Lava Kusa Movie Child Artists | Sr. NTR Lava Kusa fame Naga Subramanyam Interview Remuneration

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 53

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 Год назад +21

    చాలా సంతోషంగా ఉంది సర్.భూమాత ఉన్నంతకాలం లవకుశ సినిమా ఉంటుంది.అందులో మీ భాగస్వామ్యం ఉండటం,మీరు కోనసీమ వారు కావడం మా అద్రుష్టం.ఒక కోనసీమ వాడిగా నేను గర్విస్తున్నాను.నా దురద్రుష్టం ఏమిటంటే మీ పరిచయంలో మీరెవరో నాకు తెలియదు.
    ఇపుడు తెలిసింది.
    వీలు చూసుకొని కాదు.
    వీలు చేసుకొని మిమ్మల్ని దర్శనం చేసుకుంటాను.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 10 месяцев назад +3

    Lava kusa picture lo both of you actions were super and superb

  • @GampalaPakkirappa
    @GampalaPakkirappa 8 месяцев назад +3

    Vcre. Good🎉🎉🎉🎉🎉🎉

  • @venketanarasimharao9236
    @venketanarasimharao9236 Год назад +25

    60సంవత్సరాల క్రితం వెలిగించిన లవకుశ దీపం ఇంకా ప్రకాసిస్తూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రమీదలో చమురు ఇంకా ఉన్నందుకు ఆ భవంతునికి శత కోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangarajuprabhavathi992
    @gangarajuprabhavathi992 10 месяцев назад +2

    Kesri high school ,pandibazar br
    Memories okesari chaduvukunnamu, tq

  • @GD-TPT
    @GD-TPT 2 года назад +10

    Great interview, I'm thankful to this channel

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Год назад +8

    🌹🙏 లేరు కుశలవుల సాటి ! సరి వీరులు దారుణిలో... లేరు కుశలవుల సాటి ! శ్రీ రాముని చరితమును తెలిపెద మమ్మా... వినుడు వినుడు రామాయణ గాధ వినుడి మనసారా... లవకుశ చిత్రం లో లవుడు గా నాగరాజు, కుశుడు గా సుబ్రహ్మణ్యం నటన అద్భుతం . 🌹🙏☑️

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 Год назад +2

    Great attempt sir sriram bless u

  • @lawjwab
    @lawjwab Год назад +8

    ధన్య జీవి 🙏

  • @bejjankichandrashekhar4252
    @bejjankichandrashekhar4252 Год назад +3

    Great sir xellent

  • @anilthoti90
    @anilthoti90 10 месяцев назад +2

    Chala happy sir promise na age 22 but such blostic movie sir

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 9 месяцев назад +1

    Wowsuper ❤

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Год назад +3

    Great Sir 🙏🙏🙏🌹☘️🌹☘️

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Год назад +4

    Nagaraju gaaru meeru lucky star .....

    • @SuryaKonda
      @SuryaKonda Год назад

      Lavudu naga raju garu swargastulairi
      Eeyana kusudu fame. Naga subrahmanyam garu.tailor in Amalapuram

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 Год назад +9

    ఇంటర్వ్యూ బాగుంది కానీ ఇంకా ఆయన matladutunte cut చేసేరు.full ఉంటే పెట్టండి.

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 Год назад +4

    లవ కుశ సినిమా అంటే నేను నమ్మను. అదొక సజీవ, సుందర దృశ్య కావ్యం! నేను ఇప్పుడు ఎప్పుడైనా మనస్సు బాగోలేక, ఈ సినిమా చూస్తే, గుండె మొత్తం పిండేసి నట్లు ఐయ్యి, కళ్ళ వెంట అశ్రుదారలు శ్రవిస్తాయి. చాలా అద్భతంగా జీవించారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన రూపమే కాదు, మనస్సు కూడా చాలా అందమైనది. సీతా రాముల అనుభందం ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. ఆ ప్రేమానుబంధం శారీరికం కాదు, ఆత్మ సంబంధం. నిజంగా ఇంత గొప్ప దేశంలో జన్మించటం నా పూర్వ జన్మ సుకృతం.

  • @baddulagopal7337
    @baddulagopal7337 Год назад +13

    లవకుశ సినిమా తెలుగు వారందరూ కూడా చూసినా గొప్ప సినిమా ఈనాడు అవతార్ సినిమా లాంటివి ఎన్ని వచ్చినా కూడా దాని ముందు thakkuve ఇంతవరకు రాలేదు రావు కూడా

  • @raob121
    @raob121 Год назад +3

    At the time of this movie released,I am 6th class.Still iam enjoying songs

  • @srinudaragoni753
    @srinudaragoni753 2 года назад +3

    Greate sar 🙏

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 10 месяцев назад +2

    ఈ సినిమా చీరాలలో బోడిపాలెం హాల్ అని పిలువబడే ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ లో 1966 లో చూడటం జరిగింది. పావలా, అర్ద, రూపాయి టికెట్ ధరలు. ఇప్పుడు నా వయస్సు 67 సంవత్సరాలు నేను ఒక 100 సార్లు
    హాల్ లొ ,TVలో చూసి వుంటాను

  • @raghuveeraperiketidrchary9688
    @raghuveeraperiketidrchary9688 Год назад +2

    We should not ask Anyone have u seen LAVAKUSHA MOVIE? It may be better to ask how many times you have seen the movie 🙏🙏🙏💐

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 10 месяцев назад +1

    Great movie.

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 Год назад +8

    సార్ ఎన్టీఆర్ గారు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయనగారితో మాట్లాడే ప్రయత్నం గాని చేసారా

  • @vvapparaod5184
    @vvapparaod5184 Год назад +7

    రెండు వందల రెమ్యునరేషన్ సరిపోతుంది.అందుకే అమలాపురం లో సొంతం గా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారు.

  • @kodibhaskar2521
    @kodibhaskar2521 Месяц назад

    Good

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 2 года назад +5

    🙏🙏🙏🙏🙏

  • @dr.a.sesharao
    @dr.a.sesharao Год назад +2

    🙏

  • @sreenivsv1130
    @sreenivsv1130 Год назад +2

    Please continue full Episode

  • @shivas7023
    @shivas7023 Год назад +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏

  • @parvathigujjula3108
    @parvathigujjula3108 10 месяцев назад

    Great movie.Ajaramaram..

  • @kondayyaraju-bu3wq
    @kondayyaraju-bu3wq 10 месяцев назад

    Is he still there at Amalapuram?

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 2 года назад +3

    Thanku

  • @surendarm3011
    @surendarm3011 7 месяцев назад +1

    లవ కుశ సినిమా అంటే ఏదో పులకరించే అనుభూతి మరి ఆ సినిమా కు సాటి ఉన్నదా ఈ భువి లో

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 10 месяцев назад

    🙏🙏🙏

  • @vaddepallybalakrishna9073
    @vaddepallybalakrishna9073 2 года назад +8

    Me janma dhanyam aiyindi

  • @satyavathisatyavathi8056
    @satyavathisatyavathi8056 2 года назад +6

    Sir mi ponu nambar pettandi sar

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 10 месяцев назад +1

    Sir వీలైతే సుబ్రహ్మణ్యం గారి cell no ivvagalaru kushunigaa వారి natana అద్భుతం లవకుశ లో నటించిన వారి లో సుబ్రహ్మణ్యం గారు okkare ఉన్నారు అనుకుంటా సకల దేవతల aacishulato 100 years jeevinchaali aayuraarogya ఆశలతో bhacillaali

  • @Kunja519
    @Kunja519 Год назад +1

    In that time 60% Mother Tongue at Bengaluru.

  • @kaminenisudhakar9533
    @kaminenisudhakar9533 Год назад +1

    జై 🇮🇳 జై శ్రీరామ్

  • @BCVenkataramireddy
    @BCVenkataramireddy 10 месяцев назад

    😢

  • @surendarm3011
    @surendarm3011 7 месяцев назад

    వాల్యుయేబుల్ ఇంటర్వ్యూ

  • @sreesree8401
    @sreesree8401 10 месяцев назад

    యాంకర్ ఉచ్చారణ తగలెయ్య

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 8 месяцев назад

    ఇంటర్వ్యూ లో విషయాలు సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పడమే కాకుండా,అతిశయోక్తి లేదు,కోనసీమ యాస కూడా లేకపోవడం అభినందించదగ్గ విషయం.

  • @KrishnaLeela-s9p
    @KrishnaLeela-s9p 8 месяцев назад

    Meeku chetulu yetti dannam pedutunna subrahmanyam garu

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 10 месяцев назад

    Nelaki 200 😂

  • @PhileMonm
    @PhileMonm 8 месяцев назад

    💍💎👑N.S.👑💎💍.
    You are valuable.