శాశ్వత విక్రయ అగ్రిమెంట్ అని వ్రాసుకోవచ్చా? Sale Agreement

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 36

  • @suryaprakash-nm4yd
    @suryaprakash-nm4yd 4 месяца назад +1

    Thank you 😇 for educating us sir. 🙏

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 2 года назад +2

    Super sir very good information 🥰

  • @pyerranna4311
    @pyerranna4311 3 года назад +1

    Good information sir

  • @jakkanaapparao9774
    @jakkanaapparao9774 Год назад

    Sir నమస్తే 🙏recovery suit order అంటే ఏంటి కుంచుము వివరించగలరు 🙏

  • @Balaji-k8j5g
    @Balaji-k8j5g 4 месяца назад

    Agreement time loo check ivva vachha? Please reply sir

  • @bhavsinghmaloth1357
    @bhavsinghmaloth1357 2 года назад

    Thanks sir

  • @lordsworld999
    @lordsworld999 Месяц назад

    సర్..... అగ్రిమెంట్ ఎవరికి ఎవరు ఇవ్వాలి.... అమ్మేవారిక.. కొనేవారిక

  • @srinivassonti6786
    @srinivassonti6786 2 года назад

    Vikraya swadheena agreement ani raste registration chesinatla?

  • @sanjeevboya2646
    @sanjeevboya2646 2 года назад

    Namaste sir maa polam vere vallaku ammi 30years avuthundi inka registration chesukoledu only agriment mathrame vundi.Anthekakunda memu minerluga vunnappudu maa thatha gari aasthni maa nanna vallu amminaru, ippudu
    Memu majerlamu aa polam maku chelluthunda please answer give me sir.

  • @rahulkumar-qk3hd
    @rahulkumar-qk3hd Год назад

    Sir memu appu thechukuni swadina agreement rasamu unregistered tarvatha ma land ni occupy chesaru half rate ki ivvali Ani bedhiristhunnaru
    Aa land already ma Chelli ki gift deed chesaru
    Deeniki solutions cheppandi sir

  • @SSFITNESS786
    @SSFITNESS786 3 года назад +2

    Sir Opdula Dastavegi cort lo chalutunda sir

    • @telugulawchannel97
      @telugulawchannel97  3 года назад +2

      chelluthundi, kaani adi vakraya patramga pariganisthundi. lotu stamp duty, penalty kattali

  • @Parveenkhasim
    @Parveenkhasim 2 года назад +1

    Sir okaru maa daggara 30 Velu Polamu midha appu tisukunnaru 2 Years Agrement tho, 2 samvastharala lopu appu cellaka pote, polam Mike regeneration chesi isthanu ani Agrement ayindhi, 18 years meme position lo unnamu, kani ippudu vacchi
    Maku bediristhunnaru polam vadalamani, plz help for reply

    • @prasadvikram4034
      @prasadvikram4034 2 года назад +1

      మీరు 20years నుండి possesion లో ఉన్నట్టు prove చేసితే adverse possession ion above 12(un interrupted peaceful possession ) అని మీరు హక్కు పొందొచ్చు

  • @mlatech3749
    @mlatech3749 2 года назад +1

    Swadeena Agreement valid or not valid sir stamp duty kattinattu Aete Adi registered Aenattena sir???🙏🙏🙏

  • @Ramesh-ld6sm
    @Ramesh-ld6sm Год назад

    సార్ మా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఒక పేరున్న వెంచర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు 99 ఇయర్స్ అంటున్నారు. ఈ 99 ఇయర్స్ అగ్రిమెంట్ పనిచేస్తుందా. అగ్రిమెంట్ కలపరిమితి ఎంత?

  • @prasadvikram4034
    @prasadvikram4034 2 года назад

    Temporary /permanent What ever it may be, it is just considered as agreement of sale and can be used to file suit for specific contract of sale.

  • @gopireddy95
    @gopireddy95 3 года назад

    Sir 20years back place agreement cheskunnaru vallu registration cheskoledu but return make ammesadu agreement ichestadu valla santakalu avasarama sir

  • @nancherlasudhaashok6215
    @nancherlasudhaashok6215 2 года назад

    Plot ki dhaaari agreement rasi esthe chelluthundha? registration kaledu

  • @garudacreativefactory5587
    @garudacreativefactory5587 3 года назад +1

    10 rs non-judicial stamp
    Vikrayam jaruguthunadha

  • @mohammedrafi7762
    @mohammedrafi7762 2 года назад

    నమస్తే సర్ నాకు భూమి గురించి ఒక సమస్య ఉంది సర్. 2022 లో నేను ఒక భూమి ని కొన్నాను నా పేరు మిందా రిజిస్టర్ కూడా అయింది. కానీ ఒక పర్సన్ శాశ్విత స్వాధీన విక్రయ ఖరారు నామ అని అగ్రిమెంట్ లో నా ల్యాండ్ కి సంబంధించిన సర్వే నెంబర్ వేసుకొని 2016 లో నాకు ఈ ల్యాండ్ కి అగ్రిమెంట్ రాసి ఇచ్చారు నీకు అమ్మిన వాళ్ళ దగ్గర నేను 2016 లో అగ్రిమెంట్ చేసుకున్నాను.నువ్వు నా భూమి ఎలా కొంటావు నేను కోర్ట్ కి పోతాను.అంటున్నాడు అయితే అతని శాశ్విత స్వాధీన విక్రయ అగ్రిమెంట్ చెల్లుతుంద సర్.

  • @gopireddy95
    @gopireddy95 3 года назад +1

    Hi sir place agreement cheskoni 20years ayindi court lo chellutunda

    • @prasadvikram4034
      @prasadvikram4034 2 года назад +2

      If date is mentioned in agreement for final registration, then the time limit is 3 years from the date mentioned.

    • @balu00668
      @balu00668 11 месяцев назад

      Stamp aggrement validity enni years sir...

  • @chandrasekhara1videos659
    @chandrasekhara1videos659 2 года назад

    Hi sir,
    ఒకతను 1 acrea ,D పట్ట ,old పట్టాను కొని శాశ్వత ఖరారు చేయించుకున్నాడు. ఇప్పుడు మేము అతని వద్దనుండి 10 cents కొన్ని శాశ్వత ఖరారు చేయించుకుంటే అది చెల్లుతుందా. మా హక్కులు వస్తాయా 10 cents మీద please reply sir

  • @MaruthiSubhash
    @MaruthiSubhash 2 года назад +1

    మీరు చెప్పినది మీరే ఒకసారి వినండి. ఏమన్నా అర్థం అవుతుందేమో...

    • @telugulawchannel97
      @telugulawchannel97  2 года назад +1

      Is there any word perpetual Sale Agreement/Sale Deed?
      This type of writing deeds are making at Anantapuramu with above said caption without registration. That is the reason I posted this

  • @clnreddy560
    @clnreddy560 Год назад

    Sir namaste mere number pettandi

  • @cindamsreenivas1746
    @cindamsreenivas1746 Год назад

    You don't know to explain

  • @ashokkumaryadavashokkumar3708
    @ashokkumaryadavashokkumar3708 2 года назад

    Sir meeedi phone number pedite baguntadi

  • @svbeats8761
    @svbeats8761 2 года назад +2

    నాపేరు అల్లాడి రమేశ్ పుట్టిన తేదీ 1970 DICEMBER 1. 1977 లో మా తాత నా పేరు మీద 5 గుంటల బుమీని నా పేరు మీద RIGISTRATION ఛేసారు RIGISTRATION పేపర్ లో నాకు 19 సంవత్సరాలుగా రాయబడింది కాని నా వయసు 6 సంవత్సరాలు ప్లాట్ నా పేరు మీద వుందని నాకు తెలియదు 1997 లో మా బావ RIGISTRATION ఆఫీస్ కి తీసుకువెళ్లి ఒక ప్లాట్ కొనుకుంటున్నాను నీవు సాక్షి సంతకము పెట్టమని నాతొ తెల్ల కాగితాము మీద వేలీముద్రలు సంతకాలు తీసుకున్నాడు నాకు తెలియకుండా మోసం చేసి మా ఛెల్లే పెళ్ళికి నేను పసుపు కుంకుమల కింద ఇఛినట్లుగా రసుకుని RIGISTRATION
    ఛే సుకున్న ట్లు నాకు తెలియదు 2017 లో నాకు RIGISTRATION జిరాక్స్ లు దొరికాయి అప్పుడు నాకు ప్లాట్ వుందని తెలిసింది ఆ ప్లాట్ మల్లి నాకు ఛెందుతుం దా . ఈ ప్లాట్ ను EC కొట్టిస్తే ఆ ప్లాట్ ను వేరే వారి పేరుమీద SALE DIDE
    ఛే సిన ట్లు గా వుంది. మాకు ఎటువంటి ఆస్తులు లేవు మేము కిరాయికి వుంటున్నము.

    • @telugulawchannel97
      @telugulawchannel97  2 года назад +2

      మీరు డాక్యుమెంట్ cancellation కు దావా వేయవచ్చు. మీరు దగ్గరలో ఉన్న న్యాయవాది ని కలవండి

  • @narapareddythimmireddy5087
    @narapareddythimmireddy5087 2 года назад

    Good information sir