నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
కారల్ మార్క్స్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం గౌరవం ఈయన పేరు విన్నా ఆయన చిత్రపటాన్ని చూసినా చెప్పలేని ఆనందం మనసుని శరీరాన్ని పులకింప చేస్తుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన దాస్ క్యాపిటల్ ను చదివే గొప్ప అవకాశం లభించింది. అట్టి మహనీయుని గురించిన ఎన్నో విషాదకరమైన విషయాలను విన్నందుకు మనసు కకావికలమైంది. విలువైన విషయాలను సేకరించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు..
I am very much thankful to you Anna. I know Karl Marx is a great philosopher but I never heard he and his whole family suffered with such a unbelievable poverty. I am not able to control my self after hearing your words. I am one of the biggest lover of Karl Marx and Engels. I love your voice and the way you explained about the Great personality. As you said every where and throughout the world his ideology us taken into consideration and we are at this stage. Today's youth must have to read his books and think about the reasons for the present situation of people in India and fight against all the odds. I am very much thankful to you to bringing out the life history of the Great Karl Marx. There are many Karl Marx in our India also and following the Great Karl Marx,Angels , Mao and Lenin great ideology to change this country for better society.
He suffered the worst ever possible poverty , to reduce the poor people suffering. What a sacrifice by him his wife. Our Telugu poet Ravuri Bhardwaj also say so great about his wife who supported him when he was in poverty.
Karl marks his life story explanation Wonderful. (KarlMarks ayina jeevitha kata chala badhakarm. Meeru cheptu vunty nake chala badha anipinchindi bro. Anyhow wonderful ppt. నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
మర్క్స్ కుటుంబం పేదరికంలో మగ్గిపోయిన మాట నిజమే కానీ మార్క్స్ కూతుళ్లు ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది కరెక్ట్ కాదు, మార్క్స్ ఆర్ధిక ఇబ్బందులతో ఆకలి బాధతో పిల్లల చావులు చూసి చనిపోలేదు. ఎంగెల్స్ తన వాటాలు అమ్ముకుని మార్క్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మార్క్స్ కుటుంబానికి ఆర్ధిక సమస్యలు లేవు. పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోతే, మిగతా ఇద్దరూ మార్క్స్ చనిపోయిన చాలా కాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. రెండో కూతురు వృద్దాప్యంలో ఎవరికీ భారం కాకూడదని భర్తతో కలిసి ఆత్మహత్య చేసుకుంటే, చిన్న కూతురు తనతో సహజీవనం చేస్తున్న వాడి మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది
Hii bro, Spotify lo podcast continue chei bro because we save a lot of data and phone lo another work chesukuntu vuntunnam bro but I like your podcasts, chala genuine ga open ga matladatav bro. All the best 👍
good one. necessary to know all the work done by the philosophers of that century and the works done by some of the social scientists in 19 th century...Karl marx is the man with his fellow friends , found a reasonable and scientific social system and ,defined the profit and the work of prolitariat community.
I don't know much about Karl, glad to know some about him. Very sad about his poverty. I pray nobody should die of hunger. You did a good job introducing him. Thank you 👍
Now We are enjoying 8 hrs working, Sunday holiday, and many other rights for employees only because of him, without him humanity would have been under more slavery and poverty than now.
మీరే కాదు కారల్ మార్క్స్ గురుంచి ఇంకా చాలా మంది, ఇంకా లోతుగా వీడియోలు చేశారు, అవీ చూసాను, ఏమైనా కారల్ మార్క్స్ జీవితం అంతా బాదా మయం, నిజంగా ఏడు పోస్తుంది, అతని గారి ఆలోచనలే, ఇప్పటి రష్యా, బలమైన చైనా
Marks Life Vini edchesaaa bro . , Shrishri life kuda konchem ilane gadichindi. World ni marchina vallandaru manushulu anubhavinche ye sukhanni pondalekapoyaru
Anna verevalla motivational videos chusthe mamulga edaina life depression leka inkamaina mood off lo unnappudu relief avuthademo But mi video s aythe oka Love failure ayyi mood off lo unnavanni kuda melukonela chesthay vadu kuda relief avvalsinde...
March 14 Karl Marx died - Pawan Kalyan started JSP on March 14 - Pawan Kalyan 2nd son name Marx shankar - I think Mr.Pawan Kalyan is addicted for Karl Marx capital - Communism
కంచ ఐలయ్య .. marx love letters to jenny చదివి .. మన ఇష్టం వల్ల,మన తోడు నిలిచే వ్యక్తి కష్టాలు పడదన్ని భావించి తను Marriage చేసుకోలేదని ఒక interview లో చెప్పాడు... మీ video చూస్తే అర్ధం అవుతుంది
నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
Thank you bro
Ya true bro .. 👍
Yeah
👌👌👌
Nice topic Kadha#shrishafoundation
#shrisha
#shrishafoundationtelugu
ఇలాంటి వీడియోలు నేటి యువతకు వినిపించే బాధ్యత ప్రతి తల్లి తండ్రుల ది.కన్నీళ్లు ఆపుకోలేక పోయాను.గొప్ప ప్రయత్నం. ధన్య వాదాలు
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.. కార్ల్ మార్క్స్..🔥💯
After having such kind of wife how he told that every relation is based on money.
He told that in respect of the outside world @@nagas400
బ్రదర్ 3 వాల్యూం అయిపోయిందా
Bro.. Naku Manasu lo una bayam, bada anni poeyaee ❤️ Naku una kastam chinadi annipenchindii
Great to day I feel watch best ever voice 🙏❣️
మీ podcast చాల inspirational గా ఉంది సర్,డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం podcast వీడియో చెయ్యండి👏
✊
కారల్ మార్క్స్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం గౌరవం ఈయన పేరు విన్నా ఆయన చిత్రపటాన్ని చూసినా చెప్పలేని ఆనందం మనసుని శరీరాన్ని పులకింప చేస్తుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన దాస్ క్యాపిటల్ ను చదివే గొప్ప అవకాశం లభించింది. అట్టి మహనీయుని గురించిన ఎన్నో విషాదకరమైన విషయాలను విన్నందుకు మనసు కకావికలమైంది. విలువైన విషయాలను సేకరించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు..
chadivara ayite capital grandhanni?
Love is great .Love is truth .Love is Above of All .
అద్భుతమైన వీడియో. శత కోటి వందనములు
I am very much thankful to you Anna. I know Karl Marx is a great philosopher but I never heard he and his whole family suffered with such a unbelievable poverty. I am not able to control my self after hearing your words. I am one of the biggest lover of Karl Marx and Engels. I love your voice and the way you explained about the Great personality. As you said every where and throughout the world his ideology us taken into consideration and we are at this stage.
Today's youth must have to read his books and think about the reasons for the present situation of people in India and fight against all the odds.
I am very much thankful to you to bringing out the life history of the Great Karl Marx. There are many Karl Marx in our India also and following the Great Karl Marx,Angels , Mao and Lenin great ideology to change this country for better society.
మహానుభావుడు. నా teenage జీవితం ను తీవ్రంగా ప్రభావితం చేసాడు. మానవత్వం 100% గలవాడు. తన జీవితం మొత్తం శ్రామిక వర్గం కోసం ధార బోసాడు.
vadi bonda, vadu okka roju factory lo adugu pettindi ledu
He suffered the worst ever possible poverty , to reduce the poor people suffering. What a sacrifice by him his wife. Our Telugu poet Ravuri Bhardwaj also say so great about his wife who supported him when he was in poverty.
Nice video kadha#shrishafoundation
#shrisha
#shrishafoundationtelugu
Iroju March 14 morning 6 ki e video vintuna... Miru suddenga idhey roju Marx chanipoyadu anaganey, literally goosebumps ochayi bro
ఇన్నాళ్లకు ఒక మంచి యూట్యూబర్ దొరికాడు. ఐ లైక్ యు కామ్రేడ్
Karl marks his life story explanation
Wonderful. (KarlMarks ayina jeevitha kata chala badhakarm.
Meeru cheptu vunty nake chala badha anipinchindi bro.
Anyhow wonderful ppt.
నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
మర్క్స్ కుటుంబం పేదరికంలో మగ్గిపోయిన మాట నిజమే కానీ మార్క్స్ కూతుళ్లు ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది కరెక్ట్ కాదు, మార్క్స్ ఆర్ధిక ఇబ్బందులతో ఆకలి బాధతో పిల్లల చావులు చూసి చనిపోలేదు. ఎంగెల్స్ తన వాటాలు అమ్ముకుని మార్క్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మార్క్స్ కుటుంబానికి ఆర్ధిక సమస్యలు లేవు. పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోతే, మిగతా ఇద్దరూ మార్క్స్ చనిపోయిన చాలా కాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. రెండో కూతురు వృద్దాప్యంలో ఎవరికీ భారం కాకూడదని భర్తతో కలిసి ఆత్మహత్య చేసుకుంటే, చిన్న కూతురు తనతో సహజీవనం చేస్తున్న వాడి మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది
అయితే జెన్నీ రాసిన లెటర్ అబద్దమా?
ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి కదా సార్ వాటి గురించి కూడా వివరిస్తే తెలుసు కోవాలని ఉంది.మీ వివరణ చాలా ఆలోచించే విధంగా ఉంది.చాలా బాగుంది సార్.
కులాలు ప్రపంచాన్నీ మార్చాలన్నాయ?
Hii bro, Spotify lo podcast continue chei bro because we save a lot of data and phone lo another work chesukuntu vuntunnam bro but I like your podcasts, chala genuine ga open ga matladatav bro. All the best 👍
Sure bro
Super topic Kadha#shrishafoundation
#shrisha
#shrishafoundationtelugu
China congress communist bhava jalam india meeda rudhutunnaru
@@VenomMolotov congress comunist pak china bhakt
@@VenomMolotov desa drohulu chala unnaru
Great news about great philosopher
World legendry man
It is very tragic and unbearable problems.But Karl Marx is light of workers nd peasants , philosopher .We don't forget his service and greatness🙏🙏🙏🙏🙏
🙏
శ్రమ జీవుల కోసం జీవితాంతం శ్రమించిన జీవి🙏🙏🙏
Bro i am from karnataka such a good information videos keep doing don't leave it, and viewers needs your necessity
కంగ్రాట్స్ సార్ ప్రపంచ గతిని మర్చే మార్క్స్ గురించి వివరంచనందు ధన్యవాదాలు
Please continue this kind of videos my son...God bless you with good health
good one. necessary to know all the work done by the philosophers of that century and the works done by some of the social scientists in 19 th century...Karl marx is the man with his fellow friends , found a reasonable and scientific social system and ,defined the profit and the work of prolitariat community.
Hatsup karlmarks.....mi gurchi vintay evanni mi love daggara chaala chinnavi anipistunai
Super video Kadha#shrishafoundation
#shrishafoundationtelugu
#shrisha
I don't know much about Karl, glad to know some about him. Very sad about his poverty. I pray nobody should die of hunger. You did a good job introducing him. Thank you 👍
Sir ! I really love to hear you're podcast daily . Can plz add subtitles to the video's also I just want to share to my friends also please ..... 🤗
🙏 బాబా సాహెబ్ బాధాకరమైన కుటుంబ స్టోరీ కూడా చెప్పండి అన్న... !
Thank you for description sir.
Tq bro 🙏chala teliyani vatini chakaga vivaristunaru prathi alochana mana jivithalani enthaga prabavitham chestayo ani .very well explains.👍
ఈ సృష్టి ఉన్నంతవరకు కారల్ మార్క్స్ ని ఈ ప్రపంచం మర్చిపోదు.
Your explanation is very heartful you have a bright future bro
excellent vedio brother thanks for making the same our salute to Mark's sir..
Dr.br ambedkar గారి గురించి podcast చేయండి అన్న
No words to say
Really I donot know this thank you so much broooooooo
Now We are enjoying 8 hrs working, Sunday holiday, and many other rights for employees only because of him, without him humanity would have been under more slavery and poverty than now.
Yes. It's true. We are thankful to Marx, Angels, Mao and Lenin etc etc who sacriced their lives for the world for better society.
That's why vote for communist party and save India from capitalists
మార్క్స్ బాగా వివరించారు ఆయన జీవితం ఒక ఆదర్శం
Tq. Giving good information sir.
I like Karl Marx so much.
Your narration is superb and deeply touchy...💐
Thank you sir
Super video Kadha#shrishafoundation
#shrisha
#shrishafoundationtelugu
Video kadhuu biography if 2 great Lovers madam
I thought this is fake story... how didn't maintain family but he and his wife was educated with many children
Nice Explanation
Hi Brother,
Its all time most favorite youtube channel.., please keep rocking ...
వింటోంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭
Slowly I am addicting to your narration
Legend marx
Marx and Jenny are born for each other.
Thanks Sir
అన్న అంబేద్కర్ గురించి ఒక వీడియో కావాలి
అంబేద్కర్ గురించి ఒక వీడియో చెయ్యండి
Light of the world
Marks is the great man but Jenny is the greatest women
"ఆయన గురించి వింటుంటే కళ్ళు చెమ్మ గిల్లాయి అన్న... 🥹🥹🥹
మంచి విశ్లేషణ
Sir Karl Marx inthaga economics and sociology gurinchi cheppina athanu pedarikam lo undi antha Mandi pillalni enduku kannaro Naku ardam kaledu...
Manchi topic Kadha#shrishafoundation
#shrishafoundationtelugu
#shrisha
Super explained in Telugu
Super video Kadha#shrisha
#shrishafoundation
#shrishafoundationtelugu
So, Jenni was behind Marx. Great you were Jenni... Bcz of you we had Karl Marx 🙏🙏🙏
మీరే కాదు కారల్ మార్క్స్ గురుంచి ఇంకా చాలా మంది, ఇంకా లోతుగా వీడియోలు చేశారు, అవీ చూసాను, ఏమైనా కారల్ మార్క్స్ జీవితం అంతా బాదా మయం, నిజంగా ఏడు పోస్తుంది, అతని గారి ఆలోచనలే, ఇప్పటి రష్యా, బలమైన చైనా
Yes. Without Marx and Angels no Russia No china and no Cubia...and other Liberated countries.
అన్న నా జీవితం కూడ.
ఇలాగే నడుస్తుంది.
నేను ఆయన్ని అభిమానించే Great Philosopher లో ఒకరు.
ఆయన తో నాకు పోలిక కాదు.
Marks Life Vini edchesaaa bro . , Shrishri life kuda konchem ilane gadichindi. World ni marchina vallandaru manushulu anubhavinche ye sukhanni pondalekapoyaru
Na chinnapudu history class vinnatu undhi, naa ishtamaina subject history
Very good tone.
Tq sir
Awesome
నిజంగా కన్నీళ్లు వచ్చాయి బ్రదర్
సార్ ఈ రోజుల్లో మాక్స్ జీవితం ఒక గైడ్.
Tq so much for information
first time true love ante idenemo anpinchndi
bro, you made me cry.
Super video Kadha#shrisha
#shrishafoundationtelugu
#shrishafoundation
బావుంది 👌👌👌👌👌🏻
The greatest karal marx all world,
Anna verevalla motivational videos chusthe mamulga edaina life depression leka inkamaina mood off lo unnappudu relief avuthademo
But mi video s aythe oka Love failure ayyi mood off lo unnavanni kuda melukonela chesthay vadu kuda relief avvalsinde...
Thank you sir
Great person 🙏
Please do more videos about karl marks
The great Carl Marx family.
జోహార్ కామ్రేడ్ కార్ల్ మార్క్స్ Sir
March 14 Karl Marx died - Pawan Kalyan started JSP on March 14 - Pawan Kalyan 2nd son name Marx shankar - I think Mr.Pawan Kalyan is addicted for Karl Marx capital - Communism
Bagachaparu kadha#shrishafoundation
#shrishafoundationtelugu
#shrisha
He is Mark Shankar not Marx Shankar
Epudu aa partylo communism poye kaapism, kaashayism charindi, never believe such chameleons.
@@jaganmohini1059 shut ur mouth 😷
Great philosopher
Awesome bro all your podcasts
Thank you bro
Very nice video ..well done good job
I want Nietzsche marx,sokraties,plato,sigmand frauied books..so plz tell the book stores in hyd..
Great personality....🙏
Superb bro 💗💗💗
Great video brother
Anna mottam max biography cheppandi plz
👌👌👌
me narration super bayya
Nice video kadha#shrishafoundation
#shrishafoundationtelugu
#shrisha
కంచ ఐలయ్య .. marx love letters to jenny చదివి .. మన ఇష్టం వల్ల,మన తోడు నిలిచే వ్యక్తి కష్టాలు పడదన్ని భావించి తను Marriage చేసుకోలేదని ఒక interview లో చెప్పాడు... మీ video చూస్తే అర్ధం అవుతుంది
అవును
Nice Anna I am near to reality
Anna Karl Marx story Medha konni doubts unnai inka full information telakovali ani undi emina help chyu galara
Good nerration 👍
We need more biographies
Kannada language lo unttundda anna
I love your voice
And your videos
Nenu adrustuvanttudini me chanal naku sikkinddi
Thanks for your video
Inspiratie🙏🎉✍️
Annaya nuv 👌👌👌👌
Great love story
Nice 👍