Million Dollar Words

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 739

  • @VoiceOfTeluguofficial
    @VoiceOfTeluguofficial  3 года назад +331

    గమనిక:
    మీ ఆణిముత్యాలు,
    1. తెలుగు అక్షరాల్లో ఉండేలా చూసుకోండి.
    2. ఒకరు ఒక మంచి మాటను మాత్రమే పంచుకోగలరు.
    3. కొటేషన్స్ తప్పించి వేరే కామెంట్స్ పెట్టకూడదని మనవి.

    • @sivaroyntr8116
      @sivaroyntr8116 3 года назад +6

      👍👍👍👍👍👍

    • @g.padmini5584
      @g.padmini5584 3 года назад +41

      ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో...
      దాని వల్ల లభించే ఫలితం అంత తీయగా ఉంటుంది...

    • @anusha4666
      @anusha4666 3 года назад +37

      దేనికయితే నువ్వు బయపడి వెనకడుగు వేస్తావో... అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒకసారి ఎదురు వేలి చూడు అదే నీకు భయపడుతుంది

    • @g.padmini5584
      @g.padmini5584 3 года назад +30

      ఏ రోజైతే నీకు కష్ట పడటం చేత కాదో ...
      ఆ రోజు నుండి నీకు మోసం చేయటం అలవాటు అవుతుంది. ...

    • @yaminibogi3404
      @yaminibogi3404 3 года назад +8

      కృషి తో నాస్తి దుర్భిక్షం

  • @kesavaff8918
    @kesavaff8918 3 года назад +72

    చావడానికి ఒక క్షణం ధైర్యం వుంటే చాలు కానీ, బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.
    "నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం.."

  • @dreamshigh32
    @dreamshigh32 3 года назад +160

    కేవలం విజయాల నుంచే కాదు అపజయాలనుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి ..😊

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад +3

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @jadaharika8611
      @jadaharika8611 3 года назад +2

      Haii please don't see equal

    • @indiangirl7311
      @indiangirl7311 3 года назад +1

      @@jadaharika8611 why

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, you're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @sandeepkummari0013
    @sandeepkummari0013 3 года назад +90

    "" కష్టం ఎపుడు చేదు గానే ఉంటుంది
    దాని ఫలితం అమృతం లాగా ఉంటుంది ""

  • @PraveenKumar-jx5vh
    @PraveenKumar-jx5vh 3 года назад +81

    ఆలోచనలు పిరికి గా ఉంటే బ్రతుకు భయంగా ఉంటుంది అదే ఆలోచనలు గొప్పగా ఉంటే బ్రతుకు బిందాస్ గా ఉంటుంది..

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад +1

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @obannyobanny7610
      @obannyobanny7610 3 года назад

      😭😭🙄🙄🙏

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @prasadtech211
    @prasadtech211 3 года назад +153

    ఒక వస్తువు నీ ఆశ గురించి తెలియజేస్తే
    దాని ధర నీ బ్రతుకును తెలియజేస్తుంది
    -ప్రసాద్

  • @MOHAN96034
    @MOHAN96034 3 года назад +71

    ముఖం మీద అందమైన చిరునవ్వు లేకపోతె ఎంత ఖరీదైన దుస్తులు వేసుకున్న ముస్తాబు కానట్లే...✒️✒️

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, it's true #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @saikumardrawings4065
    @saikumardrawings4065 3 года назад +68

    నలు పు రంగు అంటె ఎవారికి ఇష్టం వూండాధు కానీ నలుగు రంగు. బోర్డు మన జివితాలను మారుస్తుండి 🙏🙏🙏

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @Shaik_Jani
    @Shaik_Jani 3 года назад +54

    అహంకారం మీద ఎక్కితే స్మశానం వైపు చూడు అక్కడ నీకన్న గొప్పవారు మట్టిలో కలిసిపోయారు...

  • @alwaysviratfan8676
    @alwaysviratfan8676 3 года назад +21

    కొని సార్లు మనలో talent ఉన్న చెపే వాలు లేకుంటే మనం ఏం చేయలేం(your are my inspiration bro❤️).

  • @golivamshi9198
    @golivamshi9198 3 года назад +18

    కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు అని నమ్మిన వారిని విజయం ఇప్పుడు కాక పోయినా నిన్ను తప్పక వరిస్తుంది!!!

  • @kareembunny2631
    @kareembunny2631 3 года назад +26

    పది వేల సార్లు ఓడిపోయిన ,తామస అల్వ ఎడిసన్, నా వల్ల కాదని వెనుకంజ వేయలేదు ఓటమిని అంగీకరించి విజయాన్ని జయించి ఈ ప్రపంచాన్నే వెలిగించాడు పది వేల సార్లు ఎలా చేయాలో కాదు ఎలా చేయకూడదో నేర్చుకున్నాడు 👏👏
    ఏదైన నా వల్ల ఎందుకు కాదు అనే ఆలోచన మనలో ఉండాలి 👆

  • @dreamshigh32
    @dreamshigh32 3 года назад +123

    ఒకరి నవ్వుకు కారణం కాకపోయినా సరే కానీ ఒకరి బాధకు మనం కారణం కాకూడదు ...

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад +1

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Excellent topic #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @obivolgaz1661
    @obivolgaz1661 3 года назад +18

    విజయం నిన్ను జీవితంలో ఉన్నత స్థితికి చేరిస్తే మంచి ప్రవర్తన నిన్ను అందరి హృదయాల్లో ఉన్నత స్థితికి చేరుస్తుంది .

  • @RadhaKrishna-ln9hc
    @RadhaKrishna-ln9hc 3 года назад +9

    కష్టాలొస్తేనే నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో నీకు తెలుస్తుంది

  • @rgaming2401
    @rgaming2401 3 года назад +8

    విజయం పొందాలంటే...ని ఆత్మ విశ్వాసం చాలా అవసరం....సూపర్ గా చెప్పారు సర్

  • @laxman9329
    @laxman9329 3 года назад +50

    అబద్దం వెనక చచ్చిపోయేది..... నిజం కాదు!!!నమ్మకం.

  • @desunarasimha7001
    @desunarasimha7001 3 года назад +5

    హిందూ ధర్మని కాపాడు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది మిత్రమా... ఇది రాసి పెట్టుకో 🌹🌹🌹

  • @ramakrishnaprabhu9030
    @ramakrishnaprabhu9030 3 года назад +21

    ముందుగా మీరు మాకు ఎంతో స్పూర్తిని ఇస్తున్న వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏
    "ఆలోచన మంచిదైతే మాట్లాడే మాట కఠినమైన పర్వాలేదు"

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

  • @kandukooriranjith4247
    @kandukooriranjith4247 3 года назад +12

    ఆకాశం అందడం కష్టం అన్ని అనుకుంటే....
    ఇవాళ గాలిలో ఎగిరే వాళ్ళం కాదు....
    అలాగే జీవితంలో వచే కష్టాలను కష్టంగా కాకుండా ఇష్టంగా చేసి చూడు కచ్చితంగా సుఖపడుతావ్ మిత్రమా.......

  • @AaAaaa-td6kj
    @AaAaaa-td6kj 3 года назад +32

    పదిమందినీ ఓడించి గెలిచే గెలుపు కన్న నువు ఓడి పదిమందినీ గెలిపించడం గొప్ప 🙏🙏🙏

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @sairam3423
      @sairam3423 3 года назад +1

      Competitive exams lo

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Super sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @parameshparamesh7510...
    @parameshparamesh7510... 3 года назад +9

    మనం చేసే ప్రతీ పని నమ్మకంతో చేయాలి. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు,ప్రతిదీ అనుకూలంగా మలుచుకునే ఆలోచన చేయాలి. కఠినం అయినా సరే ఎంచుకున్న మార్గాన్ని వదలకూడదు. అది ఎంత కఠినం అయినా చివరికి దాని నుండి మరణం పరిణమించిన సరే వదలకూడదు 👍👍👍👍👍

  • @chandinimoka8298
    @chandinimoka8298 3 года назад +13

    పరాజయం నుండి పాఠం నేర్చుకోవాలి......
    విజయం నుండి వినయం నేర్చుకోవాలి...

  • @ajaykadagala5299
    @ajaykadagala5299 3 года назад +28

    కష్టాన్ని ఇష్టపడితే విజయం మన వెంట పడుతుంది👍✊

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад +1

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

    • @mohanpraveen4336
      @mohanpraveen4336 2 года назад

      🥰🥰🥰

  • @shettibalijamallikarjuna3937
    @shettibalijamallikarjuna3937 3 года назад +121

    ఒకరి బాధకు కారణం కాని వాడు నిత్య విజేత.

  • @madhusudhanreddy5763
    @madhusudhanreddy5763 3 года назад +67

    చావుస్తుందిని
    తెలిసిన బ్రతుకుతున్నాము..
    బాధ వస్తే బ్రతకలేమా...??

  • @mandrumurari2302
    @mandrumurari2302 3 года назад +6

    తప్ప‌చేసిన వారికి మారే అవకాశం ఇస్తే వాళ్ళలో మారు‌ వస్తుంది అంతే కాని తప్ప చెసారు అని ద్వేషం చూపిస్తే మారుకపోగ చనిపోయె ప్రమాదం ఉంది కాబట్టి తప్ప చెశామని ని ముందు ఒప్పకున్నా వాళ్ళని క్షమించమని మీ అందరిని ప్రాదేయపడుతున్నాను 🙏🙏

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 3 года назад +2

    ఇంతటి చక్కని వ్యాక్యాలు ఎక్కడ నుంచి సంపాదించు వున్నారో కాని మీ వాయిస్ మాత్రం మమల్ని ఆవాక్యాలు వినేటట్టు చేస్తోంది. చాలాచాలా కృతజ్ఞతలు.

  • @gadesoujanya9425
    @gadesoujanya9425 2 года назад

    Miru cheppe matalu vintunte bathakali anipisthundhi jivitham intha viliva ayinadha anipisthundhi tq so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crazygirls414
    @crazygirls414 2 года назад +1

    ప్రతి పదం చాలా విలువైనది సార్ ధన్యవాదాలు

  • @harikrishna.m
    @harikrishna.m 3 года назад +18

    కస్టపడి పొందిన గెలుపు వచిన్నపుడు మోతడ కన్నీళ్లు వస్తాయి, తరువాతే ఆనందం వస్తుంది.

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

  • @ponnanagnaneswararao5041
    @ponnanagnaneswararao5041 3 года назад +1

    ఆలోచనలు సులువుగా ఉంటాయి కానీ అమలు చేయడం చాలా కష్టం

  • @villagevijetha2193
    @villagevijetha2193 3 года назад +5

    మంచి లక్ష్యం ఒక మంచి పని ముందు అన్ని అన్ని... తక్కువే మిత్రమా.... ఏది రాసి పెట్టుకో.... సునీల్.... 🙏

  • @jayakrishna7013
    @jayakrishna7013 3 года назад +7

    ఏదైనా సాధించిన తర్వాత అప్పుడు చెప్పు నాకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది ఉంది....... అని

  • @aravindhaphotography7357
    @aravindhaphotography7357 3 года назад +10

    విజయం నిన్ను వరచిందదు మిత్రమా నీవే కష్టపడి సాధించాలి....

  • @yellamainabanuchendharbanu3663
    @yellamainabanuchendharbanu3663 3 года назад +4

    ఇష్టంతో విజయాన్ని చేరుకోవాలి కష్టంతో కాదు ❤️❤️

  • @ravitejasunny2533
    @ravitejasunny2533 2 года назад

    Kalalu kadhu jeevithamantey ....kalathmakam thelusukuntey .....
    Super anna

  • @omkaromkar9234
    @omkaromkar9234 3 года назад +4

    మీ vedios చాలా బాగుంటాయి అన్న....మీరు ఈ వీడియో లో చెప్పింది కరెక్ట్ ...గెలిచిన వారు సంతోషంగా ఉన్నారు అంటే తప్పులేదు కాని ఓడిన వారు సంతోషంగా ఉన్నారు అంటే మరి ఎప్పుడూ గెలవలేరు ఎందుకంటే లక్ష్యం సాధించాలనే కసి పట్టుదల బలంగా ఉండాలి దానికి తోడు కృషి చేయాలి tq అన్న

  • @Triooo_333
    @Triooo_333 3 года назад +79

    Rivers never go revers. So, try to live like a river. Forgot your past and focus on your future. Always be positive. 🌊🌊

  • @Sivakrishna-hw8gz
    @Sivakrishna-hw8gz Год назад +1

    మనది కానిది, వేరుకరు దగ్గరనుంచి తీసుకుంటే,, అదేవుడు మనం ఏదోటి కోల్పోయే విధంగా చూస్తాడు 👍sir మీ వీడియోస్ ప్రతి ది చూస్తువుంటా!!!!మీ వాయిస్ ki 🙏

  • @janujanu5074
    @janujanu5074 Год назад +1

    జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు మంచిగా బతకొచ్చు..

  • @subbusubbalaxmi2820
    @subbusubbalaxmi2820 3 года назад +2

    నీవెనుక ఏముంది ముందు ఏముంది కాదు నీలో ఏముంది అన్నదే చూడు,❤️❤️❤️

  • @Geethanjali_Geethu
    @Geethanjali_Geethu 3 года назад +19

    అన్న మీరు చాలా బాగా చెప్పారు 🙏
    కానీ కొన్ని జీవితాలు యన్ని వీడియోస్ చూసిన మరవు అలాంటి వారి కోసం వీడియో చెయ్యండి అన్న❤️❤️🙏🙏🙏🙏

    • @Geethanjali_Geethu
      @Geethanjali_Geethu 3 года назад +1

      Sorry anna quote పెట్టకుండా వేరేది కామెంట్ పెట్టాను

    • @nandisatish2764
      @nandisatish2764 3 года назад +2

      Chala correct ga chaparu

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @bhavanagone5967
    @bhavanagone5967 3 года назад +21

    యెధైన సాధించడానికి మనం రెండు విధాలుగా ఉండాలి ఒకటి పిచ్చి వారిలాగా రెండు చిన్నపిల్లల లాగ మనం అనుకున్న్న పని సాధించాలి అంటే దానిమీద పిచ్చి ఉండాలి విజయం సాధించాక దాని చిన్నపిల్లల లాగా అనుభవించాలి

  • @CHILDRENSAIKIRANVIDEOS
    @CHILDRENSAIKIRANVIDEOS 3 года назад +5

    కఠోర శ్రమ అనంతరం వరించే విజయం తీయగా ఉంటుంది

  • @TKR_Poojitha
    @TKR_Poojitha 3 года назад +1

    అవును నిజం చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ మాటలు చాలా మోటివేషనల్ గా ఉన్నాయి

  • @kapildevmudiraj146
    @kapildevmudiraj146 3 года назад +12

    ఆపేసి ఓడిపోయిన వారు ఉన్నారు కానీ....
    ప్రయత్నిస్తూ ఓడిపోయిన వారు లేరు.👍🏻

  • @venkisingam
    @venkisingam 3 года назад +2

    నిజాయితీ గా ఉండు ఆనందగా ఉండభటావు..

  • @binginaresh9391
    @binginaresh9391 3 года назад +7

    ne matalu na lo unna prathibha nu naku teliyachestunnai brooo❤️👍❤️

  • @RahulLjyothi
    @RahulLjyothi 2 года назад

    డియర్ బ్రదర్
    మీరు చెప్పే ఈ మాటలు అన్నీ కింద కామెంట్స్ లో చెప్పేవాళ్ళు అందరూ,మీ మాట లు విని ఇన్స్పైర్ అయిన వాళ్ళూ,లేదా మీ మాటలు నచ్చిన వాల్లో అయ్యి ఉంటారు
    But నేను నాకు మీరు చేప్పే ఏ ఒక్క మాటా ఎలా తీస్కోవాలో తెలియదు
    మీరు చెపుతుంటే మాత్రం అనడం చెప్పడం చాలా సులువు
    నిజం గా బతికితే తెలుస్తుంది అనిపిస్తుంది నాకు
    జీవితాన్ని ఈదుతున్న ఓ ఒంటరి ఆడపిల్ల నీ నేను
    అన్నింటిలో ఓడిపోయాను

  • @karridoctorbabu257
    @karridoctorbabu257 2 года назад

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి .ఇవి విన్నప్పుడు నాకు చాలా బలం వొస్తుంది thank you sir ....

  • @umamaheshavula3036
    @umamaheshavula3036 3 года назад +2

    ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

  • @asmithavarshitha5319
    @asmithavarshitha5319 3 года назад +1

    మీ విడియోస్ చాలా బాగుంటాయి

  • @vanapavs143
    @vanapavs143 3 года назад +1

    Nenu unna mental problems ki na meda unna confidence mottam potundi alanti timlo meru chese videos vinte.....chala confidence vastundi....I am veryTnq full to sir ....🙏🙏🙏💐

  • @golladevayaniias99
    @golladevayaniias99 3 года назад +4

    గతాన్ని గురించి ఆలోచించక భవిష్యత్తుకు బాటలు వేసి జీవితాన్ని ఆనందంగా గడుపు

  • @venkatreddy5937
    @venkatreddy5937 2 года назад +1

    Best amotinal qutations I follwing in 5years I am pride to be say

  • @IMPRESLIFE
    @IMPRESLIFE 8 месяцев назад

    SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU 🎉🎉🎉❤❤❤

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry 3 года назад +2

    Wow...wat a inspiration of words.......👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @yesuratnam3249
    @yesuratnam3249 2 года назад +1

    ఎదుటివారి మనసులను గెలుసుకున్నవాడే నిజమైన విజేత

  • @DrIrmia
    @DrIrmia 3 года назад +9

    గతాన్ని క్షమాపణతో మరచిపో... ప్రస్తుతాన్ని ప్రేమతో కొనసాగించు... భవిషత్తును నిరీక్షణతో ఎదుర్కో ! - డా‖․ యిర్మియా

  • @vaani.k9345
    @vaani.k9345 3 года назад

    అవును కెరటమే నాకు ఆదర్శం లేచిపడుతున్నందుకు కాదు పడినా చేస్తున్నందుకు .
    ధన్యవాదములు.

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 2 года назад +1

    🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
    Good message.. Vere nice beautiful message.. Wow super wonderful message🙏🙏 Hi. Borrow🙏🙏 meeru chala baga cheppa ru 🙏🙏Meeru. Chala baga.chepparu.🙏🙏Meeru.cheppina matalu amrutam laga vundhi wonderful video message
    🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹

  • @MSNEducationinfo
    @MSNEducationinfo 3 года назад +1

    నిజం కన్నెట్ అబద్ధం చాలా గొప్పది .ఎందుకంటే నిజం ఎపుదో కనిపిస్తుంది కానీ అబ్దం నెరత్రం మన మధ్య జీవిస్తూ మనసులు నిజం ఏమిటో తిలేయకుండా మనాలి ఛాంపిస్తుంది మిత్రమా

  • @nallalaswamy2371
    @nallalaswamy2371 2 года назад

    చాలా బాగా చెప్పారు నమ్మకాన్ని కోల్పోవద్దు

  • @munnagiri7338
    @munnagiri7338 3 года назад +9

    GOLDEN WORDS BRO Thank you.

  • @satyamkadgala
    @satyamkadgala 3 года назад +4

    Wonderful message
    Thank you so much 🙏

  • @gayatrik8743
    @gayatrik8743 3 года назад +6

    I am following your channel from one year
    I suffered so much in my married life ... Mii videos chusaka koncham koncham motivate avvutunanu

    • @VoiceOfTeluguofficial
      @VoiceOfTeluguofficial  3 года назад +1

      🙂🌷

    • @saicharan-qc5ks
      @saicharan-qc5ks 3 года назад

      Really nice mam

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Hi madam You're saying right. Shrisha foundation also has motivational videos by watch our videos once. #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @bujjibalu638
    @bujjibalu638 3 года назад +1

    Suppr anna jivitham e video naku chala nachindi one of the most buettifull words in every one life

  • @deekondapadmasri1147
    @deekondapadmasri1147 3 года назад +6

    ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు...మార్పు అనేది నీతోనే ప్రారంభం కావాలి..

  • @surapallibalaswamy4907
    @surapallibalaswamy4907 Год назад

    మంచి మోటివేషన్❤sp swamy baindla

  • @raghavendragupta6574
    @raghavendragupta6574 3 года назад

    అందరూ ఆణిముత్యాలు చూస్తారు కానీ ఈ మాటలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఆణిముత్యాల మారాలి అంటే మీరు చేసే వీడియోస్ చాలా చాలా చాలా అద్భుతం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది

  • @Saikumar-tt5jq
    @Saikumar-tt5jq 3 года назад +39

    శ్రమ నీ ఆయుధం అయితే..
    విజయం నీ బానిస అవుతుంది....😔😔

  • @AnithaGana-r6b
    @AnithaGana-r6b Год назад

    Me Animuthyala maatalaku ma hrudhayapoorvam ga namaskaaralu

  • @karrinarayana8999
    @karrinarayana8999 3 года назад +2

    జీవితంలో కొందరితో పరిచయాలు మనకు పాఠాలు ను నేర్పిస్తాయి నేర్చుకొనే జ్ఞానం ఉండాలి కానీ నాకు మాత్రం గుణ పాఠాలు నేర్పించాయి

  • @mrajamraja2311
    @mrajamraja2311 3 года назад

    చాలా ఉపయోగకరమైన విడియో సార్

  • @vijayalakshmi-qr9kx
    @vijayalakshmi-qr9kx 3 года назад +1

    Dhanyavaadamulu annaiah

  • @prabhakarreddy1128
    @prabhakarreddy1128 3 года назад

    Mi words chala inspire ga Unnai hats off to u

  • @ramkadakatla4573
    @ramkadakatla4573 3 года назад +3

    నా ఓటమి నాకూ మొదటి విజయం. నా విజయంకి నా శ్రమ పెట్టుబడి.

  • @naveenshivarathri1184
    @naveenshivarathri1184 Год назад +1

    ఎదురుచూస్తూ కూర్చొవడం కాదు.
    ఎదురు నడుస్తూ పోవడమే విజయ రహస్యం

  • @madhusudhanreddy5763
    @madhusudhanreddy5763 3 года назад +6

    స్వప్నించు స్వప్నించు, స్వప్నించు
    స్వప్నాలు భావాలుగా మారుతాయి
    భావాలు కార్యాచరణగా ఫలిస్తాయి...

  • @SuryanagarajuOfficial
    @SuryanagarajuOfficial 3 года назад +24

    నోరు జారిన మాట
    చెయ్యి జారిన బంధం
    ఎప్పటికీ తిరిగి రావు
    అందుకే
    మాట్లాడే ముందు
    ఆలోచించి మాట్లాడు మిత్రమా

    • @RamRam-bk5fv
      @RamRam-bk5fv 2 года назад

      మీరు చాలా బాగా చెప్పారు

  • @badiganthisai2925
    @badiganthisai2925 2 года назад

    Change off the my life in motivation thank sir

  • @srinivasarao779
    @srinivasarao779 3 года назад +1

    ప్రతి మనిషి కి వ్యక్తిత్వం అంటూ ఉండాలి
    అదీ లేనప్పుడు మనిషీ మనుగడేకి కస్థం
    ఏమంటారు మిత్రమా 💪💪💪

  • @EdigaTeja-w9j
    @EdigaTeja-w9j 7 месяцев назад

    మీ మాటలు వింటుంటే మీరు life లో అన్ని experiance చేసారు అనిపింస్తున్నది bro.

  • @srinatural9701
    @srinatural9701 3 года назад +2

    Speech is silver
    Silence is gold

  • @geniussuccessstories1517
    @geniussuccessstories1517 3 года назад +3

    Your voice my motivation sir....Thank you so much sir..

  • @janujanu5074
    @janujanu5074 Год назад +1

    మనుషులు దూరం గా అయినంత మాత్రాన జ్ఞాపకాలు దూరంగా అవ్వదు.. అయినా మనం బతకాలి మన..😊

  • @sivaroyntr8116
    @sivaroyntr8116 3 года назад +14

    First comment...
    First like ..
    First views...morning motivational sir
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️....
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️...

    • @acpcreations.telugu
      @acpcreations.telugu 3 года назад

      ruclips.net/video/6YWSM4aCXLA/видео.html
      లైక్, కామెంట్ చేయండి.🙏🙏
      తప్పకుండా subscribe చేయండి

  • @jahnavipattepu5856
    @jahnavipattepu5856 3 года назад +5

    కనులు లేని కాలం జీవితంలో ఎన్నో రంగులను చూపిస్తుంది .........
    జారిపడిన అవకాశం గురించి చింతించకు జాగ్రత్త గా ఇంకో అవకాశాన్ని సృష్టించుకొ
    ఆపదలో ఆధుకున్నవాడె ఆప్తుడు
    అంతస్థుల కోసం ఆదుకునేవాడే అపరిచితుడు
    నాటికి నేటికి యెనటికి ఈ నయనం నవయుగపు మెరుపులని కోసం యెధురుచూస్థూంధి, నవయుగపు నాంది తనతోనె మొదలవ్వాలి అంటుంది..........

    • @hemant8931
      @hemant8931 3 года назад +1

      😱🤔👏🏾👏🏾💐💐👍👍

  • @gurramraviteja7244
    @gurramraviteja7244 3 года назад +5

    తప్పుడు పనులు చేసి చెడిపోయిన వారికంటే, చెప్పుడు మాటలు విని చెడిపోయిన వారే ఎక్కువ.👌

  • @anurada1398
    @anurada1398 3 года назад

    చాలా బాగా చెప్పారు తిన్నాను సేపు ఇలా ఉండాలా అనిపిస్తోంది సూపర్

  • @navi2arn14323
    @navi2arn14323 3 года назад

    Superb anna mukhyamgaa mee voice owsm kacchithamga mee maatalanu follow avvutha anna.....

  • @amudalasrinivasgoud8951
    @amudalasrinivasgoud8951 3 года назад +2

    Anna ni voice ventene Naku masthu dhairyam vosthundhi🙏🙏🙏🌹🌹🌹

  • @januswathi3433
    @januswathi3433 3 года назад +2

    Avunu 💯💯💯💯💯curect soo nice I love this motivational video's

  • @thenewupdatevenkatswamy553
    @thenewupdatevenkatswamy553 3 года назад +1

    Excellent dude . Even Buddha said . It is better to conquer yourself than to win a thousand battles.Then the victory is yours .It even cannot be taken from you , not by angels or demons ,heaven or hell . Bro I do know to write in Telugu so hope u understood .

  • @rambatriakshitha509
    @rambatriakshitha509 3 года назад +1

    Thank you sir for sharing the beautiful vedio

  • @vijayaavulamari7097
    @vijayaavulamari7097 3 года назад +1

    Super motivational speech thank you

  • @ramakrishnap4460
    @ramakrishnap4460 3 года назад +1

    నీవు సంతోషంగా ఉండకపోతే ని దగ్గరా ఎంత డబ్బు ఎనీ అంతస్తులు ఎనీ ఆస్తులు ఉన్న నీరుపుయోఃఘమీ

  • @prasaddarling6886
    @prasaddarling6886 3 года назад +6

    హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది

  • @naturaltherapy1350
    @naturaltherapy1350 3 года назад

    ఇది ఒక అద్బుతం మీ గొంతు ఒక దైర్యం అది చాలు మా లాంటి వారికి