నమ్మకమైన దేవుడవయ్యా ❌ దేవుడవైన | Do not change the lyrics | A R Stevenson songs

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • #nammakamaina #arstevensonsongs
    పాట లోని సాహిత్యాన్ని మార్సి పాడకండి

Комментарии • 296

  • @bobbychikkam5483
    @bobbychikkam5483 2 дня назад +5

    మనము మొదట ఎస్టితులో ఉన్నామో మరచి పోకూడదు ప్లిజ్ అందరు తగ్గించు కుని బ్రతకాలి అండి

    • @bobbychikkam5483
      @bobbychikkam5483 2 дня назад +1

      సమస్త మహిమ యేసు ప్రభులు వారికి మాత్రమే కలుగును గాక ఆమెన్

  • @rbfacts2819
    @rbfacts2819 7 дней назад +2

    నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
    నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
    ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
    ఆప్తులైన వారే హాని చేయచూసినా
    మిత్రులే నిలువకుండినా (2)
    న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
    నష్టమే మిగులుచుండినా (2)
    శాపము బాపే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    కష్ట కాలమందు గుండె జారిపోయినా
    గమ్యమే తెలియకుండినా (2)
    సాయము చేసే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

  • @heavenpreyarpowerchurchban3048
    @heavenpreyarpowerchurchban3048 7 дней назад +11

    రచన స్వరకల్పన ఎవరైతే చేసి పాడారో వారిని అనుసరించి పాడడమే మంచిది ఎందుకంటే యేసయ్య వారి కి ఆ పాట ఇచ్చారు కాబట్టి

  • @DanielDaniel-yt5du
    @DanielDaniel-yt5du 9 дней назад +52

    చెప్పాలి అంటే ఆ కుర్రాడి వాయిస్ చాలా బాగుంది దేవుడు ఇంకా అతన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను

    • @peace3095
      @peace3095 8 дней назад +5

      Yes Amen. But Lyrics marchenthaga aithe bless cheyakudadu

    • @syamkumar5292
      @syamkumar5292 6 дней назад

      No issue.he is not used any abused word.​@@peace3095

    • @ravibijja7941
      @ravibijja7941 4 часа назад

      Yes bro

  • @Desireofgod33
    @Desireofgod33 9 дней назад +23

    చిన్న పాట విషయములోనే చిన్న అర్ధం మారునందుకు ఇంత బాధపడుతుంటే, వాక్యమును కలిపిచేరిపి, ఇష్టమొచ్చినట్లు, ఎవరికీ నచ్చినట్లు వారు, ఎలాగా నచ్చితే అలాగా మరియు బైబిల్ లో లేనివి కూడా ఉన్నాయని బోదిస్తే ఆ గ్రంధకర్త అయినా దేవుడు ఎంతగా బాధపడతాడో ఎవరైనా ఆలోచించారా, కనీసం అలాంటి సేవకులకు బుద్దిచెప్పారా?. నేను ఎవరిని విమర్చించడం లేదు.

    • @hanocharisankala
      @hanocharisankala 9 дней назад +1

      Itharulu chesara ani prasninchadam manchidhe. Antha kante mukyam ga manam oka adugu vesi Ila chinna chinna vatini saricheyadam kuda mukyam. Yendhukante aneka sandharbhalalo paatalu kuda vaakyaanni adharam cheskuni raastaru. Ee paatanu correct chese avakasam ee channel dwara brother manaku kalipincharu. Manam spandhinchudham

    • @vajrarani.v2190
      @vajrarani.v2190 8 дней назад +1

      ఈయన కు అవి కనపడవ్ వినపడవు

    • @kashapogujohnson
      @kashapogujohnson 4 дня назад

      @@Desireofgod33 so that we started Desireofgod, chinni garu lyrics change chesaru kabatti thappu ani cheppamu

    • @Desireofgod33
      @Desireofgod33 4 дня назад

      @@kashapogujohnson బ్రదర్, మరి వాక్యమును మార్చి బోదించేవారుకి, ఇంకా బైబిల్లో లేని వాటిని చేయువారికి మరియు క్రీస్తునందువున్నామని చెప్పుకొనుచు అసత్యపు పనులు చేసేవారిని కూడా కండించండి!! Thank you.

  • @MRajesh-id3im
    @MRajesh-id3im 10 дней назад +85

    చిన్ని గారు పాట లిరిక్ ఉన్నట్టు పాడితే ఇంకా బాగుండేది...చాలా మంది దేవుడవైన....దేవుడవయ్యా ...కి పెద్ద తేడా ఏముంది అంటున్నారు...
    కానీ "నమ్మకమైన దేవుడవైన" అనే ప్రాస కలిగిన లైన్ మొదలు పెట్టడానికి స్టీవెన్సన్ గారికి కొన్ని రోజులు కష్టపడి వుండవచ్చు...ఆ కష్టం పడ్డవాడికే తెలుస్తుంది...
    ఏది ఏమైనా స్టీవెన్సన్ గారి పాటలే కాదు.. ఏ రచయిత పాటలు అయినా మార్చి పాడే అధికారం ఎవరికీ లేదు...

    • @kashapogujohnson
      @kashapogujohnson 9 дней назад

      Super👏👏👏👏

    • @writerrajasekhar
      @writerrajasekhar 4 дня назад

      ఈ భాధ రైటర్ లకు మాత్రమే తెలుస్తుంది
      ఒక పాట రాసి tune కట్టడం
      ఒక ఇల్లు కట్టడమే

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 6 дней назад +3

    Yes absolutely you are right and true Dr AR Stevenson Garu 👍! చాల మందికి యతి గనం ప్రాస తెలియదు అందు కే గానం గతి తప్పుతుంది ☝️

  • @suggu.yerrannareddy1045
    @suggu.yerrannareddy1045 9 дней назад +11

    బోత్ ఆర్ గ్రేట్ సింగర్స్ బట్ ఏ ఆర్ స్టీవెన్ సన్ ఇస్ గ్రేట్ వన్ థిస్ సాంగ్ ఓన్లీ బీలోంగ్స్ టూ ఏ ఆర్ ఎస్ బ్రదర్ డోన్ట్ చేంజ్ ది లిరిక్స్ అండ్ ట్యూన్ ప్లీజ్ 🙏🙏🙏🙏ప్రైస్ ది లార్డ్

    • @saikumar-uy2tz
      @saikumar-uy2tz 9 дней назад +1

      ఉట్టి సింగర్ కి ఆ పాట రాసిన రైటర్ కమ్ సింగర్ కి తేడా ఉంటది sir సాహిత్యం చాలా ముఖ్యం

  • @sivasankaryandava912
    @sivasankaryandava912 5 дней назад +5

    ప్రైస్ ది లార్డ్ స్టీవెన్సన్ అన్న నిజం చెప్పాలంటే ఈ పాట మీరు పాడేరు అనే విషయం మాకు తెలియదు చిన్ని సవరపు అన్న పాడిన తర్వాతనే ఈ పాటకి మరి కొంచెం ఉజ్జీవం వచ్చింది దయచేసి అది గమనించగలరు❤❤❤ ఇట్లు ప్రేమ పూర్వక మాటలతో తమ్ముడు జేమ్స్

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад

      @@sivasankaryandava912 praise the Lord anna... నిజం చెప్పాలంటే ఈ పాట మీకు తెలియదు అన్న విషయం నాకు తెలియదు అన్న... #ARS గారు పాడిన పాటకు ఎంత ఉజ్జీవం వచ్చిందో ఒక్కసారి Symphony Music RUclips Channel లోకి వెళ్లి చూడు అన్న... అసలు దేవుని మాటని పాటగ సజీవం పోసింది ఎవరో దయచేసి అది గమనించగలరు ఇట్లు ప్రేమ పూర్వక మాటలతో నీ తమ్ముడు - రామ్స్

    • @kashapogujohnson
      @kashapogujohnson 4 дня назад

      @@sivasankaryandava912 pedda joke brother 😂😂😂😂😂

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 2 дня назад

      అంటే మీరు చిన్ని గారు పాడినప్పుడే విని ఉంటారు...కానీ మేము ఆల్బమ్ (నీ చేయి చాపు) రిలీజ్ అయినప్పటి నుంచే పాట విన్నాం...ఈ పాట అప్పుడే హిట్ అయింది...ఓకేనా బ్రదర్...

  • @marybejjenki1159
    @marybejjenki1159 4 дня назад +1

    Yes brother chala correctga chepparu... Chinni brother chenge chesi padadam naku nachhaledu brother

  • @johnsamuel4333
    @johnsamuel4333 9 дней назад +28

    కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదములు మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు, AR స్టీవెన్ గారు బాగానే అన్నారు చిన్న గారు ఆ వీడియో చూసాక పద్ధతి మార్చుకుంటారు కానీ తొందర పడి కామెంట్ పెట్టిన వారు నిజముగా దేవుని బిడ్డలు అయితే వాళ్ళద్దరి మధ్యలో సక్యత రావాలని ప్రార్ధన చేయండి సమాధాన పరిచే వారు దేవుని కుమారులు అనబడతారు ఎవరు ఎవరిని విమర్శలు చేయకండి నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతే నీకు వస్తుంది

    • @nvsusheel
      @nvsusheel 9 дней назад

      @@johnsamuel4333 తోటి సేవకుడితో మాట్లాడితే saripotadi కదా.. ఇలా అందరి ముందు బహిరంగంగా విమర్శించడం సరికాదు అన్నా.. కాల్ చేసి మాట్లాడితే సరిపోయేది..సరిచేసు కునవారు..

  • @prasanthik1446
    @prasanthik1446 10 дней назад +33

    దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అందరూ పాటలు రచించి పాడవచ్చును ఎవరి గొప్ప వాళ్ళది మాత్రమే స్టీవెన్సన్ గారికి కోపం రావడంలో తప్పు ఏమీ లేదు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని స్వరాన్ని వినియోగించి మంచి పాటలు ఆత్మీయంగా రాయండి ఎవరిని విమర్శించకూడదు కించపరచకూడదు

    • @kovurchildrenshome5762
      @kovurchildrenshome5762 10 дней назад +6

      ఆయన ఏమి అన్నాడు నీవు ఏమి అంటున్నావు బుర్ర ఉందా

    • @injetiabednego
      @injetiabednego 8 дней назад +1

      I think you didnt understand what ARS said

  • @RakeshGrakesh-f8l
    @RakeshGrakesh-f8l 9 дней назад +28

    లిరిక్స్ మార్చినంత మాత్రాన అర్థం మారలేదు కదా ఏది అయినా అర్ధం చేసుకొనే విధానం ఉండాలి కామెంట్స్ కంటె 1st దేవునిని మహిమ పరచండి దేవుడే హెచ్చిస్తాడు

    • @raviraju86025
      @raviraju86025 9 дней назад

      Chala baga cheparu sir rentiki అర్దం okatega

    • @mojujoy
      @mojujoy 9 дней назад +2

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

    • @jyothsnagolkonda3693
      @jyothsnagolkonda3693 9 дней назад

      Exactly.....sarva ganatha mahima devunike chellunugaka...amen

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 6 дней назад

      Neeku inkaa ardam kaaledu enti ayya

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 6 дней назад

      ఏదైనా పారెస్తా అంటే ఎలా అయ్యా అది తప్పు అంట్టున్నరు గా.మళ్ళీ నువ్వు కామెంట్ చేసి ఇంకా గబ్బు చేస్తావు enti సారు

  • @Johnsonbattu
    @Johnsonbattu 10 дней назад +27

    నమ్మకమైన... ఎరిగి యున్నానయ్యా..‌‌ ఈ రెండు పాటలలో ఎంతో ఆత్మీయ అర్థం దాగి ఉంది... ఈ రెండు పాటలను మిక్స్ చేసి పాడినందుకే..చిన్ని సవరపు బ్రదర్.. చాలా పాపులర్ అయ్యాడు.. ఆ పాటలే.. దానికి సంబంధించిన స్వరము (Sad) లేకపోతే... అతనికి అంత ఇమేజ్ వచ్చేది కాదు... సో దయచేసి #రచయిత ఎవరైనా ఒక ఆలోచనతో పాటలు రిలీజ్ చేసినప్పుడు.. ఒరిజినల్ సాంగ్ నే ప్రతి ఒక్కరు అనుసరించాలి... (ఒకవేళ లిరిక్స్ మార్చి పాడితే దానిని youtube లో అప్లోడ్ చేయకూడదు) #ARS Lyrics 💐🤝🙌🏻🙏🏻

  • @elirick1
    @elirick1 10 дней назад +59

    సహోదర, నువ్వు యేసయ్యకి అవ్వాలి ఫ్యాన్, నరులకు కాదు.

    • @kashapogujohnson
      @kashapogujohnson 9 дней назад +3

      Abbooo meere cheppali brother

    • @hanocharisankala
      @hanocharisankala 9 дней назад

      ​@@kashapogujohnsonAnna. Oka channel annaka manchi comments vasthay cheddavi kuda vasthay. Manam Prematho saricheyali thappa. Vyathirekatha choopakudadhu. Nenu kuda AR Stevenson songs ki abhimanine kani antha kante yekkuvaga yesuku dasulam.

    • @JESUS4U-i4x
      @JESUS4U-i4x 9 дней назад +1

      దేవునికి ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు ఉంటారు.. అతను fan ani బహిరంగగా పెట్టుకున్నాడు ఎంత అభిమానం ఉంటే అలా పెట్టుకుంటాడు

    • @kashapogujohnson
      @kashapogujohnson 4 дня назад

      @@hanocharisankala సామెతలు 21:29
      యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.

  • @MartinRicky-kt5co
    @MartinRicky-kt5co 2 дня назад

    🎉💐దేవుని మహిమ కలుగునుగాక

  • @melody-sea-fish-pickles
    @melody-sea-fish-pickles 9 дней назад +45

    ఒకరు రాసిన పాటని, మరోలా మర్చి పాడటం తప్పు. రాసిన వారికి చాలా భాధను కలిగిస్తుంది. కావాలంటే మీరుకూడా పాటలు రాసి మీకు ఇష్టం వచ్చిన ట్యూన్ లొ పాడండి తప్పులేదు.

    • @kashapogujohnson
      @kashapogujohnson 9 дней назад +1

      ❤❤❤❤

    • @raviraju86025
      @raviraju86025 9 дней назад

      బ్రదర్ చిన్ని గారు రాసిన పాటలు ఉన్నాయి, స్టీవెన్సన్ గారు చాలా అర్థవంతం గా (meaning full) పాటలు రాస్తారు, ఆయన రాసిన ప్రాస కొంత, జనులకు అర్థం కాదు కదా అందుకే చిన్ని గారు అలా పాడి ఉండొచ్చు కదా sorry తప్పు గా మాట్లడి ఉంటే

    • @savarasuresh917
      @savarasuresh917 8 дней назад +2

      రాసిన వాడి కోసం బాధపడుతున్నారు. కాని ఆ ఉద్దేశ్యం వల్ల దేవునికి మహిమ కాదా అనేది మర్చిపోతున్నారు.
      ఒక లెటర్ మార్చినందుకు తనకు తప్పుగా అనిపియలేదు కాని దేవుని మహిమ కొరకు పాడారు. అది ఆయన ఉద్దేశం

  • @muppasanisekhar9054
    @muppasanisekhar9054 9 дней назад +21

    చిన్ని సవరపు గారు,పెదవులతో పాటలు పాడారు, ఆత్మతోను,సత్యముతోనూ , మనస్సుతోను, భారముతోను, తగ్గింపుతోను, కన్నీటితోనూ, బైబిల్ పట్టుకొని పాడుతారు. ప్రేమ పొరుగు సింగరుని,పొరుగు సేవకుని,పొరుగు సంగమును,శత్రువును కూడా ప్రేమిస్తుంది.దయచేసి you ట్యూబ్ లో అర్గుమెట్ చేయవద్దు,ph కాల్ చేసి చెప్యాండ్డి,ప్రేమతో.(మహాత్మ గాంధీ) గారు ఈలా అన్నారు.i 💕 love Christ. నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను,కానీ క్రైస్తవులను ద్వేషిస్తునను."కారణము ఇలాంటివే " ప్రేమతో మి తోటి సహోదరుడు తప్పు ఉంటే దయచేసి క్షమించండి.

  • @mercychristsanamandra8551
    @mercychristsanamandra8551 6 дней назад +1

    Brothers , Ar steevenson garu chepparu kada adi 100% correct. chinni fallow avvuthadu. 2 groups ga matladakandi. Chinni nerchukuntadu. Glory to the God.

  • @annaprayerhouse1177
    @annaprayerhouse1177 34 минуты назад

    Praise the lord Anna
    ప్రాస కన్న flavor ఫ్లేవర్ కన్న conection ఆత్మతో ఉంటె inka అందంగా వుంటుంది ఆన్న మనకి దేవుని మహిమా పరచడం importent... తప్పు వుంటే పెద్దమనసుతో క్షమించండి ఆన్న . Praise the lord

  • @Stephenyoutuber
    @Stephenyoutuber 6 дней назад +7

    నమ్మకమైన దేవుడవయ్య.... ఇదే మంచిగావుంది...

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад +3

      Hello Brother... Mee Point lo nae Mee Peru Stephen RUclipsr Kaadhu... Tiffen tuber🤷

    • @kashapogujohnson
      @kashapogujohnson 4 дня назад

      @@bantumilliramakrishna9712 ante ga brother, tiffen brother ni ala pillachina ok feel kadhu

  • @JubileKaligithi
    @JubileKaligithi 10 дней назад +26

    ఎవరు పాడిన దేవునికి మహిమకరముగా...ఉండాలి.

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 9 дней назад +1

      @@JubileKaligithi correct a but original lyrics marchi padatam thapu kada

  • @mechanicalfabrication7201
    @mechanicalfabrication7201 8 дней назад +27

    ఈ పాట తోనే చిన్ని సవరపు మంచి పాపులర్ అయ్యారు ఉన్నది ఉన్నట్లు పాడితే మంచిది. అది రచయితకు గౌరవం ఇచ్చినట్లు.

    • @peace3095
      @peace3095 8 дней назад +1

      Yesss❤

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 8 дней назад

      Yes brother

    • @SrinadKuchepudi
      @SrinadKuchepudi 7 дней назад

      దేవుని వల్ల కాదు ఈ పాట వల్లే చిన్ని పాపులర్ అయ్యాడు అంటారు అంతే కదా😊

  • @Nahsradus379
    @Nahsradus379 10 дней назад +22

    నమ్మకమైన దేవుడవైన అనే బాగుంది స్టీవెన్సన్ గారు ఆలోచించి లోతుగా ఆలోచించే అర్థవoతంగా రాస్తారు పాటలు మార్చి పాడకూడదు ఉన్న పాటలు మార్చడం గొప్ప కాదు లేని పాటలు రాసి పాడాలి కొత్తగా

  • @Stephenyoutuber
    @Stephenyoutuber 6 дней назад +2

    చిన్ని గారు చాలా చక్కగా పాడారు...

  • @tmanohar296
    @tmanohar296 3 дня назад +2

    మన చట్టం రచయితకి కొన్ని హక్కులు కల్పిస్తుంది దానిని బట్టి రచయిత మాట్లాడతాడు దానిలో తప్పేముంది… ఇలాగే SPB ఇళయరాజా అనుమతి లేకుండా తన పాట పాడారని కేసు పెట్టి రాయల్టీ వసూలు చేసారు వార్తల్లో చూడలేదా? వాళ్లిద్దరూ మంచి మిత్రులు అయినా స్వరకల్పన చేసిన వ్యక్తి ఆ పాట కన్నబిడ్డ లాంటిది… కాబట్టి సరిచేసుకోమన్నారు అంతేకదా

  • @RakeshGrakesh-f8l
    @RakeshGrakesh-f8l 9 дней назад +11

    ఎవరైనా దేవునికి మహిమకరముగా పాడాలి

  • @rajasekhar1351
    @rajasekhar1351 9 дней назад +5

    అన్నా మీ పాట మార్చాలని మీరు అంటున్నారు అలాగే మీరు కూడా బైబిల్ మిషన్ లో ఒక పాటని రీమిక్స్ చేసి పాడారు గుర్తుందా అండి దేవ సంస్కృతి చేయవే మనసా ఈ పాట మీరు మార్చి పాడారు అన్న దానికి ఏంటి సమాధానం

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 8 дней назад

      ఏం మార్చారు....?

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад

      బాబు అది సంస్కృతి, వికృతి కాదు...
      దేవ సంస్తుతి చేయవే మనసా...ఆంధ్రక్రైస్తవ కీర్తనలోని కొన్ని పాటలు Bible Mission Valla Daggara Permission Tisukuni ఆ పాటలను ఆయన పాడి, సంగీతం సమకూర్చి "నాకేమీకొదువ - నిన్నుకొలిచెద" అనే Albums ga Release చేశారు ఇది నా సమాధానం...నిజాలు తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం Correct Kaadhu....

  • @AnnaELIZABETH.M
    @AnnaELIZABETH.M 8 дней назад +1

    ఆ చిన్ని అన్న వాళ్ల అమ్మమ్మ ఇళ్లు మా ఇంటి ముందు ఇళ్లు.....
    అన్నా పాటలు బాగ పడుతున్నారు కానీ నాకూ nacchavu....
    ఇకపోతే కుమ్మరి కొన్ని పాత్రలను ఘనమైనవిగా ,
    కొన్ని ఘనహీనమైనవిగా చేస్తారు,
    చేయడానికి తనకు అధికారం ఉంది....
    అది తన కష్టం ❤
    అర్థమైనది అనుకుంటా

  • @prasanthik1446
    @prasanthik1446 10 дней назад +125

    రచన స్వర కల్పన ఎవరు అయితే చేశారో వాళ్లనే ఫాలో అవ్వాలి అంతేగాని మనం సొంతంగా మార్చి పాడకూడదు

    • @PrasadJonnalagadda
      @PrasadJonnalagadda 9 дней назад +4

      Yes

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 9 дней назад

      ​@@PrasadJonnalagaddait's True brother

    • @paddusiri1339
      @paddusiri1339 9 дней назад

      S

    • @baburaowesley8447
      @baburaowesley8447 9 дней назад +1

      Exactly 👍

    • @savarapuruben5845
      @savarapuruben5845 9 дней назад +1

      అన్న అతను ఒక మీటింగ్ లో పాట పడుతున్నాడు నీకు ఇంకా అర్థం కాలేదు ఏమో చూడు

  • @graceagchurchchoppadandi3550
    @graceagchurchchoppadandi3550 7 дней назад +3

    STEEVENSON Gaaru
    If you have God's Love
    Tell him personally not in public
    This is not right way
    Bcz He is also one of the popular man of God

  • @issacuml9395
    @issacuml9395 9 дней назад +8

    ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగు తుంటాయి కానీ ఏది ఏమైనా మన దేవుని నమనికి మహిమ అవమాన పరచకుండా ఉంటే చాలు, అందరికీ వందనాలు 🙏🙏

  • @rajendrabharathi1562
    @rajendrabharathi1562 10 дней назад +8

    Super Anna baga chepparu

  • @SHASHIKUMAR-zc9mp
    @SHASHIKUMAR-zc9mp 9 дней назад +49

    ధరిద్రం ఏంటి అంటే మన వల్లని మనమే తప్పులు బయట వేస్తాము చిన్ని సవరపు అన్న పాట పాడారు ధనిని తప్పు పట్టే అవసరం లేదు

    • @mojujoy
      @mojujoy 9 дней назад +3

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

    • @saikumar-xk2ie
      @saikumar-xk2ie 8 дней назад +2

      @@mojujoy Correct Bro.. entha anubhavam untaye aah matalu patalu ga vastahayi

    • @vijayraju89065
      @vijayraju89065 8 дней назад +1

      @@mojujoyvalla ki call chesi chepali kadha anna ela comment peduthe maname kadha anna valla mundha la chulakana avutham kadha anna

    • @peace3095
      @peace3095 8 дней назад

      Neelanti vade cheeda purugu mana samajaniki
      Aa paata rasina Stevenson ki telustadi aa noppi... Nuvvu pata raste inkokadu gabbu lepithe telsutadi... Mind less

  • @kiranmiriyala7082
    @kiranmiriyala7082 9 дней назад +15

    అర్థం మార్చి పాడితే 100% తప్పు. మి పాట అర్థం మారలేదు కదా sir.
    ప్రాస కోసం ఇంత రాద్దాంతం అవసరమా sir...

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 9 дней назад +2

      @@kiranmiriyala7082 meru oka song kastapadi vrasthe aa bhada ardam avudhi...

    • @kiranmiriyala7082
      @kiranmiriyala7082 9 дней назад

      @@josephpersy.tony.9178 బాధ దేనికి... నాకే కనుక పాటలు రాసే టేలెంట్ ఉంటే నేను happy గా ఫీల్ అయ్యేవాడిని అందరూ పాటను పాడుతున్నారు అని.
      ప్రాస ముఖ్యమా అర్థం ముఖ్యమా

    • @kiranmiriyala7082
      @kiranmiriyala7082 9 дней назад

      @@josephpersy.tony.9178 ఎందుకు sir బాధ పడటం.
      నాకు పాటలు రాసే టేలెంట్ ఉంటే కచ్చితంగా ప్రాస పదాల కోసం అంత పట్టించుకోను. అర్థం మార్చితే తప్పు అని చెప్తాను.నా పాట అందరూ పాడుతున్నారు అని ఆనంద పడతాను.

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 2 дня назад

      ఏది మీరు ఒక పాట రాయండి...వద్దులే ఒక పల్లవి రాయండి చూద్దాం....

    • @kiranmiriyala7082
      @kiranmiriyala7082 2 дня назад

      @@MRajesh-id3imనాకు పాటలు రాసే టేలెంట్ ఉంటే ప్రాస కోసం అంత పట్టింపు నాకు ఉండదు

  • @Ranki1357
    @Ranki1357 7 дней назад +2

    ఏ ఆర్ స్టీవెన్సన్ గారు పాడిన విధానమే బాగుంది. ఆయన రాసిన పాటను వేరే విధంగా పాడడం మంచి పద్ధతి కాదు

  • @vajrarani.v2190
    @vajrarani.v2190 8 дней назад +12

    సహోదరుడి మీద ప్రేమ ఉంటే ఫోన్ చేసి చెప్పే వాళ్ళు
    అసూయ ఉంది కాబట్టి ఇలా పబ్లిక్ గా అవమానించారు

    • @pjpaulofficial
      @pjpaulofficial 5 дней назад +1

      @@vajrarani.v2190 అవునా.... తల్లి ఒక్కసారితప్పు పాడితే అది పొరపాటు మళ్లీ మళ్లీ స్టేజి ల మీద పాడితే అది కావాలనే పాడినట్లు. ఆ మాత్రం తెలియదా.... అక్కడ మూడు సార్లు పాడాడు చూడు. అవమాన పరిచారు అంటున్నావ్ నువ్వు మాత్రం పబ్లిక్ గా ఇష్టం వచ్చినట్లు bad comments పెట్టొచ్చ అసలు నీ బాధ ఏంటి తల్లి....

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад

      అసూయ ఎందుకు ఉంటుంది అమ్మ... పాట Public Platform Lo పెట్టినప్పుడు ఆయన Public Platform లో చెప్పడం లో తప్పు ఏముంది?!!!
      దేవుడు ఇచ్చిన ఆలోచనని దేవుని మాటని పాటగా రాసినప్పుడు దాని యొక్క పదాలు, Skeleton మార్చేసి పాడితే మరి అది దేవునికి అవమానం కాదా ప్రియమైన సోదరి...

  • @PolumuriChandrakiran
    @PolumuriChandrakiran 4 дня назад +1

    Good song TQ Anna ❤🎉❤

  • @malloluchekri7935
    @malloluchekri7935 6 дней назад

    Very impressive.May God bless you more n more.MAY GOD USE YOU MIGHTILY.🎉

  • @DurgaDevi-q4h
    @DurgaDevi-q4h 8 дней назад +4

    మీరు పాడిన పాటకి ఆయన పాడిన పాటకి మధ్యలో అయ్యా అన్న పదం ఒకటే మీకు తప్పుగా అనిపించింది కానీ అది మా దృష్టిలో తప్పేం కాదు మీరు బాగా పాడుతున్నారని ఇతరులను విమర్శించకూడదు ఎవరో స్వరము దేవుడు వారికి ఇస్తారు మీరు మీ జ్ఞానంతో పాడారు ఆయన ఆయన కాదు మనం గొప్ప వారిని చూపించుకోవడానికి తల్లి విమర్శించ అవసరం లేదు అది ముఖ్యంగా క్రైస్తవులకు అసలే ఉండకూడదు

  • @syamkumar5292
    @syamkumar5292 6 дней назад

    Chinni brother creating excellent word inserted👏👏👏

  • @saikumar-xk2ie
    @saikumar-xk2ie 8 дней назад +3

    AR STEVENSON వారు లెజెండ్ తన సాహిత్యం చాల సరళంగా ఉంటది తెలుగు లో అంత సింపుల్ గ అందరికి అర్థం అయే మాటలు తో రాయడం అనేది చాల చాల నచ్చింది
    సింగర్ కి లిరిక్స్ రైటర్ కం సింగర్ కి తేడా ఉంటది రాసిన పాట అనుభవం తో పాడితే ఎలా ఉంటాధో ఉత్తినే పడేవాళికి తెలియదు దాని ఇంపార్టెన్స్..
    ప్రజల చప్పట్లు కాదు ముఖ్యం ..!!

  • @ramukeys199
    @ramukeys199 9 дней назад +7

    ఈ చిన్న అనే అతను ఈ పాటను కూని చేసి పాడాడు స్టివెన్ అన్నకు కోపం రావడంలో తప్పేమిలేదు ఆయనే రచన స్వరకల్పన చేసారుగా బాధ ఉండదామరి

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 8 дней назад

      ruclips.net/video/PluON4necqk/видео.html indulo meeru yesayya vandanalayya paatani kuni chesi play chesari , Mee meda Philip garu and sudhakar garu kopa padala ?? Devuniki mahima kalugutundi anna anthe ! Vimarshinchatam tappu kadu daniki kuda limitations untai ! stevenson anna daggara Chinny gari number ledu antara ? Direct ga mandalinchavachu kada?

  • @samsunder-o7l
    @samsunder-o7l 9 дней назад +6

    యేసయ్యకు దూరంగా ఉంటె వైన యేసయ్యకు షామీపంగా ఉంటె యేసయ్య

  • @omkarsarilla8152
    @omkarsarilla8152 9 дней назад +5

    చిన్ని అన్న మీరు కూడా చాలా బాగా పాడారు కానీ స్టీవెన్ అన్న గారు రాసిన పాట కదా కోపం రావటం తప్పు లేదు

  • @Ajaykumar-tn3xs
    @Ajaykumar-tn3xs 9 дней назад +3

    AR Stevenson fan kakunda, Jesus ki Fan aithe ni life bagupadudhi. Bahubali music ni copy kotte devuni paata paade AR Stevenson devuni seva cheyatledhu.

  • @shantibabu1083
    @shantibabu1083 9 дней назад +7

    నీకు నచ్చినట్టు పాడలనుకొంటే నీవే రాసి పాడుకో వేరే వాళ్ళు రాసినవి మార్చకూడదు కదా

  • @Jabezlivingstone7
    @Jabezlivingstone7 10 дней назад +19

    ఒక పని చేద్దాం ఎవరు వ్రాసిన పాటని వారి చర్చిలలో తప్ప ఇంకెక్కడ పాడకూడదు అని ఒక రూల్ పెడదాం !!! మీరు వ్రాసిన పాట కొన్ని లక్షల కుటుంబాలని ఆదరిస్తుంది అది ఎలా అయిన అవ్వనివ్వండి!! అసలు మనం వ్రాస్తున్న సహిత్యం ముఖ్య ఉధ్దేష్యం ఏమిటి?? ఆత్మల రక్షణ , ఆధరణ !! కాదు అంటారా?? దేవుని నడిపింపును బట్టే కొన్నిసార్లు గాయకులు లిరిక్స్ మారుస్తువుంటారు . ఆది అర్ధవంతంగా ఉన్నప్పుడు కడుపు మట ఎందుకు అయ్యగారు ?? దేవుని నామ మహిమర్ధం వ్రసిన పాట కదా? మహిమ కలుగుతున్నప్పుడు క్రైస్థవ సంగీత సమూహానికి పెద్దగా మీరు అభినంధించాలి అని మీ సాహిత్త్యానికి అభిమానిగా ఆకాంక్షిస్తున్నను

    • @nvsusheel
      @nvsusheel 10 дней назад +1

      Chala Baga cheparu..thoti sahodaruni patla vimarshalu cheyaludadu..

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 10 дней назад +3

      Lyrics ni marchi padatam thapu ani chepthunaru andhulo thapu emi ledu brother...kadupu manta enduku antunaru kada.. meru oka song kastapadi chesi public Loki velinaka meru vrasina lyrics kakunda vere lyrics tho paduthe meku bhada ga undadha

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 9 дней назад

      ​@@josephpersy.tony.9178 Anna nenu matladutundu devuniki mahima kalagatam kosam ! adi ela aitey emundi ?anedi na point and more over Steven anna ma andariki guruvu lanti varu ! ayanaki ane chorava undi nenu generic ga paata daani sahityam matrame devuni ni mahimaparustai ane amshyaniki viruddam ...

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 9 дней назад +2

      @@Jabezlivingstone7 k brother meru chepindi nenu expect chesthanu...
      But meru chala prayasapadi oka song chesthe aa lyrics Leda tune marchi vere avaro paduthunte meku emi anipinchada chepandi..
      Ekada godava petukovadam na udesham kadu Prema tho chepthunanu

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 9 дней назад +2

      @@Jabezlivingstone7 Hello Brother....ఒక తల్లి బిడ్డకి జన్మినిచ్చినప్పుడు ఎంత ప్రసవవేదన పడుతుందో...
      అలానే ఒక కవి కి పాట రాయడానికి అంతే కష్టం ఉంటుంది... దేవుడు మదిలో ఇచ్చిన ఆలోచనలని, దేవుని మాటని
      పాటగా, వాక్యాధారంగ, శ్రావ్యంగ, మధురంగా లోకానికి అందించాలి అనే ఆశ తో కూడిన ప్రయాస ఉంటుంది...
      అలా కవి (తల్లి) తన (బిడ్డ) పాట అర్థవంతంగా రాగవంతంగా,భావవంతంగా ( సన్మార్గంలో ) దేవుని మహిమార్థం ఉండాలి అని కోరుకుంటాడు ( కోరుకుంటుంది) కానీ వేరేలా ఉండాలని కోరుకోడు(దు)...

  • @jbrf8934
    @jbrf8934 9 дней назад +5

    ఎవరో ఎక్కడో వక చిన్న అక్షరం మరిస్తేనే మీరు వెళ్లిన చోట పాత మారిపోయింది అంటే ఈయన సాంగ్ లో ఏదో గొప్పవరం వున్నట్టే చిన్ని గారు great meeru kani stevention anna garu rasina liric padand సమస్త మహిమ దేవునికే

    • @kashapogujohnson
      @kashapogujohnson 9 дней назад

      Chinni garu great ela cheppandi, Christian Music Legend Singer & Writer Dr AR Stevenson rasina song padadu ante. But Sir God Grace and Blessing tho rasina songs.

  • @sukumarpuli
    @sukumarpuli 8 дней назад +10

    సినిమా వాళ్ళు మాటలాడినట్టు ఉంది నాకు తెలిసి ఏదో రకంగా దేవుని నామం ఘనత చెందాలి అదే మనకు కావాల్సింది. నేను రాసినాటే పాడినట్టే పాడాలి అనడం అంటే ఎలా. నమ్మకమైన దేవుడావయ్య అంటే ఏమైనా తప్పు ఉందా. Stevenson అన్న దేవుని కొరకు రాసి పాడారు కానీ రాగం మార్చి పాడితే తప్పు అనచ్చు కానీ ఆ పాస్టర్ కూడా అదే రాగం కాకపోతే పదం మార్చారు దీని పెద్ద సభలలో ఆలా మాట్లాడం బాగాలేదేమో అని నా అభిప్రాయం 🙏. అందరూ దేవుని సువార్త చేసే పనిలోనే ఉండాలి మనం పాడిన పాట అందరూ ఎలా పాడుతున్నారు అని వెతికి విని దానిని గూర్చి అలోచించి టైం వృధా చేసుకోకూడదు 🙏

    • @vajrarani.v2190
      @vajrarani.v2190 8 дней назад

      Yes

    • @noblesharky3740
      @noblesharky3740 3 дня назад

      Raagam maarinaa Thappu ledhu Kani, Baavam Maarakudadhu.......... Paadaalu maarithey, Bhavam maaripothundi

  • @samuelmatthews488
    @samuelmatthews488 6 дней назад +2

    S bro ur telling truth

  • @PrabhukumarJesusmessages
    @PrabhukumarJesusmessages 10 дней назад +3

    Glory to Jesus🎉

  • @madalabujjibabu8552
    @madalabujjibabu8552 10 дней назад +10

    చిన్న అనేవారు పాటలు బాగుపడరు ఏ పాట అయినా

    • @SirishaKothapalli-o4f
      @SirishaKothapalli-o4f 10 дней назад

      Commercial singer

    • @MusicLover-ze7mq
      @MusicLover-ze7mq 9 дней назад +1

      Number Pettara Nuv

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 8 дней назад +1

      @@SirishaKothapalli-o4f :) Vyakthigatham ga 1rupee kuda teesukokunda konna vela programmes chesadu Chinni nene sakshyam daniki .!

  • @prasanthik1446
    @prasanthik1446 10 дней назад +3

    ప్రైస్ ది లార్డ్

  • @RajeshRajesh-pb5nm
    @RajeshRajesh-pb5nm 9 дней назад +6

    ఇవ్వన్నీ పక్కన పెడితే స్టీవెన్సన్ గారు చాలా commercial గా వ్యవహరిస్తున్నారు... youtube లైవ్ లో కానీ వీడియో కానీ కనీసం ట్రాక్ పైన సాంగ్ పాడిన వెంటనే కాపీరైట్ strike పడుతుంది ఇలాంటివారు చాలా మంది ఉన్నారు. This is not రైట్ .. అందరూ పాడుకోవడానికే కదా సాంగ్స్ చేస్తున్నారు...

  • @nunejosephson963
    @nunejosephson963 9 дней назад +13

    Adi amaina chinnigaru padatamthone baga popular aindi e song

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 9 дней назад +2

      @@nunejosephson963 logic Leni matalu matladakandi please....chini avaro avariki telidu nenu hyd lo untanu ma side asalu e chini swarup Ane vyakti okaru unaru ani asalu telidu Stevenson annaya world wide ga telsu nd e song release chesinapude hit ayindi...e album DVDS lo release chesaru e social media Leni time lone maku telsu...

    • @jyothsnagolkonda3693
      @jyothsnagolkonda3693 9 дней назад

      Brother Ila antunna ani thappuga anukovaddu...mana pade pataina,cheppe sakshyamaina,chese aradhanaina devuniki matrame ganatha ravali.....popularity devuniki ravali brother not for the people who sing......

    • @jyothsnagolkonda3693
      @jyothsnagolkonda3693 9 дней назад +1

      Manalo manam Ila vallu,vellu great anukuni ....lokaniki ganatha testhunnam edi emaina sarvaganatha mahima devunike kalugunu gaka ....amen

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 8 дней назад

      @@josephpersy.tony.9178 ayyagaru ! Hyderabad lo chinny savarapu, Sunny savarapu 2013 mnundi ministry chesaru Chintal area lo , Nannu reach avvandi details ista meeku .... And ayyagaru , Steenson garu kuda patalu bayataki raka mundu evariki teliyadu kani devudu ayanni ala vadukunnaru ippudu stevenson garu teliyany telugu christian ledu , alane Chinny savarapu garini kuda devude hechinchadu meeru nenu evarandi vallani vimarshinchataniki ?

  • @sunithaallu3925
    @sunithaallu3925 8 дней назад +3

    Antha vetakaranga cheppanakkara ledu...prema ga cheppandi..🙏

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 9 дней назад +3

    Yes lyrics value theliyani ardham theliyani vaaru ela lyrics change chesthaaru

  • @josephbandila9830
    @josephbandila9830 9 дней назад +2

    నామనసులో బాధ మీరు చెప్పా రన్న

  • @DanielDaniel-yt5du
    @DanielDaniel-yt5du 4 дня назад

    అలాంటప్పుడు you tube lo pettaku

  • @hepsibathomas5250
    @hepsibathomas5250 4 дня назад

    Devunilo entha anadisthu paduthunamo chala important.. chinni savarapu garu padidi ade vidanam... Holi spirit contol.. atmalo anadichadu...e vidanamlo Lirics marithe Manam okolani thappu pattakudadu

  • @PrashanthforChrist
    @PrashanthforChrist 9 дней назад

    ఆయన్ని ఆరాధించు వారు ఆత్మ తోను, సత్యముతోను ఆరాధించాలి. పాట దేవునికి మహిమను తీసుకు వస్తే చాలు, అర్థాన్ని కోల్పోకండా ఉంటే చాలు, ఇలాంటి చిన్న విషయాలను ఎందుకు బూతద్దం పెట్టి చూస్తారో నాకు తెలియడం లేదు. క్రైస్తవ కీర్తనలను, అసభ్య కరంగా పడేవారికి చెప్పండి. 😢

  • @faithschoolofworship5021
    @faithschoolofworship5021 9 дней назад +2

    Sir మీరు మీ విలువను ఇలాంటి పనికిమాలిన కామెంట్ లు చేయడం వల్ల తగించుకోవొద్దు. Plz. And top position లో ఉన్నది మీరు పాడిన పాట కాదు. అందరు పాడితే వచ్చింది

  • @jayababunjam9295
    @jayababunjam9295 10 дней назад +13

    స్టీవెన్ సన్ గారు రాసి పాడినా ....చిన్ని పాడిన తర్వాతే ఈ పాట బాగా ప్రజల్లోకి వెళ్ళింది.... చాలా మంది చర్చి ల్లో, సింగర్స్ చాలా మంది పాడుతున్నారు.... ఈ విషయం క్రైస్తవ ప్రపంచానికి తెలుసు....ఇంత పంచాయతీ అవసరం లేదు....చిన్ని తప్పుగా ఏమి పాడలేదు... పాటను అనుభవిస్తూ పాడతాడు...దేవుడవైన - దేవుడవయ్యా..... మీనింగ్ ఏమి మారలేదు......

    • @devadasumendem6579
      @devadasumendem6579 10 дней назад

      Steven bro try to be as a matured chinni forward your song as a sunrays into every heart of people so don't jealous he sang Jesus songs so be patient

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 10 дней назад +3

      Athanu padina dhaniki avaru emi anadam ledu brother... lyrics marchi padatam thapu ani antunaru...e song vachinapude hit aindi apatlo ela youtube ledu DVDs lo undevi meku song history telisthene matladand...i ledha song gurinchi purthiga telsukoni comment cheyandi

    • @devadasumendem6579
      @devadasumendem6579 10 дней назад

      @@josephpersy.tony.9178 auna sare meeru padandi antha popular avthundha they are praise God bro first let you know when chinni song better than Steven

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 10 дней назад +1

      @@devadasumendem6579 brother meru Mali adhe type lo alochisthunaru....nenu chepindi meku ardam avthe ela comment petaru akada point enti ante lyrics marchi padatam enduk ani...

    • @baburaowesley8447
      @baburaowesley8447 9 дней назад +4

      పాట లిరిక్స్ మార్చి పాడితే ఆ పాట స్వయంగా రచించి గానం చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. అయినా పాట రచన మార్చి పాడక పోతే పుస్తకం చూసి వున్నది వున్నట్లు పాడవచ్చు కదా. పాట originality మారకూడదు కదా. రాగం కూడా సరిగా లేదు. ఎవరి పాటలు ఎవరైనా పాడుకోవచ్చు. కానీ లేనిపోని పైత్యం జత చేయడం సరి కాదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈయన గారు పాడటం వలన పాట హైలెట్ అయింది అనడం పచ్చి అబద్ధం

  • @samyulrouthu147
    @samyulrouthu147 8 дней назад +12

    అస్సలు వాస్తవం మాట్లాడుకుంటే ఆర్ స్టీవెన్స్ గారు చాలా పెద్ద సింగర్ ఐయినా గానీ ఈ పాటని చిన్ని అన్న పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాతనే ఎక్కువమందికి తెలిసింది, వ్యూస్ కూడా పెరిగాయి, అయినా ఆయన ఏమీ బూతులు పాడేయలేదు, అందులో తప్పు కూడా ఏమీలేదు, దాన్ని రాద్ధాంతం చేయడం అనవసరం

    • @vajrarani.v2190
      @vajrarani.v2190 8 дней назад

      స్టివెన్స్ పెద్ద సింగర్ అని నేను అనుకోవడం లేదు

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 21 час назад

      ​@@vajrarani.v2190మంచిదమ్మ... మిమ్మల్ని ఎవరు అనుకోమన్నారు...

  • @SwamyYalla
    @SwamyYalla 10 дней назад +3

    చి ని గా రు పా ట చా ల బా గ పా డ రు ఎ రిగి యు న న్యా ఈ రె డు చా ల బా గ పా డ రు చి ని గా రు బా గ పా డ రు

  • @prasadbabumiryala5982
    @prasadbabumiryala5982 10 дней назад +12

    రచయిత ఉద్దేశాన్ని గమనించగలరు

  • @babymatcha5324
    @babymatcha5324 8 дней назад +1

    Evari ishtam valladi ....marchakudadu anukunnapudu bayata padaka intlo paduko......devudu neela alochisthe nuvvu adhahpathalamlo undali e patiki entha garvamo neeku ni boti gayakudu nela meeda levani nuvvu cheppuko vadam nenu chevulara vinnanu ......pata imp kadu dani bhavame devudiku cheredi

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад

      Mr. Mind Your Language...
      ఎవరూ అతః పాతాళంలో ఉండాలో... ఎవరు అంతఃపురంలో ఉండాలో తమరు... నేనూ నిర్ణయించకూడదు...సరైన సంగీతజ్ఞానం లేని మీలాంటి వారికి ఆయన చెప్పిన భావం మీకు అర్ధం కాదు...
      తమరి చెవులకు ఎమైన Problem ఉందేమో ఒకసారి చూపించుకోండి... Tnq...

  • @mojujoy
    @mojujoy 9 дней назад +3

    Oka paata raasthe thelusthadhi aa kashtam ento

  • @ambatikondal4579
    @ambatikondal4579 9 дней назад +4

    దేవుడవయ్య నే బాగుంది... ఏమి పొరపాటు లేదు కదా ఎందుకు రాద్ధాంతం

    • @mojujoy
      @mojujoy 9 дней назад +1

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

  • @sugandaratnamsaka5787
    @sugandaratnamsaka5787 9 дней назад +2

    అనుకున్నంత ప్రమాదమేమీ జరగలేదు కదండీ ఎందుకు ఇంత రాద్ధాంతం మనమీద అన్యులు బెటర్ ప్రతీది భూతద్దం లో చూసి కించ పర్చడం మంచిది కాదు sir❤

    • @kennedysfr3470
      @kennedysfr3470 9 дней назад

      కష్టపడి prayerful గా lyric రాసినవాడికి ఆ బాధ తెలుస్తుంది బ్రో...

    • @PraharshaKollabathula-vb5ff
      @PraharshaKollabathula-vb5ff 8 дней назад +1

      అంతే ప్రేయర్ ఫుల్ గా, పద్ధతిగా చెప్పి ఉంటే బాగుండేది.. వెటకారం గా కాకుండా

    • @sugandaratnamsaka5787
      @sugandaratnamsaka5787 7 дней назад

      ​@@kennedysfr3470 బ్రొ మన పూర్వికులు ఎవరు వ్రాసారో మనకు తెలియని పాటలు ఎన్నో పాడుకుంటూ దేవుని మహిమ పరుస్తున్నం వాటిలో కూ డ కొన్ని పదాలు తేడా పాడు తున్నారు ok అర్థం మారకుండా ఎలా పాడిన పరవలేదు ఇవేమీ సినిమా పాటలు కాదు మీరు ARS గార్కి ఫాన్ కాకుండా దేవునికి ఫాన్ అవ్వండి ప్రేమ సమస్త దోసములను కప్పును❤

  • @samueljohnmandula6773
    @samueljohnmandula6773 8 дней назад +1

    Chinni padithey aa pata prapancham antha vellindi.evarilo devuni aathma vundho prajale cheppali .where is humble ness there is God moving. okka aksharam maarchinanduku munigipoindhi emi ledu .idhi soulu daaveedu meeda pravarthinchuna aathma

    • @akashsanaki5389
      @akashsanaki5389 8 дней назад

      Thappu ledhu brother aina anadhi aina chepina ,chinna mataku meru antha pedda mata anadam correct kadu

    • @samueljohnmandula6773
      @samueljohnmandula6773 8 дней назад

      @@akashsanaki5389 sorry

  • @rajeshthota8289
    @rajeshthota8289 9 дней назад

    Sir ఇద్దరు పాడింది బాగుంది దానికి ఎందుకు కాండించుకోవడం ఎలా పాడిన పాట మటుకు సూపర్

    • @mojujoy
      @mojujoy 9 дней назад

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

  • @harishkumarkamuju403
    @harishkumarkamuju403 9 дней назад +9

    Stevenson పాటలు పాడు చేయడానికే... చిన్ని స్వరపు పుట్టాడు..

    • @a.parashuramram4868
      @a.parashuramram4868 9 дней назад +3

      Joke bagundhi bro broo

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 9 дней назад

      @@a.parashuramram4868 unadi unatu paduthe e golla antha ayedi kadu kada...

    • @saikumar-uy2tz
      @saikumar-uy2tz 9 дней назад

      ​@@a.parashuramram4868జోక్ ఏముంది బ్రో సింగర్ కి సాంగ్ రైటర్ కమ్ సింగర్ కి తేడా ఉంటది నువు ని హాఫ్ నాలెడ్జ్

    • @ivonbruce284
      @ivonbruce284 9 дней назад +1

      Mamulu joke kadhu...joke of the year 😅

    • @raviraju86025
      @raviraju86025 9 дней назад

      ​@@a.parashuramram4868😊😊😊😊

  • @mebinizer342
    @mebinizer342 8 дней назад

    Yemi thappuledhu brothers chala baga padaru

  • @MrprabhubhushanbatthulaOfficia
    @MrprabhubhushanbatthulaOfficia 9 дней назад +1

    We support chinni sarvarapu bro god bless u dear anna☦️

  • @Lazar.Ponnamanda
    @Lazar.Ponnamanda 9 дней назад +3

    తమ్ముడు చిన్ని తన మనసులోంచి దేవుడిని ఆరాధిస్తున్నాడు అందులో తప్పేముంది?అతను పూర్తి పాట లిరిక్‌ని మార్చలేదు! అతను ఒకే ఒక్క మాట మార్చాడు, చాలా సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు? అది తప్పు అని?
    చిన్ని పడితే ఆత్మలో పరవశించినట్టు ఉంటుంది
    ఐనా మీ పాట సోదరుడు చిన్ని పడినాథర్వతేయ్ టాప్ లోకి వచ్చింది దేవునికి మహిమ కలిగే ఈ పాటతో చాలా మంది ప్రజలు మారారు మరియు యేసును అంగీకరించారు
    కనుమరుగైన పాట తిరిగి ప్రపంచానికి పరిచయం చేసారు
    దయచేసి పాటను వేరే దారిలోకి మార్చకండి

    • @mojujoy
      @mojujoy 9 дней назад

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

    • @Lazar.Ponnamanda
      @Lazar.Ponnamanda 8 дней назад

      👐✍️

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 8 дней назад

      @@Lazar.Ponnamanda ANNA Moju Joy gariki oka paata rasi pampiddam !

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад

      @lazar. Ponnamanda...
      Namastae Anna... క్షమించండి... ఒక్క పదం తేడాతో చాలా తేడాలు వస్తాయి అన్న... Ex. మీ పేరు రాజు లో "రా" తీసేసి "భూ" పెడితే ఎంత బాధగా ఉంటుందో...
      ఒక కవికి తను రాసిన పాట వేరేలా పాడితే అంతే బాధ ఉంటుంది అన్న... యేసు వైపుకు తిరిగి నిజమైన, నమ్మకమైన దేవుణ్ణి అంగీకరించాలనే కదా ఆ పాట రాసింది... ఆ పాట కనుమరుగు అవ్వలేదు అన్న... తన పరుగును ఆపకుండా RUclips లో వెళ్తుంది...

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 4 дня назад

      @@bantumilliramakrishna9712 akkada marina padam valla ardam em marindo cheppagalaru meeru !

  • @rajsudheer8959
    @rajsudheer8959 10 дней назад +6

    అయ్య ఫ్యాన్
    ఇవి అవసరమా ?? Vs అని
    ఎందుకు ఏం పని పాట లేదా ...
    ఎవరి voice వాళ్ళది ఎందుకు పని పాట లేదా మీకు

  • @chintujordi7687
    @chintujordi7687 10 дней назад +7

    Ela padamu ani kadhu brother asalu devuniki mahimakaram ga padara. Oka Patta tho etharulaku devuni telusukovali adhi important. Not letters and words. All given by god

    • @Nahsradus379
      @Nahsradus379 10 дней назад +3

      పాటలు ఉన్న పాటలు మార్చి పాడకూడదు అబ్బాయా కొత్తగా రాశి పాడుకోవాలి చేతనైతే.ఉన్న పాటలు మార్చేది ఏంది చండాలంగా ఎంతో భక్తితో రాసే పాటలు తెలుసా స్టీవెన్సన్ గారి పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి వాటిని మార్చకూడదు.తప్పు. అంతగా లిరిక్స్ గుర్తుకొస్తే కొత్తగా రాసుకోవచ్చు రాసే టాలెంట్ ఉంటే. ఎవరో రాసిన దానినిమార్చేది టాలెంట్ కాదు కొత్తగా పాట రాయాలి అది టాలెంట్

    • @sugandaratnamsaka5787
      @sugandaratnamsaka5787 10 дней назад +1

      Chala pedda pramadame Jarigindhi 😂

    • @chintujordi7687
      @chintujordi7687 7 дней назад

      E madhya manishi pooja ekuyandhi brother. Devini ganaparchandi manushulanu,pastor, singers ne kadhu ​@@Nahsradus379

  • @bnsjohn
    @bnsjohn 8 дней назад +2

    హలో చిన్ని బ్రదర్ నీ సొంత తెలివి వాడకు
    నవ్వు ఒక కొత్త పాట రాసి వయ్య గియ్య అని పాడుకో... మైక్ ఉంది కదా ఏది పడితే పాడకు నువ్ ఎదో పెద్ద సింగర్ అయినట్టు పాడకు.
    వేరే వల్ల పాటని ఉన్నది ఉన్నట్టు పాడుకో అతి తెలివి చెయ్యకు

    • @Jabezlivingstone7
      @Jabezlivingstone7 8 дней назад

      Amma baboi Balasubramanyam garu ... Sorry andi meeru unnaru ani chudaledu comment section lo !!!!!
      Okasri mee vedios chusukondi mic undi ani istam vachinattu padutundi evaro ardam avtundi meeke .

  • @bhanuprakashtekula3046
    @bhanuprakashtekula3046 9 дней назад +1

    ఈ పాట చిన్ని సవరపు పడే వరకు 25 పర్సెంట్ ఫెమాస్ . సవరప్ పడిన తర్వాత 100 పర్సెంట్ ఫెమస్ అయ్యింది అది కూడా గుర్తు పెట్టుకోండి సరూ వందనాలు

    • @kranthiranadeep1871
      @kranthiranadeep1871 9 дней назад +1

      అసలు సవరపు చిన్ని ఎవరు...ఎవరికి తెలీదు

    • @baburaowesley8447
      @baburaowesley8447 9 дней назад +2

      ఎవరు బాబు తమరు. ఇప్పుడే అంతరిక్షం నుండి వచ్చినట్లు వున్నావ్. కొంచెం నిజాలు మాట్లాడు నాయనా!

    • @Alonejessica1998
      @Alonejessica1998 9 дней назад

      ​@@baburaowesley8447😂😂😂😂😂😂

    • @mojujoy
      @mojujoy 9 дней назад

      Padithe popular Avvadhu.vishayam unte popular avthadhi

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 4 дня назад

      ఇంకా నయం... Brother చిన్ని పాడిన తరువాతే #ARS Garu Famous అయ్యారు అని అనలేదు సంతోషం...ఆ పాట ఎప్పుడో 100% Famous అయ్యింది అని తెలుసుకోండి సారు...
      రెండు వందనాలు 🙏🙏

  • @BalajiAjmira-g2z
    @BalajiAjmira-g2z 7 дней назад +1

    Yevaro rasaro Valle padali paruvu thiyakandi chini garu

  • @mycomment1695
    @mycomment1695 7 дней назад

    మార్చాలని కాదులే అన్న పరవశం లో అలా పాడేసేసాడు 😅

  • @serventsofgod8172
    @serventsofgod8172 8 дней назад

    Baga cheparu brother vadu baga our action gadu vadi talent prove chesukodaniki padthadu song

  • @santhoshnani4583
    @santhoshnani4583 11 часов назад

    evarela pdina tune marchi pdina lyrics marchi padina mahima matram devunike anndi marachi ila matldtam vyardam

  • @chennurikarnakar9802
    @chennurikarnakar9802 8 дней назад

    దేవుడావైన అంటే ఏంటి దేవుడావయ్యా అంటే ఏంటి, దానికి అర్ధం భావం ఏంటి అసలు

  • @kennedysfr3470
    @kennedysfr3470 9 дней назад

    RUclips లో పాట upload చేసినంత మాత్రాన ప్రతీవాడు singer అయిపోతాడా? మా ఖర్మ...

    • @navaneethkumar9173
      @navaneethkumar9173 8 дней назад

      Correct anna,mana karma,kaani oka use undhi enni patalu youtube lo vunte,adhi badha lo unnavariki adharimpu ni isthundhi,devudu
      Paata dwara matladavachu

  • @KantaMani-u3n
    @KantaMani-u3n 10 дней назад +2

    Mela padali antey radhu kadha aatham ga padutunaru thanu.. enka meeru santhosichali bagapadaru haa brother anna ... Ala meeru entha pedda ga feel avakandi bro
    .. devuni kada mahima parustunaru...

    • @mojujoy
      @mojujoy 9 дней назад

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

  • @vajrarani.v2190
    @vajrarani.v2190 2 дня назад

    గొప్ప సంగీత కళాకారుడు లూసిఫర్.. గర్వం తలకెక్కే సరికి దెబ్బకి భూమ్మీద పడ్డాడు
    మీకే గొప్ప అన్నీ తెలుసని విర్రవీగొద్దు
    సమాధానంగా.. సవివరంగా.. సావదానంగా సహోదరుడికి వివరించి పాడించండి
    అంతేగాని ఇలాకరెక్ట్ కాదు

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 21 час назад

      Dear Sister... మీ వ్యాఖ్యలు చూస్తుంటే ఇక్కడ #ARS గారి పై మీ ఆక్రోశం కనిపిస్తుంది... ఒకసారి SYMPHONY MUSIC అనే RUclips Channel లోకి వెళ్లి ఆయన పాడిన పాటలు ఒకసారి వినండి, అప్పుడు మీ కళ్లు తెరుచుకుంటాయి, పళ్లు ( నోరు) ముసుకుంటాయి...

  • @turakarayudu462
    @turakarayudu462 9 дней назад

    అన్నా అందరికి నాలాంటి స్వరం గానం లేదు అంతమాత్రున ఎవరైన పాడితే తప్పు కాదు విమర్శించకు అంతా దేవునికే మహిమ

  • @sukesh4jesus250
    @sukesh4jesus250 9 дней назад

    E song writer Stevenson garu ...mari aaayana stage meeda aayana raasi natlu paaditey prajalu kinda kurchoni inka rakamga padite aayana ki badha kalugadaa ? .... Kani E mata Aa brother ki psnl ga cheppi ,,, taruvata public lo correction chestey bavundedi...!

  • @arunroyal3764
    @arunroyal3764 10 дней назад +3

    Chinni gare బాగా పాడారు

    • @josephpersy.tony.9178
      @josephpersy.tony.9178 10 дней назад

      Ekada topic enti ante lyrics marchi padatam enduk ani.. logic lekunda comment petakandi

    • @baburaowesley8447
      @baburaowesley8447 9 дней назад

      నువ్వు ఇంకా బాగా పాడుతావటగా బ్రదర్

  • @samuelprashanthbathini
    @samuelprashanthbathini 9 дней назад

    My dear Brothers whatever tune or whatever at the end meaning is Same 💯 and added more praises .
    Because our god deserves all the praises .
    So it's okay what's wrong in that !
    Don't degrade your co ordinate pastor indirectly
    And insult god showing non - unity among us

    • @mojujoy
      @mojujoy 9 дней назад

      Oka paata raasthe thelusthadhi aa kashtam ento

  • @prasangi8209
    @prasangi8209 9 дней назад

    Anna adhi mistake eh ...kani.. Antha peddaga Highlight chesi chudalsina issue kadhu idhi..... Intention Important....

  • @CHINTAPALLIDEVI
    @CHINTAPALLIDEVI День назад

    Okarini Ela troll cheyyakudadhu

  • @sureshchinthapalli6969
    @sureshchinthapalli6969 10 дней назад +3

    అంత మార్చేటట్లయితే ఆయనే పాటలు రాయొచ్చు కద Lirics అతనికి నచ్చకపోతే ఆపాట ఎన్నుకోవడం ఎందుకు బ్రో

  • @stevenrajnizamabad8342
    @stevenrajnizamabad8342 9 дней назад

    దేవుడు ఎవరో తెలియని గాయకులు..తండ్రియైన దేవుడు ఎవరు...బైబిల్ చదివి పాటలు రాయండి....మీ ఇష్టం.వున్నట్టు రాయడం పాడడం కూడా సరియైన విధానం కాదు....జగ్రతః

  • @RakeshGrakesh-f8l
    @RakeshGrakesh-f8l 3 дня назад

    మీరు చెప్పే విధానం కరెక్ట్ గా లేదు
    సహోదర ప్రేమతో చెపితే బాగుంటుంది
    పబ్లిక్ లొ చెప్పడం maturity kadu

  • @challagalimojesh9377
    @challagalimojesh9377 10 дней назад +14

    Ar స్టీవెన్ son గారి కంటే బాగానే పాడాడు
    స్టీవెన్ son సాంగ్స్ బాగుంటాయి కానీ లైవ్ పెర్ఫార్మన్స్ చాలా చండాలం గా ఉంటది నేను చాలా చోట్లా చూసాను అందరిని విమర్శలు చేస్తువుంటాడు... ఈయన పడితే గర్వం కనపడింది
    చిన్ని స్వరప్ గారు బాగా పాడారు.. దేవుడివైన.... దేవుడావయా.... పెద్ద తేడా ఏమి లేదు చిన్ని వాయిస్ లో మెలోడీ కనపడింది....చిన్ని చాలా సభలో బాగా వాడబడు తున్నాడు....
    Ar స్టీవెన్ son నీ వకసారి పిలిచినోడు ఇంక పిలవదు.. చాలా కమిర్షియల్... ..

    • @kovurchildrenshome5762
      @kovurchildrenshome5762 10 дней назад +1

      పాటను రాసిన వానికి ఆ బాధ తెలుసు నీకేం తెలుసు

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 10 дней назад +2

      ఎవరూ వచ్చి స్వంతంగా టీం ని తీసుకొని ఉచితంగా పాడరు... నీతో సహా...
      దేవుడవైన...దేవుడవయ్యా తేడా ఏమీ లేదు కానీ...పాట ప్రాస మార్చకూడదు....లిరిక్ ఎలా ఉందో అలానే పాడాలి... స్టీవెన్సన్ గారి పాటలే కాదు...ఎవరి పాటలైన సరే లిరిక్ మార్చకూడదు...

    • @bantumilliramakrishna9712
      @bantumilliramakrishna9712 10 дней назад +1

      బాబు చల్లగాలి... ఈ మద్య వీచిన వేడిగాలి కి తమరికి ఏమైన అయిందేమో ఒకసారి చూపించుకోండి...
      నిజం చెబితే విమర్శ కాదు... తమరికి మామూలు జ్ఞానంతో పాటు... సంగీత జ్ఞానం కూడా లేదు అని మీ వ్యాఖ్యలతో నాకు అర్థమైనది...
      ఏంటి బాబు #ARS గారు Commercial ah???
      He is not #Commercial...He is #Essential for Christian Music...
      Dr. Ar. Stevenson Garu క్రైస్తవ లోకానికి & సంగీత లోకానికి దొరికిన గొప్పవరం..

    • @baburaowesley8447
      @baburaowesley8447 9 дней назад

      పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వుంది. మీ స్టేట్మెంట్ తప్పు. ఫీల్ తో పాడటం ముఖ్యం కాదు. పాటను వున్నది వున్నట్లు పాడటం నిజమైన టాలెంట్.

    • @kranthiranadeep1871
      @kranthiranadeep1871 9 дней назад +1

      పంది కి కోకిల స్వరానికి తేడా తెలియని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు

  • @suneeleapuri9910
    @suneeleapuri9910 8 дней назад

    Mee voice inka baguntundemo..mee voice lo paadithe..