Can IAS & IPS Officers | Who Mingled with YCP Escape from Stringent Punishments ? || Pratidhwani

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • దేశాన్నీ, రాష్ట్రాన్ని పాలించేది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రే అయినా.....వెనక ఉండి వారిని నడిపించేది మాత్రం సివిల్ సర్వెంట్స్.. అనబడే IAS, IPSలు. వీరిలో కొందరు IAS-IPSలు గత ఐదేళ్లుగా తమ వృత్తికి కళంకం తీసుకుని వస్తున్నారు. తమ స్వీయ ప్రయోజనాల కోసం వైకాపా ప్రభుత్వంతో చేతులు కలిపారు. చట్టాలను దారుణంగా ఉల్లంఘించారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వైసీపీ నాయకులకు అండగా నిలిచారు. ఎన్నికల ప్రక్రియను సైతం అపహాస్యం చేశారు. జగన్‌ని విమర్శించే వారిని చట్టవిరుద్ధంగా వెంటాడారు. అక్రమ కేసులు మోపి ఇబ్బందులు పెట్టారు. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలోకి విసిరేయటంతో వారి గుండెల్లో రాయిపడింది. కొత్త ప్రభుత్వం కొలువుతీరే లోపు జంప్ అయిపోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? చేసిన తప్పుల నుంచి తప్పించుకుని పోవటం సాధ్యమేనా?
    #pratidhwani
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 64

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 3 месяца назад +35

    తప్పుడు కేసులు పెట్టిన & భారత రాజ్యంగం కి వ్యతిేకంగా పనిచేసిన IAS, IPS etc అధికారులు అందరిమీదా చర్యలు తీసుకోవాలి. వారిని వదిలేస్తే మిగిలిన IAS & IPS కూడా వారిలా ప్రవర్తిస్తారు.

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 3 месяца назад +17

    YSRCP గవర్నమెంట్ సలహదారులని కూడా విచారించి తగు చర్యలు తీసుకోవాలని విన్నపం

  • @Savarkar819
    @Savarkar819 3 месяца назад +6

    కానీ ఈ IAS, IPS గాళ్ళ వెంట్రుక గూడా ఎవరూ పీకలేరు. వాళ్ళ ఐకమత్యమూ, పలుకుబడీ అటువంటివి. నిజంగా వాళ్ళకి శిక్షలు పడితే పండుగ చేసుకొంటాను నేను.
    ఈ లోపులో సందు దొరికితే చాలు టీవీ డిబేట్లలో లెక్చర్లు. అవి వింటూ మనం సంతోషిస్తాం. మనంత వెర్రిపూకులం మనమే.

    • @rajtarun7785
      @rajtarun7785 3 месяца назад +3

      Sri Lakshmi IAS laughing from central jail 😂😂😂

  • @VGrow-rb9rf
    @VGrow-rb9rf 3 месяца назад

    IAS, IPS లే కాదు కొంత మందిన్యాయమూర్తులు కూడా చేసిన తప్పుల నుంచి తప్పించుకుని పోవటం సాధ్యమేనా ?.

  • @TEKKEMDEVIPRASAD
    @TEKKEMDEVIPRASAD 3 месяца назад

    Gd explain

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 месяца назад +1

    జగ్లక్ జమోరె అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి కోట్లకు కోట్లు పడగలెత్తిన అధికారయంత్రాంగం లోతైన విచారణతోనే ఇది

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 3 месяца назад

    They are not IAS and IPS Officers. They melted their dignity in a Jagan DRAINAGE. They forgotten LAW AND ORDER which they learned during their training period.. But they lossed such ESCAPING CHANCE. Present Govt never left them on Deputation. Such Govt already ordered "" DONT LEAVE YOUR POSTS"" Today they are in a TRAP of ENQUIRY , on their last IRREGULAR ACTIVITIES. They must attend BEFORE LAW as CRIMINALS. Many public people faced VOILENCE cases which are taken by these RECOGNISED IPS ( Last JPS OFFICER S) Officers. These OFFICIALS tried to sent even EX CM Chandra babu Naidu.. A GOVT doctor also died in these AP Police hands. Present Govt. must impliment strong action on such group of police dept. who participated in s7ch VIOLENT ACTION. These are PROTECTIONLESS DEPT. Today AP Police 3arned a title ""BHAKSHAKA BHATULU"" instead of ""RAKSHAKA BHATULU "".

  • @VeeramanikantaSwamy
    @VeeramanikantaSwamy 3 месяца назад

    Pushpa 3

  • @kpxyz741
    @kpxyz741 3 месяца назад +17

    అజయ్ కల్లం గాడి సంగతి కూడా చూడండీ

  • @Prabhakar-j3p
    @Prabhakar-j3p 3 месяца назад +19

    కొత్త ప్రభుత్వం అతిగా ప్రవర్తించిన అధికారులు అందరిని విచారణ చెయ్యాలి

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 3 месяца назад +5

    Sir Subbarao గారు చాలా కరెక్ట్ గా చెప్పారు సూపర్ రాజేష్ గారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు వీరి మేధ తగు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాశకాలు మున్ముందు జరగటానికి అవకాశము ఉంది చట్ట పరము గా వీరిమీద గట్టి చర్య తీసుకోవాలి

  • @venkatrao303
    @venkatrao303 3 месяца назад +6

    IAS,iPS ల జగన్ పాలనలో వారిపర్సనల్ ఆస్తులు సీబీఐ కి అప్పగించాలి..

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 3 месяца назад +5

    వేదింపులకు గురిచేసీన IAS,IPS లందరూ‌ శిక్షార్హులు.పదవులూ, ఆస్తులూ కోల్పోయి జైలు పాలవాలి.జైశ్రీరాం,జైహనుమాన్.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 3 месяца назад +13

    శ్వేతగారూ నేను మీ అభిమానిని.. మిమాటలో స్పష్టత.. స్వచ్ఛమైన ఉచ్చారణ... వార్తలు చదివే తీరు చాలా బాగుంటుంది

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 месяца назад +2

    కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన ఉన్నతాధికారులను విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి. అలాగే ఇప్పడు మరలా అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి

  • @SomuAkel
    @SomuAkel 3 месяца назад +4

    Supreme judgements also not implemented even though high court ruled

  • @SomuAkel
    @SomuAkel 3 месяца назад +2

    Even those depts civil supplies and electricity dept one lakh debts reached. This is also reviewd urgently

  • @SomuAkel
    @SomuAkel 3 месяца назад +3

    In all depts ias ips administration should review in last five years

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 3 месяца назад +1

    In our judiciary system they can be very easily escaped, though cases filed on them , the cases will be dragon life time by the time verdict comes out ,no one will be there

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 3 месяца назад

    వారి అధికార మదః అంతులేని ధన శక్థీతో. ఆఅధికిరులు బానిసలుగా మారిపోయి. ఆచదువుకు. ఆపదవులకు కళంకం. తెచ్చిన. ఆపనికిమాలిన వెధవలను చట్టపరంగా శిక్షలు పడాలి ముందుముందు. అధికిరులు. నైతీకతకు కట్టుబడి పనిచేస్తారు

  • @మంచి-చెడు
    @మంచి-చెడు 3 месяца назад

    ప్రభుత్వ నాయకుల ఆదేశాలను ఆచరణ లోకి తీసుకురావడానికి ముందు పాలనధికారుల నోట్ ఫైల్ అనేది చాలా కిలకం. కానీ గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అలాంటి నోట్ ఫైల్స్ ఉన్నాయో లేదో తెలియదు. ఒక వేళ్ళ అలాంటి నోట్ ఫైల్ అధికారులు మైంటైన్ చేసి ఉంటే అలాంటి అధికారులకు శిక్ష నుండి తప్పించుకునే వీలు ఉంటుంది

  • @sridevi-se6ec
    @sridevi-se6ec 3 месяца назад

    ఆంధ్రప్రదేశ్ లో I,A,S, లు I P S, లు వైసిపి పార్టీ కి సి ఐ డి డిపార్ట్మెంట్ కి పెరుప్రఖ్యతులు బూడిద చేసిన పార్టీ నాయకులు వైసిపి కార్యకర్తలు అభిమానులు వాలంటీర్లు పోలీసులు అందరూ కలిసి ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు అంటున్నారు పరిశోధకులు కూడా అంటున్నారు.

  • @umabitr8157
    @umabitr8157 3 месяца назад

    Correct gha chepparu prabhu bhakthini chetukunte chivaraku mighiledhi (sunna)(0)

  • @babumaddi5794
    @babumaddi5794 3 месяца назад

    Yes
    CID officers ku andhariki theliyaali, future lo inkevvaru ela dhorikipokunda

  • @babumaddi5794
    @babumaddi5794 3 месяца назад

    C S sangathi kooda chudandi. Retired ayinatharuvaatha kooda vadhaloddhu

  • @umabitr8157
    @umabitr8157 3 месяца назад

    Viriki bharosa ichi boledu mandhi nayavadhulu vunaru malli nene CM ni ani cheppi e ias, ips latho chatta vyathireka panulu cheinchina ah vidhathanu valle adaghalli malli dabhulu lakahs karchupetti mimulanu vidibhothondhpistha anichepinavallanu adaghali eppudu thelusthunadhi villaki match ala.vundho bhothondho

  • @markendeyayeddanapudi9582
    @markendeyayeddanapudi9582 3 месяца назад +1

    What about Ponnavolu Sudhakara Reddy?

  • @vlnmurthy4241
    @vlnmurthy4241 3 месяца назад

    Commonly all officers are loyal to the ruli
    ng party. same situation in AP. Now. Better to see development.
    Closing all cases if they are not corrupt.

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 3 месяца назад

    జగన్తోపాటు‌ అందరినీ జైలుపాలు చేసి ఆస్తులను జప్తూ చేయాలి.జైశ్రీరాం,జై హనుమాన్.

  • @RaviKumar-ml8ob
    @RaviKumar-ml8ob 3 месяца назад +4

    No mingled IAS/IPS OFFICERS Should be left, with out punishment

  • @rammallapragada4245
    @rammallapragada4245 3 месяца назад

    who is going to talk about Dr Sudhakar's murder.?

  • @babumaddi5794
    @babumaddi5794 3 месяца назад

    O, ila untaaraa meeru 😊

  • @sureshgady133
    @sureshgady133 3 месяца назад +1

    When action starts

  • @bezwadasatyanarayana8388
    @bezwadasatyanarayana8388 3 месяца назад

    We want avoid procedure deviations

  • @KittuKittu-i5s
    @KittuKittu-i5s 3 месяца назад

    Andhuku thapichukoru Cort lu valake nyayam chebuthai

  • @lordsmahadev8875
    @lordsmahadev8875 3 месяца назад +1

    Never

  • @bvenkatasuryaprakash8579
    @bvenkatasuryaprakash8579 3 месяца назад

    CORRUPTED IAS IPS and otherofficer should be Dismissed to save public money.

  • @grk991
    @grk991 3 месяца назад

    Only Dramogi and CBN can escape 🤣🤣🤣

    • @umabitr8157
      @umabitr8157 3 месяца назад

      How they will escape ji law is equqal to every one, valla ki siksha padudhi, villa ki siksiksha padudhi ji thappubchesina vallaku andharuku siksha padu dhi ji

  • @SomuAkel
    @SomuAkel 3 месяца назад

    In my contempt case no 86/2019 also there is a nflyenced by court and even today after two decades,not implemented of the supreme judgement.

  • @sureshgady133
    @sureshgady133 3 месяца назад

    🙏sri Subbaro gr what u have told each and every bit is👌is it possible to take action or any central blessings or recommendations will use

  • @SomuAkel
    @SomuAkel 3 месяца назад

    Some of ias and ips contempt cases also influenced and for not implementation.

  • @VeeramanikantaSwamy
    @VeeramanikantaSwamy 3 месяца назад +1

    Cbn 🔥

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 3 месяца назад

    Ee civil services anedi British valla system so idi asalu india ki akkaraledu enduante most of these offices are corrupt so we dont want this system

  • @vinni5497
    @vinni5497 3 месяца назад

    Sollu

  • @ramanp2581
    @ramanp2581 3 месяца назад

    ACB court?