తప్పకుండా మీ అందరికి పూర్వకాలం లో పెళ్ళిళ్ళు, పెళ్ళి చూపులు, ఆ తరువాత జరిగే నిశ్చితార్ధం. ఇప్పటి నిశ్చితార్ధం లా కాదది. సంప్రదాయ బద్ధంగా వదూవరుల తల్లితండ్రులు మాత్రమే పచ్చుకొనే తాంబూలాలు, పాతకాలం లో పెళ్ళంటే బందువులు 10 రోజులు ముందే వస్తారు. అవన్నీ ఒక వీడియో చేస్తాను. చూడండి.
మదూ అల్లుడి పెళ్ళి రా.. అదే సాయిది. 9 వ తేది. ఇంక సందడంతా అమ్మమ్మదే ! నిన్న పెళ్ళి బట్టలు బంగారం కొన్నాము. పెళ్ళి పనులంటే సరదా, సందడి, సంతోషం, హడావిడి. అబ్బో ఇంకా చాలా ఉంటాయిగా మరి.
Old traditional ways..... Really happy to see N ur song super ......👌👌👌
Nenu oka christian but meeru cheppe vidhanamu ,patalu super.
పసుపు దంచేపాట మొత్తం పాడమ్మా 🙏🙏🙏🙏👌👌👌
తప్పకుండా పాడు తాను .
pasupu pata bagundi nice👌👌
సూపర్ 👌
Very nice which village name please
Mee sandadi bagundi. Paata baga padaru
Amma me sandadi chala bagundi
పుష్పవతి అయితే ఎలా కూర్చోుబెడతారు చెప్పండి
Superb
Meru maa ammamma ayevuntey bugundedi
Aba amama pata super ga padinav e pata motham padu amama please chala baga padinav
త్వరలో ఇంకో మేనల్లుడి పెళ్ళి ఉంది. అప్పుడు పాడుతాను .
Chala baga chepparamma
Chala thanks ammagaru, chala years tharuvayha eelanti sampradayapu pellithanthuni chusthunnamu. Complete pellithanthuni choopinchandi. Eekalamlo theepi gurthuluga migilipoyayi appati sampradayapu pellillu.
తప్పకుండా మీ అందరికి పూర్వకాలం లో పెళ్ళిళ్ళు, పెళ్ళి చూపులు, ఆ తరువాత జరిగే నిశ్చితార్ధం. ఇప్పటి నిశ్చితార్ధం లా కాదది. సంప్రదాయ బద్ధంగా వదూవరుల తల్లితండ్రులు మాత్రమే పచ్చుకొనే తాంబూలాలు, పాతకాలం లో పెళ్ళంటే బందువులు 10 రోజులు ముందే వస్తారు. అవన్నీ ఒక వీడియో చేస్తాను. చూడండి.
Baagundi amma
Nice 💐🎉
Amma mee voori peru cheppandi
Thank you for the information
Amaama Garu marriage motham upload cheyandi
తప్పకుండా చేస్తానుబాబు.
Thank u ammamma garu
Aunty pushpa vathi ainapudu mi oorlo ala chessaro chupinchandi aunty pls
Nice
Enta baaga paadutu nnaaramma
Pelli kala vachindi houseki
Mee oori peru cheppandi mee matalu vintunte ma ammamma gurthukosthunnaru
మీ అమ్మమ్మ గుర్తొచ్చినందుకు THANKS మావూరు ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ఈ పూరు పాలెం. ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను .
Mee village name enty
చీరాల మండలం, ఈపూరు పాలెం.
Amma మీరు పాట మొత్తం పాడి vedio పెట్టాలని మనవి
రేపే మీరడిగిన పాటవీడియో చూడండి.
Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii ammamma😍
Madhu mitha chowdhary😊
మదూ అల్లుడి పెళ్ళి రా.. అదే సాయిది. 9 వ తేది. ఇంక సందడంతా అమ్మమ్మదే ! నిన్న పెళ్ళి బట్టలు బంగారం కొన్నాము. పెళ్ళి పనులంటే సరదా, సందడి, సంతోషం, హడావిడి. అబ్బో ఇంకా చాలా ఉంటాయిగా మరి.
@@RarandoiAmmammaIntiki enjoy ammamma😍😍
Nice
Nice
Nice