Big Fight Between Mega And Allu Family | Pawan Kalyan , Allu Aravind And Allu Arjun | RED TV TELUGU

Поделиться
HTML-код
  • Опубликовано: 13 май 2024
  • Big Fight Between Mega And Allu Family | Pawan Kalyan , Allu Aravind And Allu Arjun | RED TV TELUGU
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our RUclips Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,2 тыс.

  • @Lakshmi73810
    @Lakshmi73810 16 дней назад +97

    అల్లు అర్జున్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం రాకపోయిన పర్వలేదు మన ఆంధ్ర ప్రదేశ్ యెంత కష్టాలో పెట్టిన వాళ్ళ కోసం మీరు రావటం ఏమి బాగోలే

  • @GoduguTv
    @GoduguTv 18 дней назад +476

    చిరంజీవి టాలెంట్ చూసే అల్లు రామలింగయ్య పిల్లనిచ్చాడు, చిరంజీవి తో సినిమాలు తీసి అల్లు అరవింద్ కోట్లు సంపాదించాడు.

    • @vedulakameswararao3315
      @vedulakameswararao3315 18 дней назад +10

      Yes

    • @vennelamoon6352
      @vennelamoon6352 18 дней назад

      ​@@vedulakameswararao3315yes

    • @raavilakshmi3184
      @raavilakshmi3184 18 дней назад +8

      @GoduguTv 💯 percent correct ga chepparu

    • @Chkeshwar
      @Chkeshwar 18 дней назад +15

      Thokkem kaadu ,heroine madhavi stardom kuda ledu vaadiki AA timelo ,allu support kaavalasi vachindi vaadiki ok

    • @mubeenmd6075
      @mubeenmd6075 18 дней назад +15

      ​@@Chkeshwarneeku telusara, chiru lekapote 100% vaadu comedian ga kuda paniki raadu

  • @yerrabhagabanosss5514
    @yerrabhagabanosss5514 17 дней назад +114

    నేను అల్లు అర్జున్ దేవుడు అనుకున్న...కానీ వాడికి బుర్రలేదు sir....అందుకే ఆలోచన శక్తి తక్కువ...😅😅😅

    • @medicalsuryalocal7618
      @medicalsuryalocal7618 17 дней назад +3

      వాడు జూనియర్ మోహన్ బాబు😂😂

    • @HariVirat-jh1bz
      @HariVirat-jh1bz 12 дней назад +1

      Power star ni ala matladaku bro, plzz mohan babu ki kalyan sir ki polusthava?? Em chesadu bro pawan annna niku

    • @rockyMe-bk6ck
      @rockyMe-bk6ck 8 дней назад

      Correct brother

    • @VVenkat-wo8lu
      @VVenkat-wo8lu 4 дня назад

      🤝

  • @shrujannkumar456
    @shrujannkumar456 17 дней назад +142

    చిరంజీవికి ఎవరితో పోలికే లేదు చిరంజీవి కి చిరంజీవే సాటి

  • @sureshbabu808
    @sureshbabu808 17 дней назад +44

    అల్లు అర్జున్ కు తను గొప్ప అనుకుంటున్నాడు.నెస్ట్ సినిమా చూడండి

    • @CSM1269
      @CSM1269 6 дней назад

      కుష్క....

  • @mvnageswararao
    @mvnageswararao 6 дней назад +14

    అల్లుఅర్జున్ నీకు బ్యాడ్ డేస్ స్టార్ట్అయ్యాయి... సినిమాలు ఇకపై చూడను చూడము

  • @nehamahanthi687
    @nehamahanthi687 17 дней назад +108

    PAN ఇండియా రాగానే నెత్తి మీద కళ్ళు...
    ఎవడి బ్యానర్ తో పైకి వచ్చాడు...
    గీత బ్యానర్ తో కాదు..
    చిరు బ్యానర్ తో వచ్చాడు...
    అసలు గంగోత్రి మొహం తో సినిమాలు చేసే ధైర్యం ఉందా..
    మళ్ళీ ఆ సినిమా లో ఒకసారి మొహం చూసుకోవాలి కళ్ళు నెత్తికెక్కిన ప్రతిసారీ...

    • @muraharikarunakar2841
      @muraharikarunakar2841 17 дней назад +3

      మరి కాంగ్రెస్ పార్టీలో వున్న చిరంజీవి బిజెపి, టీడీపీ జనసేన పార్టీలకు సపోర్ట్ చెయొచ్చా?

    • @AyodhyaRam-eh3jn
      @AyodhyaRam-eh3jn 5 дней назад

      Ekadunavraa babu chiranjeevi Congress party ki rajinamachesi bayatakochi 8years avuthundii ipudey lechavaa nidaralonchi

    • @RamBabu-li7ce
      @RamBabu-li7ce 4 дня назад

      సూపర్ ఆ సినిమాలో వాడు కొజ్జా వేషం వేసినవాడు వాడు కొజ్జా గానే సెట్ అవుతాడు మళ్లీ ఇప్పుడు పుష్పాలు కొజ్జా

  • @kasturikondapuram
    @kasturikondapuram 17 дней назад +98

    అన్నయ్య డ్యాన్స్ చూసి నేర్చుకున్న నీకు ఇంత బిళ్ళప్ ఒద్దు పుషం పువ్వు గాడా జేసి. చిరంజీవ ♥️.

  • @tallapellisriharigoud4337
    @tallapellisriharigoud4337 17 дней назад +148

    అర్జున్ వెస్ట్ గాడూ 2 సినిమాలు హిట్ అవ్వగానే కండ్లు నెత్తికి ఎక్కినాయి మెగా ఫ్యామిలీ లేకపోతే వీడు ఎక్కడో లచ్చా పనులు చేసే వాడూ

    • @srinivasaraopathi6555
      @srinivasaraopathi6555 17 дней назад +3

      అర్జున్ మొడ్డున్న మొగాడు.అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి హీరో అయ్యాడు.అల్లు అర్జున్ టాలెంట్ తో ఎదిగాడు చిరంజీవి వల్ల అరవింద్ హీరో అవ్వాలి కదా? దీన్ని బట్టి అర్దం చేసుకొంటే టాలెంట్ వున్నాడు కాబట్టి అర్జున్ నిజమైన హీరో.

    • @gowribabu5987
      @gowribabu5987 17 дней назад

      Vadiki anta avasaram ledu sir aa panulu cheyadaniki

    • @vasudevarao9873
      @vasudevarao9873 17 дней назад +6

      ​@@srinivasaraopathi6555bokkem kadu, allu ramalingayya gare.chiru talent chusi pillani ichadu.appatiki chiru manchi fam lo vunnaruu.arjun manchi hero kavochu, chiru talent, kastam mundu evaraina gaddi parake.

    • @sudheerkumar9609
      @sudheerkumar9609 17 дней назад

      Alluramalingaiah garu lekapothe chiru kuda anthe ra avadi talent vadidhi respect ivvali manalni minchi goppodu avthunnadani kullukokudadhu

    • @vasudevarao9873
      @vasudevarao9873 17 дней назад +1

      Chiru andariki mogudu. Allu ramalingayya vunna chiru talent tho vachadu.allu ramalingayya just manchi comedian anthe.

  • @yerrabhagabanosss5514
    @yerrabhagabanosss5514 17 дней назад +86

    అల్లు గాడు ఉన్న గౌరవ,మర్యాదలు... చేడగొట్టుకున్నాడు

  • @paalapitta005
    @paalapitta005 17 дней назад +81

    చెంద్రబాబు కి కూడా రాజశేఖర్ రెడ్డి ఫ్రెండే కానీ election అప్పుడు ఇలా చేయరు కదా.

    • @vasudevarao381
      @vasudevarao381 17 дней назад +1

      Super sir

    • @prasadchatla6397
      @prasadchatla6397 16 дней назад +3

      మరి పవన్ కళ్యాణ్ చంద్ర బాబు తో పొత్తు బుమా నాగిరెడ్డి ఫ్యామిలీ కి మాట ఇచాను అని చెప్పి ప్రచారం చేయడానికి రాలేదు.పవన్ ఆ నియోకవర్గంలో

    • @bujjibujji498
      @bujjibujji498 15 дней назад

      Adi pottu lo vunarani Mata echadu

    • @paalapitta005
      @paalapitta005 15 дней назад

      @@vasudevarao381 అది నీకు అర్ధం అవ్వాలి అంటే నీకు వయసు పెరగాలి

  • @chraja9238
    @chraja9238 9 дней назад +11

    ❤ సార్ నిజంగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మీ మాటలు వినైనా సరే మహానుభావుడు అల్లు అర్జున్ గారిలో మన వరల్డ్ గర్వించదగ్గ ఐ కాన్ స్టార్ మారాలని కోరుకుంటున్నాను ఆయనలో చిరంజీవి పట్ల మంచి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను❤

  • @Super-yu2nu
    @Super-yu2nu 17 дней назад +22

    1000% correct cheppav immandhi garu..megastar dance fights style super acting ivanny chusi chiru ki picchi fans ayyi No.1 ayyadu kaani.venaka allu vunte ayipodu.chiru craze ni addam pettukoni allu family baga dabbu craze samdhinchukundhi..allu arjun
    megastar ni megafans ni addam pettukoni craze sampadhinchi ippudu vennupotu podusthunnadu.allu ramalingaiah inka gurthu vunnadu ante megastar ki mama kabatti.allu aravind big producer ayyadante megadtar tho movies theesi..jai megastar 💜💜💜💙💙💙💚💚💚💛💛

  • @saianushatelugucreations3436
    @saianushatelugucreations3436 17 дней назад +10

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు థట్ ఈస్ చిరంజీవి గారు

  • @manumanohar1332
    @manumanohar1332 13 дней назад +27

    ఆ అల్లుగాడి పని అయిపోయింది… వైసీపీ లో చేరమనండి. రెడ్ సాండ్ స్మగ్లర్ ఎలా చేయాలో తెలుసు కదా ఎలాగో వైసీపీ సపోర్ట్ చేస్తుంది. జై పవన్ కళ్యాణ్ అన్నయ్య జై జనసేన జై హింద్🇮🇳🇮🇳🇮🇳…

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 17 дней назад +11

    చిరంజీవి బట్టి అల్లు అర్జున్ సినిమాలు చూసేది లేకపోతే ఎవరు చూస్తారు సినిమాలు అల్లు అర్జున్వి

  • @giri50420
    @giri50420 17 дней назад +66

    ఈడికంటె ఎంత టాలెంట్ వున్న హీరో తెలుగులో ఎంతమంది వున్నారు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌడ్ వుండాలి అది నీకు చిరంజీవి అనే ఒక బ్రాండ్ వుండ బట్టే నువ్వు ఇంత మాత్రమే హీరో వు అయ్యావు నీ తొక్కలో టాలెంట్ ఏమి కాదు

    • @user-de8ve4gg9w
      @user-de8ve4gg9w 17 дней назад +2

      Pawan Kalyan ki yemundhi cheppu

    • @vijyareddy8048
      @vijyareddy8048 17 дней назад

      Vedavalu meeru me family lo loney heros avaali antaru meeru

    • @balagee.
      @balagee. 16 дней назад

      😂 సూపర్

    • @Chkeshwar
      @Chkeshwar 16 дней назад

      16 Mandi aa inti. Nundi vachharu mogathavaallu sari talent main ,chiru cinimale Sanka naakae thallini thinttinchav lokesh thalli gurinchi gannavaramlo aamo vaaguthav ,siggu Leni vaagudu

  • @tulasimohanraoghanta1828
    @tulasimohanraoghanta1828 18 дней назад +23

    Allu bunny gadi ki thalapogaru perigindhi bunny cinimalu chodakandi magafance, jrNTR fans, Prabhas fans andharu...

  • @vemparaladurgaprasad9696
    @vemparaladurgaprasad9696 18 дней назад +100

    కుటుంబం పరువు బయట తీయక్కరలేదు..అతని ఇష్టం ప్రకారం అతని స్నేహితుడు కి ఓటు వేసుకోవచ్చు..కానీ బన్నీ ప్రవర్తన వలన జనసేన ని అభిమానించే మెగా అభిమానుల మనసు నొప్పించనవసరం లేదు.

  • @gk-tq6yk
    @gk-tq6yk 15 дней назад +21

    All Chiranjeevi fans
    Pls do flap puspa 2.......

  • @narasimhaswami6528
    @narasimhaswami6528 18 дней назад +37

    Correct next Vijay Devar konda

  • @kankatalasrinivas6403
    @kankatalasrinivas6403 7 дней назад +5

    చాలా చక్కగా నిజాలు చెప్పారు

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 12 дней назад +6

    Jai mega star⭐⭐⭐⭐⭐ Jai power star⭐⭐⭐⭐⭐⭐⭐ jai global🌎🌎🌎 star⭐⭐⭐ Ram charan🔥🔥🔥 anna Jai mega family

  • @venkatachalamkarikalanbabu
    @venkatachalamkarikalanbabu 17 дней назад +12

    Excallent sir,handsom

  • @Cutie_pie_374
    @Cutie_pie_374 9 дней назад +4

    ఒకసారి చెప్పాడు కదా మా తాత కి నా మీద నమ్మకం లేక 1000000 insurence చేశారు అని అంటే డబ్బే కాదు సంస్కారం కూడా లేదు వీడికి ఎలా సమాజం లో మెసులుతాడు అని

  • @gagancherry3865
    @gagancherry3865 17 дней назад +6

    చిరంజీవి లేకపోతే మెగా ఫ్యామిలీ లేదు అల్లు ఫ్యామిలీ లేదు అర్జున్ లేడు

  • @rsa6855
    @rsa6855 5 дней назад +2

    You are correct

  • @venkateshg9561
    @venkateshg9561 3 дня назад

    Super ga chepparu sir.. it's real.....

  • @tanugopi1179
    @tanugopi1179 18 дней назад +8

    Chala baagaa chepparu sir 🙏✊🏻✡️

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 17 дней назад +5

    Mari Allu Arjun Garu Kuda Oka Daimond A Danni Nuvvu Promoted Cheshav 😂 ❤️

  • @bangarayyasavarala2114
    @bangarayyasavarala2114 17 дней назад +2

    Baga chepparu sir

  • @user-wf2wn8yv2b
    @user-wf2wn8yv2b 5 дней назад +1

    అల్లు అర్జున్ మరియు అతని కుటుంబం వైసీపీకి లేదా మరేదైనా పార్టీకి మద్దతు ఇస్తే ఎవరూ పట్టించుకోరు, కానీ ఎన్నికలకు ముందే కాకుండా బహిరంగంగా ప్రకటించే ధైర్యం వారికి ఉండాలి. అల్లు అర్జున్ నుండి ప్రేక్షకులు ఊహించని రాజకీయం చాలా చీప్ గా కనిపిస్తోంది. నేను అతనిని చాలా ఇష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు అతను తన మొరటు చర్యలతో నా హృదయాన్ని మరియు భావాలను విచ్ఛిన్నం చేశాడు.

  • @pg_7080
    @pg_7080 17 дней назад +72

    తల్లిని తిట్టిన వాళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు కానీ వైసీపీలో ఫ్రెండ్ ఉంటే అతనికి మద్దతుగా వెళ్ళ కూడదు. ఇక చాల్లేవయ్యా!

    • @ubedhshaik1835
      @ubedhshaik1835 17 дней назад +5

      భలే చెప్పారు బ్రదర్

    • @cheeta2123
      @cheeta2123 17 дней назад

      3:47

    • @cheeta2123
      @cheeta2123 17 дней назад +2

      Yes exactly correct

    • @anamareddyvilasitha260
      @anamareddyvilasitha260 16 дней назад +2

      baga chepparu sir

    • @nandakumar3403
      @nandakumar3403 15 дней назад +2

      Pk Valla ammani Thittindi #SriReddy adhi Ye Party🇱🇸 Oh Telsu Anukunta ga😅
      Tution Ki Vellu ra #AAthu 4th Fan

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 17 дней назад +5

    Friend Kantte Party Mukyam Ipoindhi Meeku Andhuke Erojullo Friendship Ki Value Lekundda Poindhi 😡

  • @prakashk4151
    @prakashk4151 День назад

    Super ga chepputunnaru sir

  • @user-dk4jt8kt7z
    @user-dk4jt8kt7z 17 дней назад +1

    👍💯 correct sir good words about Chiranjeevi sir thank you

  • @govindareddy6825
    @govindareddy6825 18 дней назад +19

    Pavan kalyan thi family kani mudragadda thi kada

  • @sudhareddy7666
    @sudhareddy7666 18 дней назад +50

    Banni garu... Vijay dewarkonda la aipothara ...😂😂😂😂😂😂

    • @GTvteluguofficial
      @GTvteluguofficial 18 дней назад +3

      Antha ledhu

    • @kasinadimpalli8540
      @kasinadimpalli8540 18 дней назад +3

      Veedi thata dugiraavali veella bhayam ekkada bunny next megastar ayyi kurchuntado Ani

    • @ramv1518
      @ramv1518 17 дней назад

      Pk gaade chaaalaa waste fellow laa thayArayyadu

    • @JAISRIRAMHANUMA
      @JAISRIRAMHANUMA 17 дней назад +1

      Please don't compare the actor who comes on his own with the actor who became just on background. I like both. But VD is self made star. AA is made star.

    • @user-de8ve4gg9w
      @user-de8ve4gg9w 17 дней назад +4

      Akadha pushpa fire 🔥 tagedhe le bunny kosam India ne yeduruchusthundhi

  • @muralinayini5954
    @muralinayini5954 5 дней назад

    Exllent sir

  • @satyambabu4697
    @satyambabu4697 17 дней назад +1

    Good analysis

  • @satyamurthy7161
    @satyamurthy7161 18 дней назад +61

    ఒరేయ్.... ఒరేయ్... ఇన్సూరెన్స్ పేరు చెప్పి. చాలా నొక్కేసారు.... వీడ్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడి అడుక్కుతిన్ టున్నారురా

  • @samrat7623
    @samrat7623 17 дней назад +43

    అంటే సినిమాల్లోనే కాదు బయట కూడా నటించాలి అంటావ్

  • @user-ml8eq7yb1d
    @user-ml8eq7yb1d 15 дней назад +1

    Super sir jai chiru jai pavan

  • @RajeshKumar-ef8dr
    @RajeshKumar-ef8dr 2 дня назад

    చిరు ని కొట్టాలి అంటే అవతల కూడా చిరు నే ఉండాలి 👍

  • @budhu4467
    @budhu4467 17 дней назад +88

    అరే సామి.... నీ భజన ఆపరా సామి
    నీలాంటి వాళ్ళు ఉండబట్టే వాళ్ళు ఏదో దైవాంశ సంబూతులు లా ఫీల్ అవుతున్నారు

    • @daramonichanti5992
      @daramonichanti5992 17 дней назад +3

      Annadhammulu pattinchukoni ee rojullo mukku moham theliyanollaki kotla rupayalu isthunnaru mari dhaivamera erripukoda....

    • @javvajikishorebabu6341
      @javvajikishorebabu6341 17 дней назад +6

      Nee దైవాంశ సంభూతుడు ఎవర్ర బాబు.మాకు దేవుడు ఆయన మాట శిరోధార్యం ❤❤❤లవ్ యూ చిరు sir 👍👍 leader Pawan ❤❤

    • @vasanthabhaskar7476
      @vasanthabhaskar7476 17 дней назад

      Yes y.r.corret.biyajo.

    • @lakshmikanth7880
      @lakshmikanth7880 17 дней назад

      Well said.

    • @vannalabhogesh725
      @vannalabhogesh725 17 дней назад +1

      నీకు కాలుతోందా సామీ.

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 17 дней назад +12

    Allu Arjun Great Actor Best Dancer Best Actor Maku Thelusu ❤️

  • @satyasivaprasadm4266
    @satyasivaprasadm4266 17 дней назад

    Super sir Well Said 👍

  • @shaikkhawaja0003
    @shaikkhawaja0003 17 дней назад +1

    Sir his rait❤❤❤❤

  • @kasturikondapuram
    @kasturikondapuram 17 дней назад +19

    వీర్రీ పువ్వు లార మెగా ఫ్యామిలీ పైన పవన్కళ్యాణ్ గారు పైన మెగా ఫ్యామిలీ పైన.
    బేడ్ కమింట్స్ పెట్టేరో తి. తి తీస్తాము సభిమానులం 🔥🔥🔥

    • @varmasekhar6115
      @varmasekhar6115 16 дней назад

      Veeryam mahila. Avadi estam vadidhai. Chiranjeevi ki valla family ki bhajana chaysthu kurchovala. Chiranjeevi party ni ammukunnadu. Pawala gadu package teesukunnadu. Talli ni tittina TDP valla sanka nakadu.

  • @sarees0866
    @sarees0866 17 дней назад +21

    అల్లుడు అర్జున్ కుటుంబసభ్యులు అందరికి చెప్పి వెళ్లి ఉండవచ్చు.పార్టీ ని సపోర్ట్ చేయలేదు వ్యక్తిని సపోర్ట్ చేశారు

  • @mvnageswararao
    @mvnageswararao 6 дней назад +1

    అల్లు అర్జున్ కి మత్తు దిగే రోజులు దగ్గరపడ్డాయి ...

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 18 дней назад +101

    మీరు తెలుగుదేశం ఏజెంట్ మాట్లాడుతున్నావు

    • @rajagopalbbsvr9477
      @rajagopalbbsvr9477 18 дней назад

      అరేయ్ పిచ్చ నా కొడకా అల్లు అర్జున్ కి సొంత వ్యక్తిత్వం ఉన్నది.... నీలాగా నసుగుడు పిసుగుడు బ్యాచ్ కాదు...

    • @kamalkumarkandukuri1997
      @kamalkumarkandukuri1997 17 дней назад

      Laaga anti ayina telugudesam

    • @anilkumarvarkuti597
      @anilkumarvarkuti597 17 дней назад

      తెలుగు దేశమే బ్రదర్

  • @chitty393
    @chitty393 17 дней назад +17

    అల్లు అర్జున్ గారికి చిరంజీవి అంటే గౌరవం ఉంది, కానీ చిరు పేరుతో వచ్చిన ప్రతీ గొట్టంగాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు.
    పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలేదు

    • @chaitanyakanna4050
      @chaitanyakanna4050 17 дней назад

      Okay ley meru AP lo apandi... World Market lo AA rechipotadu.. no worries

    • @shiva-et1rv
      @shiva-et1rv 16 дней назад

      Thagatu chestam

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 4 дня назад

    redladi bagundemo

  • @user-ti1jw9fv8e
    @user-ti1jw9fv8e 9 дней назад

    Super

  • @satyanarayanachinta6747
    @satyanarayanachinta6747 18 дней назад +3

    Chirnjivigaru emi mosalu chesaro cheppu bro

  • @SagarSagar-qn3rl
    @SagarSagar-qn3rl 17 дней назад +37

    మీరు ఎలా జర్నలిస్టు అయ్యారు చీ అర్జున్ YCP కి సపోర్టు చేయలేదు జస్ట్ ఫ్రెండ్ కీ సపోర్టు చేశారు మీకు ఎక్కడ తప్పు కనపడింది

    • @user-cz8tg9ts7j
      @user-cz8tg9ts7j 17 дней назад +3

      Pulusu pulusulomukka vera anna 😂😂

    • @sunithabammidi6943
      @sunithabammidi6943 17 дней назад +2

      Tappe

    • @mohanshivaram9203
      @mohanshivaram9203 17 дней назад +1

      Mee Ysrcp ku Allu Arjun support ani sacchhi lo vesukunnapudu... Ela untundi family lo ....mee intlo pellam padukokunda pakkintlo padujunte ela matladataru mee veedhi lo

    • @SagarSagar-qn3rl
      @SagarSagar-qn3rl 17 дней назад

      మాట్లాడటం వస్తే మాట్లాడు వెదవ
      నా తల్లిని లోకేష్ తిటించాడు అనీ పవన్కళ్యాణ్ గారు అన్నారుగా మరీ ఆ పార్టీతో పొత్తు ఎల పెట్టుకున్నాడు అప్పుడు పెళ్ళాలు అవడ్డిదగ్గర పొడుకున్నారు
      అన్నటు sakshi స్పెల్లింగ్ నేర్చుకో

    • @bujjibujji498
      @bujjibujji498 15 дней назад

      AP lo vunna politics telisi bunny Ala cheyadum tappu...akada friend kadu chudalincindi party vipu chuste bunny YSR ki support cheyyadum chappu

  • @sirikalinga250
    @sirikalinga250 4 дня назад +1

    సార్ ఓడిపోతే ఓడిపోయిన ఫ్రెండ్షిప్ ని వదులుకుంటారా ఏంటి సార్

  • @dharavathsrinu5850
    @dharavathsrinu5850 17 дней назад

    Chala correct ga cheparu

  • @chandunbk1450
    @chandunbk1450 18 дней назад +4

    Mega family donga family but Allu Arjun correct

    • @balakrishna-fm8vs
      @balakrishna-fm8vs 18 дней назад +3

      Then why allu Arjun used mega family name till he became a star

    • @chandunbk1450
      @chandunbk1450 18 дней назад +1

      @@balakrishna-fm8vs appudu antha kalise unnaru but allu arjun monkey face gadu Ramcharan ni minchi star ayyedu kabatti chimpanzee gadu orvaleka Allu Arjun ni dooram pettadu

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 17 дней назад +1

    Chala Baga chethunaru. 🙏

  • @prabhakarijjada3384
    @prabhakarijjada3384 18 дней назад +8

    పవన్ కళ్యాణ్ అరవింద్ గార్ని PRP విషయం లో అవమానించిన విషయం కూడా చెప్తే బాగుంటుంది. అరవింద్ తండ్రి రామలింగయ్య గారు చేయూత తో చిరంజీవి మెగా స్టార్ స్థాయి కి చేరుకున్నాడు. నువ్వు చెప్పినది వాస్తవం కాదు, PK ని వెనకేసుకు రావద్దు. 👍👍

  • @RadhaKrishna-tx4om
    @RadhaKrishna-tx4om 18 дней назад +44

    మెగా కుటుంబంలో స్నేహం కి విలువ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు.

    • @chakkachaitanya6231
      @chakkachaitanya6231 17 дней назад +1

      Edi padite adi maatladaku bro....

    • @avulakalpana3441
      @avulakalpana3441 17 дней назад

      No ala kadandi sneham gurinchi matladaledu but family member kadandi allu arjun garu ala cheyadm courect kadu kadandi

    • @Krishnaprasad192
      @Krishnaprasad192 17 дней назад +1

      Allu arjun support cheyali ante ..last day endhuku vellali ..2 days mundhu vellavochu ga..

  • @Super-yu2nu
    @Super-yu2nu 17 дней назад +1

    7:18 ----- 9:14
    10:00--- last varaku chudandi

  • @bunnymailapalli360
    @bunnymailapalli360 День назад

    ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ నుంచి ఎవరో కాదు
    ముందుగా నిలబడింది మా బన్నీ అన్న
    ఆ విషయం ఎందుకు చెప్పలేదు మీరు

  • @gurramsharathkumargurram438
    @gurramsharathkumargurram438 18 дней назад +13

    Allu arjun👑❤

  • @vijyareddy8048
    @vijyareddy8048 17 дней назад +11

    Allu Arjun talent person

  • @PV.786
    @PV.786 17 дней назад

    Good speech

  • @raghavendragudi902
    @raghavendragudi902 17 дней назад

    Well said Uncle 🙏

  • @rathnaraju2151
    @rathnaraju2151 18 дней назад +9

    Snake babu oka function lo pk maaku sontha thammudu meerevaru adagataniki ani.yendukano

  • @user-lk5bs3rx4v
    @user-lk5bs3rx4v 18 дней назад +80

    మీరు మాట్లాడే విధానం సరిగా లేదు

    • @preampreama
      @preampreama 17 дней назад +4

      Corect మాట్లాడుతున్నారు

    • @ramarao6679
      @ramarao6679 17 дней назад +3

      100% true

    • @rajusanju4480
      @rajusanju4480 17 дней назад

      E puka gadi matald vachu langa koduku

    • @user-hf9pp5fi5g
      @user-hf9pp5fi5g 17 дней назад +1

      1000% true..😡

    • @SriNivas-wd9qx
      @SriNivas-wd9qx 16 дней назад +1

      Ayana correct ga chepparu,,, vidhaanam kuda bavumdi,,, nuvvu correct kaadu Ani telusuko

  • @YuvaSamajam2030
    @YuvaSamajam2030 17 дней назад

    Next vijaydevarakonda,
    Puspa 2.. will effect .. strongly ..
    Pogaru thalaki ekkindi.. Flower ki..

  • @rajraju1482
    @rajraju1482 16 дней назад +1

    జై మెగాస్టార్ జై పవరస్టార్ జై రాంచరణ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 17 дней назад +17

    ఎవరి అభిప్రాయం వారిది అంతే 😂❤

  • @devineniramakrishna5486
    @devineniramakrishna5486 18 дней назад +4

    Migatha vishayalu ok bharatharatna ante maree over

  • @bunnymailapalli360
    @bunnymailapalli360 День назад

    సార్ మీరు చాలా పెద్దవారు
    మీరు ఏదో మంచిగా మాట్లాడతారు ఏమో అనుకున్నా
    కానీ అక్కడికి వెళ్ళింది బన్నీ అన్నయ్య
    ప్రచారానికి వెళ్లలేదు తను ఫ్రెండ్ కోసం వెళ్ళాడు
    అలా అని ఎవరిని కూడా విమర్శించలేదు
    మీరు ఎలా లైవ్ లో మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు
    మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు
    ఆ రోజు ఏం సార్ మీరు మాట్లాడలేదు.
    అంటే మెగా ఫ్యాన్స్ మీరు

  • @katchalagangunaidu2000
    @katchalagangunaidu2000 17 дней назад

    Very good ramarao garu

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 18 дней назад +3

    Noru musukora ramarao

  • @rsa6855
    @rsa6855 5 дней назад

    🙏🙏🙏🙏👏👍👍👍👍👍

  • @aniljakanti7764
    @aniljakanti7764 17 дней назад

    Jai Allu family jai stylish icon star ⭐❤️🤘🌍 universal Boss AA 💫💥🔥 em pikaleru brother chusukundham 🔥🪓🪓🪓🪓

  • @harishramprasadv299
    @harishramprasadv299 17 дней назад +26

    ఇమ్మంది రామారావు గారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినందుకు అల్లు అర్జున్ కి సొంత అభిప్రాయం ఉండదా? పవన్ మాత్రమే ఇష్టరాజ్యంగా చేయచ్చు కానీ ఇంకా ఎవరు వారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పకూడదా? అల్లు అర్జున్‌పై ఈ రకమైన ఒత్తిడి ఏమిటి? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు.

    • @tadiparthirao5735
      @tadiparthirao5735 16 дней назад +1

      super
      Correct

    • @saughmraat
      @saughmraat 16 дней назад +1

      ఒత్తిడి ఏముంది? Support చెయ్యడం చేయకపోవడం bunny ఇష్టం. దూరం పెట్టడం పెట్టకపోవడం నాగబాబు ఇష్టం

    • @vanisona9637
      @vanisona9637 12 дней назад +1

      Correct

    • @akbarmd5069
      @akbarmd5069 11 дней назад

      Yadei..yamaiena...banie..gadeu..theapu..chaseadeu....okapudeu..magea.femieyile....sotheavadeuga....suchiedie....10..yareas..neuchie...kastea..padeutheutea....ycp....sapoteugea....yaleadeam..theapu....aluarejuen...guteanaka...yasealu....yayadeam..theapu.....Alu.. gadeu

    • @akbarmd5069
      @akbarmd5069 11 дней назад

      Banie..gadeikie..kuthealeo..pogeareu..diecheutheareu....abiemaneulu

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 18 дней назад +8

    Chiranjeevi mavayye pavan arogency pk vodipotunnadu

  • @sathyarawvanapalli727
    @sathyarawvanapalli727 17 дней назад

    Correct ga chepparu

  • @chvenkateswararao622
    @chvenkateswararao622 11 дней назад

    Ok meeru cheppind

  • @Yakkanti.1499
    @Yakkanti.1499 17 дней назад +5

    Allu arjun is self made person ❤
    Chillar ,package family support avasaram ledhu … 🔥🔥🔥
    Jai banni anna ❤

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 18 дней назад +3

    Pamu chavudu karra viragadu neekendukayya durada Pavan odipothunnadu

  • @Legendgaming46669
    @Legendgaming46669 5 дней назад +1

    Megha fans lekapothe allu arjun ki antha scene ledu

  • @jayaprakashreddy1869
    @jayaprakashreddy1869 17 дней назад +1

    Bharat Ratna society ki yemi chesadani ivvali ,

  • @benny71-cn7ue
    @benny71-cn7ue 17 дней назад +7

    సార్.. పవన్ గారు సొంత పార్టీ కి సపోర్ట్ చేయక పోతే మాట్లాడాలి అలా కాకుండా ఒకసారి బిజెపి, మరోసారి టిడిపి, కాంగ్రెస్ బియస్పీ వీటిలో ఎవరికి సపోర్ట్ చేయాలి.పవన్ అంటే ఇష్టమే కానీ ఆయనే కరెక్టుగా లేనప్పుడు మీరు ఎవరినైనా ఎలా తప్పు పడతారు

    • @landalaxman4041
      @landalaxman4041 17 дней назад

      తమ్ముడు కరెక్ట్ చెప్పావ్ రా

  • @saidarajunanduri3076
    @saidarajunanduri3076 18 дней назад +6

    Mari verevalla function ki velli ala aravatam correct kadu ani cheppadu samaskaranha thappu cheyyaledu allu arjun

  • @nakkathiru
    @nakkathiru 16 дней назад

    Correct ga matladandi..

  • @pinapalavenkataramesh9975
    @pinapalavenkataramesh9975 18 дней назад +17

    Pawan valla Nithin, sai dharam, Varun Tej.... nasanam ayyaru.

  • @user-vm7oh6ez9k
    @user-vm7oh6ez9k 18 дней назад +5

    Hello sir melanti vare PK nu chedagottedi. Chiranjeevi ki allu arjun viluva estadu kani Pavan Kalyan ku enduku viluva estaru. Allu Arjun vallaku manasu mamatha anedi vuntadi valla manasuku taggattu naduchukuntaru. PK etlo dukite allu arjun kuda etlo dukalana enti meru cheppedi.

  • @N-et6gb
    @N-et6gb 15 дней назад

    They would have not invited him for election campaign, I stand with Allu arjun..he stood on his own

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 17 дней назад

    Sir guest very correct

  • @nandyalabhaskarreddy4109
    @nandyalabhaskarreddy4109 17 дней назад +19

    ఏ అర్హత ఉంది అని భారతరత్న ఇవ్వాలి, డబ్బుకోసం డాన్సు చెసే దానికి, ఈ అమ్ముడు పోయిన బిరుదులు పురస్కారాలు అందుకున్నారు, ఏమి సాధించాడు.

  • @IforHim0778
    @IforHim0778 17 дней назад +7

    Orey Babu one and only national award winning actor Shri Allu Arjun garu

  • @sateeshgujjula
    @sateeshgujjula 16 дней назад +1

    Vallu Ela feel avuthunnaroo kani meeru matukku chala ekkuvu ga feel avuthunnaru

  • @sureshmohith636
    @sureshmohith636 18 дней назад +4

    Allu Arjun sar is correct.prajaprbutvam vevasthalo thanikithana swyich.tdp valu yethala vumivesari alnti lokeshganiki pavan support chesthe thapuledu .friendship kosm allu arjun support chesthe thapemti.

  • @risingstar4577
    @risingstar4577 18 дней назад +7

    Allu arjun ki individually vundada ? Same family ayte eandi ? Rojuko pata pade pawan kalyan ki janasena avadu support chayaru.