Brother Chala కష్టపడ్డారు నిజాన్ని అబద్ధం చెయ్యటానికి ఒక simple answer చెప్తాను యేసు ప్రభు దేవుడు కానప్పుడు ఆయన మనుషుల పాపం కోసం ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఆ పరిశుద్దుని రక్తంలోనే సమస్త మానవాళికి పాప ప్రాయచితము కలుగుతుంది అని కూడా అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇది చేసి చూపించిన యేసుని దేవుడు కాడు అని అంటున్న నువ్వు అస్సలు మనిషివి కావు అని నేనంటాను మరణ శాసనం వ్రాసిన వాని మరణం కూడా జరిగితేనే ఆ శాసనం చెల్లుతుంది అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, కేవలం ఒక సేవకుడు ప్రాణం పెడితే ప్రపంచ మానవాళికి రక్షణ ఎలా కలుగుతుంది చెప్పండి దేవుడు మీకు మారుమనస్సు కలుగ జేయును గాక అభ్యంతరములు రాక మానవు గానీ అవి ఎవరి వల్ల వచ్చునో వారికి శ్రమ అట్టి భయంకరమైన శ్రమ మీకు రాకుండా యేసయ్య మిమ్మల్ని తప్పించును గాక ఆమేన్.
Tqs anna antho mandhi pastors video chuchina naku sariayina jawabu raledu nenu e vishyamlo devudini pardinchina ni valla naku clarity vachindhi god bless you anna
కలువరి సిలువలో పలికిన యేసు పలికిన ఏడు మాటలు చివరిగా పలికిన మాట తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించు చున్నాను దేవుని కుమారుడే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన కొరకు మనకు దేవునికి మధ్యవర్తి సమాధాన కర్త సమాధాన కర్త అయిన యేసయ్య తండ్రి అని యేసయ్య కూడా దేవుని పిలుస్తున్నాడు ఏసుక్రీస్తు దేవుడనే మాట పరిశుద్ధ గ్రంథములో లేదు ఈ విషయాన్ని తప్పుడు మాట చెప్పి వాదిస్తున్న వాడు దేవుని తీర్పును తప్పించుకోలేడు దుర్మార్గుడు ఈ లోకంలో మన కొరకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య పరలోకంలో 12:57 🌹🙏🙏🙏🌹
రోమా 9;5 - పితరులు వీరివారు; శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన (క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుoడి నిరంతరము స్థోత్రార్హుడై యున్నాడు. ఆమెన్
🎉🎉🎉 వందనాలు బ్రదర్.దేవుడు ఒక్కడే అని చెప్పటం. నిరూపించటం. ఆయన తండ్రి అని. ఆ తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా దేవుడని. నేటి సమాజంలో నిరూపించటం చాలా కష్టం. ఎందుకని అంటే.? సమాజము బోధ విషయంలో తప్పు దారి పట్టింది.
పాతనిబoదనలో దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను కనాను చేర్చినప్పుడు బండ లోంచి నీళ్లు ఇచ్చింది ఏసుప్రభు అని మొదటి కోరిందియు లకు10: 3 ఉంది పాతనిబంధనలో ఉన్న దేవుడే కదా యేసయ్య
యెషయా:48:15.16.అబ్రహాము దేవుడు (యేసు) ఇస్సాకు దేవుడు నేను పుట్టింది మోదలుకొని నేటివరకు ఎవడు నన్ను పోషించే నో ఆ దేవుడు (యేసు) అనగా సమస్త కీడునుడి విడిపీంచిన ఆ దూత (యేసే)ఈ పిల్లలను ఆశీర్వాదించును గాక కీర్తన110:1 ప్రభువు నా ప్రభువు తొ చెపేను ఈ ఇద్దరు ఎవరు దావీదు అంటాడు నా ప్రభువు అని ఆ ప్రభువు (యేసుక్రీస్తు) దావీదు పుట్టింది మోదలుకొని దావీదు కు తోడై నడిపించింది (యేసుక్రీస్తు) ప్రభువు అంటె (తండ్రి) నా ప్రభువు అంటె కుమారుడైన (యేసుక్రీస్తు) ఇద్దరూ వేకమై ఉన్నారు అంటే ఇద్దరూ ఒకే దేవుడు యెషయా 43:10 లొ నా తరువాత ఏ దేవుడును ఉండడు. దేవుడు ఉండడు అని ఎందుకన్నడంటె దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్కడైన దేవుడు యేసు ప్రభువు గా పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను ప్రత్యక్ష మైనది యెహోవా యే యేసు ప్రభువు గా ఈ లొకములోనికి వచ్చేను యెషయా 9:6 బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును అతనె యేసు ప్రభువు గ ఈ లొకములోనికి వచ్చేను వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు మరొక దేవుడు లేడు గనుక అందుకే ఆయన నేను దేవుడను అని చెప్పలేదు తండ్రి కుమారుడు ఒక్కరే😢❤
అపో.కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
సత్యము తెలియని మూర్ఖులు అనిలు తెలియని దానిని రాతిని పూజించే మూర్ఖులు అది పలుకదు నో రెండు యు మాట్లాడదు కనులు ఉండియు చూడదు చెవులు ఉండియు వినదు అటువంటి దాన్ని పూజించే వాడికి దేవుడు ఎవరంటే తెలుస్తదా
ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే జగత్తుకు మూలం సమస్తము ఆయన ద్వారా సృష్టించబడింది ఏసుక్రీస్తు దేవుడనే పదం చాలా చిన్నది ఏసుక్రీస్తు సర్వశక్తిగల దేవుడు
ఈ మాటలు క్రైస్తవ మేధావులు అని చెప్పుకుంటున్న వారికి అర్ధం కావు కాని, వీళ్ళు అన్యులు, అన్యులు అంటారే, వాళ్లకి చాలా బాగా అర్ధం అవుతాయి. ఈ క్రైస్తవులకన్నా వాళ్ళే 1000 రెట్లు బెటర్
అయ్యా మీరు చెప్పే దానికి, మేము చెప్పే దానికి రెఫరెన్సులు ఉన్నాయి, కుమారునికి దేవునిచే సర్వధికారము పొందిన క్రీస్తు (అభిశక్తుడు, మెస్సియా, రక్షకుడు, మనకు తోడు )🙏🙏🙏🙏🙏
What wonderful jokes. Never before heard. Jokes with such a serious mood and body language. మీరు ఇంకా ఇంకా జోక్స్ చెప్తూనే ఉండాలి.నీకు యెహోవా అంటే అర్థం తెలుసా? What a speech?!! Full of humour. మీ బాడీ లాంగ్వేజ్ సూపర్ bro
రాసింది ఉంటె దేవుడు, లేకపోతే దయ్యమ? మీరు సత్యం కోసం వాడబడాలి bro. మీకు దేవుడు మంచి స్వరం, దైర్యం ఇచ్చాడు. సత్యం గా దేవుని కోసం వాడుకో, నీ ఫలం అభివృధి చేంది విస్తరిస్తుంది. మన దేశం లో ముక్కోటి దేవతలు అందరు దేవుళ్ళు అని నోటితో చెప్పుకున్నోలె ఉంటారు. అందుకు వారంత దేవుళ్ళ? యేసు క్రీస్తు దేవుడు అని చెప్పలేదు అని దేవుడు కాదు అని గుర్తించడం అజ్ఞానం.
ఆదికాండము 1:26 లో మన స్వరుపామందు మన పోలికే చొప్పున నరులను చేయుదాము దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రకటన 22:12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది 13 నేనే అల్ఫాయు ఒమేగాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునైయున్నాను ఈ లేఖనము ఎవరి గురించి వ్రాయబడింది
యోహాను 14: 9,10 ఫిలిప్పు ప్రభువా మాకు తండ్రిని కనపరుచుము మాకంతే చాలును ఆయనతో చెప్పగా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు తండ్రి యందు నేనును నాయందు తండ్రీ యు ఉన్నామని నీవు నమ్ముట లేదా?
రోమీయులకు 2:1 కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? రోమీయులకు 2:5 నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
రక్షణ ఇచ్చేది దేవుడా? నరుడా? పాపలునుండి మనిషిని విముక్తి చేయువాడు దేవుడా? మనిషా? పాపవిముక్తి దేవునిరాక్తమా? మనిషి రక్తమా? తండ్రికి వారసుడు కుమారుడా 🙏దేవునికి సమానుడు ఆయన కుమారుడే 🙏ఆకుమారుడు క్రీస్తే 🙏🙏🙏🙏
జయించే వారందరికీ యేసుక్రీస్తు వారు నేను దేవుడను అని చెపుతున్నారు. ప్రకటన గ్రంథం 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను దేవుడను అని చెప్పారు.😂❤ ఈ క్రింది వచనములో యేసుక్రీస్తు వారు సర్వాధికారియైన దేవుడను అని చెప్పారు. ప్రకటన గ్రంథం 1:8 అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ వచనములో యేసుక్రీస్తు వారు నేనే సర్వాధికారియైన దేవుడను అని చెపుతున్నాడు. కాబట్టీ యేసుక్రీస్తు వారే దేవుడు. కాబట్టి సహోదరుడా.. యేసే దేవుడు అని నమ్ము. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నమ్ము. దొంగ బోధకుల మాటలు, వారి వీడియోలు నమ్మితే.. నష్టపోతావు. జాగ్రత్త..🙏
నాలో పుట్టిన ఆవేదన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సహో... ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయననే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరు ప్రభువైన ఏసుక్రీస్తు నేను మరియను పూజించడం లేదు మీరే ముగ్గురు దేవుళ్ళు చేసి ఒక దేవుడిని పూజిస్తూ విగ్రహారాధన చేస్తున్నారు దేవుడు కచ్చితంగా మీకు బుద్ధి చెప్తాడు సహోదరుడా ఇది మాత్రం గుర్తు పెట్టుకో
బ్రదర్ ఈ వీడియోలో తమరు 1.18 నిమిషాల దగ్గర మనమందరం క్రైస్తవులము అని చెప్పారు. మంచిది. యేసే దేవుడు అని నమ్మి, ఆయన రక్తం లో కడగబడిన వాడే క్రైస్తవుడు. మరి నీవు యెహోవాయే దేవుడు అంటున్నావు. కనుక నీవు యూదుడవు. ఇశ్రాయేలు దేశంలో యూదులు యెహోవా ను మాత్రమే దేవుడు గా ఒప్పుకుంటారు. వారు పాత నిబంధనను మాత్రమే చదువుతారు. యూదులు క్రొత్త నిబంధన దగ్గరకు రారు. ఎందుకంటే వారు యెహోవా మాత్రమే దేవుడు అని అంటారు.కనుక నీవు ఈ వీడియోలో 1.18 నిమిషాల దగ్గర చెప్పినట్లుగా నీవు క్రైస్తవుడు కాదు మిత్రమా....
ప్రభువు అనే టైటిల్ దేవుడికి తప్ప ఇంకొకరికి ఉంటుందా? ఉండగలదా? దేవుడి కుమారుడు దేవుడు అవుతాడు. మనిషి కుమారుడు మనిషి అవుతాడు. దేవుడు మనిషిగా జీవించడం. ధర్మ శాస్త్రానికి లోబడాల్సి జీవించడం జోకర్ గారికి అర్థం కాదు. Jesus has to live as a man to redeem us. మేమంతా ఒక్కటే అంటే అర్ధం ఏమిటి జోకర్ గారు? ఒక్కటే అంటే ఐక్యత ను తెలియజేసే పదం. ఒక్కడే దేవుణ్ణి నేను ఒక్కన్నే అని చెప్పడం foolish గా అనిపించడం లేదా? Sense ఉన్నవాడు ఎవడైనా " నేను ఒక్కన్నే, ఇద్దరినీ కాదు అని చెప్తాడా? దేవుడు అంటేనే singular ani అర్థం అవుతుంది. స్పెషల్ గా "దేవుడు ఒక్కడే " అని చెప్పడం Non sense గా లేదా?
బ్రదర్ మీ భోద టైమ్ వేష్టు భోద కాలక్షేపాని మరియు యూట్యూబ్ ద్వరా కేష్ రావడాకే ఉపయోగం అపో పౌలు కూడా యేసు దేవుడు కాదనే క్రైస్తవులను చంపాడు . దమస్కు లో గర్రం మైనుండి కిదపడిన తరువార యేసే ప్రభువని అంటే ( యొహోవా ) అని అర్దమై యేసే యోహోవా అని భోదిస్తే యూదులు పౌలు ను తన్నారు తెలుసా. నీవు చెప్పిన భోద పౌలు చేస్తే యూదులు పౌలును చంపరుగదా. గనుకా నీవుకూడా వక్కసారి తకిందులుగా పౌలువలే పైనుండి కిందపడితేనేగాని నీబోద మారదు
తమ్ముడు pd బోధనలు వద్దు తమ్ముడు బైబిల్ బోధన చేయండి యెహోవా తండ్రి ఏసుక్రీస్తు కుమారుడు యేసు నీకు అన్న ఇది నేర్పింది పిడి బోధ బైబిల్ చదవండి తమ్ముడు ప్రభు సేవలో పాస్టర్ జట్టు విజయ్
మీరు బైబిల్ ని సరిగా అర్థం చేస్కోలేకపోతున్నారు బ్రదర్. పాత నిబంధనలో మనకి ముగ్గురు యెహోవాలు కనిపిస్తారు. అయితే వారు ఒక్కటిగా ఉంటారు.వారు సారంలో ఒక్కటిగా ఉండి...వ్యక్తులుగా ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు.బైబిల్ వాళ్ళని విడదీసి మాట్లాడట్లేదు.మీరు వారిని విడదీసి చెప్తున్నారు.అందుకే మీకు సత్యం అర్థం కావట్లేదు.
ప్రతి పనికిమాలిన వాడు పండితుడైనట్లు మాట్లాడటమే కాని ఏ ఒక్కడు వాక్యనుసారంగా మాట్లడే ప్రయత్నం చేయరు మీరు రాసిన మాట ప్రకారం మివల్లనే పరిశుద్ధాత్మ దుఃఖ పడుతున్నాడెమో చూసుకోవచ్చుగా మీకు నిత్యజీవము కావాలంటే యేసు ను దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మక తప్పదు ఇది బైబిల్ చెప్పిన సత్యం మరి నీకు దమ్ముంటే యేసును దేవుడు అని నమ్మితే నిత్యజీవము వస్తుంది అని ఒక్క వచనమైన చూపగలవా? చూపగల్గితేనే మాట్లాడండి అప్పుడు నువ్వు పండితుడవని నేను ఒప్పుకుంటాను.
ప్రతి పనికిమాలిన వాడు పండితుడైనట్లు మాట్లాడటమే కాని ఏ ఒక్కడు వాక్యనుసారంగా మాట్లడే ప్రయత్నం చేయరు మీరు రాసిన మాట ప్రకారం మీరే ఎందుకు చేయకూడదు ప్రభుదాస్ గారు మీకు నిత్యజీవము కావాలంటే యేసు ను దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మక తప్పదు ఇది బైబిల్ చెప్పిన సత్యం మరి నీకు దమ్ముంటే యేసును దేవుడు అని నమ్మితే నిత్యజీవము వస్తుంది అని ఒక్క వచనమైన చూపగలవా? చూపగల్గితేనే మాట్లాడండి అప్పుడు నువ్వు పండితుడవని నేను ఒప్పుకుంటాను.
ఆదియందు వాక్యము ఉండెను. ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై యుండెను.
ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన ఈ లోకానికి వచ్చాడు.
@@SureshbabuY అన్న ఒక్క సారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు discription లో లింక్ చూడండి.
Brother Chala కష్టపడ్డారు
నిజాన్ని అబద్ధం చెయ్యటానికి
ఒక simple answer చెప్తాను
యేసు ప్రభు దేవుడు కానప్పుడు
ఆయన మనుషుల పాపం కోసం ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు
దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఆ పరిశుద్దుని రక్తంలోనే సమస్త మానవాళికి పాప ప్రాయచితము కలుగుతుంది అని కూడా అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇది చేసి చూపించిన యేసుని దేవుడు కాడు అని అంటున్న నువ్వు అస్సలు మనిషివి కావు అని నేనంటాను
మరణ శాసనం వ్రాసిన వాని మరణం కూడా జరిగితేనే ఆ శాసనం చెల్లుతుంది అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, కేవలం ఒక సేవకుడు ప్రాణం పెడితే ప్రపంచ మానవాళికి రక్షణ ఎలా కలుగుతుంది చెప్పండి
దేవుడు మీకు మారుమనస్సు కలుగ జేయును గాక
అభ్యంతరములు రాక మానవు గానీ
అవి ఎవరి వల్ల వచ్చునో వారికి శ్రమ
అట్టి భయంకరమైన శ్రమ మీకు రాకుండా యేసయ్య మిమ్మల్ని తప్పించును గాక ఆమేన్.
Tqs anna antho mandhi pastors video chuchina naku sariayina jawabu raledu nenu e vishyamlo devudini pardinchina ni valla naku clarity vachindhi god bless you anna
కలువరి సిలువలో పలికిన యేసు పలికిన ఏడు మాటలు చివరిగా పలికిన మాట తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించు చున్నాను దేవుని కుమారుడే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన కొరకు మనకు దేవునికి మధ్యవర్తి సమాధాన కర్త సమాధాన కర్త అయిన యేసయ్య తండ్రి అని యేసయ్య కూడా దేవుని పిలుస్తున్నాడు ఏసుక్రీస్తు దేవుడనే మాట పరిశుద్ధ గ్రంథములో లేదు ఈ విషయాన్ని తప్పుడు మాట చెప్పి వాదిస్తున్న వాడు దేవుని తీర్పును తప్పించుకోలేడు దుర్మార్గుడు ఈ లోకంలో మన కొరకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య పరలోకంలో 12:57 🌹🙏🙏🙏🌹
ఎంతో చక్కగా వివరించారు అన్నయ్యగారు వందనాలు🎉
నీవు దుష్టత్వము లో ఉన్నావు నేను నేత్రములకు గుడ్డితనం ఉంది జ్ఞానం అనుకుంటున్నావు కానీ మహా అవివేకి వి
Ila yavaru chepparu mee shrama rudha avvakudadani devunini prarthisthanu anna.
Glory to our god.
అపో.కార్యములు 10:36
యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.
యోహాను సువార్త 1:18 వచనము చదువు అద్వితీయడు అంటే యేసే దేవుడు,
,,,, నిన్ను చూస్తుంటే అచ్చ సాతాను చూస్తున్నట్టే ఉంది
😢
😂
Abadha bodakudu
రోమా 9;5 - పితరులు వీరివారు; శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన (క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుoడి నిరంతరము స్థోత్రార్హుడై యున్నాడు. ఆమెన్
వందనాలు అన్న ఈ గుడ్డివాని కి ఎన్ని రిఫరెన్సులు పెట్టిన కనపడదు అన్న
భౌతిక సంబంధమైన కళ్ళు మూయ పడితే ఆత్మసంబంధమైన కళ్ళు తెరవ పడితే యేసయ్య నీకు అర్థం అవుతాడు
ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మను సార్లకే అర్థమైతాయి ఈ శరీరానుసారులకు అర్థం కావూ....
పౌలు గారి కళ్ళు పోయిన తర్వాత యేసయ్య స్వరాన్ని విన్నాడు తర్వాత యేసయ్య కోసం ప్రాణం పెట్టాడు
యేసు క్రీస్తు యుగయుములు దేవునికి కుమారుడే..
🎉🎉🎉 వందనాలు బ్రదర్.దేవుడు ఒక్కడే అని చెప్పటం. నిరూపించటం.
ఆయన తండ్రి అని. ఆ తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా దేవుడని.
నేటి సమాజంలో నిరూపించటం
చాలా కష్టం. ఎందుకని అంటే.?
సమాజము బోధ విషయంలో తప్పు దారి పట్టింది.
ఓ బాబు... యేసు ప్రభువు నేను దేవున్ని కాను అని ఎక్కడైనా చెప్పిండా? తోమా నా ప్రభువా నా దేవా అన్నప్పుడు నేను దేవున్నీ కాను అని ఏసుప్రభు వారు అన్నా రా ?
పాతనిబoదనలో దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను కనాను చేర్చినప్పుడు బండ లోంచి నీళ్లు ఇచ్చింది ఏసుప్రభు అని మొదటి కోరిందియు లకు10: 3 ఉంది పాతనిబంధనలో ఉన్న దేవుడే కదా యేసయ్య
ఇవన్నీ క్రీస్తులో తండ్రిద్వారా నేర్వెర్చాబడ్డాయి దేవునికి, ఆయన కుమారునికి సోత్రములు 🙏🙏🙏
క్రైస్తవులకు , పాస్టర్లకు కనువిప్పు కలిగించే సందేశం
Explanation మాత్రం అద్భుతం
Wonderful 🎉❤❤❤❤❤
ఏ విషయం నీకు కరెక్ట్ అనిపించింది సహోదరుడా అతడు గుడ్డివాడు గుడ్డి వాళ్లకు త్రోవ చూపుతున్నాడు అర్థమవుతుందా
యోహాను సువార్త 8:24
నేను (యేసు) ఆయనని (యోహోవ) నమ్మకపోతే
నీ పాపం నీ లోనే నిలిచి వుంటుంది
యెషయా:48:15.16.అబ్రహాము దేవుడు (యేసు) ఇస్సాకు దేవుడు నేను పుట్టింది మోదలుకొని నేటివరకు ఎవడు నన్ను పోషించే నో ఆ దేవుడు (యేసు) అనగా సమస్త కీడునుడి విడిపీంచిన ఆ దూత (యేసే)ఈ పిల్లలను ఆశీర్వాదించును గాక కీర్తన110:1 ప్రభువు నా ప్రభువు తొ చెపేను ఈ ఇద్దరు ఎవరు దావీదు అంటాడు నా ప్రభువు అని ఆ ప్రభువు (యేసుక్రీస్తు) దావీదు పుట్టింది మోదలుకొని దావీదు కు తోడై నడిపించింది (యేసుక్రీస్తు) ప్రభువు అంటె (తండ్రి) నా ప్రభువు అంటె కుమారుడైన (యేసుక్రీస్తు) ఇద్దరూ వేకమై ఉన్నారు అంటే ఇద్దరూ ఒకే దేవుడు యెషయా 43:10 లొ నా తరువాత ఏ దేవుడును ఉండడు.
దేవుడు ఉండడు అని ఎందుకన్నడంటె
దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్కడైన దేవుడు యేసు ప్రభువు గా పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను ప్రత్యక్ష
మైనది యెహోవా యే యేసు ప్రభువు గా
ఈ లొకములోనికి వచ్చేను యెషయా 9:6 బలవంతుడైన దేవుడు అని అతనికి
పేరు పెట్టబడును అతనె యేసు ప్రభువు
గ ఈ లొకములోనికి వచ్చేను వాక్యమైన
దేవుడు యేసుక్రీస్తు మరొక దేవుడు లేడు
గనుక అందుకే ఆయన నేను దేవుడను
అని చెప్పలేదు తండ్రి కుమారుడు ఒక్కరే😢❤
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు
Praise God
అపో.కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
Jesus only god
సత్యము తెలియని మూర్ఖులు అనిలు తెలియని దానిని రాతిని పూజించే మూర్ఖులు అది పలుకదు నో రెండు యు మాట్లాడదు కనులు ఉండియు చూడదు చెవులు ఉండియు వినదు అటువంటి దాన్ని పూజించే వాడికి దేవుడు ఎవరంటే తెలుస్తదా
ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే జగత్తుకు మూలం సమస్తము ఆయన ద్వారా సృష్టించబడింది ఏసుక్రీస్తు దేవుడనే పదం చాలా చిన్నది ఏసుక్రీస్తు సర్వశక్తిగల దేవుడు
ఏసుక్రీస్తు సర్వశక్తిగల దేవుడను నిరూపిస్తా
పాస్టర్ ని అడుగుతావా బైబిల్ ని అడుగుతావా
@@PraveenRaj-tp4wgబైబిల్లో ఎలాగు ఉండదు కాబట్టి పాస్టర్లనే అడుగుతాడు
@@dorkamedia1893so many references is ther ,, jesus god
Super bro,vandhanalu.
ఎవరికి అనుకులుంగా ఉండే వచనాలు వారు తీస్కోని,ప్రజల్లో విశ్వాసాని కూడా నష్టం చేస్తున్నారు...
Jesus Christ is very very real God
యేసు దేవుడు కాదని బైబిల్ లో ఎక్కడ లేదు.😂😂😂 కానీ ఏసు దేవుడని రోమా 9:5 క్రీస్తు సర్వాధికారి అయినా దేవుడు నిరంతరం స్తోత్రార్హుడు.
ఈ మాటలు క్రైస్తవ మేధావులు అని చెప్పుకుంటున్న వారికి అర్ధం కావు కాని, వీళ్ళు అన్యులు, అన్యులు అంటారే, వాళ్లకి చాలా బాగా అర్ధం అవుతాయి. ఈ క్రైస్తవులకన్నా వాళ్ళే 1000 రెట్లు బెటర్
మీ ప్రశ్నలకు సమాధానం ఈ క్రింది లింక్ లో చూడవచ్చు
ruclips.net/video/Q0mStgSMvUA/видео.htmlsi=2shH7xhfBJrrYBWR
@@followersofjesuschrist అన్నా మీ లింకులను చూసా. కానీ బైబిల్ లో ఉన్న లింకే కరెక్ట్ అన్న
@@rajkumarkola8375 నిజం కదా... ఆ సోది వినలేకపోయా నేను కూడా...
ఈ గుడ్డి వానికి ఎంత చెప్పినా అర్థం కాదులే అన్న దేవుడు నిన్ను దీవించును గాక సహోదరుడా
దేవుని కుమారుడు దేవుడు కాదా యోహాను 1:1
దేవుని కుమారుడు దేవుడు కాడు
తండ్రిని కుమారుని ఎరుగని వీడే క్రీస్తు విరోధి
Antey manishi kumarudu manishikadanna mata...😅@@PraveenRaj-tp4wg
@@PraveenRaj-tp4wgmanishi kumaradu Manishi devuni kumarudu devudu
Jesus Christ is very very pawarful God
అయ్యా మీరు చెప్పే దానికి, మేము చెప్పే దానికి రెఫరెన్సులు ఉన్నాయి, కుమారునికి దేవునిచే సర్వధికారము పొందిన క్రీస్తు (అభిశక్తుడు, మెస్సియా, రక్షకుడు, మనకు తోడు )🙏🙏🙏🙏🙏
What wonderful jokes. Never before heard. Jokes with such a serious mood and body language. మీరు ఇంకా ఇంకా జోక్స్ చెప్తూనే ఉండాలి.నీకు యెహోవా అంటే అర్థం తెలుసా? What a speech?!! Full of humour. మీ బాడీ లాంగ్వేజ్ సూపర్ bro
తమ్ముడు మీకోసం ఇంకా మంచి వీడియో ఇందులో మీకు నిజం అర్థమౌతుంది చూడండి ఈ క్రింది లింక్
ruclips.net/video/brNGU6I0BvU/видео.htmlsi=2hp-n8CmPUMaDJfG
యేసుక్రీస్తు ప్రభువు దేవుడు
మరి యెహోవా ఎవరు?
రాసింది ఉంటె దేవుడు, లేకపోతే దయ్యమ? మీరు సత్యం కోసం వాడబడాలి bro. మీకు దేవుడు మంచి స్వరం, దైర్యం ఇచ్చాడు. సత్యం గా దేవుని కోసం వాడుకో, నీ ఫలం అభివృధి చేంది విస్తరిస్తుంది. మన దేశం లో ముక్కోటి దేవతలు అందరు దేవుళ్ళు అని నోటితో చెప్పుకున్నోలె ఉంటారు. అందుకు వారంత దేవుళ్ళ? యేసు క్రీస్తు దేవుడు అని చెప్పలేదు అని దేవుడు కాదు అని గుర్తించడం అజ్ఞానం.
ఆదికాండము 1:26 లో మన స్వరుపామందు మన పోలికే చొప్పున నరులను చేయుదాము దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రకటన 22:12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది 13 నేనే అల్ఫాయు ఒమేగాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునైయున్నాను ఈ లేఖనము ఎవరి గురించి వ్రాయబడింది
యోహాను 14: 9,10 ఫిలిప్పు ప్రభువా మాకు తండ్రిని కనపరుచుము మాకంతే చాలును ఆయనతో చెప్పగా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు తండ్రి యందు నేనును నాయందు తండ్రీ యు ఉన్నామని నీవు నమ్ముట లేదా?
ఈ క్రింది లింక్ చూడండి పూర్తిగా మీ సందేహాన్ని క్లీయర్ చేసుకొండి
ruclips.net/video/Q0mStgSMvUA/видео.htmlsi=vTbjqnTBbDzcUJFa
Yehova yesayya akamai vunaru okode devudu
Ninnu. Sathanu annukunnadi. Bro.
నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకున్న యేసు తప్ప వేరొకడు లేడు ఆయనే దేవుడు
నువ్వు ఏసు భక్తుడి వి కాదు పాస్టర్ భక్తుడి వి
రోమీయులకు 2:1
కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
రోమీయులకు 2:5
నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
Brodr chala tappu ga cheputunnaru..so. sad...jesus is father, son, holy spirit so That is Jesus... your. analsis completely wrong..
యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
@@churchoflivinggodvak మీరు నిజంగా ఈ వచనం గురించి తెలుసుకోవాలనుకుంటే discription lo link ఉంటుంది చూడండి.
అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం
రక్షణ ఇచ్చేది దేవుడా? నరుడా? పాపలునుండి మనిషిని విముక్తి చేయువాడు దేవుడా? మనిషా? పాపవిముక్తి దేవునిరాక్తమా? మనిషి రక్తమా? తండ్రికి వారసుడు కుమారుడా 🙏దేవునికి సమానుడు ఆయన కుమారుడే 🙏ఆకుమారుడు క్రీస్తే 🙏🙏🙏🙏
Thandri nenu akamai unamu,,,yohanu :14:9 mataladindhi nenu kadhu nalo vuna thandre mataladuthunadu ani
బైబిల్ లో వున్నదే చెప్పారు. యేసు దేవుడు కాదు అని చాలా చక్కగా వివరించారు.
ఒక్క వాక్యం చూపించు యేసు దేవుడు కాదని ముందు.
ఓ దౌర్భాగ్యుడ ఏసు దేవుడన్నా క్కడ తర్జుమా తప్పు అంటావా దేవుడు కచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు
తమ్ముడు నీలో దేవుడు ఉంటే ఆలోచన ఉండేది ఆవేశం కాదు
ఒక్క సారి ఆలోచించు సర్వసత్యం గ్రహించు
పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖ పరుస్తూ దేవుడు ఉన్నాడా లేడా నీలో అని అడుగుతున్నావా సహోదరుడా
@@r.srinunaikr.srinunaik2432పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఒక రిఫరెన్స్ పెట్టు
@@dorkamedia1893ఏంటో సర్వ సత్యం 😂😂🤣
Sunnamu kottina samaadhi veedu
బైబిల్ చదవటం చేతకాని దద్దమ్మలు ఇలాగే మాట్లాడుతారు
జర ఒక్క సారైనా బైబిల్ చదవచ్చుగా
Manishi kumarudu= Manishi , Devuni Kumarudu = Devudu . Simple bro
John(యోహాను సువార్త) 1:1,14
1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటి
(పైవాక్య ప్రకారము యేసుక్రీస్తు దేవుడు)తరచు నాకు ఇ ప్రశ్న అడుగుతారు ఇ వాక్యం ప్రకారం యేసు దేవుడా తెలపండి సార్
@@ALAM-f2r discription లో ఉన్న లింక్ చూడండి అన్న గారు మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
@@followersofjesuschrist థాంక్స్ బ్రదర్
జయించే వారందరికీ యేసుక్రీస్తు వారు నేను దేవుడను అని చెపుతున్నారు.
ప్రకటన గ్రంథం 21:7
జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను దేవుడను అని చెప్పారు.😂❤
ఈ క్రింది వచనములో యేసుక్రీస్తు వారు సర్వాధికారియైన దేవుడను అని చెప్పారు.
ప్రకటన గ్రంథం 1:8
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ఈ వచనములో యేసుక్రీస్తు వారు నేనే సర్వాధికారియైన దేవుడను అని చెపుతున్నాడు.
కాబట్టీ యేసుక్రీస్తు వారే దేవుడు.
కాబట్టి సహోదరుడా.. యేసే దేవుడు అని నమ్ము. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నమ్ము.
దొంగ బోధకుల మాటలు, వారి వీడియోలు నమ్మితే.. నష్టపోతావు. జాగ్రత్త..🙏
మీకు యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలని ఏదో ఒక టాపిక్ పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు ...మీకు పిచ్చిపట్టి అబద్ద బోధలు చేస్తున్నారు
మీకు డబ్బు మీద ఉన్న ధ్యాస ఆయన ఏం మాట్లాడుతున్నాడో బైబిల్ తీసి చూద్దాం అనే ఆలోచన లేదు
అలాంటప్పుడు ఫోన్ పే నంబర్ ఎందుకు పెట్టినట్టో
దౌర్భాగ్యుడ ఏసుక్రీస్తు తల్లిని కూడా చూపించాలి నీవు తండ్రిని చూపించావు
ఎందుకు?
నువ్వు యేసు ప్రభువు తల్లియైన మరియను కుడా పూజిస్తున్నావా ఎంటి?
నాలో పుట్టిన ఆవేదన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సహో... ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయననే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరు ప్రభువైన ఏసుక్రీస్తు నేను మరియను పూజించడం లేదు మీరే ముగ్గురు దేవుళ్ళు చేసి ఒక దేవుడిని పూజిస్తూ విగ్రహారాధన చేస్తున్నారు దేవుడు కచ్చితంగా మీకు బుద్ధి చెప్తాడు సహోదరుడా ఇది మాత్రం గుర్తు పెట్టుకో
@@r.srinunaikr.srinunaik2432 అయ్యే మీలాంటి వాళ్ళకు నిజం చెప్పడం చాలా కష్టం
మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి?
సరైన వివరణ ఏదో మీరే చెప్పండి
John 5:18 చూడండి Brother....Explain It...KK
Joke
నీవు మనిషి వాని ఎక్కడనా వ్రాసి వుందా
Veedu saathanudu and Vaani dutha
Bhumi meeda manishi ga vachharu,anthe but jesus only holy god
Paralokamolo simhasanamu paina unnadi yevaro cheptara..
Chepandi..replay must brodr..
@@narsimulusangani8238 దేవుడు సింహాసనాసీనుడై ఉన్నారు ఆయన కుడిపార్శ్వమున యేసు క్రీస్తు ప్రభువులవారు ఉన్నారు.
Yesaya 35:4,5 neeku edi ardham kaledu..
Meeka 1:3 neeku teliyadu
Yesaya 43;11.12 eppudu sadavaledu...tandri.kumarudu
Parisuidatma anni ayane.
Yohanu 8;24 edi ardamaite neeku devudu ardamainatle.
Adviriyudu evaro teliyadu 2rajulu 19:15 keertanalu 26:8 yohanu 1;18 .
Yesaya 34;17 and yohanu 1:4-9...prastutaniki e vachanalu chaduvu..devudu evaro ardamoutadi pls
బైబిల్ సరిగా నేర్చుకో నాయనా,
బైబిల్లో ఇద్దరు యెహోవాలు ఉన్నారు తెలుసా?
బ్రదర్ ఈ వీడియోలో తమరు 1.18 నిమిషాల దగ్గర మనమందరం క్రైస్తవులము అని చెప్పారు. మంచిది. యేసే దేవుడు అని నమ్మి, ఆయన రక్తం లో కడగబడిన వాడే క్రైస్తవుడు. మరి నీవు యెహోవాయే దేవుడు అంటున్నావు. కనుక నీవు యూదుడవు. ఇశ్రాయేలు దేశంలో యూదులు యెహోవా ను మాత్రమే దేవుడు గా ఒప్పుకుంటారు. వారు పాత నిబంధనను మాత్రమే చదువుతారు. యూదులు క్రొత్త నిబంధన దగ్గరకు రారు. ఎందుకంటే వారు యెహోవా మాత్రమే దేవుడు అని అంటారు.కనుక నీవు ఈ వీడియోలో 1.18 నిమిషాల దగ్గర చెప్పినట్లుగా నీవు క్రైస్తవుడు కాదు మిత్రమా....
ప్రభువు అనే టైటిల్ దేవుడికి తప్ప ఇంకొకరికి ఉంటుందా? ఉండగలదా? దేవుడి కుమారుడు దేవుడు అవుతాడు. మనిషి కుమారుడు మనిషి అవుతాడు. దేవుడు మనిషిగా జీవించడం. ధర్మ శాస్త్రానికి లోబడాల్సి జీవించడం జోకర్ గారికి అర్థం కాదు. Jesus has to live as a man to redeem us. మేమంతా ఒక్కటే అంటే అర్ధం ఏమిటి జోకర్ గారు? ఒక్కటే అంటే ఐక్యత ను తెలియజేసే పదం. ఒక్కడే దేవుణ్ణి నేను ఒక్కన్నే అని చెప్పడం foolish గా అనిపించడం లేదా? Sense ఉన్నవాడు ఎవడైనా " నేను ఒక్కన్నే, ఇద్దరినీ కాదు అని చెప్తాడా? దేవుడు అంటేనే singular ani అర్థం అవుతుంది. స్పెషల్ గా "దేవుడు ఒక్కడే " అని చెప్పడం Non sense గా లేదా?
తమ్ముడు మొదట బైబిల్ చదువు బాగా తర్వాత కామెంట్స్ చెద్దువుగాని
నీ ప్రశ్నే నీ జ్ఞానం తెలియజేస్తది.
కాబట్టి బైబిల్ చదువు బాగా
అయ్యో అక్షర జ్ఞానీ అజ్ఞాని
ఆత్మజ్ఞానం తో బైబిల్ చదివితే అర్ధం అవుతాది
దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అని
ఒరే పిచ్చోడా ఆయన దేవునిగా భూమి మీదికి రాలేదు రక్షకునిగా వచ్చాడు దాసునిగవచ్చాడు
యోహానుసువార్త 1:1-1 2వరకు వివరించు
హెబ్రి 1:1-3 వరకు వివరించు
😅😭youwar rwang
Bro.yeshaya.9:6 balavathudaina devudu Ani pravachichdu.
Discription lo link undi brother chudandi
సరైనా వివరణ కాదు. మీరు ఆ లోసన బైబిల్ పరిశీలించి vivarindi
ముందు నువ్వు తెలుగు రాయడం నేర్చుకో బ్రో
అయ్యగారు మీరు యహోవా సాక్షులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధిత్ముడు ఆయనే ప్రభువైన క్రిస్తు 🙏🙏🙏
బ్రదర్ మీ భోద టైమ్ వేష్టు భోద కాలక్షేపాని మరియు యూట్యూబ్ ద్వరా కేష్ రావడాకే ఉపయోగం
అపో పౌలు కూడా యేసు దేవుడు కాదనే క్రైస్తవులను చంపాడు . దమస్కు లో గర్రం మైనుండి కిదపడిన తరువార యేసే ప్రభువని అంటే ( యొహోవా ) అని అర్దమై యేసే యోహోవా అని భోదిస్తే యూదులు పౌలు ను తన్నారు తెలుసా. నీవు చెప్పిన భోద పౌలు చేస్తే యూదులు పౌలును చంపరుగదా. గనుకా నీవుకూడా వక్కసారి తకిందులుగా పౌలువలే పైనుండి కిందపడితేనేగాని నీబోద మారదు
Eethani bodhLu west yesu dhevudu kanappu rakshana ledhu
తమ్ముడు pd బోధనలు వద్దు తమ్ముడు బైబిల్ బోధన చేయండి యెహోవా తండ్రి ఏసుక్రీస్తు కుమారుడు యేసు నీకు అన్న ఇది నేర్పింది పిడి బోధ బైబిల్ చదవండి తమ్ముడు ప్రభు సేవలో పాస్టర్ జట్టు విజయ్
@@Yehova875 pd ఎవరన్నా?
Yohanu 1:1 ki vivarana chepandi
Discription lo link undi brother chudandi
Orey neevu thurka vodiva poram Boku neku telisindi ade jesus only one god
Thuraka mathamu puchukonnaru
యేసే దేవుడు అని బైబిలు లో ఉండదు. యేసు దేవుడు అనిఉంటది.
Ory aapara babu neku eamy teliyadu nevu oka bachhavi abadda boda
ఫస్ట్ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడం నేర్చుకో, తర్వాత కామెంట్ చేద్దువు.
దేవుడు ఒక్కడే అని నమ్మకుండా పాస్టర్లను నమ్మే నీలాంటి వాళ్లు అందరూ ఇలానే మాట్లాడతారు చెల్లెమ్మ
అస్బ్యకరమైన మాటలు మాట్లాడి నీకు నువ్వే పాపం చేసుకోవద్దు అక్క
ని ఆలోచన కరక్ట్ కాదు
మీరు బైబిల్ ని సరిగా అర్థం చేస్కోలేకపోతున్నారు బ్రదర్. పాత నిబంధనలో మనకి ముగ్గురు యెహోవాలు కనిపిస్తారు. అయితే వారు ఒక్కటిగా ఉంటారు.వారు సారంలో ఒక్కటిగా ఉండి...వ్యక్తులుగా ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు.బైబిల్ వాళ్ళని విడదీసి మాట్లాడట్లేదు.మీరు వారిని విడదీసి చెప్తున్నారు.అందుకే మీకు సత్యం అర్థం కావట్లేదు.
ఇంతకు దేవుడు వ్యక్త శక్తి ?
దేవుణ్ణి మానవులు చంపగల?
మానవుల చేతిలో దేవుడు చనిపోయాడు అని ఒక వచనం పెట్టండి
Athmanu Patti manavulu andariku devuni kumarule yesuvari matallo
నీవు ఎవరో కానీ నీకు ఇంత కూడా బుద్ది లేదు అని నేను అంటలేదు బైబిల్ అంటూ ఉంది
రిఫరెన్స్ పెట్టు రా చ వ. ట
ని లాంటి murkapu pasters Unanduku పరిశుద్ద ఆత్మ దేవుడు Dukka పడు తున్నాడు.
Plz Bible clear ga సదువు bro 🙏🙏🙏🙏
ప్రతి పనికిమాలిన వాడు పండితుడైనట్లు మాట్లాడటమే కాని ఏ ఒక్కడు వాక్యనుసారంగా మాట్లడే ప్రయత్నం చేయరు
మీరు రాసిన మాట ప్రకారం మివల్లనే పరిశుద్ధాత్మ దుఃఖ పడుతున్నాడెమో చూసుకోవచ్చుగా
మీకు నిత్యజీవము కావాలంటే యేసు ను దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మక తప్పదు ఇది బైబిల్ చెప్పిన సత్యం
మరి నీకు దమ్ముంటే యేసును దేవుడు అని నమ్మితే నిత్యజీవము వస్తుంది అని ఒక్క వచనమైన చూపగలవా?
చూపగల్గితేనే మాట్లాడండి అప్పుడు నువ్వు పండితుడవని నేను ఒప్పుకుంటాను.
నీకు బైబిల్ లో ఓనమాలు తెలియనట్లు ఉన్నది. మరోసారి బైబిల్ చదవండి. బ్రదర్
ప్రతి పనికిమాలిన వాడు పండితుడైనట్లు మాట్లాడటమే కాని ఏ ఒక్కడు వాక్యనుసారంగా మాట్లడే ప్రయత్నం చేయరు
మీరు రాసిన మాట ప్రకారం మీరే ఎందుకు చేయకూడదు ప్రభుదాస్ గారు
మీకు నిత్యజీవము కావాలంటే యేసు ను దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మక తప్పదు ఇది బైబిల్ చెప్పిన సత్యం
మరి నీకు దమ్ముంటే యేసును దేవుడు అని నమ్మితే నిత్యజీవము వస్తుంది అని ఒక్క వచనమైన చూపగలవా?
చూపగల్గితేనే మాట్లాడండి అప్పుడు నువ్వు పండితుడవని నేను ఒప్పుకుంటాను.
Panikimalinavadu Ani antunav
Nee drustilo yesu devudu Ani chepevaru andharu anthena.vakyanusaranga matladithe chaalamandhi videos pettaru avi kanapadatledha
Avani avasaram ledhu nooru undhiga istamavachinatlu marladthunav jaagratha@@dorkamedia1893
Neevu agnanivi. Neekosam chanipoyinadi evaru?.neevu ekalaniki chendinavadivi.yesaya:43:11, Yohan:14:6,8:56
@@PulikantiIsrael క్రైస్తవ్యం లో ఎంత అజ్ఞానులు ఉంటారో నువ్వు చూపించే వాక్యాలను బట్టి అర్థం అవుతుంది.
మీరు ఇచ్చిన వాచనాల అసలైన అర్థం ఈ లింక్ లో చూడవచ్చు
ruclips.net/video/43LeSlXW_20/видео.htmlsi=zJsTaBc8fcAiGWGa
Yesu kristhu devudu Bible chepputhundhi
You menteal😂
No mater West explantion.vest
A vokkade O ,T lo yehova ga N. T lo jesus ga unnadu
@@Sivasonuqw బ్రదర్ మీరు ఈ లింక్ లో చూడండి చాలా విషయాలు నేర్చుకుంటారు?
ruclips.net/p/PLlio1uH2h7aAOaCY5xROR3p_zZypK99w8&si=ULlrHumua8EzUQKA