నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది ఇంకా 1000సబ్స్ రాలేదు 729సబ్స్ వచ్చాయి 26వాచవర్స్ 77k వ్యూస్ వచ్చాయి 😂😂 ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలో తెలియడం లేదు 🤷 కానీ నేను రాజి పడను యూట్యూబ్ కోసం ఎంత చెయ్యాలో అంత చేస్తాను 👍
మేడం నమస్తే.. ఏదైతే మీరు యూట్యూబర్స్ గురించి వివరించే తీరు ఉందో.. కొత్త వారికి మరియు పాత వారికి కూడా... మీరు అర్థం అయ్యేలా వివరించి చెబుతున్నారు... థాంక్యూ వెరీ మచ్ మేడం..
Hi akka meeru cheppe vidanam bagundi.nenu na family vallani oka 4 members ni subscribe chepincha migathavi genuine ga ne vachharu, long vedios pettali own content ante bayam vestundi dairyam saripovatle
Ohh very usefull information madam nenu december 14th na stories channel pettanu madam first one week varaku అస్సలు వ్యూస్ రాలేదు కానీ taruvata satart అయ్యాయి n january 5th or 6thlope naku 1200 watch hours and 348 subscribers vachharu kaani one week numdi subscribers count తగ్గిపోయింది madam nenu chanel start chesaaka what's up lo kudaa evarukiv పంపలేదు మేడం నిన్నే పంపాను what's up Li subscribers taggipoyaarani alage rojuki 1k views వచ్చేవి 100 కూడా రావట్లేదు సడెన్గా ఏమయిందో అర్థంకావట్లేదు మేడం
@@madhuritechworld అసలు వీడియో ఎవరికి share చెయ్యలేదు మేడం subscribers count తగ్గాక షార్ట్ లింక్ మా college group lo pettanu subscribe చేసుకోమని ఎది కూడా నాన్న పెట్టిన షార్ట్ లింక్ నిన్న పంపాను వ్యూస్ తగ్గక ముందు కూడా స్తిరీ లెంగ్త్ పెంచమని కామెంట్సే వచ్చాయి మేడం నాకు డైలీ పెట్టడం కుదరక ఒక్కోసారి alternate days lo pettina daily పెట్టండి అనేవారు కానీ 8h ఎపిసోడ్ తరువాత టైం కుదరక 3డేస్ గ్యాప్ తరువాత 9th episode pettanu అప్పటి నుండి వరుసగా 3 episodes ki 100 views kuda raavatledhu madam 2days back pettanu kast episode inka ippati varaku pettaledhu aa views chusi kontha time dirajaka kontha 300+ Subscribers unte 100 views kudaa raaledhu episode enayimdho ardhamkaakedhu
Chala baga chepparu Madhuri garu..Mee matalu chala inspiration ni estay..Nenu channel petti next month ki one year avuthundhi 482 sub 54 wach hours Inkeppudu grow avuthundho ardham kaavadamledhu but i will try my level best..👌🏻👏❤️😓
హలో మేడం నమస్తే, మీ వీడియోస్ చాలా ఉపయోగకమైనవి అండి....మీకు థాంక్యూ....మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉందండి ...ఐతే ఇటీవల అనుకోకుండా అందులో సరిగా వ్యూస్ రావడం లేదని ముందుగా కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను. సరే మిగతావి కూడా రావడం లేదని పాతవి మొత్తం డిలీట్ చేసేసాను....ఇప్పుడు చూస్తే వీడియోస్ పెడుతుంటే పూర్తిగా గతంలో వ్యూస్ కూడా రావడం లేదు. పడిపోయాయి ...కొందరిని అడిగితే అసలు పాత వీడియోస్ మొత్తం ఎందుకు డిలీట్ చేసారు, అల చేస్తే ఇకపై యూట్యూబ్ మీ వీడియోస్ నీ రికమండ్ చేయదు, అలానే ఛానల్ ఎదగడం కష్టం అన్నారు 😢....అసలు మేము ఇప్పుడు ఏమి చేయాలి మేడం, దాదాపుగా కొత్త వీడియోస్ మొత్తం ఆగిపోయాయి, అన్నిటికీ 10 లోపే వ్యూస్ వస్తున్నాయి....ఏమి చేయాలో తోచడం లేదు ...దయచేసి మంచి సలహా ఇవ్వగలరు 🙏
Akka na channel 2024 janavari lo start chesanu shorts views motham tagipothunaei long videos ki 200, 100,views ochi agipothunaei please help cheyara endukala jaruguthundi
నేను new RUclipsr.. కోతగా youtubeలో వచ్చినవాళ్లకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటో చెప్పండి
Ame cheppina I kottavalla kosame
Nenu youtube channel petti 2 months avthundi 67 subscribers i agree with you manchi content isthu undali one day definitely success avtham.😊
మాధురి గారు, మీరిస్తున్న ఇన్ఫర్మేషన్ కొత్త వారికి బాగా ఉపయోగపడుతున్నాయి,డౌట్స్ తీరుతున్నాయి
Tq Madhuri garu good information nenu kothaga channel start chesanu
చాలా క్లియర్ గా ఎక్సప్లనేషన్ చేస్తారు madam
Thanks for sharing
నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది ఇంకా 1000సబ్స్ రాలేదు 729సబ్స్ వచ్చాయి 26వాచవర్స్ 77k వ్యూస్ వచ్చాయి 😂😂 ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలో తెలియడం లేదు 🤷 కానీ నేను రాజి పడను యూట్యూబ్ కోసం ఎంత చెయ్యాలో అంత చేస్తాను 👍
Super miru
Super thought
Bro movie 😢
Audience medha revenge annamata😂
Jokes a part..keep going defently you will reach
నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది పట్టువదలని విక్రమార్కుడు లాగా నేను కూడా నా చానల్ ని గ్రో చేసుకుంటాను తగ్గేదే లే😂
Thanq sister ,most genuine ga cheppae persons lo meeru okkaru sister
Shorts watch hours ni RUclips calculate cheyadha sister??
cheyadu andi
Madam garu meeru చెప్పిన information చాలా useful ga encouraging గా ఉంది madam
Tq sis useful info... Nijame subscribers ravali ante time padthadhi ... But I'll try my best😊🎉
బాగా చెప్పారు మేడం నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను
చాలా బాగా చెప్పారండి థాంక్యూ
Tq sister kothaga chanal start chesa
Very Useful information and the way you exaplain is very motivating ..
Love you sister mi la evaru cheppaledhu thankyou so much ❤🥰
Very Nice Madhuri Garu. Chaala Baaga Chepparu.
Akka short vidio time entha vuodali akka
8sec nunchi 58sec varaku
మేడం నమస్తే.. ఏదైతే మీరు యూట్యూబర్స్ గురించి వివరించే తీరు ఉందో.. కొత్త వారికి మరియు పాత వారికి కూడా... మీరు అర్థం అయ్యేలా వివరించి చెబుతున్నారు... థాంక్యూ వెరీ మచ్ మేడం..
Ardamayela cheptharu clear ga..thank you.🤝
Thankyou akka naku e video chala help ayndi teriyaki Katha information cheparu thanks akka
నాది psychology channel చాలా కష్టం నిజంగా కంటెంట్ and అన్ని బాగుంటేనే. ...మీరూ 100% చెప్పింది correct. ..నాకు ఇంకా only 200స లోని ఉన్నాను.
Beginners ki useful video TQ sis
Thank you sister
Mi motivation chaala use avthundhii naaku
Really useful ఇన్ఫర్మేషన్
Useful information akka thank you miru pette prathi video chla baga use avthundi maku🥰🤝🙏
చాలా బాగా చెప్పారు మేడం నేను స్టర్ట్ చేసి 1week అవుతుంది 555సబ్స్క్రయిబ్ ర్స్ వచ్చారు మనీ కోసం చేయలేదు... నాకు చాలా హ్యాపీ ga ఉంది
Meru chala great
Chala clearga cheparu
Challa baga explain chesaru sister
Nenu kotha channel create chesanu naku help avuthundhi
Hi akka meeru cheppe vidanam bagundi.nenu na family vallani oka 4 members ni subscribe chepincha migathavi genuine ga ne vachharu, long vedios pettali own content ante bayam vestundi dairyam saripovatle
I have recently started the channel, thanks for the info mam❤
Thank you so much Akka useful information for new beginners❤
I'm also youtuber. THANK YOU Ur suggestions are helpful 😊
👌👌akka nenu try chestunna channel baga run avalani korukondi
Andarki channel reach radhu madam kondarki twaraga peruguthar subscribers
Very useful information Madhuri garu
Thanks madam for useful information r giving every video
Ohh very usefull information madam nenu december 14th na stories channel pettanu madam first one week varaku అస్సలు వ్యూస్ రాలేదు కానీ taruvata satart అయ్యాయి n january 5th or 6thlope naku 1200 watch hours and 348 subscribers vachharu kaani one week numdi subscribers count తగ్గిపోయింది madam nenu chanel start chesaaka what's up lo kudaa evarukiv పంపలేదు మేడం నిన్నే పంపాను what's up Li subscribers taggipoyaarani alage rojuki 1k views వచ్చేవి 100 కూడా రావట్లేదు సడెన్గా ఏమయిందో అర్థంకావట్లేదు మేడం
video upload aina ventane share cheyakudadu andi, mundu video ni yt lo vellanivali
@@madhuritechworld
అసలు వీడియో ఎవరికి share చెయ్యలేదు
మేడం subscribers count తగ్గాక షార్ట్ లింక్
మా college group lo pettanu subscribe చేసుకోమని ఎది కూడా నాన్న పెట్టిన షార్ట్ లింక్ నిన్న పంపాను
వ్యూస్ తగ్గక ముందు కూడా స్తిరీ లెంగ్త్
పెంచమని కామెంట్సే వచ్చాయి మేడం
నాకు డైలీ పెట్టడం కుదరక ఒక్కోసారి alternate days lo pettina daily పెట్టండి
అనేవారు కానీ 8h ఎపిసోడ్ తరువాత టైం
కుదరక 3డేస్ గ్యాప్ తరువాత 9th episode pettanu అప్పటి నుండి వరుసగా
3 episodes ki 100 views kuda raavatledhu madam 2days back pettanu kast episode inka ippati varaku pettaledhu aa views chusi kontha time dirajaka kontha 300+
Subscribers unte 100 views kudaa raaledhu episode enayimdho ardhamkaakedhu
2020 lo.start chesa channel.but use cheyaledu just above 30 days nundi anukunta malli start chesa suddenga 86subscribers nundi 10k subscribers and 5k watch hours vachai but 500shortvideos pettanu above 10 long videos pettanu . Inkeppu monetization avutundi 😢na channel plz cheppandi
Teliyatledu naku. Enni videos chusina
Long videos dwara hrs ravali andi ledante 10m views ravali shorts lo last 90days lo
హాయ్ అక్క అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు
చాలా క్లియర్ గా చెపారు మేడం.
Happy ❤😊 super ga cheptunnaruuu mam
Eee video lo mee thumbnail baagundi madam😊
Very useful important info Thank you mam 😊❤
Good information chpinanduku thanks madam
Very usefull information - thank you madam garu.
బాగుందండి 👍
Really useful information sister u r inspiring everytime thanku😊
Useful to all beginners ❤
Super explanation madam 🎉🎉🎉
బాగుంది
Chala baga chepparu Madhuri garu..Mee matalu chala inspiration ni estay..Nenu channel petti next month ki one year avuthundhi 482 sub 54 wach hours Inkeppudu grow avuthundho ardham kaavadamledhu but i will try my level best..👌🏻👏❤️😓
meru long videos post cheyandi ekuvaga apude vastayi andi hrs
@@madhuritechworld yeah sure mam.. Reply echinandhuku thank you andi..❤️☺️
Yes sister nenu few days ago channel petanu..wsp lo link peduthuna..
Chaala baga chepparu madam..
Na channel kosam mi instructions anni follow avtunna tnq
Super మేడం
Thanks madam for your reference of suggestions 😮❤😊
Thank you andi for the info...
Yes mam started the same way 🎉tq
Thank you madam...🎉
Madam monetization gurinchi oka video
Already undi andi
It helps tq so much mam❤️
Hi akka chala chala helpfull ga chepparu
Superb information madam Tq
థాంక్యూ మాధురి 👌
Tq sister very useful information video super sister 🙏
Thanq for sharing this good information akka 😍😍
Nice and useful information echaru
Super sister good information thank you so much
Na channel ki 1k complete aendhi epudu 4000 watch hours Ela complete cheyali Ani alochisthunanu
Short videos daily upload cheyandi
Tqqq sister ,nenu chanel petti 3months1250 unnaru Subscribers,watch hours 500 undi ,yt earn lo matram 168 chupistundi
అసలు Exact Watch Hours ఎలా Check చేయాలి 4000 Hours కోసం?
ruclips.net/video/HTzuSidrXYU/видео.html
Thank you so much
Thank you for your suggestions 😊
Video quality 👌👌👌👌
Long videos daily post cheyichaa sister
Useful information sister 👍♥️
Thaubnel yela cheyali
Hi andi, nadhi devotional channel subscribes peragadaniki tricks cheppandi
Super sis.....miru ..bags chepparu ....oks doubt sis endulo anni videos lo life time pettala
ya lifetime chuste idea vastundi kada andi
Usefull information
Hi madam super ga chapru good 🎉
Super Akka miru chalabaga cheptharu
I am your subscriber,super andi meeru
Comment box లో channel నీ ఎలా pin చేస్తారు mam
End screens ?ante theleedu chepparaa plz sis😊❤🎉
Super duper hit akka Video
సూపర్ సిస్టర్ ❤
Thank u so much for supporting 🙏♥️
Useful madam
Akka nenu short pettanu 2times vachindhi copyright ani padindi em cheyali deleted chesthey povadam ledhu emi cheyali
Post pettinappudu views ela chudali ani adugidham anukunnanu madhuri garu .
Subscribe gurinchi chepparu ,
Views ela chudali Madhuri garu...
హలో మేడం నమస్తే, మీ వీడియోస్ చాలా ఉపయోగకమైనవి అండి....మీకు థాంక్యూ....మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉందండి ...ఐతే ఇటీవల అనుకోకుండా అందులో సరిగా వ్యూస్ రావడం లేదని ముందుగా కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను. సరే మిగతావి కూడా రావడం లేదని పాతవి మొత్తం డిలీట్ చేసేసాను....ఇప్పుడు చూస్తే వీడియోస్ పెడుతుంటే పూర్తిగా గతంలో వ్యూస్ కూడా రావడం లేదు. పడిపోయాయి ...కొందరిని అడిగితే అసలు పాత వీడియోస్ మొత్తం ఎందుకు డిలీట్ చేసారు, అల చేస్తే ఇకపై యూట్యూబ్ మీ వీడియోస్ నీ రికమండ్ చేయదు, అలానే ఛానల్ ఎదగడం కష్టం అన్నారు 😢....అసలు మేము ఇప్పుడు ఏమి చేయాలి మేడం, దాదాపుగా కొత్త వీడియోస్ మొత్తం ఆగిపోయాయి, అన్నిటికీ 10 లోపే వ్యూస్ వస్తున్నాయి....ఏమి చేయాలో తోచడం లేదు ...దయచేసి మంచి సలహా ఇవ్వగలరు 🙏
apudu reach vachindi meku aa videos and concept dwara kada andi, alage post chestu vellandi kotha kothaga videos malli reach vastundi ade..
@@madhuritechworld thanks madam
Super mam video chalabaga cheparu mam
Thanks you madam. Your గుడ్ information 🙏🙏🙏🤝🤝💐
Shorts lo channel name kindha video link ala pettlo cheppandi akka
Super Madhuri garu
Thank you for the valuable info andi
నాకు 28 మంది వచ్చారు sister మల్లి 27 అయ్యరు నేను చాలా కష్టపడ్డాను ఇంకాస్తపడతా నాకు యేంచేయాలో కూడా తెలియలేదు .1000 subscribers వచేదక బగ కష్టపడత . 😢❤
Manchi information sister
You tube channel ala create chaylo oka video chayandi Madhuri garu
Phone లో RUclips Channel Create చేయటం ఎలా? How To Create RUclips Channel In Phone
ruclips.net/video/oJ0TQ1BUK8Q/видео.html
Nice information andi
Akka na channel 2024 janavari lo start chesanu shorts views motham tagipothunaei long videos ki 200, 100,views ochi agipothunaei please help cheyara endukala jaruguthundi
views last 90days lo vachinave count avutayi andi and long videos views improve avutayi andi slow ga
@@madhuritechworld tq akka
@@madhuritechworld mundu oka channel pedithe poeimdi akka edi kuda alavuthundemo ani bayam