Tap to unmute

Pisinari Mogudu Telugu 4K Short film | Pratheek | Payal Chengappa | Arya Swaroop | Sumanth Acharya

Share
Embed

Comments • 3K

  • @malinshaik857
    @malinshaik857 Year ago +1926

    Yevdra na life ni short film thesadu.... copyright vestha 😊😊😊😊

  • @divinemantra107
    @divinemantra107 Year ago +1306

    షార్ట్ ఫిల్మ్ చూసినట్టు లేదు Movie చూస్తున్నట్టే ఉంది అందరి యాక్టింగ్ అదుర్స్😮❤

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +39

      Chala chala dhanyavadalu 😍😍❤️❤️❤️❤️❤️❤️

    • @sssßdfg123
      @sssßdfg123 Year ago +13

      heroin super ❤

    • @anilswaero9810
      @anilswaero9810 Year ago +8

      Full episode ఇది నా యింకా ఏమైనా ఉన్నదా

    • @ArunaMamidala-m8z
      @ArunaMamidala-m8z Year ago +2

      Great film.
      Request the producer to go for a second episode.
      Hats off director and writer

    • @Cutie_91221
      @Cutie_91221 10 months ago

      ​@CoolMawastudioss nice shot film 📽️🎥🤣🤭

  • @vijju1127
    @vijju1127 Year ago +91

    Insta chusi vachina vallu...👍

  • @Jash1412-J
    @Jash1412-J Year ago +1227

    Make it as series please..... wife charecter acting and expressions next level assal.... 😂😂😂😂😂😂😂😂 i really loved it❤😅

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +44

      Thank you so mich❤️❤️❤️❤️

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 Year ago +17

      దుబారా దొంగ మొహం పెళ్ళాం అని పెట్టండి సిరీస్ కి పేరు చాలా బాగుంటుంది

    • @rakeshpcegmor4071
      @rakeshpcegmor4071 Year ago +7

      😊

    • @dpropeddapalli8829
      @dpropeddapalli8829 Year ago +5

      It's kannada short film remake. It's not webseries just Short film

    • @pandubhaigaming31
      @pandubhaigaming31 Year ago +2

      Part2 epudu bro

  • @Ap0215-x9g
    @Ap0215-x9g Year ago +468

    2025 lo...oka machi short film chusa....😂😂 ...song super,pillodu action super.... everything super short film.....

  • @MR_PIRO_PK
    @MR_PIRO_PK 11 months ago +1475

    Super bro make it as series ❤

  • @PremDas-rw2lq
    @PremDas-rw2lq Year ago +89

    Skip kotta kunda chusina vallu oka like vesukondi❤

  • @akhilkalyan7105
    @akhilkalyan7105 Year ago +177

    RUclips forced me to open these video😂😂

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +4

      🤩🤩🥰🥰

    • @naninarendra5410
      @naninarendra5410 Year ago +12

      ​@CoolMawastudioss nijam bhaiyaa ఎంత ignore. Chesina suggest చేస్తూనే ఉంది తట్టుకోలేక ఓపెన్. CHesa but last వరకు స్కిప్ చేయకుండా చూసా last lo fan aipoya❤😂

    • @banjaraammaistylesandvlgos
      @banjaraammaistylesandvlgos Year ago

      Me too 😅😅​@naninarendra5410

  • @anushadesai4651
    @anushadesai4651 Year ago +22

    5:03 Koncham jollyga vadham anni suuuuiiie anni vachad anta 😅😂😂😂

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +3

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు..🤩🤩❤️❤️

  • @vidyasagarchoutapalli1409

    హీరోయిన్ ఎవరో కానీ యాక్టింగ్ వేరే లెవెల్

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +3

      Chala chala dhanyavadalu 🥰🥰😁😁😁😍😍😍😍😍😍

    • @saireddy8227
      @saireddy8227 Year ago

      Payal changappa kanada actor

  • @Hazel-i9e
    @Hazel-i9e Year ago +209

    "Dairy milk" was so unexpected. Very creative. Hats off 👏👏

  • @KondalaraoMutchakarla

    7:15 back ground music lo chillara poyey 😂😂

  • @My_self_mahesh
    @My_self_mahesh Year ago +92

    ఒక్కో సీను ఒక్కొ డైమండ్ 👌😂😂😂

  • @srivnkvideos4939
    @srivnkvideos4939 Year ago +77

    వేలకు వేలకి తగలేసి ఆ దరిద్రపు సినిమాలు చూడడం కంటే నీ వీడియో చూస్తే చాలు బ్రదర్ సూపర్ కామెడీ అందుకే ఐదు రూపాయలు సెండ్ చేశాను

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +2

      చాలా చాలా పెద్ద ధన్యవాదములు🥰🥰❤️❤️

  • @madhuramana96
    @madhuramana96 Year ago +31

    వీళ్లు కన్నడ వాళ్ళు అయినా కూడా మన తెలుగు వాళ్ళు కల్మషం లేని మనుషులు కంటెంట్ బాగుంటే ఎంకరేజ్ చేస్తారు. కానీ వాళ్లు అలా ఇది కన్నడ వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు....

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +6

      అలా తప్పుగా అనుకోకండి బ్రో.... మనం కూడా ఇక్కడ తెలుగు కంటెంట్ ని చాలా చాలా చూస్తాము..... మనకి కూడా తెలుగు సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం అందరూ కలిసి ముందుకు వెళ్దాం.. అందరూ ఒకటే కదా ❤️❤️❤️❤️❤️😍😍😍😍 love from karnataka 🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️🥰🥰🥰🥰🥰❤️🥰

    • @madhuramana96
      @madhuramana96 Year ago

      @CoolMawastudioss కొన్నిచోట్ల తెలుగు పోస్టర్లను చించేస్తున్నారు అది కూడా తెలుగులో ఉన్నది అని అంత స్వాభిమానం ఉన్నవాళ్లు ఇప్పుడు మీరు ఎందుకు తెలుగులో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు....?

    • @4ArmsDH
      @4ArmsDH Year ago

      Neekuendukura avi content bavuntey chudu leydha moosukuni po

    • @kalavathi3461
      @kalavathi3461 Year ago +1

      Yes bro

    • @srinivasagowda5643
      @srinivasagowda5643 9 months ago

      😂​@madhuramana96

  • @jadhavrdrnayak8957
    @jadhavrdrnayak8957 Year ago +208

    మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో సాగే కథ, చాలా బాగుంది, మళ్లీ మళ్లీ చూడాలని, సిరీస్‌ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +4

      Chala chala dhanyavadalu mee abhiprayaniki❤️❤️❤️❤️

  • @kuretijalachandrarao8177
    @kuretijalachandrarao8177 10 months ago +24

    స్క్రీన్ ప్లే, డైరక్షన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగుంది. మంచి సెలక్షన్ తో పాటు నటీనటులు తో అద్భుతంగా చేయించారు డైరెక్టర్ గారు.

    • @CoolMawastudioss
      @CoolMawastudioss 10 months ago

      చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sindirianil9780
    @sindirianil9780 Year ago +64

    U tube shorts chusi vachha chala bagundhi

  • @pothurajupallapu7071
    @pothurajupallapu7071 Year ago +35

    పిల్లోడు బలే ఉన్నాడు 😂😂😂❤❤ బుగ్గల్తో 😂😂

  • @naveen_gunje
    @naveen_gunje 9 months ago +11

    Inka thiyandra babu hit ayyaka kuda wait chestharu anti part 2 thiyandi

  • @POWERSTAR611
    @POWERSTAR611 Year ago +39

    We need Part __2 13:59 👇👇

  • @srinivasdharavath2316
    @srinivasdharavath2316 Year ago +487

    పిల్లోడు acting superb అబ్బా, చాల బాగా act చేశాడు అన్నా.❤❤❤❤.

  • @srinathkulal1953
    @srinathkulal1953 Year ago +59

    Wife character super acting andi 😂 nice and song was awesome 👍

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మీరు మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు.. మీ సపోర్ట్ మనకి ఇలాగే ఉంటే చాలు🤩🤩🤩🤩🥰🥰🥰🥰

  • @-crazyvishalforyou
    @-crazyvishalforyou Year ago +49

    Em short film ra babu
    Mind lo nunchi povadam ledhu
    Song matram vere level ❤❤❤❤

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +2

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా పెద్ద ధన్యవాదములు ❤️❤️🤩🥰😍❤️

  • @GVAditya369
    @GVAditya369 Year ago +77

    It is the most underrated video... I liked it very very much. I had already watched this video in kannada😅

  • @prashanthgondi635
    @prashanthgondi635 Year ago +13

    నేను కూడా పెళ్లిచేసుకుంటే ఇలానే పిసినారి మొగుణ్ణి అయిపోవాలి అనుకుంటా🤣🤣

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      ఆల్ ది బెస్ట్🤩🤩🤩🤩🤩🤩 మీకు మంచి పార్ట్నర్ దొరకాలని మా కోరిక 😍😍🥰🥰

  • @gopikanigiri5296
    @gopikanigiri5296 Year ago +30

    చాలా బాగుంది short film...female actor చాలా అందంగా☺️ ఉంది.బాగా యాక్టింగ్ చేసింది 👍👍

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      చాలా చాలా పెద్ద ధన్యవాదములు.... మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు❤️❤️❤️❤️😍😍🥰🥰

  • @Cheppanutammudu
    @Cheppanutammudu Year ago +44

    Chala rojula tharuvatha manchi short film chusa thank you coolmawa studio's ✅✅💯😂😂😂😂😂

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      మీరు మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు.. మీ సపోర్ట్ మనకి ఇలాగే ఉంటే చాలు🥰🥰🥰🥰🥰

  • @Vaasu-1234
    @Vaasu-1234 Year ago +80

    చాలా చాలా చాలా బావుంది.. చాలా రోజుల తరువాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్... No No movie.... చూసిన.... Iam very Happy... Please continue..

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +3

      షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు.. ❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰

  • @prasad-qp6md
    @prasad-qp6md Year ago +16

    Antha chinnapillodu anthala ela act chesaado....chala ascharyanga undi broo......😳😳😳😳😳

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా పెద్ద ధన్యవాదములు❤️❤️

    • @lucky-lucky-143
      @lucky-lucky-143 Year ago

      😂😂😂

  • @krishnakandhi
    @krishnakandhi Year ago +37

    చాలా అంటే చాలా బాగుంది అన్న షార్ట్ ఫిల్మ్ సూపర్ అంతే సూపర్ ❤❤🎉🎉🥳🥳

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +2

      మీరు మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు.. మీ సపోర్ట్ మనకి ఇలాగే ఉంటే చాలు🤩🤩🤩🤩🤩

  • @wellnesssaloon6453
    @wellnesssaloon6453 Year ago +69

    Adult content or love content tho series lu vastuna e generation lo intha manchi concept tho short film tesaru.. good approach! Would be great if you keep it as a complete series 👌🏻

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +7

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

    • @Hazel-i9e
      @Hazel-i9e Year ago

      @wellnesssaloon6453 same feeling..

  • @teluguprapancham3
    @teluguprapancham3 Year ago +11

    Hero లో ఉన్న గుణాలులో 90% మావారికి ఉంది. భాగా చూపించారు మా కష్టాలు

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      Meevaru super andi🤩

    • @teluguprapancham3
      @teluguprapancham3 Year ago

      @CoolMawastudioss భర్త చేతిలోఅణిచివేపడిన ఒక భార్య

  • @varaprasadg5571
    @varaprasadg5571 Year ago +8

    రొటీన్ రొట్ట పెళ్లి చూపుల షార్ట్ ఫిలిమ్స్ తో విసిగిపోయిన వీక్షకులకు స్వాంతన ✌🏻
    ఇద్దరూ., ఆంటీ అందరూ ఇరగదీశారు

  • @Sk.sameerSameer-if1di

    Chaala rojula tarwata baaga family andaram navvukunnamu please continue series🥺☺️

  • @quauhsjs
    @quauhsjs Year ago +24

    చాలా బాగుంది షార్ట్ ఫిలిం డీసెంట్గా నాకు సూపర్ సూపర్ గా నచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తది ఐ యాం వెయిటింగ్ 🥳🥳🥳🎉🎉

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +3

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదములు.. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా వస్తుంది ❤️

    • @quauhsjs
      @quauhsjs Year ago

      @CoolMawastudioss 🥰🥳🕺🕺

  • @AnilKumar-wk6xc
    @AnilKumar-wk6xc Year ago +80

    చాలా బాగుంది, భార్య భర్త మీకుమారుడు చాలా బాగా నటించారు, ఫ్రమ్ andrapradesh.

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +4

      Chala chala dhanyavadalu.., Many many thanks foe watching and for your more valuable feedback and support. Thank you once again

    • @ch.sesharatnam4751
      @ch.sesharatnam4751 Year ago +1

      చాలా రోజుల తర్వాత హాయి గా నవ్వుకొన్నాను చాలా చాలా బాగుంది th

  • @ArunasalvadiSalvadi
    @ArunasalvadiSalvadi Year ago +22

    One of the best short movie in kannada ❤ Kannada 💛❤️

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +3

      ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ❤️❤️❤️❤️❤️

  • @Reddy016
    @Reddy016 Year ago +13

    E series chusthunnantha sepu 😅😅😅😂😂😂 navvu agaledhu exllent superrr 🎉🎉🎉🎉😂 wife character super 👌 exllent expression s keka❤😂😂

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా పెద్ద ధన్యవాదములు❤️❤️🤩🤩

  • @manojboggala2513
    @manojboggala2513 Year ago +28

    Really it's very good 😂😂😂😂😂😂 please continue season 😁😁😁

  • @valletisahithi8865
    @valletisahithi8865 Year ago +12

    Dairy milk😂😂😂 superb web series really love it

  • @Keerthi_queen-v1i
    @Keerthi_queen-v1i 7 months ago +2

    బుడ్డోడు యాక్టింగ్ సూపర్ అసలు ❤❤❤

  • @srinivasreddy-vv5be

    నవ్వి నవ్వి చచ్చిపోతె ఎవరు రెస్పాన్సబులిటీ. ...😂😂😂😅😅

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు ❤️❤️❤️❤️

  • @ramsii23
    @ramsii23 Year ago +32

    Bro superb vundi short film... Asalu piloodu highlight and hero and heroine asalo kekaaa... 😂😂😂

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మీరు చూసి ఇష్టపడినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🥰🥰🥰🥰

  • @korukondakumar602
    @korukondakumar602 Year ago +6

    you tube shorts lo chuse vacha Bagundhi chinna pilladu super chesadu that heroine super acting chesindhi 😂😂❤🎉

  • @SAILOR119
    @SAILOR119 Year ago +25

    Elanti shot film chudaledu spr assalu ❤ akka matram spr acting 😊❤

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      Many many thanks for watching.. Your valuable feedback is most important to us. Ilane support chestu undandi chalu🥰🥰🥰🥰🥰🤩🤩

    • @SAILOR119
      @SAILOR119 Year ago

      @CoolMawastudioss ok 👍

    • @lucky-lucky-143
      @lucky-lucky-143 Year ago

      Yes🎉

  • @Lokesh_Reddy_
    @Lokesh_Reddy_ Year ago +9

    Wife character expressions are next level..❤️❤️❤️❤️
    Make more videos.

  • @Alwaysurgani
    @Alwaysurgani Year ago +11

    నిజంగా చెబుతున్న ఈ సిరీస్ చాలా బావుంది నేను చాలా బాగా నవ్వుకున దేనికి ఇంకో సీక్వెల్ చేయండి

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు 🤩🤩🤩🤩

    • @lucky-lucky-143
      @lucky-lucky-143 Year ago

      Yes

  • @lakshmisurya8506
    @lakshmisurya8506 Year ago +40

    చాలా చాలా బావుంది నాకు బాగా నచ్చేసింది ఇంకా ఎపిసోడ్స్ కావాలి తీయండి plz

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +4

      2nd episode raastunnam❤️❤️❤️❤️ toraga vastundi😂

  • @hearttouchingstarrk5515

    ఈ షార్ట్ ఫిలిం ఇందులో ఉంది

  • @ashokchakravarthy4322
    @ashokchakravarthy4322 10 months ago +2

    2:28 oho nandhine palo😂😂😂😂 BGM

  • @VeenaVeena-z2r
    @VeenaVeena-z2r Year ago +23

    Little boy acting super

  • @lsk321
    @lsk321 Year ago +49

    That child artist is really very amazing. His expressions and vocals are very cute.
    I expect the makers to bring him more to limelight but never tarnish his innocence and cuteness. He is the jewel of the show and also to today's generation kids. Please protect him.

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +2

      Sure sir.. Thanks for the caring🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @SantoshiRowdyBaby
    @SantoshiRowdyBaby 9 months ago +1

    Simply Superb, Especially Aa Ammayi Expressions & Performance Dhullagottesindhi

  • @HarishKumar-cr6vz
    @HarishKumar-cr6vz Year ago +9

    1:10 super vara level anna miru😂😂😂😂

  • @shaikmeera6719
    @shaikmeera6719 Year ago +27

    హీరోయిన్ స్పెషల్ సూపర్ ఇంకా హాట్ వర్క్ చేయండి

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      చాలా చాలా ధన్యవాదాలు🥰🥰🥰🥰🥰🥰

  • @Sushmitha-vq1ig
    @Sushmitha-vq1ig Year ago +9

    😂😂chala bagundhi brother especially ah chinna pilladu ....acting super

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      చాలా చాలా ధన్యవాదములు 🤩🤩

  • @danityhh
    @danityhh Year ago +26

    Nizam ga chala bagundhi brother inka episodes kavali
    Great job
    Husband wife and koduku nice acting
    Inka episodes kavali

  • @tiruvolumeghana1662

    Super undi plg continue series😊

  • @katarisubbu7106
    @katarisubbu7106 Year ago +57

    చాలా బాగుంది అనడం చాల చిన్న వాక్యం సూపర్ సూపర్ సూపర్ అంటే సూపర్ ఏమో ఇది సినిమా కంటే చాల సహజం గా వుంది.సూపర్ యాక్టింగ్ అల నాటి పాత తరం నటులను గుర్తు చేశారు మీరు. మీరు నటించ లేదు ఏ దో మాయ చేశారు..

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +5

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా చాలా చాలా పెద్ద ధన్యవాదాలు మీ సపోర్ట్ మనకు ఇలాగే ఉంటే అదే మనకు పెద్ద ధైర్యం ❤️❤️❤️😍😍😍😍😍😍😍😍❤️❤️❤️🤩🤩🤩🤩🤩🤩

  • @chitti-M-m
    @chitti-M-m Year ago +32

    Super Naku chala Baga nachindhi ee short film and intha mundhudhi kuda

  • @mrteen4517
    @mrteen4517 Year ago +10

    Super vundi deni eeb series chaste inka baguntundi.......and aa wife character chala bagundi

  • @divyashiva5194
    @divyashiva5194 Year ago +8

    Short move idhi kannada move deeni telugu lo only voice cheng anthe . Kannada lo super telugu lo super . My favourite move. kannada lo chusina vaaru like

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు.. ❤️❤️ మీ సపోర్ట్ మనకు ఇలాగే ఉంటే అదే మనకు పెద్ద ఎనర్జీ ❤️❤️🤩🤩🥰🥰😍😍

  • @SaiDsp-l4y
    @SaiDsp-l4y Year ago +12

    Pls continue this short film more episodes i loveit nice 👌👌👌👏👏👏

  • @ide_A
    @ide_A Year ago +9

    e pisinari shortfilm looks like a big budget :)

  • @Oyesasi
    @Oyesasi Year ago +9

    Coming after Instagram reels😅❤❤

  • @MuslimAmmayi
    @MuslimAmmayi Year ago +17

    Need this continue pls webseries lekha cheyandi

  • @Conqueror1424
    @Conqueror1424 Year ago +11

    I came after seeing shorts.
    Plz make series.
    So funny short film.😊

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      Many many thanks foe watching and for your more valuable feedback and support. Thank you once again🥰🥰🥰🥰🥰🥰☺️🤩🤩

  • @AndhraMyUniverseFoods

    Main Branch Only😂😂😂😂😂 And Heroin Expression Main Branch Only Superb Series.

  • @tejobindusri4399
    @tejobindusri4399 Year ago +5

    Mee series first time chusthuna nijmga bagunayi
    Enka manchi manchi series tho munduku ravali❤❤

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      మీరు మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు ❤️❤️

  • @batanasireesha_official4835

    Inka episode continue cheyyandi please aa screen kuda eyyani antha entertainment echindhi ee episode

  • @ravikumard2125
    @ravikumard2125 Year ago +11

    Really really i thought it was a full movie.....full entertainment

    • @GaneshBanoth-t5v
      @GaneshBanoth-t5v Year ago

      New telugu movies channel please share and subscribe
      ruclips.net/video/Ve7nf94kzMk/video.htmlsi=K-c0UQTF2KOebdp_

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      Thank you so much🥰🥰🥰🥰

  • @ravicharantej1953
    @ravicharantej1953 Year ago +16

    2:46 super ❤

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +3

      Thanks for watching and supporting us😍😍❤️❤️

  • @mohanvarmanaidu
    @mohanvarmanaidu Year ago +9

    We want it like webseries 😂😂chala bagundi keep going

  • @Villagevlogsinallureedist

    Wow chala chala baga chesthunnaru. moovie la undi😂😂😂😂❤🎉

  • @shivakumaryadav4914
    @shivakumaryadav4914 Year ago +11

    Good especially little boy rocked💥

  • @mrvillanmrvillan9643

    Cool mawaa😂😂😂
    Me pair bagundhi❤❤❤❤

  • @Vijayakumariandugala
    @Vijayakumariandugala 5 months ago +2

    Dairy milk was excellent 😅😂😂😂😂😂❤

  • @PoojithaDendi-lk2em
    @PoojithaDendi-lk2em Year ago +21

    Superrrrrrrrrrrr 😂😂😂😂😂
    Full Fun 😂😂😂😂😂😂
    That Chinnodu was Super 😂🥰
    Please Continue 😢😊😊😊

  • @muralimahesh7388
    @muralimahesh7388 11 months ago +12

    అన్నానని ఏం అనుకోవద్దు తమ్ముడు. పిసినారి క్యారెక్టర్ అంటే కొద్దిగా రాజేంద్రప్రసాద్ గారిని మనసులో తలుచుకొని ఆ పాత్ర చేయవలసింది. హీరోయిన్, ఆ బుడ్డోడు చాలా బాగా నటించారు. By the by Short film Superb. 👌👌.

    • @CoolMawastudioss
      @CoolMawastudioss 11 months ago

      ధన్యవాదములు 🙏🙏❤️❤️

  • @pratyushak8537
    @pratyushak8537 Year ago +5

    First full normal movie anukunnam.. commercial movie theaters or OTT release laaga... end lo thelisindhi short film ani...
    Too good... 👏👏👏

  • @manichandu8944
    @manichandu8944 Year ago +8

    Laughed so much after many days 😂❤

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      Many many thanks foe watching and for your more valuable feedback and support. Thank you once again🤩🤩🤩🤩🤩🤩🤩🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @AdapaMounika-p5d
    @AdapaMounika-p5d Year ago +10

    We need more from you like this❤

  • @Dhana-MDVR
    @Dhana-MDVR Year ago +7

    Madam mi acting super chala baga chesaru 🎉 pilavadu koda baga chesadu

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు..❤️🤩

  • @SaiTejaThumuluru
    @SaiTejaThumuluru Year ago +8

    Being a part of this short film is such a joy to me ✍️😎❤️🤝

  • @iSmartRaheem
    @iSmartRaheem Year ago +6

    బ్రో అతనికి సంసారం గురించి తెలుసు కాబట్టి అతను మనీ సేవ్ చేస్తున్నాడు

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      మీరు చెప్పింది కరెక్ట్ బ్రో 🤩

  • @Rajarjun857
    @Rajarjun857 Year ago +1

    ఇంత బయంకరఅంగా వున్నారా బాబు 😮 super jodi

  • @chaithanyakumar8745

    Actros acting matram keko kekaaaaaaaaaaaaa

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మీరు మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు.. మీ సపోర్ట్ మనకి ఇలాగే ఉంటే చాలు🤩🤩🥰🥰🥰🥰🥰🥰🤩🤩

  • @mallikarjun3117
    @mallikarjun3117 Year ago +18

    I loved the kid expressions and acting...pls include him again and again😊

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      Sure🥰🥰🥰🥰🥰🥰 very very thanks for watching 🤩🤩🤩🤩🤩🤩🤩

  • @rajschandramalla680
    @rajschandramalla680 11 months ago +4

    Last dialogue and acting of payal chengappa madam's is very good

  • @addankiayyapa8
    @addankiayyapa8 Year ago +5

    చాలా చాలా బాగుంది ఒక movie చూసినట్లు ఉంది❤🎉

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago +1

      మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు.. ❤️❤️ మీ సపోర్ట్ మనకు ఇలాగే ఉంటే అదే మనకు పెద్ద ఎనర్జీ ❤️❤️🤩🤩🥰🥰😍😍

  • @sonusinghtaank3370
    @sonusinghtaank3370 Year ago +5

    Super short film never seen before 💕👌🎥
    Female lead - Super acting exllnt

  • @alexanderalex6046
    @alexanderalex6046 6 months ago

    Short Film heroine mathram jeevinchesindhi bhayyaaa... Big fan offf pinaasodi bhaarya😂😂😂

  • @charvi-2.0
    @charvi-2.0 Year ago +5

    Waiting for 2nd episode ultimate acting for everyone heroine character was really nice😂😂😂

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      Thank you❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰❤️❤️🥰🥰❤️🥰❤️❤️🥰🥰🥰❤️❤️🥰🥰

  • @manikantadisari9940

    I'm very very very happy with this series 😁😁😁 i forgot my all tentions when I see this thank you soo much guys 🙏🙏

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      Thank you so much.. Thanks for your valuable feedback🥰🥰🥰🥰

  • @Bhiwandipilla-Shivani

    Veedu bulli Raju ni minchipotavra 😅😂❤

  • @RajeeviRaji-e8u
    @RajeeviRaji-e8u Year ago +6

    Arya na voice idre tumba chenagirtitu

  • @rajugode7132
    @rajugode7132 Year ago +15

    Actors acting matram superb

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      మీరు షార్ట్ ఫిలిం చూసినందుకు చాల చాల ధన్యవాదాలు.🤩🤩 మీ సపోర్ట్ గనక మాకు ఎప్పటికీ ఇలాగే ఉంటే..మాకు అదే పెద్ద ఎనర్జీ 😎🥰🥰🥰🥰🥰🥰

  • @sivaranjani246
    @sivaranjani246 Year ago +5

    Waiting for next episode..... Chala anty Chala Bagundhi.....🎉🎉

    • @CoolMawastudioss
      @CoolMawastudioss Year ago

      చాలా చాలా ధన్యవాదాలు.. మన షార్ట్ ఫిలిం చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు❤️❤️❤️❤️❤️

  • @Ammu896
    @Ammu896 Year ago +9

    Instagram lo reels chusi vachadu chala ante chala bagundhii hero and heroine aadharatittaru acting direction super and web series annukunanu koncham disappoint but i enjoyed a lot ❤😊😊😅