ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామి నమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ శనీశ్వర యా నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః శనీశ్వరుడు వేంకటేశ యా ను కోసము తపస్సు చేసి న స్వామీ ప్రత్యక్షమైన తరువాత అప్పుడు శ్రీహరి నికు నాకు కలరులో తేడా లేదు నేను అరుకొండ లు దాటి ఏడు కొండల పెన నివు ఏడు రోజులు దాటి యెనిమిది వ రోజు నిన్ను పూజించి నన్ను పూజించిన వారికి శనీశ్వరుడు ఫలితము కలుగును ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామిశంకు చక్రములు ధరించి పూల దండలు ధరించి అన్ని చోట్ల బంగారు నగలతో అలంకరించుకుని కిరీటము ధరించి సిల్కు వస్త్రములు ధరించి ఉంటారు గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః స్వామీ కి తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి స్వామీ మెళ్ళో వేస్తుంది రోజు ఇలా జరుగుతుంది ఒక వారము రోజులు వెంగమాంబ రాదు స్వామీ వెంగమాంబ కలలో కనిపించిన నివు గుడికి రావటము లేదు అనగా అప్పుడు ఆమె నన్ను గుడికి రావద్దు అని చెప్పారు అప్పుడు స్వామీ నేను రాత్రిపూట గుడి తలుపులు తీసి ఉంటాయి నివు తులసి దళం దండలు అప్పుడు నాకు వెయ్యి అని చెప్పాను పద్మావతి దేవి వివాహము శ్రీనివాసుడు జరగుతుంది అప్పుడు శ్రీనివాసా డు పెళ్లి సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని వడ్డీతో సహా ఇస్తాను అని అన్నాడు అప్పుడు కుబేరుడు సరే అన్నాడు శ్రీనివాసా వివాహము ఆ డబ్బులతో వివాహము జరిగినది భక్తులు ఇచ్చే కానుకలను హుండీలో వేసే దానితో పాటు భక్తులు ఇచ్చే తల నీలాలు కూడా ఇస్తారు అవి కుబేరుడు కు చెప్పుతాడు తిరుమల కొండపై వెలసిన వేంకటేశ ను చూడటానికి ఎంతో మంది భక్తులు వస్తారు వాళ్ళు ఇచ్చే కానుకలు ఎన్నో పేర్లతో ఇస్తారు అవి చెప్పిన కానీ ఇప్పటికీ కుబేరుడు అప్పు తీరలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి అప్పు ఎప్పటికీ తిరునో ఏమో జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🕉️🤚🪔🍌🚩🌹🥥🌸🪷💐🍑🌺🏵️🌴🌷💮🌼🏹🦚🌿🙏🐚🪔🍌🤚🌹🥥🏹🌿🙏🐚🦚

Amma ku vandanamulu
🙏
ఓంశ్రీ లక్ష్మీ నారాయణ యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏💐💐
Govindha govindha ome nammo narayana
Add promotion ka ali
Cheppandi