Live

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
    ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
    PRAYER WONDERS
    / @prayerwonders7592
    Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9010022356, 8096214697
    👍 Facebook:Essaku Chikkam
    📸 Instagram: Issaku Chikkam
    🌎 Website: www.powerofprayer.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    🔴Google Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴Phone Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Issaku Chikkam
    A/c no - 11340206286
    IFS code - SBIN0000982
    Branch - Kothapeta, East Godavari
    Ph - 9010022356
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr.Issaku Chikkam
    Find U In Facebook :- / prardhana.shakthi.9

Комментарии • 514

  • @gochipatashannu8243
    @gochipatashannu8243 11 дней назад +2

    అయ్యగారికి వందనాలు తండ్రి నాకు ఈ నెలలో గర్భం ఈ వాగ్దానము తండ్రి నా పట్ల ప్రభువా నెరవేర్చు తండ్రి పెళ్లి ఎనిమిది సంవత్సరములు ప్రభువా మొదట ఒక బాబు తండ్రి విజయవాడ తైలాభిషేకము ప్రభువా నీ సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తా తండ్రి వందనాలు వందనాలు వందనాలు వందనాలు😢😢😢😢😢😢

  • @user-nl7xs6vm2u
    @user-nl7xs6vm2u 12 дней назад +2

    అయ్యగారు వందనాలు నాకొరకు ప్రేయర్ చేయండి అయ్యగారు నాకు 10 లక్షలు అప్పులు ఉన్నాయి అయ్యగారు తీరాలని ప్రేయర్ చేయండి అయ్యగారు

  • @kudupudisrinivasarao3440
    @kudupudisrinivasarao3440 12 дней назад +2

    Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na health kosam prayer sir 🤲🎄🤲🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🤲🎄🤲

  • @LalithaGudugollulalitha
    @LalithaGudugollulalitha 12 дней назад +2

    🙏🤝 ఈ దినము వాగ్దానము నా కుటుంబంలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక దైవజనులకు ప్రత్యేక వందనాలు 🤝🙏

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 12 дней назад +3

    అయ్య గారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్య నాకు సహాయం చేయండి అయ్య అప్పులు వాళ్ళు నాను ఇబంది పెట్టకుండా చేయండి అయ్య నాకు అప్పులు తీర్చుటకు డబులు సహాయం చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 11 дней назад +2

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤❤

  • @kothiashok1540
    @kothiashok1540 12 дней назад +2

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏 కుటుంబదేవన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి చెక్ బౌన్స్ కేసులో విడుదల కలగాలని ప్రార్థన చేయండి 9 సంవత్సరాలుగా అప్పుల బాధల్లో ఉన్నాము సమస్యల్లో ఉన్నాము విడుదల కలగాలని ప్రార్థన చేయండి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను ఉద్యోగం దొరకాలని ప్రార్థన చేయండి బంధకాలలో మా డబ్బు ఆగిపోయింది విడుదల కలగాలని ప్రార్థన చేయండి🙏🙏🙏🙏

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 12 дней назад +3

    Thank you jesus vandanalu.vandanalu vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mounikabavirisetti8211
    @mounikabavirisetti8211 12 дней назад +3

    నా హృదయపూర్వక వందనాలు నా పేరు మౌనిక నాకు ఇద్దరు ఆడపిల్లలు నా భర్త చనిపోయారు నా పెన్షన్ కొరకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అలాగే మా అక్క పెళ్లి కొరకు ప్రార్ధన చేయండి ఆమెన్.. 🙏🏻

  • @prashanthi4201
    @prashanthi4201 12 дней назад +1

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @madhudhoni7630
    @madhudhoni7630 12 дней назад +3

    Amen amen amen amen amen amen amen amen amen amen,

  • @maryThatiparthy-y8l
    @maryThatiparthy-y8l 12 дней назад +2

    Plz.... Pradhana cheyandi ayyagaru🙏🙏🙏🙏🙏🙏 maa kutunba rakshana koraku ..... Appulu vunai teralani... Plz pradhana cheyandi ayyagaru.......

  • @banalaprakasham2972
    @banalaprakasham2972 12 дней назад +2

    దేవుని నామములో వందనాలు అయ్యగారికి వందవల అయ్య నేను 7 సంవత్సరముల నుండి మా గృహం కొరకు ప్రార్ధన చేస్తున్నాను కాని ఆది నేరవేరలేదు కాని ఈరోజు మీరు నోర్రు కలిగి ఉడాలి అని ఈ వాగర్ధం ద్వారా నాతోనే దేవుడు ఈ రోజు మాట్లాడండు దేవాది దేవునికి వందనాలు ఇవాగ్ధనం నాజీవితం నేరవేరును గాక ఆమెన్ ఆమెన్🙏🙏🙏👌👌🤷🤷

  • @KalamatiSravani143
    @KalamatiSravani143 12 дней назад +2

    దేవుడు నామానికి నా వందనములు అయ్యవారికి నా వందనములు

  • @ReddyMoka
    @ReddyMoka 12 дней назад +2

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @venkyvikky5790
    @venkyvikky5790 12 дней назад +2

    Naku appulu terakapoina prledu thundre kanisam Naku rotistion chestey chalayaa ne krupha kalghucheyu prabhuva amen amen amen amen amen amen amen

  • @GudiPhilips
    @GudiPhilips 12 дней назад +2

    Amen amen amen amen amen amen amen thank God Jesus Christ hallelujah hallelujah hallelujah brother thank you

  • @thodicherlasailu7817
    @thodicherlasailu7817 11 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వరదల్లో చిక్కుకున్న వారి కొరకు ప్రార్థన చేయండి బ్రదర్

  • @amoseguntu5867
    @amoseguntu5867 12 дней назад +2

    యేసుక్రీస్తు నా నామంలో అయ్యగారు మీకు నా వందనాలు నా పేరు గుంటు ఆమోసు అప్పుల బాద నుంచి పాయటపడాలని ప్రార్ధినా చేయండి ఆమెన్

  • @ManishaAkepogu
    @ManishaAkepogu 12 дней назад +2

    దేవుని నామములో అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నా ప్రార్ధించండి అయ్యా పేరు రాజేష్ మనీషా

  • @DhanaLakshmi-wt9oe
    @DhanaLakshmi-wt9oe 12 дней назад +2

    దేవాతి దేవుని నామములో అయ్యగారికి నా వందనాలు

  • @gochipatashannu8243
    @gochipatashannu8243 11 дней назад +1

    మొదట ఒక బాబు మరల గర్భఫలము లేదు తండ్రి గర్భఫలము కొరకు ప్రార్థించండి😢 నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తాను ప్రభువా

  • @kondapalliswarnaswarna4011
    @kondapalliswarnaswarna4011 12 дней назад +3

    Devuni namaniki vandhalu.paster gariki vandhanalu .devudu naaku garbhapalam estadani nenu nammuthunnanu. Devuni namaniki stotram kalugunu gakha amen.❤

  • @user-wn3dp9fn1d
    @user-wn3dp9fn1d 12 дней назад +2

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకముగా వందనాలు

  • @Prmeela
    @Prmeela 12 дней назад +2

    వందనాలు అయ్యారుసురేష్ ప్రమీల సంతానం కోసం ప్రార్థించండి అయ్యగారు

  • @kopurikrishnaveni7974
    @kopurikrishnaveni7974 12 дней назад +2

    అయ్యగారు వందనాలు మీరు చెప్పిన ఈ రోజు వాగ్ధానం నిజంగా నేను నలిగిపోతున్న ఎవరికి ఏం చెప్పలేను ఇంక ఓర్పు కావాలి అంటున్నారు. సరే అలాగే వుంటాన అన్ని వుంటేనే బంధాలు ప్రేములు విలువలు ఈ మనుష్యు చూపి స్తారు అయన యేసు ఒక్కడే నిజమైన పెద్ద స్థితిలో కూడా ఏమి లేని దీనస్థితిలో వున్న స్రవ చూపిస్తారు.

  • @nageswararaoaddepalli5164
    @nageswararaoaddepalli5164 12 дней назад +1

    ఆయ్య దేవుని నామములో వందనాలు అయ్య 'కృప ఘనత మహిమ దేవునికే చెల్లునయ్య' హల్లెలూయ . హల్లెలూయ. హల్లెలూయ .హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ.

    • @MRajenbraprased
      @MRajenbraprased 12 дней назад

      Ayyagarikimavandanalumaammaibasanthigarbhaphalamkoraku8monthsnunditailabhisekhapradhanakuvastunnamugarbhaphalamenkanuraleduganukamayandudaunchimaammai,basanthigarbhaphalamkprakumenptivakkumakuevvagalarikorukonuchunnamu

  • @rajeshsaggurthi9729
    @rajeshsaggurthi9729 12 дней назад +2

    Praise the lord 🙏🙏 ayyagaru na husband thagudu manali plz plz plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru Papa ki chaduvu ravali plz plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru house 🏘️🏘️ kuda ledu plz plz prayer 🙏🙏 cheyandi ayyagaru

  • @laharilahari3232
    @laharilahari3232 12 дней назад +2

    ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 16నలలుదేవునిచిత్తములొనడిపిచినావునవదనాలునాకుటుబంలొఅర్థకసమస్యలుఇబదులుపొవులాగునప్రార్థించడినాకు3 కు మారైలురక్షణకొరకుప్రార్థనచేయండిమాఇంటిలొవెలుగువుడెలాప్రర్థనచెయండినానొటసాక్ష్యముఈనెలలొవుడెలప్రార్థనచేయండి

  • @kavyasrigundumogula_77
    @kavyasrigundumogula_77 12 дней назад +2

    Ayyagari ki na vamdanalu🙏🙏Praise the lord ayyagaru na Peru kavya ma ammama ki health baledhu vanupusa arigipoyadi daniki kosam prayer chayadi ayyagaru please ayyagaru 😭😭😭😭😭😭😭🙏🙏🙏

  • @user-pz6om7sm1f
    @user-pz6om7sm1f 12 дней назад +2

    Aman Deva Amen preis tha lord Deva vadanallu అయ్య గారు వాదనలు అయ్య గారు మా ఇల్లు ఆముదము అనుకున్నాము కానీ ఎవరూ కొనడం లేదు మిరు ప్రేయర్ చెయ్య డి ఆమెన్

  • @nagarajualluri676
    @nagarajualluri676 12 дней назад +2

    Praise the lord brother amen hallelujah 🙏
    Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother 😊

  • @NanduSir-h3q
    @NanduSir-h3q 12 дней назад +2

    Ayyagaru ma appulu tirela pradrhana cheyandi vadhanalu naku health bagoledu prayer chendi Naku manchi job vachela pradrhana cheyandi vadhanalu

  • @user-hq2mz8lq3z
    @user-hq2mz8lq3z 12 дней назад +2

    ఇస్సాకు అయ్య గారికి నా నిండు వందనాలు నేను చాలా కాలం నుంచి నా కు పిల్లలు పుట్టాలని నా భర్త పేరు రమేష్ నాకు పిల్లలు నా పేరు రాణి నాకు పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నా కుటుంబం గురించి నా భర్త మారాలని అని ప్రార్థన చేయండి అన్నయ్య

  • @titustitus6173
    @titustitus6173 12 дней назад +2

    Amen🙇🏻‍♀💫
    praise the lord🙏ayyagaru.......
    Hallelujah

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 12 дней назад +2

    Ayyagaru barta duty ki velli akkade vannaru varsham Karan ga ippudu maa paristiti darunam ga vudhi dabbulu okkarupai kadaa ledhu ayyagaru chala dabbulu kattali ayyagaru preyar cheyandi ayyagaru 🙏🙏🙏🙏😭🙏😭

  • @SuperLifeSandhya
    @SuperLifeSandhya 12 дней назад +2

    విజయవాడ లో వరదలు వచ్చి చాలా ప్రమాదం ఉంది. ఎంతో మంది నష్ట పోతున్నారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. విజయవాడ గురించి ప్రేయర్ చేయండి 🙏🙏🙏 పాస్టర్ గారు

  • @LAKSHMIRagipindi
    @LAKSHMIRagipindi 12 дней назад +1

    Ayyagaru ki vaodanalu🙏 🌹👏👏👏 naa pare lakshmi garbaphalao kosao pradana cheyaodi khumarudu phydathadani vagdanao echaru mmeru echena vagdanao nharavharalani pradana cheyaodi ayyagaru🙏🙏🙏

  • @shivak3212
    @shivak3212 12 дней назад +5

    ఇస్సాకు అయ్యాగరికి వందనాలు ఈరోజు వాగ్దానం నా కోసమే అనిపిస్తుంది అయ్యా దేవుడు చాలా గొప్పవారు ఆమేన్

  • @KumariDusari
    @KumariDusari 12 дней назад +6

    అయ్యగారికి వందనములు నేనున్న పరిస్థితుల్లో ఎంతో ఓర్పుతో సహనముతో ఉంటున్నాను నా యేసయ్య ఎప్పటికైనా నాకు మంచి జీవితం ఇస్తారని నా పరిస్థితులు మారుస్తారని ఎంతో ఆశతో ఓర్పుతో సహనంతో నిరీక్షణ కలిగి ఎదురుచూస్తున్నాను అయ్యగారు నాకోసం ప్రార్థన చేయండి నా యేసయ్యకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ స్తుతి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఇవన్నీ నా యేసయ్య చెల్లును గాక ఆమెన్

  • @kokilagalinki9742
    @kokilagalinki9742 12 дней назад +1

    Ayya maku akuvaga appulu vunnai ayya makosam pradhana che yandayya vandhanamulu ayya ganni Raju Lalitha papa akhila Babu aswin Kumar ma family kosham pradhana che yandayya vandhanamulu ayya

  • @PullaraoRavuri-mq8td
    @PullaraoRavuri-mq8td 11 дней назад

    అయ్యా గారికి వందనాలు మా అక్క జయశ్రీ కి నాగరాజుకు పెళ్ళాయి మూడు సంవ్సరాలు వారికీ గర్భగలం కోరకు అలాగే వాళ్ళ ఆర్థిక సమస్యలు చీకటి షేక్తుల నుండి విడిపించండీ అలాగే ప్రాధించాడీ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalaxmiragunam5793
    @jayalaxmiragunam5793 12 дней назад

    Praise the lord 🙏 Anna na bartha entiki ravadam ledu ph cheyadam ledu na ph block list lo pedadu plz prayer cheayande Anna na bartha pat Nayak entiki vacheatatulu naku ph cheayali plz prayer cheayande Anna na rent penchakunda curent bill adagakunda plz prayer cheayande Anna owners nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo principal nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo lkg tr nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna naku sonta elllu Gov job kavali pls prayer cheayande Anna first ma Akkavala babu NEET Exam pass ayadu Mali re Exam petakunda Hyderabad lo seet ravali plz prayer cheayande Anna first floor valu nanu chala badapedunaru valu bad words mataladutunaru valu ellu kalicheayali valaku gatiga cheapali owners valaku cheapali please prayer cheayande Anna first floor valu nameeda emi cheapina owners vinakunda please prayer cheayande Anna first floor valu ellu tondaraga ee week lo valu ellu kalicheayali valaku gatiga cheapali owners valaku cheapali please prayer cheayande Anna

  • @sukanyamurikipudi7229
    @sukanyamurikipudi7229 12 дней назад +1

    Praise the lord annaya please pray for me annaya and na son kosam prayer cheyadi annaya health kosam cheyadi annaya and job kosam prayer cheyadi annaya and na family kosam prayer cheyadi annaya prayer 🙏

  • @mrlvariganjimrlvariganji8847
    @mrlvariganjimrlvariganji8847 12 дней назад +18

    దేవుని కి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు నా గర్బ ఫలం positiveవచ్ఛింది నా బాబు మళ్ళీ మాకు పుట్టాలి నా జీవితం లో ఎలాంటి కీడు రాకుండా నాభర్త త్రాగుడు నుండి విడుదల పొందుటకు ప్రార్దన చేయండి దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PullaraoRavuri-mq8td
    @PullaraoRavuri-mq8td 11 дней назад

    అయ్యా గారికి వందనాలు మాకు తెలిసిన భారతీ కృష్ణ రెడ్డి గారుకు గర్భఫలం రావాలని ప్రాధించడీ అయ్య గారు అలాగే మా అన్నయ్య కి మంచిగా చదువు రావాలని మరియు మా ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అని ప్రఆధించగలరు ఆమెన్🙏🙏🙏🙏🙏🙏

  • @PremKumar-hl4ip
    @PremKumar-hl4ip 12 дней назад +6

    వందనాలు అయ్యగారు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు భూ ఫలం కోసం ప్రార్థన చేయండి మిరప వేసినాము ఆశీర్వదించండి

  • @chapalarajababu2009
    @chapalarajababu2009 12 дней назад

    Ayyagariki na vamdanalu Naku 9 nelavachimdi apareshan chesthanu antunaru nenu adabidda kavali anukuntunanu Eroju ayya garu chepina wardanamdvara nenu orimi kaligi undalani Naku na biddaku manchi arogyam koraku manchiga undalani alage prardana shakthiki vachaka Naku garbam nilabadindi nenu misanidilo manchishaksiga nilabadali anukuntunanu na koraku na bidda koraku prardana cheyamdi ayyagaru repe aparesan anicheparu Naku daryam saripovatledu ayyagaru amen amen amen

  • @Edufacts725
    @Edufacts725 10 дней назад

    Vandhanalu ayyagaru Aman Aman Aman 🎉🎉🎉🎉 na manchi yasayya andarini divnchinugaka Aman Aman Aman Aman Aman Aman Aman 🎉🎉🎉🎉🎉

  • @talarikoti6649
    @talarikoti6649 12 дней назад +2

    🎉🎉🎉Priase the lord 🎉🎉🎉

  • @rameshgajula7394
    @rameshgajula7394 12 дней назад +1

    Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏

  • @supriyaduppanapudi9762
    @supriyaduppanapudi9762 12 дней назад +1

    Praise the Lord, hallelujah hallelujah🙌🙌🙌 hallelujah🙌🙌 hallelujah🙌🙌

  • @gorreladurgaprasad3452
    @gorreladurgaprasad3452 12 дней назад +2

    అయ్యగారికి వందనాలు అయ్యా నా పేరు దుర్గాప్రసాద్ రైల్వేలో ట్రైనింగ్ చేసి గత ఆరు సంవత్సరాలుగా జాబ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను దేవుడు నా పట్ల ఎందుకు జాబ్ విషయంలో ఆలస్యం చేస్తున్నాడు నాకు తెలియడం లేదు ఎంతగానో నలిగి పోతున్నాను దయచేసి దేవుడు నాకు జాబ్ చేయాలా ప్రార్థన చేయండి అయ్యగారు జాబ్ లేకపోవడంతో చిన్నగా రెడీమేడ్ షాప్ పెట్టుకున్నాను నా వ్యాపారం బాగుండేలా తిరిగి నాకు రైల్వే ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @subbammayati-ee3mj
    @subbammayati-ee3mj 12 дней назад +13

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ స్తోత్రము

  • @karunasri543
    @karunasri543 12 дней назад

    Yesayya naku garbaphalam dhaya cheyyandi yesayya naku sahayam cheyyandi yesayya

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 12 дней назад

    Tandri nipai na bharam vesanu tandri Naku sahayam cheyandi tandri danidratatho vunnam tandri nike vandanalu stotram tandri 🙏🙏🙏🙏😭😭😭😭

  • @lioncoin1628
    @lioncoin1628 12 дней назад +2

    Praise the lord ayyagaru
    Hallelujah 🙌

  • @UDATADEVI.369
    @UDATADEVI.369 12 дней назад +1

    ⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @srinivasasc6459
    @srinivasasc6459 12 дней назад +1

    Amen.amen.amen.amen.amen.amen.amen🙏🙏😭😭

  • @user-sf1se4vk5r
    @user-sf1se4vk5r 12 дней назад +1

    Yesamma 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 12 дней назад +3

    Yesaiah namaniki na vandanalu 🙏🙏praise the Lord brother 🙏🙏brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma kumarudu Rakshana koraku prayer cheyandi plz prayer cheyandi brother naku pension ravalasina rakunda cheyalani chestunnaru naku pension kramamuga vachetattu prayer cheyandi plz prayer cheyandi brother pls prayer cheyandi brother 🙏🙏

  • @panthaganijasmini5564
    @panthaganijasmini5564 12 дней назад +2

    Thandri neeke mahima kalugunu gaka amen

  • @ChikkavarapuLakshmi
    @ChikkavarapuLakshmi 12 дней назад +1

    Paster garu, prise a lord
    Naku excellence finance now and future kalaghalani preyer chyandi
    Na education low excellence sadhinchalani prayer chyandi
    Nenu excellence beautiful ga avalani prayer chyandi
    Naa hair thik ga, long ga avalani prayer chyandi
    Nenu education low excellence sadhinchalani prayer chyandi
    Naku excellence healthy ga avalani prayer chyandi
    Nenu dhymuni manaspurthigha prayer chyandi
    Please
    Nanu nichyamugha dhivinchandi please,

  • @dimpuldimpul3419
    @dimpuldimpul3419 12 дней назад +1

    అన్నయ్యకి వందనాలు నా పెళ్లయ్యారు సంవత్సరాలునా భర్త వాళ్ళ అక్క చెల్లి తమ్ముడు నా భర్తకు తెలియకుండా నాకు పిల్లలు పుట్టకుండా చేతబడి చేపిచ్చారు అన్నయ్యనా భర్తకి నాకు గొడవ పెట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు అన్నయ్యనా భర్త నా నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడు అన్నయ్య నా భర్త మనసు మారి నన్ను కాపురానికి తీసుకెళ్ళి లీ ప్రేయర్ చేయండి ఇసాక్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య😢😢😢😢😢😢😢

  • @chapalarajababu2009
    @chapalarajababu2009 12 дней назад

    Ayyagariki na vamdanalu Naku garbafalam echaru Naku 9 nelavachimdi garbafalamlo sisuvu manchiga yedagalani alage adapilla putalani narmal delivery avalani prardana cheyamdi ayyagaru amen amen amen

  • @MadakamRamalakshmi
    @MadakamRamalakshmi 12 дней назад +1

    Praise the lord ayyagarndi Naku 3 years aendandi marriage ayyi garabam falm gurinchi thilabiske sasvatha pradana cheyyandi ayyagarndi Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @SrinuMatha-z9k
    @SrinuMatha-z9k 12 дней назад

    Praise the lord jesus praise the lord annayya ma kuttubam maralani amma nanna health kossm na pregnancy na bratha maralani amma nanna health kossm na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen amen

  • @SubrahmanyamVaasala
    @SubrahmanyamVaasala 12 дней назад +1

    వందనాలు అయ్యగారు!నా పేరు సుబ్రహ్మణ్యం .నేను వ్యాపారం లో నష్టుపయాను. అప్పులు తీరాలని ప్రార్థన చేయండి.మీ వాక్యం మమ్ములను ఎంతగానో బలపరుస్తున్నందుకు ఆ దే వునికి వందనాలు చెల్లిస్తున్నాను.

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 12 дней назад +2

    ప్రైస్ ద లార్డ్ అన్న 🙏నాపేరు లావణ్య నామీద పోలీస్ కేసు ఉన్నది ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను కేసు కొట్టేయాలని ప్రార్ధన చేయండి అన్న 🙏na ఆస్తి మొత్తం నాకు రావాలి అని ప్రేయర్ చేయండి అన్న ఈరోజు దేవుని వాగ్దానం na జీవితం lo నెరవేరాలని ప్రార్ధన చేయండి అన్న 🙏

  • @KumariSanamandra
    @KumariSanamandra 12 дней назад

    అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు మంచి ఆరోగ్యం కొరకు నా కుటుంబం అంతా ఐక్యతతో ప్రేమతో సమాధానంతో కట్టడాలని నా కుటుంబ పరిస్థితులన్నీ మారాలని ప్రార్థన చేయండి

  • @tsindhu6382
    @tsindhu6382 12 дней назад +1

    Prise the lord ayagaru nenu gnm chadavadaniki college lo seat echela prayer chyandi ayagaru please please ayagaru ma brother ki job ledu tanaki job vachela prayar chyandi ayagaru please please ayagaru nenu chaduvukokapote Naku marriage chestaru ayagaru Naku chaduvukunela prayer chyandi ayagaru please please ayagaru 😭😭😭

  • @ravichatla8325
    @ravichatla8325 12 дней назад +6

    అయ్యగారికి నా నిండు వందనాలు అయ్యగారు ఏ మాట చెప్పారు మాకు ఆ మాట నెరవేరింది మాకు కుమారుడు పుడతాడు అని చెప్పారు అయ్యగారు అలాగే కుమారుడు పుట్టాడు నూతన గృహం కట్టుకుంటావు అని చెప్పారు అలాగే కట్టుకున్నాము కొంత అప్పు ఉన్నది అప్పు కూడా తీరిపోద్ది ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్

    • @geetharani7373
      @geetharani7373 11 дней назад

      Wow naakuda Babu pudtharu annaru ayyagaru

  • @user-xk7sk3lh5y
    @user-xk7sk3lh5y 12 дней назад +3

    na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻9month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi

  • @manasamanasa-uj9fu
    @manasamanasa-uj9fu 12 дней назад +1

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani 12 дней назад +3

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @jyothimaniki2823
    @jyothimaniki2823 12 дней назад +1

    Na chethi medha bujam medha kovvu gaddalu vachaye ayyagaru karigela preyer cheyandi ayyagaru bujam medha sparsa thelisaila preyer cheyandi ayyagaru

  • @darellimeriya5474
    @darellimeriya5474 11 дней назад

    అయ్యగారికి వందనాలు నా పేరు మరియమ్మ నాకు నా బిడ్డలకు మంచి ఆరోగ్యం నా బిడ్డలు ఇద్దరు చదువులు నాకున్న సమస్యలు అప్పులు తీరిపోను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😢😢😢🙏🙏

  • @user-lp9og1md4f
    @user-lp9og1md4f 12 дней назад +1

    Maranatha ayyagaru 🙏🙏🙏🙏

  • @RajuArts456
    @RajuArts456 12 дней назад +1

    Praise the lord ayyagaru andharu santhosam ga aarogyam ga undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka amen

  • @honeykanna_official
    @honeykanna_official 12 дней назад

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi please ayyagaru hemanth ph cheyali Anni ippudu manchi gaa matladalii Anni eppudu lagaaa vundali Anni money help cheyali Anni evarooo okkaru bike konnukovaalii anniii vaaddikii evvalii Anni money prayer cheyandi please ayyagaru varsha luuu aggipoovaali bus luu thiraagaali prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️👏🏼👏🏼👏🏼😭😭😭🙏🏼🙏🏼🙏🏼

  • @swarnalathavalluri8673
    @swarnalathavalluri8673 12 дней назад +4

    ప్రైస్ ది లార్డ్ మా గృహం పూర్తవ్వాలని ప్రార్థన చేయండి పునాది వరకు వచ్చి ఆగిపోయింది లోన్స్ కోసం చూస్తున్నాము

  • @jesusradha7062
    @jesusradha7062 12 дней назад +1

    AMEN 🙏 thanks to today promise God 🙏 praise the Lord Anna 🙏 please pray for my family Anna 🙏 please

  • @ashadarshi5466
    @ashadarshi5466 12 дней назад +1

    AMEN 🙏🏻 HALLELUAH
    PRAISE THE LORD ANNA 🙏🏻
    I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻‍♀️🛐✝️
    THANK YOU YESAYYA 🙏🏻
    PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE

  • @medida9105
    @medida9105 12 дней назад +1

    Jesus is my saviour i love you jesus jesus help meee

  • @priyamerugulla
    @priyamerugulla 12 дней назад +16

    🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️annaya 🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ఈరోజు వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️మన అందరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @PRamakrishna-c8f
    @PRamakrishna-c8f 12 дней назад

    వందనాలు అయ్యగారు నాపేరు సుకీర్తి నాకు గర్భ ఫలం కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు నేను నాభర్త కలిసి రాజమండ్రి ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధనకు వస్తున్నాం అయ్యగారు

  • @LAKSHMIRagipindi
    @LAKSHMIRagipindi 12 дней назад +1

    Ayyagaru ki vaodanalu🙏🙏🙏 amen amen amen amen amen amen amen

  • @AnithaKaki-g1c
    @AnithaKaki-g1c 12 дней назад +4

    ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మాకు డబ్బులు ఇవ్వవలసిన వారు మాకు త్వరగా ఇవ్వాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు

  • @AakulaVeeranna
    @AakulaVeeranna 12 дней назад +7

    అయ్యగారు వందనాలు యేసు నామం గారు వీరన్న వీరన్న కిడ్నీ బాబు నాయక్ ప్రార్థన చేయండి రోగాలు మొత్తం వేసినాముల కొట్టు పడేయాలి కడిగే శాతంతో కడిగితే ఆమె ఆమె హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏

  • @andugulavasanth4432
    @andugulavasanth4432 12 дней назад +1

    వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 10 నెలల 13 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vallurimalavika
    @Vallurimalavika 11 дней назад

    ayyagariki vandhanalu na peru malavika nenu oka samasya chetha badha paduthunnanu aa samasya nunchi vidudhala pondhali aniii prayer cheyyandi apavadhi shakthi chetha yentha gano badhinpa baduthunnanu vatini na meedha nunchi layaparachandi aa apavadhi shakthi paripovunu gaka aniii mariyu ma family lo samadhanam santhosham prema undali aniii prayer cheyyandi 🙏🙌

  • @seerasumathi9731
    @seerasumathi9731 12 дней назад +1

    Ma daddy kosam prayer cheyandi pastor garu, ma daddy ki manchi thodu doriketatlu ki health baaga vundetatlu, devuni sevalo ekkuvaga vaadabadetatlu prayer cheyandi pastor garu please

  • @KRambabu-l5n
    @KRambabu-l5n 11 дней назад +1

    Yes amen amen amen 🤲🙏

  • @venkydasari6403
    @venkydasari6403 11 дней назад

    దేవాది దేవునికి స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమెన్

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi25 12 дней назад +13

    దేవుని నామములో వందనాలు అయ్యగారు వందనాలు నా కూతురు దేవిక సాయికిరణ్ తనకి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

  • @someshsakile1899
    @someshsakile1899 12 дней назад +4

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi25 12 дней назад +38

    దేవుని నామములో వందనాలు అయ్యగారికి వందనాలు అయ్యగారువరదల్లో చిక్కుకుని ఎంతోమంది అయ్యగారు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు ముసలోళ్ళు సైతం బాధపడుతున్నారు అయ్యగారు వాళ్ళని కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

  • @RamachandrapuAshajyothi
    @RamachandrapuAshajyothi 12 дней назад +1

    Na priya yesunike mahima kalugunugaka Amen

  • @collegeviewers7026
    @collegeviewers7026 11 дней назад

    అయ్యా గారికి వందనాలు అయ్యా విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో వరదతో అల్లాడుతున్నారు వారికి ఉపశమనం కలిగించేలా వర్షం ఆగునట్లు ప్రార్థన చెయ్యండి

  • @RaniU-d2k
    @RaniU-d2k День назад

    Napearu Rapaka Rani mogaa bidda kavali nakosham prear chaeyadi annaya praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏