గున్న మామిడీ కొమ్మమీదా.... పాటకు, ఆ పెద్దాయన నాట్యం అత్యద్భుతం గానం ఆపాత మధురం. పెద్ద వయసులో ఉండి కూడా ఎంతో ఉత్సాహంగా, బాగా ఆడి, పాడ గలుగుతున్నారంటే ఆయన ఒపికకు మెచ్చుకోవాలి.
సూపర్ సాంగ్ పాడుతూ డాన్స్ ఎంత చక్కగా చేశారు. ఆ స్వరం దేవుడు నీకు ఇచ్చాడు. మీకు న నమస్కారం తెలియజేస్తూ సంతోశంగా విన్నాను.ఎక్కడ తాత అడ్రెస్ తెలియదు.అల్ the బెస్ట్
మేము కులానికి ముస్లిం అయిన కానీ గురువు రవణయ్య గారిని దాయాది వరసతో మా పెద్దలు తో కలిసి మెలసి అన్నా దమ్ముల లాగా వుంటూ ఈ రోజు వరకు బాంధవ్యాలు అలాగే కొనసాగిస్తూ వస్తున్నాం మా నాన్న గారు అన్న అని పలుకరిస్తాడు నేను పెద్ద నాన్న అని పిలుస్తా దానికి ప్రతి స్పందన ఎంతో ఆప్యాయంగా చెప్పు రా దొంగ నా కొడకా అని పిలుస్తాడు అలా ఆయన పిలుస్తుంటే నాకు ఎంతో ప్రేమ కనిపించేది 🙏🏼🙏🏼 పెద్దనాన్న మీకు వయసు పెరుగుతున్నా మీలో ఆ కళ నైపుణ్యం ఏమాత్రం తగ్గలేదు నువ్వు చెప్తుంటావ్ కదా ఏ రోజైన మీ పెద్దనాన్న ముఖంలో చిరునవ్వు వుంటుందే తప్ప దుఖ్ఖమ్ అనేది నా దరిదాపుల్లో కి రనివ్వను అని అది నిజమే అనిపిస్తుంది
1991 లో నేను 10 th చదివే వాడ్ని అప్పుడు మీ దగ్గర చెక్కభజన నేర్చుకుని సరదాగా ప్రదర్శించే వాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకు మిమ్మల్ని ఈ రకంగా ,,,మీరు చాలా గ్రేట్ గురువుగారు🙏🙏
Peddayana mee gaatraani ki mee steps lo aa uoopu ki shata koti vandanaalu .🙏💐🌹🙏 Ee rojullo mee lanti kalaakaarulni chudadam maa adrushtam .🤗 Fantastic appearece .Hats off.🤔👌👍✌️👏💐🌹
The governments of states are not supporting such great SINGERS in this Bharat, but the CINEMATIC actor are being offered. Such spiritually motivated singers shall be supported.
Excellent program Great job. Congratulations to All.Yours KHADER BABU rtd Srisailam project Circle officer Nandikotkur Mimicry artist and drama Artist Kurnool dt
గురువుగారికి నమస్కారము పిల్లలకు చాలచక్కగానేర్పుతున్నారు చాలా చాలా సంతోషంగాఉంది తండ్రీ భగవంతుని మీదభక్తికి ప్రజలకు సంతోషానికి నిదర్శనం ఇది నజమైన చెక్కభజన కొందరు గురువులుగా పిల్లల సొమ్ముతో లంజలను వెంటేసుకుని తైతక్కలు మెుదలెట్టారు అలాంటి నాకొడుకు మీరానా చెప్పుతో కొట్టండి మాష్టారు గారు చెక్కభజనను బక్కలభజన చేస్తున్నారు
చెక్క భజన కి ప్రాణం పోసింది మీరే! ఎంతొ మంది శిష్యులు మీకు వున్నారు! వారు వారి శిష్యులు ఇప్పటికీ ఈ చెక్క భజన కి ప్రాణం పోసి బ్రతికిస్తు వున్నారు! వారి జీవనం కూడా గడుస్తూ వుంది! మీరు వీరందరికీ "సద్గురువు"! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super old gold man sri jookakala venkataramana gariki and i request you please train up those who interested this art and keep alive this art for future generation....... BHARATHMATA KI JAI.
గున్న మామిడీ కొమ్మమీదా.... పాటకు, ఆ పెద్దాయన నాట్యం అత్యద్భుతం గానం ఆపాత మధురం. పెద్ద వయసులో ఉండి కూడా ఎంతో ఉత్సాహంగా, బాగా ఆడి, పాడ గలుగుతున్నారంటే ఆయన ఒపికకు మెచ్చుకోవాలి.
సూపర్ సాంగ్ పాడుతూ
డాన్స్ ఎంత చక్కగా చేశారు.
ఆ స్వరం దేవుడు నీకు ఇచ్చాడు.
మీకు న నమస్కారం తెలియజేస్తూ సంతోశంగా విన్నాను.ఎక్కడ తాత అడ్రెస్ తెలియదు.అల్ the బెస్ట్
6
N P kunta manalam,satyasai districk
గు
Eppud vese Kappgantula kante 100 %
తెలుగు గ్రామీణ జానపద కళాకారులకు కృతజ్ఞతలు.
వయసు మీద పడుతున్నా చెక్కుచెదరని విశ్వాసంతో చెక్కభజన కు జీవం పోస్తున్న పెద్దాయనకు కృతజ్ఞతలు.
Supuru
S b naik r t c
Super anna
@@sbnaki7189 ap@@😍£a0q
Dancer వద్దు బాగుంది sir continue
గ్రేట్ సింగర్
మహానుభావుడు
అరుదైన మనిషి
ప్రభుత్వం సన్మనించాలి
Sravana bhargavi ni sanmaninchaaru ga
@@niranjanreddysaribala3701 oooó
Dr ft
ఇలాంటి దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే మన భారతదేశము ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది జైశ్రీరామ్
ఎందరెందరో మహానుభావులు అందరూ ఆణిముత్యాలే జై కళామ్మతల్లి
Xfh
అఅైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైౕైైైైైైైైైైైైైౕైైైౕైైైైైైౕౕౕౕౕౕౕైైైైైైైైైైౕౕైైౕైౕౕౕైైైైైౕౕైైౕౕౕౕౕౕౕైౕైౕౕౕైౕౕైైైైౕౕౕౕౕైైైైౕౕౕౕౕౕ
చాలా బాగా పాడారు.. 💐
మీ డాన్స్ కూడా చాలా బాగుంది 💐
కళలు కనుమరుగయ్యే రోజుల్లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం జరగడం చాలా సంతోషం.పిల్లలకు నేర్పించండి.అదే మన సంపద,మన గుర్తింపు.🙏🙏🙏🙏
Very good song by old man
@@mahadevaiahkottam888 2
hii 1001110111100110111101110110
Super
,సధ
ఆ వయసు లో కూడా, ఆ వాయిస్, ఆ వుషారు, చాలా భలే గ్రేట్, మీకు నా హృదయ పూర్వక పాదాభివందనం.
Hi
మేము కులానికి ముస్లిం అయిన కానీ గురువు రవణయ్య గారిని దాయాది వరసతో మా పెద్దలు తో కలిసి మెలసి అన్నా దమ్ముల లాగా వుంటూ ఈ రోజు వరకు బాంధవ్యాలు అలాగే కొనసాగిస్తూ వస్తున్నాం మా నాన్న గారు అన్న అని పలుకరిస్తాడు నేను పెద్ద నాన్న అని పిలుస్తా దానికి ప్రతి స్పందన ఎంతో ఆప్యాయంగా చెప్పు రా దొంగ నా కొడకా అని పిలుస్తాడు అలా ఆయన పిలుస్తుంటే నాకు ఎంతో ప్రేమ కనిపించేది 🙏🏼🙏🏼 పెద్దనాన్న మీకు వయసు పెరుగుతున్నా మీలో ఆ కళ నైపుణ్యం ఏమాత్రం తగ్గలేదు నువ్వు చెప్తుంటావ్ కదా ఏ రోజైన మీ పెద్దనాన్న ముఖంలో చిరునవ్వు వుంటుందే తప్ప దుఖ్ఖమ్ అనేది నా దరిదాపుల్లో కి రనివ్వను అని అది నిజమే అనిపిస్తుంది
మీరు చాలా గొప్ప మనసున్నవాళ్ళు. అందరు ఒక్కటే అన్నదే చాలా మంచి భావం.
Good 🙏👌
Bayya, naku aaa pedda ayanatho event kavali next Sunday. 04.09.2022, eppincha galara
Eh vuru bro guruvu garidi.... Phone number vunte ivvandi.
Number ledu anna
1991 లో నేను 10 th చదివే వాడ్ని అప్పుడు మీ దగ్గర చెక్కభజన నేర్చుకుని సరదాగా ప్రదర్శించే వాన్ని
మళ్ళీ ఇన్నాళ్ళకు మిమ్మల్ని ఈ రకంగా ,,,మీరు చాలా గ్రేట్ గురువుగారు🙏🙏
7అభ్
A voru mede
Meeru pradarshna cheyyandi pillalaki nerpandi .villagelo peddalani ilanti kalalanu protsahinchunatla motivate cheyyandi .
మీరు ధన్యులు
అంతరించిపోతున్న అద్భుతమైన కళలు, వీటిని ఇంకా కొనసాగిస్తున్న మహానుభావులకు శతకోటి వందనాలు 🙏
Super
పెద్దాయన చాలా బాగా పాడారు అలాగే ఆ వయసులో స్టెప్స్ బాగుంది good talent
🌹🙏🙏సెహబాష్ మిత్రమా రమణప్పా.. కళలకు వయసు ముఖ్యం కాదని నిరూపించి, యూత్ లెవెల్లో మీ అడుగుల ప్రదర్శన అమోఘం.
మీ గాత్రం చాలా బాగుంది గురువుగారు ఈ వయసులో ఎంతో చక్కగా భజన నేర్పుతున్నారు ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఇవ్వు గాక
చాలా చక్కగా పడుతున్నారు గురువుగా సూపర్ హిట్
చక్కగా వివరించారు చాలా కాలం తర్వాత మళ్ళీ చూసి ఆనందం కలిగింది.
దీనిని చెక్క భజన అంటారు, ఆంజనేయస్వామికి ఇష్టమైన భజన......
రాములవారి పాటలు పాడితే ఈ భజన చాలా బాగుంటుంది
గురువుగారు మీ గాత్రం అభినయం... నృత్యం చాలా బాగుంది
very good to keep our janapadam and culture,,govt to encourage
@@madhusudhanarajuch7002 I love
.......
Hiii👌👌👌👌👌👌👌👌👌👌
@@madhusudhanarajuch7002 😂😂😂😂😂😂😂😂😂😂😂😂 AA
అంతరిచి పోతున్న మన సనాతన సంప్రదాయాలు
కాపాడుతున్నారు గురువు గారు.... ..
గురువు శ్రీ జౌకల వెంకటరమణ గారికి, వారి కళా నైపుణ్యానికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@sucess in govt jobs llkklklkll
,
కళలు కనుమరుగయ్యే ఈ రోజుల్లో గురువు గారైన పెద్దాయనకు కళాభివందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ వయసులో మాస్టర్ గారి అభినయం ప్రశంస నియం
u
Mullti ranted thathaa gaaru
Music adhurs
@@gcharan9026 uyuytyy
మీలో వున్న కళాకారుడికి శత కోటివందనాలు.
అబ్బా చాలా బాగా పాడారు గురువుగారు 🙏🙏🙏నాట్యం ఇంక సూపర్ 🙏🙏🙏🥰🥰
soopar yenni rojulu ayindo elantivi choosi . 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@@hemalatharamesh8542 🔥
🌹🌹🌹గురువు గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
జై కళామ్మ తల్లి ముద్దు బిడ్డలారా 🌹🙏🏿🌹
ఇలాంటివి మరిచిపోయి మనిషి రోగాల పాలవుతున్నాడు
మీలాంటి వారే రాబోయే తరాలకి ఇచ్చే వారసత్వ ఆస్తిగా మిగిలిపోయే కళ... 👌👌👌🙏🙏🙏💐🤝
నాకీ ఇలాంటివి పెద్దగా చూడను కానీ గురువూ గారు మీ సాంగ్ రోజూ 2 టైమ్స్ చూస్తున్న ఈ వయసులో మీకు ఈ ఎనర్జీ 🙏🙏
వయసులో కూడా చాలా యాక్టివ్ గా చేస్తున్నారు ధన్యవాదాలు గురువుగారు
Vere level varma ... Super voice and wonderful song😘😘😘
మైండ్ బ్లోయింగ్ సాంగ్ పడారు గురువూ గారు 🙏🙏🙏 సూపర్ సాంగ్
బాబాయ్. గారికి. పాడాభి. వందనాలు
సూపర్..
గ్రామీణ కళలను పదిలంగా కాపాడుతున్న రమణగారు ధన్యులు, వారందరికీ అభినందనలు. 🙏
meeru ee vayasulo koodaa ilaa padi bhajana chestunnarante...mee vayasulo entho baagaa paadi bhajana chesuntaaru. Great Sir.
మనసు పులకరించి పోతోంది. ఇలాంటి వారి వలన ఇంకా మన సంప్రదాయాలు, కలలు జీవం పోసుకుంటున్నాయి.
గురువు గారికి నా పాదాభివందనం చాలా బాగా పాడారు గురువుగారు
Peddayana mee gaatraani ki mee steps lo aa uoopu ki shata koti vandanaalu .🙏💐🌹🙏
Ee rojullo mee lanti kalaakaarulni chudadam maa adrushtam .🤗
Fantastic appearece .Hats off.🤔👌👍✌️👏💐🌹
Excellent service to art and culture of our society, Thank you so much to the team members of the sponcer of this program. Be healthy Guruvu garu.
సూపర్ పెద్దాయన
చాలా బాగా పాడారు 👌👌💐💐...
Our.village culture.divine sangs. Very good
సీనియర్ గురువు స్టెప్స్ సూపర్
వయస్సు పెరిగింది కాని తనలోని కాళా అలాగే ఉంది. చక్కని గాత్రం
Master garu meku padabhi vandanamulu mee team kuda great great video Dhanyosmi Dhanyosmi
గురువు గారి ది ఫోన్ నంబర్
E video lo full comedy undhi gamanichara😊😊😊
Super thatha i love you . meeru nindu noorellu ila ne andarinj alaristhu undali
మీ వయసూ కు మిచ్చి చేశారు అంతరించి పోతున్న కళకు ప్రాణం పోసి నారు 🙏💐💐💐
Gurvuu garu paduthunteyy na kantlo nundii andhaa bashapaluu vasthanuyii that is power of cheka.bajana 🙏🙏🙏🙏🙏
వాహ్ వెంకటరమన గారు గానమ్ ఎంతో
మధురము
చక్కా భజన చాలా అద్భుతంగా చేసారు అందరూ గురువు అద్భుతంగా చేస్తున్నారు
Excellent voice and excellent music 🎶 e visyalo Ela vunnaru antey AA vayasulo..........
Super video
Adurs. Superb master gariki hatsup
ముసలోడు కానీ మహానుభావుడు చాలా గ్రేట్ బాబాయ్
సూపర్ గురువుగారు మైండ్ బ్లోయింగ్ 🙏🙏
Very good voice. Better than most of movie playback singers these days. Above all his voice is natural, no pitch fixing using software
Super sir 🙏🙏🙏
The governments of states are not supporting such great SINGERS in this Bharat, but the CINEMATIC actor are being offered.
Such spiritually motivated singers shall be supported.
Vowww superb i like this
I am from gadwal jogulamba
I like this culture
కళభినందనంలు,,,,మీ అభినయం,పాట పాడే విధానం చాలా బాగుంది సర్👌👌👌👍👍
ఏటిలోన నీరు దోసిల్లతో త్రాగినట్లుంది👏👏👏👏
What a singing and energy at that age! Really great rural unsung hero.
Excellent program Great job. Congratulations to All.Yours KHADER BABU rtd Srisailam project Circle officer Nandikotkur Mimicry artist and drama Artist Kurnool dt
Maa gurujii ki velaadhi వందనాలు గురువు గారు
ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. పాట మధురం. అభినయం అద్భుతం. సంస్కృతీ సంప్రదాయాలు యిలాంటి కళలవల్లే ఎంతగానో శోభిస్తాయి.
చాలా బాగా పాడారు గురువు వెంకటరమణ గారు 🙏🙏💐💐
గురుగారు మీడా న్స్ మీ గాత్రం చాలా బాగుంది
45క్రితం జ్ఞాపక్కాలు గుర్తుకు తెచ్చారు నాకు
గురువు గారు 👋👋👋👋💝
మాకు నేర్పిన గురువు గారికి ఛాలా ధాన్యవాదములు
గురువుగారికి నమస్కారము పిల్లలకు చాలచక్కగానేర్పుతున్నారు చాలా చాలా సంతోషంగాఉంది తండ్రీ భగవంతుని మీదభక్తికి ప్రజలకు సంతోషానికి నిదర్శనం ఇది నజమైన చెక్కభజన కొందరు గురువులుగా పిల్లల సొమ్ముతో లంజలను వెంటేసుకుని తైతక్కలు మెుదలెట్టారు అలాంటి నాకొడుకు మీరానా చెప్పుతో కొట్టండి మాష్టారు గారు చెక్కభజనను బక్కలభజన చేస్తున్నారు
Goosebumps, Guruji,, what a dedication,, great voice,, extreme energy levels. Hats off to all team numbers
మీ కళ కు పాధాభివందనాలు
Meeku thanks
Super peddayana.👌👌👌👍👍👍💐💐💐
సూపర్ తాత గారు🙏🙏🙏.భజన చేస్తూ,పాట పాడుతూ,నెమలి నాట్యంచేస్తునారు👍👍👍
Old is gold very very great village chakka bajana elantivi manam bhavi tharalaki adrsham great old man
గురువు గారి గొంతు అరుదైనది,కాపాడుకోవాలి
Hat's off Gurugaaruuu,🙏🙏
Paaata, dance superb 👍👍👍
Super thaatha garu 👌
పెద్దాయన చాలా బాగా పాడారు Super, మీకు శతకోటి వందనాలు
Super. Sir. Adbhutamga. Janapada. Kalalu. Batikimchina. Guruvu. Garu. Dhanyulu.
I am from Karnataka congratulations for your energy
Super ga chesaru
చెక్క భజన కి ప్రాణం పోసింది మీరే! ఎంతొ మంది శిష్యులు మీకు వున్నారు!
వారు వారి శిష్యులు ఇప్పటికీ
ఈ చెక్క భజన కి ప్రాణం పోసి బ్రతికిస్తు వున్నారు!
వారి జీవనం కూడా గడుస్తూ వుంది!
మీరు వీరందరికీ "సద్గురువు"!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనములు🙏🙏🙏
Super old gold man sri jookakala venkataramana gariki and i request you please train up those who interested this art and keep alive this art for future generation....... BHARATHMATA KI JAI.
నాకు మా రోజులు గుర్తుకుతెచ్చుకున్న మాస్టర్ గారికి వందనములు
సూపర్ అన్నా గారు మీ అభినయము బాగుంది
నమస్తే గురువుగారు మీకు శిరీషబాభివందనులు మీ కళ చాలా అభివందనం 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻🌹🍬💐❤
Sir mi uthsahaniki rendu chethulu chalavu hatsaf
సూపర్.. పెద్దాయన..మీ సాంగ్
Guruvu gaaru mee Nruthyam maaku chala baga Nachhindhi
Good luck very nice this is chakabajanna
Song padinivari addresse pettandi. Super super super.
"గున్నమామిడి చెట్టుమీద" సాంగ్ ని ఇంత రక్తి కట్టించారు, హ్యాట్సాఫ్....
Master gariki vandanalu chakkabajana brundani congratulations
EXCELLENT SONG AND VOICE DANCE SIR HATSUP TO SIR AND YOUR TEAM.
Super song and. All the. Best.
Super uncle maa bapu gurthukocharu uncle I miss my dady
అద్బుతO.... 👏👏👏👏👏👏
చాలా బాగుంది
Salute to your talent at this age. Excellent performance 🙏🙏🙏🙏👌👌👌
ఆహా.... మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి... అధ్భుతం... 🙏🙏🙏🙏
Great energy at this age.voice , dance are extraordinary.Everyone should appreciate and encourage this dynamic man at this age.