Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
బ్రేజ్ లార్డ్ డాడీ Love you jesuss
Glory to God 🙏
పల్లవి: దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్తన మహా ప్రేమచేత - క్రీస్తుతో కూడా బ్రతికించెన్.అ.ప: ఆ ప్రేమ మారనిది - శాశ్వతమైనదిమమ్ము ఏడబాయనిది - వాడబారనిది1. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయజగత్తు పునాదికి ముందే మనల రక్షించనేంచేతన స్వాస్థ్యముగా నుండుటకై - ముందుగా ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||2. దాసులమైన మనలను - ధనవంతులుచేయదాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారాతన ప్రజలనుగా స్వీకరించి - మహిమకై ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||3. నిర్జీవులమైన మనలను - జీవింపజేయుటకుజీవధిపతినే బలిగా - అర్పించుట ద్వారాతన రక్తముతో మనలను కడిగి - సాక్షులుగా ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||4. అవిధేయులమైన మనలను - విధేయులుగా చేయాసిలువ మరణము వరకు - విధేయత చూపెన్మనలను పరమున చేర్చుటకు - మార్గము ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
Praise the Lord uncle 🙏
Praise the Lord
Praise the lord
Nice song. Praise the lord
Praise the Lord....Nice Song...✨️
Praise The Lord uncle🎶🎵 👌
బ్రేజ్ లార్డ్ డాడీ Love you jesuss
Glory to God 🙏
పల్లవి: దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్
తన మహా ప్రేమచేత - క్రీస్తుతో కూడా బ్రతికించెన్.
అ.ప: ఆ ప్రేమ మారనిది - శాశ్వతమైనది
మమ్ము ఏడబాయనిది - వాడబారనిది
1. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయ
జగత్తు పునాదికి ముందే మనల రక్షించనేంచే
తన స్వాస్థ్యముగా నుండుటకై - ముందుగా ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
2. దాసులమైన మనలను - ధనవంతులుచేయ
దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా
తన ప్రజలనుగా స్వీకరించి - మహిమకై ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
3. నిర్జీవులమైన మనలను - జీవింపజేయుటకు
జీవధిపతినే బలిగా - అర్పించుట ద్వారా
తన రక్తముతో మనలను కడిగి - సాక్షులుగా ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
4. అవిధేయులమైన మనలను - విధేయులుగా చేయా
సిలువ మరణము వరకు - విధేయత చూపెన్
మనలను పరమున చేర్చుటకు - మార్గము ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
Praise the Lord uncle 🙏
Praise the Lord
Praise the lord
Nice song. Praise the lord
Praise the Lord
Praise the Lord....
Nice Song...✨️
Praise the Lord
Praise The Lord uncle
🎶🎵 👌
Praise the Lord