This is the first time in the recent days that I find a happy and healthy atmosphere in the assembly uninterrupted.. people desire such a situation and they should take it for the years to come and peacefully settle all the problems and bring up the state at the highest position
గత ప్రభుత్వ దురాగతాలు ఇంచుమించుగా ప్రజలు అందరికీ తెలిసిందే. ఆ దుష్ట పాలనను స్మరిస్తూ ఎంతో ఖర్చుతో కూడిన సభా సమయాన్ని వృధా పరచక సభ్యులందరూ కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకొని ఉపయోగకరమైన ఆలోచనలు, సూచనలు చెయ్యాలని మనవి.
విష్ణుకుమార్ రాజు గారు అద్భుతమైన ప్రసంగం చేశారు.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సార్ మీరు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పారు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🎉
రాజుగారు అంత బాధ పడటానికి భారతీయ జగన్ పార్టీ కేంద్ర ప్రభుత్వమే కదా సహకరించింది గత ప్రభుత్వానికి వాస్తవాన్ని మాట్లాడుతున్నారు విష్ణుకుమార్ రాజు గారు మీరు మాత్రం ఆ పార్టీలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మీరు గొప్ప వాళ్ళు అండి
2019కి ముందు చూడలేదా బాబు. అధికారం లేదని 5సంవత్సరాలు ఏడ్చిచచ్చారు. బండబూతులు మీరూ తిట్టారుకదా? అయ్యన్నపాత్రుడు జగన్ ని పబ్లిక్ గా లోకేష్ ప్రక్కనే వున్నపుడు సైకోనాకొడుకని అనటం వేద మంత్రమా బుద్దివుండాలి. 2019కి ముందు టిడిపి బోండా వుమ అసెంబ్లీలో నాకొడక అనటం. పట్టాభి అరేయ్ జగన్ రెడ్డి అనటం పవిత్రమైన మాటలా? వూరికే నోరుందని మాట్లాడటం కాదు. రెండువైపులా నిజాలు మాట్లాడాలి
చంద్రబాబు అసలైన రాజు. ఆయనకు ఉన్న హుందాతనం ప్రస్తుతం ఏ రాజకీయ నాయకులకూ లేదు.✊✊✊ రాచ గంబీరం అనేది కులంతో రాదు. అద్భుతమైన వ్యక్తిత్వం తో వస్తుంది. కులాన్ని బట్టి డప్పు కొట్టడం మానుకోండి.
కూటమి గెలిచింది ప్రజలు ఎన్నో అసలు మీ ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనవసరపు విషయాలు జోలికి పోకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి,అభివృద్ది చేయాలి అనే విషయాలపై చర్చ జరిగితే మంచిది.ఎంతసేపు జగన్ గురించే.అతను వేస్ట్ ఫెలో.అతని గురించి సభా కాలాన్ని వేస్ట్ చేయకండి
జైశ్రీరామ్ విష్ణుకుమార్ రాజు గారు . జై శ్రీరామ్ రఘురాం కృష్ణంరాజు గారు..... మీరు. రఘురామకృష్ణం రాజుగారిలో ఉన్న క్వాలిటీస్ ఎంత ఉత్సాహంగా . గుణగణాలను ఆయనలో ఉన్న గొప్ప కీర్తిని ధైర్య సాహసాలను . ఓర్పును సాహసాన్ని . వివరించారో .అలాగా నాకు కూడా వివరించాలని . నా ప్రాణం తహ తహ లాడుతూ ఉంది . నా ప్రాణం విష్ణుకుమార్ రాజు గారు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాన్ని కనులారా చూడాలనిపిస్తుంది తప్పుగా అనుకోకండి గతంలో ప్రభుత్వం సభ చూడాలంటే ప్రజా ప్రతినిధుల ఒక మార్కెట్ అనిపించింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గౌరవ విలువలు కనిపిస్తున్నాయి ప్రజా తీర్పు ఎప్పుడు గెలవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్ర పౌరుడు చప్పిడి శ్రీనివాసరావు అభివృద్ధి లక్ష్యంగా
గత ప్రభుత్వ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విలువైన కాలాన్ని పోగొట్టుకున్నట్లే కదా!! కనీసం కొంతమందికైనా, ప్రస్తుత నాయకులకు, పరిపాలన అధికారులకు తెలిసి, అర్థమయి ఉండవచ్చు... దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు.? . నష్టపోయిన సామాన్య పౌరులకు, ఆంధ్రజాతికి కలిగిన నష్టాన్ని ఎవరు పూరిస్తారు? అటువంటి నాయకుల విధానాల వల్ల కొంతమంది వారి యొక్క జీవిత పర్యంతమూ అనుభవించాల్సి వస్తోంది...
మన అసెంబ్లీ లో నవ్వులు పండిస్తున్నారు తప్ప నిరుద్యోగుల కోసం, ధరల పెరుగుదల ,పై ఏటువంటి ప్రణాళికలు లేవు ,గతంగతః వాటిని త్రవ్వితీయడం అనవరం అని ప్రజాభి ప్రాయం మంచిపరిపాలన అందించాలనే కదా మిమ్మల్ని గెలిపించాం ఈ విషయం ఆలోచించాలి .
అయినా ఇప్పటికి కూడా ఆ పెటియం బ్యాచ్ అబద్ధాలు ప్రచారం, కుట్రలు,కుతంత్రాలు మనలేదుగా.. అందుకే మానకిగుర్తుండాలని, లాస్ట్ time లాగా మన బుధ్ధి గడ్డి తినకుండా ఉండాలని చెప్తున్నారులే
One request to CBN,Pavan Kalyan sir, Lokesh sir and all other leaders… we are all bored to hear repeatedly about what happened in the past …. it is well known…,we want action against the them ,,, who have created problems from the poor people to politicians
*ఇప్పుడు అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలైంది. ఈ క్రొత్త AP రాజధాని నిర్మాణానికి “దుష్టదిష్టి“ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దిష్టి బొమ్మలా అరాచక రాక్షస రోగ్ , గజదొంగ ,అబద్ధాల తుగ్లక్ , విధ్వంసకుడు , నీచ నియంత అయిన జలగడు బ్రతికుండగా వాడిని తలక్రిందులుగా వ్రేలాడు దీయడం కుదరదు కాబట్టి, అమరావతిలో ప్రాతీ నిర్మాణం ముందు ఈ YS రాక్షసుడి క్రూర దిష్టి బొమ్మను తలక్రిందులుగా వ్రేలాడుదీయాలి. దుష్టదిష్టి నివారణవుద్ది.*
మీరు మా నియోజకవర్గం ప్రతినిధి 2014-19 మధ్యలో మీరు చేసిన కృషి 2024లో రుజువు చేసుకోగలిగాం. ఎంత ప్రయత్నం చేసిన గాని 2019lo గెలిపించుకోలేకపోయినందుకు sorry sir. P V K రాజుగారు
విష్ణు కుమార్ గారు ., బీజేపీ నిజానికి చాప కింద నీరు లాగా జగన్ తో కానీ చేసింది 2014-2019 వరకు ఫండ్స్ ఇవ్వకుండా రాష్ట్రానికి జగన్ ని పైకి తీసుకొచ్చింది 2019-2024 కూడా జగన్ తో పని చేశారు జగన్ ఎలాగూ అడగడం లేదు అని ఫండ్స్ ఎగిరాడు ., ఇప్పుడు కూడా నాటకాలు ఆడేవాళ్ళు కానీ జగన్ బట్ సెంట్రల్ లో కూత mp అవసరం పడడం ఇప్పుడు కాక పోయిన 2029 పరిస్థితిలు ఇంకా పడిపోవచ్చు కనుక కూటమి అవసరం బీజేపీ గుర్తించి నాటకాలు ఆడకుండా కుదురు గా ఉన్నారు ., మీకే ఫుల్ మెజారిటీ వచ్చి ఉంది ఉంటే ఈసారి కూడా బాబు తో ఉన్నట్టు నట్టించి జగన్ తో పని చేసేవాళ్ళు ., 2014-2019 బాబు కూడా అప్పోయింట్మెంట్ దొరికేది కాదు విజయ్ సాయి మాత్రం pmo ఆఫీస్ లోన్ ఉండేవాడు ,
We are interested to see assembly sessions after a long time. When ysr was the chief minister he maintained dignity and decoram of the house. Now a days we are seeing like that.
ఒకరినొకరు పొగడ్తలకే సరిపోతుంది అసెంబ్లీ యొక్క తీరు సమయం అంతా మీ యొక్క పొగడ్తలకే సరిపోతుంది అసలు బడ్జెట్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడబోతున్నారు అది మాత్రం జరగడం లేదు
😂E టిడిపి janasena కూటమి మీరు చెప్పిన మాటలు కచ్చితంగా వర్తిస్తుంది ప్రజలు కు మంచి చేసే నాయకులు కావాలి ycp jagan garu la ap ni paripalinchalante e టిడిపి janasena కూటమి maro janma yetthalsindhe అని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం 🇱🇸💯🙏ఈ టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ ప్రజలు తరపున మాట్లాడుతూ ఉంటే ప్రశ్నిస్తే తప్పు అంటే ప్రశ్నించే స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ తప్పు ap ప్రజల కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ap ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి మీ మాటలు covid time lo అందరిని కష్ట కాలంలో 2years aadhukunnaru జగన్ గారు ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు god bless you all ysrcp and Ap public 🙏🇱🇸
2014 లో ఎలక్షన్స్ నిజాయితీగా జరిగాయి.... 2019 లో జగన్ గెలవడానికి కారణం అప్పుడు EVM, బీజేపీ.....2024 ఎలక్షన్స్ కూడా EVM, బీజేపీ వల్లే కూటమి అధికారం వచ్చింది.... Technology ni బాగా వాడుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఓటు వేయడం కూడ వెస్ట్...... నేను అప్పుడు అసెంబ్లీ సమావేశాలలో కూడ ఈవిధంగా చాలా సార్లు చెప్పను నిరుద్యోగులు గురించి ఆలోచించండి అన్ని.... బాబు గారు 2 years age పెంచారు జగన్ గారు 2 years పెంచారు మరి మాకెప్పుడు మంచి జీవితం ఇలాగే నిరుద్యోగులు గా మిగిలిపోవాల్సిందేనా...... ఆలోచించండి అందరు
ఇది నిజంగా గౌరవ సభా జై cbn గారు పవన్ కళ్యాణ్ గారు రాజు garu
❤❤❤ సూపర్ సార్ చాలా చక్కగా వివరించారు ❤❤ జైజనసేన ,
జై టీడీపీ
జై బిజెపి.❤❤❤
అసెంబ్లీ హుందాగా నడుస్తోంది. శభాష్ అయ్యన్న గారు, రఘురామ రాజు గారు.
చాలా బాగా బాగా నిజాలు చెప్పారు సార్ మీకు ధన్యవాదములు.
హ్యాట్సాఫ్, విష్ణుకుమార్రాజు,గారు.🎉🎉🎉🎉🎉🎉🎉.
అద్భుతమైన ప్రసంగం
46 years friends great
This is the first time in the recent days that I find a happy and healthy atmosphere in the assembly uninterrupted.. people desire such a situation and they should take it for the years to come and peacefully settle all the problems and bring up the state at the highest position
జై జనసేన🎉
జై తెలుగుదేశం🎉
జై భారతీయ జనతా పార్టీ🎉
జై కూటమి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
CPM....congres... CPI ki kuda kottandi bro
@@manuRoyal449🤔🤔🤔 yenduku last 5years mouna poratam chesinanduka????
గత ప్రభుత్వ దురాగతాలు ఇంచుమించుగా ప్రజలు అందరికీ తెలిసిందే. ఆ దుష్ట పాలనను స్మరిస్తూ ఎంతో ఖర్చుతో కూడిన సభా సమయాన్ని వృధా పరచక సభ్యులందరూ కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకొని ఉపయోగకరమైన ఆలోచనలు, సూచనలు చెయ్యాలని మనవి.
ప్రస్థుతం డిప్యూటి స్పీకర్ గారిని ఇబ్బందిపెట్టినవ్యక్తి అద్యక్షా అని పిలవలసిందేకదా అప్పుడు ముఖారవిందం చూడాలని ప్రజలకోరిక
Right 🎉🎉
ఒక్కడు అన్న బూతులు మాట్లాడటం లేదు...మా వైసీపీ మాకు కావాలి😂
😂😂
😂😂
టీడీపీ వాళ్లకు కూడా వైసీపీ కావాలి
😂😂😂
Ne ayya ycp government lo echina schemes dobbaru kada ra jaffalllara
Very good Excellent speach 🙏🙏🙏
ఇది కామన్ బాబు వెనుక ప్రభుత్వాన్ని విమర్శించడం ఇప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్ పై దృష్టి పెట్టండి.
Super.speech.sir.
🙏💯💕✌👌💪👍😍 vishnu kumar Raju
Exlent speach good House good government 🎉🎉🎉rrr. Congratulations raju garu ap government
Super raju garu
Happy peaceful and decent operations in the Assembly of Andhra Pradesh that I never witnessed in earlier days.
Super sir Super 👏🏻 👌 👍
విష్ణుకుమార్ రాజు గారు అద్భుతమైన ప్రసంగం చేశారు.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సార్ మీరు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పారు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🎉
పొగుడుతున్నవా పరువు తీస్తున్నావా విష్ణు కుమార్ రాజు
2019 to 2024 మధ్య నియంత విధానాలను తలచుకుని ఇప్పటికి ప్రజలు భయాందోళనలోంచి బైటకు రాలేకపోతున్నారు
RRR గారికిధన్యవాదములు. విష్ణు కుమార్ రాజు గారు కూడా RRR గారికి కి కొన్నింట తీసిపోరు. అప్పుడప్పుడు వదులుతూ అంటారు. 😂😂😂😂
విష్ణు కుమార్ రాజు గారు మీ గురించి చాలా మంచి మాట చెప్పారు, రాజసం అంటే..అధ్యక్షా..
Mee friendship...endukule power lo ki vacharu public ki manchi ceyandi....
రాజుగారు అంత బాధ పడటానికి భారతీయ జగన్ పార్టీ కేంద్ర ప్రభుత్వమే కదా సహకరించింది గత ప్రభుత్వానికి వాస్తవాన్ని మాట్లాడుతున్నారు విష్ణుకుమార్ రాజు గారు మీరు మాత్రం ఆ పార్టీలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మీరు గొప్ప వాళ్ళు అండి
Well said Sir Raju garu . I hope your unity of the alliance should be very strong for the good of the State and progress of the State.
Ss మూడు పార్టీల కూటమి 😍👌👌బా చెప్పేరు
ఇప్పుడు అసెంబ్లీ చూస్తుంటే k. విశ్వనాధ్ గారి సినిమా చూస్తునట్లు ఉంది. అదే వైసీపీ హయం లో అయితే. " B "గ్రేడ్ మూవీ చూస్తనట్లు ఉండేది 😂😂😂
Dirty picture chusam monnatidaakaaa
R G V CINEMA
లాగా ఉండేది సర్.
@nandagopal4437 🤣🤣🤣🤣 కరెక్టే సార్
Exactly 😂😂@@nandagopal4437
2019కి ముందు చూడలేదా బాబు. అధికారం లేదని 5సంవత్సరాలు ఏడ్చిచచ్చారు. బండబూతులు మీరూ తిట్టారుకదా? అయ్యన్నపాత్రుడు జగన్ ని పబ్లిక్ గా లోకేష్ ప్రక్కనే వున్నపుడు సైకోనాకొడుకని అనటం వేద మంత్రమా బుద్దివుండాలి. 2019కి ముందు టిడిపి బోండా వుమ అసెంబ్లీలో నాకొడక అనటం. పట్టాభి అరేయ్ జగన్ రెడ్డి అనటం పవిత్రమైన మాటలా? వూరికే నోరుందని మాట్లాడటం కాదు. రెండువైపులా నిజాలు మాట్లాడాలి
రాజంటే రాజే, రాజు మాత్రమే రాజులా ఉండగలడు. ఇది నిజం
నీ... బతుకు చెడ.. నువ్వున్నది రాజ్యాంగదేశంలో. ఆ రాజు అనేటోడి హయం లో కాదు
చంద్రబాబు అసలైన రాజు. ఆయనకు ఉన్న హుందాతనం ప్రస్తుతం ఏ రాజకీయ నాయకులకూ లేదు.✊✊✊ రాచ గంబీరం అనేది కులంతో రాదు. అద్భుతమైన వ్యక్తిత్వం తో వస్తుంది.
కులాన్ని బట్టి డప్పు కొట్టడం మానుకోండి.
Super sir
ప్రజలకు ఏమిఉపయోగమయ్యా పగలను రెచ్చగొట్టుకోడంతప్ప మీరుఏమిచేయగలరు ప్రజలకూ చేయండి మీరుమీరు బాకాలు ఊదుకోంకండి ఇకనైనా 🎉
కూటమి గెలిచింది ప్రజలు ఎన్నో అసలు మీ ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనవసరపు విషయాలు జోలికి పోకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి,అభివృద్ది చేయాలి అనే విషయాలపై చర్చ జరిగితే మంచిది.ఎంతసేపు జగన్ గురించే.అతను వేస్ట్ ఫెలో.అతని గురించి సభా కాలాన్ని వేస్ట్ చేయకండి
Good message sir 🙏🏻🙏🏻🙏🏻
You are right
ముందు వారిని సభకు రమ్మని చెప్పండి.
జగన్ చేసిన మంచి పనుల గురించి చెప్తుంటే ఆనందించాలి గాని వక్రీకరించవద్దని నా మనవి
ప్రజలకు ఏవేవో కావాలో అన్ని జగన్ గారు చేసి వెళ్లిపోయారు జగన్ వారు చేసినవన్నీ మన మందు బాటిల్ మీద ఉంటే స్పెషల్ స్టేటస్ అని😂😂😂😂
Super vedio
జైశ్రీరామ్ విష్ణుకుమార్ రాజు గారు .
జై శ్రీరామ్ రఘురాం కృష్ణంరాజు గారు.....
మీరు. రఘురామకృష్ణం రాజుగారిలో ఉన్న క్వాలిటీస్ ఎంత ఉత్సాహంగా . గుణగణాలను ఆయనలో ఉన్న గొప్ప కీర్తిని ధైర్య సాహసాలను . ఓర్పును సాహసాన్ని . వివరించారో .అలాగా నాకు కూడా వివరించాలని .
నా ప్రాణం తహ తహ లాడుతూ ఉంది .
నా ప్రాణం విష్ణుకుమార్ రాజు గారు
This is called real assembly because good speech of leader
Nice presentation
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాన్ని కనులారా చూడాలనిపిస్తుంది తప్పుగా అనుకోకండి గతంలో ప్రభుత్వం సభ చూడాలంటే ప్రజా ప్రతినిధుల ఒక మార్కెట్ అనిపించింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గౌరవ విలువలు కనిపిస్తున్నాయి ప్రజా తీర్పు ఎప్పుడు గెలవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్ర పౌరుడు చప్పిడి శ్రీనివాసరావు అభివృద్ధి లక్ష్యంగా
అవునా 2019సంగతి చెప్పు
Very good speech RG.
Ok nice keep it up
Jai raghurama krishnamraaju garu,jai jai TDP johar NTR
Vishnu ku raju garu assembly lo mee antha enjoy evaru cheyadam ledu sir subject full nenu mee favouret mimmuluni kalavali ani korika
గత ప్రభుత్వ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విలువైన కాలాన్ని పోగొట్టుకున్నట్లే కదా!! కనీసం కొంతమందికైనా, ప్రస్తుత నాయకులకు, పరిపాలన అధికారులకు తెలిసి, అర్థమయి ఉండవచ్చు... దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు.? . నష్టపోయిన సామాన్య పౌరులకు, ఆంధ్రజాతికి కలిగిన నష్టాన్ని ఎవరు పూరిస్తారు? అటువంటి నాయకుల విధానాల వల్ల కొంతమంది వారి యొక్క జీవిత పర్యంతమూ అనుభవించాల్సి వస్తోంది...
మీ అందరి బాధపెట్టారు కానీ పేద ప్రజలు మాత్రం అందర్నీ ఓదార్చాడు దగ్గరికి తీసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు
జయహో ఎన్ డి ఏ
BJP leader great sir Vishnu Kumar Raju garu 💐💐🙏🙏🙏
RRR గారు నియోజకవర్గానికి వెళ్లకుండ చేయడానికి BJP కూడా ఒక కారణం. Raju garu ఒప్పుకోవాలి
🎉🎉🎉 Congrats రగు రామకృష్ణం రాజు గారు 🎉🎉🎉
🎉👌👌👌🌹
Jai janasena ❤❤💐💐💐🙏🙏👌🏻
A1 6093 must go రాజముండ్రి 😢😢😢
రాజు రాజు
మరేం చేద్దాం
Happy moments day this day
దుర్మార్గం చేశారని చెప్పుకోవడమేనా ఏమైనా చట్ట ప్రకారం శిక్షించే చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా
మన అసెంబ్లీ లో నవ్వులు పండిస్తున్నారు తప్ప నిరుద్యోగుల కోసం, ధరల పెరుగుదల ,పై ఏటువంటి ప్రణాళికలు లేవు ,గతంగతః
వాటిని త్రవ్వితీయడం అనవరం అని ప్రజాభి ప్రాయం మంచిపరిపాలన అందించాలనే కదా మిమ్మల్ని గెలిపించాం ఈ విషయం ఆలోచించాలి .
అయినా ఇప్పటికి కూడా ఆ పెటియం బ్యాచ్ అబద్ధాలు ప్రచారం, కుట్రలు,కుతంత్రాలు మనలేదుగా.. అందుకే మానకిగుర్తుండాలని, లాస్ట్ time లాగా మన బుధ్ధి గడ్డి తినకుండా ఉండాలని చెప్తున్నారులే
@Surapaధరలు తగించమను నాయనా ముందు డబ్బాలు తరువాత. పేటిఎమ్లంటే ఏబిఎన్, ఈనాడు కదా నిజమే టిడిపి వారు స్వచ్ఛమైనవారు, బుద్దిమంతులుకదా😅😂😊
This is the first time in AP assembly members speaking and listening peacefully!!
టిడిపి వారు అప్పుడు రచ్చరచ్చచేెశారు మరలా వారే చెడుగా విమర్శించారు. రెండువైపులా మంచివారు, చెడ్డవారు వున్నారు.
🙏
X cm పేరు మాట్లకుండా డెబిట్ చేస్త్ ప్రజలు మరిచి పోతారు
Vishnu garu
Very good speech and good advise s Very nice
పిచ్ఛడి చేతికి రాయి ఇస్థే ఏమౌతోందో అదే జరిగింది ఎద్దు పుండు కాకికి నొప్పా
ఇది ప్రజా ప్రభుత్వం కాదు EVM ప్రభుత్వం....
తను గెలిచినపార్టీనే తిట్టటం రాజసమా? బూతులు మాట్లాడటం గొప్పా? డబ్బా మామూలుగా లేదుగా? స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా సూపర్బ్😅😊😅😢😂
Jai Modi Jai CBN jai Pawan garu. Good
Rrr garu good morning 🙏
ఇది దర్మరాజుగారు sabha
One request to CBN,Pavan Kalyan sir, Lokesh sir and all other leaders… we are all bored to hear repeatedly about what happened in the past …. it is well known…,we want action against the them ,,, who have created problems from the poor people to politicians
విష్ణు కుమార్ రాజు గారు నిజాయితి గల విశాఖ నాయకుడు
అందరూ సౌమ్యంగా మంచిగా మాట్లాడుతున్నారు అదే వైసిపి వాళ్ళు అయితే బొచ్చు గిచ్చు ఎవరు పీకుతారు ఎవరు నాటుతారు ఇలాంటి మాటలు తప్ప ఏమీ ఉండదు
Wow
సత్యమేవ జయతే
రాజుగారు happy నా రాజు ఎపుడు raje
Biscuit 🍪🍩🍩 sollu kadhu gani super six amalu cheyandi
Perledu mundu prajalni opiri peelchukoni
*ఇప్పుడు అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలైంది. ఈ క్రొత్త AP రాజధాని నిర్మాణానికి “దుష్టదిష్టి“ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దిష్టి బొమ్మలా అరాచక రాక్షస రోగ్ , గజదొంగ ,అబద్ధాల తుగ్లక్ , విధ్వంసకుడు , నీచ నియంత అయిన జలగడు బ్రతికుండగా వాడిని తలక్రిందులుగా వ్రేలాడు దీయడం కుదరదు కాబట్టి, అమరావతిలో ప్రాతీ నిర్మాణం ముందు ఈ YS రాక్షసుడి క్రూర దిష్టి బొమ్మను తలక్రిందులుగా వ్రేలాడుదీయాలి. దుష్టదిష్టి నివారణవుద్ది.*
Pawen Garu good morning sir🙏
మీరు మా నియోజకవర్గం ప్రతినిధి 2014-19 మధ్యలో మీరు చేసిన కృషి 2024లో రుజువు చేసుకోగలిగాం. ఎంత ప్రయత్నం చేసిన గాని 2019lo గెలిపించుకోలేకపోయినందుకు sorry sir. P V K రాజుగారు
Undi rayjayam raghuram Raju garu dhi
విష్ణు కుమార్ గారు ., బీజేపీ నిజానికి చాప కింద నీరు లాగా జగన్ తో కానీ చేసింది 2014-2019 వరకు ఫండ్స్ ఇవ్వకుండా రాష్ట్రానికి జగన్ ని పైకి తీసుకొచ్చింది 2019-2024 కూడా జగన్ తో పని చేశారు జగన్ ఎలాగూ అడగడం లేదు అని ఫండ్స్ ఎగిరాడు ., ఇప్పుడు కూడా నాటకాలు ఆడేవాళ్ళు కానీ జగన్ బట్ సెంట్రల్ లో కూత mp అవసరం పడడం ఇప్పుడు కాక పోయిన 2029 పరిస్థితిలు ఇంకా పడిపోవచ్చు కనుక కూటమి అవసరం బీజేపీ గుర్తించి నాటకాలు ఆడకుండా కుదురు గా ఉన్నారు ., మీకే ఫుల్ మెజారిటీ వచ్చి ఉంది ఉంటే ఈసారి కూడా బాబు తో ఉన్నట్టు నట్టించి జగన్ తో పని చేసేవాళ్ళు ., 2014-2019 బాబు కూడా అప్పోయింట్మెంట్ దొరికేది కాదు విజయ్ సాయి మాత్రం pmo ఆఫీస్ లోన్ ఉండేవాడు ,
Babu garu namaste ap cm sir 🙏
House ఎంత బాగుందో 🎉
అవునా ? పనులు చేయాలి జగన్ ని తిడితే మీకక్ష తీరుతుంది, మాకేమి వుపయోగం
We are interested to see assembly sessions after a long time. When ysr was the chief minister he maintained dignity and decoram of the house. Now a days we are seeing like that.
Personal matter avasarama😅😅😅
This is how people expect house to be.
ఇంతకీ question and answer ఎంటి?
Good debate@ shouldn't repeat such type of bad treatment of opposition cadre.
Assembly lo ne uresukoni sasthaademo pottodu 😂
ఒకరినొకరు పొగడ్తలకే సరిపోతుంది అసెంబ్లీ యొక్క తీరు సమయం అంతా మీ యొక్క పొగడ్తలకే సరిపోతుంది అసలు బడ్జెట్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడబోతున్నారు అది మాత్రం జరగడం లేదు
ఇక చాలండీ..జరిగిందే మరీ మరీ మాట్లాడడం ఆపి ఇక తర్వాత చేయాల్సిన ప్రోగ్రామ్ ,అభివృద్ధి గురించి ఆలోచించండి.🙏
RRR Hyderabad lo 2024 1st January Date Roju Chusanu 😊😊😊
One of most deserving guy. He is absolutely right, BJP is backbone for whole Andhra development.
Raju garu raju gare
Jai cbn Jai jana sena
😂E టిడిపి janasena కూటమి మీరు చెప్పిన మాటలు కచ్చితంగా వర్తిస్తుంది ప్రజలు కు మంచి చేసే నాయకులు కావాలి ycp jagan garu la ap ni paripalinchalante e టిడిపి janasena కూటమి maro janma yetthalsindhe అని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం 🇱🇸💯🙏ఈ టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ ప్రజలు తరపున మాట్లాడుతూ ఉంటే ప్రశ్నిస్తే తప్పు అంటే ప్రశ్నించే స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ తప్పు ap ప్రజల కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ap ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి మీ మాటలు covid time lo అందరిని కష్ట కాలంలో 2years aadhukunnaru జగన్ గారు ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు god bless you all ysrcp and Ap public 🙏🇱🇸
Sir current grocery rates pencharu. Maa kutami government lo penchanu annaru
2014 లో ఎలక్షన్స్ నిజాయితీగా జరిగాయి.... 2019 లో జగన్ గెలవడానికి కారణం అప్పుడు EVM, బీజేపీ.....2024 ఎలక్షన్స్ కూడా EVM, బీజేపీ వల్లే కూటమి అధికారం వచ్చింది.... Technology ni బాగా వాడుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఓటు వేయడం కూడ వెస్ట్...... నేను అప్పుడు అసెంబ్లీ సమావేశాలలో కూడ ఈవిధంగా చాలా సార్లు చెప్పను నిరుద్యోగులు గురించి ఆలోచించండి అన్ని.... బాబు గారు 2 years age పెంచారు జగన్ గారు 2 years పెంచారు మరి మాకెప్పుడు మంచి జీవితం ఇలాగే నిరుద్యోగులు గా మిగిలిపోవాల్సిందేనా...... ఆలోచించండి అందరు
పొగడుతున్నాడా ,,సెటైర్ వేస్తున్నాడా ?
నేను ఎప్పుడూ వాళ్ళ స్పీచ్ లు విన్నప్పుడు బీజేపీ గురించి కూడా చెప్పడం విన్నాను..
Idekkadi assembly 😂😂😂opposition ledu 😂😂RRR Oscar level
Don't trap YCP politics again. Only concentrate Development.
Congratulations RRR Garu