ఖచ్చితంగా బీజేపీ శంఖారావమే | Appasani Rajesh on Haindava Shankharava Sabha | Vijaysai Reddy | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 53

  • @narayanareddy1844
    @narayanareddy1844 15 дней назад +8

    మీ విశ్లేషణ చాలా బాగా ఉంది. అభినందనలు అప్ప స్వామి గారు.🎉

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 15 дней назад +7

    రాజేష్ గారు మీరు చెప్పిన విషయం నిజం.నేను నాకు తెలిసిన వ్యక్తుల తో ఇదే కారణం అని అంటూ ఉంటానండి.మన హిందువులు ఆలోచన చేయాలి.

  • @durgaprasadchagarlamudi1166
    @durgaprasadchagarlamudi1166 15 дней назад +3

    Yes,you are 100%currect. Very good analysis. Thank you.

  • @chowdarymv2994
    @chowdarymv2994 16 дней назад +9

    RAJESH GARU -
    YOUR ANALYSIS IS 100%
    CORRECT.

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 16 дней назад +7

    Sir speaks on any subject matter. His analysis is logical

  • @sainathsarma5624
    @sainathsarma5624 15 дней назад +3

    Rajesh garu you are perfectly correct sir.

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 15 дней назад +1

    శ్రీ Appasani Rajesh గారు నిర్దుష్టంగా , నిర్మోహామాటంగా మాట్లాడారు! జరుగుతున్న/జరగబోయే,రాజకీయ మంత్రాంగం, (కు) తంత్రం అవగాహన కల్పించే విధంగా ఉంది. !?

  • @knharsha7
    @knharsha7 15 дней назад +6

    "హిందుత్వం కూడా కష్ట కాలంలో అండగా ఉంటుంది అనే భరోసా ఇవ్వాలి" అని అన్నారు కదా. ఇలా జనరల్ స్టేట్మెంట్ పాస్ చెయ్యడంకంటే ఏం చెయ్యాలో ఒకటి రెండు examples చెప్పడానికి ప్రయత్నిస్తే బావుండేది...

  • @nawabs8416
    @nawabs8416 16 дней назад +12

    నిజమే రాజేష్ గారు మీరు చెప్పింది 100 పాళ్ళు నిజం, ఇప్పుడు కావలసింది రాష్ట్రాభివృద్ధి కానీ, మతం కాదు, మతం అనేది వారి వారి ఇష్టం. 💐💐💐🙏🙏🙏

  • @sureshkailash7089
    @sureshkailash7089 16 дней назад +11

    ఏ మెయిన్ స్ట్రీం టీవీ చానల్ టచ్ చేయని సబ్జెక్ టచ్ చేసారు కానీ పర్యవసానం ఏందో చూడాలి

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 16 дней назад +5

    👌👍ధార్మిక సంస్థలు ఎవరు స్వామీజీలకు జగద్గురు ఎవరో అవగాహనలేదు జీయ్యర్ స్వామిHyd లో pm excm లను ఏవిధముగా పొగిడారో విన్నాము వీళ్ళు దేవాలయములకు ప్రజలకుఏమి న్యాయము చేస్తారు ప్రజలను confuse చేస్తున్నారు మతమార్పడిలను అడ్డుకోలేరా స్వాములు ధనవంతులకు భోధనచేస్తే చాలా వీళ్ళకు రాజకీయాలు ఎందుకు పరిపూర్ణానంద స్వామి etc దేవుళ్ళకు అపవిత్రముచేస్తే ఎక్కడఅమరావతిమహిళల దుస్ధితి గమనించలేని ఈ స్వాములు ప్రజలకు అవసరమాహిందూమతము ఎక్క డికిపోల పెద్దలు ప్రజలకు సహకరించండి

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 16 дней назад +6

    మత మార్పిడులు గురించీ నిన్న హిందూ శంఖారావం సభలో కనీసం చర్చించక పోవటం, ఈ విషయం పై ఒక్క తీర్మానం కూడ చేయక పోవటం చాల బాధాకరం

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 16 дней назад

      నువ్వు సరిగా చూసావా? సరిగా విన్నావా?

    • @reset.india20
      @reset.india20 15 дней назад

      క్రిస్టియన్ మతం తీసుకున్న వెంటనే, దేశభక్తి నసిస్తోంది. తెల్లతోలు, పాశ్చత్య సంప్రదయాలపై విపరీత ఇష్టం పెంచుకుని, ఇక్కడ పండగలు, జాతరలు, సంగీతం, పౌరాణికాలు, సాహిత్యం, సంగీతం, సంప్రదాయాలు పట్ల, ఆఖరికి మాతృ భాష, తెలుగు, పట్ల కూడా, ఏహ్య భావం , చులకని తనం కనబరుస్తున్నారు. మతం మారిన వెంటనే సూటు, బూటు, టక్కు వేషధారణ మార్చేస్తారు. బొట్టు, గాజులు, తాళి, పూలు తీసేస్తారు. గిరిజనులు, పేద మహిళలు, బస్తీలు, వలస కులీలు, అనారోగ్యం ఉన్నవారు, sc, st పేదలు, ఆఖరికి భిక్షాటన చేసేవారు వీరి టార్గెట్. క్రిస్టియన్ దేశాలలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంభోగం తప్పులేదు అనే సమాజం ఉంది అక్కడ. పోప్ వుండే వాటికన్ గోడ ని అనుకునే కొన్ని వందల వ్యభిచార గృహాలు licence ఇచ్చి మరీ నడువుతున్నారు tourist/ భక్తులను లను ఆకట్టుకోడానికి. అది అక్కడ తప్పుగా భావించరు. వారి సంస్కృతిలో భాగం. అది ఇక్కడ తెలీక మతం మారుతున్నారు. చాలామంది క్రిస్టియన్స్ ఆ మతం, బైబిల్ అంటూ 24 గంటలు అదే దృష్టిలో ఉండి, పనులు చేయలేక మానసిక వ్యాధులు, రోగులు, పిచ్చివారుగా మారుతున్నారు.
      ఆఫ్రికా లో నల్ల వారి మతం మార్చి, వారిని కట్టు బానిసలుగా చేసి, వర్ణ వివక్ష చూపిoచారు. 95% విదేశీయులు జీవితం లో చర్చ్ లకు వెళ్లరు. ఒక్క సారి కూడా బైబిల్ చడవరు. కానీ ఇక్కడ ఒక పిచ్చి లాగా, రాత్రి, పగలు, చేతిలో పుస్తకం తో వారిని చూస్తేనే అసహ్యం కలిగేలా తయారవుతున్నారు. ఇప్పటికయినా వారు ఆ విదేశీ మత శక్తుల విష కౌగిలి నుంచి, వెంటనే హిందు ధర్మం లోకి రావాలి. ఎవరయినా అడ్డుకుంటే తిరగబడాలి

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 12 дней назад

    Namaste Appasani garu good analysis

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 15 дней назад

    Excellent 👌 question ⁉️

  • @drnreddy7
    @drnreddy7 16 дней назад +4

    Tku rajesh sir, haindhava sankha..goorchi meeru cheppina vaishayalu vastavaniki daggaraga vundi

  • @appalaraju9603
    @appalaraju9603 15 дней назад

    Chalabaga chepparu sir Vasthavm chakkaga vivarincharu

  • @nagarajuJanapareddy-nx3oh
    @nagarajuJanapareddy-nx3oh 14 дней назад

    Rajesh garu cheppindi correct

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 15 дней назад

    మీరు సూపర్ sir

  • @vijayasaradhigarimella2582
    @vijayasaradhigarimella2582 15 дней назад +4

    మీ మాటలు అలోచించి అర్ధం చేసుకునే వాళ్లకు కనువిప్పు, ఆలోచించ లేనివాళ్లకు కంటగింపు

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 15 дней назад

    మీరు వండర్ఫుల్ పర్సన్ 🙏

  • @RangaKakumani
    @RangaKakumani 15 дней назад +2

    Bits ga veyandi sir lang viediyo.

  • @venkatanarayanadasari6279
    @venkatanarayanadasari6279 15 дней назад

    భ్రహ్మనుల ఆధిపత్యం, వారి నిరుద్యోగ సమ స్య పరిష్కారం కొరకే హిందూ సభ 😅

  • @nvvlakshmi9979
    @nvvlakshmi9979 16 дней назад +2

    ?,rajaswarao garu మెరుచేపిన్న ది నిజమే ఎవరి కి yavall

  • @housingsatya3453
    @housingsatya3453 16 дней назад +1

    Babu rajesh mee News kanna advertising more than vundhi.chala kastam .

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s 15 дней назад

    ఆ ఐదు సంత్సరాలలోపు వాళ్ళు మాట్లాడితే దబిడి దిబిడే 😂

  • @ramisettykondalarao5122
    @ramisettykondalarao5122 15 дней назад

    పైన జగన్ గారి నాన్న గారి దీవెనలు వున్నంత వరకు ఆయన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. ఇది చేదు నిజం

  • @SuChTwilight
    @SuChTwilight 15 дней назад +1

    BJP sankharavam using Hindu sentiment. AP people are smart now as they already learned a big lesson in the last 5 years. They won’t get cheated anymore. Oka sari mosapotaru, pade pade mosaporu.

  • @RangaKakumani
    @RangaKakumani 15 дней назад +1

    Eegadida ki third digree vupayogiste nijalanni bayataki vastayi dabbuto anni vyavastalu manaje chestunnaru modi anda vundiga.

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 16 дней назад +2

    Emi kadu visa redyy ki

  • @GVRAO545
    @GVRAO545 14 дней назад

    No chance of raising votes to bjp even after this program waste of efforts

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 16 дней назад +1

    హైందవ సమాజం ఎప్పుడూ నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుంది.ఇతరులు ప్రమాదకరంగా మారితే ధీటుగా స్పందిస్తుంది.తక్కువగా అంచనా వెయ్యొద్దు

  • @ramchandrapanchakarla3687
    @ramchandrapanchakarla3687 16 дней назад +1

    TDP karudukattina abhimaanulu 🎉🎉🎉🎉

  • @udhava9923
    @udhava9923 15 дней назад

    Sonta kutami party ne vimarsinche Kammani analysis 😂

    • @butchibabum1597
      @butchibabum1597 15 дней назад +2

      రాజేష్ గారికి సమాధానం చెప్పటం చేతగాక కులం ప్రస్తావన తీసుకొస్తవేందుకు?

  • @RapuruJanardhanreddy
    @RapuruJanardhanreddy 16 дней назад

    Ore appasani nivu elana

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 15 дней назад

      ERAA TOKKALO TOKAA NAA KODAKA poyi aa 420 gaadu GUDDA nakkora mundaa
      aa 420 gaadu public gaa christianity support chesinappudu evadi MODDA kudicharra ee swamijilu ?? jindu matha peddalu??
      ee hindu matha peddala gurinchi inkekkadanna eshalu dengamanu ikkada kaadu AP lo erri pooku esdhalu dengite okkkokkadini edchi dengutharu
      choosavu gaa 2019 to 24 - elaaa peeki dengaaro oka luchaa TOKA GAJJI gaadini

    • @butchibabum1597
      @butchibabum1597 15 дней назад

      ఒరే రెడ్డి గా మూసుకో వెధవ

  • @RapuruJanardhanreddy
    @RapuruJanardhanreddy 16 дней назад

    Aadan ankar mundallara upadi kuulikipote 2 ganatalaki 270 rupahalu vastai

    • @butchibabum1597
      @butchibabum1597 15 дней назад +1

      ఒరే రెడ్డి ఈ పోస్టు పెట్టినందుకు సైకో గాడు ఇచ్చే 5రూపాయలకోసమేగా.