మా ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డా బిచ్చు నాయక్ అన్న గారి కి ధన్యవాదములు.... అన్న మా మిరప చేను బాగానే పెరిగింది.... కానీ పూత లేదు అన్న... దానికి ఎం స్ప్రే చేయాలి అన్న
అన్న మిమ్మల్ని రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న కానీ మీరు చెప్పే మందులు మాకు చాలా దూరంలో ఉండడం వల్ల వాడ లేక పోయాము ఇప్పుడు గుంటకల్ పక్కన గడేకల్ లో శ్రీ సాయి బాలాజీ ఫర్టిలైజర్ లో దొరుకుతుంది మొన్న పోయి Bazooka and effican రెండు తెచ్చా రెండు కలిపి ఒకేసారి స్ప్రే చేశాను ఇవి స్ప్రే చేసిన తర్వాత మూడు రోజులకి custodia అండ్ plantomycyin స్ప్రే చేశాను ముదురు అలాగే కనిపిస్తుంది నెక్స్ట్ ఏం మందు స్ప్రే చేయాలి మది 334 వెరైటీ 2ఫీట్ ఉంది
Anna nenu 3 days back 2nd does బోజూక్ slr 525 చేశాను ఇప్పుడు ఏం చేయాలి అన్న ఎరుపు ఉది పెరగడం లే మళ్ళీ బ్రాంచ్ సూ రావడం లే అన్న అమ్ చేయాలి అన్న plz చెప్పు అన్న
Good morning Anna అన్నా ఇప్పటివరకు మీరు చెప్పిన మందులు వాడుతున్నాను నాలుగవసారి మిరప తోటకు ఎరువులు ఏ మందు కట్టలు వేయాలి. ఇప్పటికీ నా తోట 50 రోజులు అవుతుంది
ఈ రోజుకి మాది 40 రోజులు అయింది రకము దబ్బి లూజు నల్ల తామర్ వచ్చింది పురుగు వుంది ఎలా చెప్పండి alax 5g కొట్టాలి అనుకున్నాను కానీ పురుగు ఉంది+ నల్ల తామర వుంది ఏమి స్ప్రే చేయాలి ప్లీజ్ కామినేషన్ చెప్పండి
అన్నా నా దగ్గర indofil వలదీ avator ఉంది నా తోటలో కింద నీళ్లు అగుతునాయి కోని చెట్లు ఎరుపుగా ఉన్నాయి స్ప్రే చేయొచ్చా లేదా డ్రిచింగ్ చేయొచ్చా pllease reply
గద్వాల్ ఏరియా లో ఎ గ్రామం లో alexa 5 G ఏ రైతు వాడినవారి ఫోన్ no పెట్టండి వారిని కలిసి పొలం చూసి వాడుదాం అనుకున్న please nayak గారు from kvn goud ఐజ గద్వాల్ డిస్టిక్
మా ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డా బిచ్చు నాయక్ అన్న గారి కి ధన్యవాదములు.... అన్న మా మిరప చేను బాగానే పెరిగింది.... కానీ పూత లేదు అన్న... దానికి ఎం స్ప్రే చేయాలి అన్న
@@Rajshekarbillakanti safaari +boran spray cheyandi
Ok thnk you anna
Anna Gamber + bluecoper 1 ekraku enta dose cheppu bro
Gaddi kalupuku rakunda am mandulu vadali ma chenulo antha kalinina malli gaddi paduthundi padakunda amaena mandulu vunnaya vunty cheppandi
అన్న మిమ్మల్ని రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న కానీ మీరు చెప్పే మందులు మాకు చాలా దూరంలో ఉండడం వల్ల వాడ లేక పోయాము ఇప్పుడు గుంటకల్ పక్కన గడేకల్ లో శ్రీ సాయి బాలాజీ ఫర్టిలైజర్ లో దొరుకుతుంది మొన్న పోయి Bazooka and effican రెండు తెచ్చా రెండు కలిపి ఒకేసారి స్ప్రే చేశాను ఇవి స్ప్రే చేసిన తర్వాత మూడు రోజులకి custodia అండ్ plantomycyin స్ప్రే చేశాను ముదురు అలాగే కనిపిస్తుంది నెక్స్ట్ ఏం మందు స్ప్రే చేయాలి మది 334 వెరైటీ 2ఫీట్ ఉంది
Alexa5G
Anna, efficon+bazooka+ agripro combination spray cheyavacha?
flower to fruit stage lo fruit straight ga ,common problems,nutrients deficiency,one video upload chey anna
Anna simodis and Hokori and pegasish spry cheyala vadda Anna madi thota fifty days Anna red trips and black started Anna
Anna puchuputha,gandhu putha ithundhi 68 days thota em spray cheyali monna rofen cubox power kotinam
Hi anna, ronfen and tri color and crop max e mudu spray cheyyavacha
Hi Anna garu ronfon and cubox power tho arra nalli pothunda
లైట్ గా ఉంటే పోతది
anna garu cabriotop tho komma kulludu thaghatledhu inkho mandhu cheppara plz
Nativo
@@MB-uk4gl warden Extra
Alexa. 5g.mandu.entna.tna.anna
Good evening brother Anna kayaa good quantity ki and size ki quality ki adhina mandhu cheppu anna
కాల్షియమ్
Bazooka and ammistar top use cheyocha kalipi
👍
Mahabubabad ekada dorukuthundi anna
మహాలక్ష్మి, పేషసైడ్
Hi Anna Laxman Raichur bazooka ki nalli pothunda please reply
No
Hi anna efficon lo evicent spray cheyocha
Anna alxsa5g kothina 3dayski purugu mandu kothina varku chasthdha
👍👍
Parkal lo a shop lo dorkuthundi
నందిగామ లో alexa 5గా ఎక్కడ వున్నది అన్న
Reply anna
8500080233
Anna boozuka , alento kalipi sprey cheyoocha
3:01 anna ronefen tharvatha malli efficon spray cheyyala ?
Efficon and cesement and biovita spray cheyocha bro
అన్న వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో ఎక్కడ దొరుకుతుంది
@@kancharameshkuruma148 లక్ష్మి ఫర్టిలైజర్, ములుగు
@MB-uk4gl థాంక్స్ అన్న
Anna meru cheppinaveaa fallow authunna thota super price elaa undochu e sari
👍👍
కర్నూల్ లో ఎక్కడ దొరుకుతుంది
8885662644
@@boyalaxminarayana8320 shiva sai fertilizer kodumuru
ఖమ్మంలో ఎక్కడ దొరుకుతుంది అన్న
Anna Alexa 5g Khammam lo ekkada dhorkuthundi
Rajendra agros
అన్న Alexa 5G అయిపోయింది ఇప్పుడు safari spye చేయవచ్చు Slr కలిపి పిచికారి చేయవచ్చు అన్న
Gracia+హనబి స్ప్రే చేయండి నెక్స్ట్ safaari
Anna nenu 3 days back 2nd does బోజూక్ slr 525 చేశాను ఇప్పుడు ఏం చేయాలి అన్న ఎరుపు ఉది పెరగడం లే మళ్ళీ బ్రాంచ్ సూ రావడం లే అన్న అమ్ చేయాలి అన్న plz చెప్పు అన్న
Alexa5G
Bazooka, alento kalipi sprey cheyocha anna
👍
మిర్చి 80రోజులు జంపు అగ్రి ప్రో leonis ఈ మూడు బందులు కలిపి పిచికారి చేయొచ్చునా
అన్న నమస్తే🙋🙋 మీరు చెప్పే బాజుక or alexa 5g మందులు తేజ రకం కాకుండా మన నాటు తోటకు కొట్టవచ్చునా సమాధానం తేలియజేయగారు 🙋🙋🙋
అన్ని రకాల సైడ్స్ కి స్ప్రే చేస్కోవచ్చు
Bro gracias and hanabi spray chesi 2days avuthundhi malli enni eroju tharvath Alex 5g spary cheyali
Good morning Anna అన్నా ఇప్పటివరకు మీరు చెప్పిన మందులు వాడుతున్నాను నాలుగవసారి మిరప తోటకు ఎరువులు ఏ మందు కట్టలు వేయాలి. ఇప్పటికీ నా తోట 50 రోజులు అవుతుంది
20.20.0.23+28.8.0
అన్న తోట ఎరుపులో ఉంది రేపుగా పెరగడానికి మందు చెప్పండి అన్న నల్లగా ఉండాలి తోట
Safari combination Anna cheppandi
బోరాన్
నా పేరు రాఘవేంద్ర మాది. వెల్దుర్తి మండలం మల్లెపల్లె
👍👍
Putta raluthudhi anna ....7o days thotta .. please aa mandhu spary cheyali
Safaari +agripro
Hii Anna SLR 525 and bazooka kotinamu akkada akkada gubba chettlu vunae Anna
Ronfen +cuboxpower
57days thota
కడప జిల్లాలో alexa 5g మందు దొరుకుతుందా అన్న
Anna bazooka loki custodia +pandaku tegulu mandu iccharu vaddoccha
Alage dantloki doma mandu vesukovaccha leda
Yes
Hi anna gud mng khammam lo ekkada దొరుకుతుంది
రాజేంద్ర ఆగ్రోస్, కిసాన్ అగ్రిమల్
Anna Puthaa Ayyapade madepothundhe
Bazooka lo pride kalupukoccha anna
Vadhu slr525 kalupuko
@MB-uk4gl tharavatha alexa, 5g spray cheyana anna....
@Tharunsonu2931 yes
@@MB-uk4gl Thank you anna...
Anna SLR 525 + agri pro + polyram spray cheyocha anna
Anna lost ronfen cubox power aipoindi next em spary cheyali anna
Alexa5G
@@MB-uk4gl dani tarvatha 3 doses chepu anna wahtap msgs petina phne chesina lif cheyatle ninnu nammu koni unnam anna ela chsthe ela anna
@@MB-uk4gl 🩷
Enko rendu spary chepu anna Alexa 5g tarvatha em spary cheyali anni thisukochukunta kmm lo
అలెక్సా ఫైవ్ జి మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలో దొరుకుతుందా అన్న
Hari agro agencies
Hi anna, gd mrng anna, kap set avatledu anna e mandu spray cheyali anna
Alexa5G
ఈ రోజుకి మాది 40 రోజులు అయింది రకము దబ్బి లూజు నల్ల తామర్ వచ్చింది పురుగు వుంది ఎలా చెప్పండి alax 5g కొట్టాలి అనుకున్నాను కానీ పురుగు ఉంది+ నల్ల తామర వుంది ఏమి స్ప్రే చేయాలి ప్లీజ్ కామినేషన్ చెప్పండి
Ceasemite erranalli result baguntundi
Yes
Anna vinu konda lo akkada dhorukudhi
లలిత ట్రేడర్స్
@@MB-uk4glthank you anna
Brother guntur lo Ekkada availablety bro
రోహిణి ట్రేడర్స్, సత్తనపల్లి
@MB-uk4gl
Tq bro
Anna thota pandaku chettu yarraga undhi anna em spray cheyali anna please reply anna
Polyram Pandu aku ki Baga panichestundi
Mancherial district lo alexa 5G dorukuthunda
8885662644
anna ma field lo light ga vrus attach avuthundhi emi spray cheyal
Slr525+భాజూక
Anna Slr525 lo purugu mandu kalipi kottocha
Thorrur lo dhorukuthunda bro 5g alexa
Laxmi sai
అన్నా నేను Sunday రోజు alxsa 5G స్ప్రే చేసిన రిజెల్ట్ చూడాలి మరి
6 days ki result vasthadi
అన్నా Eficon మరియు ఖాన్సర్ కలిపి స్ప్రే చేయవచ్చా అన్న
Yes
Anna Alexa 5g spray checina Anna nalla thamara undi thota pasupurangulo undanna ami spray cheyyali anna reeplye Anna
Gracia+హనబి స్ప్రే చేయండి next alexa5G
Anna bazookalo purugu mandhu plethora klapavacha
Yes
Anna ma mirapa panta vesi 60days aindi pai mudatha baga vachindi erra nalli bagaundi grothing ledu e mandu kottali
Alexa5G nexta Gracia+hanabi
Bazooka rimon kalipi kottavachanna anna
Yes
Parkal lo dorkuthunda alexa 5g
పరమేశ్వరి పరకాల
Tota nallaga ravatam ledu yellow and green lo kanipistundi anna what am I do
Agripro
Kottanu already photo pedata number @@MB-uk4gl
అన్నా నా దగ్గర indofil వలదీ avator ఉంది నా తోటలో కింద నీళ్లు అగుతునాయి కోని చెట్లు ఎరుపుగా ఉన్నాయి స్ప్రే చేయొచ్చా లేదా డ్రిచింగ్ చేయొచ్చా pllease reply
డ్రించింగ్ బెటర్
గద్వాల్ ఏరియా లో ఎ గ్రామం లో alexa 5 G ఏ రైతు వాడినవారి ఫోన్ no పెట్టండి వారిని కలిసి పొలం చూసి వాడుదాం అనుకున్న please nayak గారు from kvn goud ఐజ గద్వాల్ డిస్టిక్
కచ్చితంగా ఇస్తాను నాకు మెసేజ్ చేయండి నెంబర్ కి
Bellari lo ekkada dorokuthundhi bro alex 5g
Arunachalrshwara traders 93902 99626
Bro gracias and hanabi spray chesi 2days avuthundhi malli enni eroju tharvath Alex 5g spary cheyali
Anna alexa5g ekkada dorukuthundi madi adilabad
8885662644
Alexa 5g -45days thota ki kottavacha anna
Good morning bradhar 🙏🙏
Good morning
anna bazooka yellandhu lo eakkada untai anna
@@vankudothanji555 శ్రీ వెంకటేశ్వరా పేష్టిసైడ్స్
అన్న మా తోటలో కొమ్మ కుర్ల్లు పురుగు ఉన్నది ఈ రెండు కంట్రోల్ అయ్యే ముందు చెప్పండి కొమ్మ కుర్ల్లు పురుగుమందు రెండు కలిపి కొట్టవచ్చా అన్న
Rimon,nativo
60 days chennu anna sariga growth vastaledhu chenu cleen ga undi koncham nalli undhi em mandhu kottali anna
Alexa5G
Bajuka to growth vastada Anna
Yes
Hii Anna nennu Buzooka spray Daggara unnaa Annaa
Ok
Namaste Anna
Meru cheppinattu Alexa 5g. Kottina Anna
Results chala manchiga unnay Anna 🙏
👍👍🙏
Alexa 5g yekkada available untundhi anna khammam lo
Rajendra agros
Anna hai anna bazooka effican kalipi kottavacha anna...
Yes
Good morning anna
Good morning
Bazooka agas amistar top corprime kalipi kottochha please cheppu
Bazooka agas amistar top corprime kalipi kottochha anna
Please
Hi good morning anna
Good morning
Haii bro good morning
Good morning
ఎంత కాస్ట్ అన్న
Hi anna good morning
Good morning
Anna side branches daggare ravatledu
హాయ్ అన్న alexsa 5g ప్రైస్ చెప్పండి అన్న
Subhodayam brother
🙏🙏
Bazzuka +Agripo kalip kottavazza
Yes
Hi anna good morning anna
అన్నా మా తోటలో బూజు రోగం వస్తుంది దీనికి alexa 5G కొట్టవచ్చా అన్న
Cost yeta
Alex 5g పచ్చ దోమ, తెల్ల దోమ పోతుందా అన్న
అన్నా alexa 5g కి నల్ల తామర పురుగులు పోతాయి
నల్లి పోతుంది
Cost entha anna
అన్నా నమస్తే రన్ ఫ్యాన్ అండ్ క్యూ బ్యాక్స్ పవర్ లో పురుగుమందు కలుపుకోవచ్చు
చుబాక్స్ పవర్ తీసేసి కొట్టు
Exponas and ronfin spray chayacha
Yes
1 year avuthundhi anna e thotani chusi last year motham edhe thotalo motham videos chusaa anna
A new product aina mi chenlo review chustene maku confidence anna
👍👍👍
అన్న పురుగుకు మందు చెప్పండి అన్న పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి
Vayago
Hi anna
Hi