New Pension Application Form Filling Live Process | NTR Bharosa Pension Scheme | Telugu Helper

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 90

  • @Bharat_Ya
    @Bharat_Ya 6 дней назад +10

    మీరు వివరించిన విధానం చాలా బాగుంది..
    కాకపోతే కొన్ని చిన్న చిన్న సందేహాలు ఈ సందేహాలపై ఒక వీడియో చేస్తే ఇప్పుడు చేసిన వీడియోకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దీనివల్ల మీ సబ్స్క్రైబర్స్ కూడా పెరగొచ్చు,
    క్యాష్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి
    ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలా చేయించుకోవాలి
    ఆధార్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
    వీటిపై పూర్తిగా ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది...
    అందరికీ ఒక క్లారిటీ వస్తుంది

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад +4

      తప్పకుండా అన్ని సర్వీస్ లపై వీడియో చేయడం జరుగుతుంది సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @PVNRAO-j4m
    @PVNRAO-j4m 4 дня назад +1

    Namaste ji. You told me without where to apply. Eligibility conditions. Relations with whom? If narrate that will be useful to a common innocent man/woman. You are explaining easily understandable items. If you concentrate on the items which are hard to furnish to a common citizen that will be more helpful. One doubt when the requisition form is in Telugu why asking to furnish details in English?

    • @teluguhelper
      @teluguhelper  16 часов назад

      Thanks For Suggestion 👍🏼.
      For Applying Without Data Error

  • @eswarkumar9939
    @eswarkumar9939 7 дней назад +14

    Assalu Sachivalayam Logins nunche Pension Option ni thisesaaru... enduku bro old Application form tho ilaa cheyyatam

    • @teluguhelper
      @teluguhelper  7 дней назад

      Now Helpful For Spouse Pensions [ Widow ] .

    • @NTR.JUNIOR
      @NTR.JUNIOR 6 дней назад +2

      Views kosam 😂​@@teluguhelper

  • @ChandraD12
    @ChandraD12 6 дней назад +4

    Anna old age pension ki income plus caste certificate kavala?😊😊😊😊😊

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад +1

      ఏ పెన్షన్ కైనా అవి తప్పనిసరి. అధికారికంగా అప్లై చేయడం కోసం ఆప్షన్ వచ్చిన అంటేనే మీకు వివరంగా వీడియో చేసి పెడతాను

    • @ChandraD12
      @ChandraD12 9 часов назад +1

      @teluguhelper ok anna

  • @j.k.alladi3687
    @j.k.alladi3687 7 дней назад +5

    Sir official Note raanivvandi sir...
    Appudu cheppochu..
    Janaalu chusi office laki vachi saava mingtunnaru...

    • @madhurirose8861
      @madhurirose8861 7 дней назад

      Yes sir

    • @teluguhelper
      @teluguhelper  7 дней назад

      Yes Sir. Official ga Information ivvaledu. Adi Kooda Mention Chesanu 👍🏼

    • @NTR.JUNIOR
      @NTR.JUNIOR 6 дней назад +1

      Views kosam 😂

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 6 дней назад +1

    Can we fill up and submit online? If yes where and how? Please respond and guide.

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад +1

      Not possible to submit through online . Currently Spouse Pensions ( Widow ) Pensions are Accepting through Village Ward Secretariats Sir.

    • @A.V.N.SRIRAM
      @A.V.N.SRIRAM 6 дней назад

      @@teluguhelper 🙏

    • @A.V.N.SRIRAM
      @A.V.N.SRIRAM 6 дней назад

      @@teluguhelper Sir, I want to know about online filling up and submission of application for disability person which government shortly going to start their receipt

  • @prabhakartakkada7599
    @prabhakartakkada7599 День назад +1

    సర్ ముందు ఉన్న అడ్రెస్స్ లో ఆధార్ ఉంది ఇపుడు వేరే అడ్రెస్స్ లో ఉన్నాము ఏ అడ్రెస్స్ కరెంట్ బిల్ పెట్టాలి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఎలా సర్ పెన్షన్ వస్తుందా
    నాకు 63 ఇయర్స్

    • @teluguhelper
      @teluguhelper  16 часов назад

      మీరు ఎక్కడ ఉన్నా మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మీటరు యూనిట్లో పరిధి నుంచి ఉన్నట్టయితే ప్రభుత్వ పథకానికి అనర్హులుగా ఉంటారు కాబట్టి మీకు సంబంధంలేని మీటర్కు మీ ఆధార్ నెంబర్ లింక్ అయినట్టయితే మీ దగ్గరలో ఉన్న పవర్ సెక్షన్ ఆఫీసుకు వెళ్లి అర్జీ పెట్టుకోగలరు

  • @shyamprasad3381
    @shyamprasad3381 4 дня назад +1

    Before elections apply chesam widow pension ippudu malli apply cheyala lekapothey ade continue avuthunda

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад +1

      గతంలో దరఖాస్తు చేసిన వారు మరల దరఖాస్తు చెయ్యాలా వద్దా అనే విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆ పెన్షన్లపై ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్న వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది జాయిన్ అయ్యి సిద్ధంగా ఉండండి ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది

    • @shyamprasad3381
      @shyamprasad3381 7 часов назад

      @teluguhelper thankyou

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 5 дней назад +1

    THANK YOU.

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      Please subscribe and support thank you

  • @SaiKumar-g8k4r
    @SaiKumar-g8k4r 5 дней назад +1

    Sir ma Ammama ki pension transfer pettali from one Mandal to another mandal any suggestion plz

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      ప్రతినెలా పెన్షన్ పంపిణీ పూర్తయిన వెంటనే పెన్షన్ బదిలీకి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడికి పెన్షన్ బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ సచివాలయం కు సంబంధించిన సచివాలయం కోడ్ వివరాలు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో వెల్ఫేర్ అధికారులు అందించినట్లయితే వారు పెన్షన్ బదిలీ కొరకు దరఖాస్తు చేస్తారు. పెన్షన్ బదిలీ అయిపోతుంది కంగారు పడకండి

  • @KalyanBharadwaj
    @KalyanBharadwaj 6 дней назад +1

    Brother, Don't Post it without the official GO from the GSWS and AP Govt.
    You never know the politicial leaders will make the citizens flood the sachivalayam everywhere with the Questions and Applications. Better make this video Private and Wait for the Official Information.
    A Kind request.

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      Here I don't make any statement that officially applications are opened. Okay brother I will take you suggestion. And try to make people aware that not opened at village ward Secretariat level.

  • @venkateshreddy8139
    @venkateshreddy8139 6 дней назад +1

    Sir current bill levu kani online payment chesina receipts petta vacha sir

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      ప్రస్తుతానికి ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం లేదు ఇచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఆన్లైన్లో Receipts కూడా యాక్సెప్ట్ చేస్తారు.

  • @narayananarayudu3264
    @narayananarayudu3264 19 часов назад +1

    ఉమోడు అబ్బాన్నా కాలనికి కొత్తపెన్షన్ ఇస్తారో ఇవ్వరో కూడతెలియదు ఇస్తారు అన్న నమ్మకము అస్సలు లేదు ఈ ఫారం ఏమి చేసుకోవాలి

    • @teluguhelper
      @teluguhelper  16 часов назад

      అవగాహన కొరకు మాత్రమే చేయడం జరిగింది వీడియోలో ఎక్కడా కూడా పెన్షన్ ఇస్తున్నారని చెప్పలేదు కదండీ

  • @ANJANÉYULÚÀBBULUVIDEOS
    @ANJANÉYULÚÀBBULUVIDEOS 5 дней назад +1

    తెలంగాణ దరఖాస్తుల ఫారాలు వస్తలేవు బ్రదర్

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      త్వరలో అన్ని దరఖాస్తులు అప్డేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రాల వారీగా

  • @prakashravula8477
    @prakashravula8477 5 дней назад +1

    ఎన్నికల ముందు ఓకే అయిన వారు కూడా మళ్ళీ చేయాలా.?

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      దీనిపై స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది వేచి ఉండండి వచ్చిన వెంటనే తెలియజేస్తాము

  • @lavakusa7496
    @lavakusa7496 20 часов назад +1

    Pension tesukovadanki entha age undali

    • @teluguhelper
      @teluguhelper  16 часов назад

      ప్రస్తుతానికి గతంలో ఉన్న రూల్స్ మాత్రమే ఉన్నాయి కొత్తగా ప్రభుత్వం ఇంకా ఎటువంటి రూల్స్ లో మార్పు చేయలేదు.

  • @saibrvbrv1053
    @saibrvbrv1053 6 дней назад +1

    Oldege Penction lo 2nd (wife cuda)persons ki allow chestara?

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరియు కలిసి ఉన్నారా లేదా అనే ఫీల్డ్ ఎంక్వయిరీ మీద బేస్ అయి ఉంటుంది.

  • @ramamohanraomuvvala5341
    @ramamohanraomuvvala5341 4 дня назад +1

    NAAKU 77 YEARS VUNNAYYI
    PENSTION KU APPIY CHEYAVACHHA
    KETARY NIBATTY VUNTADA
    ANDARIKI VARTHISTHUNNADA

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      సమస్యను అర్ధమయ్యేలా క్లియర్ గా చెప్పండి

  • @bondadaishwarya3108
    @bondadaishwarya3108 6 дней назад +1

    Sir in recent news heart patients ki pension rastunaru annaru sir rastunara sir anty heart surgery chyinchukuna vallaki 50 datina vallaki

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      హార్ట్ పేషంట్లకు సంబంధించి నేరుగా సచివాలయ స్థాయిలో ఆప్షన్ ఉండదు. మెడికల్ పెన్షన్ లో హార్ట్ పేషెంట్లు కవర్ అయినట్టయితే జిల్లా స్థాయిలో DM&HO అధికారులు ద్వారా పెన్షన్లు శాంక్షన్ అవుతాయి.

  • @Acube603
    @Acube603 5 дней назад +2

    Sir process enti new pension ki and last date eppudu

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేయడానికి తేదీ అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్ నెలలో ఉండవచ్చని గతంలో నోటి ద్వారా చెప్పి ఉన్నారు. ఏమైనా దరఖాస్తుకు అవకాశం ఇచ్చినట్టు అయితే అన్ని వివరాలు రెడీగా ఉండాలని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగినది. దరఖాస్తుకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్న వీడియో రూపంలో తెలియజేస్తాము లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. అన్నిటిలో జాయిన్ అయి యాక్టివ్ గా ఉండండి 👍🏼

  • @-Chakradhar-rb3vu
    @-Chakradhar-rb3vu 6 дней назад +1

    Anna current bills online lo pay chesta history xerox thisi ivala anna

  • @ganeshjangiti4022
    @ganeshjangiti4022 6 дней назад +1

    Vaka ration card lo 2 oldage pension scheme vasthundha

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      రేషన్ కార్డు ప్రాప్తి మరియు హౌస్ హోల్డ్ ప్రాప్తికి ఒక్కో ఇంట్లో రెండు ఓల్డేజ్ పెన్షన్లు ఇవ్వటానికి లేదు. ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ మరియు ఒక దివ్యంగా పెన్షన్ అవకాశం ఉంటుంది. ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ మరియు ఒక దివ్యంగా పెన్షన్ తో పాటు మెడికల్ పెన్షన్ కూడా అవకాశం ఉంటుంది

  • @gkrishnaraogedala1579
    @gkrishnaraogedala1579 6 дней назад +1

    Sir nadi peddalo divorce ayyindi naku babu unnadu 3years ma amma valla intlo unna naku ontari mahila pension vastada marriage certificate ledu

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      నమస్కారమండి. గత ప్రభుత్వం డివోర్స్ కేస్ మహిళకు పెన్షన్ ఇవ్వాలి అంటే వయసు 35 నుండి 50 సంవత్సరాలకు పెంచడం జరిగింది.

  • @anasuyammaraju6338
    @anasuyammaraju6338 6 дней назад +1

    Sir 2023 navember lo aplachesenamu ide number kuda undi epudu kotha ga apply cheyalasir clerety evande

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      ప్రభుత్వ విధివిధానాల ఇంకా విడుదల చేయలేదు. విడుదల చేసిన తర్వాత అన్ని వివరాలు కలగలుపుకొని స్పష్టమైన వీడియో చేస్తాన.

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      పాత పెన్షన్ల దరఖాస్తులు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం వచ్చినా వెంటనే తెలియజేస్తాను.

  • @nanibabu5366
    @nanibabu5366 7 дней назад +1

    Vikalangula pension kuda apply cheyyocha

    • @teluguhelper
      @teluguhelper  7 дней назад

      Ledu Sir. After December Govt Nundi Official Order Ravochu

  • @savithrichavali8524
    @savithrichavali8524 6 дней назад +1

    Ee form ekkada torukutundi.pl mention

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒక్కసారి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

  • @sarojavanka2497
    @sarojavanka2497 2 дня назад +1

    Maku resan card ledhu ela pensan ki aple chyiali

    • @teluguhelper
      @teluguhelper  16 часов назад

      ప్రభుత్వం డిసెంబర్ నెల 2024 లొ కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు కొరకు అవకాశం ఇస్తున్నారు కావున అన్ని డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండండి. త్వరలో దానికి సంబంధించి పూర్తి వీడియో చేస్తాను. దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికీ షేర్ చేయండి

  • @RRLSISTERS359
    @RRLSISTERS359 6 дней назад +1

    Sir age how much

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. డిసెంబర్ మొదటి వారం నుండి అని మినిస్టర్ వారు ఓవరాల్ గా చెప్పి ఉన్నారు.

  • @HidayatSyed-ui4zo
    @HidayatSyed-ui4zo 6 дней назад

    ట్రాన్స్ జడర్ ఏ సర్టిఫికెట్ పెట్టాలి

  • @LakshmiD-f5d
    @LakshmiD-f5d 6 дней назад +1

    Income certificate yekkada yevaru estharu edhi mukyam adhi chippandi

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      తప్పకుండా డెడికేటెడ్ వీడియో చేస్తాను దయచేసి ఛానలు సబ్స్క్రయిబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి

  • @kameshlakkoju5362
    @kameshlakkoju5362 6 дней назад +1

    ఇంతకీ కోతౖ పెనృసన్ ఎ నెల లో పెట్టు కోవాలి

    • @teluguhelper
      @teluguhelper  6 дней назад

      డిసెంబర్ 2024 అని మినిస్టర్ వారు తెలియజేసి ఉన్నారు కానీ అధికారిక సమాచారం అనగా అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు చెప్పలేం సార్.

    • @kameshlakkoju5362
      @kameshlakkoju5362 6 дней назад

      @@teluguhelper ఎమేనా విషయం తెలిస్తే చెప్పండి సార్

    • @lakshmipathilakshmipathi3366
      @lakshmipathilakshmipathi3366 2 дня назад

      December 3:4" date above

  • @nallamrajendragandilgand-qg6bq
    @nallamrajendragandilgand-qg6bq 6 дней назад +1

    Ok good happy 🎉🎉🎉🎉ok

  • @ROYALRIYAZ-oy2im
    @ROYALRIYAZ-oy2im 5 дней назад +1

    Age old pension enthaa undali

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      గతంలో ఉన్న రూల్స్ మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఇంకా రాలేదు వచ్చిన వెంటనే మన చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. B

  • @goruswami2572
    @goruswami2572 6 дней назад +1

    Sir 🙏
    Rice cord new updates

  • @MudunuriNagaraju-t8x
    @MudunuriNagaraju-t8x 4 дня назад +1

    Age60years daati61years raavaala 59 nindi 60 raavaala

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      కేవలం దరఖాస్తు ఫారం పిలిచేయడం కోసం మాత్రమే చెప్పడం జరిగింది ప్రభుత్వం ఇంకా పెన్షన్ ఇవ్వటం కోసం అధికారికంగా ఎక్కడ తెలియజేయలేదు దయచేసి వేచి ఉండగలరు

  • @Bchandrashekhar-y2v
    @Bchandrashekhar-y2v 5 дней назад +2

    పేరు కరెక్షన్ అప్లికేషన్ ఎలా రేషన్ కార్డ్

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      ఈ సమస్యను క్లియర్ గా అర్థమయ్యేలా రాయండి

  • @gnanadrustiSujatha
    @gnanadrustiSujatha 2 дня назад +2

    Outsourcing వాళ్లకి 50 దాటినా వారికీ penstion వస్తుందా.....

  • @ramamohanraomuvvala5341
    @ramamohanraomuvvala5341 4 дня назад

    KULAMU AADAAYAMU
    CHUSTHAARA
    YELA VUNTE PENSTION VARTHISTADA

    • @teluguhelper
      @teluguhelper  15 часов назад

      ఈ సమస్యను క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పండి

  • @PeyyalaSubramanyam-v2w
    @PeyyalaSubramanyam-v2w 2 дня назад +1

    Andra0radesh

  • @adisuvarna7157
    @adisuvarna7157 3 дня назад

    Bc laku 50 years ki pinchanu appudu

    • @teluguhelper
      @teluguhelper  16 часов назад

      ప్రస్తుతానికి లేదు ఇంకా అధికారిక తేదీ ప్రభుత్వం ప్రకటించలేదు