రాజరాజేశ్వరి దేవి పాట శ్రీ రాజ రాజేశ్వరి అమ్మ మమ్మేలు జగదీశ్వరి శ్రీ చక్ర సింహాసిని అమ్మ చిరు మంద దరహాసిని ll శ్రీ ll ఆపదలు బాపేటి అమృత వర్షిని ఆదు కోవే తల్లి ఆనంద స్వరూపిణి 2 శరణం అంటూ నా మది నిన్నే వేడినే 2 కరుణించి నను బ్రోవవె అమ్మ కలనైనా కనిపించవె.....ll శ్రీ ll సిరి సంపదల నొసగే శ్రీ మహాలక్ష్మి అండనుండవే తల్లి ఆదిపరాశక్తి 2 అడుగడుగు ఆపదలు తొలగించి నీవు 2 జయము నీయవే జగము లేలే తల్లి జగన్మాత ll శ్రీ ll సకల సౌభాగ్యములు నొసగేటి తల్లి మంగళ స్వరూపిణి 2 సర్వము నీవై సతుల సౌభాగ్యం 2 చల్లగా కావవే ఎల్లవేళలా ll శ్రీ ll
ఓం శ్రీ మాత్రే నమః..... శ్రీ రాజరాజేశ్వరి అమ్మ కృప వలన ఈ పాట మీ అందరి మనసుకు చేరువ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పాటను ఇంతగా ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. 🙏 అలాగే మిగితా సామాజిక గీతాలు, భక్తి గీతాలు ఇంకా చాలా వీడియోస్ చేశాను అవి కూడా తప్పకుండా చూసి మీ విలువైన అభిప్రాయం తెలియజేయగలరని ఆశిస్తున్నాను. 🙏
రాజరాజేశ్వరి దేవి పాట శ్రీ రాజ రాజేశ్వరి అమ్మ మమ్మేలు జగదీశ్వరి శ్రీ చక్ర సింహాసిని అమ్మ చిరు మంద దరహాసిని ll శ్రీ ll ఆపదలు బాపేటి అమృత వర్షిని ఆదు కోవే తల్లి ఆనంద స్వరూపిణి 2 శరణం అంటూ నా మది నిన్నే వేడినే 2 కరుణించి నను బ్రోవవె అమ్మ కలనైనా కనిపించవె.....ll శ్రీ ll సిరి సంపదల నొసగే శ్రీ మహాలక్ష్మి అండనుండవే తల్లి ఆదిపరాశక్తి 2 అడుగడుగు ఆపదలు తొలగించి నీవు 2 జయము నీయవే జగము లేలే తల్లి జగన్మాత ll శ్రీ ll సకల సౌభాగ్యములు నొసగేటి తల్లి మంగళ స్వరూపిణి 2 సర్వము నీవై సతుల సౌభాగ్యం 2 చల్లగా కావవే ఎల్లవేళలా ll శ్రీ ll
🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻💐💐💐👌👌చాలా బాగుంది లావణ్య గారు మీ రచన, బాగా పాడారు అండి👍👍😊
ధన్యవాదములు సమత గారు.🙏🙏🙏
రాజరాజేశ్వరి దేవి పాట
శ్రీ రాజ రాజేశ్వరి అమ్మ మమ్మేలు జగదీశ్వరి
శ్రీ చక్ర సింహాసిని అమ్మ చిరు మంద దరహాసిని ll శ్రీ ll
ఆపదలు బాపేటి అమృత వర్షిని ఆదు కోవే తల్లి ఆనంద స్వరూపిణి 2
శరణం అంటూ నా మది నిన్నే వేడినే 2
కరుణించి నను బ్రోవవె అమ్మ కలనైనా కనిపించవె.....ll శ్రీ ll
సిరి సంపదల నొసగే శ్రీ మహాలక్ష్మి అండనుండవే తల్లి ఆదిపరాశక్తి 2
అడుగడుగు ఆపదలు తొలగించి నీవు 2
జయము నీయవే జగము లేలే తల్లి జగన్మాత ll శ్రీ ll
సకల సౌభాగ్యములు నొసగేటి తల్లి మంగళ స్వరూపిణి 2
సర్వము నీవై సతుల సౌభాగ్యం 2
చల్లగా కావవే ఎల్లవేళలా ll శ్రీ ll
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
👌👌Good lavanyaha amma ashirvadham. Niku eppudu undali
ధన్యవాదములు...🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః..... శ్రీ రాజరాజేశ్వరి అమ్మ కృప వలన ఈ పాట మీ అందరి మనసుకు చేరువ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పాటను ఇంతగా ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. 🙏
అలాగే మిగితా సామాజిక గీతాలు, భక్తి గీతాలు ఇంకా చాలా వీడియోస్ చేశాను అవి కూడా తప్పకుండా చూసి మీ విలువైన అభిప్రాయం తెలియజేయగలరని ఆశిస్తున్నాను. 🙏
ruclips.net/video/fr6S3Tzd_EM/видео.htmlsi=XLbt2zcw4KNOWvdw
రాజరాజేశ్వరి దేవి పాట
శ్రీ రాజ రాజేశ్వరి అమ్మ మమ్మేలు జగదీశ్వరి
శ్రీ చక్ర సింహాసిని అమ్మ చిరు మంద దరహాసిని ll శ్రీ ll
ఆపదలు బాపేటి అమృత వర్షిని ఆదు కోవే తల్లి ఆనంద స్వరూపిణి 2
శరణం అంటూ నా మది నిన్నే వేడినే 2
కరుణించి నను బ్రోవవె అమ్మ కలనైనా కనిపించవె.....ll శ్రీ ll
సిరి సంపదల నొసగే శ్రీ మహాలక్ష్మి అండనుండవే తల్లి ఆదిపరాశక్తి 2
అడుగడుగు ఆపదలు తొలగించి నీవు 2
జయము నీయవే జగము లేలే తల్లి జగన్మాత ll శ్రీ ll
సకల సౌభాగ్యములు నొసగేటి తల్లి మంగళ స్వరూపిణి 2
సర్వము నీవై సతుల సౌభాగ్యం 2
చల్లగా కావవే ఎల్లవేళలా ll శ్రీ ll
Types,op
Nice voice and beautiful poetry...
ధన్యవాదములు...🙏🙏
Wow super
ధన్యవాదములు అండి.🙏🙏
Entha bagundi andi .amma mi gonthu vini santoshisthundi
ధన్యవాదములు అండి.🙏🙏
చాలా బాగుంది రా....లావణ్య అ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు వుండాలని ఇంకా ఎన్నో పాటలు పాడుతూ వుండాలని కోరుకుంటున్నాను తల్లి ,💐🌹🌹🌹😍🤝🤝
ధన్యవాదములు అమ్మ.🙏🙏🙏🙏
Nice
ధన్యవాదములు.🙏
Lavanya garu mee rachana, ganam rendu bavunnayi
ధన్యవాదములు.🙏
ఓం శ్రీ మాత్రే నమః
ధన్యవాదములు. 🙏🙏
Mee voice chala bagundi first time vinna Manchi patalu inka mee voice lo vinpinchandi
తప్పకుండా ధన్యవాదములు అండి. 🙏🙏
మహిళపై కూడా కొన్ని సాంగ్స్ చేశాను తప్పకుండా చూసి మీ అభిప్రాయం తెలియజేయగలరు.
ruclips.net/video/nPY3eB_ishU/видео.htmlsi=SHW-AAdvdJBlD785
Chala bagundhi keerthana please lyrics description lo pettandi with ragam talam kuda please
ధన్యవాదములు తప్పకుండా..🙏
@@budharapulavanya5095 🤝❤
@@sujathatrinadh
లిరిక్స్ పెట్టాను చూడండి.
@@budharapulavanya5095 హా just now thankyou soooo much lavanya garu ragam talam kuda add cheyandi teliste please
I am New subscriber,,,
Thank you 🙏