ఈ సాగు చాలా మందికి తెలియదు. ఈ వీడియో వలన చాలా విషయాలు తెలిశాయి. రైతులకు చాలా ఉపయోగం. గోవుల ఫీడింగ్ విషయం లో ఇది ఒక రెవల్యూషన్. ఫణి కుమార్ గారికి, anchor ప్రసాద్ గార్కి ధన్యవాదములు.
శ్రీ ఫణికుమార్ గారికి హృదయపూర్వక నమస్కారములు. 🌹🌹 మీరు చేస్తున్నపని చూసి నాకు, సమాజమునకు చాలా సొంతోషంగా ఉన్నది. మీది మంచికల్లు ఐతే మాది మాచెర్ల. మిమ్మల్ని సమయం చూసుకొని తప్పకుండ కలుస్తాము. మీరు ఇప్పుడు మానవసేవ, మాధవ సేవ చేస్తున్నారు. వక దెబ్బకు రెండు పిట్టలు 👍👍. వందేమాతరం జైహింద్. ❤️❤️
గ్రాసము సమకూర్చు కోలేని గోశాలను వెంటనే మూసివేయాలి గో సంరక్షణ శాలలు గో చిత్రహింస శాలలు కాకూడదు దానికంటే చెంగిచెర్ల వధ శాల మేలు 10 సంవత్సరాల కింద నాలుగు పెద్ద ట్రాక్టర్ ట్రక్కులు నాట్ జొన్న మా చదలవాడ ఒంగోలు పశు ఉత్పత్తి కేంద్రానికి అందించే భాగ్యం నాకు కలిగింది ఆ గోశాలలో అన్ని ఒంగోలు జాతి లక్షణాలు గల ఆవులు మాత్రమే ఉంటాయి ఒక పెద్ద ట్రక్ 300 ఆవులు ఒక రోజులో తిన్నాయి కాబట్టి మానవతావాదులు అందరూ వారి శక్తి మేరకు గో సంరక్షణకు గావో విశ్వస్య మాతరః అని అన్నారు పెద్దలు
Actually our India grass natural grass is good, but supernipper grass is not a India grass , they destroying our India grass, better grow our India grass also 🙏
ఈ సాగు చాలా మందికి తెలియదు. ఈ వీడియో వలన చాలా విషయాలు తెలిశాయి. రైతులకు చాలా ఉపయోగం. గోవుల ఫీడింగ్ విషయం లో ఇది ఒక రెవల్యూషన్. ఫణి కుమార్ గారికి, anchor ప్రసాద్ గార్కి ధన్యవాదములు.
Thank you sir
గ్రేట్ ఫార్మర్. గ్రేట్ ఐడియా. ధన్యవాదములు. ఈ సమాజం మీ సేవ ను సదా గుర్తుంచుకుంటుంది
ఈ రైతు చాలా దృఢంగానూ నమ్మకం గాను ధైర్యంగా చేస్తున్నాడు
అద్భుతమైన విశ్లేషణ యాంకర్ గారికి రైతు గారికి నిజంగా నమస్కారాలు.... కామదేవుని సురక్షితం పెంపొందించిన రైతుకు అభినందనలు.... జైశ్రీరామ్
Please read your comment once.
@@LaxminarayanaRao-x8z ho వివరణ అనబోయి వైరస్ అనే సంభాషణ వచ్చింది నిజంగా సారీ బ్రదర్....
You can edit that comment
దయచేసి ఈ గడ్డి విత్తనాలను నాకు పంపగలరా?
Contact number please
శ్రీ ఫణికుమార్ గారికి హృదయపూర్వక నమస్కారములు. 🌹🌹
మీరు చేస్తున్నపని చూసి నాకు, సమాజమునకు చాలా సొంతోషంగా ఉన్నది.
మీది మంచికల్లు ఐతే మాది మాచెర్ల.
మిమ్మల్ని సమయం చూసుకొని తప్పకుండ కలుస్తాము.
మీరు ఇప్పుడు మానవసేవ, మాధవ సేవ చేస్తున్నారు.
వక దెబ్బకు రెండు పిట్టలు 👍👍.
వందేమాతరం
జైహింద్. ❤️❤️
ప్రసాద్ గారు is knowledgeable person in his field
His interviews are in depth and useful to farmers
Appreciations
Thank you sir
గ్రాసము సమకూర్చు కోలేని గోశాలను వెంటనే మూసివేయాలి గో సంరక్షణ శాలలు గో చిత్రహింస శాలలు కాకూడదు దానికంటే చెంగిచెర్ల వధ శాల మేలు 10 సంవత్సరాల కింద నాలుగు పెద్ద ట్రాక్టర్ ట్రక్కులు నాట్ జొన్న మా చదలవాడ ఒంగోలు పశు ఉత్పత్తి కేంద్రానికి అందించే భాగ్యం నాకు కలిగింది ఆ గోశాలలో అన్ని ఒంగోలు జాతి లక్షణాలు గల ఆవులు మాత్రమే ఉంటాయి ఒక పెద్ద ట్రక్ 300 ఆవులు ఒక రోజులో తిన్నాయి కాబట్టి మానవతావాదులు అందరూ వారి శక్తి మేరకు గో సంరక్షణకు గావో విశ్వస్య మాతరః అని అన్నారు పెద్దలు
Smart farmer, solving the local problem and saving the cow
Govulukosam manchi alochana , great farmer 🙏
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
అన్న రైతు నేస్తం వారికీ ధన్యవాదములు
Thank you sir
❤ 👌👌👌super explain .100 years challaga vundande.
🎉 Hai sir good morning this is Shankar from Hyderabad wishing you good luck God bless you ❤ very informative article
Thank you sir
Very good farmer ❤
great people great doings
Superb sir great idea
Great sir. 🎉
Very good video.. With detailed info.
Thank you sir
తిండి లేక బాధపడేవారు కంటే తిండి ఎక్కువ బాధపడేవారు ఎక్కువ గుడ్ వర్డ్స్
Thank you sir
Well done Dear phani .. Congratulations . 🎉
Sheaker
😮😢😅😮😮😢😮@@LaxminarayanaRao-x8z
Manchi ga vivarana yicharu anna
Good information
good dicisian sir
Great former
Very good supper👍👍👍 ii
Good video
Thank you sir
Fish feed ga vupayogincha vachunu denin podigha cheysi saileyj gha maarchi powdar cheysi fish feed ghaa vaadavachu AA prayathnam kuda cheyyavachu
We did since 5 years
But ghoshala persons not payed properly..so complicate bro..still we are struggling..in Hyderabad
It's our goodness
Sr bio gas, plant echevaru unte cheppandi sr pl,
My field is near Hyderabad
Anna super hero
Nice sir nizamabad distik lo thisukuntara
🙏🙏🙏👌
మిషన్ కాస్ట్ వచ్చేసి 22 లక్షల పైనే..bro
అక్కడ నుండి ఇక్కడి కి వచ్చారు అంటే ఇక్కడ అంటే ఏ ఊరు
Kg ఒక్క రూపాయి అంటే.రైతు గడ్డి తినాలి.waste papers 20రూపాయలు.ఎప్పుడూ రైతు ఎడవటమే
నాకు 6 ఎకరాల భూమి ఉంది హైదరాబాద్ కి దగ్గర్లో ఉంటాము. గడ్డి సాగుకు బలంగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి
సర్ మీ లొకేషన్ యెక్కడ
Jai javan Jai kesan
మిషన్ కాస్ట్ ఎంత sir
Actually our India grass natural grass is good, but supernipper grass is not a India grass , they destroying our India grass, better grow our India grass also 🙏
You're not agriculturist speak in general you may be exceptional. You may have financial source.
eee s. Nephier zinc +...... lanu ekkuvaga teesukuntayata telusukogalaru ani manavi
🌿🌿🌿👏👏👏👏👏
Sir one kg grass yantha
Anna adress ekkada anna meedhi
కోతగా 70,000 సంవత్సరానికి 70,000?
One year
రైతు నంబర్ పెట్టండి సార్
Phone no is there in description
Sheaker
Maaku stick kavali
Adress sir
P
Sir no please
Contact no is there in description
😂😂😂😂😂😂
Sheaker
👎👎👎
సార్ రైతు నెంబర్ ఇవ్వండి దయచేసి
Contact no is there in description
వాడి నెంబర్ పెట్టు
వాడు కాదు babu రైతు అనాలి రా
Sir me number