వచ్చన్న పోరా బావ New Folk Song | Vachanna Pora Bava Latest Folk Song | Shirisha | V Music

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @mahendergoud2018
    @mahendergoud2018 4 года назад +226

    మూవీ పాటల కన్నా మన folk సాంగ్స్ చాలా బాగుంటాయి అనుకునే వాలు ఉన్నారా....

  • @kotlaanjaneyulubanjaneyulu2266
    @kotlaanjaneyulubanjaneyulu2266 4 года назад +30

    శిరీష అక్క యక్టీగ్ & వాయిస్ చాలా బాగుంటాది. అన్నే వాళ్లు లైక్ చేయండి .

  • @mahesh-yx2rn
    @mahesh-yx2rn 4 года назад +9

    పాట చాలా బాగా వుంది దేశం కోసం బార్డర్ లో వున్నా సైనికులు కుటుంబం కోసం గల్ఫ్ బాటా పట్టీన నా గల్ఫ్ అన్నల బాదాను బాగా వివరించారు ఇంటి దగ్గర వున్న వాళ్ళు కు ఇలాంటి నిందలు తప్పడం లెదు మార్పు సమాజం లో రావాలని కోరుకుందాం ఓక పల్లె తల్లి రుపంతొ ఈ పాట పాడినా సెల్లె నీకు సల్లని భవిష్యత్తు భగవంతుడు ఇస్థడు అనీ కోరుకుంటూ నీ గల్ఫ్ అన్న

  • @swetharoyala5534
    @swetharoyala5534 4 года назад +17

    చాలా బాగా పాడారు..శిరీష అక్క.. వలస వెళ్లిన భర్త గురించి భార్య ఎంత బాధ పడుతుందో కళ్ళకు కట్టీనట్టు చెప్పారు... ధన్యవాదాలు🙏🙏🙏🙏

    • @Sandeep_maths05
      @Sandeep_maths05 3 года назад

      Good shirisha madam.ur become great singer

  • @thalarisrikanth5559
    @thalarisrikanth5559 4 года назад +34

    పల్లె పాటల్ని మళ్ళీ జీవం పోస్తున్న మీకు...🙏🙏🙏
    Gud luck... #10M Hero Venkat Anna... 😍😍💞

  • @thirupathialeti885
    @thirupathialeti885 4 года назад +13

    ఒక్క పాటతో గల్ఫ్ బాధితుల బాధను ఒంటరి మహిళల పై నిందిచే లోకం గురించి చాలా బాగా చెప్పారు

  • @rajinikanthmudam6231
    @rajinikanthmudam6231 4 года назад +31

    పాట చాలా బాగుంది...అందులో మళ్ళీ శిరీష యాక్టింగ్ అంటే సూపర్..

  • @RSAgriUpdate
    @RSAgriUpdate 4 года назад +45

    నేను ఆర్మీ job చేస్తున్న lock down లో పంజాబ్ లో undi పోయాను మా wife kuda ఎప్పుడు వస్తున్నావ్ bava ani అడుగుతుంది e పాట చాలా bagundhi

    • @mallanasongsmallanasongs6527
      @mallanasongsmallanasongs6527 4 года назад

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🇮🇳🇮🇳🇮🇳

    • @santoshkumarchendi3709
      @santoshkumarchendi3709 4 года назад

      Jai Hind sir

    • @rajucheerala929
      @rajucheerala929 4 года назад +4

      మీరు మన దేశ సేవకులు మీ త్యాగం మర్చిపోము భయ్యా ఈ సాంగ్ రాసింది నేనె

    • @RAJ-gq7pc
      @RAJ-gq7pc 4 года назад +1

      @@rajucheerala929 👌👌

    • @kisaraganeshmudiraj1845
      @kisaraganeshmudiraj1845 4 года назад +1

      ప్రతి జవాను బాధ అదే బయ్య😢

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 4 года назад +29

    అద్భుతమైన పాట😊👍👌
    చాలా బాగుంది.
    చక్కని గాత్రంతో పాటు.. శిరీష గారు విభిన్నంగా నటించారూ
    SOrry జీవించారు.
    ఇక DOP extraordinary గా ఉంది.👌 Lyrics👌👌😊
    Congrats to ur Team💐💐

  • @prashanthprashanth6994
    @prashanthprashanth6994 4 года назад +9

    భర్త దూరం అయిన ప్రతి అమ్మాయి పరిస్తితి ప్రస్తుతం ఇలాగే వుంది అక్క సూపర్ గా చెప్పినవు భర్త మీద వున్న ప్రేమను అందరికీ తెలియచేసినవు

  • @mpnareshnaiklunavath1111
    @mpnareshnaiklunavath1111 4 года назад +17

    శిరీష కోసం లైక్ 👍
    MP NARESH NAIK

  • @intoo9095
    @intoo9095 4 года назад +9

    శిరీష నువ్వు ఇలాంటి మంచి మంచి సాంగ్స్ మరెన్నో పడాలని కోరుకుంటూనాను

  • @mohanbabu128
    @mohanbabu128 4 года назад +14

    👌👌👌 చీరాల రాజు గారు 🙏

  • @ranasnaramalla9729
    @ranasnaramalla9729 4 года назад +14

    ఒక్క వేల ఆ బావ తిరిగి వస్తే అప్పుడు ఆ బావ తన మరుదలు గురించి పాడే పాట కావాలి

  • @kathivishnu2720
    @kathivishnu2720 4 года назад +7

    మన పల్లే పాటలకు వేల వేల వందనాలు రా శిరీష

  • @mr_vijju8
    @mr_vijju8 4 года назад +25

    ఈలాంటి పాటలన్ని ఎక్కువ మా ట్రాక్టర్ డ్రైవర్లు పెట్టుకుంటారు🚜👍👍

  • @techtonic3
    @techtonic3 4 года назад +9

    Shirisha Song baga padindi, Dop & Editing super unnadi. Producer good selection Venkat Jodu 👌

  • @bethapuravi3898
    @bethapuravi3898 4 года назад +7

    ఎప్పుడు బావ మరదలెన అన్న తమ్ముళ్ల మీద అక్క చెల్లాళ్ళమీద అమ్మ నాన్న మీద కూడా రాయండి,సర్

  • @thalarishankar347
    @thalarishankar347 4 года назад +6

    ఈ పాట ఇష్టపడుతున్న వారు ఒక లైక్ చెయ్యండి మన జానపదానికీ

  • @rajeshyenagandula6437
    @rajeshyenagandula6437 3 года назад +2

    కల్మషం లేని ప్రేమ బావ ❤️ మర్ధాల్ ది?
    పాట పాడినవారికి నా యొక్క హృయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @maheshambadipelly9657
    @maheshambadipelly9657 4 года назад +20

    అన్నగారు చాలా బాగుంది సాంగ్ రైటర్ చాలా బాగా వర్ణించారు

  • @saikrishnakoyyada5195
    @saikrishnakoyyada5195 4 года назад +2

    Lyrics are heart 💓💓 touching ❤️😘♥️ super acting and awesome music ....nen e song enni sarlu vintunnano lekkane ledhu.... Listening this many times...😍😍😘😘

  • @maheshrudhra9947
    @maheshrudhra9947 4 года назад +6

    Inkoka Hit khatha lo veskunnaav ga ! Super Po song and lyrics and choreography and cinematography !!!

  • @mundlasaidulu9852
    @mundlasaidulu9852 2 года назад +2

    ఈ పాట ఎందుకు ఐలెట్ కాలేదో నాకు అర్ధం కావట్లేదు 💐💐🙏👍

  • @rkmudhira
    @rkmudhira 4 года назад +8

    అన్ని వీడియో సాంగ్స్ ఒకేలా వస్తున్నాయి 1 చూస్తే మరొకటి చూసినట్టుగా ఉన్నాయి కొంచెం చేంజ్ చేస్తే బాగుండేది

  • @kastigangaram8070
    @kastigangaram8070 4 года назад +4

    Super undi song......lyrics ki nen addict aina.... Shirisha akka songs anni super untai

  • @pregnapurnaveen478
    @pregnapurnaveen478 4 года назад +4

    Super super song Venkat Anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌😘😘😘

  • @Manatelugubusvlog
    @Manatelugubusvlog 4 года назад +6

    Shirisha Akka mi voice n mi smile mi song vinte naku unna badhalanni pothaayi Akka Akka Oka like vesukoodi

  • @jordharprank-6315
    @jordharprank-6315 4 года назад +23

    వాయిస్ బాగా వచ్చింది

  • @shivayadav7741
    @shivayadav7741 4 года назад +2

    భారీ ఎప్పుడు భర్త ఎదురు చూస్తోందిఇంత మంచి పాట రాసినందుకు చాలా థాంక్స్

  • @aryadav4444
    @aryadav4444 4 года назад +6

    గల్ఫ్ వలస కార్మికులకు అంకితం సూపర్ సాంగ్

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +1

    సూపర్ folk song..... శిరీష గారు.....

  • @gunjaseethramulu2619
    @gunjaseethramulu2619 4 года назад +6

    Edhi motham my feelings 😥
    Malli rava plzzzzz......... love u forever and ever and ever and ever .......
    And super song😍

  • @rathnakark2404
    @rathnakark2404 29 дней назад

    😂❤Shirisha🎉Folksong❤Exellent.Voice.
    Chalabagundhi😅God.bless.You🎉

  • @imsriram_3822
    @imsriram_3822 4 года назад +3

    Singer Shirisha Voice Lo Unna Kick Vere.....❤️💚😍👌👌👍

  • @kisaraganeshmudiraj1845
    @kisaraganeshmudiraj1845 4 года назад +3

    బార్య పిల్లలను, కన్నవారిని అందరిని విడిచి గల్ఫ్ & ఉద్యోగ రీత్యా అందరిని విడిచి వెళ్ళడం జరుగుతుంది,,మి పాట విన్నాక మా కుటుబా సభ్యులు గుర్తువచ్చరు,,,,ఒక భార్య తన భర్త కోసం ఎంతగా ఎదురుచూస్తాదొ అని చాలా బాగా చెప్పారు,,, థాంక్స్ సిస్టర్,,,,

  • @jodubhanuprasad5021
    @jodubhanuprasad5021 4 года назад +4

    Super Anna 💙😍

  • @razeshrazesh8259
    @razeshrazesh8259 4 года назад +2

    Wowww....👏👏👏 Superrrr... song... Shirisha 👌👌👌

  • @naveensangapuram2219
    @naveensangapuram2219 4 года назад +8

    Waiting...

  • @Vinodhanperka
    @Vinodhanperka 4 года назад +2

    Shiva velpula & shirisha garu really superb
    Go ahead👏👏

  • @halavathsoma2654
    @halavathsoma2654 4 года назад +7

    ఒక వేళ అ భవ వస్తే ఆ మరదలు గురించి పడే పట కావాలి

  • @desaiakhilvardhan6668
    @desaiakhilvardhan6668 4 года назад +2

    Amazing lyrics sir paadina vaallu kuda chaala adbhutham gaa vundhi manasuki entho thrupthi gaa vundhi vundadaaniki ilaanti paatalu enno inka manchi paatalu cheyali meeru jai hind

  • @anupasuchithra4393
    @anupasuchithra4393 4 года назад +5

    నేను కూడా సాంగ్స్ రాస్తా ఒక అవకాశం ఇవ్వండి అన్నయ్య

  • @namthebadsushman8545
    @namthebadsushman8545 4 года назад +3

    Nen Sravan life failure broh..Tik tok chustey chepaduu e song chuda Mani.....broh keka song...mastundhi song RV CREATIONS good song💌

  • @sudarshansotta6180
    @sudarshansotta6180 4 года назад +3

    ఇందులో చాలా కొత్తగా అనిపిస్తుంది శిరీష అక్క

  • @chintureddy3520
    @chintureddy3520 4 года назад +3

    Corona effect valla lovers antha badha paduthunaro e song lo undi sprb singer Sirisha garu I'm big fan of u

    • @rajeshnaik5704
      @rajeshnaik5704 4 года назад

      Lol.. Hope soo u r not one among them

  • @parmeshbhimagani9733
    @parmeshbhimagani9733 4 года назад +4

    చాలా అందంగా పాడిన పాట శిరీష నువ్వు ఇటువంటి పాటలు పాడుతూ ముందుకు పోవాలి

  • @kannurirao5903
    @kannurirao5903 3 года назад +2

    Super super super your voice and song with video. సినిమా సాంగ్స్ కంటే చాలా చాలా బాగున్నాయి. శిరీష గారు మీరు మీ సాంగ్స్ No 1. All the best

  • @korrapinna1153
    @korrapinna1153 4 года назад +9

    బ్యాక్ గ్రౌండ్ లో గ్రీన్ కలర్ ఉన్నప్పుడు యాక్టర్ కు గ్రీన్ కలర్ చీర కాకుండా డార్క్ పర్పుల్ గాని, బ్రైట్ ఎల్లో చీర కట్టుకుని ఉంటే వీడియో ఇంకా అందం గా ఉండేది.

  • @kamalakarburgula380
    @kamalakarburgula380 4 года назад +1

    సూపర్ పాట...శిరీష అక్క గారు చాలా బాగా పడినారు..రాజు..చీరాల అన్న గారు పాట మాత్రం సూపర్ గా రాసినారు.. అదిరింది

  • @pallavi.pavani8465
    @pallavi.pavani8465 4 года назад +4

    Spr darling 😗😗😗😗

  • @subahanshaik8508
    @subahanshaik8508 4 года назад +3

    వచ్చినnna పోరా బావ అనే పాటను సిస్టర్ శిరీష అద్భుతంగా పాడారు. పాట చిత్రీకరణ సంగీతం సిస్టర్ శిరీష యాక్షన్ సూపర్. పాట nu రచయిత అద్భుతంగా రాసారు. కానీ ఇంత మంచి పాట చివరిలో చిత్త కార్తి కుక్కలు మురుగే అనే పదం మంచిగా లేదు అని నా ఉద్దేశం.

  • @kanchikanakaraju5591
    @kanchikanakaraju5591 4 года назад +6

    Shirisha song ki pranam petti pedavu.......
    Bayata state lo unna Naku e song vintunte na maradhalu gurthuku vasthundhi...........roju nt padukune mundu e song vini padukuntanu......

  • @swaroopach8321
    @swaroopach8321 4 года назад +2

    superb song , shirisha akka laaga nakuda padalani chaala ishtam but avakaasham ela osthundho theliyatledhu but chance osthe kacchithanga prove cheskunta waiting for the opportunity ... in my life iam also facing same situation that song is very heart touching to me ..

  • @Bellapuram_Vlogs
    @Bellapuram_Vlogs 4 года назад +3

    మీ పాట
    మీ ఆట
    మీ నటన
    అద్భుతం అక్క గారు...
    ఇలాంటి వీడియో లు ఇంకా చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి🙏🙏👌👌💐💐

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 4 года назад +4

    I'm coming here subscribe for only shirisha garu great lovely voice shirisha garu you have bright future may God bless you

  • @prashanthbajoutla1986
    @prashanthbajoutla1986 4 года назад +4

    Super song...
    Lyrics awesome..

  • @సతీష్వర్మచింతా

    పాట రాసినవారికి ధన్యవాదాలు
    చాలా చక్కగా వివరించారు

  • @koyyadasurender2862
    @koyyadasurender2862 4 года назад +9

    👎పొడి పొడి వానలు కురువంగా song మళ్ళీ విన్నట్టు ఉంది అంతే brother... కొత్తగా try చేయండి

  • @muddamshiva5181
    @muddamshiva5181 4 года назад +4

    Super Sirisha akka ...
    Akka dance mathram janu tho cheinchakaandi plzzzzz

  • @chennugarisathish5827
    @chennugarisathish5827 4 года назад +17

    Tik tok lo chusi vachhina vallu oka like vesukondi

  • @ranjiththavudu3130
    @ranjiththavudu3130 4 года назад +1

    Super ga undhi.....song meaning.... and very nice action 👌👌👌👌👌 totally it's wonderful....

  • @bandarimahesh3260
    @bandarimahesh3260 4 года назад +4

    Melody king ....Raju cheerala

  • @sathishnakka8629
    @sathishnakka8629 4 года назад +2

    Superb singer andi meeru n superb gaaa acting sestharu...so nice.. u r all successed in folk songs ...meeru thondharalo movies ki songs padalani aa god ki vedukuntunnanu. 🤗😍😍

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 4 года назад +10

    శిరీష చక్కటి గానకోకిల .ప్రతి పాట చాలా అవలీలగా పాడగలదు.

  • @utnoorimanoj6826
    @utnoorimanoj6826 4 года назад +2

    Nice MrdL song E Song vintunte na MrdL gurtstndi kani nen Gulf lunaa ... Shirisha nice Acting Okka ranje lo tiskeldam E Song Ni Shirisha fans Like her ....

  • @viratkohlirunmachine6451
    @viratkohlirunmachine6451 4 года назад +7

    Super lyrics Raju Anna mind blowing

  • @07chudusamayam07
    @07chudusamayam07 4 года назад +3

    చాలా బాగుంది పాట 💐🥰🧡❤🥳🥳🥳🥳🥳

  • @rajualuvala1586
    @rajualuvala1586 3 года назад +4

    భర్త ప్రేమ భార్య వర్ణించడం మహా అద్భుతం

  • @Raju-tb1ji
    @Raju-tb1ji 4 года назад +4

    రాజు చీరల అన్న సూపర్ రచరు పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mandhaganeshganesh3973
    @mandhaganeshganesh3973 4 года назад +4

    𝐒𝐡𝐢𝐫𝐢𝐬𝐡𝐚 𝐬𝐢𝐬 𝐬𝐮𝐩𝐞𝐫 𝐰𝐞𝐥𝐥 😍👌

  • @paddumarri6423
    @paddumarri6423 4 года назад +1

    Lyrics chaala ante chaala bagunayye, excellent 😘😘😘👌👌👌👌👌

  • @tyrs921
    @tyrs921 4 года назад +4

    సూపర్ 👌👌👌👌👌

  • @venkataleti-ob5ed
    @venkataleti-ob5ed 4 года назад +2

    Supper mind blowing. Suppppppppppppperrrrrr action shirisha. Nice lyric raju cherala garu.

  • @vemundlamahender4580
    @vemundlamahender4580 4 года назад +5

    Sirisha gaaru super padaru pataku pranam posaru song vinte kallallo nillu tirugutunnai lyrics super writer gaaru super raasaru 🤝

  • @rowdyparamesh6695
    @rowdyparamesh6695 4 года назад +3

    Song matram superga raasaaru Anna etla ostayo meeku elanti aalochanalugaani. Mastu raasinavanna song super

  • @konchadalokesh867
    @konchadalokesh867 4 года назад +5

    Beautiful song😘😘😘😘👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @danag5341
    @danag5341 2 года назад +1

    The best singer shirisha presented the song with best musical lyrics and tunes. Keep it up.

  • @swathiswathiss284
    @swathiswathiss284 4 года назад +5

    super akka na bava naku duramiyadu i miss u naa bava

  • @venumaggi5800
    @venumaggi5800 4 года назад +1

    Lyrics & expressions & action superb superb & UR voice also exlent in each&every song shiri sis 😍😍

  • @rajunaikramavath3114
    @rajunaikramavath3114 4 года назад +9

    Suitable songs for lovers during this corona lockdown....

  • @premramaram9102
    @premramaram9102 2 года назад +2

    SUPER SONG SISTER💐💐💐

  • @maveena2460
    @maveena2460 4 года назад +3

    Lock down lo kuda subscribers ki good songs tisukuvastunaru sir

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 Год назад +1

    My favorite movies and super ♥️ Mee performance 🌹 super rare Meru and lyrics good

  • @savithrirasthapuram4025
    @savithrirasthapuram4025 4 года назад +6

    Shirisha patalaku actng ku fida naku chala chala nachutundi tanato matladalani undi

  • @goratisumathi1927
    @goratisumathi1927 4 года назад +3

    సూపర్ సాంగ్ 👌👌👌

  • @shireeshag6459
    @shireeshag6459 4 года назад +3

    Super shireesha akka♥️👌

  • @ammuluammu5364
    @ammuluammu5364 4 года назад +1

    Super song akka heart touching song akka ❤😍❤ love u akka 💞💞 nv ilanti songs enka chala paduthu mundhuku povalani korukuntunnanu akka❤💞❤ love u so much akka

  • @sanjuatakuri8180
    @sanjuatakuri8180 4 года назад +8

    First like

  • @mekalaramesh5561
    @mekalaramesh5561 3 года назад +2

    నా భార్య ఇష్టం ఈ పాట అంటే 👌👌👌❤❤❤💗💗💗

  • @ashoksunnam2878
    @ashoksunnam2878 4 года назад +4

    Nenu Saudi lo uvnnanu Na wife gurthukuocheinde. sister 😢😢. Supar supar supar sang 👌👌👌

  • @swamycharanpitla4382
    @swamycharanpitla4382 4 года назад +1

    Raju Cheerala Nuvu Great 👌👌👌👌✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏

  • @srisrimanisrisrimani7382
    @srisrimanisrisrimani7382 4 года назад +5

    Shirisha gaaru meeru super andi... Super pefamence

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад +2

    పొడి పొడి వానలు కురవంగ పాటకి దగ్గరి పోలికలు ఉన్నయి ..బాగుంది పాట

  • @kattempudingo6575
    @kattempudingo6575 2 года назад +5

    ప్రస్తుతం మూవీలు అనేవి ఏంటి, అర్థం పర్థం లేని ఒక చెత్త బొమ్మలాట..
    జాన పదాలంటే నిత్య నూతనo, నిత్య సంతోషం, నిత్య జీవితంలో జరిగే నిత్య సత్యాలు..వీటిని పెంచి పోషించాలి.....తెలుగువారి ఆత్మగౌరవం

  • @srisailammohan987
    @srisailammohan987 2 года назад +2

    Chala message eharu all time
    Anduku anta dura desam ku pani kosam vellina variki good song

  • @maheshgoud9753
    @maheshgoud9753 4 года назад +3

    Shirisha garu mee voice అద్భుతం

  • @sankar2781
    @sankar2781 4 года назад +4

    Em voice ra babu mind blowing

  • @enarendranaik
    @enarendranaik 4 года назад

    Both are my Favourite Madheen Anna & Shirisha gaaru 🍃
    Wonderful Music🎤🎼🎹🎶

  • @chandrashekard6467
    @chandrashekard6467 4 года назад +5

    E song nachhina vaallu like cheyyandi