EPratibha.net - Video Lessons | ఇండియన్ ఎకానమీ (Indian Economy) | నిరుద్యోగం (Unemployment)
HTML-код
- Опубликовано: 2 дек 2024
- నిరుద్యోగం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. సాధారణంగా పనిచేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉన్న వ్యక్తులకు వేతనానికి తగ్గ పని లభించని స్థితిని నిరుద్యోగితగా పేర్కొంటారు. ఒక దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగ సమస్య ప్రధానమైంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత వల్ల నిరుద్యోగం ఏర్పడుతుంది.
ఈ వీడియోలో నిరుద్యోగం అంటే ఏమిటి? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఈ సమస్య ఏ విధంగా ఉంటుంది? నిరుద్యోగ కొలమానాలు, పంచవర్ష ప్రణాళికల్లో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే విషయాలను వివరించారు.
-----------------
For More Details Click on the Below Link
www.epratibha....
-----------------
Join Our Telegram Channel : t.me/eenaduepr...
Follow the WhatsApp channel : whatsapp.com/c...
----------------
Follow us
Twitter : / eenaduepratibha
Instagram : / eenaduepratibha
Facebook : / eenaduepratibha
------------------
------------------
Download Our Android App : play.google.co...
Download Our IOS App : apps.apple.com...
------------------
#IndianEconomy #UnemploymentCrisis #YouthUnemployment #JobsInIndia #EmploymentOpportunities #IndiaJobMarket
#SkillingIndia #UnemploymentRate #JobCreation #EmploymentReforms
#JoblessGrowth #IndianLabourMarket #WorkforceIndia #EconomicChallenges #YouthEmployment #GigEconomy #JobSecurity
#IndiaJobsCrisis #AtmanirbharEmployment #EconomicRecovery #videolessons #epratibha #eenaduepratibha
Thank u enadu, for providing good analysis on cyclick un employment. Good work epratiba
Question and ans odhu sir ilane continue cheyandi coaching centre lalo fee pay cheyaleni students ki more useful to this all sessions TQ sir
Thank u for providing valveble information in good explanation..thank u. Sir
Thanks and welcome
Good 👍 job
Tq sir
Please previous questions explain cheyandi
Tg 2016 economy paper explain cheyandi sir
Mgnrega ki 86000 crores kada sir