మనం అందరం ఒక కుటుంబం అనుకున్న అప్పుడు నువ్వు చప్పంన్నప్పుడు చాలా బాధాకరమైన విషయమై య్యుట్టుబ్ లో మనం కుటుంబ సభ్యులకు అందరూము అని చేప్పస్తారు కాని మనకి రీజనల్ మీ జరిగింది అని మాత్రం చెప్తారు
మీరు టెన్షన్ పడకండి అన్న మళ్లీ youtube ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ గా ఉంటుంది మీ వీడియోస్ రాలేదని ఏమయ్యాయి అనుకున్నాను మీ వీడియోస్ చూసి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అన్న ఇంకా చాలామందికి మీరు ఇంప్రెషన్ గా ఉండాలి😊
ప్రమీల రోజు ఇలా నార్మల్ గ రెడీ అయ్యి ఉండి వీడియోస్ చేయచ్చుగా లె వీడియో కి రోజు పట్టు చీరలు కట్టి గ్రాండ్ గ రెడీ అవ్వాల్సిన అవసరం ఎమ్ ఉంది ఇక్కడ డైలీ vlogs అంటే రోజు మనం ఎలా ఉంటామో అలాగే కదా చూపించాలి హో డైలీ కొత్త కొత్త చీరలు కట్టడం రెడీ అవ్వడం ఎవరైనా చూస్తే ఎక్కడికైనా వెళ్తున్నారేమో అనేట్టుగా రెడీ అయితుంది ప్రమీల
Dont compare both ,, sensitive people vuntaru ,, andharu anni thesukoleru good or bad evarikaina social media lo vunnavallki kuda manasu mind pettadu kadha devudu ,, nd evaru elantivallo valla brains lopalaki velli chusara evaranna
Vinod vaalla kante meere best enni bad comments vachina comments off cheyaru.subscribers ki value ichi comments on chesi pedutharu.okasari public platform ki vachaka good or bad అన్నీ Teesukovali.vaatini face cheyaleka comments off chesukunte subscribers ki value ivvanatte valla opinion cheppe option lekunda chestharu.
Avunu vinod valla kante veellu better yendukante vinod ki online begging chetha kaadhu pratap vaalla laga dobbulu account lo veyyamani subscribers ni adukkovatam lantivi😂
Memu okati anukuntunnam adhi nisamena cheppandi may be vinod gi meeku godava ayyi channel delete chesara valla valla meeru channel pettaru Ani vinod ante valla valla vachina channel vaddu Ani meeru malli own ga ree start chesara channel ni idena asalu matter
మన channels ఎందుకు delete అయ్యయో next video లో అందరికీ చెప్తాను... దయచేసి ఎవరు ఏమి అనుకోకండి please...❤❤❤❤
Ok brother
Ok bro
No need bro be happy
Yemayyindo cheppu prathaap cheppadam chaalaa mukhyam allege prameela chaanal yelaa subscribe cheyyaalo cheppu
Ok
మనం అందరం ఒక కుటుంబం అనుకున్న అప్పుడు నువ్వు చప్పంన్నప్పుడు చాలా బాధాకరమైన విషయమై య్యుట్టుబ్ లో మనం కుటుంబ సభ్యులకు అందరూము అని చేప్పస్తారు కాని మనకి రీజనల్ మీ జరిగింది అని మాత్రం చెప్తారు
మీరు టెన్షన్ పడకండి అన్న మళ్లీ youtube ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ గా ఉంటుంది మీ వీడియోస్ రాలేదని ఏమయ్యాయి అనుకున్నాను మీ వీడియోస్ చూసి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అన్న ఇంకా చాలామందికి మీరు ఇంప్రెషన్ గా ఉండాలి😊
ప్రమీల రోజు ఇలా నార్మల్ గ రెడీ అయ్యి ఉండి వీడియోస్ చేయచ్చుగా లె వీడియో కి రోజు పట్టు చీరలు కట్టి గ్రాండ్ గ రెడీ అవ్వాల్సిన అవసరం ఎమ్ ఉంది ఇక్కడ డైలీ vlogs అంటే రోజు మనం ఎలా ఉంటామో అలాగే కదా చూపించాలి హో డైలీ కొత్త కొత్త చీరలు కట్టడం రెడీ అవ్వడం ఎవరైనా చూస్తే ఎక్కడికైనా వెళ్తున్నారేమో అనేట్టుగా రెడీ అయితుంది ప్రమీల
Ee pilla ku vunna battala picchi evvarikee ledu
Vinod vaalla kante meere best enni bad comments vachina comments off cheyaru.good or bad anni face chestharu.
Dont compare both ,, sensitive people vuntaru ,, andharu anni thesukoleru good or bad evarikaina social media lo vunnavallki kuda manasu mind pettadu kadha devudu ,, nd evaru elantivallo valla brains lopalaki velli chusara evaranna
ఎందుకు టీవీ చూడడం కాపీరైట్స్ పడితే ఎలాగుంటది సౌండ్స్ తక్కువ పెట్టుకోండి లేకుంటే టీవీ ఆఫ్ చేసుకోండి 💞❤
Vinod vedio la kante mi vedio lu chala baguntai
అయితే చూడడం మనయ్
Chaala miss ayyamu
Take care childrens ... Meku antha manchi jaruguthundhi ❤
Hi prathap how are you nenu ne frist video nuchi subscriber ni prathap how is all good inshaallah God bless you
Anthakamundu Ala chesaru meku baga alavatu
Epuudu elnty videos pedathava e videois chusi challa bore vesindhi
Vinod vaalla kante meere best enni bad comments vachina comments off cheyaru.subscribers ki value ichi comments on chesi pedutharu.okasari public platform ki vachaka good or bad అన్నీ Teesukovali.vaatini face cheyaleka comments off chesukunte subscribers ki value ivvanatte valla opinion cheppe option lekunda chestharu.
Avunu vinod valla kante veellu better yendukante vinod ki online begging chetha kaadhu pratap vaalla laga dobbulu account lo veyyamani subscribers ni adukkovatam lantivi😂
Don't warry andi malli reach avtharu mi subscribers ni ...
Anna today iam subscribe 😊
Missing your videos.Anna
Very nice to see you 😊
Meeru reason chepandi enduku delete chesaroo l
Next వీడియో లో చెప్త అండి please... ఏమి అనుకోకండి 🥰
Chaala bhaadha anipisthundhi annaya mimalni chusthe channels ela poyayi
Good vlog!! Liked it
Hii annaya vadina❤
Good morning
Meru andhuku delete chesaro chepandi apudu subscribe chestharu reason chepandi
తప్పకుండా next video లో చెప్తా అండి 🥰🥺
YaVaru kavalani channel delete chiyaru kada ardham chisukoli vallu chala badalo unnaru
ఎలా ఉన్నారు అండి ప్రతాప్ గారు ప్రమీల మీ ఛానల్ కనిపించటం లేదు అని భాదపడ్డం వినోద్ గార్ని అడిగితే reply లేదు ఇప్పుడు అయినా వచ్చారు చాలు 😊❤❤🎉
🥰🥰🥰sorry అండి..
Chanals amukunara meru enjoy cheyali kada
Happy to see❤
Chanel amesara money kosam😢
అలా కూడా అమ్ముతార sis 🙄🙄 నాకు తెలియదు...🥰🥰
Hi.akka ❤❤❤👍👍
Meru bottu pettukovadam chala thappu anduke Chanel going...
Memu okati anukuntunnam adhi nisamena cheppandi may be vinod gi meeku godava ayyi channel delete chesara valla valla meeru channel pettaru Ani vinod ante valla valla vachina channel vaddu Ani meeru malli own ga ree start chesara channel ni idena asalu matter
Adhi nijam iethe Dp lo vinod bharathi valla photo vundakudadhu ga
Adhi reason kadhu
అయ్యో..sis అలా ఏమి లేదండీ 🥺 మేము వినోద్ మా ఫ్యామిలీ అందరమూ బాగున్నాము.... కొందరి బయటివాళ్ళ నుండి మాకు సమస్య అంతే 🥰🥰
అదే ఎందుకంటే వినోద్ వల్ల ఛానల్ పెట్టాడు eppudu వినోద్ చాలా ఇబ్బందులలో ఉన్నాడు మీరు మాత్రం చాలా హ్యాపీ గా ఉన్నారు అసలు వినోద్ లేకపోతే మీరు లేరు