Alitho Saradaga | Gopichand & Maruthi (Pakka Commercial Movie Team) | 27th June 2022 | Full Episode

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actor Gopichand and director Maruthi who share their experiences from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 891

  • @pavandreams9055
    @pavandreams9055 2 года назад +966

    🥰గోపీచంద్ గారి ఎపిసోడ్ కోసం ఎదురు చూసేవారు ఒక లైక్ వేసుకోండి 💖🌹💖. మీ సినిమాలు మంచి హిట్ కావాలి మీరు పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🥰🙏🙏

  • @rebalrajesh6762
    @rebalrajesh6762 2 года назад +448

    గోపి చంద్ గారు తెలుగులొ చెప్పే విధానం చాలా బాగుంది మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను 😍😍😍😍😍😍💕💕

    • @nagaramarao8722
      @nagaramarao8722 2 года назад +5

      ఖచ్చితమైన ఒంగోలు వాసి మాట. ఒంగోలు లో పెద్దగా లేకపోయినా అక్కడ మాట రావడం నిజంగా సూపర్.

    • @rebalrajesh6762
      @rebalrajesh6762 2 года назад +2

      @@nagaramarao8722 chala mandi heros vacharu kani avaru enta baga matladaledu gopi chand garu matlade vidhanam ayana vinayam super abba thanks anna

    • @nagaramarao8722
      @nagaramarao8722 2 года назад +4

      @@rebalrajesh6762 అవును. మూలాలు మర్చిపోకుండా ఉంటేనే అలా ఉంటారు ఎవరైనా.

  • @veerababusurisetti6511
    @veerababusurisetti6511 2 года назад +372

    గోపిచంద్ గారు డైనమేట్..
    ఎవరి కష్టం లేకుండా పైకొచ్చిన స్టార్..
    Handsome *HUNK*
    గోపిచంద్ గారి ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది.
    ఈటీవీ వారికి ధన్యవాదాలు.

  • @subanasubana380
    @subanasubana380 2 года назад +111

    గోపీచంద్ గారు చాలాచాలా బాగా మాట్లాడారు మీరు ఇంకా లైఫ్ లో గొప్ప సినిమాలుచేసి మంచి పొజిషన్ లో ఉండాలి అన్న🥰గుడ్ లక్🥰

  • @kamalyadav4747
    @kamalyadav4747 2 года назад +283

    Gopichand -prabhas anna bonding 👌👌❤️❤️

  • @abdul4360
    @abdul4360 2 года назад +591

    ఈ షో కి గోపీచంద్ అన్న రావడం చాలా హ్యాపీగా ఉంది పక్క కమర్షియల్ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన ❤️❤️

  • @realthinks9805
    @realthinks9805 2 года назад +208

    గోపి చంద్ అంటే నాకు చాలా ఇష్టం మంచి మనస్సు ఉన్న మనిషి అందరూ తప్పకుండా సినిమా చూడండి

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 года назад +131

    గోపీచంద్ గారు ఏ కల్మషం లేని చాలా మంచి హీరో 👌మీ మూవీ పేద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న All The Best Sir 🎉👍

  • @varunchanti8
    @varunchanti8 2 года назад +116

    ❤️గోపిచంద్ అన్న❤️ పక్కా కమర్షియల్ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్ ది బెస్ట్❤️మారుతి గారు❤️

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 2 года назад +69

    🙏🙏🙏 ఆలీ గారు గోపీచంద్ గారిని
    మీ షో కు తీసుకు వచ్చినందుకు థాంక్స్ థాంక్స్

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 2 года назад +128

    నాకు చాలా ఇష్టమైన హీరో గోపీచంద్ గారు మీ మూవీస్ అన్నీ చూస్తాను ఈ మూవీ కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను👍👍

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice5110 2 года назад +352

    కల్మషం లేని చిరునవ్వు...ఎప్పుడూ ఇలానే ఉండాలి గోపీచంద్ అన్నయ్య.....

    • @maxy5730
      @maxy5730 2 года назад +1

      Power Star 🌟

  • @Sarmapvsr_1986
    @Sarmapvsr_1986 2 года назад +70

    ఏ క్యారెక్టర్ ఐన చేయగల యాక్టర్ ,మంచి మనిషి...లవ్ యూ సార్

  • @pavandreams9055
    @pavandreams9055 2 года назад +223

    💥వర్షం, జయం ,యజ్ఞం సినిమాలలో గోపి చంద్ గారి నటన exllent., మాస్ అండ్ ఫ్యామిలీ హీరో, మీ నవ్వు ,మీ స్టైల్, మీ బాడీ లాంగ్వేజ్, super, మీరు మంచి స్థాయికి దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏💖🌹🥰

  • @maanyathamobils
    @maanyathamobils 2 года назад +209

    గోపి చంద్ అన్నయ్య ఎవరి సపోర్ట్ లేకుండా చాలా కస్టపడి పైకి వచ్చారు మీకు పక్కకమర్షియల్ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా 🥰🥰🥰👍👍👍👍

  • @sreehari4194
    @sreehari4194 2 года назад +13

    ఆలీ గారు మీరు చాలా గౌరవం గా మాట్లాడారు గోపిచంద్ గారు ఎంతో అభిమానము తో మాట్లాడారు మారుతి డైరెక్టర్ గారు చాలా ముక్కుసూటిగా మాట్లాడారు ఈ టివి వాళ్ళకి ప్రేక్షకులకు అందరికి నా కృతజ్ఞతలు

  • @pedasettisivakumar845
    @pedasettisivakumar845 2 года назад +17

    యజ్ఞం, నిజం, వర్షం, జయం, లక్ష్యం, శౌర్యం, సౌఖ్యం, శంఖం, సాహసం......👌👌👌👌👌👌👌👌👌👌

    • @deepuganesh3487
      @deepuganesh3487 2 года назад +2

      Loukyam

    • @k.venkatpspkpowerstar4551
      @k.venkatpspkpowerstar4551 Год назад +1

      Ranam & golimar & seeti mar Inka unnay bro gopichand gari Anni movies Naku istame jai macho 🌟 gopichand 🔥🔥🔥🔥

  • @kammampatinaresh3088
    @kammampatinaresh3088 2 года назад +17

    చాలా " కూల్ " గా ఉంది ఈ ఇంటర్వ్యూ😍✅..ఈ ఇంటర్వ్యూ అప్పుడే ఐపోందా అనిపించింది👌😍🤝..

  • @ganeshkishore7599
    @ganeshkishore7599 2 года назад +22

    800 కామెంట్స్ లో ఒక్క negative కామెంట్ కూడా ఉండి ఉండదు👌👌👌

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 года назад +20

    చాలా చక్కని వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషి నిగర్వి గోపిచంద్ గారు మీకు ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +1517

    గోపి చంద్ గారు, కల్మషం లేని మంచి మనిషి, కష్టం విలువ తెలిసిన మనిషి,కసితో పెరిగాడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు ఉన్న యాక్షన్ హీరోలలో గోపి చంద్ గారు ఒక్కరు అతి కొద్ది మంది కి ఉండే మాస్ ఇమేజ్ అయినకు సొంతం

  • @anilkadanti
    @anilkadanti 2 года назад +10

    గోపి అన్న మీ @-సాహసం -@ సినిమా నాకు చాల ఇస్టం . టీవి లో ఎప్పుడు వచ్చిన చానల్ మార్చకుండా చూస్తాను.

  • @arjunreddy2686
    @arjunreddy2686 2 года назад +36

    Two Gentlemen with no haters Venkatesh and Gopichand..

  • @yamankamala3770
    @yamankamala3770 2 года назад +95

    గోపిచంద్ super hero.real Hero కూడా. కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేశారు 🙏

  • @1m2j
    @1m2j 2 года назад +156

    బోయపాటి గారితో ఒక సినిమా పడితే (యజ్ఞం-2)..... He will be no1 mass hero in industry

    • @kolakalurikirankumar3057
      @kolakalurikirankumar3057 2 года назад +4

      S correct 👍👍👍

    • @devinenisudheerhoney3681
      @devinenisudheerhoney3681 2 года назад +2

      Kakkkkaaaa bro

    • @gangapuria4189
      @gangapuria4189 2 года назад +9

      నిజం బ్రో బోయపాటి కి కరెక్ట్ గా సరిపోతాడు

    • @venkataramakrishnagovvala7571
      @venkataramakrishnagovvala7571 2 года назад +8

      మంచి ఐడియా ఇచ్చినందుకు ధన్యవాదములు మీ మెసేజ్ బోయపాటి గారికి చేరాలని కోరుకుంటున్నాను

    • @k.venkatpspkpowerstar4551
      @k.venkatpspkpowerstar4551 Год назад

      I am big fan of pspk and macho 🌟 gopichand garu nijamga boyapati tho movie padite gopichand gari mass action tho box-office shake avutundi bro jai macho 🌟 gopichand 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @danieldani6620
    @danieldani6620 2 года назад +7

    అస్ ఏ దర్లింగ్ఫాన్ ..ఈ మధ్య గోపీచంద్ గారు .బాగా నచ్చేస్తున్నారు....💜

  • @merinireekshan15
    @merinireekshan15 2 года назад +56

    గోపి చంద్ బంగారం నీ సినిమా సూపర్ హిట్ అవుతాది బంగారం నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది బంగారం. మీరు నా ఫేవరెట్ హీరో ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి ఇంకా పెద్ద స్థాయి ఎదగాలని మనసు పూర్తిగా కోరుకుంటూన్న 🌹🖤🌹 God bless you 🌹🖤

  • @kumarpilli
    @kumarpilli 2 года назад +44

    Vintage star hero aina.. Entha obedient ga, polite ga మాట్లాడుతూ ఉన్నారు.. Really great.. 👌 👌 👌 👌 👌

  • @lathalatha7175
    @lathalatha7175 2 года назад +8

    ఎలాంటి ఆడంబరం గర్వం లేని నిష్కల్మషమైన బంగారం లాంటి మనిషి. సో స్వీట్. మీరు సినిమా ఇండస్ట్రీలో శీఖరం లా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను గొపిచంద్ అన్న.

  • @muthyalc4849
    @muthyalc4849 2 года назад +12

    అన్న తొలివలపు మూవీ సూపర్ గా ఉంది..... సాంగ్స్ సూపర్...

  • @brroyal2424
    @brroyal2424 2 года назад +72

    మా ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ Gopichand గారు Star Hero అవడం మా అందరికీ గర్వకారణం

  • @prasadguruju9322
    @prasadguruju9322 2 года назад +15

    కుళ్లు, కపటం, స్వార్ధ, ఈర్ష్య భావాలు లేని , నిజమైన హీరో .... మన గోపిచంద్ గారు... చూస్తే గోపిచంద్ గారి సినిమాలే చూడాలి అని అనిపిస్తుంది ,ఈయన మూవీస్ చూస్తున్నప్పుడు.👍👍👍

  • @sarathchandravarma425
    @sarathchandravarma425 2 года назад +17

    First time Gopichand garini perfect ga interview chesaaru. Thank you ETV AND ALI GARU

  • @sarkar7883
    @sarkar7883 2 года назад +44

    మంచి ఘట్స్ ఉన్న హీరో గోపీచంద్ 🎉🎉

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +78

    ప్రతి వారం అలీతో సరదాగా చూసే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి

  • @devarajadeva285
    @devarajadeva285 2 года назад +29

    ಗೋಪಿಚಂದ ಸರ್ ವೆರಿ ಸಿಂಪಲ್ ಪರ್ಸನ್... Love it sir❤️❤️💐🌳🌴🌴

  • @upenderparikipandla2991
    @upenderparikipandla2991 2 года назад +10

    గోపీచంద్ అన్నయ్య గొప్ప మనసు వున్న హీరో
    తెలుగు ఇండస్ట్రీ

  • @chityalathirupathi4429
    @chityalathirupathi4429 2 года назад +7

    మంచి పేరు మంచి మనసు ఉన్నా హీరో గోపీచంద్ అన్న గారు

  • @Pspk-x4y
    @Pspk-x4y 2 года назад +10

    Tholi valupu..... goood movie 💯
    Gopichand annna ni movies annni frist day ney chusey vadindi annna
    ఒక్క పేద్ద డైరెక్టర్ తో కూడా చేయ్యనీ ఓకే ఒక్క హీరో గోపీచంద్
    1.యజ్ణం‌ morning show chusi veyntaney matini show chusa
    2 . ఆంద్రుడు . రణం.రారాజు. లక్ష్యం. ఒక్కడున్నడు.సౌర్యం.గోలిమార్.
    సంఖం.సాహసం.ఆక్సిజన్.చాణీక్య.లౌక్యం.
    సిటిమార్.

  • @swagboy271
    @swagboy271 2 года назад +21

    Chala good person Gopi anna recent ga telsindi dadapu 100 children ni chadivipistunnaru bayata cheppakunda
    Please support Gopi chand anna movies

  • @mukkamallasivanagireddy2481
    @mukkamallasivanagireddy2481 2 года назад +14

    గోపిచంద్ ఆన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @chinnu8chinnu184
    @chinnu8chinnu184 2 года назад +18

    All the ಬೆಸ್ಟ್ ಗೋಪಿಚಂದ್ ಅಣ್ಣ ಅವರಿಗೆ....👍💐🤗💫❣️

  • @chantivenkatapavankumar5623
    @chantivenkatapavankumar5623 2 года назад +20

    After long time watching alitho saradaga for gopichand garu....

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 2 года назад +19

    గోపిచంద్ గారిని రజమౌళీ మువీ లో వీలన్ చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు!

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 2 года назад +2

      రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించాలని కోరుకుంటున్నా

    • @k.venkatpspkpowerstar4551
      @k.venkatpspkpowerstar4551 Год назад

      Evari fan bro nuvvu villain ga cheyyalani korukuntunnava neeku istamaina hero ni villain ga cheyyalani korukora I am big fan of macho 🌟 gopichand pspk 🔥🔥🔥🔥🔥

  • @sivachinnam28
    @sivachinnam28 2 года назад +14

    Okkadu movie lo Gopi Chand garu chesukunte villain ga. Extreme level lo undedhi. Prakash Raj chala Baga chesaru but Gopi Chand would have been next level.

  • @ravigeddam2491
    @ravigeddam2491 2 года назад +59

    మారుతి గారు తీసిన సినిమాలలో బస్టాప్ సినిమా
    సినిమా సూపర్బ్ 👌👌👌

  • @vikramgathala9721
    @vikramgathala9721 2 года назад +11

    All Telugu audience love and support you brother 🎉 . Your a good human being.

  • @shivachakram3328
    @shivachakram3328 2 года назад +4

    గోపీచంద్ గారు ఈ మూవీ బ్లాక్కుబస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను

  • @SantoshKumar-es7gl
    @SantoshKumar-es7gl 2 года назад +5

    ಗೋಪಿ ಸಾರ್ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಹೀಗೆ ಇರಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತಾ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಅಭಿಮಾನಿ.....

  • @naveenkumarnaveen206
    @naveenkumarnaveen206 2 года назад +16

    Gopi and prabhas deadly combination 🔥🔥just waiting for that

  • @rajeshkumarbirusu
    @rajeshkumarbirusu 2 года назад +48

    Extraordinary hit avtundi e movie. Just for Gopichand

  • @gadamallakaliprasad1856
    @gadamallakaliprasad1856 2 года назад +4

    Gopi anna nv confirm ga pedda hero avutav all best Gopi anna

  • @veerannabanothu1340
    @veerannabanothu1340 2 года назад +8

    Best Human being ever Gopi Anna by maintaining his simplicity

  • @gonuguntachandana1614
    @gonuguntachandana1614 2 года назад +7

    గొపీచెంద్ గారి కొత్త సినిమా యజ్ఞం సినిమా అంత బాగా హిట్ అవుతుంది

  • @mohanmadara3431
    @mohanmadara3431 2 года назад +10

    ఈ గోపీచంద్ కు
    నితిన్ కు
    మనోజ్ కు
    రామ్ కు
    మంచి హిట్స్ పడాలి,అన్ని qulitis వునయ్ వీళ్లలో పడాలి మంచి హిట్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడాలి పడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rajanaren1778
    @rajanaren1778 2 года назад +3

    Die Hard Fan Of Macho Star ⭐ Gopi Chand Sir ❤️🤝💐🥳🎉👌🙏🤩⭐

  • @Sandeep-if3gd
    @Sandeep-if3gd 2 года назад +15

    Gopichand is one of the finest actors ❤️

  • @srikanthannapalli803
    @srikanthannapalli803 2 года назад +18

    anna pakka hit pakka comercial movie megastar fans 🥳

  • @vincenzocassano9605
    @vincenzocassano9605 2 года назад +21

    జగపతి బాబు గారి తరువాత తెలుగు ఇండస్ట్రీలో పెద్ద విలన్ గోపీచంద్ గారు అవుతారు.

    • @enukondasuresh8456
      @enukondasuresh8456 Год назад

      Mari prakashraj

    • @k.venkatpspkpowerstar4551
      @k.venkatpspkpowerstar4551 Год назад

      Ippudu villain ga cheyyalani korukuntunnava 😡 evari fan nuvvu🤦 I am big fan of pspk and macho 🌟 gopichand 🔥🔥🔥🔥🔥🔥🔥 jai macho 🌟 gopichand 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Ajmeerakanna
    @Ajmeerakanna 2 года назад +23

    గోపీచంద్ గారి గురించి ఒక్క మాటలో ఏ ఒక్కరు చెప్పలేరు అన్ని విధాలుగా రియల్ హీరో అదే గోపీచంద్ గారు 🔥🔥🔥🐅🐅🐅

  • @velumuri80
    @velumuri80 2 года назад +8

    Gopichand, you are such a humble person. Liked your attitude

  • @giridharps1489
    @giridharps1489 2 года назад +17

    Jaaai macho ✨✨⭐⭐✨ gopichand anna , lots of love from karnataka , die hard fan to you since childhood , please dubb movies in kannada also , jaaai gopichand 😘🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 annaaaaaa😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 2 года назад +4

    Gopi chand very coolest guy.....all the best gopichand

  • @anilkumarrevalla9365
    @anilkumarrevalla9365 2 года назад +8

    I luv the way he behaves. It's very polite filled with shy 🙈

  • @tirupatipanigrahi5268
    @tirupatipanigrahi5268 2 года назад +18

    వాంటెడ్ and సౌఖ్యం మూవీస్

  • @venkat3325
    @venkat3325 2 года назад +1

    Recent ga chusaanu bayya pakka commercial movie, verey level movie... Full head ache.. I like gopichand very much.. ea maruthi eppudu ela untado teledu, em tedthaado teledu, okokkasari manchi movies testhaadu..

  • @wemustfollowjesus4049
    @wemustfollowjesus4049 2 года назад +2

    అరుదైన వ్యక్తి ని పిలిచిన etv వారికీ కృతజ్ఞతలు

  • @rajeshkasakani7374
    @rajeshkasakani7374 2 года назад +22

    He is a perfect gentleman..hope he will get what he deserves

  • @Deepthipelleti
    @Deepthipelleti 2 года назад +4

    Vry happy to see gopichand sir.. Good person down to earth love u sir❤️

  • @ashokl1584
    @ashokl1584 2 года назад +10

    Jai macho 🌟🔥💪💪🤟🔥🔥🔥🔥🔥

  • @naveendevaraya577
    @naveendevaraya577 2 года назад +4

    Most humble person rare piece of in telugu industry

  • @amruthaammu2969
    @amruthaammu2969 2 года назад +3

    Very simple and calm elanti controversy lu Leni hero aandrudu and yagnam all time favourite movies

  • @malleshk5775
    @malleshk5775 2 года назад +8

    Natural Hero & Natural Man & Good Man Gopichand Garu, Manusuninda Matladuthadu,.
    Ali Garu Oka Manchi Hero Garini Intreiw Echinanduku thankq u Sir. 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @jayashankarmolleti4752
    @jayashankarmolleti4752 2 года назад +14

    Gopi Chand sir is perfect gentle man and also so humble 💯

  • @nagusrinivas8500
    @nagusrinivas8500 2 года назад +3

    I like his acting.. will see movies irrespective of flop or success..

  • @Sunnybunny.G
    @Sunnybunny.G 2 года назад +4

    గోపీచంద్ is reyal actor .👌👌👌

  • @paridalatirupathi2771
    @paridalatirupathi2771 2 года назад +4

    Such a simplicity maintained by Gopichand sir

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +32

    ఒంగోలు గిత్తకి రంకెక్కువ.... 💗💗
    మా ఒంగోలు బుల్లోడు గోపిచంద్ కి ఊపెక్కువ... 💗💗

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 года назад +18

    No Crying No Nonsense Brothers Bonding Moral Values Best Episode Ever Kaushik-Baladitya 👌

  • @kesav361
    @kesav361 2 года назад +37

    I love Gopichand Sir, without any support he gained mass hero macho star Gopichand Sir, want to meet you once sir.....

  • @b.pushparatna8681
    @b.pushparatna8681 2 года назад +3

    Thank you Ali garu
    Super hero ni pilicharu.
    Gopi Chand really you are my most favourite n loving artist or hero.
    Heartly wishing you Gopichand pl entertain
    Manchi goppa movies kavali
    Your smile way of talking your figure every thing is very nice.

  • @srinumortha5274
    @srinumortha5274 2 года назад +17

    All the best gopichand garu pakka block buster trailer exllent super good show

  • @mallismiles21
    @mallismiles21 2 года назад +18

    What a warm person he is...
    Marvelous smile - gopichand.
    Very good natured Maruti
    Nice episode

  • @srikanthmaringanti4721
    @srikanthmaringanti4721 2 года назад +4

    Gopichand garu I am your fan , wish you all the best.

  • @bonalasatish3393
    @bonalasatish3393 2 года назад +11

    Aandhrudu is my favorite
    movie

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 2 года назад +4

    గోపిచంద్ కు ఈ మూవీ పెద్ద హిట్ సినిమా అవుతుంది పక్కా హిట్ మూవీ

  • @yendlurisamson5033
    @yendlurisamson5033 2 года назад +8

    ఆలీ ఇంకొక్కసారి గోపీచందు నీ విలన్గా చేయమని అడగ మాకా సూపర్ హీరో గోపీచంద్

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 года назад +9

    I am big big big big big big big big big big big big big big fan 🤩🤩🤩 of vadde Naveen garu

  • @photographersurya9051
    @photographersurya9051 2 года назад +3

    Gopi anna chala manchi Manish ❤️neku full support anna from prabhas fan😎

  • @chsphani4037
    @chsphani4037 2 года назад +7

    Maruti Sir..Your vision about lowering budgets is really good and required for the industry..Please continue and all the very best to both of you ..

  • @naidumba2008
    @naidumba2008 2 года назад +15

    కల్మషం లేని మనిషి గోపీచంద్ గారు ❤️

  • @rakeshgadhegi
    @rakeshgadhegi 2 года назад +9

    How ground to earth he is
    …never without a smilee..felt very happy

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 2 года назад +9

    Ali Sir .చిన్న రేఖ్వెస్ట్ సర్ .మా ఆలితో సరదాగా .అనకుండా మన అలీతో సరదాగా అంటే అందరం కలిసి పోతాం అని నా భావన ఆలోచన అంతే SIR 🙏

  • @syamalareddy5780
    @syamalareddy5780 2 года назад +12

    My favourite favouriteeeeeeeeeeeeeeeeeeeee 🥰 💗 Hero 💞💞💞💞 Gopichand Bangaram 🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 2 года назад +59

    గోపీచంద్ గారిని సినిమా లో విలన్ లాగా హీరో లాగా ఈ ప్రోగ్రాంలో చూస్తుంటే పసి పిల్లవాడి లాగా కనిపిస్తున్నారు బహుశా కలమాశం లేని మాట అంటే అదేనేమో

  • @upendra1301
    @upendra1301 2 года назад +7

    First time watching full episode 😊

  • @commentstar784
    @commentstar784 2 года назад +13

    Maruthi sir gari diloges r very good
    Gopi chandh gari timing r very good

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 года назад +4

    Episode which everyone Should Watch in RUclips Kaushik-Baladitya 7thJun2021 💙

  • @nasshasha9994
    @nasshasha9994 2 года назад +8

    అని భయ్యా గోపీచంద్ గారితో ఆయన ఒక్కడితోనే ఫుల్ ఇంటర్వ్యూ చేయండి

  • @bhanojirao84
    @bhanojirao84 2 года назад +14

    Gopi Chand garu down to earth