Nenu 3rd class lo unnappudu chusina cinema,,, ee cinema peru gurthuleka chala ibbandhi padda,,, innallaki anukokunda youtube lo kanipinchindhi ,, chala bagundhi nammadam mana dharmam hindhuism ni jai hindh
నట పరిపూర్ణ కాంతారావు వారి సినిమాలు హీరో దగ్గర నుంచి సైడ్ హీరో వరకు ఆయన చేసిన చిన్న చిన్న వేషాలు కూడా మాకు తెలుసు ఆయన చిన్న చిన్న వేషాలు చూసినప్పుడు నాకు బాధనిపిస్తుంది
రాజా గారు మీ అబ్బాయి గారిని సినిమాల్లోకి పంపిస్తారని కోరుకుంటున్నాము మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి ఆశ పడుతున్నాము మీరు తప్పక నెరవేర్చాలి అభిమానుల కోరిక తీర్చండి
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గిమీద గుగ్గిలం అంటూ అగ్గిదొర ఐ అందం కోసం పందెం అంటూ ఎదిరించి నాడు రో
ఆయన అగ్గి దొర ఏ కాదు. గుండె లు తీసేన మొనగాడు కాదు భలే మొనగాడు కూడ. ఈ నవగ్రహ పూజ మహిమ నే నూ 2 వ తరగతి చూదవు తున్న అప్పుడు వచిన్ది ఈ సినిమా ఈ సినిమా మండే ఏo డ లలో అనగా ఏప్రిల్ 19, 1964 స పూర్ణ పిక్చర్స్ వారు విడుదల చేసేరు ఈ సినిమా. సూపర్ సినిమా. 👍🌹
కాంతారావు గారి నటన చాలా బావుంటుంది యీ సినిమాలో,విఠలాచార్య గారి డైరెక్షన్ కొరకు ఏమి చెప్పగలము, రాజనాల గారి నటన అయితే చెప్పక్కర్లెదు, చివరగా కథానాయకి వాసంతి గారు వారి పాత్ర పరిమితం అయినా చక్కగా నటించారు. అందం, అభినయం రెండుూ వున్న ప్రధాన నాయకి పాత్రలు పరిమితంగానే వాసంతిగారిని వరించాయి.
Nataprapurna kantarao ayana super power stare nenu ayana veera abhimani ni ayana cinemalu prathi roju chustune vuntaanu ayana cinemalu n t r a n r minchina top movie s nenu vaala abbai raja fan
We can see this movie repeatedly.mind blowing though black and white .in those days people started talking about it with great interest famous movie liked by one and all more over related to god rajanala as villain role opposition to hero kantharao great direction by vitalacharya janapada bramha
మూవీ చాలా బాగుంది . కదా నడిపించిన తీరు ఫోటో గ్రఫీ బాగున్నాయి. స్క్రీన్ ply బాగుంది. సాంగ్స్ సూపర్. ఎడిటింగ్ యింకా బాగా చేయవచ్చు. యీ మూవీ లో రాజు రానికి రెండు సాంగ్స్ ఉంటే చాలా బాగుండేది.
Sri navagrahala devatha ya namaha Namo suryaya Chandraya Mangalaya Bhudhaya Guruvenamaha Shukrayanamaha Shaneshwarayanamaha Rahavenanamaha Ketavenamaha
Back in the olden (golden) days they made movies with moral messages and lessons for the society. Look at present day movies of balakrishna and how public are receiving them.
భారతరత్న పద్మభూషణ్ కాంతారావు గారి గొప్ప చిత్రం విఠలాచార్య నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం విఠలాచార్య లేకపోతే కాంతారావు లేడేమో అన్నంతగా అన్ని చిత్రాలు వచ్చాయి 70 తర్వాత కూడా ఇలాగే వీరి మధ్య సినిమాలు వచ్చి ఉంటే కాంతారావు పేరు
Kantarao garu great actor. Time kalisi raledu, aayana viluava chala mandiki telidu. Anyhow kantarao garu eppatiki manasulo nilichi untaru. My all time favorite actor.
Nenu oppukonu story ani pichi pichi ga chupisthaaraa. Sarwa Shakti Swaroopini a Ammavaaru ae sati ga unnappudu a Shivayya ku Shani doshama andulonu Shani devudu ke atyanta priyam ayyi sarvada mokkae a Shivayya ne pattukunta ani antaara kaanae kaadu.
Nenu 3rd class lo unnappudu chusina cinema,,, ee cinema peru gurthuleka chala ibbandhi padda,,, innallaki anukokunda youtube lo kanipinchindhi ,, chala bagundhi nammadam mana dharmam hindhuism ni jai hindh
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఇలాంటి ఎన్నో అఅద్బుతాలను తెలుగు వారికి అందించిన విఠలాచార్య గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Advbsuecx
"Aadityaya Somaya, Mangalaya,Bhudhayacha, Guru Sukra, Sani Bhakchaya, Rahu, ketuvaaya namaha :"
నట పరిపూర్ణ కాంతారావు వారి సినిమాలు హీరో దగ్గర నుంచి సైడ్ హీరో వరకు ఆయన చేసిన చిన్న చిన్న వేషాలు కూడా మాకు తెలుసు ఆయన చిన్న చిన్న వేషాలు చూసినప్పుడు నాకు బాధనిపిస్తుంది
నవ గ్రహ పూజ మహిమ.కాంతా రావు
నటించిన.చిత్రము.సూపర్ మూవీ.
రాజా గారు మీ అబ్బాయి గారిని సినిమాల్లోకి పంపిస్తారని కోరుకుంటున్నాము మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి ఆశ పడుతున్నాము మీరు తప్పక నెరవేర్చాలి అభిమానుల కోరిక తీర్చండి
ఆహా అద్బుతమైన సినిమా.👌👌👌🙏🙏🙏
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గిమీద గుగ్గిలం అంటూ అగ్గిదొర ఐ అందం కోసం పందెం అంటూ ఎదిరించి నాడు రో
ఆయన అగ్గి దొర ఏ కాదు. గుండె లు తీసేన మొనగాడు కాదు భలే మొనగాడు కూడ. ఈ నవగ్రహ పూజ మహిమ నే నూ 2 వ తరగతి చూదవు తున్న అప్పుడు వచిన్ది ఈ సినిమా ఈ సినిమా మండే ఏo డ లలో అనగా ఏప్రిల్ 19, 1964 స పూర్ణ పిక్చర్స్ వారు విడుదల చేసేరు ఈ సినిమా. సూపర్ సినిమా. 👍🌹
కాంతారావు గారి నటన చాలా బావుంటుంది యీ సినిమాలో,విఠలాచార్య గారి డైరెక్షన్ కొరకు ఏమి చెప్పగలము, రాజనాల గారి నటన అయితే చెప్పక్కర్లెదు, చివరగా కథానాయకి వాసంతి గారు వారి పాత్ర పరిమితం అయినా చక్కగా నటించారు. అందం, అభినయం రెండుూ వున్న ప్రధాన నాయకి పాత్రలు పరిమితంగానే వాసంతిగారిని వరించాయి.
ఓం నవగ్రహ దేవతాయై నమః
Ennisarlu chusina chudaalani pinche chitram paatalu super vitalaacharya hatsoff
Nataprapurna kantarao ayana super power stare nenu ayana veera abhimani ni ayana cinemalu prathi roju chustune vuntaanu ayana cinemalu n t r a n r minchina top movie s nenu vaala abbai raja fan
Kantharao gari acting unbeliveble...great artist ...old is always gold....good movie..
೬ं
@@suribabu5737 Yes Bhayya
ఆహా ! దన్యుడను , పాప విమోచనుడను !🙏-అనితర పూజావస్యకతే లేదు కదా !💐🙏🙏🙏
మహా అద్భుతమైన సినీమా.
Very good movie, good message, without god’s grace we cannot do anything in life
Yes bro....
The super Star Kantharao Gaaru 🙌🙌🙌
నేను 4.6.24 న చూశాను చాలా బాగుంది
నట పరిపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు
Jai navagraha devata ya namaha🙏🙏🙏
We can see this movie repeatedly.mind blowing though black and white .in those days people started talking about it with great interest famous movie liked by one and all more over related to god rajanala as villain role opposition to hero kantharao great direction by vitalacharya janapada bramha
great movie kantharao exlent action and b vitalacharya wonderfull direction
Ramesh Babu Puvvada qa o==[]::::::::::::::::>1
మూవీ చాలా బాగుంది . కదా నడిపించిన తీరు ఫోటో గ్రఫీ బాగున్నాయి. స్క్రీన్ ply బాగుంది. సాంగ్స్ సూపర్. ఎడిటింగ్ యింకా బాగా చేయవచ్చు. యీ మూవీ లో రాజు రానికి రెండు సాంగ్స్ ఉంటే చాలా బాగుండేది.
Sri navagrahala devatha ya namaha
Namo suryaya
Chandraya
Mangalaya
Bhudhaya
Guruvenamaha
Shukrayanamaha
Shaneshwarayanamaha
Rahavenanamaha
Ketavenamaha
Navagraha mahima chalagoppadi jai hinduism
Nobody Could Excel ( beat) Kanta rao in Janapada movies.Poor ill fated man,who did not save for his future.
Very good Message Movie.💚🤎❤️💛🧡💙💜💝💖💗💓💘💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మా వాళ్లకి బాగా ఉపకరించే సినిమా .........
Om Namo Sri Venkatesaya namaha
Very nice picture
Back in the olden (golden) days they made movies with moral messages and lessons for the society. Look at present day movies of balakrishna and how public are receiving them.
Rankam karothi rajanam rajanam rankamevach dhanikam nirdhanikam chiva nirdhanam dhanikam tatha these can only possible by the power of Navagrahas
Navagrahas 9 we should oblige 🙏🚩🕉
The Oil Cloth Scene was copied in Edurinti Mogudu Pakkinti Pellam
Old Directors are Great
Excellent movie 🎥 ...reality of life
భారతరత్న పద్మభూషణ్ కాంతారావు గారి గొప్ప చిత్రం విఠలాచార్య నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం విఠలాచార్య లేకపోతే కాంతారావు లేడేమో అన్నంతగా అన్ని చిత్రాలు వచ్చాయి 70 తర్వాత కూడా ఇలాగే వీరి మధ్య సినిమాలు వచ్చి ఉంటే కాంతారావు పేరు
Kantarao garu great actor. Time kalisi raledu, aayana viluava chala mandiki telidu. Anyhow kantarao garu eppatiki manasulo nilichi untaru. My all time favorite actor.
Nagaiah Kantha rao rajanala were great actors of indian cinema 🎥 👍
Graha balam unntene humans ki life or marriage🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kantha rao great 👍 star 🌟 legend
But he spoiled himself very bad 👎 😕 only Best 👌 actor to actor in those great 👍 👌 films 🎥
great movie with great wisdom
మంచి నటుడు అయిన రాజనాల రాజనాల కాళ్లు గమనించారా అది ఒక విధంగా ఒక రకంగా ఉంది కదా వక్రంగా ఉంది కదా
❤❤❤❤❤❤❤❤supar muvei❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nava Grahas are said to be the Deciders and Administraters of the fortunes of Human beings One has to adore and worship them as and when needed .
Beautiful movies ❤️
Excellent stroy of mahima navagraha purushas.
oh God after long time back I got this movie great .
Very good movie Navagraha namah
Enni sarlu susina alupu radu 👑🌞
Very nice movie
28/11/2020 amezing movie
Superb Movie..!
pls provide this movie in tamil
Hatts off to the movie, please don't praise baahubali, sixty years back legendary directors did great job, baahubali is wrost
Your are right madam....
Kantha rao movies present high quality content. This movie is a lesson to everyone to not lose consciousness in arrogance
Old is Gold.జానపద చిత్రాలకు హీరోగా నటించిన కాంతారావు "కత్తి కాంతారావు"గా ఖ్యాతిని పొందాడు.
Same way Harry Porter raaku mundey, daaniki Abbak laanti Cinema lu Mana Telugu lo Ottcheyi
E movie lo Kurnool dist loddipalle gramam Allah bakhash garu gest roll lo natincharu.
jai navagraha devatha namaha
I too like this movie
Sithamathavalle,nikupovukalam,sambavinchindi,ravana.😂😢😅
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
a patha madhuralu nava grahalu nu evaru kuda alaksham cheyakandi
navagrahalani srustinichinidi devudu. aa devudu Kante navagrahalu goppavayithe Mari devudini pujinchadamenduku dandagakaada.
Orey converted Xtian gaa
Neeku artham kaavu raa
Super
Nenu oppukonu story ani pichi pichi ga chupisthaaraa. Sarwa Shakti Swaroopini a Ammavaaru ae sati ga unnappudu a Shivayya ku Shani doshama andulonu Shani devudu ke atyanta priyam ayyi sarvada mokkae a Shivayya ne pattukunta ani antaara kaanae kaadu.
Great
Good movie
Maa dad okaru eeold movies petti ee raagalu vintu nidhrapotharu kaadu nidhrapoyaaru so i take it bcsmy friends wait in online.bye
very nice move
Rajanala great 👍 👌 actor top villian also made the same mistakes and lost 😢 😕 everything
Na zBhuto na bhavisyati.Yituvanti moovies mari ravu raalevu
Om namah shivaya ... 2024 _march 8
Supar cenima
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One only Anjeyaswamy ni pujinchandi
devudu paniki malinollaki alusu evvadamvallee thana viluva thanee thagginuchukuttunnadu.
Movie suuuuuuuuuuuuperb
Navagrayanamha om name sane dea Yamaha
Great movie
11 .8. 2023.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
0:28 👌👌🙏🙏
Good movie
Ji vittala
Tamil name pls
@ 1:05:07 what is the word before "Jonna Samgati"? Please tell. Thanks
Om
🙏
Realay story
Super .2023
navagrahalu goppavayithe devudu Manishi. thalaraatha marchaleni chethaganivaada. alantappudu. devudinipujinchadam aapi navagrahalake. paaduka pattabishekam chesukondi.
You movie tamil
manushullo Mano nibbaram lopinichinanthakalam devudi yukthulu navagrahala kuyukthulu saaguthayi. yevari shakthayina balaheenulanu baadapetti vaarinilongathisukovadanike panikivacheedi.
How to control ads please tell me
Same problem bro
Real story.
Belgium
Venkateswarao
Navagrahalu puja cheyali
30-6-2024
Commedian name in this film please
Anji
What is the tamil name of this movie??
Navagraha Pooja Mahima (Telugu) film
No
ఈ కధ మూలం నాకు నచ్చలేదు. దేవతలే కక్ష సాదింపా ? హస్యాప్పదం !
Grahaala pravhaavam alaage vuntadi
Samayam baaledu Shanthi cheyamante cheyaledu kadaa anduke vaalla Power choooinchaaru
Ur correct
Bad time lo samayam undadu mitramaa
శని వద్దు
😂