స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2) అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ (2) నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2) కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి|| బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై (2) నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2) స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||
Very good pastor Nissi❤🎉
Praise the lord pastor garu🙏🙏🙏 nice song pastor garu🥰
God bless you pastor garu
స్తుతి సింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా (2)
అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ (2)
నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి||
బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై (2)
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||
Super