"ఒక కుక్కను చంపితే ప్రశ్నించడానికీ మనుషులు వచ్చే ఈ దేశంలో,ఒక మనిషిని చంపితే ఎదురించి ప్రశ్నించడానికీ ఏ కుక్క రాదు అనే ధైర్యం వీళ్లకు ఎక్కడనుంచి వచ్చింది ?"
ఈ సినిమా తెలంగాణ లో జరిగిన ఒక ఎన్ కౌంటర్ ను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా! మన తెలుగు దర్శక నిర్మాతలు దైర్యం చేయలేక పోయారు.కానీ ఒక మళయాళ దర్శకుడు నిర్మాత ధైర్యం గా చేసారు. ధైర్యం గా కనీసం సజ్జనార్ పాత్ర పేరు కూడా మార్చలేదువారు." సూపర్ మూవీ ముఖ్యంగా ప్రృద్విరాజ్ నటన అద్భుతం
కమర్షియల్ సినిమాలకి అలవాటు పడే మనం, చాలా మంచి సినిమాలను చూడకుండా వదిలేస్తున్నాం. అలాంటి సినిమాలో ఒక్కటే ఇ సినిమా , ప్రతి వ్యక్తి తన లైఫ్ లో చూడవలిసిన సినిమా.....! అభినందనలు డైరెక్టర్.🙏🙏
ఇది జరిగింది తెలంగాణ లో రియల్ స్టోరీ.. ఇందులో "సజ్జనారు" మెయిన్ రోల్ పోసించాడు..2nd మెయిన్ రోల్ పోసించిది "మీడియా ". 3rd రోల్ పోసించిది ప్రజలు అయినా "మనమే".
Sajjanar ganni.. police gallani mana pichi janalu herolu chesam gada ra..amayakulani champesi. encounter annaru... naluguru Bakka చిక్కిన kurrallu dunnapothullaga vundi,guns pattukoni vinna police la mida tiragabaddaru ante Ela ra nammedi
Nenu ee movie enno sarlu chusanu parthi scene real life ki daggaraga untundi kani mana hero lu reality ni teeyadam ledu Malayalam movies mana reality ki daggaraga untayi andukey nenu mundu nundi ekkuvaga chustanu Thank you Telugu lo dubb chestunnanduku
రాజకీయనాయకులు పవర్స్ ని ఎలా వాడుకుంటారు మీడియా చెప్పేది మనం నమ్ముతూ నిజాన్ని తెలుసుకోవాలని ఆలోచించక తక్షణ డెసిషన్ కోసం మనం యుద్ధం చేస్తున్నాము అనే సందేశం ఈ మూవీ లో చూపించారు టెక్ననికల్ గా మూవీ సూపర్
ఈ సినిమా లి లాయర్ గా చేసిన యాక్టర్ పృద్వి మలయాళం లో సూపర్ స్టార్ అయినా అతను అతను ఈ పాత్రకి ఎంత న్యాయం చేసాడో సినిమా చుసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ మన టాలీవుడ్ లి so called super stars ఎక్కడ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అమ్మాయిల వెంట సొల్లు కర్చుకుంటూ తిరగడం నలుగురిని కొట్టి నాలుగు పంచ్ డైలాగ్స్ వేసి ఆదే సినిమా అని మన తెలుగు ప్రజలని మోసం చేస్తూ వాళ్ళ జేబులు నింపు కుంటున్నారు. బాలీవుడ్ నాశనం అయిపోయింది టాలీవుడ్ పతనానికి చాలా దగ్గరలో ఉంది. తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు వాళ్ళ Nativity ని వదలకుండా సినిమాలు చేస్తుంటే మనం మాత్రం అమ్మాయిల తొడలు చూపిస్తూ ఇదే సినిమా అనే భ్రమలో ఉన్నాం
ఇది ఒక మూవీ కాదు. సొసైటి లో ప్రతీ రోజూ జరుగుతున్నా సంఘటనలని ప్రజల కంటికి వాస్తవానికి, అబద్దానికి తేడా తెలియకుండా కళ్ళకి గంతలు కట్టి ఆడిస్తున్న భారత రాజకీయ రణరంగం. పాత తరహా ప్రజలు గురుంచి నాకు చింత లేదు కానీ నాలాంటి యువత చేతి లో ఏదైనా మార్చగలే శక్తి ఉంది అని నమ్ముతాను. అది నిజం అని చాటి చెప్పాలి. అప్పుడే మన ఓటుకి ఓక విలువ ఉంటుంది. నేను కుల రాజకీయాలు చూడను, పలుకుబడి చూడను. నేను నిజాన్ని నమ్ముతాను. నావంతు నేను చేస్తాను. ప్రతీ యువత ఇది గుర్తు పెట్టుకుని దేశాన్ని మార్చాలి. మార్చుదాం. జై హింద్
Telugu director ki other directors ki different kanipistadi ee movie lo Telugu lo nalugu fights okaa itam song nalugu patalu story zero but ee movie lo only story nadupuddi such a great movie
My birth is indeed by mistake.... What a powerful line.... it is! This movie gives a final judgement for Justice delayed is also injustice! But Who is responsibal to this injustice?
Excellent movie! True pic. Of Indian politics, discrimination based on caste, police dept, and mind set of the people. Indian need more and more such movies to bring awareness and action among people. Superb direction and action .
This movie was amazing 👌 100/100 please watch this movie every one Sher I watched this move more than 10 times and another one jai Hind sir Surya movie this both movie was amazing❤
At one point mentioned about ISRO scientist Nambi Narayan. He was not arrested by media, it's by congress party leaders from central. Due to pressure of US, UK, Russian countries to sell their Military goods to India.
2024 lo kuda avaraina chusthunnara
"ఒక కుక్కను చంపితే ప్రశ్నించడానికీ మనుషులు వచ్చే ఈ దేశంలో,ఒక మనిషిని చంపితే ఎదురించి ప్రశ్నించడానికీ ఏ కుక్క రాదు అనే ధైర్యం వీళ్లకు ఎక్కడనుంచి వచ్చింది ?"
ఈ సినిమా తెలంగాణ లో జరిగిన ఒక ఎన్ కౌంటర్ ను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా! మన తెలుగు దర్శక నిర్మాతలు దైర్యం చేయలేక పోయారు.కానీ ఒక మళయాళ దర్శకుడు నిర్మాత ధైర్యం గా చేసారు. ధైర్యం గా కనీసం సజ్జనార్ పాత్ర పేరు కూడా మార్చలేదువారు." సూపర్ మూవీ ముఖ్యంగా ప్రృద్విరాజ్ నటన అద్భుతం
Nijam
కమర్షియల్ సినిమాలకి అలవాటు పడే మనం, చాలా మంచి సినిమాలను చూడకుండా వదిలేస్తున్నాం. అలాంటి సినిమాలో ఒక్కటే ఇ సినిమా , ప్రతి వ్యక్తి తన లైఫ్ లో చూడవలిసిన సినిమా.....! అభినందనలు డైరెక్టర్.🙏🙏
Yes
Correct bro
Yes ✔✔sir
Nenu sreenu pinninti
True.Another such movie is 'jai Bhim'
ఇది జరిగింది తెలంగాణ లో రియల్ స్టోరీ.. ఇందులో "సజ్జనారు" మెయిన్ రోల్ పోసించాడు..2nd మెయిన్ రోల్ పోసించిది "మీడియా ". 3rd రోల్ పోసించిది ప్రజలు అయినా "మనమే".
Yes but the boss of all us by govt of telangana
Yes
Sajjanar ganni.. police gallani mana pichi janalu herolu chesam gada ra..amayakulani champesi. encounter annaru... naluguru Bakka చిక్కిన kurrallu dunnapothullaga vundi,guns pattukoni vinna police la mida tiragabaddaru ante Ela ra nammedi
100 💯
Heroine venakala love love antu kukkala pade herola cinema la kante Vanda retlu melaina cinema
Malla repu nuv adheh cinema chusthaav ah joru chusinantha varakeh untadhi manollaki....
Cinema lo cheppindi discriminate cheyoddane bro
Yes this movie is super
----au -ka man kar raha hai ya nahi -ye btao ki -ho gaya hai -ya na -ho -gaya -to -bol -raha hu na me to
Nenu ee movie enno sarlu chusanu parthi scene real life ki daggaraga untundi kani mana hero lu reality ni teeyadam ledu Malayalam movies mana reality ki daggaraga untayi andukey nenu mundu nundi ekkuvaga chustanu Thank you Telugu lo dubb chestunnanduku
రాజకీయనాయకులు పవర్స్ ని ఎలా వాడుకుంటారు మీడియా చెప్పేది మనం నమ్ముతూ నిజాన్ని తెలుసుకోవాలని ఆలోచించక తక్షణ డెసిషన్ కోసం మనం యుద్ధం చేస్తున్నాము అనే సందేశం ఈ మూవీ లో చూపించారు టెక్ననికల్ గా మూవీ సూపర్
ఈ సినిమా లి లాయర్ గా చేసిన యాక్టర్ పృద్వి మలయాళం లో సూపర్ స్టార్ అయినా అతను అతను ఈ పాత్రకి ఎంత న్యాయం చేసాడో సినిమా చుసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ మన టాలీవుడ్ లి so called super stars ఎక్కడ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అమ్మాయిల వెంట సొల్లు కర్చుకుంటూ తిరగడం నలుగురిని కొట్టి నాలుగు పంచ్ డైలాగ్స్ వేసి ఆదే సినిమా అని మన తెలుగు ప్రజలని మోసం చేస్తూ వాళ్ళ జేబులు నింపు కుంటున్నారు. బాలీవుడ్ నాశనం అయిపోయింది టాలీవుడ్ పతనానికి చాలా దగ్గరలో ఉంది. తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు వాళ్ళ Nativity ని వదలకుండా సినిమాలు చేస్తుంటే మనం మాత్రం అమ్మాయిల తొడలు చూపిస్తూ ఇదే సినిమా అనే భ్రమలో ఉన్నాం
Your are 100% correct bro.
Yes correct
Idi 100000%nijam chepparu sir
Well said 👍 👏
Exactly Correct 👌🏻 💯
Hats of to director...what great story and direction
It's not a simple story people this is the case off real incident off about disah case... we're supposed too shame on this society and governance...
జనగణమన 2 కావాలి..🎉🎉🎉🎉🎉🎉
ఇది ఒక మూవీ కాదు. సొసైటి లో ప్రతీ రోజూ జరుగుతున్నా సంఘటనలని ప్రజల కంటికి వాస్తవానికి, అబద్దానికి తేడా తెలియకుండా కళ్ళకి గంతలు కట్టి ఆడిస్తున్న భారత రాజకీయ రణరంగం. పాత తరహా ప్రజలు గురుంచి నాకు చింత లేదు కానీ నాలాంటి యువత చేతి లో ఏదైనా మార్చగలే శక్తి ఉంది అని నమ్ముతాను. అది నిజం అని చాటి చెప్పాలి. అప్పుడే మన ఓటుకి ఓక విలువ ఉంటుంది. నేను కుల రాజకీయాలు చూడను, పలుకుబడి చూడను. నేను నిజాన్ని నమ్ముతాను. నావంతు నేను చేస్తాను. ప్రతీ యువత ఇది గుర్తు పెట్టుకుని దేశాన్ని మార్చాలి. మార్చుదాం. జై హింద్
🙌🏻
Ori నీయమ్మ సినిమా మైండ్ బ్లోయింగ్
ఇలాంటి సినిమాలు కదా మనసులకు. ఇది కదా అసలు సిసలు అయిన సినిమా డైరక్టర్ గారు చాలా బాగా తీశారు
Idhi kadhaaa cinima anteeeeee.......
Realy hats off ..... .....
ఈ సినిమా ని పార్ట్ 2 కూడా కోరుకుంటున్నాం
i am proud to be an law student ......... this movie was inspired me more ❤️✍️I was really loved it 👏👌
Manchi kosam matramey poradu anna entha money offer cheysina longaku congratulations
Screenplay
Direction
The story
Everyone s acting
Society challenge movie
Heart full thank you so much ❤️
Power full acting of pruthvi raj sukumaran 🔥🔥🔥🔥🔥🔥🔥
Telugu director ki other directors ki different kanipistadi ee movie lo Telugu lo nalugu fights okaa itam song nalugu patalu story zero but ee movie lo only story nadupuddi such a great movie
My birth is indeed by mistake....
What a powerful line.... it is!
This movie gives a final judgement for Justice delayed is also injustice! But Who is responsibal to this injustice?
It's a gem of a movie , so many movies try to re releasing , and please try re release this movie , need to watch every indian ♥️♥️
Abba M cinema Tisinav Anna❤❤❤
Its not movie. it is an true
emotion.This type of movies required to positive impact on youth............
Great movie everyone need to watch ❤
What a movie it is,whah...! Excellent 🫡🫡🫡🫡🫡🫡🫡🫡
ఏమి movie ra baboi asalu mind blowing po.. Super story director ki oka salam
Wonderful realistic movie...
Great director..
This is one of he best screenplay based movie..
Excellent story line converted to politicas 🖤
I think South Indian Director's
Especially
Tamil
Malayalam
Kannada
Are The best directors they make film's so natural
See our telugu flims also brother after then you say it
Telugu directors take content from ten movies and prepare one new story.
Second story thiyyandi bro....👌👌👌👌👌👌👍👍👍👍👍👍
I am a law student i saw this movie 5 times. Same situation case happaned in Telangana also.
ఇది సినిమా కాదు వస్తావన్నీ చూయించారు ఈ దేశం లో జరుగుతున్న మీడియా జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేసే సినిమా మీడియా లో వచ్చే ప్రతి న్యూస్ వాస్తవం కాదు
It's look like 2019 disha case
Yes
Sukumaran sir, acting, expression and his dailague delivery timing excellent...🙏🙏
Superb real story ni prajala mundhuki thisukocharu
Daily paper,media,veetilo nundi oka news gurinchi deepga alochinchadu director(may be writer),,e ideakee salute kottochhu
Greatest movie in the ap and telangana ❤❤❤
Excellent movie! True pic. Of Indian politics, discrimination based on caste, police dept, and mind set of the people. Indian need more and more such movies to bring awareness and action among people. Superb direction and action .
Yeah It's a Malayalam movie. Content always king...
An excellent n brilliant movie no words ...
Hats of to director ..what great story and director
Super movie..❤💥👍
What a movie. True depiction of the AP incident . Well directed
Ts
Bro TS lo jarigundi chaala tappu asalu vaallu kaadu champindi ayina kuda vaallani kaavalani irikinchi champaru.
@@mandapativeerabrahmam869 emyindhi bro 😢😢lastha ardhmayylea cheppu😢😢
@@user-lm9mf5dn4y ii movie incident like disha encounter... Ts gvt chesindhi... So aa incident ni movie laga tisar tamil vallu
@@boinivaishnavivaishnavi3011 tamil kaadhu babai malaylam 😆
చాలా అంటే చాలా మంచి మూవీ
Exlent Exlent Exlent movieeeeeeeeee....🙇🙇 every one see movie..👌👌👌
Very good suspense. Moral is good ending. Wrong steps gives wrong results.
Wt a movie nanige tumba ishta ayitu I loved it ❤
It's not a drama movie it's crime thriller suspens 😌😒😒😒😮😮😮😮😮❤😮❤😮😮❤😮❤❤😮
My life lo mind blowing movie
Thanks and very good work done by director to show all these cases in one movie - Disha, Rohith vemula, Sanjay bhat, godhra roiet and NM.
Yes.sahi hai.
good message for society
This is well portrayed among all the political based Movies so far👏Amazing Flow dialogues acting and cinematography. Worth the Time u Watch for sure👍
Super movie waiting for part 2❤
To me it is the greatest movie ever made
2nd part appudu vasthundhi
This movie was amazing 👌 100/100 please watch this movie every one Sher I watched this move more than 10 times and another one jai Hind sir Surya movie this both movie was amazing❤
This is real story in Disha Telangana police everything is possible in Telangana government
Real history of Indian cinema
Sir emovie 2nd part untai baguntundi
At one point mentioned about ISRO scientist Nambi Narayan. He was not arrested by media, it's by congress party leaders from central. Due to pressure of US, UK, Russian countries to sell their Military goods to India.
Your proof?
@@srikanthsv79 supreme court judgement nambi narayan is innocent, mr khangress supporter
@@saisrujan2416 yup I know that, I asked for proof for the claim that congress arrested him.
Talk sense duh.
Ma'am media don't hv rights to arrest anyone ... study well !! 😅
@@srikanthsv79Now court finalized Nambi is victim. Then why government put him years in jail. Who is culprit
Justice can be dalided but justice can't denaid...
Waiting for part 2
4th time chusthunna movie and bgms matram super
Superb movie...
Great direction
Inspirational movie ever
super movie 😢
Baagundhi movie
Chapter 2 please
2nd half and ending is adhurs. First half is story building. Excellent movie.
Director ki na salute 🙏
Super movis .all of indians
Prudviraj sukumaran top notch
Telangana story.....
Such a good movie....every head should be watched without any hesitation.....Movie 's like this ... should be released....for Law of justice
Law and justice are not always the same.........
Scenes inkonchem claritigaa undi unte inkaa baagundedi
U guys observed one thing ?? This movie hero voice and kgf Rocky bhais voice same ❤❤❤❤❤
రాజికియలు కి మతాలు . కి సంభందాలు వున్నతవరుకు... మన దేశం అంతే
We want part 2
We want part-2
This movie is inspired from some real life cases and incidences
Really like pspk
Hats off to d director n entire team
Expecting part 2, please show the justice in part 2. Surely it will be super hit. Please please make part 2
Kannada dubbing movi super Kannada dubbing plz
M Movie Ra Ayya #Superbb👀💓
❤Story screenplay superb ❤
Rela worlders full movie in every second highest tessin climax is super Layer/Police officer.... It is real JANA GANA MANNA
Ma clg kuda enthe 😢
Super❤❤❤
Super super good movie ❤
This movie is based on May be disha case.
That was raped and killed by four criminals in the year 2019.
May be we lost the truth behind the disha.
My favorite movie
This true film.. this is mind game BJP
Vooov really my best movie in my life....
Political crime thriller is wonderful movie
This movie is a good lesson for society
Goosebumps
What a movie.. I loved it❤..
మా జలగన్న మూవీ
Superb ❤️