SINUKULATA || Latest Folk Song || Spoorthi Jithender || ThirupathiMatla || Sytv.in

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    Jio Saavn : www.jiosaavn.c...
    Wynk Music : wynk.in/u/GwLw...
    Hungama : www.hungama.co...
    Amazon Music : music.amazon.i...
    Apple Music :
    Spotify : open.spotify.c...
    For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
    Lyricist Music Direction - Thirupathi Matla
    Programming - Madeen Sk
    Singer - Spoorthi Jithender
    DOP - Shiva Velpula
    Editing - DI - Harish Velpula
    Choreography - Mahesh Kodra
    Casting - Yamini.ER
    Dancers - Anusha - Kalyani -Ashok
    Production - Mani.CH
    Kalyan
    Thirupathi Kommu
    Ganesh Singarapu
    Asst.Cam - Nithish
    Drone - Suresh Dagavath
    Poster - Sagar
    Special Thanks - Satyanarayana(Tiryani)
    Presented By - Sytv.in
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin

Комментарии • 2,6 тыс.

  • @sytvofficial
    @sytvofficial  3 года назад +734

    సై టీవి కుటుంబ సభ్యులకు దండాలు

    • @himajak3031
      @himajak3031 3 года назад +65

      ఆహా అద్భుతం పల్లె పాటలు 💐💐

    • @vinodsriram1476
      @vinodsriram1476 3 года назад +21

      Dhasara social song

    • @venkatmatta6553
      @venkatmatta6553 3 года назад +18

      @@vinodsriram1476 o

    • @prashanthkumarmudigonda6415
      @prashanthkumarmudigonda6415 3 года назад +9

      ఒక మంచి బతుకమ్మ పాట కోసం వెయిట్ చేస్తూ..... ఉంటాం

    • @ramudarling6630
      @ramudarling6630 3 года назад +7

      Super song Thirupathi Anna and Shiva Anna
      Thirupathi Anna chinna korikaa
      yepudu ladies lead role song's ah Anna okkasari manna kosam okka abayi lead role song cheyandi Anna neeku and shiva Anna ki edi na request please please please 🙏 Annalu

  • @AnilGeela
    @AnilGeela 3 года назад +602

    Excellent work 🤗 Lyrics 😍

  • @ahumnbnG
    @ahumnbnG 3 года назад +613

    తెలంగాణ వస్తే ఏమి వస్తుందో తెలియదు కాని ..మన జానపద పాటలు మాత్రం ప్రాణం పోసుకుంటున్నయి🙏🙏..సూపర్ పాట 👏👏

  • @PrimeTV123
    @PrimeTV123 3 года назад +168

    ఈ వాన సినుకుల్లో యామిని సింధులాట, మెరుపులాట, వలపులాట సై టీవీ లో బ్రహ్మండంగా ఉంది. సిటపట సినుకుల్లో సిన్నదాని సింధులాట సూడముచ్చటగా ఉంది ❤️❤️😍😍 వారెవ్వా❤️

    • @hlo_harsha
      @hlo_harsha 3 года назад +3

      ఈ వాన సినుకుల్లో యామిని సిందులాట, మెరుపులాట, వలపులట,, సై టీవీ లో మరో అద్భుతం మెరిసింది💥💥 ....ఈ వాన సీనుకుల్లో మిల మీల మెరువాలని🎶🎶...మనసారా కోరుకుంటున్నాను💯💯

    • @gkumaraswamygkumaraswamy1662
      @gkumaraswamygkumaraswamy1662 3 года назад +3

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gkumaraswamygkumaraswamy1662
      @gkumaraswamygkumaraswamy1662 3 года назад +3

      🙏🙏🙏

    • @gkumaraswamygkumaraswamy1662
      @gkumaraswamygkumaraswamy1662 3 года назад +3

      🙏🙏

    • @gkumaraswamygkumaraswamy1662
      @gkumaraswamygkumaraswamy1662 3 года назад +3

      @@hlo_harsha 🙏

  • @vasudevachary2512
    @vasudevachary2512 3 года назад +67

    ప్రకృతిని కళ్ళకు కట్టినట్లు చూపించారు .ఫోటోగ్రాఫీ చాలాబాగుంది.అమ్మాయి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.పాట సాహిత్యం చాలా బాగుంది.సై టీవీ వారికి ప్రత్యేక అభినందనలు .ఇలాంటి పాటలు ఇంకా మీ నుండి రావాలని కోరుకుంటున్నాము

  • @ramkandularamkandula6610
    @ramkandularamkandula6610 2 года назад +13

    ప్రకృతి లో మీరు దివి నుండి దిగివచ్చిన దేవకన్యాల వున్నారు. యామిని 👌👌👌👌

  • @gangadasjakka7839
    @gangadasjakka7839 3 года назад +40

    ఎలాంటి అమ్మాయి అయినా సరే మీ (సై టింకి) దొరికితే శిల్పంగా చూపిస్తారు. 👌👌👌

  • @ok_kaka_official
    @ok_kaka_official 3 года назад +38

    ఎంత మంచి పాటను మాకు అందిస్తున్నందుకు సైటీవీ కు మా ధన్యవాదాలు , ఎలాగే ఇంకా మంచి పాటలు అందించాలని కోరుకుంటున్నాం తిరుపతి గారు

  • @maheshkalluru9821
    @maheshkalluru9821 3 года назад +21

    అడవి తల్లి ఒడిలో అందమైన తిర్యాని జలపాతం నడుమా సినదాని సిందులు కనువిందుగా ఉంది, చక్కనైనా లిరిక్స్ 👌🏻👌🏻😍 తిరుపతి అన్నకి, syTV ❤️వారికీ ధన్యవాదములు 🙏🏻💐

  • @Koti-Damalla8099
    @Koti-Damalla8099 3 года назад +67

    ప్రకృతిని వర్ణించ చాలవు పదాలు😍
    మధురం ఆ పాటలో ఉంది... మత్తు గమ్మత్తు ఆ ప్రకృతి లో ఉంది... మాధుర్యం ఆ పిల్ల లో ఉంది... ఆహ్లాదకరమైన నాట్యం...

    • @shortstech1231
      @shortstech1231 2 года назад

      Sbcr

    • @madhusajjanapu454
      @madhusajjanapu454 2 года назад

      మాట్ల తిరుపతి గారు మీ సాహిత్యానికి నేను మీ అభిమానిని అయ్యాను మీ ప్రతి పాట కొన్ని వందల సార్లు వింటాను

    • @madhusajjanapu454
      @madhusajjanapu454 2 года назад +1

      అత్బుతమైన ప్రకృతి అందాలతో కలిసిన అందమైన కొరియోగ్రఫీ సూపర్ డైరెక్షన్ 👍💐

  • @Anand-wg1yh
    @Anand-wg1yh 3 года назад +28

    అన్న సింగర్ గొంతు సూపర్ అన్న ఆ మాటల్లో తెలంగాణ కనిపిస్తుంది ♥️♥️♥️♥️😍😍😍

  • @chikramgopinath6355
    @chikramgopinath6355 3 года назад +70

    ఓన్లీ ...తిర్యాని... వాళ్లు లైక్ హియర్..........జలపాతాన్ని చాల బాగా చూపించరు.. చాల థాంక్స్ సై tv వాళ్లకు....నైస్ సాంగ్

  • @ajaygaming215
    @ajaygaming215 3 года назад +313

    Love from Karimnagar...
    Karimnagar vallu like vesukondi👇

  • @reshavenivenkatesh8957
    @reshavenivenkatesh8957 3 года назад +49

    మా కుమరం భీం లోని చింతాల మదరం లో నీ ప్రకృతి అందాలను చూపించిన సై టీవీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @nagarajuksrl1052
    @nagarajuksrl1052 3 года назад +7

    ఆకాశం ఆనందంతో పరువశించి మబ్బులు మత్తులోకీ వెల్లి సిన్నదానీ చెలి కోసం చిరు జల్లులా కురిసిన.......అమృత గానం.😍😘

  • @srinuallinone4600
    @srinuallinone4600 2 года назад +3

    తిరుపతి గారు మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్ ఉంటాయి మీ పాటల్లో super👌👌👌👌keep going on

  • @voiceoframesh5565
    @voiceoframesh5565 3 года назад +39

    అడవితల్లి అందాలలో కోయిల పాడినట్లు నెమలి నాట్యం చేసినట్టు చాలా కనువిందుగా ఉంది అంతకుమించి లిరిక్స్ ఇంకా సూపర్ 👍👍👌👌

  • @nspmyvillage1055
    @nspmyvillage1055 3 года назад +37

    ఇ అడవి అందాలు చూస్తుంటే మనసు పులకరించి పోతుంది ❤️పాట వింటుంటే కంటి నిండా నిద్ర పోవాలనిపిస్తుంది❤️sy tv మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. ❤️❤️❤️

  • @appi.hafeez786
    @appi.hafeez786 3 года назад +34

    సాంగ్ లో పదాల ఎంపిక బాగుంది sye టీవీ లో ప్రతి పాట అద్భుతమైనది

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 2 года назад +5

    మాట్ల తిరుపతి అన్న కలం...
    స్ఫూర్తి జితేందర్ గారి గళం....
    యామిని అభినయం...
    మహేష్ మాస్టర్ కోరియోగ్రఫీ...
    ఇవన్నీ కలగలిసి పాటల పూతోటలో పరవశించిపోయేలా చేశాయి...

  • @kbmentrainmentchnnel9069
    @kbmentrainmentchnnel9069 3 года назад +7

    వాహ్ అదిరిపోయింది❤😍😊మ్యూజిక్ చాలా బాగుంది వాయిస్ కూడా బాగుంది కంపోసింగ్ అయితే సూపర్ ❤

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 3 года назад +9

    ప్రకృతి పాట చాల చాల బాగుందన్న...
    మీకు , సై టీవీ బృందానికి కళాభివందనాలన్న.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu 3 года назад +209

    నిన్నే తిర్యాణి వాటర్ ఫాల్స్ చూసి అనుకున్నాను. ఇలాంటి లొకేషన్స్ లో ఎందుకు షూటింగ్స్ చేయరు అని.
    యూట్యూబ్ చూస్తే సాంగ్ కనిపించింది 😍 Every Aspect of the song Awesome...

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 3 года назад +3

      మీ ఊరు ఏది భయ్యా,మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రయిబ్ ని, తిర్యాని మాకు దగ్గర...!!!

    • @singersuri2675
      @singersuri2675 3 года назад +2

      Tiryani water fallas ekada

    • @srivani4744
      @srivani4744 3 года назад +2

      @HouseConstructionTelugu
      Video s pettatled nduku Annaa

    • @vkvarmas6110
      @vkvarmas6110 3 года назад +2

      @@singersuri2675 Near mancherial...

    • @rajendravasake6901
      @rajendravasake6901 3 года назад +1

      @@balajinagapuri3699 మా అన్నది మంచేరియల్ ntr nagar

  • @ok_kaka_official
    @ok_kaka_official 3 года назад +51

    ఎన్నిసార్లు విన్నా మల్లె విన్నలే అనిపిస్తుంది , అద్భుతమైన పాటను అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు ❤️👍

  • @yadagirichary1991
    @yadagirichary1991 3 года назад +2

    సై టీవీ కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక నమస్కారాలు ఈ పాట చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏🙏
    ...............సూపర్ పాట............

  • @ckyadav7921
    @ckyadav7921 3 года назад +9

    మిల మిల మెరిసేటి మెరుపులు అంట nice song bro👌👌👌🌹🌹❤❤

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 3 года назад +13

    తెలంగాణ జానపద సాహిత్యానికి ప్రాణం పోస్తున్న SY TV మీకు హృదయపూర్వక ధన్యవాదాలు..😍

  • @VinayKumar-ul9xp
    @VinayKumar-ul9xp 3 года назад +7

    మిల మీల మెరిసేటి మెరుపులాట మేరుపులాట... నీ పాటింటే పొరల్ల మనసంతా దుంకులాటా 😍... పాటలోని పదజాలం, యామిని నృత్యం, జలధారల అందాలు అదిరిపోయింది మొత్తానికి 🔥

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 3 года назад +117

    పాట మొత్తం లో, ప్రత్యేకంగ చెప్పుకోవాల్సింది #ఫోటోగ్రఫీ.
    Exlent 👌.

  • @koyakabur926
    @koyakabur926 2 года назад +2

    జనపద పాట ఛాలా భగుంది కొమరంభీమ్ జిల్లాలో ఇలాంటి జలపతలు చాలా ఉన్నాయి మరి ఆవి కూడా వెలుగులోకి తిసుకురగలరని కోరుతున్నాము

  • @NANI_BHOJANNA_SONGS
    @NANI_BHOJANNA_SONGS 2 года назад +3

    రెండవ చరణం...
    అర్ధం చేసుకున్నవాళ్ళకి అర్ధం చేసుకున్నంత.... తనువణువుని నొప్పించని పదాలు అవి... nice లిరిక్స్ అన్నగారు

  • @Maheshraj-el8kg
    @Maheshraj-el8kg 3 года назад +30

    In our village (pangidimadara,chinthalamadara),the beauty of our waterfall is very happy to be shown tq@sytv 😘😍😍

  • @ramv6408
    @ramv6408 3 года назад +74

    అన్నా...మాట్ల మీ సాహిత్యం గురించి చెప్పేది ఎట్ల.మీ కలం నుండి సాహిత్యం సాగుతూనే ఉండాలి గిట్ల🙏🙏

  • @brokenlover8712
    @brokenlover8712 3 года назад +8

    మొత్తం తిర్యని లో సాంగ్ thanks for సై tv ma thiryani అడవి అందాలు 💯💯💯

  • @thadukavikram6160
    @thadukavikram6160 3 года назад +2

    తిరుపతన్న నీకు నువ్వే సాటి పదాలను కలుపుతూ పాటలను నిర్మించడంలో. నమస్తే నీ కలానికి. 🙏

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 года назад +1

    సూపర్ ఈ పాట మగధీర సినిమా లో ని పాట కంటే చాలా బాగా తీశారు మరియు మాట్లా తిరుపతి కి సినిమా అవకాశం ఇచ్చి చూడండి ఒక సరి మన పల్లె పకృతి ఎలా ఉంటాదో చూపిస్తా డు 👌👌🙏🙏💐💐💐

  • @hathiwritings
    @hathiwritings 3 года назад +23

    సిట సిట సినుకులాటొ సినుకులాట..్
    సింగడిని మైమరిపించే మయూరపటొ మయూరపట...
    ఈడొచ్చిన పిల్ల ఎద కోరుకునే కోరికలాటో కోరికలాట...
    పల్లె వాసుల పాట
    పడుచు పిల్ల పాట
    తిరుపతి మాట్లా వారి పాట.......
    👌👌👌👌👌👌

  • @saikrushnakandukoori1521
    @saikrushnakandukoori1521 3 года назад +516

    అమ్మాయి బాగుంది అనే వాళ్ళు ఒక్క లైక్ కొట్టుర్రి. 🤗

    • @vanthalasrikanth518
      @vanthalasrikanth518 2 года назад +2

      Aa ammai vi inka emaina songs unnaya bro.?

    • @shortstech1231
      @shortstech1231 2 года назад

      Sbcr

    • @sS-lt3nr
      @sS-lt3nr 2 года назад

      AMMAYI BANGARAM. Parents adrushta vantulu

    • @ramanujatungala9773
      @ramanujatungala9773 Год назад

      @@vanthalasrikanth518 వనవాసం సార్ట్ ఫిల్మ్ & ఇ.ఆర్ యామిని రీల్స్ అబ్బో ఆబంగారమైన బంగారు తల్లి అభినయం చూస్తు ఉండాలి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @arigelalinganna2841
      @arigelalinganna2841 Год назад

      @@ramanujatungala9773 .
      ..

  • @gganganna1295
    @gganganna1295 3 года назад +12

    అత్యద్భుతంగా ఉంది , ఈ వీడియోను మించింది ఇప్పటి వరకు ఏ సినిమాలో లేదు

  • @devidsonlingampelly9831
    @devidsonlingampelly9831 3 года назад +14

    బ్రదర్ తిరుపతి..... మీ సాంగ్స్ ఎక్సలెంట్, keep it up

  • @ramanaraonacharaju3144
    @ramanaraonacharaju3144 9 месяцев назад +2

    Picturisation is excellent. Song is melodious and meaningful. Dance is goo

  • @1minmusic752
    @1minmusic752 3 года назад +43

    ఎంతో చక్కగా రాసిన ఈ పాటకు
    ఒక లైక్ తో మీ అనుబంధాలు కలుపుకోండి
    మీకు ఒక లైక్ :-1👍
    అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి....
    Sk Madan మ్యూజిక్ ఒక లైక్ 👍💕

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 3 года назад +9

    పాటతో స్నానం చేయించారు అన్న
    యవ్వనపు యువతి మదిలో ఉండే ఆశలను మన యాసలో కొంకొత్తగా చెప్పారు
    సాహిత్యం
    సంగీతం
    చిత్రీకరణ
    నాట్యం
    దర్శకత్వం
    ప్రదేశాలు
    అన్ని అద్భుతః😎👌👌👌

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 3 года назад +6

    మ్యూజిక్ కొంచెం తగ్గింది పరవాలేదు పాట బాగుంది👍👍

  • @MeekosamMaths
    @MeekosamMaths 3 года назад +3

    నేను దీన్ని ప్రతిరోజూ 20 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. మొత్తం జట్టు ఈ క్రెడిట్‌కు అర్హమైనది.

  • @manjupreetham
    @manjupreetham 3 года назад +2

    మెరుపులు వర్ణం వేసి వలపుల పూతోటగా
    మారంగా కవ్వించే సొంపులు ప్రకృతి చిత్రమవ్వగా
    ఘనంగా సింగారమై ప్రణయ పరువాలు తియ్యంగా
    ఆడంగా వచ్చే చిన్నదాని సొగస్సల్లే పరిపూర్నంగా
    అందంగా మారి గుచ్చెనంట గుండెల్లో గాయంగా
    తొందరగా పట్టేనట జతై పులకరింపుల పంటగా
    పచ్చంగా సాగే పైరు గాలుల పరుపుగా
    ఆనందంగా ఎగసే చినుకుల వయ్యారంగా
    సుకుమారిగా చేజిక్కినట యమునా తీరంగా ...!

  • @ankussyed9467
    @ankussyed9467 3 года назад +364

    మా తిర్యని అడవి అందాలను వెలుగులో తీసుకొచ్చినందుకు సై టీవీ వారికీ ధన్యవాదాలు🙏🙏🙏

  • @CAShankarvlogs
    @CAShankarvlogs 3 года назад +6

    మా తిర్యని వాటర్ ఫాల్స్ అందాలు ఒకపక్క యామిని పాప అందాలు ఒకపక్క..మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి...ఇదంతా కెమెరా పనితనం మరియు ఎడిటింగ్ 👍

  • @Actor-Ashok
    @Actor-Ashok 3 года назад +492

    Song చూస్తూ comments చదివేవాళ్ళు ok like వేసుకోండి...... 😍

  • @bossteneti3072
    @bossteneti3072 3 года назад +1

    Telangana bathiki undhi ani cheppadaniki miSongs chalu Bro
    Super

  • @bhumeshbhumesh6733
    @bhumeshbhumesh6733 3 года назад +9

    నిజమైన జాతి కీర్తిని పెంచే జాతిరథనాలు మీరే కదా... మీరూ ఇలాగే సాగాలి ఏళ్ళ వేళలా.... మీకు ఇవే మా పాదాబి వందనం.💐

  • @gangadhartharala194
    @gangadhartharala194 3 года назад +13

    Lyric writers ,singers,director,and artists🙏🙏🙏🙏🙏thanks for making this beautiful songs....especially director sir thanks for making telangana..to reconnect to its version of beauty in language and literature through your songs💜

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +4

    వానాకాలం కోసం సరిపోయే పాట అందించిన సై టీవీ ఓల్లకు నమస్కారాలు👌💐💐💐👍👍👍

  • @elupulapraveen3325
    @elupulapraveen3325 3 года назад +6

    ఆడవి అందాలు తిర్యని వాటర్ ఫాల్
    చాలా బాగా చూపించారు ❤️🙏

    • @rajuasari1875
      @rajuasari1875 3 года назад

      Ekkada brother e location

    • @elupulapraveen3325
      @elupulapraveen3325 3 года назад

      తిర్యాని వాటర్ ఫాల్ మంచిర్యాల జిల్లా సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది బ్రో

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 3 года назад +17

    ఈ పాట రిలీజ్ అయిననుండి ఇప్పటికి ఒక 30+ సార్లు చూసాను...

  • @adepubhanu5057
    @adepubhanu5057 3 года назад +8

    ఆడవితల్లి అందాలు చూపించినందుకు ఫోటోగ్రఫీ కి నా ధన్యవాదములు

  • @sprchanel641
    @sprchanel641 3 года назад +70

    ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు 🥰😘😘👍👍😊

  • @Phani_nix
    @Phani_nix 3 года назад +6

    She's looks like vintage Savitri ❤️
    Expression queen 👑 , smile 😚 , dance 💥 , she's fire added this song with her natural beauty vibes 🤩

  • @thetruth8449
    @thetruth8449 3 года назад +7

    Thiryani water falls near to my home town Telangana anyone from thiryani, tqq #sytv for showing the beauty of thiryani water falls, #yamini 😍

  • @gkiran3504
    @gkiran3504 3 года назад +1

    అన్న మీరు మన ప్రాంత యాస ప్రధానంగా చేస్తున్న
    పాటలు అద్భుతం. ఊరి మాటలు గుర్తు చేస్తున్నారు...👌👌👌💐💐💐💐

  • @thirupathimultitech7848
    @thirupathimultitech7848 3 года назад +9

    Wonderful Lyrics Thirupathi Sir, Excellent Voice, Nice Choreography, Amazing Locations, Beautiful Actress With Original Expressions.. Very good music, All the best entire team , Thirupathi Sir Whatever you write it will be great like S. S. Rajamouli Sir

  • @maheshgyara775
    @maheshgyara775 3 года назад +12

    పల్లె ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి.
    సై టీవి వారికి అభినందనలు. 💐💐💐💐💐💐

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 3 года назад +18

    పాట విన్నంత సేపు మాకు నిజంగానే వాన కొట్టినట్టే అనిపించింది అన్నా ❤️🙏🏻

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 3 года назад +27

    సూపర్ మామా ధన్యవాదాలు మా తిర్యాని జలపాతం ని మీరు చూపించిన తీరు సూపర్ సూపర్ స్ఫూర్తి అక్క సూపర్ పాడింది
    మాదీన్ మామా సంగీతం ఇరగదీసిండు శివ మామా DOP THOP

  • @kraju8773
    @kraju8773 11 месяцев назад +1

    సూపర్ డాన్స్ & లుక్స్ & ఎక్సప్రెషన్స్ & సాంగ్ 👌👌👌👌👍👍👍👍👍👍

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy Год назад +1

    ఈ సాంగ్ ఒక కళ కాదు ఒక కలలా చిత్రీకరించిన చిత్ర బృందానికి అభినందన మందారమాల...✍️

  • @subramanyamn96
    @subramanyamn96 3 года назад +11

    జానపద పాటలని సినిమా పాటలకు ధీటుగా చూపిస్తున్న sytv వారికి అభినందనాలు..,💐

  • @as-ey7le
    @as-ey7le 3 года назад +16

    పాట ఎంత అందంగా ఉందో ప్రకృతిమాత అంతకంటే ఎక్కువ అందంగా ఉంది
    నేను మర్చిపోలేని పాటల్లో ఈ పాట కూడా ఒకటి అసలు మీ అమ్మాయి అయితే చాలా చాలా అందంగా డాన్స్ చేసింది

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 3 года назад +12

    Side dancers lo... Block saree ammayi bagundi..
    Aa ammayi ni petti Oka song lo lead role chance evvandi Anna 🙏🏼🙏🏼🙏🏼
    Folk songs ki suit avuthundi anpistundi .. 🙏🏼

  • @babimeesala3454
    @babimeesala3454 3 года назад +2

    First of all thirupathi Anna ki like kottandi

  • @ALONEBOYSATISH007
    @ALONEBOYSATISH007 7 месяцев назад +1

    చాలా బాగా చేశారు యమిని గారు అల్ team member's god lyrics

  • @udaykiran5972
    @udaykiran5972 3 года назад +5

    Beautiful song with beautiful location(thiryani waterfalls)

  • @ramavidapu5569
    @ramavidapu5569 3 года назад +3

    జలపాతంలా పారుతున్నాయి అన్న పాట లోని పదాలు సూపర్

  • @Itlu-mi-razz
    @Itlu-mi-razz 3 года назад +7

    Mainly the locations of the song fentastic and that girl her smile super'b...feel good lyrics 👏👏👏💯👌

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 2 года назад

    చూడచక్కటి డాన్స్ ,మైమరపించే హావభావాలు, వినసంపుగా వుండే సాహిత్యం,సంగీతం అన్ని ఈ పాట కు ఆమె డాన్స్ చూస్తుంటే నెమలి నాట్యం చేస్తుంటే మనసు ఎలా పులకరిస్తుందో , ఆమె డాన్స్ చూసినంతసేపు అదే భావన కలిగింది మా మదిలో.ఈ పాట లో పని చేసిన వారి అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.

  • @MrBhaskarachary
    @MrBhaskarachary 2 года назад +1

    చక్కగా ఉంది పాట వినసొంపుగా.. కనుల పండువగా

  • @bharathsena9939
    @bharathsena9939 3 года назад +17

    First time visiting this channel...
    Mesmerized by the way you have filmed this song...lastly
    అమ్మాయి మాత్రం తన acting tho song కి ప్రాణం పోసింది ❤️❤️❤️❤️❤️

  • @barikpendore5152
    @barikpendore5152 3 года назад +5

    Very nice thiryani location beautiful village madar..

  • @itsmesunny955
    @itsmesunny955 3 года назад +5

    Location and ame expression ❤️❤️

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 2 года назад

    అద్భుతమైన తెలంగాణా జానపదాలు.. అంత అందమైన ప్రకృతి అందాలు, పాట ట్యూన్, ఫోటోగ్రఫీ, పాటకు సరిపోయే పల్లెటూరి అందాలకు సరిగ్గా సరిపోయే నటీమణులు వెరసి... చెవులకు, కనులకు. అందమైన విందు.. 👌👌👌👌👌

  • @krishnareddy2803
    @krishnareddy2803 9 месяцев назад

    చినుకుల్లో చినదాని చిందులట....
    అందమైన పాటను ప్రక్రుతి అందాలతో కలబోసి చిత్రీకరించిన తీరు సుందరం అతి సుందరం.
    Lovely lyric, beautiful picturisation. Keep it on and on.

  • @Thegost2978ad
    @Thegost2978ad 3 года назад +3

    అద్భుతంగా ఈ పాట రాసిన తిరుపతి అన్నకు శతకోటి వందనాలు ఈ పదాల పొందిక వింటుంటే రోమాలు నిక్క పొడు కొవడమే కాకుండా తెలంగాణ జానపదానికి అద్దం పట్టేలా కనిపిస్తుంది ఈ పాట

  • @smcreation5327
    @smcreation5327 3 года назад +3

    i am maharashtriyan.... i dont understand layrics but really music is awesome.... all songs u make thair music is very attractive when i listen first time automatically i listen this song more than 20 times... 🥰🥰🥰😍😍😍😍

  • @shyammadavi2830
    @shyammadavi2830 3 года назад +3

    సై ఛానెల్ సూపర్ 👌
    వీడియో సాంగ్స్ అబ్బో 👌👌👌👌 బ్రో మీ

  • @Duraisingam-b3q
    @Duraisingam-b3q 6 месяцев назад +1

    Nice💕💕💕💕 song at Tiryani falls beautiful location semma seans woooooooooooow❤💕❤💕❤💕❤

  • @madhusiripangi9303
    @madhusiripangi9303 2 года назад

    Adbutham ga vundhi e song super and goodjob sytv team,

  • @srisri85499
    @srisri85499 3 года назад +5

    ఈ వర్షం కాలానికి మెరుపులు చినుకులు చిన్నదాని చిందులు... సూపర్ సాంగ్....

  • @srinadhm9926
    @srinadhm9926 3 года назад +4

    Dop and Cheorographer and editor vere level🔥🔥🔥🔥🔥

  • @kamaleslavath359
    @kamaleslavath359 3 года назад +20

    తడిబట్ట గిలిగింత అడివెట్టే తనువంత
    వరదల్ల బురదల్ల గంతులెసాడంగా
    సిగ్గు తెరలు తీసి నా గుండె లోతుల్లా
    కొంగొత్త ఆశలు కోలాటమాడంగా 🙏నువ్ తోపు అన్న

  • @polojusatyam7664
    @polojusatyam7664 3 года назад +1

    Manchi FOLK SONG CHINNI THALLI SUPER CHALA ANDANGA UNNVU ALLTHE BEST

  • @srikanthganji2683
    @srikanthganji2683 Год назад

    M performance Andi super 👌👌 Mee smile ki mathram pranamey evvachu Andi haaa smile kosam e song kosam video daily chaala saarlu chusthunnanu

  • @rajanandamvootla5528
    @rajanandamvootla5528 3 года назад +4

    Yamini acting beautiful ..she is the best and choreograpy suuperbbbb everyone loves this song.
    My next movie is with this cast and crew

  • @dr.ashrafsameja6151
    @dr.ashrafsameja6151 3 года назад +4

    I can't understand the lyrics but still love the song🎵 music 👍👌❤
    ❤from Barmer, Rajasthan 😊

  • @saidannuri1977
    @saidannuri1977 3 года назад +7

    సాంగ్ సూపర్ తిరుపతి అన్న ❤️❤️

  • @Alluri6612
    @Alluri6612 Год назад

    అమ్మాయి ఎటు కదిలినా అందమే .....సూపర్ coreography.....100%locations adopted... super lyrics

  • @arunkannam3979
    @arunkannam3979 2 года назад

    Na fav voice spoorthi akka Medhi...
    Yamini medam chala baga chesaru.. I like your dressing scence..very traditional, ethic nice

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 года назад +5

    Beautiful lyrics & class choreography superb creativity photography.Sphoorthy did magic
    with his classic voice.What a song .Awesome.

  • @villagestars4993
    @villagestars4993 3 года назад +17

    పాట బాగుంది అమ్మాయి అంతకు మించి బాగుంది నిజంగా సూపర్

  • @Abhinava_krishna
    @Abhinava_krishna 3 года назад +70

    ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవి అందాలకు పెట్టింది పేరు.. ఇక ఈ వర్షాకాలంలో ఆ అందాలు చూస్తే వాహ్...తిరుపతి అన్న మాటలు లెవ్ అన్న

  • @nag1679
    @nag1679 2 года назад

    హీరోయిన్ కాస్ట్యూమ్స్ , పద్దతిగల బట్టలు, మనసుకు హత్తుకునే సంగీతం, కళ్ళకు చూడలనిపించే ఆకుపచ్చని అందం, అన్ని కలిపి అద్భుతమైన పాటలను అందిస్తున్న sytv కి వందనాలు....