Gurumurtham temple ✅ || అరుణాచలం లో, భగవాన్ రమణులు రక్తపు మరకలు, మహా సిద్ధుని జీవ సమాధి ఉన్న ఆలయం

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 40

  • @navurupalliclustermscc-pdk3671
    @navurupalliclustermscc-pdk3671 3 месяца назад +5

    స్వామి మీరు అరుణాచల క్షేత్రము గురించి భక్తి విశ్వాసాలు నమ్మకాలు గురించి భక్తులకు శాస్త్రీయ దృక్పథం కలిగి తెలియచేస్తున్న మీకు అరుణాచలేశ్వర స్వామి కృప భగవాన్ రమణ మహర్షి గారి మహిమాన్వితమైన దివ్య ఆశీస్సులు నిత్యము మీకు పరిపూర్ణముగా ఉండాలని ప్రార్థించు చున్నాను స్వామి.

  • @jagadish83098
    @jagadish83098 2 месяца назад +1

    ఓం అరుణాచల శివ అన్న చాలబాగా వెవరిస్తున్నారు

  • @phanig-d4u
    @phanig-d4u 3 месяца назад +2

    Brother arunachala Shiva... A beautiful video and nice effort next time I will visit this holy place thanks for sharing .. aruchalashiva.

  • @jonnadarupa3135
    @jonnadarupa3135 3 месяца назад +1

    Nice information anna. Arunachala Shiva 🔱

  • @vvpreddy4264
    @vvpreddy4264 3 месяца назад +2

    VERY GOOD INFORMATION తేజ స్వామి గారు ..V V PADMANABHA REDDY VIJAYAWADA

  • @ganga9206
    @ganga9206 3 месяца назад +1

    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ తల్లిదండ్రుల ఓం నమశ్శివాయ నమఃశివాయ అరుణాచల శివ అరుణాచల శివ

  • @pinniboinaprasanth1206
    @pinniboinaprasanth1206 2 месяца назад +1

    Super bro

  • @NagarajuVG-nx5sl
    @NagarajuVG-nx5sl 2 месяца назад

    ಓಂ ನಮಃ ಶಿವಾಯಃ 🎉🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @d.sathvikachowdary1969
    @d.sathvikachowdary1969 3 месяца назад +2

    అరుణాచల శివ

  • @maheshkumar264
    @maheshkumar264 3 месяца назад +1

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala 🙏🙏🙏

  • @nagarajunyamaddala4275
    @nagarajunyamaddala4275 3 месяца назад +2

    Arunachala shiva

  • @kishoryadhav9908
    @kishoryadhav9908 3 месяца назад +2

    Super

  • @syam74546
    @syam74546 3 месяца назад +2

    మిత్రమా నమస్కారం,
    చాలా మంచి విషయాలను ఆధ్యాత్మిక భావంతో కూడిన మాటలను చాలా చక్కగా మాలాంటి సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో వివరిస్తున్న అందుకు మీకు మొదటగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
    ఈ వీడియోలో స్వామి వారి దర్శనానికి వెళ్ళుటకు పూర్తి చిరునామా తెలియజేయగలరని ఏ విధంగా వెళ్లాలి అన్న వివరణ కూడా తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను.
    అదే విధంగా ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులతో మీరు భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చేసి మాలాంటి సామాన్య భక్తులకు అందించగలరని ఆ యొక్క శక్తిని అరుణాచలేశ్వరుడు నీ ప్రార్థిస్తున్నాను.

  • @jagadeesh.r2000
    @jagadeesh.r2000 3 месяца назад +1

    ఓం అరుణాచల శివ... 🙏🙏🙏

  • @tejaexpress4122
    @tejaexpress4122 3 месяца назад +2

    🙏🙏

  • @BHUMANAOBULREDDY4695
    @BHUMANAOBULREDDY4695 3 месяца назад +1

    ఓం అరుణాచల శివ

  • @skylineinfo6215
    @skylineinfo6215 2 месяца назад

    Thank you Anna. Manchi vishayalu teliparu .memu 3 times Tiruvannamalai giripradakshinam chesanu Kani deni gurunchi teleyadu

  • @Arunachalam_Kavitha
    @Arunachalam_Kavitha 3 месяца назад +1

    Arunachala shiva 🙏💐❤

  • @sharan7628
    @sharan7628 3 месяца назад +1

    Om arunachal shiva

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 3 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏❤❤🙏🙏🙏

  • @anilreddy5020
    @anilreddy5020 2 месяца назад +1

    Swamy location map point pls

  • @krishnacarbazaar6479
    @krishnacarbazaar6479 3 месяца назад +1

    Arunachalam abhishekam

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 3 месяца назад +1

    🙏💐🌹🙏💐🌹🙏💐🌹

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 3 месяца назад

    🙏🙏 🙏 🙏🙏

  • @ENAGANDULASARASWATHI
    @ENAGANDULASARASWATHI 3 месяца назад

    Om Arunachala shiva 🙏🙏🪷🪷

  • @venkatsaigunji401
    @venkatsaigunji401 3 месяца назад +2

    Temple timings

  • @VijayK820
    @VijayK820 3 месяца назад +3

    తబెటి బండ భగవాన్ రమణ మహర్షి 2వ సారి ఆత్మ శక్ష్యత్కరం పొందిన ప్రదేశం ఎక్కడ ఉంది, వాటి వివరణ plz 🙏

    • @arunachalamteja
      @arunachalamteja  3 месяца назад

      Vedio in chanel ప్లీజ్ check 🙏

  • @pavanjony845
    @pavanjony845 2 месяца назад

    స్వామి అంత బాగానే ఉంది గానీ పక్కన ప్రదేశాలు చూపించకుండా మీ యొక్క ఫెషే చూపిస్తారు అది కొంచం చూస్కోండి దేవల్యలు కన్న మీ మోకం ఎక్కువ కనిపిస్తుంది ఇదొకటే చూస్కోండి 🙏📿 అరుణాచల శివ 🙏

  • @praveensayana2249
    @praveensayana2249 3 месяца назад +3

    హాయ్ తేజగారు.
    మేము డిసెంబర్ లో అరుణాచలేశ్వరుని అభిషేకం చూదాం అనుకుంటున్నాము కానీ టికెట్స్ ఇలా బుక్ చేయాలో తెలియడం లేదు లేగో చెపుతారా.
    పోనీ మీరు చేస్తారా మనీ పంపేస్తాం
    Pzz అండి

  • @krishnareddy5630
    @krishnareddy5630 3 месяца назад +2

    Kindha Telugu writing apesaru office lo vallu sound lekunda chudali ante Ela dear

    • @arunachalamteja
      @arunachalamteja  3 месяца назад

      అర్ధం కాలేదు స్వామి 🙏

    • @krishnareddy5630
      @krishnareddy5630 3 месяца назад +1

      @@arunachalamteja మీరు మాటలాడి నా వాయిస్ కింద తెలుగు లో వస్తూ ఉంటుంది కదా పాండవ తీర్థం వీడియో లాగా
      అలా నే ఉంటే మేము సౌండ్ లేకుండా వీడియోస్ చూడ టానికి ఉపయోగ పడుతుంది

  • @anilreddy5020
    @anilreddy5020 2 месяца назад

    Om arunachala shiva

  • @SyamalaMamanduru
    @SyamalaMamanduru 3 месяца назад +2

    🙏🙏🙏

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 3 месяца назад +2

    🙏

  • @UjwalVedi
    @UjwalVedi 3 месяца назад +1

    🙏

  • @dilipchakravarthi8910
    @dilipchakravarthi8910 3 месяца назад +2

    🙏🙏🙏