ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ చీమకుర్తి నుంచి వచ్చిన సీఐ అంతకుముందు వైసిపి బ్యాచ్ అది మద్దిపాడు ఎస్ఐ కూడా ఎంతో బ్రహ్మాండమైన చిరునవ్వులు చిందిస్తూ వాడికి నోటీస్ ఇచ్చాడు అందరికీ తెలుసు వీళ్ళ బతుకు
@@VenkataCharyulu-jo3ytbrother police wont stay 24 hours searching for him to arrest. Ycp didn’t followed procedure to arrest, but now police are following procedure. While following procedure in police station everyone will get to know about movements of other officers so some of ycp supporters may have leaked information to ycp heads,
అదేమి కాదు,చేతకాని ప్రభుత్వం లో పోలీసుల పనితీరు ఇంతే...ycp అయితే ఓ M.p ని చావ చితక్కొట్టారు, చంద్రబాబు ని 60 రోజులు జైల్ లో పెట్టారు...అదీ పోలీసుల్ని అదుపులో ఉంచుకోవడం అంటే. ఇప్పటికీ జగన్ ఎంత వార్నింగ్ లు ఇస్తున్నాడు పోలీసులకి,భయం తో ఛస్తున్నారు.ఇక వాళ్ళు జోలికి పోయే ధైర్యం ఎవరు చేస్తారు.
సోషల్ మీడియా భాదితులు కేసులు వేయాలి. అలాకాకుండ భాదితుల తరఫున వేరే వ్యక్తులు కేసులు వేస్తున్నారు. అందుకే ఒకే అంశంపై ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రజాప్రయోజన వాజ్యం కాదు. కావున నిందితుల మీద వేసే కేసులు నిలబడవు. RRRగారు కేసు వేసినట్లు మిగతా భాదితులు CBN, PK, LOKESH తదితరులు కేసులు వేయాలి.
సైటైర్ వేస్తే అది నేరం అయితే, ఎన్టీఆర్ మీద ఘోరమైన కార్టూన్ లు వేసి , క్యారెక్టర్ assassination చేసిన ఈనాడు పేపర్, కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా నేరం చేసినట్టే మరి
Varma is Charactetless fellow, womanised, Pakka intoxicated. So he oftenly made loose talking. Govt. Should not Spare like these Persons. Courts also thinking about his attitude.
హోమ్ మంత్రి కారణమే. నాయుడు కడప నుండి ఎవరినైనా మహిళా MLA ను నియమించవలసింది. మన ఏపీ హోమ్ మంత్రి మాటలకే పరిమితం. ఆమె జట్వాని అనే మహిళకు కూడా న్యాయం చేయలేకపోయింది. అలాంటప్పుడు ఆమె నుంచి ఎవరైనా సమర్థత ఆశించడం ఎలా? ఒక మహిళా ఇంటెలిజెన్స్ అధికారి నాయుడిని హైదరాబాద్ నుండి విజయవాడకు పరుగులు పెట్టించింది. ఈసారి ఈ మహిళా మంత్రి ఆయనను తిరిగి హైదరాబాద్‌కి పరుగులు పెట్టిస్తారు.
వర్మ పైన పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు పైన పోలీసులు ఆయన్ని విచారణకు హాజరు కమ్మని. ఒక నోటీసు ఇచ్చారు. దానికి వర్మ తన లాయర్ ద్వారా విచారణకు హాజరు కావడానికి కొంత గడువు కోరుతూ రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి పోలీసులు తిరిగి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఆయన్ని విచారణకు రమ్మన్నారు తప్ప, అరెస్ట్ వారెంట్ తో పోలీసులు ఆయన వద్దకు రాలేదని ఆయనే చెబుతున్నారు. ఆయన లీగల్ గా వ్యవహరించినప్పుడు, ఆయన పరారీలో వున్నట్లు ఎలా అవుతుంది? అందుకే, ఆయన్ని అరెస్ట్ చేసే అవసరం పోలీసులకు రాలేదు. పైగా వర్మ వర్చువల్ విధానంలో విచారణ చేయమని కూడా తన సమాధానం ద్వారా పోలీసులను కోరాడు. దానికి కూడా ఇంకా పోలీసుల వద్దనుండి వ్రాతపూర్వక సమాధానం రాలేదు. ఈ కేసు విషయంలో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించదలచుకుంటే, అదే పద్ధతిని వాళ్లు పాటించవలసి వుంటుంది. లేకపోతే చిక్కులు తప్పవు. వర్మను ఎలాగైనా అరెస్ట్ చేయదలచుకుంటే చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఇవేవీ న్యాయస్థానంలో నిలబడే కేసులు కావు. కేసులు పెట్టిన వాళ్ళకన్నా ఆంధ్రాలో మీడియానే వర్మ అరెస్టు విషయంలో అత్యధిక ఆసక్తి చూపిస్తున్నట్లు వుంది!😄
It is better the Group of present Govt to resign as they are Incapable to arrest the YCP Criminals., as the AP Police also working on Jagan side who is in support of Modi
It appears that under Naidu's administration, the police force has become highly inefficient and sluggish. నాయుడు పరిపాలనలో పోలీసులు చాలా అసమర్థులుగా మరియు నిష్క్రియంగా మారినట్లు అనిపిస్తోంది.
The Home Minister is to blame. Naidu should have appointed someone from Kadapa. Our AP Home Minister is all talk and no action-she couldn't even deliver justice to Jatwani, who is also a woman. How can anyone expect her to be efficient? One female officer as the Intelligence head made Naidu run from Hyderabad to Vijayawada, and this time, this woman will make him run back to Hyderabad.
ఏంలేదు... 1. కూటమి ప్రభుత్వం చేతకాని తనం అయ్యుండాలి లేదా 2. పైస్థాయి వ్యక్తులు ఎవరైనా వర్మ కి లాబిఇంగ్ చేస్తుండాలి.. (పోనీలేదు ఈసారికి వదిలేయండి పాపం భయపడుతున్నాడు అని ఎవరైనా పెద్ద వ్యక్తుల ద్వారా బతిమాలు కుంటున్నాడు అనుకోవచ్చు)
@Ramesh Kandula, I respectfully disagree with the title of your video referring to 'Absconding.' Labeling someone as 'Absconding' seems premature without conclusive evidence or notice from AP police. #Discussion #Perspective
పోలీసు పని తీరు వివిధ వర్గాలు ప్రజలకు వివిధ రకాలుగా ఉంటుంది. న్యాయం చేయగల శక్తి ఉన్నా కొంతమంది న్యాయం చేయకుండా వెదవలు యూనిఫాం వేసుకొని చిల్లర కోసం పనిచేస్తారు చివరగా పోలీసు లు వారి పని వారు చేసుకుంటే హీరో లు . కాని వారు ప్రజలకు విలన్ గా కనిపించటానికే ఇష్టపడతారు. Finally partially I hate police
మీ అందరి తృప్తి కోసం , కూటమి పని చేయాలని అనుకుంటున్నారు. చట్ట ప్రకారం, ఏంచేయాలో, ఎప్పుడు చేయాలో, పోలీసులకు తెలుసు. ఒడ్డున కూర్చుని, కామెంట్స్ చేయడం, మానండి.
Most of the people knows that the present 40 years experienced CBN is not interested this type of unnecessary issues to highlight, his vision is only state development. However our state media including you is giving hype to these type persons for survival is indirectly make harm to present coilation government. You must know that if police r fail to arrest RGV means it's an inefficiency of present government but not by police.
asalu comedy enti ante oka social media lo chettha post lu pettevadine pattukolekapothe mari nara roopa raakshasudu vela kotlu, lakshala kotlu mingina vaarini ela pattukuntaaro naakaithe artham kaavateldu.. just speed limit kanna oka 10 kilometers ekkuva velthene automatic ga fine generate aipotundi alantidi enti idhi?
Police లో ఎవరైనా వెధవలు ఉండి ఉండవచ్చు, లేదా పొలిటికల్ గా సహకారం అందుతూ ఉండొచ్చు
ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ చీమకుర్తి నుంచి వచ్చిన సీఐ అంతకుముందు వైసిపి బ్యాచ్ అది మద్దిపాడు ఎస్ఐ కూడా ఎంతో బ్రహ్మాండమైన చిరునవ్వులు చిందిస్తూ వాడికి నోటీస్ ఇచ్చాడు అందరికీ తెలుసు వీళ్ళ బతుకు
@@VenkataCharyulu-jo3ytbrother police wont stay 24 hours searching for him to arrest. Ycp didn’t followed procedure to arrest, but now police are following procedure. While following procedure in police station everyone will get to know about movements of other officers so some of ycp supporters may have leaked information to ycp heads,
తెలియక అడుగుచున్న, ఏపీ లో ఉన్నది వైస్సార్సీపీ గవర్నమెంట్ ఆ, టీడీపీ గవర్నమెంట్ ఆ..
మా పోలీసులు ఏ ప్రభుత్వంలో నైన దొంగాకోళ్లను పట్టరు
No 1 worst police in india is west bengal,
No 2. , Andhra Pradesh police
🤷🤦
అదే అర్థం కావడం లేదు 🙏
అదేమి కాదు,చేతకాని ప్రభుత్వం లో పోలీసుల పనితీరు ఇంతే...ycp అయితే ఓ M.p ని చావ చితక్కొట్టారు, చంద్రబాబు ని 60 రోజులు జైల్ లో పెట్టారు...అదీ పోలీసుల్ని అదుపులో ఉంచుకోవడం అంటే. ఇప్పటికీ జగన్ ఎంత వార్నింగ్ లు ఇస్తున్నాడు పోలీసులకి,భయం తో ఛస్తున్నారు.ఇక వాళ్ళు జోలికి పోయే ధైర్యం ఎవరు చేస్తారు.
Good evening sir r.your analysis correct
We are watching from Arizona state. Brilliant unbiased analysis.
Thanks
Mahua media choostara? They select most important topics. Ramesh sir also have same views but wont present like them.
I am watching Nellore, Andhra state
పోలీసుల కి గాజులు పంపించండి
ఇది పక్కా ap పోలీసుల అసమర్ధదాతతే 😏😏😏
Ridiculous and utter shame on the government
మా అన్నా వర్మకోసం 10 లక్షలు ఇచ్చి ఉంటాడు
మొత్తం 50 లక్షలు ఉంది అని తెలిసింది వార్త సాక్షి మీడియా వాళ్ళు చెప్తున్నారు
పోలీసులు కోర్టు లో అడగవచ్చు గా కోర్ట్ కి రాకుండా ఇంటర్వ్యూ ఎలా ఇస్తాడు అని. అంటే ఈ పోలీసులు పేటీఎం బ్యాచ్
అరెస్టు ఒక్కటే సమస్య కు పరిష్కారం కాదు. మీడియా RGV కి అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం బాగాలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి
Covering the inefficiency in the name of law.
దమ్మున్న 💪🏻💪🏻💪🏻rgv 💪🏻💪🏻💪🏻 govt పరువు తీసేసిన ఒక్క magadura 💪🏻💪🏻💪🏻
Police lu ప్రభుత్వానికి చేవిలో poolu peydutunnaaru.. పోలీస్ లు ప్రభుత్వానికి.... చేవిలో పూలు పేడుతున్నారు
అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు..!! 😡😡
Not punishing criminals is a serious crime.
CBN is the reason for these criminals to act this way.
As they are well aware of his nature.
Correct, a lot of problems in AP
మొద్దు సీను గుర్తున్నాడా!
సోషల్ మీడియా భాదితులు కేసులు వేయాలి. అలాకాకుండ భాదితుల తరఫున వేరే వ్యక్తులు కేసులు వేస్తున్నారు. అందుకే ఒకే అంశంపై ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రజాప్రయోజన వాజ్యం కాదు. కావున నిందితుల మీద వేసే కేసులు నిలబడవు.
RRRగారు కేసు వేసినట్లు మిగతా భాదితులు CBN, PK, LOKESH తదితరులు కేసులు వేయాలి.
న్యూసెన్స్ కేసులు కూడా ఉంటాయి కదా ! మిత్రమా !
రామ్ గోపాల్ వర్మ ను పోలీసులు ఏమీ చేయలేరు 😂
మరి ఎందుకు తప్పించు తిరగటం. సరెండర్ అయి కేసులను ఎదుర్కోవచ్చుగా
RGV హైదరాబాద్లో ఉండి అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అయినా పోలీసులకు దొరకలేదు, విచిత్రంగా ఉంది.
@@CMNaidu1991హైదరాబాద్ లో వున్నాడని ఎలా చెబుతున్నావ్ ..
సైటైర్ వేస్తే అది నేరం అయితే, ఎన్టీఆర్ మీద ఘోరమైన కార్టూన్ లు వేసి , క్యారెక్టర్ assassination చేసిన ఈనాడు పేపర్, కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా నేరం చేసినట్టే మరి
@@vanapallivanapalli2895 ఆ యాంకర్ హైదరాబాద్లో ఉంటారు, ఆమెకు వర్మా ఇంటర్వ్యూ ఇచ్చారు
తనెక్కడ ఉన్నాడో టీవీ ఛానెళ్ల వాళ్లకి తెలుసు, పోయి ఇంటర్వ్యూలు తీసుకొంటున్నారు. కానీ పోలీసులకు తెలియదు! 😂 ఇది ప్రజలు నమ్మాలి!
అయ్యా కేసులు పెట్టడం కాదు ఒక టీం ను పెట్టుకుని వాళ్ళ చేత ఎత్తేయించి విచారించి తరువాత కేసులు వేయాలి.
Varma is Charactetless fellow, womanised, Pakka intoxicated. So he oftenly made loose talking. Govt. Should not Spare like these Persons. Courts also thinking about his attitude.
It seems, police are playing game with RGV. Perhaps, they may be waiting to grant bail by Highcourt of AP.
వాడు ఒక లోఫర్ వాడిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు
Veedu pedda jadugadu, I really don't think govt is serious on him...
Enemy of the Soil😮😮
He is appointed for cleaning wash rooms in big boss house Annapurna studiops
Correct gaa cheppaaru Sir. Bed room koodaa ....
దొరికితే చాలు బ్యాటింగ్ పక్కా…
హోమ్ మంత్రి కారణమే. నాయుడు కడప నుండి ఎవరినైనా మహిళా MLA ను నియమించవలసింది. మన ఏపీ హోమ్ మంత్రి మాటలకే పరిమితం. ఆమె జట్వాని అనే మహిళకు కూడా న్యాయం చేయలేకపోయింది. అలాంటప్పుడు ఆమె నుంచి ఎవరైనా సమర్థత ఆశించడం ఎలా? ఒక మహిళా ఇంటెలిజెన్స్ అధికారి నాయుడిని హైదరాబాద్ నుండి విజయవాడకు పరుగులు పెట్టించింది. ఈసారి ఈ మహిళా మంత్రి ఆయనను తిరిగి హైదరాబాద్‌కి పరుగులు పెట్టిస్తారు.
If Rgv is correct then why did he deleted the older tweets posted by him recently. This says he has committed mistake..
Rgv den లోనే ఉన్నాను అని క్లియర్ గా చెప్తున్నాడు కదా uncle
వర్మ పైన పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు పైన పోలీసులు ఆయన్ని విచారణకు హాజరు కమ్మని. ఒక నోటీసు ఇచ్చారు. దానికి వర్మ తన లాయర్ ద్వారా విచారణకు హాజరు కావడానికి కొంత గడువు కోరుతూ రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి పోలీసులు తిరిగి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
ఆయన్ని విచారణకు రమ్మన్నారు తప్ప, అరెస్ట్ వారెంట్ తో పోలీసులు ఆయన వద్దకు రాలేదని ఆయనే చెబుతున్నారు.
ఆయన లీగల్ గా వ్యవహరించినప్పుడు, ఆయన పరారీలో వున్నట్లు ఎలా అవుతుంది? అందుకే, ఆయన్ని అరెస్ట్ చేసే అవసరం పోలీసులకు రాలేదు. పైగా వర్మ వర్చువల్ విధానంలో విచారణ చేయమని కూడా తన సమాధానం ద్వారా పోలీసులను కోరాడు. దానికి కూడా ఇంకా పోలీసుల వద్దనుండి వ్రాతపూర్వక సమాధానం రాలేదు. ఈ కేసు విషయంలో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించదలచుకుంటే, అదే పద్ధతిని వాళ్లు పాటించవలసి వుంటుంది. లేకపోతే చిక్కులు తప్పవు. వర్మను ఎలాగైనా అరెస్ట్ చేయదలచుకుంటే చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఇవేవీ న్యాయస్థానంలో నిలబడే కేసులు కావు.
కేసులు పెట్టిన వాళ్ళకన్నా ఆంధ్రాలో మీడియానే వర్మ అరెస్టు విషయంలో అత్యధిక ఆసక్తి చూపిస్తున్నట్లు వుంది!😄
It is better the Group of present Govt to resign as they are Incapable to arrest the YCP Criminals., as the AP Police also working on Jagan side who is in support of Modi
Rgv know the law more than police more than media more than government. Social platform case ela legal ga deal chyyali annadi rgv ki baga thelusu.
It appears that under Naidu's administration, the police force has become highly inefficient and sluggish.
నాయుడు పరిపాలనలో పోలీసులు చాలా అసమర్థులుగా మరియు నిష్క్రియంగా మారినట్లు అనిపిస్తోంది.
పోలీసుల అసమర్థత అని మీరు అన్నందుకు కూడా మీ మీద చర్య తీసుకుంటారేమో సార్
Disarming technique emi kadu. He knows the government is after him, so he has to choose his words carefully to prevent more legal persecution.
This is hopleness of lokesh and home minister
అందుకే లైన్ లో ఉన్న DIG కాకుండా కోరి తెచ్చుకున్నాడు జగన్
The Home Minister is to blame. Naidu should have appointed someone from Kadapa. Our AP Home Minister is all talk and no action-she couldn't even deliver justice to Jatwani, who is also a woman. How can anyone expect her to be efficient? One female officer as the Intelligence head made Naidu run from Hyderabad to Vijayawada, and this time, this woman will make him run back to Hyderabad.
Arestulu yandhuku cheyali?? Police laki vere pani ledha
Aachooki cheppina Vallaki 50000 reward Ani kooda cheptharu 😂
ఏంలేదు...
1. కూటమి ప్రభుత్వం చేతకాని తనం అయ్యుండాలి
లేదా
2. పైస్థాయి వ్యక్తులు ఎవరైనా వర్మ కి లాబిఇంగ్ చేస్తుండాలి.. (పోనీలేదు ఈసారికి వదిలేయండి పాపం భయపడుతున్నాడు అని ఎవరైనా పెద్ద వ్యక్తుల ద్వారా బతిమాలు కుంటున్నాడు అనుకోవచ్చు)
Sir - seems the mental guy giving judgement and/or manipulating, if he is not arrested then present government must not come to power as per me
Police vyavastha eappudo gadi thappindhi.
idhi police la vaiphalyam..home minister garu emi chesthunattu?
@Ramesh Kandula, I respectfully disagree with the title of your video referring to 'Absconding.' Labeling someone as 'Absconding' seems premature without conclusive evidence or notice from AP police. #Discussion #Perspective
Feel avthunaru papam
Just making Buffon to the police.
Rgv postings anni neraswabhavam tho kudu konnavi
రమేశ్
People of Andhra will think the present government is incapable..Chandra Babu Naidu is a Basmasura for TDP...
Its like international joke
Aa tv channelsni arrest cheyyali
పోలీసు పని తీరు వివిధ వర్గాలు ప్రజలకు వివిధ రకాలుగా ఉంటుంది.
న్యాయం చేయగల శక్తి ఉన్నా కొంతమంది న్యాయం చేయకుండా వెదవలు యూనిఫాం వేసుకొని చిల్లర కోసం పనిచేస్తారు
చివరగా పోలీసు లు వారి పని వారు చేసుకుంటే హీరో లు .
కాని వారు ప్రజలకు విలన్ గా కనిపించటానికే ఇష్టపడతారు.
Finally partially I hate police
Ap police LA gurinchi vislashana bavundi
అలాటి మనుషుల మీద మీరు అలా చేసినందుకు మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు?
Asalu CBN garu vallani villani marchadam kadu dgp ni Home minister ni marchalemo
Vijayababu ku 50 velu jarimana kooda vesindi. RGV chesindi thappu.
మీ అందరి తృప్తి కోసం , కూటమి పని చేయాలని అనుకుంటున్నారు. చట్ట ప్రకారం, ఏంచేయాలో, ఎప్పుడు చేయాలో, పోలీసులకు తెలుసు. ఒడ్డున కూర్చుని, కామెంట్స్ చేయడం, మానండి.
అసలు. పోలీసులకు. చేతకాదా. వాడు అలా ప్రగల్భాలు పలుకుంటే. ప్రభుత్వం. ఏమి చేస్తుంది
నిద్ర లో ఉంది ...యేమి చేయదు
Cbn గారు అంతే
Adoka waste case, state lo law & order chetta ga undi. Dani meeda concentrate cheyyadam waste
Vimarsinchatam veru, aadavallani asabhyanga comments cheste social media lo tappukada ?
Most of the people knows that the present 40 years experienced CBN is not interested this type of unnecessary issues to highlight, his vision is only state development. However our state media including you is giving hype to these type persons for survival is indirectly make harm to present coilation government.
You must know that if police r fail to arrest RGV means it's an inefficiency of present government but not by police.
asalu comedy enti ante oka social media lo chettha post lu pettevadine pattukolekapothe mari nara roopa raakshasudu vela kotlu, lakshala kotlu mingina vaarini ela pattukuntaaro naakaithe artham kaavateldu.. just speed limit kanna oka 10 kilometers ekkuva velthene automatic ga fine generate aipotundi alantidi enti idhi?
Menta disorder 😂
Views penchadanikee anchor aunty nee baley select cheysaru gaa
Meeku inka dout ga vundha
Aplo😅police.unnara??😅
achham Moddu Seenu laagaa 😂😂😂