Narthanasala Telugu Movie | Dandamudi Rajagopal as Valala Performance | NTR | Savitri | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 79

  • @kvrao5068
    @kvrao5068 Год назад +15

    నిజంగా మనం ఎప్పుడు అక్కడే ఉన్న అనుభూతి కలుగుతుంది పాత సినిమాలు చూస్తుంటే. నో గ్రాఫిక్స్, డ
    Dolby సౌండ్స్. అన్నీ natutal. జై జై జై

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +60

    మంచి సన్నివేశం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @kanakrajyadaavraju7581
    @kanakrajyadaavraju7581 6 месяцев назад +10

    Real fight 100 bhahubalilu kalisina e okka senku panikiravu💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @seshadri338
    @seshadri338 5 лет назад +25

    నీj జ౦గా నే వారిద్దరు ఆంధ్ర వసాైదులు. ద౦డముాడీ రాజగోపాల్ గారు మరియు నెలురు కాంతారావు గారు. ఇద్దరు వసాైదులే.
    🙏🙏🙏 .

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 3 года назад +14

    గ్రేటెస్ట్ బాడీ బిల్డర్స్ ...సూపర్ ఫైట్

  • @MaheshBabu-sj3pb
    @MaheshBabu-sj3pb 6 лет назад +38

    2సింహల భీకర పోరు ఒకటి నెల్లురు కాంతరావు గారు .2 దండమూడి రాజగోపాలరావు గారు.మా విజయవాడ భీముడు.

  • @konjarlaramanamoorthy1559
    @konjarlaramanamoorthy1559 Год назад +10

    Rajagopal and Nellore Kantha rao both are original rezlers

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 8 месяцев назад +2

    Tinte gaarele tinali vinte bharatham vinali❤

  • @rambabuakula6182
    @rambabuakula6182 6 лет назад +13

    Old is gold 😍😍😍😍😍

  • @rameshgorusetty2448
    @rameshgorusetty2448 5 лет назад +9

    Old is gold no graphics it's real fight

  • @venkateswararao416
    @venkateswararao416 12 дней назад +1

    Two lions are fighting. Awesome.

  • @mohanKumar-rv9ni
    @mohanKumar-rv9ni 7 месяцев назад +8

    ఈసినిమాలో కుస్తీ నిజంగానే జరిగిందట.
    నెల్లూరు కాంతారావు నిజమైన వస్తాదు,
    అప్పటికే ఆయనకు ఆంధ్ర టైగర్ అనే
    బిరుదు ఉన్నది. కానీ దండమూడి
    రాజగోపాల్ గారు బాడీ బిల్డర్& వెయిట్
    లిఫ్టర్. ఆయన కుస్తీలుపట్టే వస్తాదు కాదు.
    ఈ సినిమాలో కుస్తీ పోటీ సమకూర్చిన
    మాస్టర్ కూడా నెల్లూరు కాంతారావు గారట. ఈ సినిమా తర్వాత సుమారు
    50 తెలుగు,తమిళ చిత్రాల్లో నటించి
    3 తమిళ డబ్బింగ్ 2హీరో కృష్ణ గారితో
    అసాధ్యుడు &అఖండుడు సినిమాల
    నిర్మాత మరియు నెల్లూరులో కనకమహల్
    సొంత దియేటర్ ఉన్నది. మంచి ఆశయాలు ఆదర్శాలు ఉన్న వ్యక్తి.
    కాని చిన్న వయస్సులో మరణించిన
    నెల్లూరు వస్తాదు.

  • @tngangareddy524
    @tngangareddy524 5 лет назад +5

    Rajagapalgau.Beemuni.patraku.Tgena.varu.Alage.gathra. Kuda. Chala. Bagun di.patrku.tagena.varu.Supr

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 5 лет назад +8

    Great bheemasena

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 года назад +3

    GREAT LEGENDS ACTING

  • @jagadishthota8057
    @jagadishthota8057 6 лет назад +14

    Great bodies in those days as well.

  • @katikalarajkumar
    @katikalarajkumar 15 часов назад

    Great

  • @MaheshBabu-sj3pb
    @MaheshBabu-sj3pb 6 лет назад +12

    My Vijayawada super hero.

  • @sreekanthreddy3432
    @sreekanthreddy3432 6 лет назад +12

    Great loved it always old is gold

  • @padmashre6081
    @padmashre6081 Год назад +14

    భీకర మల్లు భీకర మల్లు చూస్తావేం వెళ్ళు.ఈ డైలాగ్ ను ముక్కామల గారు వెరైటీ గా ఒత్తి పలుకుతూ చక్కని నటన చూపారు.ఏమైనా ఆనాటి నటుల నటనా శైలి,తీరు ఎవరిది వారిదేగా ఉండేది.ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదు.అదో స్వర్ణయుగం.

    • @Somu_WHO
      @Somu_WHO 2 месяца назад +1

      Avunu.. really golden days

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 Год назад +6

    రియల్ యుద్ధం

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 6 лет назад +3

    Wonderful observation Mahesh

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 5 лет назад +2

    Super movie

  • @GVRAO-dq5bl
    @GVRAO-dq5bl 2 года назад

    Excellent matching

  • @vijaykumar-mz1fd
    @vijaykumar-mz1fd 3 года назад +1

    Great movie 🎥👌👏👍

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 5 лет назад +5

    Great bodies... Old is gold

  • @luckycherri9757
    @luckycherri9757 11 месяцев назад +2

    bimuni patra manchi sanvesam

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 5 месяцев назад +1

    ' ఇప్పటికి కూడానెల్లూరు కాంతారావు పేరును నెల్లూరులో అందరూ గుర్తుపెట్టుకుంటారు

  • @mutyalatnreddy4914
    @mutyalatnreddy4914 5 лет назад +2

    Ever green scene.

  • @evsrao1087
    @evsrao1087 Год назад +1

    🙏

  • @sureshchowdam3809
    @sureshchowdam3809 6 лет назад +2

    Wah....

  • @gopanapallinageswararao8741
    @gopanapallinageswararao8741 6 лет назад +7

    Super rajagopal Nellore kantarao

  • @somupawan5389
    @somupawan5389 3 года назад +4

    Real Bahubali

  • @kyogeswararao1639
    @kyogeswararao1639 2 года назад

    Nice 🔟 In 1⃣

  • @venkatakrishnams
    @venkatakrishnams 3 года назад

    👌👌🙏🙏

  • @psathya7619
    @psathya7619 7 месяцев назад +2

    Bheemudu ante Dandamudi gare vere yevvaru suit avvaru

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 3 года назад +4

    Nellore kantharao and dandamudi rajagopal are wregilars

  • @sandeepganti8204
    @sandeepganti8204 5 лет назад +12

    Natural Body Builders.. not streoid bodies

  • @chillasatish1120
    @chillasatish1120 Год назад

    Jai shree krishna ji Jai shree Bheema shayna maha Raja 🙏🙏🙏🌸🌸🌸🥭🥭🥭🍇🍇🍇

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 3 года назад

    I have seen this movie

  • @grajubabugrajubabu4258
    @grajubabugrajubabu4258 5 лет назад

    Homan ki good massage. Sir. ........

  • @kasireddymuttumula2610
    @kasireddymuttumula2610 5 лет назад +4

    Rendu kodamasimhaalu talapaddaai

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +1

    Yilaanti sannivesham vundaali thappadhu/

  • @dadepoguthimmappa6450
    @dadepoguthimmappa6450 2 года назад

    U zo

  • @subbareddyl5830
    @subbareddyl5830 5 месяцев назад +1

    భీమునికి 10 వేల ఏనుగుల భలము కదా!సాధారణ మనిషి
    తో అంత సేపు పోరాట మేమిటి?

  • @saikumar5589
    @saikumar5589 Год назад

    7

  • @chenchudamarla553
    @chenchudamarla553 6 лет назад +11

    Indian wrestling

  • @rrrchanal2194
    @rrrchanal2194 2 года назад

    పడవా వనవాసం మూవీ link

    • @Varma.b
      @Varma.b 2 месяца назад

      పాండవ వానవాసం కాదు, నర్థనశాల మూవీ లోనిది యి సన్నివేశం

  • @yarabapaveerabhadrareddy1779
    @yarabapaveerabhadrareddy1779 6 лет назад +9

    Bhimuduga Natinchindhi Sri.Dandamudi Rajagopal.Maro phahilvan Producer{Ashdhyudu cinema} Late Nellore Kantharao. Ive patlu neti WWE lo chudavachu

  • @kshathanna8036
    @kshathanna8036 Год назад

    P

  • @emc2384
    @emc2384 3 года назад

    Be be

  • @devudammagurla6648
    @devudammagurla6648 3 года назад

    ౬యు

  • @sayyedhussain4197
    @sayyedhussain4197 5 лет назад

    Riyal dangal

  • @kshathanna8036
    @kshathanna8036 Год назад

    Ppp