Vangaveeti Ranga Life Mystery reveals by EX CM Nadendla Bhaskar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 1 тыс.

  • @nyusa78
    @nyusa78 5 лет назад +63

    actually when I saw his son performance as a speaker of state assembly i was really amazed by his maturity and sophistication, Now I realize that his from well educated family background and his father

    • @RamaKrishna-el7tb
      @RamaKrishna-el7tb 3 года назад +4

      Manohar garu lovely person not like is father.

    • @mudiliomprakash4905
      @mudiliomprakash4905 3 года назад

      Edi complete గా నిజం,eppudu జనరేషన్ కి తెలీదు, దీన్ని hylight చేసినందుకు పింగళి dasaradharam ని చంపారు,
      ఈ నిజం అందరికీ తెలిసిన ఎవ్వరూ ఆ అబ్బాయి కి న్యాయం చేయలేదు,
      దీన్ని తిరిగి కేసు ఓపెన్ చేస్తే చాలా మంది బయటకు వస్తారు

  • @mallid3938
    @mallid3938 3 года назад +54

    నిజమే కానీ అందులో ఈ యన గారు కూడా ఒక పాత్రధారి, సూత్ర దారి కూడా, పత్తిత్తు కబుర్లు చెప్పడానికి సిగ్గులేదు

  • @sanepallimohankrishna57
    @sanepallimohankrishna57 5 лет назад +47

    భాస్కర్ రావు గారు చెప్పింది అక్షరసత్యం అంత పని చేసి ఒక మహానాయకుడ్ని చంపి వాడేమి బాగుపడ్డాడు కుల్లి కుల్లి అవమానంగా హీనాతి హీనమైన చావు చచ్చాడు ఏడుపదుల వయస్సులో కూతురు వయస్సు పిల్లతో పెళ్ళా అని జనం కాండ్రించి ఉమ్మేసారు ఇంత హీనమైన గోరమైన చావు ఎవడు చావలేదు ఇక చావబోడు

    • @prakashbalagani7013
      @prakashbalagani7013 Год назад +1

      Yas

    • @Swamykethan
      @Swamykethan Год назад +3

      రంగా గారిని చంపింది ఆయన కాదు...రంగా గారి శత్రువు

    • @kishorenadella1028
      @kishorenadella1028 6 месяцев назад +1

      Sr ntr garini nuv comment petinata henanga ami jargaledhu chavu cheppulu matram evaro vesaru kani ummi evari veyaledhu and aina pardiva dehani chudataniki chala mandhi vacheru chiranjeevi Rajinikanth lanti valu aina kalaki namsakarincharu

  • @jaisivanagababukona3227
    @jaisivanagababukona3227 5 лет назад +80

    His Story narration is far better than James Cameroon, Christopher Nolan etc etc

    • @nikhil9466
      @nikhil9466 Год назад

      Vangaveeti ranga wife's brother chennupati srinu said the same in an interview..

  • @bhaskarp8702
    @bhaskarp8702 2 года назад +72

    2021 lo ఎది నిజమో ఎది అబద్దమో తెలియదు....30 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ 30 సంవత్సరాలలో చైనా number 1 ga ఎదిగింది. మనల్ని మాత్రం వీళ్ళు ఇంక NTR వెన్నుపోటు, రంగా హత్య ..దగ్గరే ఉంచుతున్నారు. మళ్ళీ మన దేశం ఎదగలేదు అని తల్లిదండ్రులను వదిలేసి పక్క దేశాలకి వెళ్ళడం.

    • @lax20662
      @lax20662 2 года назад +1

      Y is he not in present govt?
      He is right fit.

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 2 года назад +3

      Nu mari anta feel avvaku , we are in pace now. Stop this self degrading now.

    • @Bhadrudu
      @Bhadrudu 2 года назад +6

      ఇది నిజమే, ఈ కాలపు కుర్రాళ్ళకి తెలియదు. అప్పుడు మల్లెల బాబ్జీ రాసిన ఉత్తరాన్ని పత్రికలో ప్రకటించారు మేము చదివాము. రామారావు నర హంతకుడు, పింగళి దశరథరామ్.ని కూడా పోలీసులతో చంపించాడు. చాలా భయంకరమైన మనిషి.

    • @nagarjun235
      @nagarjun235 2 года назад +1

      Superb ga chepparu

    • @bhaskarp8702
      @bhaskarp8702 2 года назад +2

      @@Bhadrudu adi నిజమైతే మనకెందుకు...అబద్దమైతే మనకెందుకు....అసలు 2021 లో..1990 గురించి ఎందుకు? ఈ generation lo మనకి అన్న సిగ్గు వుండాలి కాదా...రాజకీయ నాయకులు మనము అభివృద్ధి గురించి అడగకుండా..వీటిపైన డైవర్ట్ చేసి background lo వందల కోట్లు దోచుకుని తింటున్నారు...

  • @koteswar009
    @koteswar009 5 лет назад +26

    Anchor good job and looks. True interview revealing facts.

  • @gsatya456
    @gsatya456 5 лет назад +33

    నాదెండ్ల భాస్కర్ రావు చెప్పేవి నేను నమ్ముతున్నా.. నెల నుంచి ఈయన చెప్పే వాటికి ఒక్క టీడీపీ నేత గానీ, నందమూరి ఫ్యామిలీ గానీ ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? ఈయనంత అనుభవం ఉన్న నాయకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడు కూడా కనబడడు. ఈయన చెప్పేవన్నీ అక్షర సత్యాలు. ఎన్టీఆర్ పిసినారి, గర్విష్టి అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. ఆ విషయాలను ఈయన విశదీకరిస్తున్నారు.. అంతే.. No doubt, I trust him.

    • @narendraguptanari6965
      @narendraguptanari6965 5 лет назад +3

      వీడు పార్టీ నీ మోసం చేసి 1 నెల 1cm వున్నాడు కవలంటె google wiki చూడు ఈ లొఫర్ గాడు గురించి తెలుస్తుంది. అ కాలంలో మనం లేము కదా ఈ చిల్లర వెడవల్నీ నమ్మలంటె ఎలా

    • @satyanarayanasarma982
      @satyanarayanasarma982 4 года назад

      Chettanakoduku' respond Avvalsina Avasaramledu Brother' Veediki Antadammunte Bayatakochhi matladali' Repu Veedu pothey Veedi venakala vachhevaru vunnara? Maryada teliyani vedava Nadendla ' Neeku samadanam cheppalante NTR Leduga' Edaina vagutavu# Appatlo puttina biddaki nee Peru pettalante dadusuku chachhevaru' Asahyinchukunevaru Ani kooda cheppara bevakuv#

  • @Godsvoice351
    @Godsvoice351 5 лет назад +23

    Brother mee ammalu em thappu chesaru , daya chesi vari ni thittakandi, thittinchukokandi, Rajakeeyam ante avakasavadam evari avakasanni batti varu pothuntaru, for example in Telangana vanteru prathap reddy made a big campaign regarding reddy descrimination and government corruption and planned a huge fight by talking support of all reddys ,now what happened he joined trs just for a sake of MLC seat.
    Chandrababu fought against congress for 35yrs now he is with congress,
    Chiranjeevi fought against congress during prajarajyam and finally merged in congress.
    These people will make such comments to raise war atmosphere and polarise votes during elections,
    mark my word once elections are finished you will not listen these contravercial statements.
    These are just for their political benefits.
    A state or country will flourish only if the citizens are civilized and are resistant to these political traps.
    Atleast education one person in a week about these caste based politics and try to change their mindset.

  • @leelacreations
    @leelacreations 5 лет назад +263

    Johar Vangaveeti Mohan Ranga

  • @AkhilaReddyGade
    @AkhilaReddyGade 2 года назад +8

    He was murdered by devineni nehru. He lost his 2 brothers. Entire murders under gang wars on that time. Finally it became caste wars.

  • @Ram2952
    @Ram2952 5 лет назад +417

    ఎన్నో నిజాలు మీడియా చాటున దాసేసి నాదెండ్ల ను, చాలామంది బతుకులు రోడ్ న పడేసిన యుగపురుగు ....జోహార్ వంగవీటి మోహన రంగన్న

    • @venumurali1175
      @venumurali1175 5 лет назад +12

      Veedemma kuttalana modda veedi vennupotu lanjakodukulu

    • @muralikommu4244
      @muralikommu4244 5 лет назад

      Super anna

    • @muralikommu4244
      @muralikommu4244 5 лет назад

      @@latha6338 Tq brother

    • @ravikiranravikiran120
      @ravikiranravikiran120 5 лет назад +2

      Ram2952 rowdy ranganna

    • @nyusa78
      @nyusa78 5 лет назад +4

      actually when I saw his son performance as a speaker of state assembly i was really amazed by his maturity and sophistication, Now I realize that his well educated family background and his father

  • @ifunny6521
    @ifunny6521 5 лет назад +105

    We can believe his words. He is saying truth.

    • @MADHIRA904
      @MADHIRA904 3 года назад

      U funny

    • @ifunny6521
      @ifunny6521 3 года назад

      @@MADHIRA904 I am not funny you are funny

    • @MADHIRA904
      @MADHIRA904 3 года назад

      @@ifunny6521 why am I funny

    • @MADHIRA904
      @MADHIRA904 3 года назад +1

      You certified he is saying truth. He is the one who did a coup against NTR with congress support. Whole world knows that. Still you believe him. That’s why you are funny

    • @ifunny6521
      @ifunny6521 3 года назад

      @@MADHIRA904 did you really know the behaviour of NTR. He knows. That is what I was saying.

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 5 лет назад +14

    This is true. NTR rama rao is not as good as media potta trait. Even though he is legend in acting. But in politics he behaved as a normal politician. During his period in rayalaseema faction was in peak. Bambula siva reddy, badvell veera reddy, patrika ravi, veera siva reddy, ramana reddy ,raja reddy ,ckbabu,bhuma and many others emerged as MLAs

  • @srinivasbhat8180
    @srinivasbhat8180 5 лет назад +75

    Yellow media's are prohibited him! now he may be out with the help of social medias

  • @royalstar7586
    @royalstar7586 5 лет назад +321

    ఈ నిజాలు అప్పటి వాళ్ళు చెప్పారు..ముసలాయన మళ్లీ ఒకసారి చెప్పాడు

    • @ramaraomanda9374
      @ramaraomanda9374 5 лет назад +10

      Eyana inni rojulu ekada padukunnadu

    • @saranreddy3011
      @saranreddy3011 5 лет назад +9

      Rama Rao Manda Ekkadunte meekenduku?? Enduku le anukoni untadu. Eeyanni villain ga chupistunnarani ivanni bayatapedutunnadu

    • @davidraj7763
      @davidraj7763 5 лет назад +6

      Vaadi swardam kosam eppudu cheputunnadu

    • @karthekch9
      @karthekch9 3 года назад +7

      @@ramaraomanda9374 eyana chepthunadu... but no media to support his words. Eenadu , andhrjjyothi both tdp support those days. Social media dayavalla all truth bytakuvasthundhi

    • @vinni5497
      @vinni5497 3 года назад +2

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

  • @24_ROASTING_YT
    @24_ROASTING_YT 2 года назад +2

    Ex cm Nadella sir great person.he knows everything jai Nadella sir.

  • @princenaru51
    @princenaru51 5 лет назад +12

    Vangaveeti Ranga garu is real political hero

  • @seshagiri4242
    @seshagiri4242 5 лет назад +7

    తెర వెనుక ఏం జరిగిందో 30 ఏళ్ళు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు భాస్కరరావు గారు అయినా రామారావు గారి వల్ల ప్రజలకు మేలు జరిగింది ఇది వాస్తవం తెలుగుకు గుర్తింపు వొచ్చింది

    • @GummadiAnilkumar-ho2vn
      @GummadiAnilkumar-ho2vn Год назад

      ఎన్టీఆర్ లవడా గాడు అప్పట్లో జనాలకి ఏం తెలీదా ఇలా గుడ్డిగా నమ్మేవారు నీలాగా

  • @lowwinsweety7610
    @lowwinsweety7610 5 лет назад +105

    అపుడు ఈయన ఈనిజాలు చెప్పేస్తే
    ఆనాడే చంపేసేది ఈనాడు.

    • @csrikanth9975
      @csrikanth9975 3 года назад +1

      Ekkada ranga ne champindhi cheppaledu enti

    • @karthekch9
      @karthekch9 3 года назад +1

      Yes

    • @vinni5497
      @vinni5497 3 года назад +5

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

    • @vudimudivijayaambedkar1444
      @vudimudivijayaambedkar1444 3 года назад +2

      ఈ..క్రమంలో నే పింగల దసరది గారి హత్య జరిగింది

    • @sudhakarmarni1706
      @sudhakarmarni1706 2 года назад

      ఇటువంటి వెధవ లను ప్రజలే చంపాలి. నాదెండ్ల భాస్కర్రావుకు మతి భ్రమించింది...లక్మీపారును తోడు పంపాలి వీడికి.

  • @pappusureshsuri5878
    @pappusureshsuri5878 5 лет назад +11

    U R Right sir move lone kadhu prajaladaggara natinchadu anduke chivariki alaaa po......

    • @MADHIRA904
      @MADHIRA904 3 года назад +3

      Better than heli….. Cra…

  • @అంజనేయులుమనగర్

    Nice Talk bhasker rao garu.

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc 3 года назад +18

    I don't understand why this gentleman was kept quite all the time when NTR was CM, when Rajshekhar Reddy was CM and CBN was CM. After expiry of two CMs now he is narrating all the stories. One should not criticise any person after the death. As rightly pointed out by some, his son is not comparable at all. I feel very pity.

    • @latha6338
      @latha6338 Год назад

      Two papers in two CM's hands ..now social media is available

    • @nikhil9466
      @nikhil9466 Год назад

      CBN Unnaduga

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 5 лет назад +136

    ఇది 100 శాతం నిజం పెద్దాయన.మీరు సాక్ష్యం ....

    • @kurvaravi6901
      @kurvaravi6901 3 года назад +2

      సంక నకండి
      ఎవడు చెప్తే వన్ని నమ్మండి గొర్రెలా

    • @vinni5497
      @vinni5497 3 года назад +5

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

    • @BM-vu2uf
      @BM-vu2uf 3 года назад +2

      ఇవే నిజాలైతే అప్పుడే ఈ ముసలినక్క బయటపెట్టి ఉండొచ్చు. తెరవెనకాల ఉన్నది వైచీపీ కుక్కలు

    • @bhavaniteja4141
      @bhavaniteja4141 2 года назад

      ur correct brother

  • @sirramaditya2395
    @sirramaditya2395 2 года назад

    super sar

  • @surendrasunil5858
    @surendrasunil5858 5 лет назад +48

    Johar vmr

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 3 года назад +4

    వెన్నుపోటు కు బ్రాండ్ అంబాసిడర్ నాదెండ్ల. నీ మాటలు కూడా విలువ వుంటుందా????

  • @rajvollala5834
    @rajvollala5834 5 лет назад +4

    Who are scrolling down to see comments

  • @anjurumuneendra125
    @anjurumuneendra125 2 года назад

    Superrrrrrrrrrrrrrrrrrr sir meeru nijalu chapparu

  • @dpvprasad1384
    @dpvprasad1384 3 года назад +7

    Mr . N B R was a powerful leader . But , He lacked timing .

  • @challasathish3405
    @challasathish3405 2 года назад

    Guruvugaru meru yedyna file meda sign chayyalente mundu not aproval anichesevarata taruvatha mudupulu muttagane not ki 'e'add chesevaranta?

  • @trinath677
    @trinath677 5 лет назад +6

    chala patha vatigurinchi share chesinanduku thanks andi..mari inni rojulu enduku silent ga vunnaru meeru

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 5 лет назад +69

    Johar ranganna

    • @vinni5497
      @vinni5497 3 года назад

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

  • @simhanara9851
    @simhanara9851 2 года назад

    Super Bhaskar garu

  • @psrinivasnaidu
    @psrinivasnaidu 5 лет назад +5

    It's true

  • @yoqueirounabonitabella
    @yoqueirounabonitabella 2 года назад

    Super

  • @blu_moon8140
    @blu_moon8140 5 лет назад +5

    Super explanation sir..

  • @bhargavareddycr7604
    @bhargavareddycr7604 5 лет назад +10

    Old person is gold person it's dynamic grand father

    • @kurvaravi6901
      @kurvaravi6901 3 года назад

      సచ్చే తప్పుడు గుర్తొచ్చింది వెధవకి

  • @somisettysivaprasad4942
    @somisettysivaprasad4942 5 лет назад +3

    Sir, Super

  • @pathivadarajuraju492
    @pathivadarajuraju492 5 лет назад +11

    jai Vangaveeti ranga anna

  • @rajadevavarapu3285
    @rajadevavarapu3285 5 лет назад +17

    రంగా గారు పేదవారికి దేవుడు.

    • @vinni5497
      @vinni5497 3 года назад

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

  • @1shivaya739
    @1shivaya739 5 лет назад +15

    VINI YEVADU YETUVANTI VAADO TELUSUKONDI,JAI VANGAVEETI MOHAN RANGA

  • @tdkk8342
    @tdkk8342 5 лет назад +12

    Nadella garu, you are great, telling all the facts. Sir. You are trying to put all the facts with no fear. All along with this kind of dramas of NTR. We all hats off for your darkness and courage 👍🙏

    • @kurvaravi6901
      @kurvaravi6901 3 года назад +1

      సంక నాకు నకిస్తాడు
      వాడు ఎన్నెడ్లకు చెప్తున్నాడు అంటే అర్థం కాని గొర్రెలు

    • @vinni5497
      @vinni5497 3 года назад +3

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

    • @lakshmankumar9396
      @lakshmankumar9396 3 года назад

      How do you know he is telling truth. He always narrating stories against NTR. If he is speaking truth , at least he should speak 1 or 2 good things NTR done. But he is always telling against NTR that means all are false statements

  • @venkateswarluk2631
    @venkateswarluk2631 5 лет назад +1

    కాంగ్రెస్ లో ఉంటె CM పదవి రాదు నీకు ఎప్పటికి ఈయన దగ్గర కొట్టేద్దాం అనుకున్నావు అది కుదరలేదు. అయినా బాధ ఉంటది కదా cm అవ్వలేక పోయాను అని అది ఇప్పుడు కక్కుకుంది

  • @nasa94
    @nasa94 5 лет назад +44

    ఇప్పుడు చెబితే ఉపయోగం ఏమిటి..చేసిన వాళ్లు happy గా ఉన్నారు ...

    • @rayapasankarraju1832
      @rayapasankarraju1832 5 лет назад +3

      Valla time vachindi anna vallu kukka chavu chastharu.parigethatala vere rastrala venaka cbn jagan

    • @swarnadas6677
      @swarnadas6677 3 года назад

      Visakha..lo ( Chusuko)...????

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Год назад

    మల్లెల బాబ్జీ హరిజనుడు,కానీ నటనలో భారతీయులందరిని మెప్పించాడని పెద్దాయన చెప్పారు అంటే ఇక్కడ కులం ప్రధానం కాదని తాతయ్య గారు indirect గా చెప్పారు.అన్ని కులాలలో నైపుణ్యం ఉన్నవారుంటారు.🥳🥳🥳🤣🤣 😂😂😂😂🙏🙏🙏

  • @BaluAviva
    @BaluAviva 3 года назад +11

    బావుంది కట్టు కధ!

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 2 года назад

    Correct sir

  • @guranashiva3073
    @guranashiva3073 5 лет назад +9

    Jai Ranga

  • @sundeep8039
    @sundeep8039 3 года назад

    Good story teller

  • @trinadhthimmisetty8634
    @trinadhthimmisetty8634 5 лет назад +12

    Johar vm Ranga Anna Johar vm Ranga Anna✊✊✊✊✊✊

  • @santhupavani4226
    @santhupavani4226 5 лет назад +130

    nenu ntr balayya abimanini
    balayyaki nijamga burraledhu
    veedu poyaka boipic theeyavalasindhi

  • @sanjaybandi9565
    @sanjaybandi9565 5 лет назад +34

    Johar vangaveeti Mohan Ranga legendary leader❤✊✊

    • @sanjaybandi9565
      @sanjaybandi9565 5 лет назад +2

      @@srikanthreddy6724 rowdy lanjakoduku mi Jagan Mohan Reddy 16 months bokkalo vunnadu😂😂😂

    • @phani.nphani.n9251
      @phani.nphani.n9251 3 года назад +2

      @@sanjaybandi9565 cheppa kudu reddy

  • @rangarao2559
    @rangarao2559 5 лет назад +60

    kapu vargam adhikaram istham leka Nirahara deeksha chestunna RANGA garini hatya chesaru we TDP dongalu.
    Dani venaka Velagapudi Ramakrishna Chandrababu, ippati speaker Ade vargam chendina DGP unnaru ani hariramajogayya tho saha Mari kondaru nayakulu chepparu.

    • @YSJAGANANDHRACMNTRANDHRAKING
      @YSJAGANANDHRACMNTRANDHRAKING 5 лет назад +2

      Mari mee kapu PK vadiki 2014 lo support chesadukadara. Sigguledaa papam

    • @vanajag3524
      @vanajag3524 5 лет назад +1

      @@YSJAGANANDHRACMNTRANDHRAKING raamarao bommapettukoni jailreddy ki suport chesthunnaru meeku vunndhiraa soggy saram

    • @ravikiranravikiran120
      @ravikiranravikiran120 5 лет назад

      Ranga Rao appudu harirama jogayya endhuku cheppa ledhu padhavikosama

    • @rajuhanumanthu1261
      @rajuhanumanthu1261 5 лет назад

      Aina radha tdp lo cheradu

    • @chigurupatirc9255
      @chigurupatirc9255 3 года назад

      Ranga garu avarani champaledu antaru

  • @adaparaju340
    @adaparaju340 5 лет назад +17

    జై వంగవీటి మోహన్ రంగ

  • @reddimarri6321
    @reddimarri6321 3 года назад +8

    one And only Ranga anna💥

  • @Mangoshowers147
    @Mangoshowers147 4 года назад +7

    Kallaku kattinattu chepparu...

  • @nagarajat5233
    @nagarajat5233 3 года назад

    Sounds please

  • @smkft4147
    @smkft4147 4 года назад +3

    Anno years nudi chustunam facts ento , finally telsindi facts ....

  • @sreekanth5009
    @sreekanth5009 3 года назад

    Actually he is telling truth...but sadly people are ignoring this old man 👴

  • @prasadvedantamsubrahmanya4646
    @prasadvedantamsubrahmanya4646 5 лет назад +6

    Dasarataram, Babjee, Range- inlay enthalpy mandi?? Amanushamaina rakshala charyalu...

    • @latha6338
      @latha6338 5 лет назад +1

      Prasad Vedantam Subrahmanya karamchedu madigala hathyalu

  • @sree159753
    @sree159753 5 лет назад +14

    Anchor looking cute...

  • @rr385
    @rr385 5 лет назад +32

    Facts never needs time to reveal...

    • @vinni5497
      @vinni5497 3 года назад +4

      అయ్య రంగా గారు గురించి అంతగా భాదపడకండి గోగినేని హాస్టల్ డ్రైన్ లో గాంధీ మెడపైన కత్తిని మెదట దింపింది రంగా గారే తెల్ల నిక్కరు బనీను స్వయంగా చూసారు అనేక మంది . CI జస్వంతరావు కూడా 10 నిషాల వ్యవధిలో చేరుకొన్నాడు . రంగా హత్య గాందీ రంగా కుటుంబాల మధ్య జరిగింది. ఆధిపత్య౦ కోసం . కాపులకు ఏమి సంభందం లేదు

    • @lalithsagarkumar3484
      @lalithsagarkumar3484 3 года назад +2

      @@vinni5497 Brother I am seeing your copy paste message in all the comment section. Did you see with your eyes that Ranga Garu is with white banyan and short. Do you any sort of proof about the incident to your copy paste message. If you don't have any just leave this matter and do not post your comment in any of the video comment

    • @vinni5497
      @vinni5497 3 года назад

      @@lalithsagarkumar3484 yes I talked with ranga

    • @vinni5497
      @vinni5497 3 года назад

      20 people proof

    • @vinni5497
      @vinni5497 3 года назад

      Vangaveeti Radha was my neighbour
      Ranga was 28 years old that time

  • @venkatkalyan8563
    @venkatkalyan8563 5 лет назад

    Good

  • @maheshmeenugu156
    @maheshmeenugu156 5 лет назад +22

    Andukey ntr ni alludu &sons vennupotu podicharu

    • @csrikanth9975
      @csrikanth9975 3 года назад +1

      Ekkada ranga ne champindhi cheppaledu enti

    • @karthekch9
      @karthekch9 3 года назад +1

      @@csrikanth9975 chepadu kadha ntr ,chandrababu kathi drama & sc kuradni champinchadam etc ranga assembly(house) Lo bytapedthunadani champesaru ani

  • @latha6338
    @latha6338 2 года назад +1

    Anubhavala putta aksharam pollu pokunda nijalu chepthunaru jeevitha charamankam lo Aina bhayapadakunda Anni velugu Loki thesthunnaru

  • @jmadhu25
    @jmadhu25 5 лет назад +20

    Idi Asalu Nijam anna mata. Thanks Nadendla Garu for bringing truth.You are daring politician AP ever produced. We agree you might not feared Sr.NTR Garu. Ranga Gari ni anyayam ga champesaru

    • @nageshkumar7234
      @nageshkumar7234 5 лет назад +1

      Sorry Sir ,, but he is the most mischievous person ever in AP politics

    • @nageshkumar7234
      @nageshkumar7234 5 лет назад +1

      Please see kunda baddalu episode about him

    • @bunnyhari8545
      @bunnyhari8545 2 года назад

      Pacchi mosagadu

  • @manjuhwoclg3064
    @manjuhwoclg3064 3 года назад +1

    WHAT NBR TELLING IT IS 100000000000000000000% TRUE , TRUTH. ....

  • @kittu42216395
    @kittu42216395 5 лет назад +56

    Mallela babji scene ippudu jaruguthunna kodikathi case ki equal gaa kanapaduthundi..patha story nee malli tdp vadara leka ysrcp vadara

    • @merabharatmahan7955
      @merabharatmahan7955 5 лет назад +1

      Kiran Cjr hey bul bul sithaaraaa bellamkonda 'kamma'gaaa dimpaadu gaddapaaraa jai bellamkonda jai jai bellamkonda hey bul bul sithaaaraaa hey bul bul ... sithaaraaaa hamaaraaa

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 5 лет назад +3

      NIA investigation lo anni theluthAyi. Anduke yellow party media laku vanuku

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 5 лет назад +1

      @@merabharatmahan7955 ని యమ్మని బాలయ్య దెంగడా అంత అతి అభిమానం చూపిస్తూన్నావ్ 🤔 లేక ని యమ్మని మా అయ్యా దెంగలా 🤔

    • @kittu42216395
      @kittu42216395 5 лет назад

      Merebharathmahan amma gurinchi baaga matladav.. Mee intlo ade chesthava
      Nenu evari side matladaledhu thammudu

    • @ballmusic7060
      @ballmusic7060 5 лет назад

      nuvvu roudy gadivi kabatti ninnu.adigadu ra jaffa

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 2 года назад +2

    ప్రాణం పోయిన వాళ్ళ ఉసురు ఊరికే పోదు.

  • @sureshreddy6936
    @sureshreddy6936 5 лет назад +5

    OMG is it true?
    Johar vangaveti Ranga garu

    • @india6748
      @india6748 4 года назад

      Johar VM Ranga garu

  • @shankerdasari3249
    @shankerdasari3249 2 года назад +2

    NTR cm గా ఉన్నప్పుడు ఏమి చేస్తున్నావ్....
    NTR తర్వాత చాలామంది CM లు వచ్చారు. అప్పుడు ఏమి చేస్తున్నావ్

    • @knataraj1154
      @knataraj1154 3 месяца назад

      Emo,aa,time,eethadiki,vasthundani,bhayapadda,demo?

  • @amk3960
    @amk3960 5 лет назад +50

    Johar vanga veeti mohan ranga

  • @thotagovindu673
    @thotagovindu673 2 года назад

    వంగవీటి రంగ గొప్ప వ్యక్తి కుల మత భేదం లేకుండా అందరి పట్ల సమన్వయకర్త అలాంటి వ్యక్తిని చంపిన ఎన్టీ రామారావు వెన్నుపోటు గురయ్యాడు జీవితం గొప్ప పాఠం నేర్పుతుంది స్వామి అయ్యప్ప మాల లో 2 బస్సులో జనం వచ్చి రంగాను చంపారు దీక్షలో ఉండగా ఇది చాలా పాపం అందుకే ఎన్టీఆర్ కి ఆ గతి పట్టింది

  • @swastikom5301
    @swastikom5301 2 года назад +4

    He is a backstabber. To keep his wrong doing done earlier undisclosed, he makes allegations on others. Don't believe him

  • @chinnareddyv6028
    @chinnareddyv6028 3 года назад

    Sir meeku sathakoti namaskaaraalu...

  • @racharlaimmanuel995
    @racharlaimmanuel995 5 лет назад +11

    Eeyana cheppinavanni 100% correct

  • @mannavamuralikrishna
    @mannavamuralikrishna 3 года назад +1

    Every one know what baskararao did and what happened to his political career so he will say like this base less false and shame less allegations.

  • @haricharandr6830
    @haricharandr6830 5 лет назад +4

    Interviewer is not showing any respect to such a senior leader..

  • @adusumillimanoharrao8788
    @adusumillimanoharrao8788 2 года назад

    State development ki kaavalasina ideas chepandi meeru correct manishi eyete.

  • @patelpatel3003
    @patelpatel3003 5 лет назад +3

    👍 abadam chebite ela point 👉🎯 point incident analysis cheyaru his telling truth.

    • @skr9998
      @skr9998 5 лет назад +1

      Yes he told truth, because he knows all the things that had happened in tdp at that time

  • @MADHIRA904
    @MADHIRA904 3 года назад +2

    The great minister saying I’ll do my business rowdies do their own.

  • @ubab.s.c3856
    @ubab.s.c3856 3 года назад +14

    Veedu cheppedi nijame kavachu kani veedi face mosam cheyatanike puttadu la vundi 🧔🧔🧔🧔

  • @venkatboyapati5421
    @venkatboyapati5421 3 года назад

    Avuna

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 лет назад +25

    నిమ్మకాయ వేలికి చుట్టునున్న రామారావు గారు,నిమ్స్ కి ఎలా వస్తాడు భాస్కరా?

  • @krishnaswami2821
    @krishnaswami2821 3 года назад +2

    Vidu feak artist vidu CM kaledani kadupu manta from jksm mudiraj SNR ntr vrbmni tg

  • @rtsurya7164
    @rtsurya7164 5 лет назад +4

    Ippatiki nijam bayatapadindi

  • @57dev
    @57dev 3 года назад

    nADENDLA BHASKAR RAO TELLING TRUE. WHEN CHANDRA BABU NAIDU DECIEVED HIS FATHERINLAW, IT WAS NOT VENNUPOTU, BUT WHEN NADENDLA BHASKAR GOT SUPPORT OF MAJORITY IT WAS CALLED VENNUPOTU. THAT IS HOW TDP performed. NADENDLA IS BETTER LEADER THAN NTR

  • @shaikjeelanibasha4117
    @shaikjeelanibasha4117 3 года назад +3

    అందరూ హరికథా పితామహులే!

  • @venkateswararao7913
    @venkateswararao7913 5 лет назад

    అపుడు జరిగిన అన్ని విషయాలు నువ్వు ఉండగా జరిగినవే అంటున్నారు అంటే ఆ నేరాలలో మీకు బాగముంది కదా మీరు నిజాయితీ పరులు అయితే అప్పుడే చెప్పే వారు ఇప్పుడు ఎందుకు చెపుతున్నారు ఎవరి దగ్గర సానుభూతి పొందాలని.

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 5 лет назад +6

    Jai ranga

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 года назад

    Sir
    Even today if any new evidence can be deduced, enquiry can be invoked.

  • @lokeshchinatatareddy1069
    @lokeshchinatatareddy1069 4 года назад +4

    This is current I think lot of reasons is matching but we missed great leader

  • @principleinstitutetelugu8274
    @principleinstitutetelugu8274 5 лет назад +2

    Vammmmmooooooo

  • @2020megastar
    @2020megastar 5 лет назад +3

    Nadendla Sir ki dammu ekuva, nijam dhairanga cheptaru and opika kuda ekuva, droham chesina valanu vadilipettadu. Ranga gari murder ntr/tdp ani open secret.

  • @swamykurepati2739
    @swamykurepati2739 3 года назад +2

    అసలు ఈ నాదేండ్ల గాడు అన్ని అబద్దాలు చెపుతున్నాడు

  • @potulavenkateshreddy
    @potulavenkateshreddy 5 лет назад +15

    Vangaveeti ranga ippudu undinte ysr kanna pedda Peru teeskunevaru

  • @borntoenjoy1537
    @borntoenjoy1537 3 года назад +1

    👏👏👌

  • @ksrinivas3300
    @ksrinivas3300 3 года назад +14

    రంగా గారి హత్య కు కారణం దేవినేని నెహ్రూ.వారి ఇద్దరి మధ్య వున్న ఆధిపత్య పోరు .ఇద్దరు ఒకల్లకు ఒకళ్ళు చంపుకున్నారు.రంగా గారి హత్యను టీడీపీ కి,కమ్మ కులానికి అంటించారు.నెహ్రూ గాడి కుటుంబం లో జరిగిన హత్యలకు కాపు కులానికి అంటించారు.ఈ ఇరు కుటుంబాలలో హత్యలకు రాజకీయాలకు యేమి సంబంధం.నాదెళ్ల లాంటి కుహనా గాళ్ళు ఎప్పటి కి అప్పుడు ఆ హత్యలను వాళ్ళ రాజకీయ అవసరాలకు ఉపయోగించి కుంతున్నార్.రంగా గారి నీ హత్య చేస్తే టీడీపీ కి యేమి లాభం.

    • @lakshmankaranam
      @lakshmankaranam Год назад

      Nehru ki antha seen ledu Ani ranga family cheputhundi.

    • @ksrinivas3300
      @ksrinivas3300 Год назад

      @@lakshmankaranam ఆ సీన్ వున్న వాళ్లు ఎవరో చెప్పు.... చెవిలో పువ్వు పెట్టుకుని వింటారు.

  • @omprakash-ug3mi
    @omprakash-ug3mi 4 года назад +2

    Apudu meeru em chesaru sir

  • @vemularamakrishna7618
    @vemularamakrishna7618 5 лет назад +4

    Johar ranga