ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మమ్మలిని ఉద్యోగంలో లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధలు అన్నీ పోయినట్లు చూడండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి మా బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మంచి మార్గం చూపించు స్వామి అనంత కోటి వందనములు స్వామి ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 😭😭😭😭😭😭😭😭😭
We have received ur blessings 🙌 My favourite God Ganesha Maharaj ki jai 🙏.... we have received wealth health with postive energy Good prosperity... And helping other's with postive mind and received good results ....Thank's alot My favourite God Ganesha....
ఓం శ్రీ వల్లీ దేవసేన మాత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🙏🙏 స్వామి మీ దయ ఎల్లప్పుడూ నా కుటుంబానికి మరియు అందరికీ ఉండేలా చూడు తండ్రి 🙏🙏🙏🙏 ఒక్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🙏
We have received ur blessings 🙌 My favourite God Sri subramanian swamy ki jai 🙏.... we have received wealth health with postive energy Good prosperity... And helping other's with postive mind and received good results ....Thank's alot My favourite Sri subramanian swamy ki jai 🙏 🏵️🌺🌷🍋🍇🍌🍎🥥🪔🙏
JAI BOLO SREE SRIVALLI DEVASENA SAMEETHA SRI SUBRAMANAYA SWAMY KO BOLO JAI🛕🙏🕉️🙏👏🕉️🙏👏🔱🍁☘️🍀🌿🌾🌹🌼🌷🌻💐🍁☘️🍀🌿🌾🌹🌼🌷🌻💐🍎🍈🍉🍓🍇🥝🍐🍏🍋🍌🥭🍊🍍🍍🍑🍒🍎🍈🍉🍓🍇🥝🍐🍏🍋🍌🥭🍊🍍🍑🍒🍊🥭🍌🍋🍇🍊🥭🍌🍏🍐🍇🍊🥭🍌🍏🍐🍇🥥🥥🕉️🙏🕉️🙏👏👏🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
May I and my family receive your blessings, wisdom and protection in abundance always. Om Subakaraya Namaha, Om Parabbrahmana Namaha, Om Subrammanyaya Namaha
వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః మాకు ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినట్లు చేయండి స్వామి మాకు మంచి మార్గం చూపించు స్వామి మా మీద దయ చూపండి స్వామి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 😭😭😭😭😭😭😭😭😭
Sri subramanyam swami asothrs satha namavali sothram. Tomorrow going to hospital pls help me God..... tomorrow good news prayers with me..... always you with me god 🙏🙏🙏
Om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy...
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి నిందలు నుంచి మమ్మల్ని కాపాడు స్వామి ఆఫీస్ విషయంలో ఈరోజే శుభవార్త వినేటట్టు చెయ్యి స్వామి మాకు ప్రమోషన్ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయండి స్వామి మాకు ఉన్న బాధలు, దోషాలు అన్ని పోయినట్లు చూడు స్వామి ఉద్యోగం లో పై స్థాయికి వెళ్లి స్థిర పడేటట్లు చేయండి స్వామి మమ్మలిని చల్లగా చూడండి స్వామి అనంత కోటి వందనములు స్వామి 🔱🔱🔯🔯🕉️🕉️🕎🕎🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍇🍇🍎🍎🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి ఈ రోజు ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళుతున్నారు .మాకు ఉద్యోగం వచ్చినట్లు చూడండి స్వామి మాకు మంచి ఉద్యోగం కానీ , ఏజెన్సీ కానీ వచ్చినట్లు చూడండి స్వామి మేము శుభవార్త వినేటట్లు చేయండి స్వామి అనంత కోటి వందనములు స్వామి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭
ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రసుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం ద్విషణ్ణేత్రాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశప్రభంజనాయ నమః
ఓం తారకాసురసంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్దనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్యస్సురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం శివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహూతాయ నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓం ప్రజృంభాయ నమః
ఓం ఉజ్జృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః
ఓం వటవేషభృతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం విశ్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం కృపాకపయే నమః
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీతవిగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామకంధరాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళి సంపూర్ణం
ఓం స్కందాయ నమః
🙏🌹🙏ఓం నమః శివాయ🙏🌹🙏
Mani
Danyavadalu🙏
Thanks😊
శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి
1. ఓం స్కందాయ నమః
2. ఓం గుహాయ నమః
3. ఓం షణ్ముఖాయ నమః
4. ఓం ఫాలనేత్ర సుతాయ నమః
5. ఓం ప్రభవే నమః
6. ఓం పింగళాయ నమః
7. ఓం క్రుత్తికాసూనవే నమః
8. ఓం సిఖివాహాయ నమః
9. ఓం ద్విషడ్భుజాయ నమః
10. ఓం ద్విషన్ణే త్రాయ నమః
11. ఓం శక్తిధరాయ నమః
12. ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః
13. ఓం తారకాసుర సంహార్త్రే నమః
14. ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
15. ఓం మత్తాయ నమః
16. ఓం ప్రమత్తాయ నమః
17. ఓం ఉన్మత్తాయ నమః
18. ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
19. ఓం దీవసేనాపతయే నమః
20. ఓం ప్రాఙ్ఞాయ నమః
21. ఓం కృపాళవే నమః
22. ఓం భక్తవత్సలాయ నమః
23. ఓం ఉమాసుతాయ నమః
24. ఓం శక్తిధరాయ నమః
25. ఓం కుమారాయ నమః
26. ఓం క్రౌంచ దారణాయ నమః
27. ఓం సేనానియే నమః
28. ఓం అగ్నిజన్మనే నమః
29. ఓం విశాఖాయ నమః
30. ఓం శంకరాత్మజాయ నమః
31. ఓం శివస్వామినే నమః
32. ఓం గుణ స్వామినే నమః
33. ఓం సర్వస్వామినే నమః
34. ఓం సనాతనాయ నమః
35. ఓం అనంత శక్తియే నమః
36. ఓం అక్షోభ్యాయ నమః
37. ఓం పార్వతిప్రియనందనాయ నమః
38. ఓం గంగాసుతాయ నమః
39. ఓం సరోద్భూతాయ నమః
40. ఓం అహూతాయ నమః
41. ఓం పావకాత్మజాయ నమః
42. ఓం జ్రుంభాయ నమః
43. ఓం ప్రజ్రుంభాయ నమః
44. ఓం ఉజ్జ్రుంభాయ నమః
45. ఓం కమలాసన సంస్తుతాయ నమః
46. ఓం ఏకవర్ణాయ నమః
47. ఓం ద్వివర్ణాయ నమః
48. ఓం త్రివర్ణాయ నమః
49. ఓం సుమనోహరాయ నమః
50. ఓం చతుర్వ ర్ణాయ నమః
51. ఓం పంచ వర్ణాయ నమః
52. ఓం ప్రజాపతయే నమః
53. ఓం ఆహార్పతయే నమః
54. ఓం అగ్నిగర్భాయ నమః
55. ఓం శమీగర్భాయ నమః
56. ఓం విశ్వరేతసే నమః
57. ఓం సురారిఘ్నే నమః
58. ఓం హరిద్వర్ణాయ నమః
59. ఓం శుభకారాయ నమః
60. ఓం వటవే నమః
61. ఓం వటవేష భ్రుతే నమః
62. ఓం పూషాయ నమః
63. ఓం గభస్తియే నమః
64. ఓం గహనాయ నమః
65. ఓం చంద్రవర్ణాయ నమః
66. ఓం కళాధరాయ నమః
67. ఓం మాయాధరాయ నమః
68. ఓం మహామాయినే నమః
69. ఓం కైవల్యాయ నమః
70. ఓం శంకరాత్మజాయ నమః
71. ఓం విస్వయోనియే నమః
72. ఓం అమేయాత్మా నమః
73. ఓం తేజోనిధయే నమః
74. ఓం అనామయాయ నమః
75. ఓం పరమేష్టినే నమః
76. ఓం పరబ్రహ్మయ నమః
77. ఓం వేదగర్భాయ నమః
78. ఓం విరాట్సుతాయ నమః
79. ఓం పుళిందకన్యాభర్తాయ నమః
80. ఓం మహాసార స్వతావ్రుతాయ నమః
81. ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
82. ఓం చోరఘ్నాయ నమః
83. ఓం రోగనాశనాయ నమః
84. ఓం అనంత మూర్తయే నమః
85. ఓం ఆనందాయ నమః
86. ఓం శిఖిండికృత కేతనాయ నమః
87. ఓం డంభాయ నమః
88. ఓం పరమ డంభాయ నమః
89. ఓం మహా డంభాయ నమః
90. ఓం క్రుపాకపయే నమః
91. ఓం కారణోపాత్త దేహాయ నమః
92. ఓం కారణాతీత విగ్రహాయ నమః
93. ఓం అనీశ్వరాయ నమః
94. ఓం అమృతాయ నమః
95. ఓం ప్రాణాయ నమః
96. ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
97. ఓం విరుద్దహంత్రే నమః
98. ఓం వీరఘ్నాయ నమః
99. ఓం రక్తాస్యాయ నమః
100. ఓం శ్యామ కంధరాయ నమః
101. ఓం సుబ్ర హ్మణ్యాయ నమః
102. ఓం గుహాయ నమః
103. ఓం ప్రీతాయ నమః
104. ఓం బ్రాహ్మణ్యాయ నమః
105. ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
106. ఓం వేదవేద్యాయ నమః
107. ఓం అక్షయ ఫలదాయ నమః
108. ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
Super brother.
నైస్🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks
Konni tappulu vunnai ఓం వంశవృద్దినే నమః vadilesaru 103 or 104
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మమ్మలిని ఉద్యోగంలో లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధలు అన్నీ పోయినట్లు చూడండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి మా బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మంచి మార్గం చూపించు స్వామి అనంత కోటి వందనములు స్వామి ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
😭😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏
మా ఫ్యామిలీ లోని అందరిని చల్లగా కాపాడు స్వామి 🙏🙏🙏
స్వామీ సుబ్రమణ్యేశ్వర దేవా అందరినీ చల్లగా చూడు తండ్రీ, అలాగే అందరినీ కరోనా బారి నుండి కాపాడి ఆయురారోగ్యాలతో అందరూ చల్లగా వుండేలా చూడండి స్వామీ.
We have received ur blessings 🙌 My favourite God
Ganesha Maharaj ki jai 🙏.... we have received wealth health with postive energy Good prosperity... And helping other's with postive mind and received good results ....Thank's alot My favourite God Ganesha....
ఓం శ్రీ వల్లీ దేవసేన మాత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🙏🙏 స్వామి మీ దయ ఎల్లప్పుడూ నా కుటుంబానికి మరియు అందరికీ ఉండేలా చూడు తండ్రి 🙏🙏🙏🙏 ఒక్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🙏
Subramanyaswamy nidayavalla positive vachchindi nakadupulo bidda ayuarogyalatho vundalani divinchu niku shathakoti vandanalu 🙏🙏🙏💐💐💐
శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆశీస్సులుతో మా పుత్రుడు ఉద్యోగం పర్మినెంట్ ఆగునాట్లు మనసారా భగవంతుని కోరుతున్నాను.
🔥... పావకీ ...🔥
🔥... షణ్ముఖ ...🔥
🔥... మురుగ ...🔥
🔥... కుమార ...🔥
🔥... సుబ్రమణ్య ...🔥
🔥... శరణభవా ...🔥
శరణం శరణం శరణం కుమార
రక్ష రక్ష రక్ష సుబ్రమణ్య
పాహిమాం పాహిమాం పాహిమాం
🔥...శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి...🔥
Adbhutham.. Meeku padabhivandanam
🌸🙏Om Sree Subrahmanyaya Namaha:🙏🌸
Dhanyavadamulu Guruvugariki. 🙏🌹
🌹ఓం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🙏
We have received ur blessings 🙌 My favourite God
Sri subramanian swamy ki jai 🙏.... we have received wealth health with postive energy Good prosperity... And helping other's with postive mind and received good results ....Thank's alot My favourite Sri subramanian swamy ki jai 🙏 🏵️🌺🌷🍋🍇🍌🍎🥥🪔🙏
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః
JAI BOLO SREE SRIVALLI DEVASENA SAMEETHA SRI SUBRAMANAYA SWAMY KO BOLO JAI🛕🙏🕉️🙏👏🕉️🙏👏🔱🍁☘️🍀🌿🌾🌹🌼🌷🌻💐🍁☘️🍀🌿🌾🌹🌼🌷🌻💐🍎🍈🍉🍓🍇🥝🍐🍏🍋🍌🥭🍊🍍🍍🍑🍒🍎🍈🍉🍓🍇🥝🍐🍏🍋🍌🥭🍊🍍🍑🍒🍊🥭🍌🍋🍇🍊🥭🍌🍏🍐🍇🍊🥭🍌🍏🍐🍇🥥🥥🕉️🙏🕉️🙏👏👏🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
Thank you guru garu 🙏🙏
@Love,stay blessed...throughout the day and everyday.
Dedications..
Om Sri Maha Ganapathy ye Namaha Om Sri Gum Ganapathy ye Namaha Om Sri Vigneshwara Swamy Buddhi Siddhi Matha ye Namaha
ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి నమ. 🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏
🌺🙏🍎🙏🪔🙏🔱🙏Om Sree Subhrahmanya Namaha:🙏🔱🙏🪔🙏🍎🙏🌺.
Dhanyavadamulu Guruvugariki. 🙏🌹
May I and my family receive your blessings, wisdom and protection in abundance always. Om Subakaraya Namaha, Om Parabbrahmana Namaha, Om Subrammanyaya Namaha
ఓం సుబ్రహ్మణ్య స్వామి నా భార్యకు ఆయురారోగ్యాలు ఇమ్మని కోరుతున్నాను
Sri valli devasena sahitha sri subramanya swaminey namaha🙏🙏🙏
Shadananam Kumkuma Raktavarnam
Mahamatim Divya Mayura Vahanam
Rudrasya Sunam Surasainya Natham
Guham Sadaham Sharanam Prapadye
Many many thanks.
Very Respectfully,
P. K. Roy.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి (Sri Subramanya Swamy Ashtothram)
ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్ర సుతుయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషద్బుజాయ నమః
ఓం ద్విషన్నేత్రాయ నమః
ఓం శక్తి ధారాయ నమః
ఓం పిశితాశ్రప్రభంజనాయ నమః
ఓం తారకాసుర సంహార్తే నమః
ఓం రక్షోబల విమర్ధనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సుర సైన్యసుర రక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తి ధరాయ నామః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్ని జన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం శివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తయే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతీప్రియ నందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతుయ నమః
ఓం ఆహుతాయ నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం జ్రుంభాయ నమః
ఓం ప్రజ్రుంభాయ నమః
ఓం ఉజ్రుంబాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్ఫతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్ధర్ణాయ నమః
ఓం శుభకరాయ నమః
ఓం వటవే నమః
ఓం వటువేషబృతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్థియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయితే నమః
ఓం కైవల్యాయనమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం విశ్వయోనయే నమః
ఓం అమేయాత్మయ నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మాయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాత్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృత్తా యనమః
ఓం ఆశ్రితాఖిల ధాత్రే నమః
ఓం చోరాఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంత మూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృత కేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం వృషాకమయే నమః
ఓం కారనోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయనమః
ఓం ప్రాణాయామ పరాయణాయ నమః
ఓం విరాద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామకందరాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓం వల్లీదేవసేనా సమేతా శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి:
ఓం నమో శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామీ యై నమః
AUM SRI VALLI DEVASENA SAMETHA SRI SUBRAMANYA SWAMY NE NAMAHA.
Om Sri swamiye saranam ayyappa.om Sri subrahmanyeswara swamiye namaha
Om subramanya namaha
Save my family and my sister's and my brother's families 🙏🙏🙏🙏🙏
Om sree Subrahmanya swamye namaha
Om skandaya namaha 🌷🌹🌷🌹🙏🏻🙏🏻🔥💥
ఓం శరవణభవ అగ‌్ని గర్భాయ నమః 🙏🙇🏼♀️
🥀🙏🌟💗🏵🙏🍇🫒🙏🐚🪔🙏🔱 Om Sree Valli Devasena Sametha Subhrahmanyaya Namaha:🙏🥀🙏🥀🙏🥀🙏🥀.
Dhanyavadamulu Guruvugariki. 🙏🌹.
ఓం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామియే నమః .........
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
Jai sri matha ji ki jai 🙏
Om subrahmanyeswara swamy I seek your blessings for good health
Thank you guruji 🙏
Jaigurudatta
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః మాకు ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినట్లు చేయండి స్వామి మాకు మంచి మార్గం చూపించు స్వామి మా మీద దయ చూపండి స్వామి అనంత కోటి వందనములు స్వామి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
😭😭😭😭😭😭😭😭😭
తండ్రి నాకు సంతానం ప్రసాదించు తండ్రి సుబ్రహ్మణ్యస్వామి 😢😢😢😢
Thapakunda neku Santhanam kaluguthudi Amma 👍
Tuesday swamy ki Pooja chesuko🙏🙏🙏
Sri subramanyam swami asothrs satha namavali sothram. Tomorrow going to hospital pls help me God..... tomorrow good news prayers with me..... always you with me god 🙏🙏🙏
Om sri subrahmanyesbwara swamyanamaha
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి నమస్తే
OM KARTHIKEYA.................... SRI SUBRHAMANYESWARA SWAMI................
Om namo Sri Valli devasena sametha subrahmanya Sami ne namo namaha 🙏
ధనరెడ్డి. సావిత్రి.ఓంశ్రీవల్లీదేవ సేన సుబ్రమణ్యం స్వామి 🕉🌹🔱🌹🌿🌺🌼💐🌻🥀🍁🏵🥥🥥🍌🍌🍏🍏🍈🍈🍊🍊🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Sri Valli Dewasena Sametha Subrahmanya Swamy ye Namaha
Om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy om sri subramanyeswara swamy...
Om Skandhaya Namaha, may I receive your blessings, wisdom, love and protection in abundance always. Om Subakaraya Namaha!
🙏 Om 🙏 Sri 🙏 Saravanabhava 🙏 Namaha 🙏
Om Sri Subramanian Swamy ya namaha 🙏
Om Murugaya
OmSaravanabhavyayaeNamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి నిందలు నుంచి మమ్మల్ని కాపాడు స్వామి ఆఫీస్ విషయంలో ఈరోజే శుభవార్త వినేటట్టు చెయ్యి స్వామి మాకు ప్రమోషన్ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయండి స్వామి మాకు ఉన్న బాధలు, దోషాలు అన్ని పోయినట్లు చూడు స్వామి ఉద్యోగం లో పై స్థాయికి వెళ్లి స్థిర పడేటట్లు చేయండి స్వామి మమ్మలిని చల్లగా చూడండి స్వామి అనంత కోటి వందనములు స్వామి 🔱🔱🔯🔯🕉️🕉️🕎🕎🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍇🍇🍎🍎🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః 🔱🪔🥥🙏🏻🌺😭🙏🏻🙏🏻
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః 🔱🔱🕉️🕉️🕎🕎🔯🔯🙏🙏🪔🪔🥥🥥🍌🍌🌼🌼🌺🌺🍊🍊🥭🥭🍇🍇🍓🍓🍎🍎🙏🏻🙏🏻🌺🌺😭😭😭😭😭🙏🙏🙏🙏
Om subramanyeshwara swami...
Iam thankfull by if you provide sri dakshinamurthy stotram pls iam stuck in to so many problems
Om kumara
Om Sri Valli Devasena sametha. Sri Subramanian Swamy .
Om shree subramanya swamy ne namaha 🙏 💖 ✨️
Om namo Murugaya
Subramanya swamine namaha🙏🙏🙏💐
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి ఈ రోజు ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళుతున్నారు .మాకు ఉద్యోగం వచ్చినట్లు చూడండి స్వామి మాకు మంచి ఉద్యోగం కానీ , ఏజెన్సీ కానీ వచ్చినట్లు చూడండి స్వామి మేము శుభవార్త వినేటట్లు చేయండి స్వామి అనంత కోటి వందనములు స్వామి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭
దయచేసి సాయి అష్టోత్తర కూడా పెట్టండి. మీది చాలా బాగున్నాయి. నేను మీరే follow అవుతుందని.
Gurudaravanabhava harasarmvavha sivasarnavabbhava subramaniam karthikeya pahimam
Superb Recitation. Thank you.
😃😀🐵😃😃😃😃😃😃
Chala thanks Guruvu garu.
ఓం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామియే నమః
thanks its very helpful for all
Bless me and my family members with good health and prosperity. 🙏🙏🙏
Thank you so much
please pload anjaneya swamy asthotharam this type telugu
Ji subramaniam swamy❤❤❤❤
Om Sri Subramanyeswara Swamiyi Namaha
దన్యవాదాలు. మీవి భగవంతుని నామావళులు అందరికి చదువుకొనేందుకు చాలా ఉపయోగపడుచున్నవి. మీది హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టోత్తర శతనామావళి with telugu script upload చేయవలెను.
So powerful God
Really nice and thank u so much
I wish Subramanian swamy bless all of us
Good
Om sharawana bhava
My LORD, BLESS Anthony sravan Kumar abundantly
Om Saam Subramanya devaya namaha👏👏👏🙏
Om ganga suthaya namaha prapanchani kapadu swamy
Thank you. Wonderful. Enjoyed Completely.
thanks Andy.....
🙏🏻ఓం శరవణభవ🙏🏻
🙏🙏🙏🙏🙏జై శ్రీ రాం భద్రాచలం 🌹
Bless us victory to us 🙏🙏🙏🙏🙏
sri subramanyaswaminenamaha
Namo subramanya
Om vamsha vruddhi karate namaha🙏🙏🙏🙏🙏
Please god bless me make my love success ,neee her presence back
Good luck
Subramaneshwarahaya namaha
Swami nenu preminchina abayi tone na pelli jargpinchu tandri nemeda namakam petukunanu sayam cheyu tandri plsss om namo subramanyaya namaha 🙏🏻
Subramania swami ki jai
Thank u sir
Please make video Rama ashtothram shatanamavali.
Thandri Naa family eppudu challaga undela chudu swamy
Really nice
Suma Reddy
Omscandayanamaha