మన భారతీయుల కు ఉగాది కొంత సంవత్సరం ఆరోజున మనకు న్యూయర్ కొంత సంవత్సరం శుభాకాంక్షలు తెలపండి..🚩మన సనాతన ధర్మం ప్రకారం మనకు మార్చ్ లో.. 30 వ.తేది ఉగాది పండుగ ఆ రోజు నా అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలని మనస్ఫూర్తిగా.కోరుకుంటున్నాను.భగవంతుని.🚩.అంతేగానీ ఈ జనవరి మొదటి రోజు వచ్చే న్యూయర్ ఇంగ్లీష్ వాళ్లకు .. మనకు కాదు.🙏🙏
@@VEMULAmanishathoughts.5846 ala m undav....meeru edhaina food color manchidhi thechhukunte chakkaga kalusthayi... Edhaina oka pitikedu kalipi chudandi....
@@kvenkat9818 బియ్యపు రవ్వ పట్టిన తర్వాత... ఒకసారి జల్లించి... మళ్లీ ఆ రవ్వని మిక్సీలో వేసి ..అందులోనే ఫుడ్ కలర్ రెండు స్పూన్ల వాటర్ వేసి ..మళ్ళీ ఒకసారి మిక్సీ రానివ్వండి... అప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ గా వస్తుంది... నేను నా కిచెన్ లో చీకటిగా ఉంటుంది.. సో మీకు ఆ వీడియోన క్లిప్ ని పెట్టలేకపోయాను.. అందుకే చెప్తున్నాను మీరు కలరు వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ రానివ్వండి రివర్స్లో... కలర్ అయినా వాటర్ అయినా చూసుకుని కలుపుకోండి...tq అండి నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ ని ఫాలో అవుతున్నందుకు..🙏🙏🙏🙏
@@MaddhalaSilpa న్యూ ఇయర్ కి కలర్స్ రెడీ చేసుకోండి.. ఒకవేళ మిగిలితే నే సంక్రాంతికి ఉంచుకోండి.. అంతేకానీ కావాలని ఎక్కువగా కలుపుకొని మాత్రం స్టోర్ చేసుకోకండి..... ఎందుకంటే కలర్లు డల్ అయిపోవచ్చు.... చెప్పలేము... సో న్యూ ఇయర్ కి కలుపుకోండి ఎక్స్ట్రా మిగిలితే దాచుకోండి అంతేగాని ఎక్కువైతే కలుపుకోకండి.... అయినా అది ఎంతో సేపు పట్టదు అండి ఒక్క 15 మినిట్స్ టైం తీసుకుంటే కలర్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు..... థాంక్యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ ని ఫాలో అవుతున్నందుకు 🙏🙏🙏... ఇంకా నేను మంచి మంచి ముగ్గులు.. దేవుడికి సంబంధించిన విషయాలు డౌట్స్.... మోటివేషన్ స్పీచ్ లు ఇస్తూ ఉంటాను.... నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి..tq అండి 🙏🙏
@@ippilikiranmai2616 పర్లేదు మీకు నా వీడియోస్ లో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి... నేను ఫ్రీ గా ఉన్నప్పుడు కామెంట్స్ అన్నీ చూసి అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను.. ఎందుకంటే వీడియో పెట్టి అలా వదిలేయకూడదు ఆ కామెంట్స్ కి కూడా మనం రిప్లై ఇస్తేనే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి... థాంక్యూ అండి...నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు.. నా వీడియోని ఫాలో అవుతున్నందుకు..🙏🙏
నాన్న పెట్టాల్సిన అవసరం లేదండి... పొడి బియ్యాన్ని మిక్సీ వేసుకోవచ్చు.... బొంబాయి రవ్వ లాగా మిక్సీ చేసుకొని.. ఒకసారి జల్లెడ పట్టుకొని.... మళ్లీ మిక్సీలో వేసి ఏదైనా ఫుడ్ కలర్ వేసి... అందులో రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి.... మళ్లీ ఒకసారి మిక్సీ పట్టండి... అప్పుడు పర్ఫెక్ట్ గా కలర్ తయారవుతుంది...
Fine but y r u wasting rice if u have got more rice n kept it in ur house at corner plz give it to needy people n use sand or white rangoli for the purpose
Rice floor lo kalipithe manchidhi . Biyyam pinditho muggu vesthe sampadha vruddi avthundi Ani vinna ivi yelagu food colours kada alage biyyam Pindi so manchi Inka chala manchidhe chemalaku good idea
@YashVeerababu sory... అసలు ఆ మాట అనకూడదు... అసలు అక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే... తక్కువ రేటులో దొరుకుతాయి అని అర్థం.... కానీ (చీప్) అనే మాట వాడే సరికి వేరే అర్థం వచ్చింది... తర్వాత ఎప్పటికో.. నాకు ఆ విషయం అర్థమైంది... వీడియో డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేద్దాం అంటే వీడియో అప్పటికే వైరల్ అయింది... సో చేసేది ఏమి లేక సైలెంట్ గా ఉన్నా.. నేను చీప్ అనే మాట వాడటం వల్ల చాలామంది పాపం హర్ట్ అయ్యారు.... అందరూ నన్ను క్షమించండి...( మూలన పడి ఉంటాయి).(చీప్) ఈ రెండు మాటలు తప్పుగా మాట్లాడాను
Ok అండి మీ ఇష్టం... మీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చెయ్యండి sis... ఏదైనా కొంచెం చేస్కొని చూస్కోండి... బాగుంది అనిపిస్తే ఎక్కువ మొత్తంలో కలుపుకోండి ..... అసలు రైస్ మిక్సీ పట్టి ఆ మిక్సీ లోనే ..కొంచెం ఫుడ్ కలరు... నాలుగు స్పూన్లు వాటర్ వేసి... మళ్లీ ఒకసారి మిక్సీ తిప్పితే... పర్ఫెక్ట్ కలర్ వస్తుంది..
పింక్ కలర్... ఎడ్ల మీద చల్లుతారు కదా... ఆ పింక్ తెచ్చి ఈ రవ్వలో కలిపి రెండు స్పూన్లు వాటర్ వేసి కలపండి.. మళ్లీ ఒకసారి మిక్సీలో రివర్స్ రానివ్వండి రవ్వలో కలర్ కలిపిన తర్వాత.. అప్పుడు రేషన్ బియ్యం రవ్వలో కలర్స్ పర్ఫెక్ట్ గా కలుస్తాయి
వన్ మంత్ ఎందుకండీ... ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు జస్ట్ వన్ డే ముందు ప్రిపేర్ చేసుకొని ఆర పెట్టుకుంటే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్న సరిపోతుంది
Vedios length ekkuva aipothundhi andhuke andi..aina inka ye colours aina ainthe andi...konchem colour vesthe lite ga vasthay... ekkuva colour vesthe thick ga nindu colours vasthayi...
నేను ఇంట్లో వాడుకోడానికి బియ్యపురవ్వ పడతాను దాన్ని జల్లించిన పిండీదేవుడిదగ్గర ముగ్గుకి వాడటనుమీరు చెప్పినట్టుగా ఆ పిండి కలర్స్ గా వాడచ్చు. నేను మంచి బియ్యమే రవ్వకోసం మిక్సి పడతాను వేరే రేషన్ బియ్యం అక్కర్లేదు ఆరవ్వతో పిండి పులిహోర ఉప్మా చేసుకుంటాము
Ok ra e sari vedio lo thappakunda chestha...alage next vedio lo..konchem colour tho ekkuva colour ela thayaru cheskovachho చూపిస్తా...miss avvakunda ha vedio chudura
తిననివ్వండి... చీమలకు కూడా ఆహారం పెట్టిన వాళ్ళం అవ్వుతం కదా.... బయట తెచ్చిన కలర్స్ ఐతే ఎత్తి వెస్ట్ గా పారెయ్యాలి.. ఇలా రవ్వతో ఐతే చక్కగా క్రిమి కీటకాల కి కూడ ఆహరం పెట్టిన వాళ్ళం అవతం కదండి
ఇంట్లో ఆల్రెడీ పసుపు.. కుంకుమ.. ఉజాల బ్లూ.. బిర్యానీ లో వేసే కలర్.. స్వీట్లో వేసే కలర్ .. అందరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి ఇవి.... ఇంక మీరు ప్రత్యేకంగా కొనుక్కు రావాల్సిన కలర్స్ ఏమీ లేవు అండి... సో ..సింపుల్ గా ఇలానే బియ్యాన్ని మిక్సీ వేసి... అందులోనే కలర్ వేసి ...మళ్లీ ఒకసారి మిక్సీ వేయండి.. అప్పుడు కలర్ బాగా కలుస్తుంది ..మిక్సీలో అయితేనే... బియ్యపు రవ్వలో కలర్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ వేయటం మాత్రం మర్చిపోకండి కలర్ బాగా కలుస్తుంది నేను ఇది వీడియోలో చెప్పడం మర్చిపోయాను,.. థాంక్యూ అండి థాంక్యూ
Nijamga chala bagundi me idea tq
Tq andi
చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ బియ్యం పిండి, ఫుడ్ కలర్ తో రంగుముగ్గులు చేసే విధానం చాలా బాగుంది
Tq andi
Tq soooooo much andi
మన భారతీయుల కు ఉగాది కొంత సంవత్సరం ఆరోజున మనకు న్యూయర్ కొంత సంవత్సరం శుభాకాంక్షలు తెలపండి..🚩మన సనాతన ధర్మం ప్రకారం మనకు మార్చ్ లో.. 30 వ.తేది ఉగాది పండుగ ఆ రోజు నా అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలని మనస్ఫూర్తిగా.కోరుకుంటున్నాను.భగవంతుని.🚩.అంతేగానీ ఈ జనవరి మొదటి రోజు వచ్చే న్యూయర్ ఇంగ్లీష్ వాళ్లకు .. మనకు కాదు.🙏🙏
@@pasupuletimeenakshi2160 👍🇮🇳
Ok andi
Nenu try chesta
Akka food colour cost entha padindhi echeppara
Chala bagundhi akka
చాలా బాగుందండీ ధన్యవాదాలు 🙏
And pick also
Ok good information 👍❤
Tq andi
Superrr tip
అధ్బుతహ❤❤
Tq andi
సూపర్
Food colour kakunda pandagaki vesi colour use cheyocha sis
Ok mi istam andi
చాలా బాగుంది వెరీ థాంక్యూ
Tq andi
Blue colour And red colour ఏదో తేడా కనిపించింది
@@VEMULAmanishathoughts.5846 ala m undav....meeru edhaina food color manchidhi thechhukunte chakkaga kalusthayi... Edhaina oka pitikedu kalipi chudandi....
Mi channel monitazition aindha andi
Meku me thought ki 🤝🤝
Tq andi
I will try akka👌
Wt about meroon
Mere super sister chala chala super
Tq andi
Tq andi
Nice video akka
Tq maaaaa
Thank you so much nenu calers ki chala many vaadanu nenu kuda try cheshtanu
@@kvenkat9818 బియ్యపు రవ్వ పట్టిన తర్వాత... ఒకసారి జల్లించి... మళ్లీ ఆ రవ్వని మిక్సీలో వేసి ..అందులోనే ఫుడ్ కలర్ రెండు స్పూన్ల వాటర్ వేసి ..మళ్ళీ ఒకసారి మిక్సీ రానివ్వండి... అప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ గా వస్తుంది... నేను నా కిచెన్ లో చీకటిగా ఉంటుంది.. సో మీకు ఆ వీడియోన క్లిప్ ని పెట్టలేకపోయాను.. అందుకే చెప్తున్నాను మీరు కలరు వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ రానివ్వండి రివర్స్లో... కలర్ అయినా వాటర్ అయినా చూసుకుని కలుపుకోండి...tq అండి నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ ని ఫాలో అవుతున్నందుకు..🙏🙏🙏🙏
Food కలర్స్ కి మాత్రం డబ్బులు కావాలి కదా అండి
New year ki ready chesukuni Store chesi pongal ki use chesukovacha madam
@@MaddhalaSilpa న్యూ ఇయర్ కి కలర్స్ రెడీ చేసుకోండి.. ఒకవేళ మిగిలితే నే సంక్రాంతికి ఉంచుకోండి.. అంతేకానీ కావాలని ఎక్కువగా కలుపుకొని మాత్రం స్టోర్ చేసుకోకండి..... ఎందుకంటే కలర్లు డల్ అయిపోవచ్చు.... చెప్పలేము... సో న్యూ ఇయర్ కి కలుపుకోండి ఎక్స్ట్రా మిగిలితే దాచుకోండి అంతేగాని ఎక్కువైతే కలుపుకోకండి.... అయినా అది ఎంతో సేపు పట్టదు అండి ఒక్క 15 మినిట్స్ టైం తీసుకుంటే కలర్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు..... థాంక్యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ ని ఫాలో అవుతున్నందుకు 🙏🙏🙏... ఇంకా నేను మంచి మంచి ముగ్గులు.. దేవుడికి సంబంధించిన విషయాలు డౌట్స్.... మోటివేషన్ స్పీచ్ లు ఇస్తూ ఉంటాను.... నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి..tq అండి 🙏🙏
@ItsmeNaga12 thank you andi
Pink colour ravalante em chayali yandi
బుక్కాయి.. గులాం అంటారు కదా... ఎడ్ల మీద చల్లుతారు కదా ha colour...వినాయకచవితి కి కూడా చాల్లుకుంటారు కదా ఆ colour kalapandi
Super sister
Tq maaa
Mixy chesaka jallinchala andi leka alane kalupukovala
Biyyam mixy patti jallichhi...malli ha ravvani mikxy lo vesi food color vesi lite ga water vesi spoon tho...malli okasari mixy pattandi
@ItsmeNaga12 thanku fir reply
@@ippilikiranmai2616 పర్లేదు మీకు నా వీడియోస్ లో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి... నేను ఫ్రీ గా ఉన్నప్పుడు కామెంట్స్ అన్నీ చూసి అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను.. ఎందుకంటే వీడియో పెట్టి అలా వదిలేయకూడదు ఆ కామెంట్స్ కి కూడా మనం రిప్లై ఇస్తేనే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి... థాంక్యూ అండి...నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు.. నా వీడియోని ఫాలో అవుతున్నందుకు..🙏🙏
Super andi
Tq
Eppatidi appidu kalupukuntee bujendhukoshtadandi Supper veshaka chimalupadutentadi super
@@Rekhareddysingireddy haha
Ivvi endalo pettala sis endalo pedithe colour emaina thagguthunda
S colour konchem తగ్గుతాయి.... అందుకే ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్న సరిపోతుంది...
Food colour leka pothe
Kanee manam vere valla daggara konte vaallaku kudaa pandugalo panduga avuddi kadaa ani. Kanee mee process chaalaa bagundi.
Tq
Good idia mam 👍👌♥️
Thank you so much andi...
Tq maaaa
Super good ❤
Tq andi
Pachiga avadha water vesthe
పచ్చిగా అంటే
Thindiki leka edustuntey entandi idii
బాగున్నాయి సిస్టర్
Tq ra
Meeru biyyam podi va
Leka tadipi arabettina biyyam andi
Ledhu mamulu biyyame maaa
Ration biyyam nana betti veyyala?? Leda podivi veyyala andi??
నాన్న పెట్టాల్సిన అవసరం లేదండి... పొడి బియ్యాన్ని మిక్సీ వేసుకోవచ్చు.... బొంబాయి రవ్వ లాగా మిక్సీ చేసుకొని.. ఒకసారి జల్లెడ పట్టుకొని.... మళ్లీ మిక్సీలో వేసి ఏదైనా ఫుడ్ కలర్ వేసి... అందులో రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి.... మళ్లీ ఒకసారి మిక్సీ పట్టండి... అప్పుడు పర్ఫెక్ట్ గా కలర్ తయారవుతుంది...
Sun padhata colour podga
Ok pettukondi
చాలా బాగుంది అండి ❤❤
Tq andi
Wonderful 🎉 mam
Tq andi
Tq andi
Okasary aa rangulatho oka chinna muggu vesi rangulu vesi chupinchandi apudu nenu e rangulani prepare chesukuntanu
Ammay bomma vesi ninnane post chesanu chudandi.... రేషన్ బియ్యం తో చేసినా కలర్స్ తో అమ్మాయి బొమ్మ అని నిన్న నే పోస్టు చేశా...చూడండి
Very good
Tq andi
Aani colours chala bhagunahi ❤❤
Tq ra
Super tips
Ok bangaram
Wow e tip chala bagundhi and verry usefully Tq akka
Super akka❤
Pink colour chupeyandi akka
Beetroot ni konchem juce la CHESI drops vesthe vastadi andi
Fine but y r u wasting rice if u have got more rice n kept it in ur house at corner plz give it to needy people n use sand or white rangoli for the purpose
Colursbagunaiakka
@@DaraRani-j5q tq ra
Pinditlho pedithe nice ga muggulu vastai
అవునండీ
Rice flour lo kakunda direct ga muggulo colour kapavacha
Rice floor lo kalipithe manchidhi . Biyyam pinditho muggu vesthe sampadha vruddi avthundi Ani vinna ivi yelagu food colours kada alage biyyam Pindi so manchi Inka chala manchidhe chemalaku good idea
❤❤ supper
Tq andi
What is the self life of t 12:17 he color
Sory అర్థం కాలేదు అండి
Super 👌 andhi.but kukuma nelapy vesthe thokkestharu Dhani budhulu red colour vadithe bagundedhi
Chala use undi tq andi 👌
Tq andi
Basmati biyyam tho muggulu pindi cheyyalema.
Pedavaru ave byyanni vandukuni thintunnaru gurthu pettu kondi
Blue color ujala color okka sari correct ga cheyara blue color ravatle i am try
@@medipellivandana3785 okasari miyyam మిక్సి వేసి అందులోనే ఉజలా drops vesi మళ్ళీ ఒక రౌండ్ రనివ్వండి మిక్సి పర్ఫెక్ట్ గా వస్తుంది
Watre kuda lite ga చల్లండి
ఒకరౌండ్ మిక్సి పట్టండి సూపర్ ga వస్తుంది
Ee colours anni rojulu ayina untayya
@@KrishnapriyaVissarapu కావాల్సినంత కలుపుకోండి... స్టాక్ ఎందుకు లెండి.... ఎలా ఉంటాయో మళ్ళీ
Superb 👍
Tq andi
Avunu biyyam pinditho chala baga vastundi muggu, koncham muggu Pindi kalipithe super.🎉
Anta bagundi mam kani cheep anakandi
@YashVeerababu sory... అసలు ఆ మాట అనకూడదు... అసలు అక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే... తక్కువ రేటులో దొరుకుతాయి అని అర్థం.... కానీ (చీప్) అనే మాట వాడే సరికి వేరే అర్థం వచ్చింది... తర్వాత ఎప్పటికో.. నాకు ఆ విషయం అర్థమైంది... వీడియో డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేద్దాం అంటే వీడియో అప్పటికే వైరల్ అయింది... సో చేసేది ఏమి లేక సైలెంట్ గా ఉన్నా.. నేను చీప్ అనే మాట వాడటం వల్ల చాలామంది పాపం హర్ట్ అయ్యారు.... అందరూ నన్ను క్షమించండి...( మూలన పడి ఉంటాయి).(చీప్) ఈ రెండు మాటలు తప్పుగా మాట్లాడాను
Hi sis బియ్యం nana bettukuni arina taruvata kalupukuni appatikappudu vadukovachga
Ok అండి మీ ఇష్టం... మీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చెయ్యండి sis... ఏదైనా కొంచెం చేస్కొని చూస్కోండి... బాగుంది అనిపిస్తే ఎక్కువ మొత్తంలో కలుపుకోండి ..... అసలు రైస్ మిక్సీ పట్టి ఆ మిక్సీ లోనే ..కొంచెం ఫుడ్ కలరు... నాలుగు స్పూన్లు వాటర్ వేసి... మళ్లీ ఒకసారి మిక్సీ తిప్పితే... పర్ఫెక్ట్ కలర్ వస్తుంది..
@ItsmeNaga12 ok sis nice tip tq
Cheemalu pattava andi ,beyyam Pindi kadha
@@pattoorpriya4520 తిననివ్వండి.. మనం ఎలాగో ముగ్గు వేసిన తర్వాత వేస్ట్ అయిపోతుంది కదా.... అలాకాకుండా చీమల కే ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కదా...
Super
Tq brooo
Nice madam inka amina colours kalipi chuinchadi
Ok madam..tq
Rangulu kalepaka.mxce pattnde enka calaruchala bavuntunde
S correct...nenu vedio lo ha point cheppadam మర్చిపోయా
Suparandi👍👍👍👍👍👍
Tq andi
Mari pink colour
గుళాలు అంటారు కదా ఎడ్లు మీద చల్లుతారు... బుక్కయి... వినాయక చవితి కి కూడా చల్లుకుంటారు కదా హ పింక్
రేషన్ బియ్యం తో చేసే బదలు
రంగుల కొనచ్చు
..మేడమ్
Biyyam Pindi to veste chimala ki kitakala ki food pettochu
Pls do pink colour mam
పింక్ కలర్... ఎడ్ల మీద చల్లుతారు కదా... ఆ పింక్ తెచ్చి ఈ రవ్వలో కలిపి రెండు స్పూన్లు వాటర్ వేసి కలపండి.. మళ్లీ ఒకసారి మిక్సీలో రివర్స్ రానివ్వండి రవ్వలో కలర్ కలిపిన తర్వాత.. అప్పుడు రేషన్ బియ్యం రవ్వలో కలర్స్ పర్ఫెక్ట్ గా కలుస్తాయి
😮👌
Tq maaa
Ravvatho muggulu pedatara
Thappakunda andi
Chall bagudhi
Tq andi
బయట ముగ్గేసి ఆ బియ్యప్పిండి రంగుల ముగ్గుని వేసే కోళ్లు పందులు నాకి పోతాయి 😮😢
Chakki lo vesarinchena ravva jallinchaga vachina pinde kuda vaada vaadavachu
@@neelurao3050 సారీ అండి మీ మెసేజ్ సరిగా అర్థం కావటం లేదు...
Mugulubagavastayasister
ఇలా తయారుచేసిన కలర్స్ తో ఒక అమ్మాయి ముగ్గు కూడా వేశాను... ఆ ముగ్గు నా ఛానల్ లో ఉంది చూడండి
👍👍👌👌akka
నీళ్లు బదులు ఆవు నెయ్యి వాడితే బూజు పట్టకుండా ఉంటాయేమో
Ok ra mi istam ra...
Ante ela mix chesinavi endabettina tarvata one month untaya ani na doubt
వన్ మంత్ ఎందుకండీ... ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు జస్ట్ వన్ డే ముందు ప్రిపేర్ చేసుకొని ఆర పెట్టుకుంటే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్న సరిపోతుంది
Antha avasarama antha time ekada untundi. Anyway nice
Tq
Usefull
Tq andi
Inka migatha colours ela chesukovalini link evvaindi
Ok madam
Sky and pink colours mari
Vedios length ekkuva aipothundhi andhuke andi..aina inka ye colours aina ainthe andi...konchem colour vesthe lite ga vasthay... ekkuva colour vesthe thick ga nindu colours vasthayi...
Nice sister
Tq sis
Nice
Tq andi
నేను ఇంట్లో వాడుకోడానికి బియ్యపురవ్వ పడతాను దాన్ని జల్లించిన పిండీదేవుడిదగ్గర ముగ్గుకి వాడటనుమీరు చెప్పినట్టుగా ఆ పిండి కలర్స్ గా వాడచ్చు.
నేను మంచి బియ్యమే రవ్వకోసం మిక్సి పడతాను
వేరే రేషన్ బియ్యం అక్కర్లేదు
ఆరవ్వతో పిండి పులిహోర ఉప్మా చేసుకుంటాము
Ok
Pink color Cheyandi akka
Ok ra e sari vedio lo thappakunda chestha...alage next vedio lo..konchem colour tho ekkuva colour ela thayaru cheskovachho చూపిస్తా...miss avvakunda ha vedio chudura
Pink colour yela
Beetroot ni konchem juce la CHESI drops vesthe vastadi andi
👌
Tq
ఇసుక తో కూడా chyochu చాలా బాగా ostadi, నేను alane వేస్తాను, but ఇసుక వేయొద్దు antru, రాయి ముగ్గు వేస్తముగా అనిపిస్తది 😔
రవ్వ తో కలర్స్ సూపర్ కానీ ముగ్గు లో వెసినప్పడు స్కీములు పడతాయిఅంటారా
తిననివ్వండి... చీమలకు కూడా ఆహారం పెట్టిన వాళ్ళం అవ్వుతం కదా.... బయట తెచ్చిన కలర్స్ ఐతే ఎత్తి వెస్ట్ గా పారెయ్యాలి.. ఇలా రవ్వతో ఐతే చక్కగా క్రిమి కీటకాల కి కూడ ఆహరం పెట్టిన వాళ్ళం అవతం కదండి
@ItsmeNaga12 మీ రు చాలా తెలివైన వారు
మనం ఫ్రెండ్స్
Super akka
Tq maa
మీ ఆలోచన బాగుంది కానీ రేషన్ బియ్యం చాలా వరకు వంట చేసుకుంటారు అసలే మన pm ఉచ్చల వద్ద అన్నట్లుగా వున్నారు
కలర్స్ బాగా ఉన్నాయి ముగ్గులు నింపడం కూడా చూయించండి లావుగా అనిపిస్తున్నాయి కదా
Ok thappakunda
Tq andi.. మీ కోసం తప్పకుండా ముగ్గు వేసి కలర్స్ నింపి చూపిస్తా
ఫుడ్ కలర్ స్ కొనుక్కోవడానికైన వెళ్ళాలి కదా
ఇంట్లో ఆల్రెడీ పసుపు.. కుంకుమ.. ఉజాల బ్లూ.. బిర్యానీ లో వేసే కలర్.. స్వీట్లో వేసే కలర్ .. అందరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి ఇవి.... ఇంక మీరు ప్రత్యేకంగా కొనుక్కు రావాల్సిన కలర్స్ ఏమీ లేవు అండి... సో ..సింపుల్ గా ఇలానే బియ్యాన్ని మిక్సీ వేసి... అందులోనే కలర్ వేసి ...మళ్లీ ఒకసారి మిక్సీ వేయండి.. అప్పుడు కలర్ బాగా కలుస్తుంది ..మిక్సీలో అయితేనే... బియ్యపు రవ్వలో కలర్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ వేయటం మాత్రం మర్చిపోకండి కలర్ బాగా కలుస్తుంది నేను ఇది వీడియోలో చెప్పడం మర్చిపోయాను,.. థాంక్యూ అండి థాంక్యూ
Nini chesi video pedutha sis
Ok andi
Muggulo kalapochukada
Ha kalapochhu andi
... కాకపోతే ముగ్గు వైట్ ఉంటుందీ కదా... ఇంకొంచెం కలర్ ఎక్కువ పట్టొచ్చు కలర్ తయారవ్వటానికి... సో మీ ఇష్టం అండి
Akka aa vedio evaru tesaarogaaani meru kalipedi teyakundq mee leg matrame vedio tesaaaru 😅😅😅😅
Haha