" సినిమా ప్రపంచం " అనే దీప౦ కా౦తికి అకర్షి౦చబడిన " జయలక్ష్మి " నిజ౦గా చాలా మ౦చి నటిగా తన ప్రతిభను నిరుాపి౦చుకు౦ది. కానీ అనేకమ౦ది సినీనటీమణులు ఎలా ( తెలివి తక్కువగా ) మోసపోయారో , తను కుాడా అలాగే మోసపోయి జీవితాన్ని చాలి౦చి౦ది !!! ఈ విషయంలో ఆమె మాత్రమే చివరిది కాదు - ఆ తరువాత కుాడా ఇలా౦టి స౦ఘటనలు సినిమా పరిశ్రమలో జరిగాయి , జరుగుతాయి కుాడా !!!
ఈ సినిమా తారలు పెళ్లయిన మగవాళ్ళని ఎందుకు ప్రేమిస్తారో ఏమో వారికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు అని తెలిసి కూడా ఎందుకు ఆ మాయలో పడతారో నేను అనుకోవడం ఏమిటంటే తమని తాము గొప్పగా ఊహించుకుని తమ పెద్దవాళ్ళని కూడా కేర్ చేయకుండా వారితో సలహా సంప్రదింపులు జరపకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వారి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు అనిపిస్తుంది
Patapat jayalakshme naku stehithuralu. Nenu naperu tvchalapathirao Madras adyaru film instutelo suting 1976 lo dasarinarayanarao director chitram korekalegurralithelo amepellekuthuru .nenupellikodjkupatra kantaro nirmala muralimohan prabha nenu patalat palgonnamu goppa andalanati. M g r tammu du chakrapaniklduku unupreminchinchindi vadu vadukonevadelesadu chanipoinde. Mgr cm hand.
"చేసుకున్నమ్మకు చేసుకున్నంత" అనే సామెత ఈమెకు సరిగ్గా సరిపోతుంది, తోటి ఆడదానికి అన్యాయం చేయబోయింది,తనకు తానే శిక్ష వేసుకున్నది.ఇందులో బాధ పడవలసింది ఏమి లేదు. తెలిసి తెలిసీ నిప్పులో దూకింది.😢
" సినిమా ప్రపంచం " అనే దీప౦ కా౦తికి అకర్షి౦చబడిన " జయలక్ష్మి " నిజ౦గా చాలా మ౦చి నటిగా తన
ప్రతిభను నిరుాపి౦చుకు౦ది. కానీ అనేకమ౦ది సినీనటీమణులు ఎలా ( తెలివి తక్కువగా ) మోసపోయారో , తను కుాడా అలాగే మోసపోయి జీవితాన్ని చాలి౦చి౦ది !!! ఈ విషయంలో ఆమె మాత్రమే చివరిది కాదు -
ఆ తరువాత కుాడా ఇలా౦టి స౦ఘటనలు సినిమా పరిశ్రమలో జరిగాయి , జరుగుతాయి కుాడా !!!
well said..thanks for your response
Good actor i. Miss you. Jayalakshmi. Garu
నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు background music పెట్టకండి వీడియో చూడాలనే ఇంట్రెస్ట్ ఉండదు distub అనిపిస్తుంది
Thanks for your suggestion.. will reduce the background music
స్క్రిప్ట్ వాయిస్ బాగున్నాయి, బిజీ మ్యూజిక్ బాగా తగ్గించండి,
లేకుంటే అవసరం లేదు, పెట్టకండి, ఇంకా బాగుంటుంది వీడియో
Thankyou for your valuable suggestions
మనల్ని ఇష్టపడేవాళ్ళని చేసుకుంటే లైఫ్ బాగుంటది
.very beatufulactor
Good.pat.pat
Gaya.lsimi
Good.actr.💯👏💐💐😭
సుకుమారన్ అనే దరిద్రుడు ఇంక బ్రతికే వున్నాడా? ఇంక ఇటువంటి వాళ్ళు సినిమా రంగం లో వున్నారు .
Ledu... recently passed away
Just like Rajinikanth
జగడ@@rekhajithendra3674
Krishna Kumar photo video lo pettalikada ?
Haaa....so sorry
Good topic. Good suggestions.
Sukumaaran gurinchi negative gaa chptunnappudu chirangeevi gaari to vunna photos enduku chupedutunnaru? Baagoledu
ఈ సినిమా తారలు పెళ్లయిన మగవాళ్ళని ఎందుకు ప్రేమిస్తారో ఏమో వారికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు అని తెలిసి కూడా ఎందుకు ఆ మాయలో పడతారో నేను అనుకోవడం ఏమిటంటే తమని తాము గొప్పగా ఊహించుకుని తమ పెద్దవాళ్ళని కూడా కేర్ చేయకుండా వారితో సలహా సంప్రదింపులు జరపకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వారి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు అనిపిస్తుంది
baga chepparu..maximum alane jarigindi
This is the fever in cine artists.
మన జయప్రద శ్రీదేవి కూడా ఇదే కోవకు చెందిన వాళ్ళు, పెళ్ళైన మగాడితో తై తక్కలు ఆడీ లబో దిబో మన్నారు. Glamour ప్రపంచాన్ని పీడిస్తున్న రోగం
Thanks for your response
Men trap vulnerable women and society blames women
Qqqq@@uvcmasti
Baga chepparu...Mam
Nuvu chepey story ndhi ah background music ndhi
Your right miru cheppindi correct
thank you
Good actor
Patapat jayalakshme naku stehithuralu. Nenu naperu tvchalapathirao Madras adyaru film instutelo suting 1976 lo dasarinarayanarao director chitram korekalegurralithelo amepellekuthuru .nenupellikodjkupatra kantaro nirmala muralimohan prabha nenu patalat palgonnamu goppa andalanati. M g r tammu du chakrapaniklduku unupreminchinchindi vadu vadukonevadelesadu chanipoinde. Mgr cm hand.
meru cenima actoraa..in which movies acted sir
In how many films you acted. ??
పాత స్వర్ణలత గాయని ఎన్నో కామెడీ సాంగ్స్ పాడింది ఆమె గురించి ఒక వీడియో చేయొచ్చు కదా
Mee voice ..moduletion..chaala baagundhi..
thank you
Appudu phone unnayandi ?
"చేసుకున్నమ్మకు చేసుకున్నంత" అనే సామెత ఈమెకు సరిగ్గా సరిపోతుంది, తోటి ఆడదానికి అన్యాయం చేయబోయింది,తనకు తానే శిక్ష వేసుకున్నది.ఇందులో బాధ పడవలసింది ఏమి లేదు. తెలిసి తెలిసీ నిప్పులో దూకింది.😢
Magavallu matram barya ne mosamu chese antha mande tho ayena teraga vachu
She has taken wrong step and ended her life. Otherwise she wud b a Star Heroine.
Nijame mari chesukunnavallaku chesukunnantha...
Mgr tammudu koduku amechavuku Karanam.
Thanks for your response
What. M g. R. 🤭
His nephew cheated her.
Aadadaani usuru posukunnavaadu ye janmaki baagupadadu
Chala andamga undedi, baga action chesedi