కమల హరీశ్ కాశ్మీర్ విషయం లో భారత్ కి వ్యతిరేకం గా చాలా సార్లు మాట్లాడారు. బంగ్లదేశ్తో gov ni కూల్చటానికి, desam lo అల్లర్లు నీ ప్రొస్త హించే usa Deep state lo ame కీలకమైన పాత్ర. ట్రంప్ చాలా బెటర్
నాగేశ్వర్ గారు తన విశ్లేషణ లలో ఎన్ని క్లిప్పింగులు చూపించినా, వదరుబోతు, వక్రభాష్యం, విష వాగేశ్వర రావు లాంటి బిరుదులు పోగొట్టకోలేడు. ఎందుకంటే మనిషి ఎన్ని నాటకాలాడినా సహజమయిన తన చెడ్డ లక్షణాలను మరణించేదాకా వదులుకోలేడు.
ఓహో, రాహుల్ ఖాన్ అమెరికా వెళ్లి దేశానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా నీకు తప్పు కాదు.... కానీ మోడీ ని ట్రంప్ పొగిడితే నీకు కారిపోతుంది😅 నువ్వు మాటలను వక్రీకరించడం లో దిట్ట. ట్రంప్ చెప్పింది వేరు.. నువ్వు చెప్పింది వేరు.
జరుగుతున్నవి అమెరికాలో ఎలక్షన్స్ ట్రంప్ తన దేశ ప్రయోజనం గురించి కాకుండా వేరే మాట్లాడితే బాధపడాలి గాని ఆయన ఆయన దేశం గురించి మాట్లాడుకుంటున్నారు మోడీ రాబోయే రోజులలో ప్రెసిడెంట్ కాబోయే అవకాశం ఉన్న ఇద్దరితోనూ మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ గారు మాత్రం మోడీ కేవలం ట్రంప్ తో మాట్లాడుతున్నారు అంటూ దీనిని ఓవర్ హైలెట్ చేస్తున్నారు ట్రంప్ కు తన దేశం ముఖ్యం మోడీకి తన దేశం ముఖ్యం మీ సంగతే అనుమానాస్పదంగా ఉంది
Rahul Gandhi velli America government officials ni leda diplomats ni kalavadam tho ee BJP varu oppose chesaru eppudu modi velli oka individual or opposition leader aina Trump ni ela meet avutharu
భారతదేశం ఎప్పుడు అయితే జనాభా లో చైనా ను దాటేసిందో వెస్ట్రన్ మీడియా లో మాములు జోక్స్ కాదు ఆ తరువాతే వీసా నిభందనలు సవరించారు అమెరికా విజిట్ వీసా అప్పోయింట్మెంట్ రెండేళ్లు... సంవత్సరం ఇది షేమ్.... రియల్లీ షేమ్ ( మోడీ కొత్త బిలియన్ డాలర్ల జెట్ వేసుకొని పోతే ఎవరు గొప్ప అనుకోరు తినటానికి లేకున్నా లగ్జరీ జెట్స్ కావాలి వీళ్లకు అని జోక్స్ వేస్తున్నారు ) కారణం ఇండియా లో ఉన్నది మనుషులు అని అమెరికా గుర్తించడం లేదు ఇండియా లో ఏమి జరుగుతుందో... ప్రపంచ మీడియా కు తెలుసు.... దాచుకున్నా దాగెది కాదు
బీజేపీ చెప్పేది...👇 Nation first ❌ party next ❌ Self last ❌. కానీ అసలు నిజం...👇 Modi first ✅ Adani next ✅ Nation last ✅ ట్రoప్ కి ఓట్లు వేయమని ప్రచారం చేయడానికి వెళ్తుండు.
ట్రంప్ అయినా బెయిడన్, కమలా అయినా ఎవరైనా భారత్ తో వారు వ్యవహరించే తీరు ఇంచుమించు ఒకేలా ఉంటుంది......వాళ్ళతో తెలివిగా ఉండి మన దేశ ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో మోడీ గారికి బాగా తెలుసు
Sir! You also affirm that India is a RICH country. Looking at the huge amassments of weath of Ambani, Adani, Lalith Modi, Sharuk khan and so on with a Big list, it is not with any ambiguity. After all, every being wants to be compared with Big people.
సార్::అసలైన విశ్వ గురువు మన రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ తరువాత విశ్వ గురువు అవబోయే వారు. 1. ఓవైసీ. 2. కేజ్రీ వాల్. 3.స్టాలిన్. 4.అఖిలేష్. 5.ప్రియాంకా 6.మమత. 7.అబ్దుల్లా. 8. మెహబూబా 9.సిద్ధ రామయ్య 10.పవార్. 11.ఉద్ధవ్. 12.విజయన్. 13.ఖర్గే.
Sir, your analysis is good and that is the reason most of the people and even I am watching but you have started adding additional video content to your analysis, which is killing time. Probably you are adding the extra content to increase your video length and maybe you are becoming commercial too. In this instance, adding Trump's words as a reference is good and enough but in addition to that you have added so much unnecessary video content. May I request you to keep it short and crisp so that we will not lose interest while watching your analysis. Many thanks for understanding.
Sir please make videos as old times, no need to play music and play bites. It's looking lag. In bites if people are saying something and you use it no problem. But don't play some music in background and show bites.
అమెరికా భారత దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందంటే అంతకన్నా మొర్కత్వం ఇంకోటి ఉండదు రష్యా నుంచి భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే bidenన ఎమన్నా సమర్థించడం పాపం భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇంపోర్ట్ చేసుకోమని biden ని ఎందుకు చెప్పలేదు, అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాల గురించి మాట్లాడుతాడు గానీ భారతదేశ ప్రయోజనాల గురించి లేదా రష్యా చైనా ప్రయోజనాల గురించి కాదు కదా ఇంత చదువుకున్న మీకు ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు భారతదేశ ప్రయోజనాలు భారతదేశ ప్రధానమంత్రి చూసుకుంటాడు అంతేతప్ప ట్రంప్ వల్ల భారతదేశం నష్టపోతుంది ట్రంప్ వస్తే భారతీయులు వ్యాపారాల దెబ్బతింటే కాబట్టి ట్రంప్ ని వ్యతిరేకించండి అని చెప్పదలుచుకుంటున్నారా, ఇప్పుడు భారతదేశంలో సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకోవాలని భారతదేశం ఏమన్నా అమెరికాకి హుకుం జారీ చేసిందా బైడెన్ హయాంలో పాకిస్తాన్ కి సహాయం లభించలేదా డెమొక్రటిక్ పార్టీ పాకిస్థాన్కు ఆయుధాలు అమ్మలేదని మీరు నిరూపించగలరా నాకు బాగా తెలిసిన వ్యక్తి మీకు శత్రువు అయి ఉండొచ్చు లేదా మీకు నచ్చిన వ్యక్తి నాకు నచ్చకపోయి ఉండవచ్చు ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలాగైనా జరగొచ్చు అంతమాత్రాన ట్రంప్ కి ఏమీ తెలియని అసమర్ధుడు అని చెప్పకూడదు మోడీకి మొత్తం అన్ని తెలుసు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు చెప్పకూడదు మీరు డెమొక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేయండి నేను తప్పు పట్టను కానీ రిపబ్లిక్ అని పార్టీ వల్లే ప్రపంచం నాశనం అయిపోయింది అనుకుంటే అంతకన్నా మొర్కత్వం కొట్టే ఉండదు భారతదేశ ప్రయోజనాల గురించి మోడీ ట్రంప్ ని సమర్ధించారు భారతదేశ ప్రయోజనాలు ముఖ్యం ఎవరు ఎవరిని సమర్థించిన ఏమో ట్రంప్ అభిప్రాయం మార్చుకోవచ్చేమో ప్రెసిడెంట్ అయ్యాక భారతదేశ ఎగుమతులను పెంచే అవకాశం ఉండొచ్చేమో ఎవరికీ తెలుసు
అట్లాగే రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా మీరు చెప్తే బాగుంటది ప్రొఫెసర్ గారు మీరు మామూలు మనిషి కాదు అమ్మతోడు ఉన్న ప్రభుత్వం చేసే డెవలప్ మీద దుమ్మెత్తి పోసాడు తప్పితే ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గాని వీళ్లంతా పోయి అమెరికాలో ఏం చేస్తుర్రు పీకుడు అని చెప్తావా నువ్వు చెప్పవు ఎందుకంటే కుహనా
కమల హరీశ్ కాశ్మీర్ విషయం లో భారత్ కి వ్యతిరేకం గా చాలా సార్లు మాట్లాడారు. బంగ్లదేశ్తో gov ni కూల్చటానికి, desam lo అల్లర్లు నీ ప్రొస్త హించే usa Deep state lo ame కీలకమైన పాత్ర. ట్రంప్ చాలా బెటర్
yes❤
అక్కడ కమల హరీస్ గెలుస్తుంది మోడీ ప్రచారం చేసిన గెలవడు
నాగేశ్వర్ గారు తన విశ్లేషణ లలో ఎన్ని క్లిప్పింగులు చూపించినా, వదరుబోతు, వక్రభాష్యం, విష వాగేశ్వర రావు లాంటి బిరుదులు పోగొట్టకోలేడు. ఎందుకంటే మనిషి ఎన్ని నాటకాలాడినా సహజమయిన తన చెడ్డ లక్షణాలను మరణించేదాకా వదులుకోలేడు.
Nijam Oka tablet laga cheduga vuntundi kaani abaddham mathram BjP channels bhajana laga thiyyaga untundi Mithrama
Its true
Vakra bhasha nagu
ఓహో, రాహుల్ ఖాన్ అమెరికా వెళ్లి దేశానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా నీకు తప్పు కాదు.... కానీ మోడీ ని ట్రంప్ పొగిడితే నీకు కారిపోతుంది😅 నువ్వు మాటలను వక్రీకరించడం లో దిట్ట. ట్రంప్ చెప్పింది వేరు.. నువ్వు చెప్పింది వేరు.
I think prof. Nageswara indirectly supporting a congress party.
@@Mr_east_light 💯
మన నాగులు అంతే
Pro correct
కులం, మతాలతో రాజకీయం చేసే ఎదవలు ఎక్కువయ్యారు దేశంలో,...మోడీ కానుంచి సురువైంది,ఎక్కువైంది
Kamal a Harish win pakka...100%
జరుగుతున్నవి అమెరికాలో ఎలక్షన్స్ ట్రంప్ తన దేశ ప్రయోజనం గురించి కాకుండా వేరే మాట్లాడితే బాధపడాలి గాని ఆయన ఆయన దేశం గురించి మాట్లాడుకుంటున్నారు
మోడీ రాబోయే రోజులలో ప్రెసిడెంట్ కాబోయే అవకాశం ఉన్న ఇద్దరితోనూ మాట్లాడుతున్నారు
ప్రొఫెసర్ గారు మాత్రం మోడీ కేవలం ట్రంప్ తో మాట్లాడుతున్నారు అంటూ దీనిని ఓవర్ హైలెట్ చేస్తున్నారు
ట్రంప్ కు తన దేశం ముఖ్యం
మోడీకి తన దేశం ముఖ్యం
మీ సంగతే అనుమానాస్పదంగా ఉంది
eeyaniki china mukhyam !! endi mana baaadha !! lol😂
కొంతమంది మూర్ఖులు దీనిని అర్థంచేసుకోలేరు కానీ,
మీరు చెప్పింది అక్షరలా నిజం.
Rahul Gandhi velli America government officials ni leda diplomats ni kalavadam tho ee BJP varu oppose chesaru eppudu modi velli oka individual or opposition leader aina Trump ni ela meet avutharu
@@Saisudhakarreddy Vallu chesthey Desam kosam dharmam kosam ani tag line okati veskuntaruga... Adhokatundhiga theraga Dhenikayna vadukodaniki
Rahul khan Barath anti propaganda in America please send your video
Anti government is different from anti Bharath. You can love your country need not the government. Please know the difference brother
భారతదేశం ఎప్పుడు అయితే జనాభా లో చైనా ను దాటేసిందో
వెస్ట్రన్
మీడియా లో మాములు జోక్స్ కాదు
ఆ తరువాతే వీసా నిభందనలు సవరించారు
అమెరికా విజిట్ వీసా అప్పోయింట్మెంట్ రెండేళ్లు... సంవత్సరం
ఇది
షేమ్.... రియల్లీ షేమ్
(
మోడీ కొత్త బిలియన్ డాలర్ల జెట్ వేసుకొని పోతే ఎవరు గొప్ప అనుకోరు
తినటానికి లేకున్నా లగ్జరీ జెట్స్ కావాలి వీళ్లకు అని జోక్స్ వేస్తున్నారు
)
కారణం ఇండియా లో ఉన్నది మనుషులు అని అమెరికా గుర్తించడం లేదు
ఇండియా లో ఏమి జరుగుతుందో... ప్రపంచ మీడియా కు తెలుసు....
దాచుకున్నా దాగెది కాదు
Background chala bagundi sir
Why are we interfering in American democracy
బీజేపీ చెప్పేది...👇
Nation first ❌
party next ❌
Self last ❌.
కానీ అసలు నిజం...👇
Modi first ✅
Adani next ✅
Nation last ✅
ట్రoప్ కి ఓట్లు వేయమని ప్రచారం చేయడానికి వెళ్తుండు.
నువ్వు సూపర్ బాస్ 👍
ట్రంప్ అయినా బెయిడన్, కమలా అయినా ఎవరైనా భారత్ తో వారు వ్యవహరించే తీరు ఇంచుమించు ఒకేలా ఉంటుంది......వాళ్ళతో తెలివిగా ఉండి మన దేశ ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో మోడీ గారికి బాగా తెలుసు
Good analysis sir 👌
Jai Modiji 🎉
Respected sir .. we all know Democrats favour Congress and Republicans and BJP are right wing.. from this we know who you will support 🙂
Sir!
You also affirm that India is a RICH country. Looking at the huge amassments of weath of Ambani, Adani, Lalith Modi, Sharuk khan and so on with a Big list, it is not with any ambiguity. After all, every being wants to be compared with Big people.
Any issue terms will be dictated by modiji not like congress leaders
సర్
మీ అబ్బాయి మన దేశంలో పుట్టి పెరిగి అమెరికాలో పని చేయడం దేశ భక్తి అంటారా నిజం చెప్పండి సార్
మోడీ ట్రంప్ ఇద్దరి ఒకే రకం తిక్క మనుషులు
Bro 100%correct
Trump good person ❤❤❤❤
సార్::అసలైన విశ్వ గురువు మన రాహుల్ గాంధీ గారు.
రాహుల్ గాంధీ తరువాత విశ్వ గురువు అవబోయే వారు.
1. ఓవైసీ. 2. కేజ్రీ వాల్. 3.స్టాలిన్. 4.అఖిలేష్.
5.ప్రియాంకా 6.మమత. 7.అబ్దుల్లా. 8. మెహబూబా
9.సిద్ధ రామయ్య 10.పవార్. 11.ఉద్ధవ్. 12.విజయన్. 13.ఖర్గే.
Sir, your analysis is good and that is the reason most of the people and even I am watching but you have started adding additional video content to your analysis, which is killing time. Probably you are adding the extra content to increase your video length and maybe you are becoming commercial too. In this instance, adding Trump's words as a reference is good and enough but in addition to that you have added so much unnecessary video content. May I request you to keep it short and crisp so that we will not lose interest while watching your analysis. Many thanks for understanding.
Sir.....meeru cheppali anukunna vishayam cheppandi..... middle lo other videos disturbing ga vunnayi... hope you understand.
Dear Sir, Oflate, the video content much and more than your analysis..
Please note it
Sir please make videos as old times, no need to play music and play bites. It's looking lag.
In bites if people are saying something and you use it no problem. But don't play some music in background and show bites.
భారతీయ NRI లు ట్రాంప్ కే ఓటు వేస్తారు
బుర్ర లేని గాడిదలు అలా వేస్తారు😂
NRI lu mottham nuvvu eppudu comment pedtava trump ki vote vedam Ani wait chestunaru😂
Maybe
Both have same thinking
Why gorella
Modi better to go to USA 😅😅😅😅😅😅
two asuraas and suddenly one king/biden in a glimpse
Trump Modi same two action..
Why sodi?
Time is wasted in the middle of the video
ఇక్కడ బతాయి galla పతనం modalyindi.
🐑🍚🙂
ట్రంప్ ఒక రోగ్.
మోడీని ఫెంటాస్టిక్ మ్యాన్ అంటే నీకేం రోగం
Trump win ayithe Congress and Rahul games will not work .. adhi problem 🙂
Meru chala long ga alochin chali kani meeru only congress gurichi alochina chesharu
రాహుల్ మాట్లాడితే రచ్చ రచ్చ చేసే పువ్వు గాళ్లు ఇప్పుడు మాట్లాడరేం.. నోట్లో పువ్వు పెట్టుకున్నారా..
Daridrida nene kalusthanu annaduraa
అమెరికా భారత దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందంటే అంతకన్నా మొర్కత్వం ఇంకోటి ఉండదు రష్యా నుంచి భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే bidenన ఎమన్నా సమర్థించడం పాపం భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇంపోర్ట్ చేసుకోమని biden ని ఎందుకు చెప్పలేదు, అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాల గురించి మాట్లాడుతాడు గానీ భారతదేశ ప్రయోజనాల గురించి లేదా రష్యా చైనా ప్రయోజనాల గురించి కాదు కదా ఇంత చదువుకున్న మీకు ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు భారతదేశ ప్రయోజనాలు భారతదేశ ప్రధానమంత్రి చూసుకుంటాడు అంతేతప్ప ట్రంప్ వల్ల భారతదేశం నష్టపోతుంది ట్రంప్ వస్తే భారతీయులు వ్యాపారాల దెబ్బతింటే కాబట్టి ట్రంప్ ని వ్యతిరేకించండి అని చెప్పదలుచుకుంటున్నారా, ఇప్పుడు భారతదేశంలో సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకోవాలని భారతదేశం ఏమన్నా అమెరికాకి హుకుం జారీ చేసిందా బైడెన్ హయాంలో పాకిస్తాన్ కి సహాయం లభించలేదా డెమొక్రటిక్ పార్టీ పాకిస్థాన్కు ఆయుధాలు అమ్మలేదని మీరు నిరూపించగలరా నాకు బాగా తెలిసిన వ్యక్తి మీకు శత్రువు అయి ఉండొచ్చు లేదా మీకు నచ్చిన వ్యక్తి నాకు నచ్చకపోయి ఉండవచ్చు ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలాగైనా జరగొచ్చు అంతమాత్రాన ట్రంప్ కి ఏమీ తెలియని అసమర్ధుడు అని చెప్పకూడదు మోడీకి మొత్తం అన్ని తెలుసు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు చెప్పకూడదు మీరు డెమొక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేయండి నేను తప్పు పట్టను కానీ రిపబ్లిక్ అని పార్టీ వల్లే ప్రపంచం నాశనం అయిపోయింది అనుకుంటే అంతకన్నా మొర్కత్వం కొట్టే ఉండదు భారతదేశ ప్రయోజనాల గురించి మోడీ ట్రంప్ ని సమర్ధించారు భారతదేశ ప్రయోజనాలు ముఖ్యం ఎవరు ఎవరిని సమర్థించిన ఏమో ట్రంప్ అభిప్రాయం మార్చుకోవచ్చేమో ప్రెసిడెంట్ అయ్యాక భారతదేశ ఎగుమతులను పెంచే అవకాశం ఉండొచ్చేమో ఎవరికీ తెలుసు
kaaani propessaru.. mari us deplomats ki india lo opposition leaders tho pani endi ?? 😢
అట్లాగే రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా మీరు చెప్తే బాగుంటది ప్రొఫెసర్ గారు మీరు మామూలు మనిషి కాదు అమ్మతోడు ఉన్న ప్రభుత్వం చేసే డెవలప్ మీద దుమ్మెత్తి పోసాడు తప్పితే ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గాని వీళ్లంతా పోయి అమెరికాలో ఏం చేస్తుర్రు పీకుడు అని చెప్తావా నువ్వు చెప్పవు ఎందుకంటే కుహనా
Eppudu modi ki anti ga matladuthavu, idhi neeku thaguna
Eedhe political ante. Nagana meeru Thirupathi ladu thinakapoena. Thirupathi ladu bhagunadhi anav ga. Muku thu muluguthu bhaga matalu chaputhav