ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా మేఘాలు ధాటినాక దూరాలు సాగినాక నన్నింకా వీడమంటూ పోమందిగా… ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా …. నువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవా నువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవా ఎంత సంతోషమో కొంత బాధుందిగా ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా … ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా …. కన్నులో తడేదో చూశా కాదన్నా క్షణాలలో ఏముందో మనసులోన తెలిసేది నాకెలా తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే ఈ వేదనా …. ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా ….
పాటకు చాలా శక్తి ఉంది మామ,....సంతోషంలో ఉన్నవారిని సైతం బాధాలోకి తీసుకుని వెళ్ళగలదు,...బాధలో ఉన్న వారిని సంతోషంలోకీ తీసుకుని వెళ్ళగలదు,... ఒకటి మాత్రం నిజం మామ నిజమైన ప్రేమకు నేటి రోజులలో కన్నీళ్లే ప్రతీక,.....
నా లైఫ్ లో కూడా ఇలానే జరిగింది కానీ..... ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది చాలా హ్యాపీగా వున్నా కానీ.... ఆ గతాన్ని, జ్ఞాపకాలని ఎప్పటికి మర్చిపోలేను, నువ్వు ఎక్కడ వున్నా మంచిగా ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటా....V....
ఈ కాలంలో ఎంత సిన్సియర్గా ట్రూ గా లవ్ చేసినా కూడా అమ్మాయిలు తేలికగా మోసం చేస్తున్నారు అసలు ఇష్టం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు తర్వాత మోసం చేసి వాళ్ళ మనసును విరగొట్టడం ఎందుకు కాలంతో పాటు మనుషులు మారుతారు అనుకున్నా కానీ మనసులు కూడా మారుతాయి అని ఇప్పుడే తెలిసింది💔💔💔😭😭😭
Bro girls okkate kaadu boys kooda mosam chese vallu unnaru bro girl ante me amma kooda Ammai kada manam ala anakoodadhu bro girls kooda chachenthala premistaru bro 100% ki 90% girls sinsiyar ga unnaru bro 😊
Good one... Carries the emotion with the viewers... Lyrics were outstanding... One of the gem... Hero portraits the hard feelings in his face was soo expressive..
Bro really na life ni malli Naku revise chesukuna bro e song valla I'm getting a lot of tears when I listen this heart touching bro and thanks for getting this opportunity to listen this song 🙏
ఓ.. ఓ... ఓ.. ఓ కన్నులో తాడేదో చూసా కాదన్న క్షణలలో ఏముందో మనసులోనా తెలిసిదే నాకెలా తప్పు నాధున్నాద ఒప్పుకోనందిగా గుండె లోతుల్లో ఉప్పేనవుతుందే ఈ వేదనా. ఆ బంధం అబద్దమా, ఆ స్నేహం అబద్దమా. ని తోనే నఊహలే అబద్దమా ఆ కాలం అబద్దమా ఆనందం అబద్దమా.. నడిచేటి ఆ దారులే అబద్దమా.... ❤️💙🩷💜💔 రవిందర్ భూక్యా క్రియేషన్ సబ్స్క్రయిబ్ మై ఛానెల్.....
Genuine ga love chesi edhemaina sare life long vallathone undali anukune ammayilaki genuine ga love chese abbayilu dhorakaru..... mosam cheyyalankune ammayilaki ilanti genuine ga love chese abbayilu dhorkutharu.....
Em padaru sir song aithe . Mind lo nunchi povadam ledhu sir, ee song tho meeku pedda fan aipoyanu sir.. Praanam petti padaru sir .... We love you sir ❤❤❤❤
ఇష్టమైనేది.. మనల్ని😢ఏ ప్పుడు కష్టపెడుకుంటుంది... రెండేళ్లు లవ్ చేసి.. ఇంట్లో వాళ్ళు.. మా న్నా పెళ్లి ఒప్పుకోలేదని... ఏ అమ్మాయిని... పెళ్లి చేసుకున్నాడు....😢😢
Asalu eisong chala bagudhi. Naku pathi nimisam eisong ne gurutuku vasudhi.... Nijamuga chepali ate. Pranam ga premichi na valle mosapovadam jaruguthadhi. Adhi amaeiye lu avina abaeiye lu avaina.....
Mostly 90s Kid's Addicted This Song ... And This Lyrics ♥️😍
ఆ బంధం అబద్దమా, ఆ స్నేహం అబద్దమా.. 💔
True … this generation dont know what Love is
I'm 2004 batch, I'm to addicted this song, lovely song 😮
ప్రాణం కన్నా ప్రేమించిన
ఆ ప్రేమనే తెంచావుగా
మేఘాలు ధాటినాక
దూరాలు సాగినాక
నన్నింకా వీడమంటూ పోమందిగా…
ఆ బంధం అబద్దమా…
ఆ స్నేహం అబద్దమా …
నీ తోనే నా ఊహలే అబద్దమా …
ఆ కాలం అబద్దమా …
ఆనందం అబద్దమా …
నడిచేటి ఆ దారులే అబద్దమా ….
నువ్వుంటే చాలంది ప్రాణం
ఉంటావా నా తోడుగా
చేశాలే ప్రయత్నమంతా
మౌనాలు విడవా
నువ్వుంటే చాలంది ప్రాణం
ఉంటావా నా తోడుగా
చేశాలే ప్రయత్నమంతా
మౌనాలు విడవా
ఎంత సంతోషమో
కొంత బాధుందిగా
ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా …
ఆ బంధం అబద్దమా…
ఆ స్నేహం అబద్దమా …
నీ తోనే నా ఊహలే అబద్దమా …
ఆ కాలం అబద్దమా …
ఆనందం అబద్దమా …
నడిచేటి ఆ దారులే అబద్దమా ….
కన్నులో తడేదో చూశా
కాదన్నా క్షణాలలో
ఏముందో మనసులోన
తెలిసేది నాకెలా
తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా
గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే
ఈ వేదనా ….
ఆ బంధం అబద్దమా…
ఆ స్నేహం అబద్దమా …
నీ తోనే నా ఊహలే అబద్దమా …
ఆ కాలం అబద్దమా …
ఆనందం అబద్దమా …
నడిచేటి ఆ దారులే అబద్దమా ….
Tq 😢❤
😔😓
Wow very talented 👏
Super bro
Superb 😢
పాటకు చాలా శక్తి ఉంది మామ,....సంతోషంలో ఉన్నవారిని సైతం బాధాలోకి తీసుకుని వెళ్ళగలదు,...బాధలో ఉన్న వారిని సంతోషంలోకీ తీసుకుని వెళ్ళగలదు,... ఒకటి మాత్రం నిజం మామ నిజమైన ప్రేమకు నేటి రోజులలో కన్నీళ్లే ప్రతీక,.....
Nijame anna
అవును బ్రదర్
Yes...Bro
Nijam😢
Yes
ఎంత డెప్త్ గా ఈ song పాడారో ....చాలా మంది connect అవుతారు....😢
Finally one song which is completely for men emotion.. ❤
Super emotional lyrics 😫
Heart touching song ❤️🩹🥹💯.....
ఈ సాంగ్ వింటుంటే నాకు జీవితంలో జరిగినట్టు ఉంది 💔💔💔💔💔
నాకు కూడా
పాట వింటుంటే దుఃఖం ఆగడం లేదు... నా జీవితంలో జరిగిన యదార్థం..
నా లైఫ్ లో కూడా ఇలానే జరిగింది కానీ..... ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది చాలా హ్యాపీగా వున్నా కానీ.... ఆ గతాన్ని, జ్ఞాపకాలని ఎప్పటికి మర్చిపోలేను, నువ్వు ఎక్కడ వున్నా మంచిగా ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటా....V....
😢😢
E comment mee wife chuste bhada padathadhi so... Delete cheseyandi
బ్రో సాంగ్స్ మటుకు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది😢😢😢😢😢
ఈ కాలంలో ఎంత సిన్సియర్గా ట్రూ గా లవ్ చేసినా కూడా అమ్మాయిలు తేలికగా మోసం చేస్తున్నారు అసలు ఇష్టం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు తర్వాత మోసం చేసి వాళ్ళ మనసును విరగొట్టడం ఎందుకు కాలంతో పాటు మనుషులు మారుతారు అనుకున్నా కానీ మనసులు కూడా మారుతాయి అని ఇప్పుడే తెలిసింది💔💔💔😭😭😭
💯
Abbailu Inka daarunam ga unnaru bro
@@reetu786Correct avasaram kosam prema ane word ni use cheskoni baaga moosam chesthunnaru
U68ry6💣🤗😶😶💣🤨💣😍💣😶😶😶💣😶😶💣😶💣😶🤗💣😶🤨💣💣😶💣😉😍😉😂💣💄🧢😚
Bro girls okkate kaadu boys kooda mosam chese vallu unnaru bro girl ante me amma kooda Ammai kada manam ala anakoodadhu bro girls kooda chachenthala premistaru bro 100% ki 90% girls sinsiyar ga unnaru bro 😊
Aa bandham abadhama what A lyrics ra babu ichi padesaru ❤
నా జీవితం లో నీ పరిచయం....మన బంధం ఒక అబద్దమా....మన జ్ఞాపకాలు అబద్దమా....💔👀👣💕
Na story same😭😭
Ma nna parichayam madhalu pedadhamma nijamga
😢entha depth ga rasaro..... Chala mandi connect avtaru 😢😢😢....
Correct sis😢
Yes
Reality world lo jargde rasaru kada how much you trust it's hurts a lot 💔
Avunu 🥹
Avunu 😢
Good one... Carries the emotion with the viewers... Lyrics were outstanding... One of the gem... Hero portraits the hard feelings in his face was soo expressive..
Really heart touching I love this song 😢😢
నన్ను గతంలోకి తీసుకెళ్ళింది...ఈ పాట రాసినోళ్లకు దండంరా అయ్యా 😢😢😢
2:07 That BGM Really heals My heart❤❤😢
0:15 this lyrics 😮
It's challenging to find genuine love in today's society
90s Loki tesukellaru Ramangogula Gaari Voice Tho 🔥🔥♥️♥️♥️👏👍
Kailash kher sir voice
Chala depth undhi Anna patalo, vocals vera level
ఆ బంధం అబద్దమా ఆ స్నేహం అబద్ధమా ఏడిపించేసావా అన్న... 😭😭😭
Pelli చేసుకుని కూడా లవ్ ఫెయిల్ అయ్యాను మా husband to 😢😢
Ayyo😢
Ye chepputho kottali ninnu
😮
Already munde okadni mosam Chesthe ilage avthadi
😂
Naa kosham me e rashava bro thank you ❤
2:16 very emotional
Pranam petti raste pranam posi padaru song❤
Super sing chla memories gurutukuvasthunayai naku😢😢😢❤❤💔☹️☹️😭😔😔miss you anji
ఇ మూవీ మాత్రం నెస్ట్ లెవెల్ బయ్య
Nijamaina premaku ipudu unna ganaration lo anta abaddame untundi
Wirter matram superb asalu song
నా జీవితంలో ని ప్రయాణం.ఒక తీయ్యని కల😢😢😢😢😢😢
Bro really na life ni malli Naku revise chesukuna bro e song valla I'm getting a lot of tears when I listen this heart touching bro and thanks for getting this opportunity to listen this song 🙏
Mostly ammailuu ani antaru kani abbailuu kuda anthe leyy bro😔
What a song super super super🥺ee rojullo nijamaina prema dorakatam kashtam adi abbaiy kaina ammaiy kaina😢😢😢
Ee song vinna vaaru andaru connect 😢😢avutaru
ఈ పాట లో ఎదో తెలియని మాజిక్ ఉంది సూపర్ 😢😢
ఆ బంధం అబద్ధం నిజంగా సూపర్❤
Kk sir praanam petti raasaaremo anipistundhi......😢
Who are listening after break up 💔💔💔
Rasina ayina ki chethulu ethi mokkitha ayya😫 Full addict ❤😢
Emotional back to old days 😢
Super song bro manasuki tagulutundi prati okka lirik
Oka manishini chala preminchi atharu vatha bhadhapadi 😢vallu manani appudu ardham cheshukuntaro amooo😢😭💔💔💔💔💔💔
Enni sarla vinna vinali anipinche song
Super anna. Heart touching song anna chala chala bugudhi
❤
ఓ.. ఓ... ఓ.. ఓ
కన్నులో తాడేదో చూసా
కాదన్న క్షణలలో
ఏముందో మనసులోనా
తెలిసిదే నాకెలా
తప్పు నాధున్నాద ఒప్పుకోనందిగా
గుండె లోతుల్లో ఉప్పేనవుతుందే ఈ వేదనా.
ఆ బంధం అబద్దమా, ఆ స్నేహం అబద్దమా.
ని తోనే నఊహలే అబద్దమా
ఆ కాలం అబద్దమా ఆనందం అబద్దమా..
నడిచేటి ఆ దారులే అబద్దమా.... ❤️💙🩷💜💔
రవిందర్ భూక్యా క్రియేషన్
సబ్స్క్రయిబ్ మై ఛానెల్.....
నేను కూడా లవ్ లో ఉన్నాను బ్రో ఆమె నన్ను ప్రపోజ్ చేసింది ఈ సాంగ్ వింటే భయమేస్తుంది❤
😂😂
😂😂😂
Only fuck love bro♐
🤣🤣
Jagratha wro
Akshara missing you much raa kanna 🥀💔😭😢
Marichipoyina gatham lo ki tirigi vellaku
Maralsina bhavisyatthu paadavutundhi 🥺❤️
Writter #Krishna_kantha garu song raasaru ante Song Hit anthe.. 🪄💖🥹
అబద్దానికి విలువ ఉంది కానీ నిజానికి నీడ కూడా లేదు ఈ రోజుల్లో💔💔💔💔💔💔💔💔
Super bro song 😢❤❤
నా మనసుకి బాగా కనెక్ట్ ఐంది బ్రో
😢
No words 😢😢😢😢😢😢
Ee generation lo one side ke valla ke. Is memorial. Songs. In past days
Full addict
😢😢 sonng ki😮
Em thaagi rasado anna mind lo nunchi povatledu song 🥺
Super lovely Songh ❤❤❤
Em feel vundi anna e songlo super
KA40
Our KSRTC ❤🎉
Every word is pin full words ha second ha life ...... come back 🔙🔙🔙
Hey.....ammai
దారి తప్పి వచ్చావా నా లైఫ్ లోకి....
మళ్ళీ నీ దారి తెలియగానే వెళ్ళిపోయావు...
నన్ను వంటరిగా వదిలేసి
Genuine ga love chesi edhemaina sare life long vallathone undali anukune ammayilaki genuine ga love chese abbayilu dhorakaru..... mosam cheyyalankune ammayilaki ilanti genuine ga love chese abbayilu dhorkutharu.....
Bro chala cool ga smooth ga video' wow creativity chala bagundhi veere ❤️👀
Preminchivarike telustundi manasu viluva .....manasu pade bada anta enta kadhu chavu to samanam kani manalini Ardam chesukoleni vallani estapadatam na tappu
ఆ బంధం అపద్దం కాదు
కళ ఐతే బాగుండు
4 సంవత్సరాలనుండి తన నుండి ఎలాంటి సమాధానం లేదు
అంత అపద్దమే 😢
Prathi year ki oka song hype avutadi kani ee song inkokaka 5 years varaku ilane untadi
What a lyrics ❤❤❤❤❤❤❤
This BGM really good it remembers my things
Lyrics peaks vundi voice more then feel about love life 😢
Erojuu break up ayendhi e pata vinnta unte nijagane channa bhada ga undhi really heart touching song😢😢😢😢 anni abhadale ...
Voice kuda superrr brooo
Heart touching సాంగ్, ❤❤
Once go through the movie actual true love anto super ga chupincharu....I loved itt...❤
Simple background music very nice 👍 song..
Comments section lo intha mandhi love failures unnara bro 🥺🥺 move on avvaleka chala mandhi unnaru ippatiki 💯💯
Meaning .... lyrics.... voic....100%
Chala baga rasaru... sirr mee voice vinte inka bagundhi sir
Em padaru sir song aithe .
Mind lo nunchi povadam ledhu sir,
ee song tho meeku pedda fan aipoyanu sir..
Praanam petti padaru sir .... We love you sir ❤❤❤❤
That is kailash kher
Nadi 5 years love story❤.
Nenu lekuda undalenu andi.
Eppudu inkoritho undhi.
Nuvee naa javitham andi,
Eppudu nenu evaru antodhi...
Parents kuda vadilesanu,
Dani gurichi entha pichido ayyano nke teliyadhu💔. .
Naa parents ki thanu ante istam ledu, kani naa isantani kadu anna kuda opukunaru😢,
Eppudu thanu enkoritho undhi. ।
enjoy with friends bro.. It hurts, but em cheyyalem kada..
Strong 💪🏼
All r fake in my love story 😢😢😢
Nuvu okadive kadu bro..chala mandidi same..stay strong
Aan song mathram super anna ee song ki andharu addict aaepoyyaru anna 😢😢❤❤❤❤
What a song anna .....deep the feel 😢
Entha badhunte ee song rastharu hats off❤❤
Edicted for this song ❤
Song super undi anna songlo depth...
ఈ పాట.. రాసి నా.. పాడిన వాళ్ళు కు.. దండాలు పెడుతున్న
Heart touching song 😢😢
Super song 😍 brother 💞
Feel good song ❤ with too much of emotion
ఇష్టమైనేది.. మనల్ని😢ఏ ప్పుడు కష్టపెడుకుంటుంది... రెండేళ్లు లవ్ చేసి.. ఇంట్లో వాళ్ళు.. మా న్నా పెళ్లి ఒప్పుకోలేదని... ఏ అమ్మాయిని... పెళ్లి చేసుకున్నాడు....😢😢
Supper song I love you this song ❤️🥰😍
Naa kosame rasinattu undi bhayya song🎉🎉
Songg............❤ Dhule
Enti asallu okka person ni pranam kanna ekuvaga premisthe atleast reason lekunda vellipothara antha easy ahaa alanti apudu love endhuku 😢😢😢😢😢ani break ups okka rakam without reason okkarakam🥺🥺🥺🥺🥺
Heart ❤️ touching song broken heart 💔💔💔💔💔💔💔 😭😭😭😭😭😭😭😭
Nice song ♥️👌👌
Super anna song mala na love ne gurtuchsundku ❤
No one can beat the lyrics untill end
Best' song of the year 😢❤
Asalu eisong chala bagudhi. Naku pathi nimisam eisong ne gurutuku vasudhi.... Nijamuga chepali ate. Pranam ga premichi na valle mosapovadam jaruguthadhi. Adhi amaeiye lu avina abaeiye lu avaina.....