పూజ అంటే యజ్ఞమని భగవద్గీత ఎంత నొక్కి వక్కాణించి చెప్పిందో తెలుసుకోండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 14

  • @guddetisreeramulu3084
    @guddetisreeramulu3084 4 месяца назад +4

    Good prasangam omm

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  4 месяца назад

      ఓం నమస్తే ధన్యవాదములు

  • @krishnaiahthulabandi
    @krishnaiahthulabandi 3 месяца назад +3

    Om namaste

  • @SuryaNarayanaSharma1
    @SuryaNarayanaSharma1 3 месяца назад +2

    పంచభూతాలు ఆకాశం, వాయు, భూమి, అగ్ని, జలం వీటి మంత్రాలతో హోమము ఎలా చేసుకోవాలి. వీటి మంత్రాలు తెలియజేయండి 🙏

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад

      నిత్యాగ్నహోత్రం చేయండి. అదే పంచభూతములను శుద్ధి చేస్తుంది. పంచభూతాల శుద్ధికి యజ్ఞమే శరణ్యం

    • @SuryaNarayanaSharma1
      @SuryaNarayanaSharma1 3 месяца назад

      @@AryasamajamVeparala థాంక్స్ అండి జవాబు ఇచ్చినందుకు.. కాని పంచ భూతలు మనకు అనుకూలంగా ఉండాలంటే ఏ మంత్రాల ద్వారా హోమము చెయ్యాలి? ఇది నా ప్రశ్న?

  • @kumartelugugaming4053
    @kumartelugugaming4053 4 месяца назад +1

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 4 месяца назад

    బాబు ముసలిముండా, వేదాలును, భగవద్గీత ను ఒకటి చెయ్యకు, గీతలో వేదాలును, అధర్మలు అని చెప్పబడింది, భగవద్గీత వేదాలును కండించింది, ముసలి తాత, ముందు ధర్మాలు అంటే ఏంటో స్పష్టంగా తెలిసికో, వేదాలు వలన దేవుడు తెలియబడడు అని చాలా శ్లోకాలు లో ఉన్నది, సగం సగం తెలిసికొని వాగుకు, జ్ఞానాన్ని కలుసతం చెయ్యకు నాయిన

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  4 месяца назад +5

      @@adigarlaappalanaidu5696 ఎవరు నాయనా మీరు భగవద్గీత వేదాలను ఖండించే మంత్రం చూపండి. మనము నాస్తిక వాదుల నైనా ఇస్లాం క్రైస్తవ మతస్తులైన ఎదుర్కోవాలి అంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిందే.

    • @adigarlaappalanaidu5696
      @adigarlaappalanaidu5696 4 месяца назад

      @@AryasamajamVeparala బాబు,,, వేదాలు పుత్ర నీకు నిజంగా భగవద్గీత మీద అవగాహనా ఉంటే,,,,, వేదాలు, మాయతో కూడుకున్నవి అని, వేదాలు మన తలలో ఉన్న గుణ విషయాలు అని, వేదాలు వలన దేవుడు తెలియబడడు అని,,, శాస్త్ర ఆధారంతో చూపిస్తా చుస్కో,,,1వ అధ్యాయం, 45వాశ్లోకం
      3వ అధ్యాయం, 13వ శ్లోకం
      7వ అధ్యాయం 28వ శ్లోకం
      10వ అధ్యాయం 48వ శ్లోకం
      10వ అధ్యాయం 53వ శ్లోకం,,,,
      వేదాలు,, ముందుగా పుట్టవచ్చు,,,, దేవుని జ్ఞాన సృష్టి ఆదినుండి ఉంది బ్రదర్,,, శాస్త్ర ఆధారం, శాస్త్ర ప్రమాణం తో కూడుకున్నది జ్ఞానం, వేదాలు అనేవి ప్రపంచ సుఖ భోగలు, కోర్కెలు, ప్రపంచ జీవితాలు, అపరమిత కోర్కెలు, వేతనతో కూడిన జీవితాలు గురుండి తెలిపి,,, మనిషి కి శాంతి సుఖం, సంతోషం లేకుండా చేసేవి,,, వేదాలు), దేవుని జ్ఞానం అనేది,,,, ముక్తి మార్గాన్ని చూపేది,,, బ్రదర్ నేను పెట్టిన శ్లోకాలు చదివి అర్ధం చేస్కో బ్రదర్,,, కళ్ళు ఉండి గుడ్డివాళ్ళం కావద్దు,,, శ్రీ కృష్ణం వందే జగద్ గురు 🙏

    • @SuryaNarayanaSharma1
      @SuryaNarayanaSharma1 3 месяца назад +2

      పెద్దవాళ్ళను గౌరవించాలి ఆలా అనొచ్చా?

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  2 месяца назад

      👍👍👍🙏​@@SuryaNarayanaSharma1