Telangana Outsourcing Employees Fire On Cm Revanth Reddy Govt About Problems | Congress | Mirror Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 28

  • @maheshchekkapally5945
    @maheshchekkapally5945 2 месяца назад +7

    కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లలో అర్హులైన అటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

  • @rajukola7649
    @rajukola7649 2 месяца назад +3

    100%

  • @khammamethusagarrao5601
    @khammamethusagarrao5601 25 дней назад

    💯 great words 👏

  • @NaveedAhmed-gb3ey
    @NaveedAhmed-gb3ey 2 месяца назад +4

    Superb Anna nice explanation now Govt need to listen carefully and do needful to our sourcing employees

  • @manu_vlogs51.
    @manu_vlogs51. 2 месяца назад

    Super its tru please respond our honorable cm sir

  • @syedferoz9802
    @syedferoz9802 2 месяца назад +2

    👍🙏🙏🙏🙏

  • @PotharajuRajeshwar
    @PotharajuRajeshwar 2 месяца назад

    Good anna garu

  • @SamreenLubna
    @SamreenLubna 2 месяца назад +3

    Plz respond cm sir do justice with outsourcing employes family's

  • @jogupadma1244
    @jogupadma1244 2 месяца назад +4

    Super annaya 🙏

  • @msanjeev1738
    @msanjeev1738 2 месяца назад +2

    👍

  • @AnjiAnji-nq9my
    @AnjiAnji-nq9my 2 месяца назад +1

    Supper Anna

  • @nallabothunagarajuyadav7710
    @nallabothunagarajuyadav7710 Месяц назад

    సీఎం రేవంత్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయండి నేరుగా వేతనాలు వారి ఖాతాలోకి చెల్లించాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడ నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ లో పనిచేస్తున్నాం ఇప్పటివరకు మాకు వేతనాలు చెల్లించలేదు ఆరు నెలలు పైగా అవుతుంది అన్ని రకముల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు బేస్ లని రద్దు చేయండి రెగ్యులరైజ్ చేయండి సరిపోని జీతాలతో ఎంతోమంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు అప్పుల దారిలో కూరుకుపోతూ కార్మికులు ఎంతో అవస్థ తీస్తున్నారు పోయిన ప్రభుత్వం ఎన్నో రకాల హామీలు ఇచ్చి చేయకుండా కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో అయినా అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని కోరుకుంటున్నాం,🙏

  • @tirumanpadma9053
    @tirumanpadma9053 2 месяца назад +1

    💯 percent correct anna

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Месяц назад

    రెగ్యులర్ గా శాలరీ ఉండవు ... టైమింగ్స్ ఉండవు... ఆఫీస్ లో గౌరవం ఉండదు...కేవలం వెట్టిచాకిరీ మాత్రమే ఉంటుంది.....ఒక్కటి నిజం .. ప్రతి ఆఫీస్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగి లేకుండా ఒక్క పని కూడా అవదు..

  • @Gyan0218
    @Gyan0218 2 месяца назад +2

    Hon'ble CM Revanthreddy garu pls respond

  • @srikanthsoma6976
    @srikanthsoma6976 2 месяца назад +1

    ముక్యంగా జ్యూడిషల్ డిపార్ట్మెంట్ లో ఎట్టి చాకిరీ చేపించుకుంటున్నారు గులాంగిరి చేపించుకుంటున్నారు ఇంట్లో కూడా హాలిడేస్ లో కూడా చేయాలి

    • @Gyan0218
      @Gyan0218 2 месяца назад

      Share with all your juridical outsourcing employees..

  • @SriGuglavath-ff5cr
    @SriGuglavath-ff5cr 2 месяца назад +2

    Super b sravan bro grate speech

  • @RohitYadav-vy5iy
    @RohitYadav-vy5iy 2 месяца назад

    Same ma andhra lo kuda ilane bro

  • @AnjiAnji-nq9my
    @AnjiAnji-nq9my 2 месяца назад +1

    Jai cm sir 🙏🙏🙏🙏

  • @udaylahot4196
    @udaylahot4196 2 месяца назад +2

    Maa farest department chala pareshan kar raha hai

  • @raheelsuraj5211
    @raheelsuraj5211 2 месяца назад +1

    Pani chesi kuda jeetam adukovalsi vastundi e Telangana na manam poradi techukundu

  • @banothuvenkatesh6078
    @banothuvenkatesh6078 2 месяца назад +2

    Anna ni speech super u r great anna. what you are saying it is genuine 100percent correct

  • @NamilePavani
    @NamilePavani 2 месяца назад +1

    12నెల రలె

    • @NamilePavani
      @NamilePavani 2 месяца назад

      సుపర ఆన 😢😢😢😢

  • @rockyoutube8779
    @rockyoutube8779 2 месяца назад +1

    అది అలా ఆడగాలి మిత్రమా మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మన ఉద్యమం ఆగకుడదు