Dhanus rasi vaaru born for god praye only they good peieece god in mind chanting always rest everything unsatisfying accept ur life u r talented, wise accept
అన్ని రాషులకు ఇదే టైటిల్ చూసేవాళ్ళు ఒకసారి బుద్ది తెచ్చుకోండ్రి. జ్యోతిష్యం అంతా భూటకం. ప్రతి రాశికి ఒకటే matter చెప్తున్నారు.మనం మన ఒక్క రాశే చూసుకుంటాం అని వాల్లు మోసం చేస్తున్నారు.
నాది కూడా మూలా నక్షత్రం ధనుస్సు రాశి గురువుగారు నాకు చిన్నప్పుడు నుంచి ఇప్పటివరకు కూడా పెళ్లి అయ్యాక కూడా ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఏ గురువుగారు
మాది అదే ప్రాబ్లం మేడం
Do..not. Worry. Chala .Baga. Untundany..chepparu guru ji be. Couragiou. T. Q amma
Be...courAbgious . Ammma
అన్ని రాషులకు ఒకటే matter చెప్తున్నాడు. ఒకటే టైటిల్.
Dhanus rasi vaaru born for god praye only they good peieece god in mind chanting always rest everything unsatisfying accept ur life u r talented, wise accept
మీలాంటి చిల్లర మనుషులు వుంటే ఇలానే వుంటుంది
Om sri mathamma namah 🙏 🙏🙏🙏🙏
బల్ల గుద్ది చెప్పక్కర్లేదు మామూలుగానే చెప్పండి,, 14 ఇయర్స్ గా అలవాటైపోయింది
😂😂😂
Namaskaram guruvugaru 🙏
Om sri Durgamalleswara namah 🙏 🙏🙏🙏👍
అన్ని రాషులకు ఇదే టైటిల్ చూసేవాళ్ళు ఒకసారి బుద్ది తెచ్చుకోండ్రి. జ్యోతిష్యం అంతా భూటకం. ప్రతి రాశికి ఒకటే matter చెప్తున్నారు.మనం మన ఒక్క రాశే చూసుకుంటాం అని వాల్లు మోసం చేస్తున్నారు.
కరక్టే! బ్రహ్మ దేవుడు ఆపలేదు, మా దరిద్రం ఆపేస్తాది,,, నేను బల్ల గుద్ది చెబుతున్నా. 😂😂
అందరికీ శని పడుతుందట, జనాలను భయపెట్టి దోచుకోవడం బాగా వంటపట్టినట్టు ఉంది.
Thank you so much Guruvugaru
Hiiiii
జగన్ సీఎం అవుతాడు అని బల్ల గుద్ది చెప్పారు గురువుగారు, మరి ఎందుకు ఓడిపోయారు. తెలియజేయండి ప్లీజ్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dete of birth leni variki ela guru garu
నాది పూర్వాషాఢ నక్షత్రము ఆరోగ్య, శత్రు పీడా ఉన్నాయి స్వామి
5:15 start ghanu rasi
సాఫ్ట్వేర్ బిజినెస్ వారికీ చెప్పండి
సొదిచెప్పుతున్నారునాదిధన్సురాశిపుట్టినపుడునుంచిఈరొజువరకుకష్టాలుపడుతునేవున్న
Same sunitha garu
SAME FEELING....YOU MAY BE TRUE
Sahni Kumbhakarna Loki caste Dhanu rasi ku mele kada
అయ్యా మీరు జాతకాలు చెప్పడం మానేసి స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పండి, ఎంతసేపు చెప్తారు సోది, ఒక్కటి కూడా జరగదు. సోది ఆపండి బాబు.🙏
25-11-1985 my name sudheer naidu aa rashi
Anni vunnay health thappa naaku mula nakshtram nadi
నాది కూడా మూలా నక్షత్రం ధనుస్సు రాశి గురువుగారు నాకు చిన్నప్పుడు నుంచి ఇప్పటివరకు కూడా పెళ్లి అయ్యాక కూడా ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఏ గురువుగారు