నిరుద్యోగుల ఆందోళనలో అర్థముంది!| Congress Addanki Dayakar Sensational Interview On Unemployees issue

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    నిరుద్యోగుల ఆందోళనలో అర్థముంది ! ఆ 15మంది ఎమ్మెల్యేలు జంప్ ..! ఎవడూ కాపాడలేడు ! | Congress Addanki Dayakar Sensational Interview On Unemployees issue | Mana Tolivelugu
    #Addankidayakar #addankidayakarlatest #AddankidayakaronDscCandidates #Group1 #Group2 #DscAspirants #DsccandidatesProtest #TelanganaUnemployees #telanganaunemployed
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 630

  • @MVN686
    @MVN686 Месяц назад +52

    సార్ ప్లీజ్ పోస్ట్ ఫోన్ తక్కువ టైం లో నేను డైలీ 16 hours చదవడం వాళ్ళ మొన్న స్పృహ కోల్పోయిన ఆలా చాలా మందికి జరిగే ఉంటది
    దయచేసి రేవంత్ గారిని రిక్వెస్ట్ చేయండి చచ్చేలా కూడా ఉన్నాం

    • @Amar_pasha
      @Amar_pasha Месяц назад +1

      Take care bro...dsc post pone cheyaali..

    • @Varun0223
      @Varun0223 Месяц назад +1

      ముందు ఆరోగ్యంగా ఉండాలి ....తర్వాతే ఏ పరీక్ష అయిన..

  • @nimmalalingaiah2846
    @nimmalalingaiah2846 Месяц назад +145

    ఢిల్లీ పోయి ఇక్కడ జరుగుతున్న నిరుద్యోగ పోరాటాన్ని రాహుల్ గాంధి, సోనియా గాంధీ గారికి వీడియో లతో సహా చూపెట్టి రేవంత్ రెడ్డి నియంతృత్వాన్ని చూపెట్టి మనకు న్యాయం చేసుకొని వద్దాం బ్రదర్స్

    • @user-mi3tv8hw1g
      @user-mi3tv8hw1g Месяц назад +10

      రాహుల్ గాంధీ పెద్ద పతితు కాదు

    • @karnenaresh4725
      @karnenaresh4725 Месяц назад

      💯👍​@@user-mi3tv8hw1g

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Месяц назад

      రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నీ నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు..రేవంత్ కలిసి....

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Месяц назад +8

      ​@@user-mi3tv8hw1g రాహు ల్ గాంధీ వింటారు రెడ్డి అంత పిచ్చి పువ్వు కాదు వీని భాష నే దరిద్రంగా ఉంది....

    • @kkistaiah5981
      @kkistaiah5981 Месяц назад +4

      చలో ఢిల్లి

  • @saibabakamatam10
    @saibabakamatam10 Месяц назад +27

    దయాకర్ అన్న ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదములు. మా ఉద్యమంలో నిజాయితీ ఉందని చెప్పిన ఒకేఒక్క కాంగ్రెస్ లీడర్ మీరు. దయచేసి రేవంతన్న కు చెప్పి dsc post pone అయ్యేలా చూడండి ప్లీజ్.....

  • @shekharchalla5595
    @shekharchalla5595 Месяц назад +10

    దయాకర్ అన్న మీరు చాలా diginity గా మాట్లాడుతున్నారు అన్న. మిగతా కాంగ్రెస్ లీడర్స్ కంటే.. మీలాంటి వారు త్వరలో ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf Месяц назад +80

    Sir.. బాగా money వున్న వాళ్ళు 5 years నుండి చదువుతారు....కుటుంబ భారం మోస్తూ చదివే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చాకే చదువుతారు....pls మాలాంటి వారికోసం okka 45 day's Time ఇవ్వండి dsc ki pls..me కాళ్ళు మొక్కుతాము సర్ plssss

    • @chandugadu2210
      @chandugadu2210 Месяц назад +6

      Idi nijam..every notification vesthe veru..eduru chusi chusi marriage chesukunnaru..after marriage responsibilities untay..notification vochinapude chaduvutharu..ladies pillalatho inka kashtam

    • @farahanabegum6088
      @farahanabegum6088 Месяц назад +1

      Edy vastamu nadi same situation.... Kutumbaniki women's a adharam ga unna families paristiti em kavali.... Andariki years kurchoni chadive avakasham -adrustam undadu kada... Ela notification echinappude etlanaina adjust cheskoni chadvutam maku DSC preparation ki atleast 45 days time evvandi pls...🙏🙏🙏

    • @y_prashanth0121
      @y_prashanth0121 Месяц назад

      Haa 😢😢😢😢

    • @adavellyanitha1167
      @adavellyanitha1167 Месяц назад

      Really pls post pone dsc 🙏

    • @MachhaGanga
      @MachhaGanga Месяц назад

      చాలా మంచి మాట, నిరుద్యోగులను బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలి..
      చేస్తున్న పనులని మధ్యలో ఆపేసి రాలేరు...
      ఇంకోటి గత 10 సం|| ల నుండి ఎపుడు , ఏ exam ఉంటుందో తెలీదు.
      ఎపుడు TET వేస్తారో తెలీదు....

  • @MVN686
    @MVN686 Месяц назад +31

    దయచేసి dsc ఆస్పిరెంట్ కి హల్ టికెట్స్ తో కొద్దిగా విషం కూడా ఇవ్వండి మీ ముందే చస్తాం జాబ్ లు అన్ని అమ్ముకుందూరు

  • @officials-vl9bd
    @officials-vl9bd Месяц назад +11

    100% డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వెయ్యాలి

  • @user-ki4uj6yq9l
    @user-ki4uj6yq9l Месяц назад +42

    Dsc post పోన్ చేయాలీ అన్న

  • @machanarasimha3408
    @machanarasimha3408 Месяц назад +12

    గ్రూప్ 1 1: 100 పిలవండి ప్లీజ్

  • @machanarasimha3408
    @machanarasimha3408 Месяц назад +9

    గ్రూప్ 1 1:100 పిలవాలి

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 Месяц назад +12

    Group 1 1:100

  • @sridharmerugu754
    @sridharmerugu754 Месяц назад +20

    Postpone group 2 Dec ki

  • @vineethreddy5696
    @vineethreddy5696 Месяц назад +11

    Group 2 December లో నిర్వహించాలి...

  • @mdasharath3720
    @mdasharath3720 Месяц назад +17

    Dayakar anna controversy lekunda matladuthundu , great leader

  • @MVN686
    @MVN686 Месяц назад +15

    మెజార్టీ పీపుల్ పోస్టుపోన్ అడుగుతుండు కావాలంటే ఒక్క అప్లికేషన్ పెట్టండి ఈచ్ అప్లికేషన్ కి 100 తీసుకోండి కావాలి అంటే తెలుస్తుంది exam పెట్టాల వద్దు అని

  • @arunkadari6272
    @arunkadari6272 Месяц назад +2

    G1 1:100 Evali Sir, Brs Govt lo Batti Sir Adigina Tarvata G1 Cancel aendi But Me Govt impleament Chesi Avakasam Evvandi Sir

  • @umaarun5836
    @umaarun5836 Месяц назад +37

    రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్ళాలి మనమందరం, మన సత్తా ఏమో chupidham

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri Месяц назад +7

    D SE ని వాయిదా వెయ్యాలి. అభ్యర్థుల డిమాండ్ సరి ఐన దే....

  • @ajaykumarmanda9119
    @ajaykumarmanda9119 Месяц назад +4

    Sir దయ చేసి Dsc నీ ఒక 45 days post pone చేయండి. ఇది చాలా genuine request sir . ఇందులో ఎవరో politics చేస్తున్నారు అనేది ఒట్టి మాట. చాలా మంది aspirants యెక్క కోరిక.ఇంత syllabus చదవలేక పోతున్నాం. దయచేసి ఒక 45 days post pone చేయండి.

  • @officials-vl9bd
    @officials-vl9bd Месяц назад +12

    డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వెయ్యాలి దయాకర్ అన్న ఇది సరైన డిమాండ్ అన్న 🙏✊✊👍

  • @nimmalalingaiah2846
    @nimmalalingaiah2846 Месяц назад +14

    ఢిల్లీ వెళ్లి నిరుద్యోగ ఉద్యమం గురించి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి dsc గురించి వీడియో లతో సహా చూపెట్టి మన కు న్యాయం జరిగేలా ప్లాన్ చేయండి

  • @tvrvinny32
    @tvrvinny32 Месяц назад +9

    అద్దంకి దయాకర్ గారు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నమ్మలేకపోతున్నాం, సమస్య ఉంది అంటున్నారు, మరి క్లియర్ చేయలేకపోతున్నారు, అన్నా దయాకర్ గారు మీరు ఇలా మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతుంది, అన్నా DSc ని కొంచెం 2 months postpone చేయండన్నా 🙏🙏🙏

  • @avishkruth-allrounder3814
    @avishkruth-allrounder3814 Месяц назад +9

    Degree Qualification Vunna vaallanthaa anni Exams raasthaaru, andhulo koncham different ga vundedhi DSC... Last 1 Month lo TET, Group 1, DAO, HWO, CTET raasaaru, malli immediately DSC & Group2... Majority Students are writing all. These Exams... Try to Understand & Conduct DSC in September..

    • @avishkruth-allrounder3814
      @avishkruth-allrounder3814 Месяц назад +1

      Degree Qualification Vunna vaallanthaa anni Exams raasthaaru, andhulo koncham different ga vundedhi DSC... Last 1 Month lo TET, Group 1, DAO, HWO, CTET raasaaru, malli immediately DSC & Group2... Majority Students are writing all. These Exams... Try to Understand & Conduct DSC in September...

  • @officials-vl9bd
    @officials-vl9bd Месяц назад +6

    కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్పు నిజంగా తప్పుడు అభిప్రాయం ,ప్రతిపక్షం గానీ కోచింగ్ సెంటర్ గానీ నిరుద్యోగుల వెనుక ఎవ్వరూ లేరు ,డీఎస్సీ వాయిదా ఇవ్వాలి ఇది నిజమైన డిమాండ్ ✊✊👍

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln Месяц назад +7

    29:40 మాకు కూడా అట్లాంటి అభిమానమే సార్.
    కొంచెం dsc వాళ్ళ పైన దయా దక్షిణ్యాలు చూపండి, భవిష్యత్తు కు భరోసా ఇవ్వండి దయచేసి. 🙏🙏🙏రుణపడి ఉంటాము. మా కుటుంబాల కోసం.

  • @YugendarVadala
    @YugendarVadala Месяц назад +2

    కేసీఆర్ అనే పదం తెలంగాణ లో ఎవరి నోట నుండి రాకుంట ఉంటాదో అప్పుడు BRS కతం కానీ పొద్దుగాల లేస్తే ఈ న్యూస్ పేపర్స్ టీవీ ఛానెల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచేదే కేసీఆర్ అనే పదం మీద

  • @Kumarsagar3377
    @Kumarsagar3377 Месяц назад +20

    సర్ dsc వాయిదా మాత్రం అడుగుతున్నాం... Brs తో మాకు సంబంధం లేదు అకొడుకులను నమ్మము 🙏🙏

  • @officials-vl9bd
    @officials-vl9bd Месяц назад +3

    కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్పు నిజంగా తప్పుడు అభిప్రాయం ,ప్రతిపక్షం గానీ కోచింగ్ సెంటర్ గానీ నిరుద్యోగుల వెనుక ఎవ్వరూ లేరు ,డీఎస్సీ వాయిదా ఇవ్వాలి ఇది నిజమైన డిమాండ్✊✊👍 డిమాండ్ సరైనది అనుకున్నపుడు నిజ నిజాలు బయటికి వచ్చి తెలుసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కదా

  • @beautyofnature9328
    @beautyofnature9328 Месяц назад +3

    పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు గురించి మాట్లాడే నాయకులు కావాలి మాకు

  • @truthofvoice5391
    @truthofvoice5391 Месяц назад +28

    కాంగ్రెస్ అంటే మాకు నమ్మకం ఉంది..
    దయచేసి డీయస్సీ కి సమయం ఇవ్వండి దయాకర్.. అన్న

    • @mallivarma8660
      @mallivarma8660 Месяц назад

      5yrs nundi dsc ledu don't postpone dsc

    • @truthofvoice5391
      @truthofvoice5391 Месяц назад

      మేము ఉద్యమం చేసే సమయంలో ఇదే సరైన టైం పోటీ తక్కువ గా ఉంటుందని నీ భావన కావచ్చు అందరి సంతోషాన్ని కోరుకో..​బ్రదర్‌ దేవుడు ఆశీర్వదిస్తాడు..@@mallivarma8660

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      45 డేస్ ఇస్తే కూడా ఆగవ​@@mallivarma8660

  • @venukumarpendela6867
    @venukumarpendela6867 Месяц назад +31

    మాకు డీఎస్సీ లో పోస్ట్ లు పెంచడం అవసరం లేదు .2నెలలు వాయిదా వేయండి.

  • @user-hq9os3jo5u
    @user-hq9os3jo5u Месяц назад

    Tq dayakar Anna

  • @ramchandernistala6701
    @ramchandernistala6701 Месяц назад +1

    🎉🎉God bless you👍👍 myson

  • @SudhakarPoonemsudhakar
    @SudhakarPoonemsudhakar Месяц назад +6

    సార్ మాకు B R S మాకు అవసరం లేదు మి నిర్ణయం చెప్పండి బిచ్చగాళ్ల నిరు ద్యోగులు మి చయ్యపోతే. మీరు కూడా ఛత్తీస్ ఘడ్ లాగా 5 ఇయర్స్ మాత్రమే మి పాలన

  • @vamshibabu7508
    @vamshibabu7508 Месяц назад +11

    దయాకర్ అన్న ప్లీజ్ postpone చేయండి మా కంటూ ఉన్నది నీవు ఒక్కడివే మా కోసం....
    మి రెడ్డి వర్గానికి చెప్పి డీఎస్సీ POSTPONE చెపియండి

  • @rajkumarambala4453
    @rajkumarambala4453 Месяц назад +4

    Raghu garu live lo calls lift chesi dayakar annatho matladinchandi

  • @vamshibabu7508
    @vamshibabu7508 Месяц назад +3

    Sir,please postpone

  • @chitekeragavareddy2322
    @chitekeragavareddy2322 Месяц назад +10

    Sir ఉద్యమం కి brs రానిస్తాలేము. నిజమైన నిరుద్యోగులము. గవర్నమెంట్ పోల్ పెట్టండి. మెజారిటీ కి అవకాశం ఇవ్వండి.

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Месяц назад +2

    DEAR dayakar ji pls convey the burning issue( dsc postponement ) to CM REVANTH.

  • @Sai_Naath
    @Sai_Naath Месяц назад +1

    మీరు BRS మీద,వాళ్ళు మీ మీద... మీ మీ రాజకీయ పంచాయితీలు ఎన్నికల్లో చూసుకోండి , వాయిదా వెయ్యాండిరా మొర్రో అంటుంటే BRS వాళ్ళను బూచిగా చూపించి మీరు తప్పించుకుంటున్నారు... మీరు చెప్పిన కళ్ళబొల్లి మాట్లు వినేగా కాంగ్రెస్ను గెలిపించుకున్నం ఇప్పుడు వాళ్ళేలా పాలించారో మేము అలాగే పాలిస్తాము అంటెట్లా...? BRS ను కడుపుల కాలేసి తొక్కినం మీరు మా డిమాండ్లు ఒప్పుకోకపోతే మీ కాంగ్రెస్ను తెలంగాణలో పీక మీద కాలేసి తొక్కేస్తాం మళ్ళీ జన్మలో కాంగ్రెస్ను తెలంగాణలో అధికారంలోకి రానివ్వం... ఖబడ్దార్ కాంగ్రెస్ నియంతల్లారా... కేసీఆర్ గాడిలా మీరు పాలిస్తామంటే వాడికి పట్టిన గతికన్న హీనంగా ఉంటది మీ గతి యాదించుకో ✊🏻✊🏻✊🏻

  • @RaghuGanna
    @RaghuGanna Месяц назад

    Superb anna jai bheem

  • @bhukyajammu4724
    @bhukyajammu4724 Месяц назад +2

    Group 2 కి time ivvali అన్న...డిసెంబర్ లో పెట్టాలి..

  • @etalk1499
    @etalk1499 Месяц назад

    DSC గ్రూప్ 1, 2, 3 కి సంభందించి రాహులుగాంధికీ పోస్టు కార్డ్ రాయండి కొన్ని లక్షల కార్డులు రాయాలి

  • @tirupatichalla7256
    @tirupatichalla7256 Месяц назад +1

    Postpone dsc atleast 1month please 🙏

  • @TegrabalReddyTera
    @TegrabalReddyTera Месяц назад

    Topic diversion at its best

  • @narasimhavamshrajveerabhad3140
    @narasimhavamshrajveerabhad3140 Месяц назад +5

    DSC post phone cheyali

  • @ranjithkumar6400
    @ranjithkumar6400 Месяц назад

    మనమేమో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కీ ఊరు ఊరు తిరిగీ కాంగ్రెస్ కీ ప్రచారం చేసి వెనకబడిపోయాం ... మిగితావాల్లేమో మంచిగా చదువుకొని పోస్ట్ పోన్ వద్దు, పోస్టులు పెంచవద్దని మాట్లాడుతున్నారు...
    మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మనల్ని పట్టించుకోవటంలేదు....

  • @AnjyanaikKethavath
    @AnjyanaikKethavath Месяц назад +2

    సార్ నమస్కారం డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్లకి కొంచెం సమయం ఇవ్వండి మీ పార్టీ కి మచ్చ రాకుండా చూడండి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే మన పార్టీ కి మంచి పేరు వస్తుంది

  • @PagillaSaidulu-ke4ut
    @PagillaSaidulu-ke4ut Месяц назад +4

    Dsc postpone cheyandi sir please

  • @jayyarapushekhar7238
    @jayyarapushekhar7238 Месяц назад +1

    We are doing genuine fight without political party

  • @manaswinilendugure1664
    @manaswinilendugure1664 Месяц назад +2

    పోస్టులు పెంచకండి postpone చేయండి అయ్యా please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramu30news
    @Ramu30news Месяц назад

    గ్రూప్స్ పోస్ట్ ఫోన్ చేయాలి

  • @user-ol4mh8mg2e
    @user-ol4mh8mg2e Месяц назад

    డీఎస్సీ కి సరియిన సమయం కావాలి సార్

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 Месяц назад +5

    Revanth గారు మిమ్మల్ని ఇప్పటికీ నమ్ముతున్నాం 🙏🙏🙏,DSC 3months వాయిదా వేయాలి అత్యవసరం.🎉

  • @TeluguATM
    @TeluguATM Месяц назад +5

    ధర్నా చేసిన వేస్ట్ ALL partys + ALL స్టూడెంట్ యూనియన్ కలిసి తెలంగాణ బంద్ చేస్తే దేశం మొత్తం చర్చ జరిగి ఢిల్లీ వరకు న్యూస్ వెళ్లి వేరే రాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ కీ డామేజ్ అవుతుంది " అప్పుడు అన్నీ డిమాండ్స్ నెరవేరుతాయి "

  • @asrinivas8858
    @asrinivas8858 Месяц назад +3

    Dsc పోస్టుపోన్ చేయాలి కచ్చితంగా.....

  • @msrentertainment783
    @msrentertainment783 Месяц назад +2

    Anna this is my favourite channel.dsc postpone chepinchandi

  • @pradeepwww5244
    @pradeepwww5244 Месяц назад

    ఎలక్షన్ టైం లో బజార్ లో ఓటు కోసం తిరుగుతారు... ఇప్పుడు Ac బంగ్లా లో ఎం జరగనట్లు కూసుంటారు... అదే రాజకీయం..

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Месяц назад +1

    DSC పోస్ట్ పోన్ చేతకుంటే కాంగ్రెస్ పై చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.. ఆలోచించండి అన్న గారు

  • @ప్రశ్నించేగొంతుక

    అద్దంకి దయాకర్ కి పోస్ట్ లేదు గాయనేం మాట్లాడుతాడు పోస్ట్ గురించి.
    ఈ రఘుకు దమ్ముంటే రేవంత్ రెడ్డి తోటి మాట్లాడు.
    అద్దంకి దయాకర్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Месяц назад

    Finally congress Govt gives opportunity to TRS and BJP

  • @ashwinisalendra4703
    @ashwinisalendra4703 Месяц назад

    WE WANT 🙏🙏🙏🙏🙏POSTPONE D S C🙏🙏🙏ATLEAST 45 DAYS

  • @vaishnavimalkagiri8634
    @vaishnavimalkagiri8634 Месяц назад

    Tension tho sachipovalanipistundi anna ipudina konchem clarity ivvandanna Maa life and death problem ...... postpone the dsc

  • @fy8xp
    @fy8xp Месяц назад +1

    చంద్రబాబు సీఎం కాగానే పెన్షన్లు పెంచి ఇచ్చిండు.. రేవంత్ గారు సీఎం కాగానే పెంచి ఇస్తామని ఏడు నెలలైనా మోసం చేస్తుండు😢ఆరు హామీలు ఉత్తదే,ఇదేం ఇందిరమ్మరాజ్యం

  • @ssr9219
    @ssr9219 Месяц назад +7

    Dsc meeda pettindi debate

  • @kethavathnehru7658
    @kethavathnehru7658 Месяц назад

    Post pone వద్దు అనేవాళ్ళు 2k-3k మంది మాత్రమే ఉన్నారు.... మెజారిటీ మంది post pone చేయాలి అని అడుగుతున్నారు

  • @chaithanyasai6295
    @chaithanyasai6295 Месяц назад

    Anna,
    Please postpone DSC, Dayachesi students and aspirants angle lo alochinchandi 🙏🙏

  • @sathwikshaganti
    @sathwikshaganti Месяц назад

    పోస్టులు పెంచి రీ నోటిఫికేషన్ వెయ్యాలి

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Месяц назад +3

    ఇన్ని రోజులు చదవలేదా వాయిదా వేయడం ఏంది ఇన్ని రోజులు ఎపుడు‌ఎపుడు అడిగి ఇప్పుడు వాయిదా ఏంది

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp Месяц назад

    కంపల్సరీ మారుస్తారా ఎన్నడూ ఎగ్జామ్ అయిపోయినక డేట్స్ మారుస్తారా

  • @manthenaraghuvarma5157
    @manthenaraghuvarma5157 Месяц назад +1

    Mental tension ekkuvaga undi sir.postpone chesi,preparationki time ivvandi.please

  • @jaanuj6575
    @jaanuj6575 Месяц назад +2

    Group 2,3 postlu penchali, 15 days gap lo exams pettandi. Elections apudu enduku Chepiru 2 lakhs jobs ani

  • @Narmada328
    @Narmada328 Месяц назад

    Postpone dsc postpone dsc postpone dsc postpone dsc postpone dsc postpone dsc

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo Месяц назад +5

    కూర్చొని చదివే వాళ్ళను అడుగు,post pone చెయ్యా లా, వద్దా అనేది

    • @ChinapatiYadhagi-yz1fo
      @ChinapatiYadhagi-yz1fo Месяц назад +1

      అప్పులు చేసి, చిప్పలు కడుగుతూ, ఐదారెండ్లనుడి , పెళ్ళిళ్ళు లేక, వయసు చేజారిన,ఇంటికి వెళ్ళలేక అమ్మా నాన్నలకు మొఖం చూపించలేక ,బ్రతుక లేక చావలేక ఈ డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నము, తీరా ఎగ్జామ్ రాసే ముందే పోస్ట్ పోను చెయ్యాలంటున్నారు. ఇంధులో ప్రతి పక్షాల కుట్ర, రాజకీయ నిరుద్యోగుల కుట్రకు అసలు నిరుద్యోగులు బలవుతున్నారు, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది.

  • @thammishettigopi2187
    @thammishettigopi2187 Месяц назад

    Telangana ki cm delhi ki CM

  • @ravisuraram9460
    @ravisuraram9460 Месяц назад

    అన్నగారు మీరు మేధావి వర్గానికి చెందినవారు టెట్ కు డియసి కి ఎంత సమయం ఇచ్చారు చెప్పండి అన్న దయచేసి పోస్టుపోన్ చేయండి కొంచెం సీఎం సారుకు చెప్పండి అన్న

  • @BattuNarsimulu
    @BattuNarsimulu Месяц назад

    దయాకర్ అన్న డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయించండి ప్లీజ్

  • @ramamohankonda2395
    @ramamohankonda2395 Месяц назад

    అనవసర డిబేట్

  • @user-fc6jd2rf8v
    @user-fc6jd2rf8v Месяц назад

    మేము మెగా డీఎస్సీ వద్దు.ఓన్లీ పోస్ట్ పోన్ చేయండి చాలు

  • @donakantianilkumar1508
    @donakantianilkumar1508 Месяц назад

    Congress ledar mana tolivelugu

  • @sunilkumarmarati8800
    @sunilkumarmarati8800 Месяц назад

    Dayakar anna please no politics only problem solve

  • @aguagu2383
    @aguagu2383 Месяц назад +1

    మరి మీరు పీకుతామ్ అన్నారు
    100 రోజుల లో ఏది

  • @vasanthamallepakala6234
    @vasanthamallepakala6234 Месяц назад

    సర్ ప్లీజ్ సి ఎస్సీ పోస్ట్ సోన్ చేయండి

  • @mohammedshaik9962
    @mohammedshaik9962 Месяц назад

    Extra time to prepare is good for everyone sir.

  • @nareshgajeebinakar9975
    @nareshgajeebinakar9975 Месяц назад

    ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవేదన
    ఎన్నికల ముందు #BRS లో ఉండి
    మన మీద దాడులు జరుగుతుంటే
    కెసిఆర్ పంచెలో దూరి రాక్షసానందం పొంది
    గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో చేరి మళ్ళీ వాళ్ళే ముందు వరుసలో ఉండి పనులు చక్కబెట్టుముంటున్న దొంగ నాయకులు
    దొంగలకు అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్
    ఎన్నికలు మల్లి వస్తాయ్ సార్
    మొన్న జరిగినవి తెలంగాణలో చివరి ఎన్నికలు కావు
    ఐదేళ్లకోసారి వస్తూనే ఉంటాయి
    బుద్ధి మార్చుకుని కష్టపడ్డ వారికీ గుర్తింపు ఇస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గుర్తిస్తరు
    లేదంటే గుర్తుపట్టలేని స్థితికి చేరుస్తరు
    ఎవని కష్టంతో గెలిచామో మరిచి
    ఎవని మీద పోరాడామో ఆ రాక్షసున్నే చేర్చుకుని వానికే పదవులు ఇచ్చి ఉసిగొల్పి
    అన్నం పెట్టినోడికి సున్నం పెడతా అంటే ఎట్లన్నా???
    అధికారం డబ్బుతో రాలేదు
    ఈ ఐదేళ్లు వేల కోట్లు సంపాదించినా మళ్ళీ అధికారం రాదూ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

  • @maturisneha5675
    @maturisneha5675 Месяц назад +3

    DSC postpone cheyali

  • @papaiahdomalapally2727
    @papaiahdomalapally2727 Месяц назад +5

    మహిపాల్ ను ఏం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిజాయితీగా పనిచేసిన మహిపాల్ ను ప్రభుత్వం విడుదల చేయాలి.

  • @rudraswamy5364
    @rudraswamy5364 Месяц назад

    Jai kcr Jai TRS ❤❤❤❤

  • @kurriprashanth1131
    @kurriprashanth1131 Месяц назад

    We want dsc postpone

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp Месяц назад

    చేయాలనుకుంటే ఇమ్మిడియాట్ గా కూడా చేయొచ్చు అని అంటున్నారు మరి hall tickets వస్తాయి ఈ రోజు అసలు ప్రతిపక్షానికి ఛాన్స్ మిరెందుకిస్తున్నారు మీరే ముందు స్పందించండి మరి

  • @narendrag9553
    @narendrag9553 Месяц назад

    Increase group 2 and 3 posts

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Месяц назад

    రఘు అన్నా కి ఎంపీ రిజల్ట్ టైంలో బాగా గడ్డి పెట్టినావు. ఇప్పుడు అన్ని మరిచి పోయి మల్లి , ఇంటర్వ్యూ ఇచ్చారు మల్లొకసారి సూపర్ 🎉🎉
    ఆలోచనతో ముందుకు పోవడం కరెక్ట్. అమ్మడు పోయిన వారికి గడ్డి పెట్టారు ఇది మాత్రం నిజం

  • @prakashpavantechinfo7451
    @prakashpavantechinfo7451 Месяц назад

    Please postpone dsc sir...

  • @sadanandamuragonda2686
    @sadanandamuragonda2686 Месяц назад +2

    Plz post phone dsc. dayakar anna

  • @bhanuprakash8670
    @bhanuprakash8670 Месяц назад

    ఇక్కడ సబ్జెక్టు BRS కోసం కాదు సార్..., నిరుద్యోగుల సమస్య... దయచేసి మీరు ఇక్కడ రాజకీయ కోణంలో చుడవద్దు. సామాజిక కోణంలో చూడండి.

  • @Future-Options
    @Future-Options Месяц назад

    కోదండరాం, తీన్మార్ , హరగోపాల్ గాడు ఎక్కుడున్నారు? వెదవలు ఎక్కడ పడుకున్నారు ?

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Месяц назад

    చిప్పలో ఎం లేకుండా తినేశారు ఇగ పాలన చేయలేక చేతులు ఎత్తేశాడు...palned గా. కేసిఆర్

  • @suresh0808
    @suresh0808 Месяц назад +4

    Bro Okasari MAA calls trhisukondi live lo

  • @swamydiddi9873
    @swamydiddi9873 Месяц назад

    Please sir postponed cheyandi sir

  • @saideepthota
    @saideepthota Месяц назад

    మీతోటి బొచ్ఛు కుడా ఏం కాదు, దయాకర్ అన్న నీతోటి ఆకులు కుడా ఏం కాదు... రేవంత్ రెడ్డి చెంచా నువ్వు... రఘు గాడు అయితే రేవంత్ రెడ్డి బ్రోకర్ అని ఆల్రెడీ తెలుసు అందరికి...
    దయాకర్ అన్న నీ ఆత్మ సాక్షిని చంపుకొని పదవి కోసం రేవంత్ పంచన ఉన్నావు నువ్వు, కోమటి రెడ్డి వాళ్ళు నిన్ను ఎదగనీయరు బారాబర్.