CHINA LO 🔴Midnight Women Safety Experiment || చైనాలో అర్ధరాత్రి మహిళల భద్రత ప్రయోగం || Vinod Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • 🔴Midnight Women Safety Experiment in China|| చైనాలో అర్ధరాత్రి మహిళల భద్రత ప్రయోగం || Vinod Vlogs
    Food #telugu #andhrapradesh #trending #vlogs #telugu #tv9news #travel #chicken #mallanna #qnews #naaanveshana #dosa #hmtv #tv9news #ntvnews #brs #china #business #vaping #adipurush #Rakesh #naa anveshana #LB Nagar Issue
    #Rakesh master #brs #baby #Chandrayaan 3 #prakashraj
    vinodvlogsfromchina - My Instagram account
    -
    Join this channel to get access to perks:
    / @vinodvlogsfromchina
    Follow me on Instagram: / vinodvlogsfromchina
    Hi, this is Vinod, Basically, I am from Hyderabad. I am working in China for a Trading company. Right now I am living in Yiwu city which is in Central Zhejiang Province, East China.
    ◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾
    ✪ Our other Videos ✪
    👉🏻 Electrical Bike Review - • Electrical Bike Review...
    👉🏻 Smoking Accessories factory - • Amazing Chinese People...
    👉🏻 Scary Chinese Toys Market - • Plastic Human Body Par...
    👉🏻 Electrical Super Bikes - • Electrical Super Bikes...
    👉🏻 Fruit Shop in China - • Fruit Shop in China ||...
    👉🏻 Ganesh Festival in China - • చైనాలో మన గణపతి పూజ.. ...
    👉🏻 Plastic Items Making Factory - • Plastic Items Making F...
    👉🏻 Chinese Temple - • చైనా బుద్ధుడు దేవాలయం....
    👉🏻 Chinese Grape farms - • Visiting Chinese Grape...
    👉🏻 Cosmetic Factory #1 - • James Cosmotic Factory...
    👉🏻 Lipstick & Eye Shadow Making and Packing Process -
    • Lipstick & Eye Shadow ...
    👉🏻 Interesting things about China - • Most interesting thing...
    👉🏻 Christmas Tree Making Factory - • Christmas Tree Making ...
    👉🏻 Puzzles Making Machinery - • Puzzles Making Machina...
    👉🏻 Chinese Sports Culture - • Difference Between Ind...
    👉🏻 Chinese Mobile Apps - • Chinese Mobile Apps ||...
    👉🏻 Chinese Museum - • Exploring Chinese Muse...
    👉🏻 Community Fish Market in China - • Community Fish Market ...
    👉🏻 Vegetable Market In China - • Vegetable Market In Ch...
    👉🏻 Street food Vlog in China - • నువ్వులు సోయాతో చపాతి....
    👉🏻 Chinese Restaurant Review - • Chinese Buffet Review ...
    👉🏻 Electric Bike Prices in China - • Electric Bike Prices i...
    👉🏻 Chinese Student Life - • Chinese Student Life |...
    👉🏻 Daily Wagers life in China - • రోజు కూలీలే కానీ సంపాద...
    👉🏻 Food in China - • చైనాలో తిండి కోసం తిప్...
    👉🏻 Restaurant in China - • సగం ఉడికిన చేపలు.. టేస...
    For more videos on Chinese Culture and Life Style Please Subscribe to our Channel. Good suggestions are greatly appreciated.
    📌 Like us on Facebook: / vinodvlogsfromchina
    📌 Follow me on Instagram: / vinodvlogsfromchina
    📌 Contact - +91 83417 59059 (WhatsApp only)
    Join this channel to get access to perks:
    / @vinodvlogsfromchina

Комментарии • 196

  • @p.1941
    @p.1941 Год назад +94

    అక్కడ ప్రతి దానికి మరణ శిక్ష వుంటుంది.. ఇక్కడ డబ్బుంటే బైల్ ... లాయర్స్ మనం ఎన్ని తప్పులు చేసిన శిక్ష లు లేవు...పేదలకు మాత్రమే శిక్షలు

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Год назад +5

      ఇంకా ఎంత కాలం అన్నా ఇలా.. ప్రజలు శ్రీలంక లో లాగా ఎదురు తిరగాలి

    • @Harakriahna9999
      @Harakriahna9999 Год назад +6

      వినోద్ bro చైనా లో వున్న చట్టాలు గురుంచి చెప్పండి bro

    • @raghavach1818
      @raghavach1818 Год назад +1

      China lo kuda dabbu una vaalu yemana accident chesthe vaalalagane una vaalani thisukochi arrest chestharu. Andulo vaalu andaru okelaga untaru.

    • @bharat..n8743
      @bharat..n8743 Год назад

      Akkada mana siksha marokariki dabbu petti badili cheyyochu. Neeku teluso ledho . Democracy ni minchindhi ledhu. Prati daniki marana siksha correct kadhu

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Год назад +1

      మన చట్టాలు పూర్తిగా మార్చుకోవాలి సకాలంలో నిందితులకి సరైన శిక్షలు పడాలి, డబ్బులు ఉన్నవారికి, అధికారం ఉన్నవారికి, పలుకుబడి ఉన్నవారికి, ఏమీ భయం ఉండదు చట్టం వాళ్ళ సేవకుడు గా ఉంటుంది అనేది పచ్చి నిజం, సామాన్యులు, పేదవారు.... టాక్స్ లనుండి, శిక్షల నుండి తప్పించుకోలేరు

  • @tongke4850
    @tongke4850 Год назад +33

    Riding an electric motorcycle in the wrong direction, not wearing a helmet, running a red light...
    Plus stalking women in the middle of the night...
    I think you were the most disturbing presence that night😅

  • @eshagold8838
    @eshagold8838 Год назад +26

    పగలు అంతా మంచివారే మన దేశ మగవారు ఒంటరి అమ్మాయి కనపడితే మాత్రం ప్రతి ఒక్క...ప్రతి ఒక్క మగాడి లో ఒక క్రూరమృగం బయట వస్తుంది

    • @bharat..n8743
      @bharat..n8743 Год назад +1

      Mee nanna kuda anthena . Adadani vishyam lo ilagay behave chestada . Aha just asking

    • @eshagold8838
      @eshagold8838 Год назад

      @@bharat..n8743 నువ్వు నేను కూడా అంతే చెక్ చేసుకొని చూడు రోడ్డు లో ఆమ్మాయి కనపడగానే ఆటోమేటిక్ గ తల ఎందుకు పక్కకు తిరుగుతుంది

    • @jatavathhanumanthu9972
      @jatavathhanumanthu9972 Год назад

      Adi feeling women ki kuda untundi control cheskovali,kondaru chesinantha matrana andarini judge cheyakandi sir

  • @sandycool6622
    @sandycool6622 Год назад +6

    Vinod you doing excellent. Making Indian aware of Chinese culture and they are doing their jobs n governance. Keep it up. Love from USA 🇺🇸

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Год назад +11

    "ఆడపిల్ల అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్టు"- ఇలాంటి మాటలు చెప్తున్నాడనే అనుకుంటా మహాత్మాగాంధీ ని మన భారతీయుడు మర్డర్ చేసింది..ఇంకో విషయం ఏంటంటే మహాత్మా గాంధీని చంపిన వాడికి దేవాలయం కడుతున్నారు..
    మనకి స్వాతంత్ర్యం వచ్చిందని ఎవరు చెప్పారు, అధికారం బ్రిటిష్ నుంచి మన రాజకీయ నాయకులు లాక్కున్నారు అంతే మిగితాది ఎం మారలేదు.

  • @kanand00
    @kanand00 Год назад +10

    Hello Vinod ,
    DEMOCRACY IS INDISCIPLINE , CHAOS, MESS. CONFUSION.
    MANY MANY MANY COUNTIRES.😊

    • @lololuu1503
      @lololuu1503 Год назад

      我个人理解是:民主有民主的好处,集权有集权的好处。政府的水平决定了能否减轻制度的缺点加强制度的优点。

  • @dayanandng2546
    @dayanandng2546 Год назад +4

    అక్కడ ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సంతోషంగా ఉండొచ్చు

  • @VinayKumar-lk2oj
    @VinayKumar-lk2oj Год назад +24

    వినోద్ అన్న మన ఇండియా లో జడ్జిల అముడు పోతారు ఇంకా శిక్షలు ఆడ పడ్తాయ్ అన్నా

    • @Harakriahna9999
      @Harakriahna9999 Год назад +2

      చైనా లో వున్న చట్టాలు గురుంచి చెప్పండి bro

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Год назад +2

    వినోద్ అన్న నిజంగా గాంధీ గారి ఆశయం చైనా లో అమలు పరుస్తున్నారు.

  • @brrdotnet3639
    @brrdotnet3639 Год назад +3

    Eanti anna a roads... Oh my god.. The great roads.... I love China for thoer rules and developed ways

  • @ismartjunnu2425
    @ismartjunnu2425 Год назад +3

    మనం అంటాము ఏమని జనాలల్లో మార్పు రావాలి అని, కానీ 1000 కి 500 లకి ఓటు అమ్ముకున్న అన్ని రోజులు మన బతుకులు మారవు, ఇంకా చట్టాలు పేద వాడికి కటినంగా మరియు ధనవంతుడి సున్నితంగా ఉంటాయి 😢😢

    • @yongzhu8454
      @yongzhu8454 Год назад

      Be confident, you are the largest democratic country.

  • @ramanak.v.192
    @ramanak.v.192 Год назад +1

    హాట్స్ అఫ్ టు చైనా

  • @nageswararaolingineni1864
    @nageswararaolingineni1864 Год назад +9

    In India problem is with police men

  • @boniaravind946
    @boniaravind946 Год назад +2

    Manam enta marpu ku try chesina ikkada em change avvadu vinod bro,but other countries lo idi possible avuddi

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Год назад +3

    రాజకీయ నాయకులు చట్టాలు పోతే దేశము బాగుపడుంది

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg Год назад +3

    అన్న ఎవరు ఏమీ అనుకుంటే manakenduku mana పని మనం చేసుకుంటూ పోవటమే🎉 hi vinod bro

  • @chandhunandhuvlogs
    @chandhunandhuvlogs Год назад +1

    Vinod Anna Merante Naku Chala abhimanam ❤🎉

  • @kasamthirupathireddy6196
    @kasamthirupathireddy6196 Год назад +1

    Anna manadesham lo chattalu vokkokkadiki vokkorakamga panichestayi....e chattam endhukundhi evariki etla panichestundho teliyani ayomaya parsthithi....edhi emaina musukoni brathukadame samanya janalu aluvatu chesukonnaru.......nayam nyayamga jarugalante asthulu ammukovale ....time west chesukovale.....nyayam kosam poye badhulu sannassulo kaluvadam chala vuthamam.............

  • @chikki28
    @chikki28 Год назад +1

    ఇక్కడ ముస్లిం అండ్ cristian mathalu మా దౌర్భాగ్యం

  • @Pandu0139
    @Pandu0139 Год назад +3

    INDIA LO ELANTI SITUATION YEPUDU VASTUNDO BRO ...MA INDIA LO MRNG LONE SAFETY VUNDADU

  • @Jyothi79
    @Jyothi79 Год назад +3

    China the great

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +1

    సూపర్ vlog భయ్యా

  • @yenikipatisivakrishna8880
    @yenikipatisivakrishna8880 Год назад +2

    చైనలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండవ వినోద్ అన్న

    • @weijiaCAI
      @weijiaCAI Год назад

      1. డ్రంక్ డ్రైవింగ్, అంటే, డ్రైవర్ యొక్క ఆల్కహాల్ టెస్ట్ 20 మరియు 80 మధ్య ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ మొదటి సారి 6 నెలలు నిర్బంధించబడుతుంది మరియు 1,000 నుండి 2,000 యువాన్ల జరిమానా విధించబడుతుంది. రెండోసారి తేలితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసి 10 రోజుల పాటు నిర్బంధంలో ఉంచుతారు.
      2. డ్రంక్ డ్రైవింగ్, అంటే, డ్రైవింగ్ యొక్క ఆల్కహాల్ టెస్ట్ 80 దాటితే, అతనిపై నేరారోపణపై విచారణ చేయబడుతుంది, అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది మరియు 5 సంవత్సరాలలోపు డ్రైవింగ్ చేయకుండా నిషేధించబడుతుంది.
      ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా అనేక బార్‌లు మరియు హోటళ్లు ఉన్న ప్రదేశాలలో, కూడళ్ల వద్ద ప్రయాణిస్తున్న డ్రైవర్‌లపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారు. డ్రైవరు తాగి ఉన్నాడా లేదా అని పరీక్షించడానికి ట్రాఫిక్ పోలీసులకు అనేక బ్రీత్‌నలైజర్‌లను అమర్చారు. మీరు మద్యం సేవించి ఉంటే, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాలెట్ డ్రైవర్‌కి చెల్లించవచ్చు, ఇది చైనాలో కూడా ప్రసిద్ధి చెందిన వృత్తి. సంక్షిప్తంగా, మీ మరియు ఇతరుల భద్రత కోసం, మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు.

  • @harirambabu9676
    @harirambabu9676 Год назад +1

    Good live video

  • @srikanthsabavat6576
    @srikanthsabavat6576 Год назад +1

    Anna nijam oppukovaali ....mana desham lo పట్ట పగలే నేరాలు జరుగుతాయి...టీవీ లో ..పేపర్ లో వచ్చిన...1 month వరకు టీవీ లో debates జరిగిన...అవి only paper వరకు మాత్రమే...case lu న్యాయం వరకు వెళ్లవు....తీర్పు రాదు ...అందుకే అందరిలో ఏం avthundile అనే భావన....మన చట్టాలు మార్చాలి ...ఇంకా కటినతరం చెయ్యాలి... technology ఎంత పెరిగిన...ఇలాంటి సంఘటనల తో ....మన దేశ పరువు పోతుంది....ఏమంటారు అన్న...

  • @goparapubalaji3835
    @goparapubalaji3835 Год назад +3

    Love from tirupati bro ❤❤

  • @Saikumar73513
    @Saikumar73513 Год назад

    Meru great anna china lo undy mana Hyderabad lo nandanavanam basti lo News chepthunaru mana Telugu tv news valu aavaru chepthaleru. social media chepthundi 2 3 channel. Tq anna meku❤ 9:07

  • @naveengadimucchatlu
    @naveengadimucchatlu Год назад +1

    Ma vizag lo tirugutaru broo

  • @mbujji2637
    @mbujji2637 Год назад

    Very very good sir tiloreing Shop work vedio

  • @labudubarikiraveendra65
    @labudubarikiraveendra65 Год назад

    AnnayA superb

  • @narsimhach817
    @narsimhach817 Год назад

    Nice message bro👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 Год назад +1

    Good Video ❤

  • @Kumar-jj5nl
    @Kumar-jj5nl Год назад +1

    Who gave him mahathma title ? What he had done good to hindustan? Please tell

    • @VinodVlogsfromchina
      @VinodVlogsfromchina  Год назад +1

      Bro he tried his level best to keep British rule till today in the name of democracy with unfit uneducated most corrupted leaders to treat common public as slaves shame on our democracy.

  • @FonxyStar
    @FonxyStar Год назад

    Chusina prathi ammayi bagundhi bro

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Год назад

    వాళ్ల దగ్గర GPS body attachment vuntundi....emergency just button touch చేస్తే police and house family mates ki danger signal vastundi 5munits lo catch chestaru....culprits వుచ్చ పూసుకుంటారు, no body will touch to any body illegally....in China....manam కూడా ఆ status ki త్వరలో ne reaching bro....give ans bro......sr.ctzn hyd.

  • @rajamonivenkatesh5067
    @rajamonivenkatesh5067 Год назад

    vinod anna masti..eagarly we r wating for u r video,

  • @RamKondapalli-m1u
    @RamKondapalli-m1u Год назад +1

    India lo ruls marchali bro

  • @PranayPranay-gy8kl
    @PranayPranay-gy8kl Год назад +1

  • @naveenchanti123
    @naveenchanti123 Год назад

    Ne Thumb nail mathram ever green bhiya Always rocking 😂😂😂

  • @chinni5913
    @chinni5913 Год назад

    Good video Vinod Bhai

  • @rockstareditz4690
    @rockstareditz4690 Год назад

    Super topic ❤
    Super content estnv anna
    Jst don't care about negative comments please please
    Jst upload the reality jst reality nijam unadi unate chupiyu please.
    Hope you reach more gain and support
    Have a great day

  • @eshagold8838
    @eshagold8838 Год назад

    ప్రతి మనిషి దగ్గర ఒక పోలీస్ ఉండలేరు మనిషి కి ఉండాలి సొంత బుద్ధి నీతులు చెప్పే ప్రతి ఒక్కడూ కూడా .....నేను నా కూతురు కూడా బండి పై పోతుంటే ఎదురుగా చూసే వాళ్ళ కళ్ళలో నాకుకు కనపడుతుంది తండ్రి కూతురు అనే భావన కూడా కనపడదు ఎదుట వాడి కళ్ళలో శిక్ష పడితే దాన్ని స్కూల్ కాలేజ్ ల లో ప్రచారం చేసి నేటి సమాజం లో మార్పు తేవాలి

  • @aaiaai807
    @aaiaai807 Год назад

    Good effort

  • @venkataramana6239
    @venkataramana6239 Год назад

    Super

  • @Altseasun
    @Altseasun Год назад +8

    " Rape " is the Indian Karma

    • @chikki28
      @chikki28 Год назад +1

      Neevu Indian కావడం మా కర్మ

    • @Altseasun
      @Altseasun Год назад +1

      @@chikki28 Nuvvu Indian kavatam ni karma

  • @abbiram5992
    @abbiram5992 Год назад

    Bro supper bro any govt must give c p to people

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Год назад

    udesyam undada leda bhayama?

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 10 месяцев назад +1

    Ikada amaay navvitene padipoindani or teda ani feel avtaru, inka alaa tirigite ante

    • @VinodVlogsfromchina
      @VinodVlogsfromchina  10 месяцев назад +1

      Your 100% True Jyothi Garu.Our youth should change there mindset. Even old people also

  • @psrinusrinu8533
    @psrinusrinu8533 Год назад

    మనదే శంలొ రాజకీయనాయకులకు ఓట్లు సీట్లు కోసం ప్రజలు ఎలా పోతే వాళ్లకు పట్టదు

  • @bvsramireddy981
    @bvsramireddy981 Год назад

    , అన్నా నీలో చాలా లలిత కళల లు ఉన్నాయి అన్నా

  • @gongatinarsimhareddy
    @gongatinarsimhareddy Год назад +1

    బ్రో ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పండి లోకుల శిక్షల గురించి చెప్పండి ట్రాఫిక్ ఫైనల్ ఏమన్నా

    • @weijiaCAI
      @weijiaCAI Год назад

      1.Drink driving, that is, driver alcohol test is between 20 and 80, the driver's license will be detained for 6 months for the first time, and the fine will be 1,000 to 2,000 yuan. The second time would be caught, and driver's license would be revoked and would be detained for less than 10 days.
      2.drunk driving, that is, the driver alcohol test more than 80, the driver will be investigated for criminal responsibility, and the driver's license will be revoked, and driving will be prohibited within 5 years.
      The traffic police will randomly conduct spot checks on passing drivers at intersections, usually in places with many bars and hotels. The traffic police will have many alcohol testers to test whether the drivers have been drinking. If you've been drinking, you can pay a valet driver to drive you home, a profession that's also very popular in China. In short, for the safety of yourself and others, do not drive after drinking.

  • @reddypallikarthikeya1206
    @reddypallikarthikeya1206 Год назад

    Nice video sir

  • @venkateswarlum857
    @venkateswarlum857 Год назад

    Meerugreat.vinodsir

  • @rajupilli7611
    @rajupilli7611 Год назад

    అన్న నువ్వు కేవలం సిటీ లో మాత్రమే మీకు అంతగా నచ్చితే అక్కడే ఉంటే మంచిది

  • @sandeepnani6744
    @sandeepnani6744 10 месяцев назад

    love you bro ❤

  • @nageshchintal
    @nageshchintal Год назад

    GOOD ANNA.... ABOUT CHINA COUNTRY YOUR VIDIOS IS GOOD...TQ....

  • @IaS3337
    @IaS3337 Год назад

    What గురూ నేనైతే బీర్ వేసి చక్కా ఇంటికి వెళ్ళే వాడిని😂😂😂

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 Год назад +1

    కులం వల్లే మన భారతదేశము వెనుక బడి పోయింది

  • @harishsai8615
    @harishsai8615 Год назад

    Anna Meru velta unnadi byke or cycle

  • @LifetimeFailure-cu1on
    @LifetimeFailure-cu1on Год назад +1

    I'm Big fan Modi China railways best Indian railways worst

  • @vadugurilakshman6625
    @vadugurilakshman6625 Год назад +2

    ముస్లిం అమ్మాయి ముసుగు వేసుకోలేదే?

    • @胡晶-c9s
      @胡晶-c9s Год назад

      在中国穆斯林吃猪肉都没事

    • @chanakya8885
      @chanakya8885 Год назад +1

      China lo vallaku antha seen ledu.. India lone vallu overacting chestharu

  • @suryasikendar
    @suryasikendar Год назад

    Anna ikkada kuda tiruguthunnaru pedda asharyam emi ledu kondaru matrame

  • @bashapogurameshbashapoguramesh
    @bashapogurameshbashapoguramesh Год назад +1

    Wow super 👌

  • @nsreddy8377
    @nsreddy8377 Год назад

    If you want to drink you drink Vinod, Don't postpone for tomorrow.

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 Год назад +2

    Murders chestene court lo justice ledu

  • @csatyam-oy2tn
    @csatyam-oy2tn Год назад

    Anna mana daggara aa time lo mogadu kanipiste kuda vastava antaru😂

  • @javeedv4444
    @javeedv4444 Год назад

    Jolo chips challenge Chai anna

  • @Ananthteela7131
    @Ananthteela7131 Год назад

    ఇండియా కి చైనా కి పోల్చిత్ ఇండియా ఎలాంటి దో భారత దేశం ప్రజలు కు తెలుసు😅😅

  • @vamshimandre4781
    @vamshimandre4781 Год назад

    Tkr clg kuda akadaney unntadi

  • @madhuhn5109
    @madhuhn5109 Год назад

    Akkada r... pe % cheppandi. Bro

  • @Nihasisters.
    @Nihasisters. Год назад +1

    main city lo untaru brother office time lo untaru hi-tech city & Gachibowli area lo Kuda untaru niku teliyadu konni areas untai china motham tirigi chudu telusthadi brother india gurinchi pichi matalu matladaku ok na

  • @singamchinna4466
    @singamchinna4466 Год назад

    Torchlight vesukoni ma desham lo kuda thirugutunnaru sar

  • @vedios4nagaraj
    @vedios4nagaraj Год назад

    Ee vishayam lo aithe China ni goppade. Not smoking but security.
    Equality kavali antaru religion mask vesukoni biased ga untaru.
    Vote veyali ante voters should qualify for voting appude mana desam bagupaduthundi.

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Год назад

    Mana prasthutha politicians ni moosi lo vesi kotha varini thesthe e desham bagupaduthundi ✌️

  • @fredtao5012
    @fredtao5012 9 месяцев назад

    乖呦 闯红灯还逆行 😅

  • @akilgoud1836
    @akilgoud1836 Год назад

    చతా కానీ వ్యవస్థ లో చాతా కానీ cm వ్యవస్థ మారాలి ప్రజలు నాయకులు కాదు

  • @nandhannandhan8155
    @nandhannandhan8155 Год назад

    Here all issues due to alcohol...too much consumption in Telangana

    • @爽呵呵呵
      @爽呵呵呵 Год назад

      比起印度人,中国人喝很多酒吧

  • @Cricfever99
    @Cricfever99 Год назад

    Hyd dlf degara nyt 12 kadu 2 am 3 am kuda untaru bro 😂

  • @ssvlogs8730
    @ssvlogs8730 Год назад

    Manasu em bagoledu anna

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад +1

    It's all about Law & Order ........... For Rape & Assaulting women there should be only one punishment which is Execution once proven......

  • @MattaThirupathiah
    @MattaThirupathiah Год назад

    అన్న బాగున్నాయి మీ వీడియోలు మీరు చేసే ప్రతి వీడియో భారతదేశం లో ఉన్న కొన్ని కుక్కలకు బాగా సరిపోతుంది కొన్నేంది చాలా చాలా వేల వేల వందల వందల కుక్కలు ఉన్నాయి భారతదేశంలో వాటికన్నీటికి తగిన బుద్ధి మీరు చెబుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @raghubreddy757
    @raghubreddy757 Год назад

    E deshamu gurinchi aina pranka gaatladu kovali mana news channel s

  • @Vishi24
    @Vishi24 Год назад +1

    Money can change everything in India 😂

  • @raghubreddy757
    @raghubreddy757 Год назад

    Anna mana news channel s chaina gurinchi negative ga pracharam vhestaru India gurinchi dabbalu kodataru

  • @apparaodasari2453
    @apparaodasari2453 Год назад

    Bro...drunk and drive punishment ఏమిటి?

    • @孙斌-e3h
      @孙斌-e3h Год назад

      看你喝了多少,最轻的吊销驾照,最终的进监狱关12年

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Год назад

    మొత్తానికి telanganodivi anipinchav bro....ade..challni 🍺 beer

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 Год назад +1

    అన్నా చైనా వల్లని ఎవరినైనా వేసుకున్నావా ? హా కేవలం సందేహం ?

    • @程昊喆
      @程昊喆 Год назад

      不仅适用于中国。包括印度人在内的全世界人民大部分都是好人。但安全与否还是看那一小部分犯罪分子究竟有多少。举个例子,假如中国有99%的好人而印度有95%的好人,看起来相差不多。但实际上犯罪率却高了整整5倍

  • @ragimanohar595
    @ragimanohar595 Год назад

    Tirugubotulu tirugutaru

  • @naveennavee9417
    @naveennavee9417 Год назад

    Oka Pani oka aim konchem bayam unte baagundu manavallaki 😢😮

  • @shaikbasha5414
    @shaikbasha5414 Год назад +1

    అక్కడ జనాలు ఏదో ఒక పని చేసుకొంటూ ఉంటారు పనిలో ఉంటే వెధవ ఆలోచనలు రావు,

  • @Manoj-lg5zc
    @Manoj-lg5zc Год назад

    I stay near by Meerpet

  • @srinivasg9583
    @srinivasg9583 Год назад

    Bhayya chaina లో ప్రజలు కోసం ప్రభుత్వం nadusthundi ఇండియా లో ప్రజలంతా కష్టపడి టాక్స్ kadithe ప్రభుత్వadineethalu dochuku tintaru. ఇండియా లో ప్రజలు కోరింది ede.dopidylu. hatyalu. Manabhangalu. Evvariki pattav. Ejanalu ఏమిటో ardam kavadamleedhu. ఐనా జైహింద్,

  • @sridhar7258
    @sridhar7258 Год назад

    Drunk and drive vundada bayya Luke manaki vunnatu

  • @indlamadhav3898
    @indlamadhav3898 Год назад

    Vindo anna china rolls

  • @jaswanthch6262
    @jaswanthch6262 Год назад

    Em matladthunav anna mana hyd la bi nyt nadusthar. Beraal dorakka entha wait chestar telsa

  • @josephb9074
    @josephb9074 Год назад

    Nuvu keka anna.

  • @chandhunandhuvlogs
    @chandhunandhuvlogs Год назад +1

    I'm new subscriber annaya ❤❤❤

  • @gurivireddy619
    @gurivireddy619 Год назад

    India lo kuda manchi marpu ravali

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Год назад +1

    NIGHT-FREE FOR EVEN LADIES.

  • @new1717......
    @new1717...... Год назад

    Ammayie lu midnight bytaku vellite tapu em vundi.... Mana Indian's mentality prakaram ammayie Ela vundakudadu....ala vundakudadu ani evo restrictions.... Bytaku vellite tapu chesinate na..... Avasaram.... Sarada..... City anta calm ga vunapudu ala ride ki vellite chala pleasant ga vuntundi cool air.... No pollution.... No horns.... no traffic.... But a freedom India lo abbayie la ke vundi ammayie la ku ledu.... tapu cheste punishment vuntundi kadu..... Tapu cheyali ane alochana vunda kudadu.... Apudu bhaguntundi ante kani tapu cheste..... Jail...police.... Punishment kadu.... Ne manasaku minchina manasakshi ledu adi telusukunte tapu chese mundu alochistaru yevaru ayina....

    • @VinodVlogsfromchina
      @VinodVlogsfromchina  Год назад

      First see full video and comment.what I said open ur ears and see video. Don't comment like a fool of society