వాస్తు, మోక్షం, అవతారం - మీ ప్రశ్నలు మా సమాధానములు

Поделиться
HTML-код

Комментарии •

  • @muraliall
    @muraliall 3 года назад

    Am blessed to found this discussion.

  • @Vsl2015
    @Vsl2015 3 года назад

    Thank you sir

  • @pnvrcssaraswathi2594
    @pnvrcssaraswathi2594 5 лет назад +2

    Namaskaram GURUVU garu, meeku naa hrudhaya purvaka dhanyavadhamulu, shubham bhuyaath SHUBHASAMKALPAM

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 5 лет назад +4

    వాస్తుఅనేదియూనివర్సల్ కాదుప్రాంతాలవారీగవేరువేరుగాఉంటుంది.మంచివిశ్లేషణ.

  • @anilkumar-uq7lv
    @anilkumar-uq7lv 5 лет назад

    Sir chaala baaga chepparu vedam chadavaleni maalaanti vaalaku meeru devudula teluputunnaru chaala manchidi meeru elane chaala veda ghyanam nu maaku cheppali ani korukuntunna meeru vivarna chaala adbhutam 1% ghyanam vunte chaalu meeru chebutunna vishayalu yenta viluvaina telusukovadaniki jaihind

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    meeru cheppina logic ki naa paadabi vandanam

  • @pavannarisetti5796
    @pavannarisetti5796 5 лет назад

    ధన్యవాదాలు . మోదటి స్పందన

  • @kranthikumargande2029
    @kranthikumargande2029 5 лет назад +5

    వేదాలలో వాస్తు గురించి ఎం ఉంది చెప్పండి దాన్ని ఎలా అన్వయిచుకోవాలో మా విచక్షణ తో నిర్ణయం తీసుకుంటాం .

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 5 лет назад

    గురువుగారు మోక్షం నుంచి మళ్లీ రావడం అనే విషయం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సందేహాలను తీర్చగలరని కోరుతున్నాను

  • @VenuGopal-zj4lq
    @VenuGopal-zj4lq 5 лет назад +2

    నమస్కారం గురువు గారు, మీరు చెప్పిన రామసేతు గురించి చాల సంతోషం
    .
    గుజరాత్ సముద్రం లో బయటపడ్డ నగరం ఆనాడు శ్రీకృష్ణుడి చే నిర్మించబడిన ద్వారకా నగరమా? లేకపోతె వేరే నగరమా?

  • @kittusharma3037
    @kittusharma3037 5 лет назад +2

    Tapassu dyanamu ilanti vati gurinchi telupagalaru..

  • @prakashb8340
    @prakashb8340 5 лет назад

    sir you are looking so handsome in yellow shirt

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    Excellent

  • @ksvramachandrarao5113
    @ksvramachandrarao5113 5 лет назад +1

    Dear sir, please explain about aswamedha yaagam. Some personnel say, it is mentioned in suklayajurvedam and there is some vulgaity in it. I am sure, this might be a misunderstanding. But please explain.

  • @sridevibonam301
    @sridevibonam301 5 лет назад +1

    Sir🙏🙏

  • @SP91223
    @SP91223 5 лет назад

    Mari krishnudu nene paramatma ani declare chesaru kada? Daniki me answer enti. ?

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 лет назад

    🙏🙏🙏🙏🙏

  • @yudhadhipathibingi1847
    @yudhadhipathibingi1847 5 лет назад

    నమస్కారం మహనుభావా........

  • @ramarao2934
    @ramarao2934 5 лет назад

    అయ్యా! చాగంటి గారూ. నా సందేహానికి సమాధానమియ్య ప్రార్ధన. చనిపోయిన మన పితరులు అంటే తండ్రులూ తాతలూ పితృ దేవతలని భావించి కదా మనం ఆబ్దీకం రోజు వాళ్ళకు పిండ ప్రదానం చేస్తున్నాము. అంటే వారు పునర్జన్శ తీసుకోలేదంటారా. మనుషులంతా చనిపోయి పునరపి జననం పునరపి మరణం అవుతుంటారు కదా. మరి మన పితరులకు పునర్జన్మలు వర్తించవా? వివరించగలరు.

  • @jithenderj5987
    @jithenderj5987 5 лет назад +1

    గాయత్రీ మంత్రం ఎలా జపించాలి.మరి నేను బ్రామ్మణుణ్ణి కాదు.నాకు యజ్ఞోపవీతం లేదు.నేను జపించవచ్చా లేదా.కొందరు వద్దు అంటున్నారు.నువ్వు గాయిత్రి చేయవద్దు..బ్రామ్మణులు కానీ వాళ్ళ కోసం సర్వగాయిత్రీ అని మంత్రం వుంది.అది చదువుకో అంటున్నారు.అది ఏమిటంటే...
    సర్వ చైతన్య రూపాం తాం ఆద్యామ్ విద్యాంచ ధీమహి బుద్ధిమ్ య నః ప్రచోదయత్ ఇది చదువుకో అంటున్నారు.నేను (గాయిత్రి మంత్రం)చేయాలా (లేక) సర్వ గాయిత్రి మంత్రం జపించాలా...ఒక వేళా జపిస్తే ఎన్ని సార్లు రోజుకి జపించాలి.యజ్ఞోపవీతం వేసుకోవాలా వద్దా...కాస్త చెప్పండి...

    • @kalyankumar110
      @kalyankumar110 5 лет назад

      మీకు చెప్పినవారు సరిగ్గానే చెప్పారు; యజ్ఞోపవీతం ద్విజులకు మాత్రమే! శాస్త్రం విధించినవి చేస్తే సరిపోతుంది. నిషేధించినవి చెయ్యకూడదు.

    • @pavanvanicherla265
      @pavanvanicherla265 5 лет назад +1

      అయ్యా నమస్కారం. గాయత్రీ మంత్రార్థాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే 'సృష్టికర్తయైన, జ్యోతి స్వరూపుడైన ఆ భగవంతుడు మా బుద్ధిని ప్రేరేపించుగాక' అని కదా అర్ధం. కాబట్టి భగవంతుని స్మరించడానికి కులభేదములు ఎందుకండి. తత్వాన్ని తెలుసుకుందాం. గీతలో భగవంతుడు అన్న కులం మనం ఇప్పుడనుకునే కులం కాదు అని నా భావన. తప్పులుంటే మన్నించుండి

    • @featherenvironment
      @featherenvironment 4 года назад

      సర్ ఎవరైనా గాయత్రీ మంత్రాన్ని జపించగలరు, రంగు, తారాగణం, మతం లేదా ఖండం కూడా లేదు. లార్డ్ కృష్ణ గీత లో అన్నారు these Varna's are created by me, it will come humans because of there duties not from the birth. Sir Brazilians are perfoming" Vedic Agnihotra" in there Agri fields , u pls type HOMA THERAPY in youtube u will get videos. Vedas are born in india u remember this.

    • @anchevutu4226
      @anchevutu4226 4 года назад

      బుద్ధీ.హీనులు.చేప్పేవి.‌ఈలాగనేఉంటాయీ.సుర్యుడు.చిన్న.కులలావారికి.కనపడడు.మరీ.పర్మాత్ముడు.సర్వంతర్యామీ.

  • @smkota4242
    @smkota4242 5 лет назад +1

    విడియో అసంపూర్తిగా పెట్టారు ఎందువలన.