ప్రతి సగటు భారతీయుడి కోరిక 🇮🇳❤️ |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • ప్రతి సగటు భారతీయుడి కోరిక 🇮🇳❤️ | #shorts | azhar edutok | electionresultupdate | bjp | congress

Комментарии • 324

  • @arunkumaras6652
    @arunkumaras6652 3 месяца назад +12

    ఇవన్నీ చెప్పే బదులు ప్రతి ఒక్కరూ భారతీయుడు లా, దేశ పౌరుడిగా తన పని సక్రమంగా చేసుకుంటే సరిపోతుంది అని చెప్పొచ్చు

  • @iamnitheesh1218
    @iamnitheesh1218 3 месяца назад +18

    ఇవన్నీ జరగాలంటే ఒక భారతీయుడి గా మనం ఏం చేయాలో కూడా చెప్తే బాగుంటుంది 🙏

  • @NiviNivi-fo1mu
    @NiviNivi-fo1mu 4 месяца назад +58

    Yes bro kani okkaru anukunte avvadu adikara party ki undali jai hind❤

  • @Sveta-co6gw
    @Sveta-co6gw 3 месяца назад +4

    అది ఈ జన్మకు జరగడానికి భారతదేశం ఇది జరుగదు గాక జరుగదు

  • @msaikrishnamsaikrishna2218
    @msaikrishnamsaikrishna2218 4 месяца назад +43

    జై హింద్...

  • @KOMMURUPRAVALLIKA
    @KOMMURUPRAVALLIKA 3 месяца назад +3

    అందుకే మనమందరం కాంగ్రెస్ను గెలిపిస్తున్నం......

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 3 месяца назад +1

    Proud to be an Indian very good message Anna 🫡

  • @lovaprasadpandrada9916
    @lovaprasadpandrada9916 3 месяца назад +2

    మనం ముందు ఎదుటివారికి సలహా ఇవ్వడం మానేసి, నేను నా దేశంకోసం ఏం చేసాను, కనీసం నా కుటుంబం గురించి ఏం చేసాను, అని, నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, ,తెలుస్తుంది, ఒక్కడినే ఎంచేయగలం, ఒకరిగానే,ప్రాణాలు అర్పించిన మహాత్ముల వల్లే ఈరోజుమనం ,మన దేశం లో.బ్రతుకుతున్నము బ్రదర్

  • @avinashvidaathkoti1688
    @avinashvidaathkoti1688 4 месяца назад +47

    అలా కావలి అంటే NRC, UCC first apply కావాలి.

    • @shakeershaik9781
      @shakeershaik9781 3 месяца назад

      Nilanti Low month yedawalaki yem cheppagalam😅😅😅

  • @Srilakshmi99999
    @Srilakshmi99999 3 месяца назад +2

    నువ్వు చెప్పినట్టు జరగాలి అంటే ఇంకో ప్రపంచం న్ని చూడాలి

  • @mralone2847
    @mralone2847 3 месяца назад +2

    చోర్ బీజేపీ నువ్వు చెప్పిన ప్రతి ఒక్కదానికి వ్యతిరెకమే అన్న 😡😡😡

    • @yasamveeraiah24
      @yasamveeraiah24 3 месяца назад

      70.̊సం.ఎందుకా
      కాలేదు..బోడకౌ...జైహింద్

  • @jilanishaik3768
    @jilanishaik3768 3 месяца назад +2

    Yes 💯 correct...Jai bharat

  • @HYDERABADLOCALPROPERTIES
    @HYDERABADLOCALPROPERTIES 4 месяца назад +54

    నువ్వు అన్న అన్ని జరగాలి అంటే బీజేపీ రావాలి తమ్ముడు 🙏🙏జై శ్రీ రామ్

  • @rapakasanthi6073
    @rapakasanthi6073 3 месяца назад +1

    మీరు నేను కోరుకున్న భారత దేశం? కులం మతం ప్రాతిపదికనే 2024ఎలక్షన్స్ జరిగాయి

  • @JenigaPadma
    @JenigaPadma 4 месяца назад +9

    Correct 💯👌👏🙏

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 4 месяца назад +35

    ముందు ఓటర్లు డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మాన్పించి ఇలాంటి కోరికను కోరుకో బాబు 🤣

    • @SurprisedClam-vf8zb
      @SurprisedClam-vf8zb 3 месяца назад +1

      అలాంటప్పుడు డబ్బులు పంచకుండా. నిజాయితీ తో ఓటు అడగమనండి.

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 3 месяца назад

    పార్టీ కార్యకర్తలు వ్యక్తగత ఆరాధన కాకుండా మీ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రత్నింథండి.

  • @smanohar9899
    @smanohar9899 4 месяца назад +2

    Hatsf jai hind👏👏👏

  • @-M.J-
    @-M.J- 3 месяца назад +1

    👌👌👌

  • @KadiyamHussainBasha
    @KadiyamHussainBasha 3 месяца назад

    Yes you 100% correct

  • @gunamitra2477
    @gunamitra2477 3 месяца назад

    You spoke about is 💯 percent true bro

  • @mirzashayanabbas6179
    @mirzashayanabbas6179 3 месяца назад +1

    Real message .ayo don't hope present waste .

  • @samudrala1978
    @samudrala1978 3 месяца назад

    ఇవి అన్ని జరగాలంటే ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి కదా ఓటు అనే పవిత్రమైన ఒక ఆయుధాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఆ ఆయుధంతోటే ప్రజలని పొడుస్తున్నారు దేశాన్ని పొడుస్తున్నారు దోచుకుంటున్నారు, ఆయుధాన్ని నిజాయితీగా ఉపయోగిస్తే ధర్మానికి ఉపయోగిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అన్న సత్యాన్ని భారతీయులు గ్రహించలేకపోతున్నారు, అది గ్రహించే లోపల దేశం నాశనం అవుతుంది, కొన్ని శతాబ్దాల క్రితం అఖండ భారతదేశం ఉండేది భరతీయులు ధర్మాన్ని పక్కదోవ పట్టించడం వలన అనేకమంది పరాయి దేశస్తులు దండయాత్ర చేసి దేశ సంపదను దోచుకొని మనల్ని బానిసలుగా పరిపాలించారు, అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసి చివరికి 60 శాతం మిగిల్చారు ఆ 60 శాతం కూడా 80 శాతం దేశద్రోహులే ఉన్నారు, మరి ఎప్పటికీ బాగుపడుతుంది ఎప్పటికీ మీ కల నెరవేరుతుంది, ఈరోజు తిన్నామా తాగేమా పడుకున్నామా దేశాన్ని ఎవరు పరిపాలించుకుంటే మాకెందుకు ఎందుకంటే ఎనిమిది వందల సంవత్సరాల బానిసలు బ్రతుకు అలవాటు పడ్డారు ఆ బ్రతుకులే బాగున్నాయి భారతీయులకు.

  • @shaikhussain70486
    @shaikhussain70486 3 месяца назад +3

    ఏవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి❤❤

  • @madhaviaavula8695
    @madhaviaavula8695 2 месяца назад

    జై హింద్

  • @padmavathisunkara882
    @padmavathisunkara882 3 месяца назад

    Jai Hind 🙏🙏

  • @VenkateshVenkat-om7um
    @VenkateshVenkat-om7um 3 месяца назад

    Yes 👏👏👍

  • @guranasatyanarayana4425
    @guranasatyanarayana4425 4 месяца назад +2

    Super massage for society ❤bro Prathi okkaru ela aalochinchali bro ❤appude mana bharatadesam worlds no 1 aauvthi bro ❤ miru pette Prathi Video chala prabhaavitham chesutundi bro ❤tq bro 👍🤝

  • @venkatreddyporeddy9417
    @venkatreddyporeddy9417 3 месяца назад

    స్వాతంత్రం వచ్చిన కానుంచి ఈ కలలు కంటూనే ఉన్నాం పేదవాడు పేదవాడి గానే ఉంటుంది ధనవంతుడు కోటీశ్వరుడు అవుతుంది దేశానికి అన్నం పెడుతున్న రైతు అడుక్క తింటున్నాడు పార్టీలు ఏవైనా పాలకులంతా ఒక్కటే ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఎవరు పదవిలోకి వచ్చిన పేద వాళ్ళ బతుకులు మారడం లేదు వీళ్ళ పాలన వీళ్లకు నచ్చినట్టే ఉంటుంది తప్ప ప్రజలు కోరుకున్నట్టు ఉండటం లేదు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకుంది మనం ఇవ్వాలని సోయి రాజకీయ నాయకులకు లేదు ఆంధ్రలో జగన్ అయినా తెలంగాణలో కేసీఆర్ అయిన వాళ్లకు తోచిన పథకాలు ఇచ్చి ప్రజలు ఇదే కోరుకున్నారని బ్రహ్మ లో ఉన్నారు ఎన్నికల్లో చిత్తుగా ఓడారు ముందుగా నాయకులు చేయవలసింది ప్రజలు ఏం కోరుకుంటున్నారు సమగ్ర విశ్లేషణ అది కోరుకున్న పథకాలను మాత్రమే ఇవ్వాలి

  • @govindabhaskar9568
    @govindabhaskar9568 3 месяца назад

    U ర్ right

  • @Veeraa455
    @Veeraa455 3 месяца назад

    Yessssss

  • @najirunnisashaik2618
    @najirunnisashaik2618 3 месяца назад

    Jai congress ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @karthiktammineni3036
    @karthiktammineni3036 4 месяца назад +2

    జై హింద్ జై భారత్

  • @MdDastagir-pz7jw
    @MdDastagir-pz7jw 3 месяца назад +1

    Super Anna Jai shree ram

  • @PanugantiVenkatachary-bm6eg
    @PanugantiVenkatachary-bm6eg 3 месяца назад

    Yes annaiah mirucheppedhi prathi okkati correct

  • @MohammadaliMohammadali-uu6yw
    @MohammadaliMohammadali-uu6yw 3 месяца назад

    Super bro andaru nilaga alochiate desham bagupadutundi

  • @SatyavathiChenna-y5r
    @SatyavathiChenna-y5r 3 месяца назад

    Yes 👍

  • @anusri9131
    @anusri9131 4 месяца назад

    Nijame Brother 💯 correct Brother

  • @RightPropertyForever
    @RightPropertyForever 3 месяца назад

    👏👏👏👏👏👏👏👏

  • @guglavathmanohar9448
    @guglavathmanohar9448 3 месяца назад +1

    Jai shree ram

  • @sattisudharshan2172
    @sattisudharshan2172 3 месяца назад

    రిటర్న్మెంట్ 58 సంవత్సరలు చెయ్యాలి అన్ని డిపార్ట్మెంట్ లోను అలాగే రిటైర్ అయ్యిన వాళ్ళను తిరిగి ఏ పోస్ట్లు లోను వేసుకో కూడదు కొత్త వారికీ అవకాశం ఇవ్వాలి

  • @Andhra1to10
    @Andhra1to10 3 месяца назад

    ముందు విద్య, జాబ్స్ లో రిజర్వేషన్స్ తీసివేయండి. ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి.

  • @vinaykumarpeddinti7750
    @vinaykumarpeddinti7750 3 месяца назад

    I agree with you brother......jai hind

  • @parviranjan4245
    @parviranjan4245 4 месяца назад

    Yes...

  • @lukevijayakumar6235
    @lukevijayakumar6235 3 месяца назад

    100%correct

  • @reddybalaji9575
    @reddybalaji9575 3 месяца назад

    100 💯 correct

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 месяца назад

    Jai. Congress

  • @ramprasadvoonna5724
    @ramprasadvoonna5724 4 месяца назад +1

    ❤🎉

  • @bandinavya3260
    @bandinavya3260 4 месяца назад +1

    👌

  • @k.zubedak.zubeda8330
    @k.zubedak.zubeda8330 3 месяца назад +1

    Cong

  • @venkateshe232
    @venkateshe232 4 месяца назад

    🎉🎉

  • @Vijay-2229
    @Vijay-2229 3 месяца назад

    Prathi bharatiyudu elage alochana cheyali

  • @abbasaikumar2296
    @abbasaikumar2296 4 месяца назад +9

    నమస్తే అన్నయ్య మీరు అన్నట్లు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు కేవలం బిజెపి పార్టీ తోనే సాధ్యం ఇది నేను నా స్వార్థంగా అంటున్నది కాదు అక్షరాల నిజం ఇది అందరికి తెలుసు కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి అన్నయ్య జైహింద్ జై భారత్ జై జై శ్రీరామ్

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 3 месяца назад

    Ila pattudalato samanatvam Adarsham Abhi vruddi good telling

  • @pathibalakrishna8499
    @pathibalakrishna8499 4 месяца назад

    Really u r right anna

  • @MdNaseer-dp3bn
    @MdNaseer-dp3bn 3 месяца назад

    ✊✊✊✊

  • @malloluchekri7935
    @malloluchekri7935 3 месяца назад

    Excellent 🎉

  • @subbusubbana3077
    @subbusubbana3077 3 месяца назад

    Yes❤

  • @Sudheera1999
    @Sudheera1999 3 месяца назад

    👍

  • @addagirianjenayulu2360
    @addagirianjenayulu2360 3 месяца назад

    👍

  • @mucchimavullu6645
    @mucchimavullu6645 4 месяца назад

    Brother,
    Super and evergreen

  • @HoneyH-n5d
    @HoneyH-n5d 4 месяца назад +2

    😂😂😂😂😂ఇది ఎవ్వడు పట్టించుకోడు

  • @user-REDMASK
    @user-REDMASK 4 месяца назад

    👍

  • @captain_coolalways
    @captain_coolalways 4 месяца назад +1

    Bro react on Neet unfair results and Neet scam

  • @ahamadm8579
    @ahamadm8579 3 месяца назад +2

    వద్దు సార్..... మత రాజకీయాలు.... గుడి, మస్జిద్ పేరు చెప్పుకుని bratikestam....

  • @SheikhAhmedShaikhAhmed
    @SheikhAhmedShaikhAhmed 3 месяца назад

    Good coment bro.jai hind

  • @renusriboddu7633
    @renusriboddu7633 4 месяца назад

    100% correct bro

  • @SigamalaSumasree
    @SigamalaSumasree 3 месяца назад

    Yes🎉🎉

  • @RajiyaSultana-k1e
    @RajiyaSultana-k1e 4 месяца назад

    👏👏👏👏

  • @tejadarling9206
    @tejadarling9206 3 месяца назад

    Super bro what a inspring speech bro

  • @beemaiahbeemaiah3796
    @beemaiahbeemaiah3796 4 месяца назад +1

    👍👍

  • @abrahamkkabraham1602
    @abrahamkkabraham1602 3 месяца назад

    జై 👌

  • @Ameer_0506
    @Ameer_0506 3 месяца назад

    💯💯💯

  • @SleepyBassetHound-hb2fc
    @SleepyBassetHound-hb2fc 4 месяца назад

    You.are.correct.anna❤

  • @sharada115
    @sharada115 4 месяца назад

    Well said anna🎉🎉🎉

  • @Ramslove380
    @Ramslove380 3 месяца назад

    Yes it's true

  • @LadduRakshesi
    @LadduRakshesi 4 месяца назад

    💯 correct annaya

  • @gumpenasatyanarayana3134
    @gumpenasatyanarayana3134 3 месяца назад

    Jai bharat

  • @haimavathiHaimavathi-f3w
    @haimavathiHaimavathi-f3w 4 месяца назад

    Ur currect bro💐🌹👌🏾👌🏾👌🏾🌹🙏🙏🙏💜👍👍👍

  • @harinathvadde4447
    @harinathvadde4447 3 месяца назад

    ఇవన్నీ జరగాలంటే BJP రావాలి మోడీ ప్రధాన మంత్రి అవ్వాలి

  • @ExcitedJackrabbit-zk6mf
    @ExcitedJackrabbit-zk6mf 3 месяца назад

    Yes it🙏

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 3 месяца назад

    🚩🚩🚩💪💪

  • @Bhavani711
    @Bhavani711 4 месяца назад +1

    Nijam చెప్పారు.

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 3 месяца назад +1

    అది బీజేపీ వల్లే సాధ్యం అవుతుంది కదా. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు మోడీ గారు చేస్తుంది అదే కదా

  • @Avl.143volgs
    @Avl.143volgs 3 месяца назад +2

    ఇవి అన్ని జరుగుతుందా?😂

  • @SasiSasi-ml6ci
    @SasiSasi-ml6ci 4 месяца назад

    S bro 🙏 u r right 👍

  • @ShivaChittibolu-jf8pq
    @ShivaChittibolu-jf8pq 4 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @saiganeshtadi2541
    @saiganeshtadi2541 4 месяца назад

    What you are said is exactly correct bro true words

  • @krishna_model_
    @krishna_model_ 4 месяца назад +1

    Correct ga chappru bro❤🎉 thank you ❤❤❤

  • @mahendranathareddy4109
    @mahendranathareddy4109 4 месяца назад

    Well said.

  • @prabhakarPrabha-s7q
    @prabhakarPrabha-s7q 3 месяца назад

    Yes

  • @phanidhumantharao9286
    @phanidhumantharao9286 3 месяца назад

    Yes

  • @ShyamGodugu
    @ShyamGodugu 3 месяца назад

    Yes

  • @ratnabhairi2942
    @ratnabhairi2942 3 месяца назад

    Yes

  • @MugadaGaneshMugadaGanesh
    @MugadaGaneshMugadaGanesh 3 месяца назад

    Yes

  • @reshmabegum2278
    @reshmabegum2278 4 месяца назад

    Yes

  • @MadhuriKongala
    @MadhuriKongala 4 месяца назад

    Yes

  • @gajjelasumalatha
    @gajjelasumalatha 4 месяца назад

    Yes

  • @devideva9508
    @devideva9508 4 месяца назад

    Yes

  • @salome6278
    @salome6278 4 месяца назад

    Hat's upto to you brother