Gud Evening Sir.. apps ki permission allow iccheppudu permission check list lo 4th option appear on top permission option click cheste this feature has been turned off due to slow down your phone ani vastondi sir. Rectify kavatledu. Edaina solution cheppagalara
మీకు SMART TV ఇచ్చారా? లేదా? మీరు ముందుగా RMS REGISTRATION APK FILE MOBILE లో ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీ డివైస్ వివరాలు ADD చేయండి..అప్పుడు మాత్రమే IFP/SMART TV లో డివైస్ వివరాలు కనిపిస్తాయి
మీ ANDROID BOX REMOTE లో APP,KD,🖱️ (MOUSE SYMBOL) ఉంటుంది..MOUSE SYMBOL BUTTON ఒకసారి నొక్కి తరువాత, LEFT RIGHT ,UP, (⬇️⬆️) UPDOWN లలో ఎదో ఒకటి నొక్కితే CURSER SYMBOL SCREEN వస్తుంది.దానిని రిమోట్ లో ఉన్న UP ,DOWN BUTTON PRESS చేస్తూ..CURSER PROCEED మీదకు తెస్తే అప్పుడు HAND SYMBOL వస్తుంది..వెంటనే రిమోట్ తో PROCEED మీద క్లిక్ చేయండి
నమస్తే సార్, while downloding toefl app and other it shows there was a problem parsing the package. How to solve it, please clarify it.
Gud Evening Sir.. apps ki permission allow iccheppudu permission check list lo 4th option appear on top permission option click cheste this feature has been turned off due to slow down your phone ani vastondi sir. Rectify kavatledu. Edaina solution cheppagalara
Yes sir , same to you
Hai Sir Good Evening
School Dise code submit chesaka Details not Found Ani Error vastundi please give me some Suggestions Sir
మీకు SMART TV ఇచ్చారా? లేదా?
మీరు ముందుగా RMS REGISTRATION APK FILE MOBILE లో ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీ డివైస్ వివరాలు ADD చేయండి..అప్పుడు మాత్రమే IFP/SMART TV లో డివైస్ వివరాలు కనిపిస్తాయి
అక్కడే ఒక ప్లస్ SYMBOL ఉంటుంది..దాని పైన క్లిక్ చేయండి.మీ DEVICE వివరాలు మొబైల్ లో RMS APK FILE ద్వారా ADD చేయండి
మీ ANDROID BOX REMOTE లో APP,KD,🖱️ (MOUSE SYMBOL) ఉంటుంది..MOUSE SYMBOL BUTTON ఒకసారి నొక్కి తరువాత, LEFT RIGHT ,UP, (⬇️⬆️) UPDOWN లలో ఎదో ఒకటి నొక్కితే CURSER SYMBOL SCREEN వస్తుంది.దానిని రిమోట్ లో ఉన్న UP ,DOWN BUTTON PRESS చేస్తూ..CURSER PROCEED మీదకు తెస్తే అప్పుడు HAND SYMBOL వస్తుంది..వెంటనే రిమోట్ తో PROCEED మీద క్లిక్ చేయండి
@@swamyinfo..1979device list lo tcl ledu sir
TCL ఉండదు...ఎందుకంటే android box ఇవ్వలేదు..కావున