Heart Touching Emotional Stories Of Oldage Homes #3 || Life Of Old Parents || Third Eye

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 25

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 4 года назад +12

    నిజంగా పెద్దాయన చెప్పింది వాస్తవం.మని మని మని .ఎక్కడ చూచిన మని.పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఈ మనితోనే 90 శాతం గొడవలు ఉన్న మాట నిజం.తల్లిదండ్రులు ను చూడలేని వాడి దైవ భక్తి దగా తో సమానమే.తల్లిదండ్రులు కు నలుగురు సంతానం ఉండి వారిని ప్రేమగా చూసుకునే మనసున్న వాడిని కూడా చేతకాని వాడిగా చూస్తున్నారు చూడని ధవ్ర్భాగ్యులు. చూడకపోగా ఆఖరికి పెద్ద వారి ఆస్తిగా గోచి గుడ్డకు కూడా పంపకాలకు ఎగేసుకొని వచ్చే కాలం నేడు నడుస్తున్న మాట నిజం.ఒకప్పుడు ఒకరికి ఒకరు బంధువులు కానీ స్నేహితులు కానీ చాలా కాలం తర్వాత తారసపడితే అమ్మ నాన్న ఎలా ఉన్నారు అడిగే పరిస్తితులు... కానీ నేడు పిల్లలు ఏమి జాబ్ .ఎంత సంపాదిస్తున్నారు ..ఏమేమి కొన్నారు అంటూ అడుగుతున్నారు కానీ అమ్మ నాన్న అనే పదం వారి నోటిగుండా రాని కాలంలో ఉన్నాము.కొంతకాలానికి ఇలాంటి అనాధాశ్రమాలు ప్రభుత్వాలు నడిపే ముఖ్యమైన పాలనలో భాగం కాబడుతుంది అనేది వాస్తవం. నా వయసు 60 నా తల్లిదండ్రులు ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను.కానీ అది నా చేతకానితనం గా తక్కిన వారు భావిస్తూ నన్ను మానసికంగా ఎన్నో ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తూ అవమానాలకు తట్టుకోలేని పరిస్థితికి తీసుకుపొయారు. అదేమంటే దేవుడు అన్ని చూస్తున్నాడు అంటుంటారు .కానీ తల్లిదండ్రులు ను చూడని దుర్మార్గులనే దేవుడు కూడా మెచ్చుకొనేలా ఉన్నట్లు అనిపిస్తుంటుంది.....తల్లిదండ్రులు కు ముద్ద పెట్టని పుత్రుల్లారా మీకు రేపటి రోజున ఇదే పరిస్థితి రాబోతోందని అర్ధం చేసుకోండి.... ఇప్పుడు నీవు నీ పిల్లలకు ఎలాగైతే ముద్దులు పెట్టి ప్రేమగా చూస్తున్నావో అలాగే ఒకప్పుడు నిన్ను నీ తల్లిదండ్రులు చూసారు అనేది గుర్తుకు తెచ్చుకో.తల్లిదండ్రులు ను ప్రేమగా చూచే వారిని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 4 года назад +2

    మంచి ప్రయత్నం. యాంకర్ పద్దతిగా విఙానంతో మాట్లాడినారు.

  • @neerajareddy2433
    @neerajareddy2433 4 года назад +2

    Exallent opinion. I like uncle speech

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 4 года назад +7

    పెద్దాయన చాలా మంచిదని చెప్పాడు ఆ పెద్ద పిల్లలు నేర్చుకోవాలి నేనొకటి కోరుచున్నాను బాగా డబ్బులు సంపాదించండి మనం మంచిగా చూసుకోవాలి అంటే మామూలుగా ఉండాలని ఆశ పడదు వృద్ధాశ్రమంలో ఏసుడు చాలా తప్పు మీరు కూడా అంతే కదా అప్పుడు కూడా ఇదే గతి పడుతుంది అంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 года назад +1

    Superb tatayya Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍🙌🙌🙌🙏🙏🙏🌹⚘💐

  • @naveengangula8729
    @naveengangula8729 4 года назад +3

    Super thatha

  • @Hdcvjjjcsfhjj
    @Hdcvjjjcsfhjj 4 года назад +1

    Thanks sir

  • @yousufuddinmohd7286
    @yousufuddinmohd7286 4 года назад +6

    మన సాంప్రదాయాలు మన సంస్కృతి డబ్బులు అమ్ముడు పోవుచున్నదా??
    డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చి వృద్దులైన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న సంతానం.

  • @venkataramanamamidi8417
    @venkataramanamamidi8417 4 года назад +4

    🙏🙏🙏🙏🙏

  • @sudarsnpraturi2587
    @sudarsnpraturi2587 4 года назад +5

    Version of person is correct
    But grown up children some times reflects friends slso

  • @rajkumarvarma6693
    @rajkumarvarma6693 4 года назад +2

    👍🙏👌

  • @navyasri.1625
    @navyasri.1625 4 года назад +2

    Ma grand parents tho undalani maku undi ma chaduvu ma job ela anno reasons valla agupothumanu my ammumma tataya my favorite..😔 as a girls leave their parents..and maimly grand parents.

  • @ayetharajaganagaramayethar9469
    @ayetharajaganagaramayethar9469 4 года назад +2

    Kakaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bswarankumar7277
    @bswarankumar7277 4 года назад +7

    Sons will change bcoz of WIFE'S impact.

  • @MudumalaHosain
    @MudumalaHosain Месяц назад

    I am a very bad dad & husband spoiled my family with drinking habit 😭😭😭😭😭😭😭😭😭😭

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 4 года назад +1

    Correct fact .

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 Год назад

    My wife is like that only

  • @n.prasadraorao1457
    @n.prasadraorao1457 4 года назад +1

    ayana chepe matalu music manandi

  • @hanumanthuannaboiana7172
    @hanumanthuannaboiana7172 4 года назад +2

    🙏🙏🙏

  • @dasarisridhar534
    @dasarisridhar534 2 года назад

    Naaku evvaru leru naaku health asalu bagodu

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 Год назад

    100percent true wife only seeing money incoming first she is liking husband because he is earnings after 60 years no earrings the wife depends their children's income on that time she violated husband because no money

  • @sunandarani7453
    @sunandarani7453 4 года назад +4

    Bahusha neti parents valla pillalaku
    Nuvvu pedda ai pedda vudyogam
    Cheyyali anede aim annatuga
    Penchadam Vallemo
    Or
    Nedu wife and husband r running around for jobs and leaving their child in child care centers so they doesn't know the value of family

  • @Aryanshortsworld
    @Aryanshortsworld 4 года назад +3

    🙏🙏🙏