1. ఎవరి సాంగత్యంలో ఒక్క క్షణం కూడా ఉండను అని కులశేఖర ఆల్వార్లు చెబుతున్నారు? 2. 25వ శ్లోకంలో కులశేఖర ఆల్వార్లు భగవంతుడిని అడుగుతున్న కోరిక ఏమిటి? 3. ఎవరి సేవను మహత్సేవ అని అంటారు? 4. 27వ శ్లోకంలో కులశేఖర అల్వార్లు ఎవరి పూజను చేస్తాను అని చెబుతున్నారు? 5. కలియుగంలో తరించడానికి సులభమైన మార్గం ఏమిటి? 1. In whose association does King Kulasekara Alwar doesn’t want to stay even for a second? 2. In 25th sloka, what is King Kulasekara Alwar asking from the Lord? 3. Service to whom is considered as the greatest service? 4. In 27th sloka, whose worship would King Kingsekara Alwar want to do? 5. What is the easiest way to get liberated in Kaliyuga?
1. భక్తి లేని వాళ్ళ సాంగత్యంలో ఒక్క నిమిషం కూడా ఉండను అంటారు. 2. నేను నీ భక్తుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి ని అవ్వాలి అని అడుగుతారు. 3. భాగవతోత్తముల యొక్క సేవను మహత్సేవ అంటారు. 4. ఎప్పుడు భగవంతుడు నారాయణుడి యొక్క పూజ ఆరాధనలో నేను నిమగ్నమై ఉంటాను. నారాయణుడికే నమస్కరిస్తాను అని అంటారు. 5. కలియుగంలో అన్నింటికంటే గొప్పది భగవంతుడి యొక్క నామస్మరణ చేయుట హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే.
Hare Krishna Dandavat pranamam prabhuji 🙇♀️🙏🏻 1. Those who don't have devotion I don't want to be in their association with them for atleast one minute also. 2. He want to be dasa of dasa of dasa of dasa of dasa of devotees. 3. Bhagavatottama seva is called mahatseva 4. He always want to worship Lord Narayana and offer prayers to Lord Narayana 5. Nama sankirtana is best way to get liberated in kaliyuga Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Thank you prabhuji for explaining us very beautiful about Mukunda Mala 🙇♀️🙏🏻💐 Hare Krishna prabhuji 🙇♀️🙏🏻
మాలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతున్నారు ప్రభూజి🙏 మీ యొక్క ప్రవచనాలతో ఏమని చెప్పాలి,ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి. 🙏🙏🙏🙏🙏 మీ పాదాలకు శతకోటి ప్రణామములు మాత్రమే తెలుపుకోగలం ప్రభూ జి🙏 హరే కృష్ణ🙏
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 1, భక్తి లేని వారి సాంగత్యం లో 2, భక్తుల యొక్క భక్తుల యొక్క దాసానూ దాసుడిని కావాలి 3, భాగవత్ ఉత్తముల సేవ 4, నారాయణ పూజ 5, హరి నామ సంకీర్తనం
Hare Krishna prabhuji 🙏🙇 1. Bhakti Leni valla sangathayam lo undanu ani annaru evaru aithe bhagavanthudu ni nammaro, bhagavanthudu ni dushistharo, bhagavanthudu tattva ni nammaro valla sangathayam lo undaradu annaru. 2. Bhagavanthudu yoka dasa nu dasa nu dasa nu dasu nu dasu ralini avali ani chepparu 3. Bhagavathaotamula seva. 4. Eppudu narayanudu bhavana tho ardana cheyali, mana manasu tho ardana cheyali mana gunalini sampaepinchali 5. Hari namam. Thank you so much prji 🙏🙇
Hare Krishna prabhuji 🙏🙏🙏 1. Bhakthi leni valla sangatyam lo undanu anaru, Bhagavantuduni namaro, bagavantuduni dusitaro vala sangatyam lo undanu anaru 2.bagavantudu das nu das nu das nu das nu dasa avali ani cheparu 3.Bagavath baktula seva 4. Narayanudi aradana 5.Hari namam
1 భగవంతుని మీద నమ్మకం లేని వాళ్లతో ఇంద్రియముల పట్ల భోగం ఉన్న వారితో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు 2 భక్తుల యొక్క భక్తుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క సేవ కావాలని కోరుకుంటున్నాను 3 భక్తుల యొక్క సేవ 4నారాయణ పూజ 5 భగవంతుని యొక్క నామ స్మరణం భగవంతుని యొక్క సేవ భక్తుల యొక్కసేవ 4
హరేకృష్ణ ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అసలు మీరు చెప్పే కులశేఖర్ ఆళ్వార్ల ముకుంద మాలా స్తోత్రాలు ఒకదానిని మించి ఇంకొకటి ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి ప్రభుజీ. కులశేఖర్ ఆళ్వార్లు ఏదైతే భగవంతుడికి ముకుంద మాలా స్తోత్రాలు మాల గా ధరింపచేస్తే మీరు ఆ మాలను ఎప్పటికి కూడా వికసింపచేస్తున్నారు. ప్రభుజీ. హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
1. ముకుంద మాలా స్తోత్రం-24 మా ద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాజ్గే మా శ్రాషం శ్రావ్యబన్దం తవ చరిత మపాస్యాన్య ధాఖ్యానజాతమ్ మా స్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్ మా భూవం త్వత్సపర్యావ్యతి కరరహితో జన్మజన్మాన్తరే పి ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు అంటున్నారు. ఆయన ఒక్క క్షణం కూడా అస్సలు అంటే అసలు భక్తి హీన భక్తి లేని వారి యొక్క సాంగత్యంలో ఉండదలచుకోలేదు. ఎవరైతే భగవంతుడిని నమ్మరో ఎవరైతే భగవంతుడిని దూషిస్తారో ఎవరైతే భగవంతుని తత్వాన్ని నిందిస్తారో అటువంటి వారితో ఎప్పుడూ మనం ఉండాలి అని అనుకోకూడదు. కొంతమంది ఆచార్యులు ఏమంటారు అంటే భగవంతుడి పైన నమ్మకం లేని వాడికంటే వారితో ఉండటం కంటే ఒక పెద్ద చిచ్చుని రగిలించి దానిలో దూకడం మేలు అని వాళ్ళ యొక్క భావనను వాళ్లు ప్రకటీకృతం చేశారు. మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే భక్తిలో నమ్మకం లేదు అని అంటే వాళ్ల గురించి ప్రార్థన చేయాలి. మనతో ఉన్న వారి పట్ల మనం శాయ శక్తులా ప్రయత్నం చేయాలి వారికి తత్వాన్ని అర్థం చేయించడానికి. వారి కోసం ప్రార్థన చేయడానికి వారిని మంచి మార్గంలోకి తీసుకు వచ్చే విధంగా వారికి భగవధ్ప్రసాదాన్ని అందించడానికి. మనం నేర్చుకుంటున్న కొన్ని మంచి విషయాలు వారికి తెలియజేయడానికి. ఇక్కడ ఎవరి భక్తిహీనం అని ఎవరి దగ్గర నేను ఉండను అని అంటున్నారు క్షీణ పుణ్యాన్ క్షణమపి ఒక్క క్షణం కూడా భక్తిహీనుల తోటి ఉండను అని ఎవరి గురించి కులశేఖర్ ఆళ్వార్లు ప్రస్తావన చేస్తున్నారు అంటే మనం ఇంక గత్యంతరం లేకుండా ఉండాల్సిన వ్యక్తుల కోసం కాదు. మనం ప్లాన్ చేసుకుని వెళతాం కదా మనకి తెలుసు వాళ్లు భగవంతుడిని దూషించే వాళ్ళు వాళ్లకి భగవంతుడు అంటే నమ్మకం లేదు అక్కడికి వెళితే వాళ్లు అవహేళన చేస్తారు అయినా సరే మనం పార్టీలని ముచ్చట్లు అని మనం వెళతామో అది తప్పు. తెలిసీ తెలిసీ వీరు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్లు అని తెలిసినా సరే మనం వెళ్ళాము అంటే అది మన భక్తి మార్గంలో చాలా పెద్ద అవరోధంగా మనకి పరిగణింపబడుతుంది. మనం భక్తిలో అలా కిందుకి జారిపోతూ ఉంటాము. అటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే. ఎవరికి అంటే ప్లానింగ్ తో మనం చేసే ఏదైతే తప్పు ఉందో ఏదైతే మనం వెళ్లి మరీ వాళ్ళ యొక్క దుస్సాంగత్యం తీసుకుంటామో తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తామో అటువంటి వాళ్ళ దగ్గర క్షణమపి అటువంటి వాళ్ళ దగ్గర ఉండాలి అని అనుకోకూడదు. అసురులకు కూడా ఇటువంటి జ్ఞానం ఉండేదిట. మారీచుడు రావణాసురుడు పెద్ద దుర్మార్గుడు వీడితో ఉండకూడదు రాముడి చేతిలో చనిపోయినా పరవాలేదు కానీ ఈ రావణుసురుడి దగ్గర ఉండను అని వెళ్ళిపోయాడు. మారీచుడు రాక్షసుడైన సరే వాడికి కూడా వీడు రాక్షసుడే కానీ రావణాసురుడిని చూసి వీడు చాలా చెడ్డవాడు వీడి దగ్గర నేను ఉండను రాముడి దగ్గరకు వెళతాను అనే ఒక సద్భావన రాక్షసుడి లో కూడా ఉంది. కానీ మనం తెలిసి తెలిసి కానీ తప్పుడు వ్యక్తి యొక్క సాంగత్యంలో కి వెళ్ళాము అంటే అది అస్సలు అంటే అసలు మంచి పద్ధతి కానే కాదు. ఎందుకు మనం తెలిసి తెలిసి ఎవరైనా ఒక భగవధ్భక్తిని దూషించే ఈ 3 విషయాలలో ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. 1.భగవంతుడు2. భక్తి 3.భాగవతోత్తములు. వీళ్ల ముగ్గురిని దూషించే ప్రదేశంలో మనం ఉండరాదు. అది మన భక్తికి అవరోధం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భక్తి భగవంతుడు భాగవతోత్తములు వీళ్ల ముగ్గురి యొక్క తత్వం విలక్షణమైనది. సనాతనమైన తత్వం. కాబట్టి ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు అంటున్నారు. నేను అసలు ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో ఒక్క క్షణం కూడా ఉండను. అసలు వీలే లేదు అని అంటున్నారు. దాని తర్వాత అంటున్నారు అయ్యా నేను భగవంతుడి గురించి కాకుండా ఏ విషయమైనా సరే అక్కర్లేని విషయాలు అని నాకు అనిపిస్తే నేను విననే వినను. అందుకే ఇక్కడ అంటున్నారు కులశేఖర్ ఆళ్వార్లు ఒక్క క్షణం కూడా భగవంతుడిని నమ్మని వారి దగ్గర నేను ఉండను. భగవంతుడిని దూషించే వాళ్ళ దగ్గర భక్తి మార్గాన్ని దూషించే వాళ్ళ దగ్గర భాగవతోత్తములు అంటే గౌరవం లేని వాళ్ళ దగ్గర ఉండను. భాగవతోత్తముల యొక్క గుణ కీర్తన భగవంతుడి యొక్క గుణ కీర్తన లేని భౌతికమైన అక్కర్లేని అనవసరమైన విషయాలు నేను విననే వినను. దాని తర్వాత అంటున్నారు భగవంతుడు లేని చింత నేను అసలు తలవనే తలవను. నేను మనసులో తలిస్తే అది కేవలం భక్తుడి గురించి భాగవతోత్తముల గురించి భక్తి గురించి భగవంతుడి గురించి మాత్రమే తలుస్తాను. లేకపోతే అక్కర్లేని ఆలోచనలు నేను అసలు తలవాలి అని కూడా అనుకోవటం లేదు. దాని తర్వాత అంటారు అయ్యా నేను ఒకటే ఒకటి సేవ చేయాలి అనుకుంటున్నాను అది భగవంతుడి యొక్క సేవ.
2. ఏం చేస్తారుట భగవంతుడి యొక్క సేవ. ఏం చెయ్యరు ట చెడు వ్యక్తుల యొక్క సాంగత్యం లో ఉండరుట. చెడు విషయాలు వినరుట. చెడు విషయాలను తలవరుట. మూడు కోతులు ఉంటాయి కదా. కళ్ళు చెవులు నోరు మూసుకుని. కానీ ఈ మూడు అలానే ఉండాలి అని అంటే నాలుగవది అత్యంత ముఖ్యమైన విషయం సేవ. భగవంతుడి యొక్క సేవ రుచి ఎవరికైతే కలుగుతుందో వాళ్లు మాత్రమే చెడు దృశ్యములు చూడకుండా ఉండగలుగుతారు. వారు మాత్రమే చెడు విషయములు వినకుండా ఉండగలుగు తారు. వారు మాత్రమే చెడు మాట్లాడకుండా ఉండగలుగుతారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే భయంకర మైనది ఏదైనా భక్తుడికి ఉంది అని అంటే అది స్త్రీ సంఘి సంగస్య. ఎవరైతే భౌతిక వాదులు ఉన్నారో ఎవరైతే నాస్తిక వాదులు ఉన్నారో ఎవరైతే కేవలం ఇంద్రియ భోగమే జీవితంలో బ్రతుకుతున్నారో అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం అన్నింటికంటే విషపూరితమైనది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో. కులశేఖర్ ఆళ్వార్లు అంతటి వారే ఒక్క క్షణం కూడా తలవను అంటుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళ తో ఒక్క క్షణం ఉంటేనే ఏమైపోతుందో అని ఆళ్వార్లు అంతటివారే చెబుతున్నారు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మాయ చాలా విలక్షణమైనది చాలా శక్తి వంతమైనది. మమ మాయ కృష్ణుడు నా మాయ అని అంటే ఆయన శక్తి ఎంత ప్రబలంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. నారదుడు నీ మాయ ఎలా ఉంటుందో చూడాలి అని అంటే కృష్ణుడు నీ వల్ల కాదు అంటే కాదు నాకు చూడాలని ఉంది నీ మాయ అంటే అప్పుడు కృష్ణుడు సరే అని అంటే నారదుడికి వివాహం అయ్యింది పిల్లలు కలిగారు. అందరితో సంతోషంగా ఉన్న సమయంలో వరద బయలుదేరింది. భార్యా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కొట్టుకుపోయారు. ఆఖరికి చిన్న పిల్లవాడిని కాపాడుకుందాం అని ప్రయత్నం చేసి వాడిని పట్టుకుంటే చిట్టచివరికి వరద ఉధృతి ఎంత పెరిగిపోయింది అంటే ఆ పిల్లవాడిని కూడా వదిలేయాల్సి వచ్చింది. ఆ భయంతో ఒక్కసారి నారదుడు ఊపిరి తీసుకోగానే మాయ విడింది. ఆ ఎలా ఉంది అని నారదుడిని కృష్ణుడు ఇది మాయ అంటే అయ్యో వద్దు బాబోయ్ ఇంత సంసారమా ఇంత మోహమా ఇంత సంబందమా ఇంత ఇబ్బందులా వద్దంటే వద్దు ఇంక నాకు మీ యొక్క సేవ మీ యొక్క నామం చెబుతూ నాకు ఇది చాలు మాయ వద్దు నాకు అని అంటారు. యామనాచార్యులు అనేవారు అంటారు ఎప్పుడైతే నా మనసులో ఇంద్రియ భోగం యొక్క ఆలోచన వస్తుందో ముఖ వికారి సుష్టు నిస్తీవనంచ అని అంటారు. ఎప్పుడైతే ఇంద్రియ భోగం యొక్క ఆలోచన మనసులో వచ్చిన మరుక్షణం నేను నా ముఖం అంతా కూడా ఇలా ఏదైనా చెడు తిన్నప్పుడు చేదు తిన్నప్పుడు ఇలా అంటాము కదా ముఖం అంతా ఇలా అయిపోయి ఆ చెడు ఆలోచన పట్ల ఉమ్ము వేస్తాను నేను అని అంటారు. అంటే అంత గొప్ప గొప్ప ఆచార్యులకే చెడు వస్తాయి అని అనా కాదు. ఆ భావన కృష్ణుడి యొక్క భజన చేసిన వారు ఆరాధన చేస్తున్నవారు కృష్ణుడిని శరణాగతి చేసుకున్న వారికి ఆ ధైర్యం వస్తుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా మనసుకి బుద్ధికి వచ్చిన కోరికలు నెరవేర్చడంలో వెళితే కృష్ణ భక్తులు మాత్రం ఈ ప్రపంచానిని ఎదురు ఈదుతున్నారు. ఎంత శక్తి కావాలి ఎదురు ఈదడానికి. ఎంత గొప్ప ధైర్యం కావాలి ఎదురు ఈదడానికి. మనం రెండు గ్లాసుల బియ్యం పోస్తే అందులో రెండు గ్లాసులు ఉప్పు వేయం కదా సరిపడా ఉప్పు వేస్తాము అంతే. రెండు కేజీల కూర వండితే రెండు కేజీలు ఉప్పు వేస్తామా లేదు. కొద్దిగా ఉప్పు వేస్తాము. ఆ కొద్దిగా వేసిన ఉప్పే కే ఆ కూర కి మొత్తం రుచి వస్తుంది. ప్రపంచంలో భక్తులకు కొద్ది మందే ఉండవచ్చు. నా కొంతమంది భక్తులు ఉన్నారు కాబట్టే ఈ ప్రపంచం నడుస్తోంది. ఏ రోజైతే జనములలో మంచి వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించిన వాళ్లు భగవంతుడి యొక్క నామ జపం చేస్తున్న వాళ్ళు భగవంతుడి యొక్క యజ్ఞ యాగాది క్రతువులు చేస్తున్న వాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎప్పుడైతే లేరో ఈ ప్రపంచం నడవనే నడవదు. మనం మైనారిటీసే ఏ ప్రపంచానికి కానీ ప్రపంచానికి వన్నె తెస్తున్నారు ఎవరైతే భగవద్భక్తిని ఆచరిస్తున్నారో. కాబట్టి సజాతీయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మనందరం కూడా భాగవతోత్తముల యొక్క సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః భవతి భవార్ణవ తరణే నౌక లోకే సజ్జన సంగతి రేఖా. కాబట్టి రామదాసు గారు ఒక కీర్తనలో అంటారు. శ్రీ రామ నామం మరువం మరువం. భగవంతుడి యొక్క కథలు చెవులారా విందాం విందాం వేరే కథలు మాకు మందాం మందాం. వేరే కథలు మాకు వద్దే వద్దు. విష్ణు దాసులు మాకు సారం సారం. కామా దాసులు మాకు దూరం దూరం ఆయన అంటారు విష్ణు దాసులు మాకు సారం.
3. మా జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క దాసులకు సేవ చేయుట కామ దాసులు మాకు దూరం దూరం ఎవరైతే కేవలం మనసు చెప్పిన విషయాలు విని ఈరోజు ఇక్కడికి ఆ రోజు అక్కడికి ఇక్కడ ఇది బాగుంది అక్కడ అది చేద్దాం అని ఎప్పుడు కూడా భౌతికంగా ఆలోచించే వ్యక్తులు కామ దాసులు అంటే అక్కర్లేని కోరికలు వారి దగ్గర నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ శ్లోకంలో కులశేఖర్ ఆళ్వార్లు చాలా అద్భుతమైన విషయాలను భక్తులందరికీ ఉపదేశ పూర్వకంగా చేప్తున్నారు. ఎందుకంటే ఆచార్యులకు గురువులకు మన పట్ల ఉన్న ప్రేమ అపరిమితం. తల్లి ఈ భౌతికమైన ప్రపంచంలోకి మనల్ని తీసుకువచ్చింది. ఆచార్యులు ఈ భౌతికమైన ప్రపంచం నుంచి ఈ సంసార సాగరం నుంచి మనల్ని తరింప చేస్తారు. ఈ సంసార సాగరంలో కి తీసుకు వచ్చిన తల్లికి ఇంత ప్రేమ ఉంది అని అంటే ఈ సంసార సాగరం నుంచి మనల్ని కాపాడి బయటపడవేసే గురువులకు ఇంకెంత ప్రేమ ఉంటుంది మన పైన. కాబట్టి ఆ ప్రేమతో చెబుతున్నారు. ఇలా కఠినంగా అంటే ఎలా ఇలా ఉండద్దు అలా ఉండద్దు అంటున్నారు అని చెబితే మనకోసమే మన మంచి కోసమే చెబుతున్నారు. మన బాగు కోసం చెబుతున్నారు. ఈ సంసార సాగరం నుంచి మనల్ని తరింప చేయడం కోసం చెబుతున్నారు. ఆ భావనతో వినడానికి ప్రయత్నం చేద్దాం. ముకుంద మాలా స్తోత్రం- 25 మజ్ఞన్మనః ఫలమిదం మధు కైటభారే మత్రార్దనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్బృత్యభృత్య పరిచారకభృత్యభృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ ఇది చాలా అద్భుతమైన శ్లోకం. కులశేఖర్ ఆళ్వార్లు భగవద్భక్తి నీ ఒక క్యాప్సూల్ గా చేసి మనకి అందిస్తున్నారు. మధు కైటబులు అనే రాక్షసులు ఇద్దరు ఉన్నారు. వారు ఏం చేశారు అని అంటే బ్రహ్మ గారి దగ్గర ఉండే వేదశాస్త్రములను ఎత్తుకు వెళ్ళిపోయారు ఒకసారి. బ్రహ్మగారికి చాలా ఇచ్చ ఇప్పుడు జ్ఞానం లేని జీవితం ఎటువంటిది. జ్ఞానం లేకపోతే పశువుతో సమానం. మనిషి మనిషి ఎందుకు అయ్యాడు అంటే జ్ఞానం ఉంది కాబట్టి మనిషి అయ్యాడు. అయితే బ్రహ్మగారికి అయ్యో భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ఎలా అయినా మళ్లీ పొందాలి అని అనుకుని భగవంతుడికి ప్రార్ధన చేసి నప్పుడు భగవంతుడు మధు కైటబులను శిక్షించి వారి దగ్గర నుంచి వేదములను తీసుకుని మళ్లీ బ్రహ్మగారికి ఇచ్చేశారు. స్వామికి ప్రార్థన చేస్తున్నారు. ఓ భగవంతుడా నాకు ఒక కోరిక ఉంది. నాకు ఈ జన్మకి ఇదే నాకు ఫలంగా అని నేను భావిస్తున్నాను. కొద్దిగా నాకు ఈ వరాన్ని ఇస్తావా. ఎందుకంటే భక్తులు కోరికలు అడగరు భగవంతుడిని. ఎటువంటి కష్టంలో ఉన్నా సరే కోరికలు అడగరు. భాగవతోత్తముల నుంచి కోరిక అడిగించాలి అంటే ఇంక భగవంతుడు తిప్పలు పడవలసినదే. ప్రహ్లాదుడి విషయంలో నరసింహస్వామి అడుగు అంటే వరం నేను అడగను నేను అడగను అని అంటే ఒక్క కోరిక అడుగు అంత అవతారం ఎత్తి నీకోసం వచ్చేసాను. ఒక్క కోరికైనా అడుగు నేను తీరుస్తాను అంటే నాకేమీ అవసరం లేదు. అయ్యా నీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను ఏదో ఒక కోరిక అడుగు అని అంటే చాలా తెలివిగల వాడిగా నువ్వు కోరిక అడుగు అని నువ్వు తప్పించుకోవాలని అనుకుంటున్నావా. నాకు నువ్వే కావాలి నాకు ఏ కోరిక వద్దు. అయ్యా నేను నీ వాడినే నీకోసమే అవతారాన్ని ఎత్తి నీ పక్కనే ఎల్లప్పుడు నీ తోటే ఉంటాను. నువ్వు చెప్పావు కదా నీకు ఉన్న నమ్మకానికి నీ తోటి ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాను. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రణి వింటే అని నీకు నమ్మకం కోసమే కదా ఇంత అవతారం ఎత్తింది. నీ తోటే ఉంటాను ప్రహ్లాద ఒక్క కోరిక అడుగు తండ్రి అంటే నరసింహ స్వామికి చెమటలు పట్టించేశాడు ప్రహ్లాదుడు. కులశేఖర్ అల్వార్లు కూడా ఎప్పుడైతే కోరిక అడుగుతాను అనగానే భగవంతుడు కూడా చాలా ఎక్సైట్ అయిపోయి అమ్మో వైష్ణవుడు కోరిక అడుగుతున్నాడు ఓ పరమ భాగవతోత్తముడు కోరిక అడుగుతున్నాడు ఏం కావాలో చూద్దాం పదండి అంటే అక్కడ కులశేఖర ఆళ్వార్లు. భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అంటే నువ్వు వద్దు నాకు నువ్వు పక్కకి వెళ్ళిపో. అదేమిటి నేను వద్దా నీకు కనీసం నువ్వు భౌతికమైన నువ్వు నన్ను అడుగుతావు అని నేను వస్తే అంటే, అయ్యా నువ్వు కూడా వద్దు నాకు పక్కకి జరుగు. అయితే నీకు ఏం కావాలి అంటే నీ యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క నీ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడిని అవ్వాలి. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే భావనతో ఉంటారు. ఇదే భావనతో భగవంతుడికి ప్రార్థిస్తున్నారు. గోపిభతృ పదకమలయో దాస దాస దాస దాస దాసాను దాస. ఇదే జీవుడికి కావలసినది. ఎందుకు అంటే భగవంతుడి యొక్క కృప లేని భక్తి భక్తి కాదు.
🙏 HAREKRISHNA 🙏 1-Non DEVOTEES association. 2-- Always chanting of keertana. 3-- ONLY GOD'S SERVICE. 4-- GOD'S SERVENT OF SERVENT. 5-- HERE NAMA EVA KEVALAM.
Hare Krishna pranamalu prabhuji 🙏 1. భక్తి లేని వారి సాంగత్యం లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని కులశేఖర ఆళ్వార్లు చెబుతున్నారు 2 కులశేఖర ఆళ్వార్లు భగవంతున్ని నీ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుణ్ణి అవ్వాలని కోరుకున్నాడు 3. భగవత్ భక్తుల యొక్క సేవ మహత్సేవ అని అంటారు 4. కులశేఖర ఆళ్వార్లు ఆది పురుషుడైన భగవంతున్ని పూజ చేస్తానన్నాడు 5. కలియుగం లో తరించడానికి సులభమైన మార్గం భగవన్నామ స్మరణ ( హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామా రామా హరే హరే). ధన్యవాదాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏
హరే కృష్ణ ప్రభువు జీ దండవత్ ప్రణామాలు 🙏🏻1. భక్తి లేని వారి సాంగత్యంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదని కుల శేఖరాలవార్లు చెబుతున్నారు 2. కుల శేఖరాలవార్లు భగవంతుడి యొక్క భక్తుడు యొక్క దాస దాస దాస దాస దాసులుగా ఉండాలని కోరుకున్నారు . 3. భగవంతుని భక్తుల యొక్క సేవ 4. కులశేఖర్ ఆళ్వార్లు నారాయణని పూజ చేస్తారు 5. భగవన్నామ స్మరణ హరే కృష్ణ మహా మంత్రం
1. ఎవరి సాంగత్యంలో ఒక్క క్షణం కూడా ఉండను అని కులశేఖర ఆల్వార్లు చెబుతున్నారు?
2. 25వ శ్లోకంలో కులశేఖర ఆల్వార్లు భగవంతుడిని అడుగుతున్న కోరిక ఏమిటి?
3. ఎవరి సేవను మహత్సేవ అని అంటారు?
4. 27వ శ్లోకంలో కులశేఖర అల్వార్లు ఎవరి పూజను చేస్తాను అని చెబుతున్నారు?
5. కలియుగంలో తరించడానికి సులభమైన మార్గం ఏమిటి?
1. In whose association does King Kulasekara Alwar doesn’t want to stay even for a second?
2. In 25th sloka, what is King Kulasekara Alwar asking from the Lord?
3. Service to whom is considered as the greatest service?
4. In 27th sloka, whose worship would King Kingsekara Alwar want to do?
5. What is the easiest way to get liberated in Kaliyuga?
1. భక్తి లేని వాళ్ళ సాంగత్యంలో ఒక్క నిమిషం కూడా ఉండను అంటారు.
2. నేను నీ భక్తుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి ని అవ్వాలి అని అడుగుతారు.
3. భాగవతోత్తముల యొక్క సేవను మహత్సేవ అంటారు.
4. ఎప్పుడు భగవంతుడు నారాయణుడి యొక్క పూజ ఆరాధనలో నేను నిమగ్నమై ఉంటాను. నారాయణుడికే నమస్కరిస్తాను అని అంటారు.
5. కలియుగంలో అన్నింటికంటే గొప్పది భగవంతుడి యొక్క నామస్మరణ చేయుట
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే.
Hare Krishna Dandavat pranamam prabhuji 🙇♀️🙏🏻
1. Those who don't have devotion I don't want to be in their association with them for atleast one minute also.
2. He want to be dasa of dasa of dasa of dasa of dasa of devotees.
3. Bhagavatottama seva is called mahatseva
4. He always want to worship Lord Narayana and offer prayers to Lord Narayana
5. Nama sankirtana is best way to get liberated in kaliyuga
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Thank you prabhuji for explaining us very beautiful about Mukunda Mala 🙇♀️🙏🏻💐
Hare Krishna prabhuji 🙇♀️🙏🏻
Hare Krishna prabhuji 🙏
Dandavat pranam 🙇♀️
1.evaraite bhagavanthudini & bhagavanthuni tattvani nammaro, bhakti cheyaro,bhagavanthuni dushistaro vari sangathyam lo undanu annaru.
2.to become lord's dasanu ,dasanu,dasanu,dasanu dasa
3.Bhagavathottamula seva
4.Narayanudi aradhana
5.Hari nama smarana
Hare Krishna 🙏 🙏
Hare Krishna prabhuji 🙏
1. Bakthi Leni vaari sangathyamlo, bagavanthunni nammanivaritho, bagavanthuni dushinche vaaritho,bagavath tathvanni nindinchevaritho kshanam kuda undaru.
2. Bagavanthuni dasula yokka ,dasula yokka dasudiga undalani.
3.bakthula seva
4. Narayanudini poojistanu annaru.
5.bagavannamanni keerthinchadam,hare Krishna mahamantra ni japinchadam.
Jihwa (tongue)nu prardhisthunnaru 25 sloka
Harae krishna prabhuji
Hare krishna prabhuji 🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare 😊😊
Jai shree radha krishna
మాలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతున్నారు ప్రభూజి🙏 మీ యొక్క ప్రవచనాలతో ఏమని చెప్పాలి,ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి. 🙏🙏🙏🙏🙏 మీ పాదాలకు శతకోటి ప్రణామములు మాత్రమే తెలుపుకోగలం ప్రభూ జి🙏 హరే కృష్ణ🙏
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
1, భక్తి లేని వారి సాంగత్యం లో
2, భక్తుల యొక్క భక్తుల యొక్క దాసానూ దాసుడిని కావాలి
3, భాగవత్ ఉత్తముల సేవ
4, నారాయణ పూజ
5, హరి నామ సంకీర్తనం
Hare Krishna prabhuji 🙏🙇
1. Bhakti Leni valla sangathayam lo undanu ani annaru evaru aithe bhagavanthudu ni nammaro, bhagavanthudu ni dushistharo, bhagavanthudu tattva ni nammaro valla sangathayam lo undaradu annaru.
2. Bhagavanthudu yoka dasa nu dasa nu dasa nu dasu nu dasu ralini avali ani chepparu
3. Bhagavathaotamula seva.
4. Eppudu narayanudu bhavana tho ardana cheyali, mana manasu tho ardana cheyali mana gunalini sampaepinchali
5. Hari namam.
Thank you so much prji 🙏🙇
1. Bhakti heenulu, Naastikulu, Daiva Dushana Chesevallu.
2. Devaadi Devuni (Narayanudi) yokka Bhakta Daasula, Dasula, Dasula, Dasula yokka Dasaanu Dasuni ga tanani (Aalwarni) cheyamani, vaarini (Daasulani) sevinchi smarinchi, tarinchela varamimmani korika koraru.
3. Bhaagvatottamula Seva.
4. Naarayanuni Paada Pooja.
5. Hari Naama Sankirthanam... Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare / Hare Raama Hare Raama Raama Raama Hare Hare..!
🙏
Hare krishna prabuji 😊
Hare krishna hare Krishna hare Krishna
Hare Krishna prabhuji 🙏🙏🙏
1. Bhakthi leni valla sangatyam lo undanu anaru, Bhagavantuduni namaro, bagavantuduni dusitaro vala sangatyam lo undanu anaru
2.bagavantudu das nu das nu das nu das nu dasa avali ani cheparu
3.Bagavath baktula seva
4. Narayanudi aradana
5.Hari namam
Hare krishna prabuji
హరే కృష్ణ ప్రభూ జీ 🎉
Guruji harekrishna guruji🙏...Maree bharthe dooshinche varaithe....Nadi ade paristhithi..,...nannu marchinde meeru mee matalu ...last breath unnanthavarulu ...bhavanthudi sevalo meethopatu vuntanu🙏
HARE Krishna prabhuji dandavath pranamalu prabhuji
Hare Krishna 😊
Chala correct chepparu prabuji bagawanthuni meedha Ruchi kaliginapudu chedu chudamu matladamu vinalemu krishna kosame vimali anipstundhi prabhuji 🙏🙏🙏🙏 tq soooo much prabhujhi chala manchi vishyalu chepparu prabuji 🌼🌼🌺🌺🙌🙌🙏🙏meeku padhabhi vandanamulu 🙌🙏
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna prabhuji 🙏
Hare Krishna hare Krishna hare Krishna hare hare
Hare krishna prabhuji ❤
Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏🌹
Hare Krishna prabhuji dandavat pranamalu
1 భగవంతుని మీద నమ్మకం లేని వాళ్లతో ఇంద్రియముల పట్ల భోగం ఉన్న వారితో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు
2 భక్తుల యొక్క భక్తుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క సేవ కావాలని కోరుకుంటున్నాను
3 భక్తుల యొక్క సేవ
4నారాయణ పూజ
5 భగవంతుని యొక్క నామ స్మరణం భగవంతుని యొక్క సేవ భక్తుల యొక్కసేవ
4
Hare krishna pbj🙏🙏🙏🙏
Hare Krishna Pranamam gurujii 1. Evaraithe bhagavanthunni dushinche vari daggara bhagavanthuni nammani vari daggara bhakthi marganni anusarinchani vari daggara bhagavothamulante gouravam Leni valla daggara vundanu ani annaru
2. Ni yekka dhasula yekka dasalu yekka dasudaninavvali anukuntunnanu edhe na korika
3. Bhagavanthuni seva ,
4 . Nenu namaskaristhe narayanuninpadha padmamulaki mathrame namaskaristha
5. Bhagavanthuni namam japinchadam hare krishna hare Krishna manthram nithyam patin
హరేకృష్ణ ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అసలు మీరు చెప్పే కులశేఖర్ ఆళ్వార్ల ముకుంద మాలా స్తోత్రాలు ఒకదానిని మించి ఇంకొకటి ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి ప్రభుజీ. కులశేఖర్ ఆళ్వార్లు ఏదైతే భగవంతుడికి ముకుంద మాలా స్తోత్రాలు మాల గా ధరింపచేస్తే మీరు ఆ మాలను ఎప్పటికి కూడా వికసింపచేస్తున్నారు. ప్రభుజీ. హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
ఎప్పటికీ మీకు మా కృతజ్ఞతలు ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏
గుహ్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసాం వందే రాజానామ్ కులశేఖరం.
1. ముకుంద మాలా స్తోత్రం-24
మా ద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో
భక్తిహీనాన్ పదాజ్గే
మా శ్రాషం శ్రావ్యబన్దం తవ చరిత మపాస్యాన్య ధాఖ్యానజాతమ్
మా స్మార్షం మాధవ త్వామపి భువనపతే
చేతసాపహ్నువానాన్
మా భూవం త్వత్సపర్యావ్యతి కరరహితో
జన్మజన్మాన్తరే పి
ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు అంటున్నారు.
ఆయన ఒక్క క్షణం కూడా అస్సలు అంటే అసలు భక్తి హీన భక్తి లేని వారి యొక్క సాంగత్యంలో ఉండదలచుకోలేదు. ఎవరైతే భగవంతుడిని నమ్మరో ఎవరైతే భగవంతుడిని దూషిస్తారో ఎవరైతే భగవంతుని తత్వాన్ని నిందిస్తారో అటువంటి వారితో ఎప్పుడూ మనం ఉండాలి అని అనుకోకూడదు. కొంతమంది ఆచార్యులు ఏమంటారు అంటే భగవంతుడి పైన నమ్మకం లేని వాడికంటే వారితో ఉండటం కంటే ఒక పెద్ద చిచ్చుని రగిలించి దానిలో దూకడం మేలు అని వాళ్ళ యొక్క భావనను వాళ్లు ప్రకటీకృతం చేశారు. మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే భక్తిలో నమ్మకం లేదు అని అంటే వాళ్ల గురించి ప్రార్థన చేయాలి. మనతో ఉన్న వారి పట్ల మనం శాయ శక్తులా ప్రయత్నం చేయాలి వారికి తత్వాన్ని అర్థం చేయించడానికి. వారి కోసం ప్రార్థన చేయడానికి వారిని మంచి మార్గంలోకి తీసుకు వచ్చే విధంగా వారికి భగవధ్ప్రసాదాన్ని అందించడానికి. మనం నేర్చుకుంటున్న కొన్ని మంచి విషయాలు వారికి తెలియజేయడానికి. ఇక్కడ ఎవరి భక్తిహీనం అని ఎవరి దగ్గర నేను ఉండను అని అంటున్నారు క్షీణ పుణ్యాన్ క్షణమపి ఒక్క క్షణం కూడా భక్తిహీనుల తోటి ఉండను అని ఎవరి గురించి కులశేఖర్ ఆళ్వార్లు ప్రస్తావన చేస్తున్నారు అంటే మనం ఇంక గత్యంతరం లేకుండా ఉండాల్సిన వ్యక్తుల కోసం కాదు. మనం ప్లాన్ చేసుకుని వెళతాం కదా మనకి తెలుసు వాళ్లు భగవంతుడిని దూషించే వాళ్ళు వాళ్లకి భగవంతుడు అంటే నమ్మకం లేదు అక్కడికి వెళితే వాళ్లు అవహేళన చేస్తారు అయినా సరే మనం పార్టీలని ముచ్చట్లు అని మనం వెళతామో అది తప్పు. తెలిసీ తెలిసీ వీరు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్లు అని తెలిసినా సరే మనం వెళ్ళాము అంటే అది మన భక్తి మార్గంలో చాలా పెద్ద అవరోధంగా మనకి పరిగణింపబడుతుంది. మనం భక్తిలో అలా కిందుకి జారిపోతూ ఉంటాము. అటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే. ఎవరికి అంటే ప్లానింగ్ తో మనం చేసే ఏదైతే తప్పు ఉందో ఏదైతే మనం వెళ్లి మరీ వాళ్ళ యొక్క దుస్సాంగత్యం తీసుకుంటామో తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తామో అటువంటి వాళ్ళ దగ్గర క్షణమపి
అటువంటి వాళ్ళ దగ్గర ఉండాలి అని అనుకోకూడదు. అసురులకు కూడా ఇటువంటి జ్ఞానం ఉండేదిట. మారీచుడు రావణాసురుడు పెద్ద దుర్మార్గుడు వీడితో ఉండకూడదు రాముడి చేతిలో చనిపోయినా పరవాలేదు కానీ ఈ రావణుసురుడి దగ్గర ఉండను అని వెళ్ళిపోయాడు. మారీచుడు రాక్షసుడైన సరే వాడికి కూడా వీడు రాక్షసుడే కానీ రావణాసురుడిని చూసి వీడు చాలా చెడ్డవాడు వీడి దగ్గర నేను ఉండను రాముడి దగ్గరకు వెళతాను అనే ఒక సద్భావన రాక్షసుడి లో కూడా ఉంది. కానీ
మనం తెలిసి తెలిసి కానీ తప్పుడు వ్యక్తి యొక్క సాంగత్యంలో కి వెళ్ళాము అంటే
అది అస్సలు అంటే అసలు మంచి పద్ధతి కానే కాదు. ఎందుకు మనం తెలిసి తెలిసి ఎవరైనా ఒక భగవధ్భక్తిని దూషించే ఈ 3 విషయాలలో ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. 1.భగవంతుడు2. భక్తి 3.భాగవతోత్తములు. వీళ్ల ముగ్గురిని దూషించే ప్రదేశంలో మనం ఉండరాదు.
అది మన భక్తికి అవరోధం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భక్తి భగవంతుడు భాగవతోత్తములు వీళ్ల ముగ్గురి యొక్క తత్వం విలక్షణమైనది. సనాతనమైన తత్వం. కాబట్టి ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు అంటున్నారు. నేను అసలు ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో ఒక్క క్షణం కూడా ఉండను. అసలు వీలే లేదు అని అంటున్నారు. దాని తర్వాత అంటున్నారు అయ్యా నేను భగవంతుడి గురించి కాకుండా ఏ విషయమైనా సరే అక్కర్లేని విషయాలు అని నాకు అనిపిస్తే నేను విననే వినను. అందుకే ఇక్కడ అంటున్నారు కులశేఖర్ ఆళ్వార్లు ఒక్క క్షణం కూడా భగవంతుడిని నమ్మని వారి దగ్గర నేను ఉండను. భగవంతుడిని దూషించే వాళ్ళ దగ్గర భక్తి మార్గాన్ని దూషించే వాళ్ళ దగ్గర భాగవతోత్తములు అంటే గౌరవం లేని వాళ్ళ దగ్గర ఉండను. భాగవతోత్తముల యొక్క గుణ కీర్తన భగవంతుడి యొక్క గుణ కీర్తన లేని భౌతికమైన అక్కర్లేని అనవసరమైన విషయాలు నేను విననే వినను. దాని తర్వాత అంటున్నారు భగవంతుడు లేని చింత నేను అసలు తలవనే తలవను. నేను మనసులో తలిస్తే అది కేవలం భక్తుడి గురించి భాగవతోత్తముల గురించి భక్తి గురించి భగవంతుడి గురించి మాత్రమే తలుస్తాను. లేకపోతే అక్కర్లేని ఆలోచనలు నేను అసలు తలవాలి అని కూడా అనుకోవటం లేదు. దాని తర్వాత అంటారు అయ్యా నేను ఒకటే ఒకటి సేవ చేయాలి అనుకుంటున్నాను అది భగవంతుడి యొక్క సేవ.
2. ఏం చేస్తారుట భగవంతుడి యొక్క సేవ.
ఏం చెయ్యరు ట చెడు వ్యక్తుల యొక్క సాంగత్యం లో ఉండరుట. చెడు విషయాలు వినరుట. చెడు విషయాలను తలవరుట. మూడు కోతులు ఉంటాయి కదా. కళ్ళు చెవులు నోరు మూసుకుని. కానీ ఈ మూడు అలానే ఉండాలి అని అంటే నాలుగవది అత్యంత ముఖ్యమైన విషయం సేవ. భగవంతుడి యొక్క సేవ రుచి ఎవరికైతే కలుగుతుందో వాళ్లు మాత్రమే చెడు దృశ్యములు చూడకుండా ఉండగలుగుతారు. వారు మాత్రమే చెడు విషయములు వినకుండా ఉండగలుగు తారు. వారు మాత్రమే చెడు మాట్లాడకుండా ఉండగలుగుతారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే భయంకర మైనది ఏదైనా భక్తుడికి ఉంది అని అంటే అది స్త్రీ సంఘి సంగస్య. ఎవరైతే భౌతిక వాదులు ఉన్నారో ఎవరైతే నాస్తిక వాదులు ఉన్నారో ఎవరైతే కేవలం ఇంద్రియ భోగమే జీవితంలో బ్రతుకుతున్నారో అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం అన్నింటికంటే విషపూరితమైనది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో. కులశేఖర్ ఆళ్వార్లు అంతటి వారే ఒక్క క్షణం కూడా తలవను అంటుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళ తో ఒక్క క్షణం ఉంటేనే ఏమైపోతుందో అని ఆళ్వార్లు అంతటివారే చెబుతున్నారు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మాయ చాలా విలక్షణమైనది చాలా శక్తి వంతమైనది. మమ మాయ కృష్ణుడు నా మాయ అని అంటే ఆయన శక్తి ఎంత ప్రబలంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. నారదుడు నీ మాయ ఎలా ఉంటుందో చూడాలి అని అంటే కృష్ణుడు నీ వల్ల కాదు అంటే కాదు నాకు చూడాలని ఉంది నీ మాయ అంటే అప్పుడు కృష్ణుడు సరే అని అంటే నారదుడికి వివాహం అయ్యింది పిల్లలు కలిగారు. అందరితో సంతోషంగా ఉన్న సమయంలో వరద బయలుదేరింది. భార్యా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కొట్టుకుపోయారు. ఆఖరికి చిన్న పిల్లవాడిని కాపాడుకుందాం అని ప్రయత్నం చేసి వాడిని పట్టుకుంటే చిట్టచివరికి వరద ఉధృతి ఎంత పెరిగిపోయింది అంటే ఆ పిల్లవాడిని కూడా వదిలేయాల్సి వచ్చింది. ఆ భయంతో ఒక్కసారి నారదుడు ఊపిరి తీసుకోగానే
మాయ విడింది. ఆ ఎలా ఉంది అని నారదుడిని కృష్ణుడు ఇది మాయ అంటే అయ్యో వద్దు బాబోయ్ ఇంత సంసారమా
ఇంత మోహమా ఇంత సంబందమా ఇంత ఇబ్బందులా వద్దంటే వద్దు ఇంక నాకు మీ యొక్క సేవ మీ యొక్క నామం చెబుతూ నాకు ఇది చాలు మాయ వద్దు నాకు అని అంటారు. యామనాచార్యులు అనేవారు అంటారు ఎప్పుడైతే నా మనసులో ఇంద్రియ భోగం యొక్క ఆలోచన వస్తుందో ముఖ వికారి సుష్టు నిస్తీవనంచ అని అంటారు. ఎప్పుడైతే ఇంద్రియ భోగం యొక్క ఆలోచన మనసులో వచ్చిన మరుక్షణం నేను నా ముఖం అంతా కూడా ఇలా ఏదైనా చెడు తిన్నప్పుడు చేదు తిన్నప్పుడు ఇలా అంటాము కదా ముఖం అంతా ఇలా అయిపోయి ఆ చెడు ఆలోచన పట్ల ఉమ్ము వేస్తాను నేను అని అంటారు.
అంటే అంత గొప్ప గొప్ప ఆచార్యులకే చెడు వస్తాయి అని అనా కాదు. ఆ భావన కృష్ణుడి యొక్క భజన చేసిన వారు ఆరాధన చేస్తున్నవారు కృష్ణుడిని శరణాగతి చేసుకున్న వారికి ఆ ధైర్యం వస్తుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా మనసుకి బుద్ధికి వచ్చిన కోరికలు నెరవేర్చడంలో వెళితే కృష్ణ భక్తులు మాత్రం ఈ ప్రపంచానిని ఎదురు ఈదుతున్నారు. ఎంత శక్తి కావాలి ఎదురు ఈదడానికి.
ఎంత గొప్ప ధైర్యం కావాలి ఎదురు ఈదడానికి. మనం రెండు గ్లాసుల బియ్యం పోస్తే అందులో రెండు గ్లాసులు ఉప్పు వేయం కదా సరిపడా ఉప్పు వేస్తాము అంతే. రెండు కేజీల కూర వండితే రెండు కేజీలు ఉప్పు వేస్తామా లేదు. కొద్దిగా ఉప్పు వేస్తాము. ఆ కొద్దిగా వేసిన ఉప్పే కే ఆ కూర కి మొత్తం రుచి వస్తుంది. ప్రపంచంలో భక్తులకు కొద్ది మందే ఉండవచ్చు. నా కొంతమంది భక్తులు ఉన్నారు కాబట్టే ఈ ప్రపంచం నడుస్తోంది. ఏ రోజైతే జనములలో మంచి వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించిన వాళ్లు భగవంతుడి యొక్క నామ జపం చేస్తున్న వాళ్ళు భగవంతుడి యొక్క యజ్ఞ యాగాది క్రతువులు చేస్తున్న వాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎప్పుడైతే లేరో ఈ ప్రపంచం నడవనే నడవదు. మనం మైనారిటీసే ఏ ప్రపంచానికి కానీ ప్రపంచానికి వన్నె తెస్తున్నారు ఎవరైతే భగవద్భక్తిని ఆచరిస్తున్నారో. కాబట్టి సజాతీయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మనందరం కూడా భాగవతోత్తముల యొక్క సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః భవతి భవార్ణవ తరణే నౌక లోకే సజ్జన సంగతి రేఖా. కాబట్టి రామదాసు గారు ఒక కీర్తనలో అంటారు. శ్రీ రామ నామం మరువం మరువం. భగవంతుడి యొక్క కథలు చెవులారా విందాం విందాం వేరే కథలు మాకు మందాం మందాం. వేరే కథలు మాకు వద్దే వద్దు. విష్ణు దాసులు మాకు సారం సారం. కామా దాసులు మాకు దూరం దూరం ఆయన అంటారు విష్ణు దాసులు మాకు సారం.
3. మా జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క దాసులకు సేవ చేయుట కామ దాసులు మాకు దూరం
దూరం ఎవరైతే కేవలం మనసు చెప్పిన విషయాలు విని ఈరోజు ఇక్కడికి ఆ రోజు అక్కడికి ఇక్కడ ఇది బాగుంది అక్కడ అది చేద్దాం అని ఎప్పుడు కూడా భౌతికంగా ఆలోచించే వ్యక్తులు కామ దాసులు అంటే అక్కర్లేని కోరికలు వారి దగ్గర నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ శ్లోకంలో కులశేఖర్ ఆళ్వార్లు చాలా అద్భుతమైన విషయాలను భక్తులందరికీ ఉపదేశ పూర్వకంగా చేప్తున్నారు. ఎందుకంటే ఆచార్యులకు గురువులకు మన పట్ల ఉన్న ప్రేమ అపరిమితం. తల్లి ఈ భౌతికమైన ప్రపంచంలోకి మనల్ని తీసుకువచ్చింది. ఆచార్యులు ఈ భౌతికమైన ప్రపంచం నుంచి ఈ సంసార సాగరం నుంచి మనల్ని తరింప చేస్తారు. ఈ సంసార సాగరంలో కి తీసుకు వచ్చిన తల్లికి ఇంత ప్రేమ ఉంది అని అంటే ఈ సంసార సాగరం నుంచి మనల్ని కాపాడి బయటపడవేసే గురువులకు ఇంకెంత ప్రేమ ఉంటుంది మన పైన. కాబట్టి ఆ ప్రేమతో చెబుతున్నారు. ఇలా కఠినంగా అంటే ఎలా ఇలా ఉండద్దు అలా ఉండద్దు అంటున్నారు అని చెబితే మనకోసమే మన మంచి కోసమే చెబుతున్నారు. మన బాగు కోసం చెబుతున్నారు. ఈ సంసార సాగరం నుంచి మనల్ని తరింప చేయడం కోసం చెబుతున్నారు. ఆ భావనతో వినడానికి ప్రయత్నం చేద్దాం.
ముకుంద మాలా స్తోత్రం- 25
మజ్ఞన్మనః ఫలమిదం మధు కైటభారే
మత్రార్దనీయ మదనుగ్రహ ఏష ఏవ
త్వద్బృత్యభృత్య పరిచారకభృత్యభృత్య
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ
ఇది చాలా అద్భుతమైన శ్లోకం. కులశేఖర్ ఆళ్వార్లు భగవద్భక్తి నీ ఒక క్యాప్సూల్ గా చేసి మనకి అందిస్తున్నారు. మధు కైటబులు అనే రాక్షసులు ఇద్దరు ఉన్నారు. వారు ఏం చేశారు అని అంటే బ్రహ్మ గారి దగ్గర ఉండే వేదశాస్త్రములను ఎత్తుకు వెళ్ళిపోయారు ఒకసారి. బ్రహ్మగారికి చాలా ఇచ్చ ఇప్పుడు జ్ఞానం లేని జీవితం ఎటువంటిది. జ్ఞానం లేకపోతే పశువుతో సమానం. మనిషి మనిషి ఎందుకు అయ్యాడు అంటే జ్ఞానం ఉంది కాబట్టి మనిషి అయ్యాడు. అయితే బ్రహ్మగారికి అయ్యో భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ఎలా అయినా మళ్లీ పొందాలి అని అనుకుని భగవంతుడికి ప్రార్ధన చేసి నప్పుడు భగవంతుడు మధు కైటబులను శిక్షించి వారి దగ్గర నుంచి వేదములను తీసుకుని మళ్లీ బ్రహ్మగారికి ఇచ్చేశారు. స్వామికి ప్రార్థన చేస్తున్నారు. ఓ భగవంతుడా నాకు ఒక కోరిక ఉంది. నాకు ఈ జన్మకి ఇదే నాకు ఫలంగా అని నేను భావిస్తున్నాను. కొద్దిగా నాకు ఈ వరాన్ని ఇస్తావా. ఎందుకంటే భక్తులు కోరికలు అడగరు భగవంతుడిని. ఎటువంటి కష్టంలో ఉన్నా సరే కోరికలు అడగరు. భాగవతోత్తముల నుంచి కోరిక అడిగించాలి అంటే ఇంక భగవంతుడు తిప్పలు పడవలసినదే. ప్రహ్లాదుడి విషయంలో నరసింహస్వామి అడుగు అంటే వరం నేను అడగను నేను అడగను అని అంటే ఒక్క కోరిక అడుగు అంత అవతారం ఎత్తి నీకోసం వచ్చేసాను. ఒక్క కోరికైనా అడుగు నేను తీరుస్తాను అంటే నాకేమీ అవసరం లేదు. అయ్యా నీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను ఏదో ఒక కోరిక అడుగు అని అంటే చాలా తెలివిగల వాడిగా నువ్వు కోరిక అడుగు అని నువ్వు తప్పించుకోవాలని అనుకుంటున్నావా. నాకు నువ్వే కావాలి నాకు ఏ కోరిక వద్దు.
అయ్యా నేను నీ వాడినే నీకోసమే అవతారాన్ని ఎత్తి నీ పక్కనే ఎల్లప్పుడు నీ తోటే ఉంటాను. నువ్వు చెప్పావు కదా నీకు ఉన్న నమ్మకానికి నీ తోటి ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాను. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రణి వింటే అని నీకు నమ్మకం కోసమే కదా ఇంత అవతారం ఎత్తింది. నీ తోటే ఉంటాను ప్రహ్లాద ఒక్క కోరిక అడుగు తండ్రి అంటే నరసింహ స్వామికి చెమటలు పట్టించేశాడు ప్రహ్లాదుడు. కులశేఖర్ అల్వార్లు కూడా ఎప్పుడైతే కోరిక అడుగుతాను అనగానే భగవంతుడు కూడా చాలా ఎక్సైట్ అయిపోయి అమ్మో వైష్ణవుడు కోరిక అడుగుతున్నాడు ఓ పరమ భాగవతోత్తముడు కోరిక అడుగుతున్నాడు ఏం కావాలో చూద్దాం పదండి అంటే అక్కడ కులశేఖర ఆళ్వార్లు. భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ
అంటే నువ్వు వద్దు నాకు నువ్వు పక్కకి వెళ్ళిపో. అదేమిటి నేను వద్దా నీకు కనీసం నువ్వు భౌతికమైన నువ్వు నన్ను అడుగుతావు అని నేను వస్తే అంటే, అయ్యా నువ్వు కూడా వద్దు నాకు పక్కకి జరుగు. అయితే నీకు ఏం కావాలి అంటే నీ యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క నీ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడిని అవ్వాలి. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే
భావనతో ఉంటారు. ఇదే భావనతో భగవంతుడికి ప్రార్థిస్తున్నారు. గోపిభతృ పదకమలయో దాస దాస దాస దాస దాసాను దాస. ఇదే జీవుడికి కావలసినది. ఎందుకు అంటే భగవంతుడి యొక్క కృప లేని భక్తి భక్తి కాదు.
Jai sri krishna
Hare krishna
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🙏 HAREKRISHNA 🙏
1-Non DEVOTEES association.
2-- Always chanting of keertana.
3-- ONLY GOD'S SERVICE.
4-- GOD'S SERVENT OF SERVENT.
5-- HERE NAMA EVA KEVALAM.
Hare Krishna Pranamam gurujii today class ki attend avvalekapoya guruji bhathulandhram kalisi bhajana inka Karthika dipam veligincham guruji
Hare Krishna pranamalu prabhuji 🙏
1. భక్తి లేని వారి సాంగత్యం లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని కులశేఖర ఆళ్వార్లు చెబుతున్నారు
2 కులశేఖర ఆళ్వార్లు భగవంతున్ని నీ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుణ్ణి అవ్వాలని కోరుకున్నాడు
3. భగవత్ భక్తుల యొక్క సేవ మహత్సేవ అని అంటారు
4. కులశేఖర ఆళ్వార్లు ఆది పురుషుడైన భగవంతున్ని పూజ చేస్తానన్నాడు
5. కలియుగం లో తరించడానికి సులభమైన మార్గం భగవన్నామ స్మరణ ( హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామా రామా హరే హరే). ధన్యవాదాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏
హరే కృష్ణ ప్రభువు జీ దండవత్ ప్రణామాలు 🙏🏻1. భక్తి లేని వారి సాంగత్యంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదని కుల శేఖరాలవార్లు చెబుతున్నారు 2. కుల శేఖరాలవార్లు భగవంతుడి యొక్క భక్తుడు యొక్క దాస దాస దాస దాస దాసులుగా ఉండాలని కోరుకున్నారు . 3. భగవంతుని భక్తుల యొక్క సేవ 4. కులశేఖర్ ఆళ్వార్లు నారాయణని పూజ చేస్తారు 5. భగవన్నామ స్మరణ హరే కృష్ణ మహా మంత్రం
Youtub zoom ledu 😊
Swami whatsapp lo morning 7 ki join avthuna kani asalu voice vinipinchatledu ,emi cheyali kochem chepandi
1 nasthikulu madya vundaru
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏
Hare krishna hare Krishna
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare
Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏
Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare