Anna single pesh best ha leda 3 pesh best ha single pesh lo entha hp vuntundi 3peshlo entha hp vuntundi nenu 5 ecar vyavasayam cheyyali anukuntunna maku single pesh andu batlo vundi emargency please
అన్న మేము కాలువ కి పైపు లైన్ వేసాము 4 ఇంచుల పైపులు 80 పైపులు వేసాము దీనికి ఎంత hp మోటార్ బాగుంటుంది ఏ కంపెనీ మోటార్ తీసుకుంటే బాగుంటుంది చెప్పండి అన్న ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న
Rani ganji lo motar thakkuva rs untundi antunnaru motar baga untunda bro
Genetar medha run అవుతుందా
Anna single pesh best ha leda 3 pesh best ha single pesh lo entha hp vuntundi 3peshlo entha hp vuntundi nenu 5 ecar vyavasayam cheyyali anukuntunna maku single pesh andu batlo vundi emargency please
సింగిల్ ఫేస్ వ్యవసాయ మోటార్ ఉండవు 3 ఫేస్ లో మీ బావి లోతు పైపు లైన్ బట్టి 3,5 Hp మోటార్ తీసుకోండి
Anna rain gun ki entha. Hp motor ayithe baguntadi
5
Rs entha aindi bro
80 pipes ki entha motor vadali 5hp lo cheppandi
5 Hp పెద్ద బాడి మోటార్, హై ప్రేసర్ కావాలి అనుకుంటె 7.5
Ee motor neeti lopala veyavacha
Ha
Cost
Anoblok motors kavali
Bro..5hp assembly fitting motar cost antha vuntadhi
18-20
60 pipes velli 25 spinklers kottali entha hp kavali?
Same bro entha hp tiskovali cheppava
Light weight లో 5hp openwell కావాలి,, ఏది తీసుకోవాలి. 3ఫేస్ మోటార్ ని single ఫేస్ గా మార్చి నడుపుకుంటా.
Cri
3ఫేస్ మోటార్ ని సింగల్ ఫేస్ గా మార్చవచ్చా.....
5hp motor చెరువులో వేసాను... చెత్త తడుతుంది ఎలా m చేయాలి
Food wall daggara అంచ లేదా తట్ట
అన్న నీకు 3ps మోటర్ ని సింగల్ ఫేస్ కరెంట్ తో నడపడం వచ్చా
ఇంటి దగ్గర టెస్టింగ్ పరపస్ గా రంన్ చేయవచ్చు కానీ పోలం దగ్గర రన్ చేయరాదు ఎందుకంటే అక్కడ 3 phase పోయాకా సింగిల్ ఫేస్ ఉండదు...
@@VlogswithSrikanth అన్న నేను 5hp మోటార్ ని సింగిల్ ఫేస్ కరెంటు నడుపుతున్న
@@VlogswithSrikanth అన్న నీకు తెలిసిన మోటర్ లో ఏ మోటర్ అయితే మంచిగా ఉంటది
3hp cri lo enta aedhi anni openwel
18000
@@VlogswithSrikanth 3 inch pipes 50 ki pampu chestadha anna 3hp open we'll
16 to 18000 lo manchi motor cheppanna😊
Tarmac or Texmo
@@VlogswithSrikanth texmo or cri edhaina
Bro 30 feets nunchi మా పొలం లోనికి వాటర్ పోయాలి, యంత hp మోటర్ సరిపోతుంది
Cost కూడా చెప్పగలరా plz
30ఫీట్స్ లోతులోనుండి
3HP సరిపోతుంది
Rate antha bro
23500
600 పైపులు ఎన్ హెచ్ పి మోటార్ ఎల్ అన్న
అన్న మేము కాలువ కి పైపు లైన్ వేసాము 4 ఇంచుల పైపులు 80 పైపులు వేసాము దీనికి ఎంత hp మోటార్ బాగుంటుంది ఏ కంపెనీ మోటార్ తీసుకుంటే బాగుంటుంది చెప్పండి అన్న ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న
7.5 HP or 10hp
@@VlogswithSrikanth మంచి కంపెనీ మోటార్ చెప్పండి అన్న ప్లీజ్
C R I
@@dsvdsv4259 cri
Texmo
Anna 80 pipes ki pipe line vesamu 25 sprinkler vesthamu enni hp motor thisukovali bro
అన్న మోటర్ రిపేర్ షాప్ నెలకు ఎంత ఆదాయం వస్తుంది
గిరాకి ని బట్టి
3 హెచ్పి మోటర్ కాస్ట్ ఎంత
18500
5 hp ఎన్ని ఫీట్ కొడుతుందో ఎలా లెక్క కడతారు బ్రో
ఈ మోటర్ 40 pipes కొడుతుంది (800 feet)