|మా వైట్ మార్బల్ ఫ్లోర్ మీద ఇంక ఎంచక్కా కళగా ముగ్గేసుకోవచ్చు 🤗|jaju or jeguru| easy rangoli|festival

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 16

  • @LalithaKumari-b8b
    @LalithaKumari-b8b 2 месяца назад

    నాకు కూడా ముగ్గు వేసి దాన్ని పదే పదే చూసుకోవడం అంటే చాలా ఇష్టం ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు ఆ ముగ్గు తొక్కేసి నాకు ఎంత బాధగా అనిపిస్తుంది మీకు చాలా థాంక్స్ అండి నేను దీని పేరు తెలియక చాలా రోజుల నుండి వెతుకుతున్నాను మా తెల్లని మార్పులు మీద సరిగా కనిపించట్లేదు ముక్కు పింక్ కలర్ చాక్ పీస్ వాడిన అందంగా లేదు ఈరోజు పూజ స్టోర్ కి వెళ్లి తెచ్చుకుంటాను థాంక్యూ

    • @podarillubyvani
      @podarillubyvani  2 месяца назад +1

      థాంక్యూ సోమచ్ అండీ 😊 మన పొదరిల్లువీడియోస్ ఇలా చక్కగా మనవాళ్లందరికీ ఉపయోగపడితే... ఇంతకన్నా...నాకు కావాల్సిందేముంటుంది👍🥰

  • @srinivasraonaraharisetty1862
    @srinivasraonaraharisetty1862 3 года назад

    Nice idea, chala baindi muggu

  • @satyavaniayithapu4439
    @satyavaniayithapu4439 3 года назад +1

    Ekkada dorukutundi mam idi

    • @podarillubyvani
      @podarillubyvani  3 года назад +1

      Kiraanaa shops lo.... Ledaaa pooja saamanlu amme shops lo dorukutundandi😊

  • @alluripadmavathi274
    @alluripadmavathi274 3 года назад

    Chala bagundi

  • @srirekha3446
    @srirekha3446 Год назад

    Hi,sis I am from kolkata
    Idhi ekkada doruku tundi sister

  • @nagamanivudarapu7328
    @nagamanivudarapu7328 3 года назад

    Garden videos cheyandi first view like

  • @durgaputti1987
    @durgaputti1987 2 года назад

    Jaju vijayawada lo ekkada dorikindi andi

  • @bhavanigorrela830
    @bhavanigorrela830 3 года назад

    Nice

  • @srinivasraonaraharisetty1862
    @srinivasraonaraharisetty1862 3 года назад

    Mari cleaning kastamemo kada..